Evariki Evaruthodu Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 153

  • @Pavankalyan-yn1vl
    @Pavankalyan-yn1vl 5 หลายเดือนก่อน +14

    ఎవరికి ఎవరు తోడు నీ నీడ రాదు తోడు
    ఎవరికి ఎవరు తోడు ఇంకెవరు నీకు తోడు
    తలితండ్రులా? భార్యా పిల్లలా?
    అన్నాదమ్ములా? నీ బంధువులా?
    ఉన్నంతవరకే అనురాగాలు పోయేసరికీ ఆర్తనాదాలు
    నీతో రావు ఈ అనుబంధాలు (ఎవరికి)
    పుట్టాక తెలిసింది వీరే నీవారని
    నావారే నాసొంతం నాతోడనుకొన్నావు
    బాధ్యత కంటే ప్రాణంగా ప్రేమించావు వారిని
    బ్రతుకిచ్చిన దేవుని మరచి భువిపై నువ్వు కనుమూస్తే
    నిన్ను పెట్టిలో పెట్టి సాగుతారు నీ బంధుమిత్రులు నిన్ను మట్టిలో పెట్టి మరలుతారు నీ సొంతవారు
    మట్టికి చేరే వరకు కష్టపడ్డావు వారి కొరకు
    మట్టికి చేర్చే వరకే రాగలరు వారు నీకొరకు (ఉన్నంత )(ఎవరికి )
    నిన్ను ప్రేమించి పోషించింది పరమందు దేవుడే
    నీకొరకు అన్నిటిని సమకుర్చింది ఆయనే
    పరలోకమును విడిచి దాసుని రూపం దలచి
    తన ప్రాణము నీకిచ్చి రక్షించింది ప్రభుయేసే
    పరమతండ్రి సంకల్పముకై నలుగగొట్టబడెను
    పాపుల రక్షణకొరకై రక్తము దారబోసెను
    కొరడాలతో కొట్టినా ముళ్లకిరీటం పెట్టినా
    సిలువనే మోపినా సహియించెను నీ కోసమే
    దేవుని కొరకు నువు మరణిస్తే దేవుడూ నీకు శాశ్వతం
    దేవుని కాదంటే నరకమే శాశ్వతం (2)
    ఎవరికి ఎవరు తోడు ఆ దేవుడే నీకు తోడు
    ఎవరికి ఎవరు తోడు యేసుక్రీస్తే మనకు తోడు

  • @KumariKumari-c3k
    @KumariKumari-c3k ปีที่แล้ว +1

    ❤super♥️anaya♥️నాకు చాలా ♥️బాగా నచ్చింది ♥️excelent🌹my♥️hert♥️touching♥️god♥️is♥️love♥️god♥️powerful♥️

  • @veeraiahtummala3839
    @veeraiahtummala3839 2 ปีที่แล้ว +6

    బాగా వ్రాసారు.. మంచి సందేశం కనిపిస్తుంది మరియు నిజం చెప్పారు.. మీ పరిచర్య దేవుడు విస్తరించాలని కోరుతూ... సహోదరు డు

  • @rameshch8509
    @rameshch8509 2 ปีที่แล้ว +45

    రచన: జి.రమేష్, గానం: దినేష్
    ఎల్లవి: ఎవరికి ఎవరు తోడు నీ నీడ రాదు తోడు ఎవరికి ఎవరు తోడు ఇంకెవరు నీకు తోడు? ఉన్నంతవరకే అనురాగాలు పోయేసరికి అర్థనాదాలు
    నీతో రావు... ఈ అనుబంధాలూ.... ॥ఎవరికి||
    1: పుట్టాక తెలిసింది వీరే నీ వారని నా వారే నా సొంతం నాతోడనుకున్నావు భాధ్యతకంటే ప్రాణంగా ప్రేమించావు వారిని బ్రతుకిచ్చిన దేవునిమరిచి భువిపై నువ్వు కనుమూస్తే... నిను పెట్టెలో పెట్టి సాగుతారు నీ బంధుమిత్రులు నిను మట్టిలో పెట్టి మరలుతారు నీ సొంతవారు
    'మట్టికి చేరేవరకు కష్టపడ్డావు వారి కొరకు మట్టికి చేర్చేవరకే రాగలరు వారు నీ కొరకు"
    ఉన్నంతవరకే అనురాగాలు పోయేసరికి అర్థనాదాలు నీతో రావు... ఈ అనుబంధాలూ..... ||ఎవరికి॥
    2: నిను ప్రేమించి పోషించింది పరమందు దేవుడే నీ కొరకు అన్నిటిని సమకూర్చింది ఆయనే పరలోకమును విడిచి దాసుని రూపం దలచి తన ప్రాణమునీకిచ్చి రక్షించింది ప్రభుయేసేపరమతండ్రి సంకల్పముకై నలుగగొట్టబడెను పాపుల రక్షణకొరకై రక్తము ధారపోసెను...
    కొరడాలతో కొట్టినా... ముళ్లకిరీటం పెట్టినా...సిలువనే మోపినా... సహియించెను నీ కోసమే...
    " దేవునికొరకు నువ్వు మరణిస్తే దేవుడు నీకు శాశ్వతం'
    దేవుని కాదంటే నరకమే శాశ్వతం || 2 ||
    “ఎవరికి ఎవరికి తోడు ఆ దేవుడే నీకు తోడు ఎవరికి ఎవరికి తోడు యేసుకీసే మనకు తోడు”

  • @mailaramchitti28
    @mailaramchitti28 2 ปีที่แล้ว +3

    Devuni kante yevvaru yekkuva kaadu
    Aayana prema❤ nunchi e lokam lo vunnavi yevi kudaa manalni viddheeyalevu 🙏🙏🙏🙏

  • @bikkanurianasuya2404
    @bikkanurianasuya2404 4 ปีที่แล้ว +17

    సూపర్ సా సూపర్ సాంగ్స్ సార్ చాలా అద్భతంగా వుంది మనసుకు నచ్చింది సూపర్

  • @deepaktej2152
    @deepaktej2152 4 ปีที่แล้ว +36

    జీవిత సత్యాలు అన్ని ఈ పాటలోనే ఉన్నాయ్ అన్న.. నాకు చాలా బాగా నచ్చింది

  • @sathvikthalluri5947
    @sathvikthalluri5947 2 ปีที่แล้ว +1

    కన్నీరు తెప్పించే పాట ఇది

  • @prabavathiprabavathi2300
    @prabavathiprabavathi2300 3 ปีที่แล้ว +7

    ఈ పాట జీవిత సత్యం చాలా మంచిగా రాశారు బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @Vidyasagarratna
    @Vidyasagarratna 10 หลายเดือนก่อน +1

    నాకు చాలా నచ్చింది అన్న థాంక్స్ టు God

  • @rajaniunnamatla5498
    @rajaniunnamatla5498 6 หลายเดือนก่อน

    🙏🙏🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻❤️❤️❤️❤️ God bless you

  • @navaneethjagaali7165
    @navaneethjagaali7165 4 หลายเดือนก่อน

    😢😢😢 super song tqs lord

  • @christchurchagd
    @christchurchagd ปีที่แล้ว +2

    మీ పాటలు సూపర్ అయ్యగారు

  • @sudhakarmore4225
    @sudhakarmore4225 10 หลายเดือนก่อน

    Vadhanalu. 🙏🙏🙏🙏🙏💐💐

  • @isaac.cjc-pendyala3068
    @isaac.cjc-pendyala3068 5 ปีที่แล้ว +16

    చాలా అర్థవంతమైన సాంగ్ బ్రదర్.....

  • @nda1214
    @nda1214 ปีที่แล้ว

    షాకింగ్. సూపర్... సూపర్.సార్..,,,,

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 9 หลายเดือนก่อน

    ❤praise the lord 🙏🙏🙏

  • @joytibolla7307
    @joytibolla7307 4 ปีที่แล้ว +5

    Praise the Lord

  • @subbareddykamireddy6558
    @subbareddykamireddy6558 หลายเดือนก่อน

    Nice

  • @ramannaram6461
    @ramannaram6461 ปีที่แล้ว

    devuni ke mahima kalugunu gaaka 🙏

  • @chanikyak6633
    @chanikyak6633 2 ปีที่แล้ว +3

    వందనాలు 🙏🙏🙏🙏

  • @hanamkondalekhanalekhana3045
    @hanamkondalekhanalekhana3045 6 ปีที่แล้ว +7

    Yes.., Absolutely.., There is no word's about this song.., b cause such a meaning full song & GOD'S LUV IS ONLY TRUE LUV.., Lyrics was vry fabulous 👌👏.., May GOD BLESS U ALL.., Who r involved in making this song.., my request 2all viewers is..., plz listen this song & share it 2 atleast 1 person..., Nothing is permanent.., only'JESUS' LUV is for ever & ever... GLORY 2 GOD... AMEN

  • @bommakantisrilatha610
    @bommakantisrilatha610 6 ปีที่แล้ว +10

    Nijamga devudukante evvaru ekkuva kadhu tq u so much brother me songs chala bagunnai devudu mimmulni goppaga dhivinchunu gaaka

  • @NaveenKumar-lb6gc
    @NaveenKumar-lb6gc 4 ปีที่แล้ว +5

    Super song bro...😭😭😭 praise the lord 🙏

  • @Vidyasagarratna
    @Vidyasagarratna 10 หลายเดือนก่อน +1

    Good Song

  • @pikkirajesh9248
    @pikkirajesh9248 4 ปีที่แล้ว +1

    Chala bagundi annayya avunu manusulu antha anthe evarini nammakudadhu devuni tappa

  • @rupakumari3445
    @rupakumari3445 ปีที่แล้ว

    Very nice song, heart touching

  • @kottepradeepkumar5184
    @kottepradeepkumar5184 ปีที่แล้ว

    Chala Baga rasaru patani

  • @rajkumarmathangi8143
    @rajkumarmathangi8143 4 ปีที่แล้ว +2

    బాగుంది పాట

  • @mailaramchitti28
    @mailaramchitti28 2 ปีที่แล้ว +1

    Vontarigaa vochaam vontarigaa vellaali e lokam nunchi

  • @bchandramouli1494
    @bchandramouli1494 4 ปีที่แล้ว +4

    Brother super songs Thank you so much Anna God bless you 100

  • @ramadandupasalapudi7742
    @ramadandupasalapudi7742 6 ปีที่แล้ว +6

    Manishi yokka jeevitham
    Super song brother

  • @chbhaskar6802
    @chbhaskar6802 ปีที่แล้ว

    Supar song😢😢
    😢😢😢

  • @babysuppersongbhanusri3831
    @babysuppersongbhanusri3831 ปีที่แล้ว

    Supper song 😭😭😭🙏🙏

  • @pauljayaram6644
    @pauljayaram6644 4 ปีที่แล้ว +2

    Nijamga super brother

  • @vvijay6505
    @vvijay6505 3 ปีที่แล้ว +1

    very good song brother🙏🙏🙏🙏🙏🙏🙏 praise the Lord

  • @chalamaiah2044
    @chalamaiah2044 6 ปีที่แล้ว +3

    Good song brother very nice

  • @janeshvankayala0702
    @janeshvankayala0702 3 ปีที่แล้ว +1

    Chala baaga paadaru... Sir

  • @maheshashwin4212
    @maheshashwin4212 4 ปีที่แล้ว +3

    Very very heart touching nd clearity was awesome also lyrics.....

  • @srikanthsadala7653
    @srikanthsadala7653 3 ปีที่แล้ว +2

    Excellent song brother

  • @joshuaumakanth1894
    @joshuaumakanth1894 4 ปีที่แล้ว +2

    Praise the Lord Annaya

  • @bandarikalebu5612
    @bandarikalebu5612 ปีที่แล้ว

    Manchi mennig song

  • @monicasmt01
    @monicasmt01 ปีที่แล้ว

    Good songs anna amen Amen Amen🙏🙏🙏🙏🙏

  • @ruthutnethala6845
    @ruthutnethala6845 4 ปีที่แล้ว +2

    I love song bro
    God bless u brother

  • @immanuelMelam
    @immanuelMelam ปีที่แล้ว

    Good message

  • @satyadurgarao1956
    @satyadurgarao1956 3 ปีที่แล้ว +1

    Jesus bless you

  • @ecmnunna4788
    @ecmnunna4788 3 ปีที่แล้ว +1

    జీవిత సారాంశం ఈ పాట.

  • @Masthan01
    @Masthan01 ปีที่แล้ว

    Superb

  • @rameshboddeda1456
    @rameshboddeda1456 3 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍anna super 🙏🏼🙏🏼

  • @Psrinu-uo4hh
    @Psrinu-uo4hh 4 ปีที่แล้ว +3

    Wodirfull song brother

  • @rajunaga1257
    @rajunaga1257 4 ปีที่แล้ว +1

    Halleluya

  • @nalinipriya577
    @nalinipriya577 2 ปีที่แล้ว

    praise the lord,

  • @balutplychandar3598
    @balutplychandar3598 4 ปีที่แล้ว +2

    So meaningful song sir

  • @kirankrupa7421
    @kirankrupa7421 2 ปีที่แล้ว

    Super గా ఉంది అన్న

  • @bojugubujjiraju6737
    @bojugubujjiraju6737 2 ปีที่แล้ว

    Excellent song 👍👍👍
    Super

  • @B.jqmmannaB.Jammanna
    @B.jqmmannaB.Jammanna 2 หลายเดือนก่อน

    👌👌👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️✝️

  • @daughterofmyheavenlyfather9543
    @daughterofmyheavenlyfather9543 6 ปีที่แล้ว +6

    meaningful song

  • @satyabobbili9588
    @satyabobbili9588 4 ปีที่แล้ว +1

    Praise the lord brother Garu.....nice song...

  • @Ribhkaaxj6jn
    @Ribhkaaxj6jn 8 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻👌👌

  • @pramodselectpsksportsclub8062
    @pramodselectpsksportsclub8062 4 ปีที่แล้ว +1

    Super song sir

  • @shankarrao4534
    @shankarrao4534 2 ปีที่แล้ว

    super song

  • @ramannaram6461
    @ramannaram6461 ปีที่แล้ว

    Amen❤️

  • @ksushma483
    @ksushma483 5 ปีที่แล้ว +2

    super message song anna

  • @gaddapraveen5088
    @gaddapraveen5088 2 ปีที่แล้ว

    Anna vandhanalu pata chala bagundhi .nijanga bratiki unnappudu teda chanipoyinappudu enta teda

  • @maryjoseph9509
    @maryjoseph9509 3 ปีที่แล้ว

    వందనాలు

  • @manthepuriramesh5177
    @manthepuriramesh5177 5 ปีที่แล้ว +2

    super

  • @ajaykumarbanpala848
    @ajaykumarbanpala848 4 ปีที่แล้ว +1

    Super song brother God bless you

  • @phanindrachelluri7596
    @phanindrachelluri7596 4 ปีที่แล้ว +2

    Nice brother

  • @esthermurial2858
    @esthermurial2858 6 ปีที่แล้ว +2

    Meaningful song

  • @chinnirishi4088
    @chinnirishi4088 4 ปีที่แล้ว +1

    Super annaya 🙏🙏🙏🙏

  • @vrajaravi2772
    @vrajaravi2772 3 ปีที่แล้ว

    Hort toching song

  • @ArkatiVeenakumar
    @ArkatiVeenakumar 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gaddalaravikiran9620
    @gaddalaravikiran9620 ปีที่แล้ว

    Praic the lord annaya😭🙏

  • @rajeshf9725
    @rajeshf9725 3 ปีที่แล้ว

    Bro Amazing song excellent meaning some people are getting changes from the song my god bless you 🙏🙏🙏🙏🙏

  • @Rambabu-fm7bj
    @Rambabu-fm7bj 3 หลายเดือนก่อน

    😭😭🙏

  • @marypakanati6342
    @marypakanati6342 3 ปีที่แล้ว +2

    digital gospal brother chinna request brother full song discripition lo typing chese unte andaru thesukuntaru bro tq amen

  • @jaikummarpastor5868
    @jaikummarpastor5868 4 ปีที่แล้ว +1

    My hart taching song god bless you tq bro

  • @chinnivardhanapu2181
    @chinnivardhanapu2181 5 ปีที่แล้ว +2

    Very good song bro....

  • @setharamyajjala3317
    @setharamyajjala3317 4 ปีที่แล้ว +1

    Super song... track upload cheyyandi

  • @prashu22
    @prashu22 5 ปีที่แล้ว +6

    super song bro God bless you.. praise the Lord

  • @pangarajitha8729
    @pangarajitha8729 4 ปีที่แล้ว +1

    God bless you all

  • @gantagopal9806
    @gantagopal9806 5 ปีที่แล้ว +2

    Anna super songs

    • @rambhai332
      @rambhai332 5 ปีที่แล้ว

      Super Anna songs

  • @photographytutorials989
    @photographytutorials989 6 ปีที่แล้ว +2

    Super song brother

  • @surendrapaulpotteti7382
    @surendrapaulpotteti7382 3 ปีที่แล้ว

    Yeah👍👍👍 good song

  • @pulleddulamaheshmahi9108
    @pulleddulamaheshmahi9108 3 ปีที่แล้ว +1

    Wonderful lyrics anna

  • @shantishanti-qe1fh
    @shantishanti-qe1fh ปีที่แล้ว +1

    🙏

  • @santhikumari4436
    @santhikumari4436 4 ปีที่แล้ว +1

    Manaku THADRIE Todu Needa

  • @jvenkateswarlu5854
    @jvenkateswarlu5854 3 ปีที่แล้ว

    God

  • @sivasankararao3479
    @sivasankararao3479 3 ปีที่แล้ว +1

    Gud song. Bro....

  • @BGhiddaya
    @BGhiddaya 7 หลายเดือนก่อน

    Dugsb
    ❤❤❤❤

  • @leninrajaleninbabu1197
    @leninrajaleninbabu1197 2 ปีที่แล้ว

    Good Song Sir God Bless You Sir
    Lirik untey kuda Send Cheyandi Sir

  • @samuelkumar4485
    @samuelkumar4485 2 ปีที่แล้ว

    It's such a song.........

  • @mattasrinu3911
    @mattasrinu3911 5 ปีที่แล้ว

    Super song Anna garu

  • @sanjeevarao499
    @sanjeevarao499 5 ปีที่แล้ว +2

    Chaladagundi.....sound quality 👌

  • @ch.bhagavanprasadch.bhagva4814
    @ch.bhagavanprasadch.bhagva4814 ปีที่แล้ว

    😭😭🙏🏿🙏🏿🙏🏿

  • @nalinipriya577
    @nalinipriya577 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @padamsaikrishna325
    @padamsaikrishna325 4 ปีที่แล้ว

    Sai krishna

  • @joshuaumakanth1894
    @joshuaumakanth1894 4 ปีที่แล้ว

    All songs lo khadgam unnai Anna ninu devedu divinchunu gaka

  • @ramanababumulagapaka5675
    @ramanababumulagapaka5675 2 ปีที่แล้ว

    😭👌

  • @srinivasraovelicheti519
    @srinivasraovelicheti519 5 ปีที่แล้ว

    I....Hats up..To....D.G...!