దేవుడు మీకిచ్చిన స్వరాన్ని ఆయన నామమహిమార్థమై మీరు వాడుతున్న విధానాన్ని బట్టి దేవున్ని మహిమ పరుస్థున్నాను. మీ పాటలు ఎంతో ఆశీర్వాదకరంగా వున్నాయి అక్క. దేవుడు ఆయన పరిచర్యలో మిమ్మల్ని మీ టీమ్ ని బలంగా బహుగా వాడుకోవాలని ఆశిస్తున్నా.... ఆత్మీయంగా బలపరిచే, దేవునికి దగ్గర చేసే ఇలాంటి అనేక అర్థవంతమైన స్తుతి కీర్తనలను, పాటలను పాడాలని కోరుతున్నాను. "Please convey my thanks to Betty akka and Team"
ఎన్నో ఓల్డ్ సాంగ్స్ కి మరల కొత్తగా ప్రాణం పోస్తున్నారు . చాలా మధురంగా పాడుతున్నారు సిస్టర్...😊❤️❤️🙏🙏🙏 నాకు మీరు నిల్చొని పాడే విధానం చాలా నచ్చుతుంది సిస్టర్ ,మీరు హృదయంతో ఆరాధిస్తూ పడతారు .. పాటలోని వెళ్ళిపోతారు మీ చుట్టూ పాటనే కనిపిస్తుంది. మీ డ్రెస్సింగ్ styele కూడా చాలా బాగుంటుంది.. ఇలా ఆరాధిస్తే మేమే కాదు ,దేవుడే చాలా సంతోషిస్తారు తన పిల్లల పట్ల..ఆమెన్🙏🙏 థాంక్యూ సిస్టర్ ...
సిస్టర్ ఈ సాంగ్ బాగుంది ప్రతిసారి మీ సాంగ్స్ నేను వింటాను దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చినందుకు ఇలాంటి సాంగ్స్ ఇంకా అనేకమైన సాంగ్స్ పడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి సాంగ్స్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
అచ్చం దేవదూత దిగి వచ్చి పాడుతున్నట్టు వుంది అక్కా . మీరు పాడుతున్న ప్రతి ఒక్క పాటను వింటుంటే మనసుకు చాలా నెమ్మదిగా వుంటుంది. ఎందుకంటె మీరు పాడె ప్రతి ఒక్క పాటను చాల మనస్సు పూర్తిగ పాడుతున్నారు. ఇంత మంచి స్వరాన్ని దేవుడు మీకు దయచేశాడు. ఇ స్వరముతో దేవున్ని మీరు ఇంకా మహిమ పరచాలని కోరుకుంటున్న 👍👍👍.praise the lord అక్కా 🙏🙏🙏🙏.god bless you 🙌🙌🙌🙌
Price the lord akka🙏 మీరు పాడుతున్న పాటల ద్వారా నేను ఆత్మీయంగా బలపడుతున్న... ఈ పాటలు old songs ఎంతో ఉజ్జివకరమైన పాటలు నేను ప్రతిరోజు ఈ పాటల ద్వారా ఎంతగానో సంతోషిస్తున్నాను... God bless you Sister and your team
ఆత్మ సంబందమైన వెలుగు మీలో ఉన్నది ఆవెలుగే మిమ్మల్ని ఇంత బారంగా పాటలు పాడిస్తున్నది. ఆత్మ లో లీనమై పాడుతున్నారం. అందుకే ప్రతి ఆత్మ కదిలించ బడుతున్నాయి. ప్రభ పెరట మీకు వందనాలు బెట్టి, సంధేష్ సిస్టర్
అక్క నాకు ఒక సంవత్సరం పాప వుంది. పాప నిద్ర పోవాలంటే నేను జోల పాడాలి. అప్పుడే నిద్ర పోతుంది. ఈ మధ్య మీ పాటలు విన్నాను . అప్పటినుండి మీ పాటలు పెడుతున్నాను. ఇప్పుడు నా పాటలకి నిద్ర పోవట్లేదు. మీ పాటలు,మ్యూజిక్ వింటేనే నిద్ర పోతుంది. Praise the lord Akka . God bless you
అమ్మా! దేవుని పాటలు నిద్రించడానికి లేదా పిల్లలను నిద్రించడానికి కాదు. అవి దేవుని మహిమ కొరకు మాత్రమే. దేవుడు మనకు సేవకుడా? లేక మనం దేవుని సేవకులమా? అమ్మా ఆలోచించు
దేవుడు అద్భుతమైనటువంటి స్వరాన్ని బహుమతి గా ఇచ్చాడు మీ పాటల ద్వారా అనేకులు ఆత్మీయ మేలు పొందుచున్నారు తబలా లేకపోవడం వల్ల కొంచెం వెలితిగా అనిించింది తబలా కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంనిపించింది డేవునికీ మహిమ కలుగును గాక ఆమెన్......
Madam garu vandanaalu.fatther ni mother kolipoina naaku మీ chakkani సింగ్ దేవుని paata naa hrudayani మనశ్శాంతి ga umdi prathi roju nidrapoyetappudu vintanu hayi ga nidra pothanu😂🎉❤❤❤🎉😊😊😊😊😊😊my name is Krupa sister thank you so much madam God bless you madam
Praise the lord sister miru paade prati paata naa hrudayanni touch chestundi sister inta goppa వరాన్ని దేవుడు మీకు ఇచ్చినందుకు దేవునికే స్తోత్రం ఇంకా మీరు బహు బలంగా దేవుని సన్నిధిలో వాడబడలని కోరుకుంటున్న brother keys and pads very wonderful team
Praise the lord all meeru padutunna paatalu chala baga heart' ki entho santhosanni istunnai .meru paade vidanam so humble and holy ga undhi .prathi paata dwara me spirituality ni represent chestunnaru.mudhu me dwara devuniki inta mahima ravadam anedhi aayana chittam .anta mana yesayyake mahima
I praise God n thank god for your fabulous voice akka ...Hosanna ministries songs miru chala baga sing chestuunaru ...malli malli vinali anipisthunayi song anni koda ...thank u akka .may god bless you more ...good music one also ...🙏
@@lcfchurch yes akka ..I baptized at Hosanna ministries only ..now I'm studying theology(B.D) in ACTC, HYD akka ..two years completed ...pray for remaining 3 years akka ....I want to be blessings for the people until my last breath .... remembering in ur personal prayers akka..thank you once again for the good memorable songs ...GOD BLESS YOU
@@lcfchurch thank you akka .. I have a vision for to preach god's word .. pls pray for me akka in your personal prayer also ..is there any chace I will meet you soon in vjy ...
దేవుడు మీకిచ్చిన స్వరాన్ని ఆయన నామమహిమార్థమై మీరు వాడుతున్న విధానాన్ని బట్టి దేవున్ని మహిమ పరుస్థున్నాను. మీ పాటలు ఎంతో ఆశీర్వాదకరంగా వున్నాయి . దేవుడు ఆయన పరిచర్యలో మిమ్మల్ని మీ టీమ్ ని బలంగా బహుగా వాడుకోవాలని ఆశిస్తున్నా.... Pratiroju mee Songs vintu nenu chala athmeeyanga balapadutunnanu. tq sister
Glory to God, this is a supernatural voice which has come out of India after a long time that is none other than Dr.Betty's voice. I lost and searching for words to comment more and more. The parents who begotten this wonderful daughter are really blessed and her husband as well.God bless you sister, keep up the good spirit, the lyrics which are delivering from your mouth is really astonished. The Holy Ghost is leading you in such a way. Superb ⭐
PRAISE GOD 🙌 Sister garu... మీ అమూల్యమైన పాటలు మా జీవితాలలో దిగులు , కష్టాలు పోవాలని ఆశీర్వాదం కలు గా జేయాలని దయతో ప్రార్దన చేయాలని కోరుచున్నాము... ఆమెన్... దేవునిలో ఆనందం కోసం ప్రేయర్ చేయగలరని కోరుచున్నాము...
Blessings to you amma ....I spoke a lot about your singing with your parents .... everyday I'm listening to it along with my wife since October 🙏❤️🤝👏 blessings .... bishop singham uncle ... Hyderabad
Thank you Dr. Betty Sandesh and LCF for bringing out another beautiful song. This song is really comforting many downtrodden hearts. Your way of singing and music is fantastic. May the God of Heaven be with you and your LCF church.
Praise the Lord ma entha chakkaga devuni premanu anubhvinchi padavu thalli may God bless you aboundently ma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👑👑👑👑👑👑👑👑👑👑👑👑☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋
Betty అక్క మీ లాంటి వారి వలనే మేము ఎంతో దేవుని లో బ్రతకాలి అనే విస్వాసం కలిగి ఉండటానికి కారణం, thank very much for uoloading new song from betty sister
Praise the Lord! Ur submission is the greatest thing while you are singing sister. What a fear and dedication that you having while singing ... Thank God... Praise the Lord! sister
Praise the lord sister Betty. neelaga padalanundi plz na koraku prayer cheyandi sister merry paduthundi annointing abhisekamu anubavinchanu God bless you sister
Praise the lord sister merry padina pata solipovaladu nanny baga adarinchindi neelaga India God bless you sister Jesus minimum vadukonunugakamen I love your sweet voice me Jyothi amen
సిస్టర్ ఈ సాంగ్ చాలా బాగా పాడారు ఈ సాంగ్ టైంలోనే మరొక సాంగ్ వచ్చింది నాకు మధ్యలో గుర్తుంది కానీ స్టార్టింగ్ గుర్తు రావట్లేదు ఎరుగని మనుషులను నీకు చూపించను
Superb voicee akka......I have addicted to ur videos....Always Searching for Dr.Betty Sandesh....U r Blessed With Wonderful skills......Hope We See U Very High In Coming Days....All D Best Dear Sister...
చెల్లెమ్మ ఈ సాంగ్ చాలా అత్భుతంగా పాడావు దేవుని పాటలు పాడే కృప దేవుడు నీకిచ్చాడు దేవుని పాటలే పాడమ్మ చెల్లెమ్మ.
చెల్లెమ్మ నేను రాసిన పాట.
నీకోసమే నె దిగివచ్చినది
నీకోసమే నె మరణించినది.
అనే పాట చాలా బాగుటుంది నీవు పాడమ్మా
ఆ పాట నీవు పాదమ్మా
రేష్మ reshma
GOD BLESS YOU SISTER
@@vinaykumar-ic6dllóⁿ
దేవుడు మీకిచ్చిన స్వరాన్ని ఆయన నామమహిమార్థమై మీరు వాడుతున్న విధానాన్ని బట్టి దేవున్ని మహిమ పరుస్థున్నాను. మీ పాటలు ఎంతో ఆశీర్వాదకరంగా వున్నాయి అక్క. దేవుడు ఆయన పరిచర్యలో మిమ్మల్ని మీ టీమ్ ని బలంగా బహుగా వాడుకోవాలని ఆశిస్తున్నా....
ఆత్మీయంగా బలపరిచే, దేవునికి దగ్గర చేసే ఇలాంటి అనేక అర్థవంతమైన స్తుతి కీర్తనలను, పాటలను పాడాలని కోరుతున్నాను.
"Please convey my thanks to Betty akka and Team"
Thank you brother! Will let the team know about this!!! We are humbled by your response!!! All glory to God alone!!!
Good voice pls sing a song vinnapalu vinudaivama
Super song akka
Praise the Lord sister super voice of you
😂 new Vega😊😅
1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
ఉదయించెను నీ కృప నా యెదలో - చెదరిన మనసే నూతనమాయెనా -2
మనుగడయే మరో మలుపు తిరిగేనా -2
నీ ప్రేమే నను ఆదరించేను -2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
2. బలసూచకమైనా మందసమా నీకై -1
సజీవ యాగమై యుక్తమైన సేవకై - ఆత్మాభిషేకముతో నను నింపితివా -2
సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా -2
నీ ప్రేమే నను ఆదరించేను -2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
నీ కృపయే దాచి కాపాడెను...... -3

నీ కృపయే దాచి కాపాడెను…… -3
@SamulCh1:29
🎉🎉🎉🎉🎉🎉
Heart touching song sister... Praise the lord 🙏🙏🙏
🙏🙏👍👍
God bless you ma
ఆత్మీయ నాయకుడు hosanna ministry ఎసన్న గారు ఉండిటే ఎంత గానో సంతోసించె వారు యి పాట విని
అవును
Yes bro
Hosanna kadu yesanna garu
Hosanna ministries 🙏🙏
Yes
Yes bro
Avunu Chala santhosinchey varu
ఈ పాట విన్నా ఎపుడూ నేను ఏడుస్తూ ఉంటాను నా జీవితానికి ఆయన అదరన అంతగా చూపినందుకు నా పై ఆయన కుృపా కనికరము ఏంతా అని చేపలేను
ఈ పాట పాడిన ఆనంద్ జయకుమార్ గారికి న్యాయం చేశారు సిస్టర్....మీ స్వరం అధ్బుతం మీరు మరెన్నో ఆత్మీయమైన పాటలు పాడలి praise the lord..
ఎన్నో ఓల్డ్ సాంగ్స్ కి మరల కొత్తగా ప్రాణం పోస్తున్నారు .
చాలా మధురంగా పాడుతున్నారు సిస్టర్...😊❤️❤️🙏🙏🙏
నాకు మీరు నిల్చొని పాడే విధానం చాలా నచ్చుతుంది సిస్టర్ ,మీరు హృదయంతో ఆరాధిస్తూ పడతారు ..
పాటలోని వెళ్ళిపోతారు మీ చుట్టూ పాటనే కనిపిస్తుంది.
మీ డ్రెస్సింగ్ styele కూడా చాలా బాగుంటుంది..
ఇలా ఆరాధిస్తే మేమే కాదు ,దేవుడే చాలా సంతోషిస్తారు తన పిల్లల పట్ల..ఆమెన్🙏🙏
థాంక్యూ సిస్టర్ ...
✝️✝️✝️✝️ సిస్టర్ నీకు దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చినాడు... ఇలాగే దేవుడు నిన్ను బలం గా వాడబడాలని ఆశిస్తూ
Nice
I found in you your dedication , god's fear , you sang song with feel , down to earth body language , keep it up , sister
మంచి వాయిస్ నాహృదయములోనీమాటలే
ఈపాటపాడండి దేవుడు మిమ్ములను
దీవించునుగాక ఆమెన్
నాకు నచ్చిన పాట దేవునికి వందనాలు
నిజంగా దేవదూత పడుతున్నట్టుగా ఉందమ్మా
ముడి పదార్ధాన్ని ఎలాగైనా మలచుకోవచు అలాగే దేవుడు మిమ్మల్ని ఆయన కాడి మొసెందుకు మలుచుకునాడు దేవునికె మహిమ కలుగును గాక ఆమెన్ కాకెలి సైమన్
సిస్టర్ ఈ సాంగ్ బాగుంది ప్రతిసారి మీ సాంగ్స్ నేను వింటాను దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చినందుకు ఇలాంటి సాంగ్స్ ఇంకా అనేకమైన సాంగ్స్ పడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి సాంగ్స్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
అచ్చం దేవదూత దిగి వచ్చి పాడుతున్నట్టు వుంది అక్కా . మీరు పాడుతున్న ప్రతి ఒక్క పాటను వింటుంటే మనసుకు చాలా నెమ్మదిగా వుంటుంది. ఎందుకంటె మీరు పాడె ప్రతి ఒక్క పాటను చాల మనస్సు పూర్తిగ పాడుతున్నారు. ఇంత మంచి స్వరాన్ని దేవుడు మీకు దయచేశాడు. ఇ స్వరముతో దేవున్ని మీరు ఇంకా మహిమ పరచాలని కోరుకుంటున్న 👍👍👍.praise the lord అక్కా 🙏🙏🙏🙏.god bless you 🙌🙌🙌🙌
దేవుడు మీకిచ్చిన తలాంతును బట్టి ఆ రక్షకునికి లెక్కలేని వందసనాలు సిస్టర్ గారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord sister song చాలా బాగా పాడారు దేవుడు మిమ్మును దీవించును గాక
Akka mee voice christian ✝ songs lo trending avthundhi 🎵.Glory to God 🙏🙇♀️.
.
Yes sister 👍👍👍
నివు ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను సిస్టర్
చక్కని గాలం శాస్త్రీయ మైనసంగీతం వీనులకు ఎంతో మధురంగా ఉంది వందనాలు.
ధన్యవాదాలు
What a melodious voice
Super singer akka
Wonderful
తల్లీ! అద్భుత మైన మీ వాయిస్ ను దేవుని పరిచర్య చేయుటకై వాడుతున్నందులకు వందనాలు. Godbless u thalli..
కోకిల స్వరం ఇచ్చి నందుకు దెవునికి మహిమ కలుగును గాక హల్లెలూయ.కాకెలిస సైమన్
Price the lord akka🙏 మీరు పాడుతున్న పాటల ద్వారా నేను ఆత్మీయంగా బలపడుతున్న... ఈ పాటలు old songs ఎంతో ఉజ్జివకరమైన పాటలు నేను ప్రతిరోజు ఈ పాటల ద్వారా ఎంతగానో సంతోషిస్తున్నాను... God bless you Sister and your team
ఆత్మ సంబందమైన వెలుగు మీలో ఉన్నది
ఆవెలుగే మిమ్మల్ని ఇంత బారంగా పాటలు పాడిస్తున్నది. ఆత్మ లో లీనమై పాడుతున్నారం. అందుకే ప్రతి ఆత్మ కదిలించ బడుతున్నాయి. ప్రభ పెరట మీకు వందనాలు బెట్టి, సంధేష్ సిస్టర్
దేవునికే మహిమ. చాలా బాగా పాడవురా నా చిట్టితల్లి. దేవుడు నిన్ను దీవించునుగాక.
వందనాలు పాస్టర్ గారికి వందనాలు 🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏🛐🙏
అక్క నీ పాటలు విని దేవుడు happyga vintadu✝️🛐
Thank you Brother! We are humbled by your response!!!!
నీళ్ళు ఎశంకంలో పోసినా తీర్దం అయినట్టు ఏపాటైన మీ గొంతులోనుండీ వస్తె తీర్దంలానె ఉంటుంది కాకెలి సైమన్
దేవుడు మీకిచ్చి న ఈస్వరం తో ఎక్కువ గ దేవుని నే మహిమ పరచండి ఆయన ఆశీస్సులు ఎప్పుడు మీ గ్రుహంలో ఉండుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్🕊️🙏🙌
All Glory to King jesus forever 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 i love you lord jesus forgive our sins lord jesus
చాలా ఆత్మీయంగా ఉంది పాట .మంచి స్వరం...దేవునికి మహిమ కలుగును
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్స్ యు దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడబడులాగున ప్రార్ధన చేస్తున్నాము గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🙏🙏
Akka me voice super god bless you 🙏🙏
But a woman who fears the Lord is to be praised👩🌾
Honor her for all that her hands have done,
and let her works bring her praise at the city gate👸
Praise the lord sister mee patallo devuni sannidi release avuthundi adi maaku devunitho canact chesthundi god bliss you sister
Devunikinmahima kalugunugaka
Excellent song and singing God bless u and ur family abundantly
అక్క నాకు ఒక సంవత్సరం పాప వుంది. పాప నిద్ర పోవాలంటే నేను జోల పాడాలి. అప్పుడే నిద్ర పోతుంది. ఈ మధ్య మీ పాటలు విన్నాను . అప్పటినుండి మీ పాటలు పెడుతున్నాను. ఇప్పుడు నా పాటలకి నిద్ర పోవట్లేదు. మీ పాటలు,మ్యూజిక్ వింటేనే నిద్ర పోతుంది. Praise the lord Akka . God bless you
అమ్మా! దేవుని పాటలు నిద్రించడానికి లేదా పిల్లలను నిద్రించడానికి కాదు. అవి దేవుని మహిమ కొరకు మాత్రమే. దేవుడు మనకు సేవకుడా? లేక మనం దేవుని సేవకులమా? అమ్మా ఆలోచించు
సిస్టర్ మీరు పడే పాట మా హృదయాన్ని కదిలిస్తుంది .😢😢😢😢
Super akka devudu mimmalni devinchunu gaka
Ramabai .praise the lord .sister your voice is golden voice. Daily I am listening
Your songs . Thank you .
అక్క చాలా బాగా పాడారు సాంగ్
సిస్టర్ మీ స్వరం మీకు దేవుడు ఇచ్ఛిన గొప్ప తలాంతు
సహోదరి దేవుడు మిమ్మలను మంచి విధానములో ఉంచాడు గనుక నీ జీవితకాలమంతా దేవుడు మిమ్మును బలంగా వాడు బడును గాక ఆమెన్
What a heart touching song and singing. I mighty have listened more than 20 times by now. Awesome ma. God bless you Dr. Betty mightily and abundantly.
Thank you Dear Pastor! We give all glory to God!!!
@@lcfchurch Yes Ma. All the glory and honor to the Almighty God alone.
చాలా అద్భుతమైన పాట పాడారు సోదరి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...
Amen thank you Jesus 🙏
no words about u r song and u r voice madam excellent ....
దేవుడు అద్భుతమైనటువంటి స్వరాన్ని బహుమతి గా ఇచ్చాడు మీ పాటల ద్వారా అనేకులు ఆత్మీయ మేలు పొందుచున్నారు తబలా లేకపోవడం వల్ల కొంచెం వెలితిగా అనిించింది తబలా కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంనిపించింది డేవునికీ మహిమ కలుగును గాక ఆమెన్......
Miru prati song Chala Baga paadataru sister devunike mahima kalugunugaka amen🙏
Madam garu vandanaalu.fatther ni mother kolipoina naaku మీ chakkani సింగ్ దేవుని paata naa hrudayani మనశ్శాంతి ga umdi prathi roju nidrapoyetappudu vintanu hayi ga nidra pothanu😂🎉❤❤❤🎉😊😊😊😊😊😊my name is Krupa sister thank you so much madam God bless you madam
Praise the lord akka me voice devuniki mahima karanga vundi glory to god
Praise the lord sister miru paade prati paata naa hrudayanni touch chestundi sister inta goppa వరాన్ని దేవుడు మీకు ఇచ్చినందుకు దేవునికే స్తోత్రం ఇంకా మీరు బహు బలంగా దేవుని సన్నిధిలో వాడబడలని కోరుకుంటున్న brother keys and pads very wonderful team
Praise the lord all meeru padutunna paatalu chala baga heart' ki entho santhosanni istunnai .meru paade vidanam so humble and holy ga undhi .prathi paata dwara me spirituality ni represent chestunnaru.mudhu me dwara devuniki inta mahima ravadam anedhi aayana chittam .anta mana yesayyake mahima
I praise God n thank god for your fabulous voice akka ...Hosanna ministries songs miru chala baga sing chestuunaru ...malli malli vinali anipisthunayi song anni koda ...thank u akka .may god bless you more ...good music one also ...🙏
Thank you brother! we love songs from Hosanna Ministries - they are all written spiritually!!! thank you for watching!!!
@@lcfchurch yes akka ..I baptized at Hosanna ministries only ..now I'm studying theology(B.D) in ACTC, HYD akka ..two years completed ...pray for remaining 3 years akka ....I want to be blessings for the people until my last breath .... remembering in ur personal prayers akka..thank you once again for the good memorable songs ...GOD BLESS YOU
@@KATTAKIRANOFFICIAL wonderful brother! May God use you mightily for his work!!! And give you strength to endure all tribulations of this world!!!!
@@lcfchurch thank you akka .. I have a vision for to preach god's word .. pls pray for me akka in your personal prayer also ..is there any chace I will meet you soon in vjy ...
దేవుడు మీకిచ్చిన స్వరాన్ని ఆయన నామమహిమార్థమై మీరు వాడుతున్న విధానాన్ని బట్టి దేవున్ని మహిమ పరుస్థున్నాను. మీ పాటలు ఎంతో ఆశీర్వాదకరంగా వున్నాయి . దేవుడు ఆయన పరిచర్యలో మిమ్మల్ని మీ టీమ్ ని బలంగా బహుగా వాడుకోవాలని ఆశిస్తున్నా.... Pratiroju mee Songs vintu nenu chala athmeeyanga balapadutunnanu. tq sister
నీ ప్రేమే నను ఆధరించెను సమయోచితమైన నీ కృప ఏ నన్ను ధాచి కాపాడెను నీ కృప ఏ ధాచి కాపాడెను👌👌👌👌👌🙏🙏🙏
Glory to God, this is a supernatural voice which has come out of India after a long time that is none other than Dr.Betty's voice. I lost and searching for words to comment more and more. The parents who begotten this wonderful daughter are really blessed and her husband as well.God bless you sister, keep up the good spirit, the lyrics which are delivering from your mouth is really astonished. The Holy Ghost is leading you in such a way. Superb ⭐
PRAISE GOD 🙌 Sister garu... మీ అమూల్యమైన పాటలు మా జీవితాలలో దిగులు , కష్టాలు పోవాలని ఆశీర్వాదం కలు గా జేయాలని దయతో ప్రార్దన చేయాలని కోరుచున్నాము... ఆమెన్... దేవునిలో ఆనందం కోసం ప్రేయర్ చేయగలరని కోరుచున్నాము...
Blessings to you amma ....I spoke a lot about your singing with your parents .... everyday I'm listening to it along with my wife since October 🙏❤️🤝👏 blessings .... bishop singham uncle ... Hyderabad
Thank you uncle !All glory to God !please keep us in your prayers.
Amen.Praise the Lord✝️
మంచి పాట పాడవు దేవుడు వందనాలు
ఆమెన్
మీరు పాడిన పాట సిస్టర్ గారు చాలా ఆదరణగా పొందేలా ఉంది నేను కూడా ఎన్నోసార్లు పాడాను అయినా ఇంకెన్నో సార్లు పాడాలని ఉంది ఎన్నిసార్లు పాడిన తనువు తీరని పాట
Aayana naama stuthi kosame prabhuvu neeku ee janma nichaadu. Danyuraalavu thalli. Praise you my Lord.
Akka prise the lord akka meeru padina pata mee voice dwara chala bagundi akka neenu chala sarulu pata vinalanipisthundi akka maranatha .
Hallelujah hallelujah hallelujah hallelujah Amen
Sister' chala bagha padaru devunike mahima
Thank you Dr. Betty Sandesh and LCF for bringing out another beautiful song. This song is really comforting many downtrodden hearts. Your way of singing and music is fantastic. May the God of Heaven be with you and your LCF church.
Mi songs vintunte manasu chala nemmadhiga vuntundhi ..god gifted u such a wonderful voice
Mericurised and melodious voice you have that is the most powerful of jesus keep it up with. God. Praise God. Tq. Talli
Chala baga paderu sister mimmalni chusi hosanna minister's songs ma church lo padagaluguthunnanu
What a mesmerizing voice ..... Really it's god's gift sister. Sister your voice is soo nice
Nice voice sister,❤️❤️🥰🥰
ఆత్మ లను తట్టి లేపే అద్భుతమైన పొటమీకు కోకిల స్వరాన్ని ఇచ్చి నందుకు దెవునికి మహిమ కలుగును గాక ఆమెన్.కాకెలి సైమన్
PRAISE THE LORD 🙏🏻akka chala bagundhi song and meru chala baga padaru 🥰
Praise the lord Akka. God memmunu chala tana panilo vadukuntaaru . All Glory to god.
అద్భుతం వాయిస్ ప్రభువు మీకు ఇచ్చారు గ్లోరీ to god 🙏🙏🙏🙏🌹🌹🌹🌹💯💯💯💯💯💯💯💯💯💯💯💯
అక్క మీ వాయిస్ ..సూపర్ అక్క చాలా చక్కగా వివరించారు మీ సాంగ్.. ప్రైసె థి లార్డ్ అక్క
Praise the Lord Brother!!! Thank you for listeining!!
Praise the Lord Amma 🙏 paralokam lo vunna Yesannna garu entho Sanrhoshapadi vuntaramma ee song vini 🙏🙏
Devudu niku manchi thalampu,ichadu akka chala bagaa padaru very heart touching song anni badhalu pothavu me song vinte
Chala baga padutunnaaru betty garu mee swaram chala bagundi Praise the lord
Praise the Lord ma entha chakkaga devuni premanu anubhvinchi padavu thalli may God bless you aboundently ma ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👑👑👑👑👑👑👑👑👑👑👑👑☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀☀👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋
Again an other mesmerizing melodious song it makes us very near Jesus Thank u sister'
Betty అక్క మీ లాంటి వారి వలనే మేము ఎంతో దేవుని లో బ్రతకాలి అనే విస్వాసం కలిగి ఉండటానికి కారణం, thank very much for uoloading new song from betty sister
Praise the Lord!
Ur submission is the greatest thing while you are singing sister. What a fear and dedication that you having while singing ... Thank God... Praise the Lord! sister
All glory to God brother!!!
Praise the lord sister Betty. neelaga padalanundi plz na koraku prayer cheyandi sister merry paduthundi annointing abhisekamu anubavinchanu God bless you sister
Hosanna ministries... 🙏
• నీ ప్రేమే నను ఆదరించేను} 2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను } 2
1. చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1 ఉదయించెను నీ కృప నా యెదలో చెదరిన మనసే నూతనమాయెనా} 2 మనుగడయే మరో మలుపు తిరిగేనా }2
నీ ప్రేమే నను ఆదరించేను} 2 సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను } 2
2. బలసూచకమైనా మందసమా నీకై - 1 సజీవ యాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నను నింపితివా } 2 సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా } 2
నీ ప్రేమే నను ఆదరించేను } 2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను} 2 నీ కృపయే దాచి కాపాడెను...... -3
నీ ప్రేమే నను ఆదరించేను....
Praise the lord sister merry padina pata solipovaladu nanny baga adarinchindi neelaga India God bless you sister Jesus minimum vadukonunugakamen I love your sweet voice me Jyothi amen
Praise the Lord Sister. Really Angel came from Heaven,Spreading heavenly blessings to all who listen Carefully.
Ĺ
Thank you very much. May God Almighty richly bless you and preserve you for the benefit of CAREFULLY listeners.
సిస్టర్ ఈ సాంగ్ చాలా బాగా పాడారు ఈ సాంగ్ టైంలోనే మరొక సాంగ్ వచ్చింది నాకు మధ్యలో గుర్తుంది కానీ స్టార్టింగ్ గుర్తు రావట్లేదు ఎరుగని మనుషులను నీకు చూపించను
Superb voicee akka......I have addicted to ur videos....Always Searching for Dr.Betty Sandesh....U r Blessed With Wonderful skills......Hope We See U Very High In Coming Days....All D Best Dear Sister...
Yes Ur Saying Also To Good Of Words About Dr Betty Sandesh Garu 🙏🙏🙏🙏
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను } 2
చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
ఉదయించెను నీ కృప నా యెదలో
చెదరిన మనసే నూతనమాయెనా } 2
మనుగడయే మరో మలుపు తిరిగేనా } 2
నీ ప్రేమే నను ఆదరించేను } 2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను } 2
బలసూచకమైనా మందసమా నీకై -1
సజీవ యాగమై యుక్తమైన సేవకై
ఆత్మాభిషేకముతో నను నింపితివా } 2
సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా } 2
నీ ప్రేమే నను ఆదరించేను } 2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను } 2
నీ కృపయే దాచి కాపాడెను...... -3
TAGS:
చాలా మధురంగా పాడారు సిస్టర్ గొప్ప స్వరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు
Samayochitamina nee preeme mammu aadarincheenu aameen price lord sister goppa ABHYAASAMU
Nice song..... Really Heart touching song
దేవాది...దేవునికే యుగయుగములకు స్తుతియు,,, మహిమయు ,,,, ఘనతయు .... కలుగును గాక ...ఆమెన్
One of the blessed and excellent voice in the world ..sister..
హ హ.... ఓహ్ god..... After లాంగ్ time.... మంచి..... పాట..... వినిపిచ్చారు.... పాటలు.... లేవు.... మీటింగ్స్ లేవు.... కూడికలు... లేవు..... అంతా 😭😭😭😭😭😭..... Lockdon...... 😭😭😭😭😭😭😭😭
Praise the Lord sister! Your song raises to heaven as a sweet aroma to God and touches deep down into hearts of the all the hearers.
Praise the lord sister దేవునికే మహిమా కలుగును గాక పాట చాలా మంచిగా పడినవు
No words, super voice , God bless you❤
praise the lord
ఈ పాట విని మన మనసులు మార్చుకోవాలి super
Glory to God 🙏