ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️ అక్క వందనాలు నా కోసం ప్రార్ధన చేయగలరు నా వివాహ విషయం లో యేసయ్యా చిత్తము జరగాలి అని prayer చేయగలరు మా parents కొరకు prayer చేయగలరు మా sisters వాళ్ళ ఫామిలీస్ కొరకు prayer చేయగలరు.
0:01 రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్య 08:03 నజరేయుడా 15:20 సుమథుర స్వరముల గానాలతో 26:14 నేనెందుకని 35:41 సర్వోన్నతుడా నీవే నాకు 43:25 అత్యున్నత సింహాసనముపై 𝐏𝐑𝐀𝐈𝐒𝐄 𝐓𝐇𝐄 𝐋𝐎𝐑𝐃
🔴 All songs lyrics in telugu 🔴 1. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య 2. నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా|| ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2) శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) జలములలోబడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2) సీయోనులో నిను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| 3. సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే - నా ఆనందము నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర|| సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే - నా జయగీతము నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర|| వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే - నా అతిశయము నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర|| 4. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె” 5. సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2 ఎవ్వరులేరు - నాకు ఇలలో -2 ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2 నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2 వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥ నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2 సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥ నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2 విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥ 6. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసినదా సాగిలపడి నమస్కారము చేయుదా (2) ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2) ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత|| పరిమలించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2) పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత|| పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2) యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||
బ్రెట్టి సందీప్ గారు మిమ్మల్ని దేవుడు ఇంకను బహుగా వాడుకొనవలెనని ఆ దేవదేవుని ఎంతగానో ప్రార్థిస్తున్నాను నాకు చాలా ఆత్మీయ బలాన్ని పొందగలుగుటకు నీ పాటలు నన్ను ఎంతో బలపరుస్తున్నాయి ఎందుకంటే నేను కూడా ఎక్కలేషియా ఫెలోషిప్ నెల్లూరు లో స్క్వేర్ లో పాటలు పాడుటకు దేవుని మహిమ పరచుటకు నన్ను ఎంతగానో వాడుకుంటున్నారు అందునుబట్టి నేను మీ పాటల ద్వారా ఎంతగానో దేవుని స్తుతిస్తూ నేర్చుకొని పాడగలుగుతున్నాను. దేవునికే మహిమ అమ్మ నువ్వు ఇంకనూ దేవునిలో బహుగా వాడబడాలి. మీ కుటుంబానికి నా ఆశీస్సులు నేను చాలా పెద్ద దాని మీ కన్నా వయసులో దేవునికి స్తోత్రం
@@damarlasobharani8916 Thank you sister.. may god bless you too sister.. keep praying for Betty akka ministry ...also pray for my pastor training akka . thank you
@revathi revathi Vandanalu sister... Thank you for watching video.. may God bless you abundantly and God be with u always. Keep watching more videos.. could u pls participate in bible quiz everyday morning at 6 am in this channel only
సిస్టర్ మీ వాయిస్ చాలా చాలా చాలా బాగుంది మీరు పాడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అంత బాగా పాడుతున్నారు మీరు అండ్ ప్రైస్ ది లార్డ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
Praise the Lord 🙌🙏 glory glory glory glory glory glory glory glory glory to God 🙌🙏 sister praise the Lord 🙏 my life line my everything my love jesus ❤️ tq lord super super song's super voice sister pray to the my family good health 🙏 love you jesus ❤️ tq lord
Akka maa family gurinchi pradhana cheyandhi my name is divya and balasubdharam Lalitha kumari ram babu sravani maa family akka pradhana cheyandhi praise tha lod akka thank u Jesus
God bless you my daughter. The Almighty blessed you abundantly with gifted voice. And you are serving Him in most proper ly. God bless you and your family. Praise the Lord.
Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏 feaver ga undi naku bless me thandriii love you jesus ❤️ my life line my everything my love jesus ❤️ tq lord super song ♥️ love you jesus ❤️ tq lord
Praise the Lord sister and maa family kosam pray chandi please pillalu study kosam pray chandi please sister amma valla appullu thirali dhani kosam pray chandi please 😢😢😢😢🙏🙏🙏🙏
ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️
అక్క వందనాలు
నా కోసం ప్రార్ధన చేయగలరు
నా వివాహ విషయం లో యేసయ్యా చిత్తము జరగాలి అని prayer చేయగలరు
మా parents కొరకు prayer చేయగలరు
మా sisters వాళ్ళ ఫామిలీస్ కొరకు prayer చేయగలరు.
Super songs sisters
ము
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
n the nn
t n n m n BN BN on nn nn nn nn nn
Prabhuva Nike mahima ghanatha prabhavalu kalagalayya
Nayanaa kutumbam yellapudu nisannidilo praardinchalayya prati kutumbam ninnu telusukovalayya
Peddammayi kooda ninnu stutinchalayya
Aame lifelo meeru adbutham cheyyandi Nayana. Aamen
0:01 రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్య
08:03 నజరేయుడా
15:20 సుమథుర స్వరముల గానాలతో
26:14 నేనెందుకని
35:41 సర్వోన్నతుడా నీవే నాకు
43:25 అత్యున్నత సింహాసనముపై
𝐏𝐑𝐀𝐈𝐒𝐄 𝐓𝐇𝐄 𝐋𝐎𝐑𝐃
Nanra
1❤@@koteswararaoduddula1544
Sister super song sister 🙏
🔴 All songs lyrics in english 🔴
1.
Raja Ni Sannidhilone Untanayya
Manasara Aradhistu Bratikestanayya
Raja Ni Sannidhilone Untanayya
Manasara Aradhistu Bratikestanayya
Ontari Poru Nannu Visiginchina
Manusulellaru Nannu Tappupattina
Ontari Poru Nannu Visiginchina
Manusulellaru Nannu Tappupattina
Ontarivade Veyi Mandi Annavu
Nenunnanule Bhayapadaku Annavu
Ontarivade Veyi Mandi Annavu
Nenunnanule Bhayapadaku Annavu
Nenante Niku Inta Prema Entayya
Nenante Niku Inta Prema Entayya
Nenundalenayya Ne Bratukalenayya
Nenundalenayya Ne Bratukalenayya
Nive Lekunda Nenundalenayya
Ni Tode Lekunda Ne Bratukalenayya
Nive Lekunda Nenundalenayya
Ni Tode Lekunda Ne Bratukalenayya
Raja Ni Sannidhilone Untanayya
Manasara Aradhistu Bratikestanayya
Raja Ni Sannidhilone Untanayya
Manasara Aradhistu Bratikestanayya
2.
Najareyudaa Naa Yesayya
Enni Yugaalakainaa
Aaraadhya Daivamu Neevenani
Galameththi Nee Keerthi Ne Chaateda ||Najareyudaa||
Aakaasha Gaganaalanu Nee Jenatho Kolichithivi (2)
Shoonyamulo Ee Bhoomini
Vrelaadadeesina Naa Yesayya (2)
Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa||
Agaadha Samudraalaku Neeve Ellalu Vesithivi (2)
Jalamulalobadi Ne Vellinaa
Nannemi Cheyavu Naa Yesayyaa (2)
Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa||
Seeyonu Shikharaagramu Nee Simhaasanamaayenaa (2)
Seeyonulo Ninu Choodaalani
Aashatho Unnaanu Naa Yesayyaa (2)
Neeke Vandanam Neeke Vandanam (2) ||Najareyudaa||
3.
Sumadhura Swaramula Gaanaalatho - Velaadi Doothala Galamulatho
Koniyaadabaduchunna Naa Yesayyaa - Neeke Naa Aaraadhana (2)
Mahadaanandame Naalo Paravashame
Ninnu Sthuthinchina Prathikshanam (2) ||Sumadhura||
Edaari Throvalo Ne Nadachinaa - Erugani Maargamulo Nanu Nadipinaa
Naa Mundu Nadachina Jayaveerudaa - Naa Vijaya Sankethamaa (2)
Neeve Neeve Naa Aanandamu
Neeve Neeve Naa Aadhaaramu (2) ||Sumadhura||
Sampoornamaina Nee Chiththame - Anukoolamaina Sankalpame
Jariginchuchunnaavu Nanu Viduvaka - Naa Dhairyamu Neevegaa (2)
Neeve Neeve Naa Jayageethamu
Neeve Neeve Naa Sthuthi Geethamu (2) ||Sumadhura||
Velaadi Nadulanni Nee Mahimanu - Tharangapu Pongulu Nee Balumunu
Parvatha Shrenulu Nee Keerthine - Prakatinchuchunnavegaa (2)
Neeve Neeve Naa Athishayamu
Neeve Neeve Naa Aaraadhana (2) ||Sumadhura||
4.
Nenendukani Nee Sotthugaa Maarithini
Yesayyaa Nee Rakthamuche… Kadugabadinandhuna
Nee Anaadhi Pranaalikalo… Harshinchenu Naa Hrudhayaseema
Nee Paricharyanu Thudhamuttinchute… Naa Niyamamaayene
Nee Sannidhilo Nee Pondhukori… Nee Snehithudanaithine
Ahaa..! Naadhanyatha Oho..! Naabhaagyamu… Emani Vivarinthunu
||Nenendukani Nee Sotthugaa||
Nee Shramalo Paalondhutaye… Naa Dharshanamaayene
Naa Thanuvandhuna Shramalu Sahinchi… Nee Vaarasudanaithine
Ahaa..! Naadhanyatha Oho..! Naabhaagyamu… Emani Vivarinthunu
||Nenendukani Nee Sotthugaa||
Neelo Nenundute, Naalo Neevundute… Naa Aathmeeya Anubhavame
Parishuddhaathmuni Abhishekamutho… Ne Paripoornatha Chendhedha
Ahaa..! Naadhanyatha Oho..! Naabhaagyamu… Emani Vivarinthunu
Nenendukani Nee Sotthugaa Maarithini
Yesayyaa Nee Rakthamuche… Kadugabadinandhuna
Nee Anaadhi Pranaalikalo… Harshinchenu Naa Hrudhayaseema
5.
Sarvonathudaa neeve naaku aashraya dhurgamu
yevaru leru naaku elalo
aadharana neevegaa aanandhamu neevegaa
1.Nee dhinamulannita yevaru nee yedhuta
niluvalerani yehoshuvaatho
vaagdhanamu chesinaavu
vaagdhana bhoomilo cherchinavu
!!Sarvonathudaa!!
2.Nindhalapaalai nithya nibhandhana
neetho chesina dhaaniyeluku
simhasanamicchinaavu
simhala nollanu moosinavu
!!Sarvonathudaa!!
3.Neethi kiritam dharshanamugaa
dharshinchina parishuddha pauluku
vishwasamu kaachinaavu
jayajeevithamu nicchinaavu
!!Sarvonathudaa!!
6.
Athyunnatha Simhaasanamupai Aaseenudaa
Deva Doothalu Aaraadhinchu Parishudhdhudaa
Yesayyaa Naa Niluvella Nindiyunnaavu
Naa Manasaara Nee Sannidhilo
Saagilapadi Namaskaaramu Chesedaa
Saagilapadi Namaskaaramu Chesedaa (2)
Prathi Vasanthamu Nee Dayaa Kireetame
Prakruthi Kalalanniyu Nee Mahimanu Vivarinchune (2)
Prabhuvaa Ninne Aaraadhincheda
Kruthagnathaarpanalatho - Kruthagnathaarpanalatho (2) ||Athyunnatha||
Parimalinchune Naa Saakshya Jeevithame
Parishudhdhaathmudu Nannu Nadipinchuchunnandune (2)
Parishudhdhaathmalo Aanandincheda
Harsha Dhvanulatho - Harsha Dhvanulatho (2) ||Athyunnatha||
Pakshi Raajuvai Nee Rekkalapai Mosithive
Neeve Naa Thandrive Naa Bhaadhyathalu Bharinchithive (2)
Yehova Ninne Mahima Paracheda
Sthuthi Geethaalatho - Sthuthi Geethaalatho (2) ||Athyunnatha||
nnnou uin 8njuñ
సిస్టర్, మీ పాటలు మాకు అమృతం, దేవుడు మిమ్మల్ని బహుగా వాడుకొనునుగాక వందనాలు 🙏🙏
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Ok ok Ji lp payment
M.
Lp@@DammuNookaraju-xm6rd
⁰0@@DammuNookaraju-xm6rd
@@DammuNookaraju-xm6rd hb bhb ybhvvvvbbb config 😢😢😢c. $ddyuthghh7😅
అక్క వందనాలు నా ఆరోగ్యం గురించి మరియు నా కుటుంబం గురించి ప్రార్దించగలరు
God bless you devudu Devendra ka❤❤ vandanalu
@@DarmaniRamu😊
వందనాలు అమ్మ గారు మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు toraga కోలుకోవాలని ప్లేయర్ చేండి అమ్మ దేవుని కృపా నిత్యం ఉండును గాక 😢😢😢
Prabhu Nike mahima ghanatha prabhavalu chendalayya
Thandri Malo nammakamyna viswasaani dayacheyyandi nuvu meche biddaluga vundalani deevinchu naayana. Amen
🔴 All songs lyrics in telugu 🔴
1.
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదునో
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
నిన్ను మించిన దేవుడే లేడయ్య
2.
నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||
ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
3.
సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
నీవే నీవే - నా ఆనందము
నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర||
సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే - నా జయగీతము
నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర||
వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే - నా అతిశయము
నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర||
4.
నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ
నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే
నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”
నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”
5.
సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2
ఎవ్వరులేరు - నాకు ఇలలో -2
ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2
నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2
వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥
నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2
సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥
నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2
విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥
6.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార
నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసినదా
సాగిలపడి నమస్కారము చేయుదా (2)
ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో - కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత||
పరిమలించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో - హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత||
పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
యెహోవా నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||
బ్రెట్టి సందీప్ గారు మిమ్మల్ని దేవుడు ఇంకను బహుగా వాడుకొనవలెనని ఆ దేవదేవుని ఎంతగానో ప్రార్థిస్తున్నాను నాకు చాలా ఆత్మీయ బలాన్ని పొందగలుగుటకు నీ పాటలు నన్ను ఎంతో బలపరుస్తున్నాయి ఎందుకంటే నేను కూడా ఎక్కలేషియా ఫెలోషిప్ నెల్లూరు లో స్క్వేర్ లో పాటలు పాడుటకు దేవుని మహిమ పరచుటకు నన్ను ఎంతగానో వాడుకుంటున్నారు అందునుబట్టి నేను మీ పాటల ద్వారా ఎంతగానో దేవుని స్తుతిస్తూ నేర్చుకొని పాడగలుగుతున్నాను. దేవునికే మహిమ అమ్మ నువ్వు ఇంకనూ దేవునిలో బహుగా వాడబడాలి. మీ కుటుంబానికి నా ఆశీస్సులు నేను చాలా పెద్ద దాని మీ కన్నా వయసులో దేవునికి స్తోత్రం
@@damarlasobharani8916 Thank you sister.. may god bless you too sister.. keep praying for Betty akka ministry ...also pray for my pastor training akka . thank you
@revathi revathi Vandanalu sister... Thank you for watching video.. may God bless you abundantly and God be with u always. Keep watching more videos.. could u pls participate in bible quiz everyday morning at 6 am in this channel only
godbless you bangarutalli
God bless you
Wounderfoi Telugu song. Very good meaning in that song
12345678999999
12345678999999
12345678999999
1234567899999
1234567899999
దేవుడు మిమ్మును బహుగా దివించును గాక,👏👏👏👏👏👏🙏🙏🙏🙏
సిస్టర్ మీ వాయిస్ చాలా చాలా చాలా బాగుంది మీరు పాడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అంత బాగా పాడుతున్నారు మీరు అండ్ ప్రైస్ ది లార్డ్ సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
12345678999999
1234567899999
12345678999999
సిస్టర్, మీ వాయిస్ దేవుడిచ్చిన గొప్పవరం. గాడ్ బ్లెస్ యు🙏
D.
Jesus Christ prise the Lord Jesus amen
Chala baga padaru sister meeru
God bless you sister and praise the lord
Sisters my son promotion kosam merrage kosam preyer cheyandi sister house kosam preyer cheyandi sister please
Amen super super super singer yes jesus is the real god in the world 🌎🌎 beautiful beautiful songs collection 💞💞💞
Chala Baga. Padataru sister. Praise the lord
ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️
నా కొరకు prayer చేయగలరు 🙏✝️✝️
Nice song happy happy God bless you sister
Praise the lord 🙏
Prayer for my family members
Praise the lord Sister Glory to God super songa
నా మనసుకు హత్తుకున్న పాటలన్నీ అద్భుతంగా ఉన్నాయి
ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️
ప్రైస్ ది లార్డ్ అక్క
I liked this very much Dr Betty
Praise the lord 🙏🙏🙏 sister, glory to our JESUS only 🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙌🙏 glory glory glory glory glory glory glory glory glory to God 🙌🙏 sister praise the Lord 🙏 my life line my everything my love jesus ❤️ tq lord super super song's super voice sister pray to the my family good health 🙏 love you jesus ❤️ tq lord
అక్క వందనాలు నా యొక్క కుటుంబం గురించి మరియు పిల్లల కోసం pradhana చేయండి అందరూ
Praise the lord sister p/s prayer for me and my family problems i will get new job
Amen 🙏
Praise the Lord అక్క🙏
Ee songs🎵🎵 అన్ని కూడ chala kastamyenaaa రాగాలు అక్క Entha bagaaa padarooo అక్క🙏🙏🙏🙏 excellent👏👏👏👏 akk Beulah church💒⛪ అక్క
Namasthe mam me songs chala bagunnai maa koraku prarthdana cheyandi
Super gaa undi sister song God bless you sister I love my Jesus
Praise the LORD. 🙏👌❤️
praise the Lord prayer for my family members sister
Akka maa family gurinchi pradhana cheyandhi my name is divya and balasubdharam Lalitha kumari ram babu sravani maa family akka pradhana cheyandhi praise tha lod akka thank u Jesus
Praise the Lord God bless you sister 🙏🏿🙏🏿🙏🏿🙏🏾🙏🏾🙏🙏🙏🏾🙏🏾
అక్క మాకుటుంబంము కోసం మా పిల్లల జీవితంలో దేవుని కాపుదల ఉండేలా ప్రేయర్ చేయండి అక్క
Praise the Lord sister 🙏🙏🙏songs chala baguni ma manasuki chala adarana nemadi santhoshom kaligishunni amma meku vandanalu❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Sister garu 🙏🙏 మహా దేవుడు మహా ప్రభువు నాజరేయుడయన మన యేసుక్రీస్తు నామము నకే స్తుతి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమెన్ ఆమెన్
Price the lord God bless you sister 👌👌👌👌👌💐💐🌹🌹
Rajanisanedi.pata.makutubamun.ento.balaparchindi.gaodpelssu
praise god devunike mahima
థాంక్యు సిస్టర్ గాడ్ బ్లెస్ you
Praise the lord amen sister amen amen thandri Deva amen God bless you sister
ప్రైస్ ది లార్డ్..... సిస్టర్...... హార్ట్ఫుల్ వర్షిప్
God bless you my daughter. The Almighty blessed you abundantly with gifted voice. And you are serving Him in most proper ly. God bless you and your family. Praise the Lord.
Praise the lord 🙏🏻💐 Aman 🙏🏻 hallelujah 🙌⛪🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
❤️ anna ❤️ shalom ❤️
ఆ ప్రభువు నాకు ఒక్క అవకాశం ఇస్తే మాచర్చిలో పాట పాడించాలని నాకు చిన్న కోరిక
Praise the lord 🙏 🙏 🙏 🙏 🙏 akka
ప్రతిరోజు ఈ పాటలను చూస్తాం మేడం
Price the lord,God bless you sister👌👌👌👌👌👌👌👌👌👌💐🌹
NAA Bangaru thalli God bless you raaaa
Prise the Lord akka god bless your family
మీ పాటలు చాలా బాగున్నాయి
Super songs sister' god bless you ,
Very nice thank God.
Praise the lord sister God bless you
000
Praise God 👏 🙌 amma
God bless you akka
praise the Lord prayer for my family members Ayyagaru
VANDANALU AMMA GARU supra SONGS supra KUWAIT RAHELU AMEN AMEN AMEN AMEN 🙏🏼💐💐💐💐👌👌👌👌
Its not supra it is super
Very Nice tune sister, well singing God bless you .
Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏 feaver ga undi naku bless me thandriii love you jesus ❤️ my life line my everything my love jesus ❤️ tq lord super song ♥️ love you jesus ❤️ tq lord
Qq
⁰⁰⁰0⁰00⁰⁰⁰⁰00⁰⁰⁰000⁰00000⁰00😊😊
😊1😊😊😊😊😊😊😊😊
Praise the Lord sister...me voice chala bagundi
Voice of gladness, praise the lord.
Excellent voice akka🙏🙏🙏🙏🛐🛐🛐🛐
సిస్టర్ వందనాలు నాపిల్లలు యవ్వన దశలో వున్నారు వారిగురించి వారికి ఉద్యోగాలు కొరకు ప్రార్ధించగలరు
Melodious voice gifted by God. 🎉
నీ పాటలంటే నాకు చాలా ఇష్టం...నీ వాయిస్ చాలా బాగుంది 💐💐👍👌🎉
🎤🎤🎤🌈🌈🌈 Wonderful Singing Heart touching Songs 🙏🙏🙏🌈
Sister your voice is melodious god blessyou
Prece the Lord sister
😊😊
😊😊😊😊😊@@chintarani5971
@@chintarani5971 p
God bless 🙏 you my dear daughter your voice god's gift
Amen praise the Lord Akka
Shalom 🙏
Justin chellaboina praise the lord sister 🙏🙏🙏
God bless you me all
Happy God bless you all for your time with the following
Praise the Lord sister for the nice and melodies songs
Praise the Lord Pastor Garu,
Please pray for my health and for my family members and to give Good Government Job to my Daughter Pravallika
యేసయ్య నీకు వందనాలయ్యా దేవా
Great presentation my daughter. THANK YOU JESUS.
I like u r songs, thq lord thank you Jesus 😊 🙏 💖 ❤ hallelujah
Praise The Lord
Morning nidhra lechina ventene mee patalu vini day start chesthanu str rojantha ave patalu hum chesthu untanu prasanthanga untundhi
Praise the Lord sister and maa family kosam pray chandi please pillalu study kosam pray chandi please sister amma valla appullu thirali dhani kosam pray chandi please 😢😢😢😢🙏🙏🙏🙏
Praise The Lord 🙏 Pl do prayer for my health.
God with you be strong god bless you brother ❤
Almighty God bless all your family.
Good song in the world.
Praise the Lord 🙏🙏🙏
Excellent songs singing 👌
సిస్టర్ మీ వాయిస్ చాలా బాగుంటాది దేవుడు మీకు గొప్ప వరం ఇచ్చారు గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🙏
Praise the lord jesus 🙏💓🙏
Praise the lord akka na peru anusha naku Mariage avleane prayer cheyandi akka
Praise the lord super 👍❤️
God bless you very good songs
Prise the Lord
Praise the lord...nice song
చాలా.వందనాలమ్మ.దేవుడు.దీవించును.గాక?ఆమేన్ p.తీమోతి.ఉమన్ దేశం
🙏🙏🙏
Halleluaih Great voice mdm
Prise the lord Amma, wonderful song devini ki mahima kalugunagaga, Amen,Naakutumbamkoraku lot of financial problems vunnau
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 6:34 6:34 6:34 6:37
Praise the Lord beta.God bless you 🙏 🙌