కన్నుల జారిన కన్నీళ్లు - తడిపెను దేవుని పదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు- చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెనా..... ఎందుకా.... వేదన... పొందినా యాతనా.... దేవుడే మరచున 1. పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోళ్ళoత నీ ముందు - తలను వoచేరు ఇక ముందు "ఉందిలే దీవెనా" 2. అనుకొనని శ్రమలేన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడున యేసు నిలిచాడు నీ ముందు- నీకు చేసేను కనువిందు "ఉందిలే దీవెనా"
వందనాలు అన్నయ్య నా పేరు సరిత నా భర్త పేరు అన్వేష్ కుమార్ మాకు ఇద్దరు పిల్లలు మాఊరు దండమూడి అన్నయ్య మాకోసం ప్రార్ధన చేయండి మేము ఆర్థికంగా చాలా చాలా బాధపడుతున్నాము నా భర్త కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అ ఉద్యోగం వోచేటటు ప్రార్థంచండి అన్నయ్య దేవుని కృపను బట్టి దేవుని కి వందనాలు
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెన ఎందుకావేదన పొందిన యాతన దేవుడే మరచునా (2) . పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోల్లంతా నీ ముందు తల వంచేను ఇక ముందు అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు (2)
బ్రదర్... నేను ఇస్లాం ఫాలోవార్ కానీ ఈ పాట చాలా బాగుంది... చాలా సార్లు విన్న వినాలని పిస్తుంది..... ప్రెస్ ది లార్డ్ అల్లాహ్...యెహోవా... నాకు బాధ కలిగిన ప్రతి సారి.. వింటా... ఉంది లే.. దీవెన...
యేసయ్య కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నయ్యా నా సమస్యలకు పరిష్కారాన్ని చూపించయ్యా ఏసయ్యా ఉండుటకు గృహము లేదయ్యా నాకు గృహం కొరకు వేచి యున్న భయ్యా యేసయ్య నా కన్నీటిని ఆపదని యేసయ్య
దైవ సేవకునికి వందనాలు అయ్యా నా పేరు కుమారి మా ఊరు వేట్లపాలెం నాకు దేవుని పాటలు పాడడం అంటే చాలా ఇష్టం కానీ నాకు ఒక భయం వలన నేను పాడడం లేదు నేను పాటలు పాడడానికి దేవుడు నాకు ధైర్యం ఇవ్వాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దైవ సేవకునికి వందనాలు ❤❤
🙏వందనాలు అయ్యగారు నా వయసు 26నాకు 15నెల్లలుగా మోషన్స్ అవుతున్నానాయి అయినా దేవుని కృపా వలనా నేను మోములుగానే వుంటాను మంచాన పడలేదు గత నెలరోజులు గా నేను బాగా ఇబ్బంది పడుతున్నాను విజయవాడ హరిణి హ్యాస్పిటల్ లో చూపించారు అన్ని టెస్టల్ చేసి చూసేరు పెగులకు పుండ్లు పడ్డాయి అన్నారు జీర్ణం పెగు మోషన్ పెగ్గు కి పుండ్లు పడ్డాయి అన్నారు పేగులు ఉబ్బుతాయి ఏదైనా తినినపుడు చాలా ఇబ్బంది గా వుంది అయ్యిన ప్రభు కాపాడుతున్నాడు అసలు ఇన్ని ఇబ్బందులు నాలో వున్న నేను మాములుగానే వున్నాను ఇదంత మన యేసయ్య కృప ఇంకా చాలా విషయాలు చెప్పాలి అనుకున్న నాకు ఇద్దరు ఆడపిల్లలు 1పాపకి 7ఇయర్స్ 2పాపకి 5ఇయర్స్ మాగురించి మా పిల్లలు గురించి ప్రేయర్ చేయండి అన్నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దివించ్చునుగాక ఆమెన్ 🙏🙏😢
Jesus 2024 lo nenu anukunnavi.... jaragav anukonnavi... kuda na life...jarigincharu... me padhalu veladhi vandhanalu.... tqqqqqqq soooooo much Jesus....praise the Lord....🙏🙏🙏🙏❤️❤️❤️🧎♀️🧎♀️🧎♀️🧎♀️
Praise the Lord annaya Garu Nenu ee song ninna ma charchlo padina Nenu Dubai lo untanamdi me vedos Ani chusthuna andi na gurinchi ma family gurinchi me anudinamu pradanalo gurthu cheskondi ayyaaa🙏🙏🙏
నేను కూడా పాట పాడాలని ఆశ బ్రదర్ కానీ నా గొంతు రావడం లేదు పాడాలని ఆశగా ఉంది ప్రేయర్ లో పెట్టు బ్రదర్ పాడే స్వరాన్ని నాకు ఇమ్మని ప్రార్థిం చు నాకోసం ఈ పాట సూపర్ బ్రదర్ నాకు బాగా నచ్చింది ఈ పాట పాడాలని ఆశ నాకు
ఓకే శైలజ సిస్టర్ ఉదయ కాలపు ప్రార్థన స్తోత్రం ప్రభు దేవా సర్వ సృష్టికర్త సర్వ సంపూర్ణుడా దేవాది దేవా యేసయ్య స్తుతులు స్తోత్రాలు మహా ప్రభు కృపగల దేవా ప్రభుదేవా శైలజన్ తాగండి ముట్టడి ప్రభుదేవా ఆమెను స్వస్థ పరచండి ప్రభుదేవా అయ్యా ఎన్నో ఘన కార్యములు చేసే దేవుడివి మరి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుటకు ఆవిడను స్వస్థత పరచమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్
చాలా చాలా చాలా కస్టలు ఉన్నాను యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి యేసయ్యా దేవ యేసయ్యా యెవరికి చేప్పుకోలేక పోతున్నాను యేసయ్యా అప్పు కట్టాలి
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదెవ యేసయ్య శెలెం రాజు వందలు నా వంశం కోసం పరియర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతు
తండ్రివైన దేవా నీకు వందనములు నా పరిస్థితి దీనమైన స్థితిలో ఉంది దేవా నన్ను రక్షించండి అయ్యా నన్ను ఆదుకోండి వాళ్ళు మీరు తప్ప ఎవరు లేరు తండ్రి దిక్కుమాలిన బ్రతుకుతున్నాను అయ్యా నువ్వే దిక్కని బతుకుతున్నాను అయ్యా నా పిల్లలకు తండ్రి లేని లోటు నువ్వే తీర్చు తండ్రి నాకు ఇల్లు స్థలం వచ్చిన సాయం చేయండి నేను ఇల్లు కట్టిన గృహం కట్టుకున్న పిల్లలకు దారి చూపించిన సాయం చేయండి నీకు వందనములు తేవా నా ప్రాణాలు ఇచ్చినందుకు నీకు వందనం యేసయ్య నిన్ను వింటున్నానని నమ్ముతున్నానని యేసయ్య ఈ ప్రార్థన చూపించండి యేసయ్య నాకు వచ్చిన గృహం ఇవ్వండి యేసయ్య ఏసు నామములు ఈ ప్రార్థన పెట్టుకుని ప్రతి ఇది పెట్టుకుని అడుగుతున్నాను నా పిల్లల రక్షించండి నా పిల్లలు మీరు ఉండండి నా పిల్లలకు తండ్రి లేడు దేవా ఉన్నా కూడా ఫలితం లేదు దేవా మీరే తల్లిదండ్రులకు దేవా నేను ఎంత తండ్రి చెప్పు తండ్రి మీ ముందు నాకు చిన్న గృహం తండ్రి ఏ టైంలో ఎలా ఉండబోతుంది నాకు తెలియదు దేవా తల బాధగా ఉంది దేవా తల బాధ చేస్తావని ప్రాథమిక పాదాలకు దర్శించుకున్నాను కాబట్టి యేసు నామమే అడుగుతున్నాను తండ్రి ఆమెన్
Praise the lord 🙏 Deva na akka jevthamlo devudu e song lo una tu jaregenchu Deva yesayya namamulo amen 🙌🙌🙌 hallelujah ✋✋✋ Deva akka chala avamanalu padathunde Deva vedepenchu Deva happy life evande Deva yesayya namamulo amen 🙌🙌🙌 hallelujah ✋✋🙌🙌 hallelujah hallelujah hallelujah hallelujah ✋ thankyou so much Jesus 🙏🙏🙏🙏
తండ్రి నేను పాప అన్నయ్య నా పాపమును క్షమించు తండ్రి నన్ను దీవించండి ఆశీర్వదించండి నాన్న నా కన్నీరుని ముత్యాలుగా మార్చు తండ్రి నా వేదనంతా తీర్చి ప్రభువా నీవే నా ఆదరణ నీవే నా ఆస్తి నీవు తప్ప నాకు ఏ దారి లేదు తండ్రి ఈ పాపని రక్షించు నీకు పనికొచ్చే పాత్రగా నన్ను మార్చు ప్రభువా నీ ప్రేమ నీ కరుణ నిజాలే మీ దయ ఉంటే చాలు యేసు నీవుంటే చాలు నాన్న మనుషులందరూ నన్ను దూరం పెట్టిన నీ కృప నాతో ఉంటే చాలు నాన్న ఏదీ నాకు తక్కువ కాదు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు కిరాయి రాకుండా చేసారు యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి
Deva ma family problems Anni tesiveyandi prabhuva. Memu illu kattukovataniki sahayam dayacheyandi prabhuva .na exam lo first vachindi tandri thanks Jesus
Shalem Anna ,My Name is Sr.Vijaya,at present I am Suffering from viral fever,severe cough nd cold ,plz Pray for me,my request Anna,all the time I pay attention mostly to listen to ur Msgs nd songs..it's very heart touching Anna..
అయ్యగారు వందనాలు ఈ పాట నా మనసుకు చాలా నచ్చింది ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్క మాట నా జీవితంలో జరిగింది నాన్నదమ్ములు నా తల్లిదండ్రులు నన్ను చాలా బాధ పెట్టారు ఒకప్పుడు నా తల్లిదండ్రులకు నేను ఎంతో సహాయం చేశాను నా అన్నదమ్ములకు కానీ నీతో సహాయం చేశాను కుటుంబానికి చాలా కష్టపడి నేను సహాయం చేశాను నేను అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు గాని నా అన్నదమ్ములు గాని పలకరించలేదు నన్ను ఓదార్చలేదు కన్న తండ్రి నన్ను కన్న తండ్రి నన్ను కొడుకుగా పిలవడానికి ఇష్టపడుటలేదు నాకాడ చదువు డబ్బు లేదని చిన్న ఉద్యోగస్తుందని నన్ను చిన్నచూపు చూస్తున్న నా తల్లిదండ్రులకు మారు మనసు కలగాలని అన్నదమ్ములకు మారు మనసు కలగాలని ప్రార్థించాలని కోరుకుంటున్నాను నా పేరు మహేష్ ఈ పాట నన్ను చాలా ఆనందంగా పరిచింది అదే పనిగా ఈ పాటని నేర్చుకున్నాను మీకు వీలైతే నా కోసం ప్రార్థించండి సెల్ నెంబర్ 9491388890
యేసయ్య మ అమ్మ గారు హాస్పటల్ లో బాగా కిటికలు podisanalo ఉన్నారు toraga కోలుకోవాలని తండ్రి నీ కృప నిత్యం యం అమ్మ గారు పై ఉంచి కాపాడు తండ్రి దేవ నికు లెక్క లేని వందనాలు యేసయ్య 😢😢😢😢
Praise the lord mi అందరికీ వందనాలు కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నా. ఇల్లు కట్టుకుంటున్న అర్దికముగా కూడా ఇబ్బంది గా వుంది సకాలములో డబ్బులు వచ్చే లాగ ప్రార్థనచేయండి .ఆమెను
ఒక కుటుంబాన్ని కాపాడాలని చూస్తున్నాను నాకు సహాయం చెయ్యవ యేసయ్య ఆ బిడ్డ గర్భిణీ 9 నెల 2సం. బాబు ఉన్నారు వాళ్ళకి ఏ ఆధారం లేదయ్యా నివే ఆధారం యేసయ్యా సహాయం చెయ్యవా యేసయ్యా
Anna e song chala bagundi anna nenu 20 yrs nunchi nursing job ki try chestunna no use anna nenu morning 3 clock edusthu prayer chesthunapudu e song vinnanu jesus nakosam meetho e song vinipicharanna anna na gurchi prayer cheyandi anna plz plz anna
Praise the lord ayyagaru ...🙏🙌 Nakoraku prardhana cheyandi marriage jarigi 4vastunna enka maku pellalu leru naku hypothyroid vundhi dhani valla na pregnancy problem avuthundhani antunnaru ayyagaru ma koraku prayer cheyandi 😢
కన్నుల జారిన కన్నీళ్లు - తడిపెను దేవుని పదాలు
ఇప్పటి నుండి నీ కళ్ళు- చూచును దేవుని కార్యాలు
ఉందిలే దీవెనా..... ఎందుకా.... వేదన...
పొందినా యాతనా.... దేవుడే మరచున
1. పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోధించిన
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోళ్ళoత నీ ముందు - తలను వoచేరు ఇక ముందు "ఉందిలే దీవెనా"
2. అనుకొనని శ్రమలేన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన
అసమానమైన నా దేవుని
బలమైన బాహువు నిను వీడున
యేసు నిలిచాడు నీ ముందు- నీకు చేసేను కనువిందు "ఉందిలే దీవెనా"
Wow
🙏🙏🙏🙏👍👍
🎉😮😊❤
Nice♥️👌🏾😮
Praise the lord
వందనాలు అన్నయ్య నా పేరు సరిత నా భర్త పేరు అన్వేష్ కుమార్ మాకు ఇద్దరు పిల్లలు మాఊరు దండమూడి అన్నయ్య మాకోసం ప్రార్ధన చేయండి మేము ఆర్థికంగా చాలా చాలా బాధపడుతున్నాము నా భర్త కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అ ఉద్యోగం వోచేటటు ప్రార్థంచండి అన్నయ్య దేవుని కృపను బట్టి దేవుని కి వందనాలు
Dhevini Kharyalu
Na jivitham lo
Neraverunu Gaka
Amen 🙏🙏
Yessayya niku veeladi Vandhanalayya🙏🙏🙏🙏
Dr
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు
ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు
ఉందిలే దీవెన ఎందుకావేదన
పొందిన యాతన దేవుడే మరచునా (2) .
పలుకాకి లోకం నిందించిన
ఏకాకివై నీవు రోదించిన
అవమాన పర్వాలు ముగిసేనులే
ఆనంద గీతాలు పాడేవులే
నవ్వినోల్లంతా నీ ముందు
తల వంచేను ఇక ముందు
అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన
ఆత్మీయుల ప్రేమ నిదురించిన
అసమానమైన నా దేవుని
బలమైన బాహువు నిను వీడునా
యేసు నిలిచాడు నీ ముందు
నీకు చేసెను కనువిందు (2)
❤❤❤❤❤❤
Praise the lord. మా అప్పులు యేసు నామంలో తిరుపోవును గాక.
X
THANK YOU MY FATHER✝️🛐🙌🙇🙏👏💖AMEN✝️🛐 👏HALLELUJAH✝️🛐🙏PRAISE THE LORD✝️🛐 🙇దేవ నికే లేక లేని స్తుతులు సోత్రలు✝️🛐🙌💖వందనాలు నాన్న✝️🛐🙇🙏👏💖
ఈ సాంగ్ వింటున్నంతసేపు నా హృదయాన్ని కదిలించింది మరింతగా దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాను ప్రైస్ ది లార్డ్ అయ్యగారు
Qq
S
దైవజనుని కి వందనాలు ఎంతో ఆదరణ కలిగించింది పాట దేవుడు బహుగా బలముగా ఇంకా వాడుకోవాలని ప్రార్థనలు చేస్తాము.
Praise the lord brother 🙏🙏🙏🙏
yasayanovemthamanchi ❤❤❤❤❤❤😂❤😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤
@@rameshthorati6856songbagundi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
బ్రదర్... నేను ఇస్లాం ఫాలోవార్ కానీ ఈ పాట చాలా బాగుంది... చాలా సార్లు విన్న వినాలని పిస్తుంది..... ప్రెస్ ది లార్డ్ అల్లాహ్...యెహోవా... నాకు బాధ కలిగిన ప్రతి సారి.. వింటా... ఉంది లే.. దీవెన...
God🙏
యేసయ్య..బాధపడుతున్న..నువ్వే మాకు దారి చూపించు...
ప్లీజ్ తండ్రి...
ప్లీజ్ నాన్న..
ప్లీజ్ దేవా..
✝️🛐
యేసయ్య కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నయ్యా నా సమస్యలకు పరిష్కారాన్ని చూపించయ్యా ఏసయ్యా ఉండుటకు గృహము లేదయ్యా నాకు గృహం కొరకు వేచి యున్న భయ్యా యేసయ్య నా కన్నీటిని ఆపదని యేసయ్య
🙇🙇🙇🙇
Praise the lord brother 🙏
Memu chala appullo ardhika ibbandullo unnamu e samvtsaram annni teeripoye krupa kalugunu gaka amen🙏
Don't worry sister...devuni ki asasdhyam emi ledu...Mee Peru sister...sure memu mee kosam pradhana chestamu....
విశ్వాసంతో దేవుని కొరకు బ్రతకాలనిపించే చక్కటి పాట
E
మా జీవితంలో మీ పాటలు మరెన్నో వినాలని ఆశ పెండైన దీవెనలు మీపై మాపై కుమ్మరించాలని దేవుని కోరు ప్రార్థన చేస్తున్నాను
❤😊❤❤r😊😊😊
దేవా నేను చాలా బాధలో ఉన్నాను యేసయ్య నానా బాధలు తీర్చు యేసయ్య
యేసయ్య నేను ఎంతో పాపిని అయ్యా నా పాపములు క్షమించి నన్ను రక్షించుము తండ్రి ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻
😊t😊i0ll8l
దైవ సేవకునికి వందనాలు అయ్యా నా పేరు కుమారి మా ఊరు వేట్లపాలెం నాకు దేవుని పాటలు పాడడం అంటే చాలా ఇష్టం కానీ నాకు ఒక భయం వలన నేను పాడడం లేదు నేను పాటలు పాడడానికి దేవుడు నాకు ధైర్యం ఇవ్వాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దైవ సేవకునికి వందనాలు ❤❤
కీర్తనలు 126:5
కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.💯📖🙇🙌
😢❤❤😂😂
3:39 3:41 3:42
3:59
😢Jesus
❤@@YakobumallaMallayakodu
Kanulu jarina kanilu tadipene devini padalu
Eppatinundhi ni kallu chuchenu devuni karyalu
Undile devena-andhuka vedana
Pondina yathana_devude marachuna(2)
Palukaki lopam nidichina akkakivi nivu rodinchina (2)
Avamana patalu mugisenuley anandha getalu padevule
Navinolantha ni mundu thalanu vancheru eka mundu (2) undi ley devena....
Annukonnani semaleno adirinchina
Athmiya prema nidurinchina
Asamanamina na devuni balamaina bahuvu ninnu vedina
Yesu pilichadu ni mundu niku chesanu kanu vindu ...undhiley deven..✝️❤️
Praise the lord 💛
Tappu edi
@@DanalakshmiS-ek7es am thappu
Heart touching song
Telugu
Praise the Lord pastor garu 🙏🙏🙏
🙏వందనాలు అయ్యగారు
నా వయసు 26నాకు 15నెల్లలుగా మోషన్స్ అవుతున్నానాయి అయినా దేవుని కృపా వలనా నేను మోములుగానే వుంటాను మంచాన పడలేదు గత నెలరోజులు గా నేను బాగా ఇబ్బంది పడుతున్నాను విజయవాడ హరిణి హ్యాస్పిటల్ లో చూపించారు అన్ని టెస్టల్ చేసి చూసేరు పెగులకు పుండ్లు పడ్డాయి అన్నారు జీర్ణం పెగు మోషన్ పెగ్గు కి పుండ్లు పడ్డాయి అన్నారు పేగులు ఉబ్బుతాయి ఏదైనా తినినపుడు చాలా ఇబ్బంది గా వుంది అయ్యిన ప్రభు కాపాడుతున్నాడు అసలు ఇన్ని ఇబ్బందులు నాలో వున్న నేను మాములుగానే వున్నాను ఇదంత మన యేసయ్య కృప ఇంకా చాలా విషయాలు చెప్పాలి అనుకున్న నాకు ఇద్దరు ఆడపిల్లలు 1పాపకి 7ఇయర్స్ 2పాపకి 5ఇయర్స్ మాగురించి మా పిల్లలు గురించి ప్రేయర్ చేయండి అన్నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దివించ్చునుగాక ఆమెన్ 🙏🙏😢
Devudu mimmalni mi family ni kachitanga kapadunu gaka
Anna Mee Peru cheppandi prayar chestam
God bless you brother 🙌🙌
Ameen
మీకు స్వస్థత కలుగుతుంది
నా కన్నీరుని నాట్యం గా మార్చాబోతున్న నా యేసయ్య కె నా వందనాలు
Amen
Hi
❤@@CHPRASAD-he6bu
🎉😂😂😂😢
❤😂😢🎉
Jesus 2024 lo nenu anukunnavi.... jaragav anukonnavi... kuda na life...jarigincharu... me padhalu veladhi vandhanalu.... tqqqqqqq soooooo much Jesus....praise the Lord....🙏🙏🙏🙏❤️❤️❤️🧎♀️🧎♀️🧎♀️🧎♀️
Praise the Lord annaya Garu Nenu ee song ninna ma charchlo padina Nenu Dubai lo untanamdi me vedos Ani chusthuna andi na gurinchi ma family gurinchi me anudinamu pradanalo gurthu cheskondi ayyaaa🙏🙏🙏
Hm
నేను కూడా పాట పాడాలని ఆశ బ్రదర్ కానీ నా గొంతు రావడం లేదు పాడాలని ఆశగా ఉంది ప్రేయర్ లో పెట్టు బ్రదర్ పాడే స్వరాన్ని నాకు ఇమ్మని ప్రార్థిం చు నాకోసం ఈ పాట సూపర్ బ్రదర్ నాకు బాగా నచ్చింది ఈ పాట పాడాలని ఆశ నాకు
❤🎉😮😢😮
Anna nabada tirimdi tq god tq anna
Meru padattaniki god help chestaru vachinattu padali sir devudu echina swaram use cheyyandi
Anna ki adi god gift
Amem
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
ఓకే శైలజ సిస్టర్ ఉదయ కాలపు ప్రార్థన స్తోత్రం ప్రభు దేవా సర్వ సృష్టికర్త సర్వ సంపూర్ణుడా దేవాది దేవా యేసయ్య స్తుతులు స్తోత్రాలు మహా ప్రభు కృపగల దేవా ప్రభుదేవా శైలజన్ తాగండి ముట్టడి ప్రభుదేవా ఆమెను స్వస్థ పరచండి ప్రభుదేవా అయ్యా ఎన్నో ఘన కార్యములు చేసే దేవుడివి మరి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుటకు ఆవిడను స్వస్థత పరచమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్
దేవుడు మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్య శేలెం రాజు వందలు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట వినండి
😊😊
వందనాలు అన్నయ్య ఈ పాట వింటుంటే హృదయంలో వేదన వస్తుంది కానీ దేవుడు మన పట్ల కార్యములు చేస్తాడు
2:45 2:47 2:48
దేవ ఈ పాటను ఎవరయితే అంతరంగము లో ఉన్న వేదనతో వింటూ నిన్ను హత్తుకుంటున్నారో నీ నామంలో విడుదల కలగాలీ
Amen
Amen 🙏🙏🙏
Thank you
Amen amen amen
Amen 🙏🙌🙏
యేసు నామము లో నాకూ భయం పోవాలి, Amen 🙏🙏
Yesaya nenu manchi ga chadhuvukune la dhvinchu ayya ❤
manchi gnananni evvu yesaya
nenu chadhivindhi malli marchipothunna aala kakunda nannu dhivinchu prabhuva manchi marks tho pass avvali ani nannu ashirvadhinchu amen 💗🙏🙏
🙏అన్న🙏 ఈ సాంగ్ కువైట్ లో నేను ఎంత పనిచేసిన పట్టించుకోను నా తండ్రి నాతోనే వున్నాడు నాకెందుకు భయం అన్న 🙏అన్న హృదయపూర్వక వందనాలు 🙏అన్న 🙏
Praise the lord అన్నయ్య 🙏..
ఓదార్పు నిచ్చే సాంగ్ చాలా చక్కగా పాడారు,,, Tq u,,, God bless U...
Hi😅
Devuni namumki vandnalu he pata vinnaka manamu devuni daggera eppudu morra pettina devudu daniki jababu estadani telusukunnanu annaya chala manchiga padaru annaya tank you annaya davuni nammke mahima kalugunugaka
చాలా చాలా చాలా కస్టలు ఉన్నాను యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి యేసయ్యా దేవ యేసయ్యా యెవరికి చేప్పుకోలేక పోతున్నాను యేసయ్యా అప్పు కట్టాలి
Dhiva neki ma vandhanalu suthralu thadri i ❤❤❤❤❤ Jesus amen
Super wonderful exllat song ☺☺☺👏👏👏👍👍👍
యేసయ్య నా అప్పులు తీర్చే చేసే నావల్ల కావట్లేదు యేసయ్య అప్పులు తీర్చే మార్గం చూపించే
అయ్యగారు నేను ఈ పాట నేర్చుకోవాలని ఉంది నాకు నేర్చుకోవాలి నేను నేర్చుకోవాలి
పరిశుద్ధుడుయైనదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబము కొరకు పరియేర్ చే
ఓడించాడు ధణ మీ ధ్ఆ ఏల
Enni sarlu vinna vinali anipisthundi....na devudu goppa devudu.....e song ni nijam cheya bothunnadu na jeevitham lo....amen amen amen
వందనాలు బ్రదర్ గారు ఇలాంటి పాటలు మరెన్నో పాడలన్ని ఆ దేవది దేవుడు మీమ్మల్ని బహుగా దీవించును గాక ఆమెను అమెన్ అమెన్ 🙏🙏❤️
Amen
Praise.the.lord.anna.love.you.jesus
E
Eeeeeeee
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదెవ యేసయ్య శెలెం రాజు వందలు నా వంశం కోసం పరియర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతు
Pray for my job and my family financial problems.. I AM going through lot of struggles and pray for my spiritual life
Prise the lord shalem annayya
Super song praise the lord brother Amen prayer for my family
Very super song
😮😊❤
తండ్రివైన దేవా నీకు వందనములు నా పరిస్థితి దీనమైన స్థితిలో ఉంది దేవా నన్ను రక్షించండి అయ్యా నన్ను ఆదుకోండి వాళ్ళు మీరు తప్ప ఎవరు లేరు తండ్రి దిక్కుమాలిన బ్రతుకుతున్నాను అయ్యా నువ్వే దిక్కని బతుకుతున్నాను అయ్యా నా పిల్లలకు తండ్రి లేని లోటు నువ్వే తీర్చు తండ్రి నాకు ఇల్లు స్థలం వచ్చిన సాయం చేయండి నేను ఇల్లు కట్టిన గృహం కట్టుకున్న పిల్లలకు దారి చూపించిన సాయం చేయండి నీకు వందనములు తేవా నా ప్రాణాలు ఇచ్చినందుకు నీకు వందనం యేసయ్య నిన్ను వింటున్నానని నమ్ముతున్నానని యేసయ్య ఈ ప్రార్థన చూపించండి యేసయ్య నాకు వచ్చిన గృహం ఇవ్వండి యేసయ్య ఏసు నామములు ఈ ప్రార్థన పెట్టుకుని ప్రతి ఇది పెట్టుకుని అడుగుతున్నాను నా పిల్లల రక్షించండి నా పిల్లలు మీరు ఉండండి నా పిల్లలకు తండ్రి లేడు దేవా ఉన్నా కూడా ఫలితం లేదు దేవా మీరే తల్లిదండ్రులకు దేవా నేను ఎంత తండ్రి చెప్పు తండ్రి మీ ముందు నాకు చిన్న గృహం తండ్రి ఏ టైంలో ఎలా ఉండబోతుంది నాకు తెలియదు దేవా తల బాధగా ఉంది దేవా తల బాధ చేస్తావని ప్రాథమిక పాదాలకు దర్శించుకున్నాను కాబట్టి యేసు నామమే అడుగుతున్నాను తండ్రి ఆమెన్
నా కుటుంబ సభ్యులకు ప్రార్థన చేయగలరని కోరుకుంటున్నాను తండ్రి ప్రైస్ ది లార్డ్ అయ్యా
GX h zkz
యేసయ్య తండ్రి మేము అనేక ఇబ్బందుల్లో ఉన్నాం కాపాడు తండ్రి నువ్వే మాకు దిక్కు తండ్రి😢😢😢😢😢
Praise the lord 🙏 Deva na akka jevthamlo devudu e song lo una tu jaregenchu Deva yesayya namamulo amen 🙌🙌🙌 hallelujah ✋✋✋ Deva akka chala avamanalu padathunde Deva vedepenchu Deva happy life evande Deva yesayya namamulo amen 🙌🙌🙌 hallelujah ✋✋🙌🙌 hallelujah hallelujah hallelujah hallelujah ✋ thankyou so much Jesus 🙏🙏🙏🙏
Super song కన్నుల జారిన కన్నీళ్లు is jesus best song love you jesus
Su
Supersong
Kanalajaranknal
❤️👍👌super song
Praise the lord 🙏🙏🙏 appulanundi satruvulanundi raksanakalpinchutandri ma papa exams baga rasela aasirvadichu tandri maa abbayiki Manchi rank vachela aasirvadichu tandri top rank vachela aasirvadichu tandri maa tammudiki rakshana kalpinchu tandri na Barthaki maru manasuni prasadinchu tandri vandanalu tandri vandanalu Aamen Aamen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తండ్రి నేను పాప అన్నయ్య నా పాపమును క్షమించు తండ్రి నన్ను దీవించండి ఆశీర్వదించండి నాన్న నా కన్నీరుని ముత్యాలుగా మార్చు తండ్రి నా వేదనంతా తీర్చి ప్రభువా నీవే నా ఆదరణ నీవే నా ఆస్తి నీవు తప్ప నాకు ఏ దారి లేదు తండ్రి ఈ పాపని రక్షించు నీకు పనికొచ్చే పాత్రగా నన్ను మార్చు ప్రభువా నీ ప్రేమ నీ కరుణ నిజాలే మీ దయ ఉంటే చాలు యేసు నీవుంటే చాలు నాన్న మనుషులందరూ నన్ను దూరం పెట్టిన నీ కృప నాతో ఉంటే చాలు నాన్న ఏదీ నాకు తక్కువ కాదు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఆమేన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీకే ఘనత మహిమ కలుగును గాక వందనాలు అన్నయ్యా 🙏
Praise the lord💜💜🥰🥰🥰🥰🥰
యేసయ్య నాకు మారు మనస్సు రక్షన దయ చేయండి నీ బిడ్డగా ఎదగడానికి అవకాశం దయ చేయండి మీకు స్తోత్రము ఆమేన్
నేనెల్లప్పుడుయెహోవాను యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ
యేసయ్య నాకు మంచి గానం వినిపించడం నీ కృతజ్ఞతలు
Hi
యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు కిరాయి రాకుండా చేసారు యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి
Vandhanalu brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Deva ma family problems Anni tesiveyandi prabhuva. Memu illu kattukovataniki sahayam dayacheyandi prabhuva .na exam lo first vachindi tandri thanks Jesus
ఆమెను
అన్నయ్య వందనాలు మ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏
Shalem Anna ,My Name is Sr.Vijaya,at present I am Suffering from viral fever,severe cough nd cold ,plz Pray for me,my request Anna,all the time I pay attention mostly to listen to ur Msgs nd songs..it's very heart touching Anna..
Kanullu jarina kanilu thadepenu devuni padhalu eapatinudi ni kalu chuchunu devudu krayalu
దైవజనులకు వందనములు ఎంతో అదరణకలిగించిన దీవెనలతో కూడిన గొప్ప అనుభూతి కలుగుతుంది ఈ పాట విన్నప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక
పరిశుద్ధుడుయైనదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువైన శెలెం రాజు వాన్
సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవ రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ఎల్
అయ్యగారు వందనాలు ఈ పాట నా మనసుకు చాలా నచ్చింది ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్క మాట నా జీవితంలో జరిగింది నాన్నదమ్ములు నా తల్లిదండ్రులు నన్ను చాలా బాధ పెట్టారు ఒకప్పుడు నా తల్లిదండ్రులకు నేను ఎంతో సహాయం చేశాను నా అన్నదమ్ములకు కానీ నీతో సహాయం చేశాను కుటుంబానికి చాలా కష్టపడి నేను సహాయం చేశాను నేను అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు గాని నా అన్నదమ్ములు గాని పలకరించలేదు నన్ను ఓదార్చలేదు కన్న తండ్రి నన్ను కన్న తండ్రి నన్ను కొడుకుగా పిలవడానికి ఇష్టపడుటలేదు నాకాడ చదువు డబ్బు లేదని చిన్న ఉద్యోగస్తుందని నన్ను చిన్నచూపు చూస్తున్న నా తల్లిదండ్రులకు మారు మనసు కలగాలని అన్నదమ్ములకు మారు మనసు కలగాలని ప్రార్థించాలని కోరుకుంటున్నాను నా పేరు మహేష్ ఈ పాట నన్ను చాలా ఆనందంగా పరిచింది అదే పనిగా ఈ పాటని నేర్చుకున్నాను మీకు వీలైతే నా కోసం ప్రార్థించండి సెల్ నెంబర్ 9491388890
In ok
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గణనాథ ప్రభవములుగనుగక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ
తండ్రి. నేను ఎనో అవమానాలు. పడుతున్నాను. నా కోసం ప్ర్రార్దనా చేయండి 🙇🙇🙇🙇🙇
యేసయ్య మ అమ్మ గారు హాస్పటల్ లో బాగా కిటికలు podisanalo ఉన్నారు toraga కోలుకోవాలని తండ్రి నీ కృప నిత్యం యం అమ్మ గారు పై ఉంచి కాపాడు తండ్రి దేవ నికు లెక్క లేని వందనాలు యేసయ్య 😢😢😢😢
మీ అమ్మగారు కి ఏమి అవ్వదు త్వరగా కోలుకొని ఇంటికి రావాలని దేవుని ప్రార్ధిస్తున్నాను 🙏పరమ వైద్యుడు ఆయనే
Devanand raksha
🎉 ❤❤❤❤❤❤❤😂@@nagarajukandela6793
ఈ పాట వినంత సేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది
Soujanyaku Karthiku YashwanthLaku ManchiArogyam ManchiBavishyath ManchiVudyoga Avakashalu Kalagalani Prayercheyandi Pastergaru Amen Amen Amen Amen Amen Amen
Paralokamandunna maa thandri nenu naa jeevithamlo enno cheyakudani papaalu chesanu deva nannu ksheminchumu prabhuva naa papamulanni nee parishuddamaina rakthamu tho kadigi veyandi nenu papini deva meeru nannu kshemistharani nammuthu yessayya namanu lo adigi vedukuntunnam thandri Amen😢
Praise the lord mi అందరికీ వందనాలు
కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నా.
ఇల్లు కట్టుకుంటున్న అర్దికముగా కూడా ఇబ్బంది గా వుంది సకాలములో డబ్బులు వచ్చే లాగ ప్రార్థనచేయండి .ఆమెను
పాట చాలా బాగుంది అన్నయ్య దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక!
నా అప్పులు యేసు నామములో తీరును గాక ఆమెను 🛐🛐🛐✝️✝️
Shalem raju garu gomthu Excellant,🌹🥀💔♥️❤️❣️🙏🏼🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼☺️🙏🏼🙏🏼☺️☺️🙏🏼☺️☺️☺️☺️☺️🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Praise the lord ayyagaru naku badha vestundhi annapudu meru padina pata vinte naku entho happy gaa untadhi ayyagaru
Praise.the.lordayyagaru.me.song.kanneellu.tolginchabadatayi.inka.mimmalni.devudu.balamgavadukovali.
Praise the Lord అయ్య గారు 🙏👏🙏👏
అబ్బా ఎంత అద్భుతమైన పాట విన్నాను,, రావణా నీవు ఆణిముత్యమేనయ్యా ! రచన గానము వాయిద్యాం సూపర్ ,, సత్యమేవ జయతే,,
ఒక కుటుంబాన్ని కాపాడాలని చూస్తున్నాను నాకు సహాయం చెయ్యవ యేసయ్య ఆ బిడ్డ గర్భిణీ 9 నెల 2సం. బాబు ఉన్నారు వాళ్ళకి ఏ ఆధారం లేదయ్యా నివే ఆధారం యేసయ్యా సహాయం చెయ్యవా యేసయ్యా
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదైవ శెలెం రాజు వందలు సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నీకే వందనములు శెలెం రాజు వందలు
Praise the Lord brother 🙏 preyar 🙏 amen
Anna garu vandanalu 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 aapyaethaniche supar song prathi okkari kannilu yesu prabu varu thuduchunu gaka .amen
దేవా ఈ పాట వింటే నాకోసమే బ్రదర్ నా కోసమే పడినట్లు ఉంటుంది చాలా సార్లు వినాలనిపిస్తుంది 🙏
Amen Amen Amen Hallelujah thank you jesus praise the Lord Annyagaaru l like too much song❤❤❤ 🙏🙏🙏🙏🙏🙏🙏God bless you Annyagaaru
Praise the lord ayyagaru Na Peru venkanna naku baga thallanoppi kallu noppullu thatukoleka pothuna ayya 2 months nundi prayer lo petandi ayya 🙏🏻🙏🏻🙏🏻
Anna e song chala bagundi anna nenu 20 yrs nunchi nursing job ki try chestunna no use anna nenu morning 3 clock edusthu prayer chesthunapudu e song vinnanu jesus nakosam meetho e song vinipicharanna anna na gurchi prayer cheyandi anna plz plz anna
Deva nanu bagucheyamdi deva sathanu shakthulatho bhasha baduthunaaa mosapoyaaa nive dhilu ayaaa 😭😭😭😭😭
Praise the lord ayyagaru ...🙏🙌 Nakoraku prardhana cheyandi marriage jarigi 4vastunna enka maku pellalu leru naku hypothyroid vundhi dhani valla na pregnancy problem avuthundhani antunnaru ayyagaru ma koraku prayer cheyandi 😢
వందనాలు బ్రదర్ నేను కూడా పాట పడాలని ఏతో ఆశ కానీ నా సర్వరం రావడం లేదు మీ అను అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి బ్రదర్
Praise the lord annaya epatta mekuthappa yavaru padina manchigundadhu mere bagapadatharu annaya 👌👌👌👌👌👌🙏🙏🎤🎤🎤
ప్రభువా నన్ను నా కుటుంబ నీ, చుట్టూ ఉండే వాలందరికి ఆరోగ్యాం దయ చేయండి ప్రభువా
Praise the Lord jesus solve my problem s and borrows and
Praies the Lord🙏🙏🙏 ie song వినంతసేపు na kanillu aagaledu దేవుడు మిమల్ని బలంగా వాడుకోవాలని korukuntunnanu
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి నా కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి అప్పుల సమస్యలు నా భర్త మారాలి
Praise the Lord sir 🙏🙏🙏🙏