Jeevitam yae patidi Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • జీవితం ఏ పాటిది ఆడియో సాంగ్
    Jeevitam yae patidi Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel
    మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకోగలరు
    Visit www.digitalgosp...
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

ความคิดเห็น • 84

  • @Raja-kalvary
    @Raja-kalvary 3 ปีที่แล้ว +143

    జీవితం ఏ పాటిది నీ జీవితం ఏ పాటిది (ఇంతలోనే కనబడే అంతలోనే మాయమయే ఆవిరివంటిది నీ జీవితము..2....................................................... పల్లవి 1)రాజాధి రాజలు రాజ్యామేలిన కలిసి పోయారు కాలగర్భంలో ధనికులు ఈ లోకాని ఏలిన విడిచి వెళ్లారు దాచిన ధనమైన""2 .................................... మనిషికి మరణము ముగింపు కాదని ఆత్మ మరణము ఎన్నడు లేదని ........................................... పల్లవి "2. ఉన్నపాటున దేవుడు నీ ప్రాణమడిగితే భార్య పిల్లలను విడిచి పోవాలి వెళ్లిన నీవు స్వర్గం చేరాలంటే ప్రభువైన యేసుని ఎన్నుకోవాలి" "2. క్రీస్తుని నమ్ముకొని నమ్మకముగవుంటే ఆరని ఆగ్నినుండి రక్షించబడుదువు.. 2..............

  • @chandunanneti4353
    @chandunanneti4353 11 หลายเดือนก่อน +30

    జీవితం ఏ పాటిది నీ జీవితం ఏ పాటిది
    ఇంతోలోనే కనబడి అంతలోనే మాయమయే
    ఆవిరివంటిది నీ జీవితము........ 2"
    " జీవితం ఏ పాటిది "
    రాజాధి రాజులు రాజ్యమేలిన
    కలిసిపోయారు కాల గర్భంలో
    ధనికులు ఈ లోకాని ఏలిన
    విడిచి వెళ్ళారు దాచిన దనమైన........ 2""
    మనిషికి మరణము ముగింపు కాదని
    ఆత్మకు మరణము ఎన్నడూ లేదని........ 2"
    " జీవితం ఏ పాటుది "
    ఉన్నపాటున దేవుడు నీ ప్రాణము అడిగితే
    బార్య పిల్లలను విడిచి పోవాలి
    వెళ్ళిన నీవు స్వర్గం చేరాలంటే
    ప్రభువైన యేసునీ ఎన్నుకోవాలి....... 2"
    క్రీస్తుని నమ్ముకుని నమ్మకముగా ఉంటే
    ఆరని అగ్ని నుండి రక్షించబడుదువు........ 2"
    " జీవితం ఏ పాటిది "

  • @bennyballaballa3783
    @bennyballaballa3783 4 ปีที่แล้ว +7

    Amen amen amen

  • @vykuntakranthi3804
    @vykuntakranthi3804 4 ปีที่แล้ว +6

    Pata ardham chla bagundi brother

  • @digitalgospelsongs
    @digitalgospelsongs  6 ปีที่แล้ว +3

    Jeevitam yae patidi Audio Song Track
    >>>>>>>>>>>>>> th-cam.com/video/kpJBjuMIub8/w-d-xo.html

  • @savaramurali3017
    @savaramurali3017 2 ปีที่แล้ว +4

    జీవితం యొక్క పరమార్థం ఈ పాటలో రాశారు god bless you

  • @MenareAlive
    @MenareAlive 3 ปีที่แล้ว +4

    Super song br.vandhanamulu br.

  • @letmeplay5551
    @letmeplay5551 3 ปีที่แล้ว +6

    Super

  • @GeethikaJagannadham-pk7rx
    @GeethikaJagannadham-pk7rx 7 หลายเดือนก่อน +1

    Paata lo jeevam undhi 😢🥹🥹🥹🥹🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sanjureddy5663
    @sanjureddy5663 4 ปีที่แล้ว +6

    Super anna

  • @RameshS-tw8te
    @RameshS-tw8te 5 ปีที่แล้ว +7

    Super song

  • @srikanthmyathari6154
    @srikanthmyathari6154 ปีที่แล้ว +1

    Super. Brother artham thealisinavallu jiveethamolo thapu cheairuu

  • @a.parashuramram4868
    @a.parashuramram4868 ปีที่แล้ว +2

    Amen

  • @dillihimaja4943
    @dillihimaja4943 3 ปีที่แล้ว +4

    Suppar

  • @kasarapunagaraju4183
    @kasarapunagaraju4183 4 ปีที่แล้ว +6

    Excellent

  • @DurgaDurga-lj5hb
    @DurgaDurga-lj5hb 2 ปีที่แล้ว +4

    Durga 👌👌👌

  • @ماناماهندي
    @ماناماهندي ปีที่แล้ว +2

    Super.song.brother.godbless

  • @varalakshmig3461
    @varalakshmig3461 6 ปีที่แล้ว +7

    Super song brother

  • @sangeet6695
    @sangeet6695 3 ปีที่แล้ว +7

    Super song anna.God Bless you

  • @remapearls5761
    @remapearls5761 3 ปีที่แล้ว +7

    Amezing song brother praise the Lord

  • @bharathikanakam24
    @bharathikanakam24 4 ปีที่แล้ว +4

    Meaning full song

  • @lekhanarupa9852
    @lekhanarupa9852 ปีที่แล้ว +1

    Iam D/o of David raj anna your sing the song very wonderful anna 😯👏🙏👍👌

  • @sagaraanitha4200
    @sagaraanitha4200 2 ปีที่แล้ว +2

    Chala badagundi pata...

  • @MaheshBabu-mc7lz
    @MaheshBabu-mc7lz 6 ปีที่แล้ว +5

    Good

  • @johnprasad4724
    @johnprasad4724 5 ปีที่แล้ว +9

    Excellent lyrics and singing wonderful ....sing for lord more songs ...god bless you

  • @marriramarao9664
    @marriramarao9664 ปีที่แล้ว +1

    ❤❤❤👌👌👌 నైస్ song 🙏🙏

  • @MedaraVydu
    @MedaraVydu 11 หลายเดือนก่อน +2

    Nice song❤❤❤❤❤

  • @dassamardi2146
    @dassamardi2146 5 ปีที่แล้ว +5

    Song good

  • @venkateswararaobolem3290
    @venkateswararaobolem3290 ปีที่แล้ว +1

    Super👌👌👌

  • @jonnakutiyesuratnam1295
    @jonnakutiyesuratnam1295 3 ปีที่แล้ว +4

    J.Nani

  • @rajeshrapolu8872
    @rajeshrapolu8872 ปีที่แล้ว +1

    Supr ana

  • @ragimanuprasad5642
    @ragimanuprasad5642 5 ปีที่แล้ว +8

    Prise the lord great song track upload cheyandi sir

    • @laajarm563
      @laajarm563 3 ปีที่แล้ว +1

      Super song

    • @laajarm563
      @laajarm563 3 ปีที่แล้ว

      Jhalar Tamil song God bless

  • @rajeshrapolu8872
    @rajeshrapolu8872 ปีที่แล้ว +2

    Super ❤️👑

  • @KiranKumar-nz4lt
    @KiranKumar-nz4lt ปีที่แล้ว +1

    వందనములు 🙏🙏

  • @komarim3002
    @komarim3002 4 ปีที่แล้ว +5

    👍👍👍👍♥️♥️♥️♥️

  • @assemblyanimutyalu3558
    @assemblyanimutyalu3558 4 ปีที่แล้ว +9

    Wonderful singing brother and may God bless you more... all glory to God

  • @policyofhonest5211
    @policyofhonest5211 ปีที่แล้ว +1

    🙏🙏Awesome brother👏👏

  • @రత్నంబందెల
    @రత్నంబందెల ปีที่แล้ว +3

    🙏🙏👌👌

  • @Rambabu-fm7bj
    @Rambabu-fm7bj ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌👌👌👌🙏🙏👌🌻🙏👌👌

  • @nelaturijoseph9799
    @nelaturijoseph9799 5 หลายเดือนก่อน

    Excellent song lyrics music

  • @thatiramu
    @thatiramu 2 หลายเดือนก่อน

    Danyvadmulu sahodara

  • @PASA-hc6ck
    @PASA-hc6ck 11 หลายเดือนก่อน +1

    Video song pettandi anna

  • @uma1156
    @uma1156 3 ปีที่แล้ว +10

    Description lo lyrics పెడితే బాగుండేది

  • @RajuDongala
    @RajuDongala 6 หลายเดือนก่อน

    Good song

  • @saroanandam314
    @saroanandam314 ปีที่แล้ว +1

    You can sing by saying mana jeevitham instead of nee jevitham,then it give correct meaning,don't misunderstand me just think your aunt or grandma is telling the correct word.may God bless you.

  • @jayaraju5846
    @jayaraju5846 9 วันที่ผ่านมา

    Juse

  • @pavanvemu-pw8gg
    @pavanvemu-pw8gg 3 หลายเดือนก่อน

    Yes correct brother

  • @kishorepanditi5261
    @kishorepanditi5261 8 หลายเดือนก่อน

    Supar

  • @thathiluosipilli1334
    @thathiluosipilli1334 3 ปีที่แล้ว +4

    Thathilu

  • @ArkatiVeenakumar
    @ArkatiVeenakumar 7 หลายเดือนก่อน

    ✝️⛪✝️⛪✝️⛪✝️⛪✝️⛪✝️⛪❤️❤️❤️

  • @Bramesh-y7z
    @Bramesh-y7z หลายเดือนก่อน

    Video pls

  • @bantuswapna487
    @bantuswapna487 3 หลายเดือนก่อน

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾

  • @edukondalunelapudi3205
    @edukondalunelapudi3205 4 ปีที่แล้ว +5

    Nice song

  • @jyothiprasanna4946
    @jyothiprasanna4946 11 หลายเดือนก่อน +2

    Meaning full songs

  • @thellalavanya5604
    @thellalavanya5604 3 ปีที่แล้ว +4

    Nice songs👍

  • @ArkatiVeenakumar
    @ArkatiVeenakumar 7 หลายเดือนก่อน

    Amen

  • @Ribhkaaxj6jn
    @Ribhkaaxj6jn 6 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻👌👌

  • @jojosh3367
    @jojosh3367 8 หลายเดือนก่อน

    Nice song