మరణమే ఎడబాటనీ నీ దేహమే విడువాలనీ దేవుడు వ్రాసిన శాసనం తెలుసునా సర్వమే నీకున్నను నీ చావుతో విడవాలనీ శాశ్వతమేదీ కాదనీ తెలుసునా... మట్టిదేహముపై మమకారమా..? నీ వెంటరాని వాటికై పోరాటమా..? "2" వట్టి ఊపిరే నీదని మరువకుమా..! 1:- అల్లుకున్న బంధాలు ఆపగలవా నీ మరణం ఆప్తులైన వారిని విడిచివెళ్లే ఆ తరుణం " 2" ఆశలేన్ని ఉన్నా ఆస్తులేన్ని ఉన్నా ఆవిరైపోయే జీవము.. అందము మోసమై సౌందర్యం వ్యర్ధమై శిధిలమైపోయే దేహము.. మట్టి దేహముపై మమకారమా..? నీ వెంటరాని వాటికై పోరాటమా..? "2" వట్టి ఊపిరే నీదని మరువకుమా... 2:- అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే కలిగియున్న వాటితో తృప్తిపొందుటే మేలు "2" లోకమే నాదంటు పాపిగా మరణిస్తే నీ ఆత్మయే నిత్యనాశనం పాప పరిహారముకై క్రీస్తునే విశ్వసిస్తే నీ ఆత్మకు నిత్యజీవము మట్టి దేహముపై మమకరమా..? నీ వెంటరాని వాటికై పోరాటమా..? "2" పరలోకమే నీదని మరువకుమా...! మరణమే ఎడబాటనీ నీ దేహమే విడవాలని దేవుడు వ్రాసిన శాసనం తెలుసుకో.. సర్వమే నీకున్నను నీ చావుతో విడవాలని శాశ్వతమేది కాదనీ తెలుసుకో.. మట్టి దేహముపై మమకారమా..? నీ వెంట రాని వాటికై పోరాటమా..? "2" పరదేశివే నీవని మరువకుమా....!
Chaala ante chaala bagundhi song. Nijame manaki saswatham kani vatikoraku manam entho aaratapadatham avi yemi mantho ravu. E dheham yeppatikaina mattilo kalavalsindhe. Thank you so much for wonderful song brother.
మరణమే ఎడబాటనీ
నీదేహమే విడువాలనీ
దేవుడు వ్రాసిన శాసనం తెలుసునా
సర్వమే నీకున్నను చావుతో విడవాలనీ - శాశ్వతమేదీ కాదనీ తెలుసునా
మట్టిదేహముపై మమకారమా?
వెంటరాని వాటికై పోరాటమా?
వట్టి ఊపిరే నీదని మరువకుమా
1►
అల్లుకున్న బంధాలు ఆపగలవా నీమరణం......
ఆప్తులైన వారిని విడిచి వెళ్లే ఆతరుణం......
ఆశలేన్ని ఉన్నా.... అస్తులేన్ని ఉన్నా...
ఆవిరైపోయే జీవము.....
అందము మోసమై-సౌందర్యం వ్యర్థమై
శిథిలమైపోయే దేహము
మట్టి దేహముపై మమకారమా?
వెంటరాని వాటికై పోరాటమా?
వట్టి ఊపిరే నీదని మరువకుమా
||మరణమే||
2►
అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే......
కలిగియున్నవాటితో తృప్తిపోందుటే
మేలు.....
లోకమే నాదంటు-పాపిగా మరణిస్తే
నీ ఆత్మయే నిత్యనాశనం
పాప పరిహరముకై - క్రీస్తునే విశ్వసిస్తే
నీ ఆత్మకు నిత్యజీవము
మట్టి దేహముపై మమకారమా?
వెంటరాని వాటికై పోరాడకుమా?
పరలోకమే నీదని మరవకుమా
||మరణమే||
👌👌👌🤝🤝🤝
Tq for lyrics
Thank u 🤝💐
Thanks anna
😍😘😍😘🤩🤩🤗🤗
ఈ పాటలో మన జీవిత అర్థము ఉన్నది వ్రాసిన వారికి పాడినవారికి నా హృయపూర్వక వందనములు 🙏🙏🙏🙏
Anna,,,nenu hinduvuni khani ee paata vini Maranu think you Annna
మరణమే ఎడబాటనీ నీ దేహమే విడువాలనీ
దేవుడు వ్రాసిన శాసనం తెలుసునా
సర్వమే నీకున్నను నీ చావుతో విడవాలనీ
శాశ్వతమేదీ కాదనీ తెలుసునా...
మట్టిదేహముపై మమకారమా..?
నీ వెంటరాని వాటికై పోరాటమా..? "2"
వట్టి ఊపిరే నీదని మరువకుమా..!
1:- అల్లుకున్న బంధాలు ఆపగలవా నీ మరణం
ఆప్తులైన వారిని విడిచివెళ్లే ఆ తరుణం " 2"
ఆశలేన్ని ఉన్నా ఆస్తులేన్ని ఉన్నా ఆవిరైపోయే జీవము..
అందము మోసమై సౌందర్యం వ్యర్ధమై
శిధిలమైపోయే దేహము..
మట్టి దేహముపై మమకారమా..?
నీ వెంటరాని వాటికై పోరాటమా..? "2"
వట్టి ఊపిరే నీదని మరువకుమా...
2:- అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే
కలిగియున్న వాటితో తృప్తిపొందుటే మేలు "2"
లోకమే నాదంటు పాపిగా మరణిస్తే
నీ ఆత్మయే నిత్యనాశనం పాప పరిహారముకై
క్రీస్తునే విశ్వసిస్తే నీ ఆత్మకు నిత్యజీవము
మట్టి దేహముపై మమకరమా..?
నీ వెంటరాని వాటికై పోరాటమా..? "2"
పరలోకమే నీదని మరువకుమా...!
మరణమే ఎడబాటనీ నీ దేహమే విడవాలని
దేవుడు వ్రాసిన శాసనం తెలుసుకో..
సర్వమే నీకున్నను నీ చావుతో విడవాలని
శాశ్వతమేది కాదనీ తెలుసుకో..
మట్టి దేహముపై మమకారమా..?
నీ వెంట రాని వాటికై పోరాటమా..? "2"
పరదేశివే నీవని మరువకుమా....!
Praise the LORD sister, Thank you
@@AABB-hj6uc 🙏🙏
Supar songs vamdanalu anna 🎉🎉🎉🎉🎉🎉
చాలా బాగుంది ఈ పాట వినవారు జీవితంలో దేవుని మరవరు పాపం చేసిన ప్రతి వాడు బయపడతాడు
Wow exllent 🎵🎵🎵song. Edi prathi okkaru thelusukunte nuvva Nenaa goppa ani egiri eagiri padaru. Enthamandi edi thelusukutaro aa devuduke theliyali. 🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu telusu kunna
L0000l000l0000lLplllpl
ఈ పాట విన్న తర్వాత మనిషి మార్పు చెందక పోతే మనిషి జీవితం వృధా అవుతుంది
Amen🙏
Vatti dehamey naadhi...
Naku yedhi sashwatham kaadu..
Amen, praise the Lord
చాలా బాగా రాశారు అన్న సాంగ్ చాలా అర్థవంతమైన పాట నిజంగా దేవుడూ ఇంకా మిమ్మల్ని
బలపరచును గాక ఆమెన్..
మరణమే ఎడబాటని ఈ పాట ద్వారా చక్కగా తెలిపినందుకు థాంక్స్ brother
tq song thanks u
@@mohd8850 my.m n. B ddiyu
Super song
@@mohd8850 Aaaaaaaaaaaaaaaaaaa
Q
Manam penchuknna baadalu manalsi brathiki vundagaa yedabaasina
Prabhuvu prema maranaaniki mundu maranam tharvaatha kudaa manatho thodugaa vuntadi..🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏annaya pata racenavalaky padenavallaky🙏 naku chala chala nachendhe yesayya prema manaku nithyamu thodugaa vuntadi... marani nithya prema...🙏🙏🙏maranam tharvaatha kudaa kachythamga vuntaduo... ✊✊🙏🙏🙏
😭😭😭 saaswatham kaani bandaala meedane manam premalu penchukuntaam
Devuni premaye saaswatham❤❤❤🙇🙏
దేవునికే మహిమ ఘనత నితరం కలుగును గాక ఆమెన్ చాలా మంచి సాంగ్ 🤲🙇♂️🙏🙏🥰🥰
ఆత్మీయ జీవితానికి కావలసిన మంచి ఆలోచన....
Adbhuthamaina pata,adbhuthamga vrasaaru, adbhuthamga paadaaru👌🙏🙏🙏🙏
ఎక్స్ల్లెంట్ సాంగ్ గాడ్ బ్లెస్స్ యు
Song Raasina vaariki paadina vaariki naa hrudaya purvaka vandanaalu annayyalu mimmulanu devudu deevinchunu gaaka
చాలా చాలా బాగుంది దేవునికే మహిమ ఘనత కలుగును గాక 🙌 ఆమెన్ 🙌🙏
చాలా అర్థవంతంగా ఉంది అన్న ఈ పాట చాలా ఆలోచనతంకంగా ఉంది
Super song Annaya
Toughching song 🥹🥹🥹🥹🥹🥹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌👌👌🙌🙌🙌🙌🙌🌺🥀🌹🏵️🌸💮🌱
Maraname yedabatani...😭😭😭😭really heart touching song 🙏🏻🙏🏻🙏🏻
Elaanti paatalu inka enno rayalani devudu memmulanu aaseervadinchalani pradistunam
Anna vandhanalu brother pata chala bagundi. Na kosame padinattundi
PARADESIVe NEEVANI MARUVAKUMA🙏 well words Sir praise the lord
Super super super super super super
Anna vandanalu tanku price the Lord
Vandanamulu Brother Godblessyou 🙏🏻 🙌 💐
Vary wondarfull song annaya❤
Praise the Lord 🙏🙏🙏 brother ee song lonei manchei massage 🙌🙌🙌🙌 unde praise the Lord Jesus Christ hallelujah hallelujah hallelujah
Tq brother ayanaku emichina runamu thirchalemu God bless you 🙏🙏 wonderful song 🙌😭
Praise the lord 🙏 brother chala baga padaru
Very meaningful song also
Nice music prise the lord.....
Chaala ante chaala bagundhi song.
Nijame manaki saswatham kani vatikoraku manam entho aaratapadatham avi yemi mantho ravu. E dheham yeppatikaina mattilo kalavalsindhe.
Thank you so much for wonderful song brother.
వందనాలు అన్న రాఘవేంద్ర అన్న
Super excellent song from you with your sweet voice brother we wishing more song's from u brother with meaning full about life
God bless you
దేవుని కె మహిమ praise the Lord brother 🙏
అద్భుతం గా వుంది ఈ పాట యేసయ్యా పేరిట మీకు వందనాలు
Mana jeevithame ee paata chala bagundi chala bagundi meku vandanalu
Song adhbhutam
NICE SONG 🎶🎤🎵 BRO GOD 😇🙏👼 BLESS🙏 YOU BROTHER
Super song bro priase the lard
చాలా చాలా నచ్చింది ఈ song. God bless u all
Devuneke mahima Amen
Excellent may bless u remembering about our life
Praise the lord
ఇప్పుడే విన్నాను 🙏
Thank God
All songs super
One of the my favourite song very nice lyrics
నాకు ఇ పాట చేలాబాగ నచ్చిది బ్రదర్
Praise the lord Anna dhevuniki Mahima kalugunu gaaka from JCP ministries visakhapatnam 🙏🙏🙏🙏
Supper song brother jesus great
Tquuu Anna 🌹
Nannu uteja patiche song ichaaru.
Praise the Lord... 🙏🙏
Vandanalu anniya
సూపర్ సాంగ్ 👌👌👍👍🙏🙏
Praise the lord brother glory be to Jesus Christ.
Very nice song
🙏🙏🙏Very good song lyrics awesome, music and way of singing very very good...
Amazing song excellent singing god bless you🙌🙌🙏🙏
అన్న చాలా చాలా బాగా రాసారు పాట చాలా అర్థవంతంగా ఉంది అన్న
Nijamga nijam. andariki kanuvippu kaliginche pata. Excellent brother. God bless u andi.
Wonderfull meaningfull song. Like very much
God bless u
Wow.... incredible Lyrics and Vocal and also Music.....❤❤❤❤❤❤❤❤❤❤❤
Very good heartily tubing song అలాగే ఇంకా మరిన్ని హృదయపూర్వకమైన టచింగ్ పాటలు ఉంటే సెండ్ చేయగలరు ప్లీజ్
Praise the Lord brother 🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻
Wonderful song 🎵🎶🔥🔥🔥 wonderful message Praise the lord 🙏🏼🛐
Manasu chalinchi pothundi😭😭😭
Super song brother .Tq very much ..Praise the Lord
Super singing bro , voice chala bagundi, devunike mahima ganata kalugunu గాక. AMEN🙏🙏🙏
Super song brother
I like your chanal
Wonderful & Meaningful Song 🙏 thank u. God bless you.👍
Song was very meaning full good and God bless you all
He is great writer and singer wow. 😂😍😍
వందనాలు బ్రదర్🙏🙏🙏
So nice anyya and God bless you
Super song bro nakosame 🤱🤱🤱🤱🤱👌👌👌👌💝💝💝💝💖
Super meaning ful song brother....Voice chala baagundhi.manishi maarpuku avasar aaina song.
Song chala bagundhi Annayya garu
Motivational song 🙏🙏🙏
Praise the Lord Jesus Love you
Praise the Lord
Chala bagundi song ❤️
Suparb Suparb lyrics brother tq so much
Nice song brother ❤️❤️❤️❤️🙏🙏🙏🙏 Praise the lord brother
Chala Bandhan song❤❤❤❤
Thank you Annayya garu
Wowwwwww superrrrrr ...Wonderful song 😍and .excellent lyrics 🤗🤗
Praise the lord anna.
Brother heart touching song🙏🙏🙏
Good song brother nice singing god bless you brother
Praise the Lord🙏
Heart touching Song...... 🙏👏👏
Praise the Lord Anna🙏
Heart touching song Anna
Glory to God
God bless you abudently🙌
verry verry nice song bro ❤️❤️❤️
🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord heart touching song
Yeah wonderful God bless you brother..🙏🙏🤗🤗
Wonderful song annayya
Motivation song....really superb...
Very meaningful song anna praise the lord 🙏