Ley nilabadu Audio Song || Telugu Christian Audio Songs || CBT Odisha, Digital Gospel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • Song Download Link ➟ drive.google.c...
    మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
    మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
    VISIT : www.digitalgosp...
    Contact Us: 9494081943 , 9492188898
    Email : dgaudiost@gmail.com
    》》》》》【 మనవి 】《《《《《
    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
    విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
    》》》》》【 శుభవార్త 】《《《《《
    వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

ความคิดเห็น • 550

  • @bhumiainapudi3054
    @bhumiainapudi3054 5 ปีที่แล้ว +324

    లే....నిలబడు
    లల్లల్లాలల్లల
    పరుగుడు
    లల్లల్లాలల్లల
    తండ్రి పని కోసమే....
    నీ...మనసులో
    లల్లల్లాలల్లల
    ప్రభువును
    లల్లల్లాలల్లల
    కొలుచు ప్రతినిముషమే
    సంగ్రహించు జ్ఞానమంతా
    సంచరించు లోకమంతా
    నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా
    నీకు తొడునీడలాగా
    తండ్రి ఆత్మనివ్వలేదా
    పిరికిఆత్మ నీది కాదు పరుగు ఆపకు
    నీటిలోని చేపలాగా-ఎదురుఈత నేర్చుకో
    పక్షిరాజు పట్టుదలతో-పౌరుషంగా సాగిపో
    కదిలే నదిలా ఎదురుగా నిలబడు
    అలలకు జడియకులే..........
    నిలబడు లల్లల్లాలల్లల
    పరుగిడి లల్లల్లాలల్లల
    తండ్రిపని కోసమే
    నీ...మనసులో
    లల్లల్లాలల్లల
    ప్రభువును
    లల్లల్లాలల్లల
    కొలుచు ప్రతినిముషము
    ★రాళ్లతోటి కొట్టబడిన
    సువార్తను ఆపకుండా
    పట్టుదలతో చెప్పినట్టి
    స్టెఫను నీకు మాదిరి
    యేసు బోధ చేయకంటూ
    ఏలికలే ఏకమైతే
    రొమ్ము విరిచి చెప్పినట్టి
    అపొస్తలులే మాదిరి
    ఎదురువస్తే..కైసరైనా
    ఎదురుతిరుగు నేస్తమా
    బెదురుపెడితే ఎవ్వరైనా నిదురపోకుమా
    మనసు నిండా వాఖ్యముంటే
    మనిషి నిన్ను ఆపలేడు
    ఆత్మకున్న ఆశయంతో-కదులు ముందుకు
    సజ్జన ద్వేషులు -ఇలలో సహజం
    ప్రభువుకే తప్పులే...దు మరణం...లే.....
    నిలబడు లల్లల్లాలల్లల
    పరుగుడు లల్లల్లాలల్లల
    తండ్రి పనికోసమే
    నీ...మనసులో లల్లల్లాలల్లల
    ప్రభువును లల్లల్లాలల్లల
    కొలుచు ప్రతినిముషమే..
    ★సొంతకన్నబిడ్డలంతా
    విడిచిపెట్టి వెళ్ళిపోతే
    ఒంటరైన తల్లి మరియా
    నేటి స్త్రీకి మాదిరి
    ఇలను సౌక్యమెంత ఉన్నా
    పెంటతోటి పోల్చుకున్నా
    పరమత్యాగి పౌలుగారి
    తెగువ మనకు మాదిరి
    బ్రతుకు ఓడ బద్దలైన
    తగ్గిపోకు తండ్రిపనిలో
    తరిగిపోని స్వాస్త్వముంది
    తండ్రి చెంతనే
    చెరను కూడా చింత మరచి
    కలము పట్టి రాసుకున్నా
    ప్రభుని ప్రియుడు
    మార్గదర్శి మనకు సోదరి
    గోతిలోన దాచకు ముత్యం
    లెక్క అడుగుతాడిది సత్యం....లే..........
    నిలబడు లల్లల్లాలల్లల
    పరుగుడు లల్లల్లాలల్లల
    తండ్రి పనికోసమే...
    నీ...మనసులో లల్లల్లాలల్లల
    ప్రభువును లల్లల్లాలల్లల
    కొలుచు ప్రతినిముషమే
    సంగ్రహించు జ్ఞానమంతా
    సంచరించు లోకమంతా
    నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా
    నీకు తొడునీడలాగా
    తండ్రి ఆత్మనివ్వలేదా
    పిరికిఆత్మ నీది కాదు పరుగు ఆపకు
    నీటిలోని చేపలాగా-ఎదురుఈత నేర్చుకో
    పక్షిరాజు పట్టుదలతో-పౌరుషంగా సాగిపో
    కదిలే నదిలా ఎదురుగా నిలబడు
    అలలకు జడియకు లే........
    నిలబడు లల్లల్లాలల్లల
    పరుగిడు లల్లల్లాలల్లల
    తండ్రిపని కోసమే....
    నీ...మనసులో లల్లల్లాలల్లల
    ప్రభువును లల్లల్లాలల్లల
    కొలుచు ప్రతినిముషమే
    Thank u Lord 🙏🙏🙏

    • @ramunagulagari370
      @ramunagulagari370 5 ปีที่แล้ว +8

      🙏🏻🙏🏻🙏🏻

    • @sushilrao9893
      @sushilrao9893 4 ปีที่แล้ว +6

      Sushil

    • @sushilrao9893
      @sushilrao9893 4 ปีที่แล้ว +4

      Sushil

    • @rajanirajani2482
      @rajanirajani2482 4 ปีที่แล้ว +5

      Praise the lord 🙏

    • @churchofchristdubai9071
      @churchofchristdubai9071 4 ปีที่แล้ว +7

      ODIsa వారి ఇంకా మంచి సాంగ్స్ ఉన్నాయి సమయం ఉంటే టైప్ చేసి పెట్టు వందనాలు

  • @రూతుయేసుప్రభు
    @రూతుయేసుప్రభు 4 ปีที่แล้ว +218

    ఇ పాట చాలా ఆత్మీయంగా వుంది మలి మలి వినాలానీ అనిపిస్తుంది అలాగే వింటూన్నాను ఇ పాట రాసిన వారికి పాడిన వారికి మరి ముఖ్యం గా ఇంతా ఆత్మీయ జ్ఞానం ఇచ్చిన మన తండ్రి కి ప్రభు పేరట కృతజ్ఞతలు మీ అందరికీ నా కృతజ్ఞతలు

  • @vivekthumu8992
    @vivekthumu8992 4 ปีที่แล้ว +37

    ఈ పాట పాడడానికి దేవుడు సాల్మన్ గారికి ఇచ్చిన జ్ఞానన్ని బట్టి దేవునికే మహిమ ఘనత కలుగును గాక

    • @pendravinay1302
      @pendravinay1302 2 ปีที่แล้ว +2

      సూపర్ అన్న sang

  • @prabhakakara1217
    @prabhakakara1217 4 หลายเดือนก่อน +2

    Good song

  • @v.barnbassboui4922
    @v.barnbassboui4922 5 ปีที่แล้ว +81

    సువార్త ప్రకటించు విషయమై చక్కని గీతము

  • @rajbabraj6539
    @rajbabraj6539 3 ปีที่แล้ว +12

    కొన్ని పాటలు మనసును ప్రశ్నిస్తాయనటానికి. ఈపాట ఒక ఉదాహరణ.త్రియేకదేవునికే మహిమ ఆమెన్ 🙏🏻

  • @prakashmallikaa81
    @prakashmallikaa81 10 หลายเดือนก่อน +2

    అసలు ఏమని వర్ణించాలొ అర్థం కావట్లేదు.ఈ పాటను క్రైస్తవ ప్రపంచానికి అందించిన వారికి హృదయమారా కృతజ్ఞతలు. .Hatsoff sir..music also amazing total gaa matalu ravatledu❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 3 ปีที่แล้ว +8

    Wonderful Song..🙏🙏🎶🎻🎺🎵💐💐
    ఈ పాట ఎంతో సత్యాన్ని తెలియజేస్తుంది అలాగే ఎంతో ఆత్మ ధైర్యాన్ని నింపుతుంది అద్భుతమైన లిరిక్స్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్..🙏🙏🙏🙏🙏👌👌👌👌🌹🌹🌹🌹👏👏👏👏💯💯💯💯👍👍👍👍👍

  • @bvskumar6459
    @bvskumar6459 11 หลายเดือนก่อน +4

    మనసును హత్తుకునే విధంగా ఉన్నది
    Lirics super brother

  • @arunak6965
    @arunak6965 ปีที่แล้ว +2

    దేవుని కి సమస్త మహిమ ఘనత ప్రభావము లు చెల్లించు చున్నాను నా తండ్రీ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆత్మీయ సహోదరి గారికి హృదయపూర్వక వందనాలు 🌹🙏

  • @lalithammabandela7621
    @lalithammabandela7621 3 ปีที่แล้ว +1

    Atmeyamina pata bradar garu inka evarikina manasunte ee song vini vari jeevitalanu marchukuntaru

  • @abhiabhi2818
    @abhiabhi2818 3 ปีที่แล้ว +7

    I LOVE THIS SONG ఇలాంటి పాటలు రావడం చాలా చాలా అరుదు...
    జ్ఞానం,ఉత్సహం,ధైర్యం, నమ్మకం,త్యాగం,పట్టుదల,ప్రేరణ,తెగింపు, తగ్గింపు,సంగీతం,రాగం,రచన,స్వరం అన్ని కలిపి ఒకే పాటలో రావడం చాలా గొప్ప విషయం...ఇలాంటి పాటను అందించిన దేవుని పిల్లలకు కృతజ్ఞతలు..
    ఇలాంటి పాటను వినే అవకాశం ఇచ్చిన దేవునికి వందనములు...క్రైస్తవుల జీవితకాల పాటల ఆణిముత్యాలలో ప్రారంభ వరుసలో నిలబడే గొప్ప పాట ఇది.....
    దేవుడు అర్థం అయిన వారు ఈ పాట రుచిని ఖచ్చితంగా అనుభవిస్తారు

  • @RaviKumar-x1d9b
    @RaviKumar-x1d9b 5 หลายเดือนก่อน +2

    Akka miru padina prathi songs naku chalachala estam 😊❤ miru songs eka padala korukutu nnanu

  • @sundarraoyeleti6744
    @sundarraoyeleti6744 2 ปีที่แล้ว +1

    Ee pata maku spurthini nistundi sister tq 🙏🙏🙏

  • @KilloSiva-sq7tm
    @KilloSiva-sq7tm 2 หลายเดือนก่อน

    సూపర్ 👌🌹👌🌹

  • @pangirajeshrajesh6501
    @pangirajeshrajesh6501 21 วันที่ผ่านมา

    సార్ వందనాలు సూపర్

  • @xxxtentacino859
    @xxxtentacino859 5 หลายเดือนก่อน +1

    Chala బాగుంది పాటకు అర్దం and baga padaru sister❤❤❤❤❤ chala baga anipisthadi e song వింటుంటే

  • @amarkanth5537
    @amarkanth5537 3 ปีที่แล้ว +7

    ఇది మామూలు పాట కాదు. So Powerful !💪

  • @gallivenkatasubrahmanyam8658
    @gallivenkatasubrahmanyam8658 2 ปีที่แล้ว +8

    రోజులో ఒక్కసారైనా వింటా. సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం.ఇలాంటి పాటలు ఎన్నో రావాలి superb lirics

    • @navyapalpati1567
      @navyapalpati1567 21 วันที่ผ่านมา

      🤲😭😭😭🤲😭😭😭🤲 ఈ లోకంలో ఎవరికి జడవకుండా ధైర్యంగా నీ కొరకు జీవించే భాగ్యం నా కుటుంబానికి నా బిడ్డలకి నాకు అనుగ్రహించయ్యా యేసయ్య 😭😭😭😭😭

  • @anushalalitha2393
    @anushalalitha2393 2 ปีที่แล้ว +5

    Chala Chala abbuthamga padaru
    Praise the Lord

  • @vmncivilwork1361
    @vmncivilwork1361 2 ปีที่แล้ว +9

    అమ్మాయి చాల చాల మధురంగా పడింది ఏ తల్లి కన్న బిడ్డ.దేవుని దీవెనలు వుంటాయి🙏

  • @anithaani7097
    @anithaani7097 ปีที่แล้ว +2

    This song my life

  • @mery5329
    @mery5329 4 ปีที่แล้ว +29

    "'Gothilona dachaku muthyam lekka aduguthadidhi sathyam'""
    Amazing lyrics... this song Inspires me so much
    Thank you, praise the lord

  • @asheerwadamgiripogu9888
    @asheerwadamgiripogu9888 4 ปีที่แล้ว +10

    Jayaho Jesus🙏🙏🙏🙏🙏🙏

  • @martinkurakunti6994
    @martinkurakunti6994 4 ปีที่แล้ว +3

    సాంగ్ చాలా బాగుంది చాలా బాగా పాడారు ఈ పాట ఎంతో ఆత్మీయాగం ఉంది, దేవుడు బహుగా దీవించును గాక.. ఆమెన్

    • @sangatibheemaiah5300
      @sangatibheemaiah5300 4 ปีที่แล้ว

      Meenig full song

    • @chinnakota9493
      @chinnakota9493 4 ปีที่แล้ว

      nice song

    • @samuelshalini6862
      @samuelshalini6862 4 ปีที่แล้ว +1

      సాంగ్ చాలా బాగా రాశారు బ్రదర్ సాంగ్ కూడా బాగా

  • @rockstarrocky3712
    @rockstarrocky3712 ปีที่แล้ว

    Rojaamen🙏🙏📖📖❤️

  • @rishikakuri2927
    @rishikakuri2927 ปีที่แล้ว +1

    Praise the lord ..song chala bagundi Naku dairyam ecchindi devuni panio mundu ga untanu

  • @enochermeanitha2833
    @enochermeanitha2833 4 ปีที่แล้ว +25

    అన్న ఈ పాట సూపర్ గా రాశారు చాలా చక్కగా బాగా పాడినారు అందరి హృదయాలను దోచుకున్నారు దేవుడు మీకు తోడుగా ఉండి ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని ఆశిస్తున్నాను దేవుని ప్రేమ మీకు తోడుగా ఉండి జ్ఞానమిచ్చే ఇంకా మరిన్ని పాటలు రాయడానికి ఏసు ప్రభువు ప్రేమ మీకు తోడుగా ఉండును గాక ఆమెన్

  • @rameshgodugu6793
    @rameshgodugu6793 2 ปีที่แล้ว +1

    Superb beauty full my lovey song

  • @xjipcifififidu8927
    @xjipcifififidu8927 ปีที่แล้ว +1

    Amen🙏🙏🙏🙏🥰🥰🥰🥰

  • @balup2586
    @balup2586 4 ปีที่แล้ว +42

    మనసు హత్తుకుంది దేవుని పనిలో వారు ఎంత కష్టపడరో అలాగే మనము కూడా కష్టపడాలని చూషిస్తుంది ..🙏🙏🙏🙏

    • @manchalavenkteswrlu4286
      @manchalavenkteswrlu4286 4 ปีที่แล้ว +4

      Meru Chala bagacheparu sir

    • @rayappa9958
      @rayappa9958 3 ปีที่แล้ว +2

      7

    • @blandeenag5281
      @blandeenag5281 3 ปีที่แล้ว +1

      Exact ga chepparu andi

    • @blandeenag5281
      @blandeenag5281 3 ปีที่แล้ว +1

      Exact ga chepparu 🙏

    • @balup2586
      @balup2586 2 ปีที่แล้ว

      @@blandeenag5281 మీరు కువైట్లో ఉంటారా?

  • @kondajohn9434
    @kondajohn9434 ปีที่แล้ว

    Chala bagundi

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 ปีที่แล้ว

    Amen

  • @borusuanandarao5372
    @borusuanandarao5372 4 ปีที่แล้ว +3

    Boui songs అన్ని చాలా బాగావుంటాయి thank for giving this song cbt odisha...

  • @Priya-kj9fk
    @Priya-kj9fk 4 หลายเดือนก่อน

    Anna chala Baga padaru song

  • @svbharatkumar3076
    @svbharatkumar3076 2 ปีที่แล้ว

    Chala bagundhi pata

  • @GangaRatnam-n7x
    @GangaRatnam-n7x 8 หลายเดือนก่อน

    Enii sarlu vinaa vinalanipistundi brother

  • @sudhakarchinna4056
    @sudhakarchinna4056 4 ปีที่แล้ว +86

    బైబిల్ లో పరిపుర్ణులు మాత్రమే ఇలాంటి పాటలు రాయగలరు

  • @Foodiesland7
    @Foodiesland7 3 ปีที่แล้ว +4

    Love love love love love this song 🎵.

  • @dppd1032
    @dppd1032 3 ปีที่แล้ว +1

    Ee patta chala bagundhi chala athmiyamuga undhi okka patalone Jeevitha paramaram vundi👌👌👌👌👌

  • @krantikumarvirodula7283
    @krantikumarvirodula7283 4 ปีที่แล้ว +5

    మంచి పాట బ్రదర్ 🙏🙏🙏🙏🙏

  • @velpulaprem2286
    @velpulaprem2286 11 หลายเดือนก่อน

    Good meaningful song

  • @రిబ్కా
    @రిబ్కా 3 ปีที่แล้ว +10

    వందనాలు అన్నయ్య సూపర్ పాట🙏🙌👌👌👌

  • @angothuramu4522
    @angothuramu4522 4 ปีที่แล้ว +15

    Good song and excellent lyrics 👏👏👏👏👏

  • @gollapallysridhar4758
    @gollapallysridhar4758 4 ปีที่แล้ว +18

    Tq for giving this super song.....

  • @chandrikalake4956
    @chandrikalake4956 4 ปีที่แล้ว +19

    Voice so good

  • @thummalaanithaanitha-yo5zk
    @thummalaanithaanitha-yo5zk 11 หลายเดือนก่อน

    Super ga padaru

  • @servantofgod1206
    @servantofgod1206 4 ปีที่แล้ว +4

    Wonderful song 👌👌👌👌👍👍

  • @petergollagani8703
    @petergollagani8703 4 ปีที่แล้ว +2

    Wonderful Song Chala baga rasaru, padaru praise the LORD

  • @pedapatisasheelchaitanya4004
    @pedapatisasheelchaitanya4004 4 ปีที่แล้ว +2

    Very beautiful song wonderful song😊😊

  • @SumaSuma-w2i
    @SumaSuma-w2i 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 అన్న

  • @daskaluvala
    @daskaluvala ปีที่แล้ว +4

    మనసు నిండా వాక్యము ఉంటే మనిషి నిన్ను ఆపలేడు
    ఆత్మకు ఉన్న ఆశయంతో కదులు ముందుకు❤

  • @VijayAnnepaga
    @VijayAnnepaga 4 ปีที่แล้ว +2

    ANNA meru raasina every song vaakyaanusaram ga vunnai,meru evariki bhayapadodhu inka chaala songs me nundi vasthe devudu chaala santhoshisthadu god always with you anna.

  • @NaguNaga-k2j
    @NaguNaga-k2j ปีที่แล้ว

    Tq ❤❤❤❤❤❤tq so much

  • @NaveenK-t3u
    @NaveenK-t3u ปีที่แล้ว

    Na kosam pradinchandi nenu tapipotuna

  • @johnycharan7236
    @johnycharan7236 4 ปีที่แล้ว +13

    Tq for giving this super inspirational song

  • @sirishajoannah4965
    @sirishajoannah4965 3 ปีที่แล้ว +3

    Really powerful song.. encourage and motivational song

  • @jessicajoy2367
    @jessicajoy2367 4 ปีที่แล้ว +18

    Heart touching song.very inspirational.

  • @chakravarthichakri2616
    @chakravarthichakri2616 4 ปีที่แล้ว +5

    అన్న వందనాలు... ఇలా పాట రాయాలంటే సాల్మన్ అన్నకే సాధ్యం...

  • @krupasagarks7965
    @krupasagarks7965 4 ปีที่แล้ว +2

    Devunike mahima kalugunu gaaka
    Super song❤️

  • @sirisiri5528
    @sirisiri5528 4 ปีที่แล้ว +2

    Good lyrics thank you God bless you padina variki

  • @shalinigunti4697
    @shalinigunti4697 2 ปีที่แล้ว +1

    Super song and meaning full song

  • @kukkalakavitha336
    @kukkalakavitha336 ปีที่แล้ว

    Chala bagundi entha badanyna marachipotham wonderfulsong👏👏👏

  • @mareyakw9348
    @mareyakw9348 4 ปีที่แล้ว +61

    నా మనసును హతుకున పాట🙏🙏

    • @bujjipapatrips
      @bujjipapatrips ปีที่แล้ว

      Speling manchiga ledu mistek... Andi😊😊

  • @abhramsevakuduabhramg950
    @abhramsevakuduabhramg950 4 ปีที่แล้ว +7

    ఐజక్,,supur,song,లే,నిలబడు,పరుగిడు,ఐజక్,,సాంగ్,BOUI,NAGArajupalli,crist,charch,ఐజక్,RAM,krishna,,jakayya,aRAVindra,supur,song,,ఐజక్,,

  • @BenjimenKing66
    @BenjimenKing66 4 ปีที่แล้ว +55

    పల్లవి: లే... నిలబడు పరుగిడు తండ్రి పని కోసమే
    నీ... మనస్సులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
    సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా
    నిన్ను ఆపు శక్తి గలదా లోకముందునా
    నీకు తోడు నీడలాగ తండ్రి ఆత్మ ఇవ్వలేదా
    పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు
    నీటిలోని చేపలాగ ఎదురు ఈత నేర్చుకో
    పక్షిరాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో
    కదిలే నదిలా ఎదురుగ నిలబడి అలలకు జడియకు
    1.రాళ్లతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా
    పట్టుదలతో చెప్పినట్టి స్టెఫను నీకు మాదిరి
    యేసు బోధ చేయకంటూ ఎలికలే ఏకమైతే
    వెన్ను విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి
    ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగు నేస్తమా
    బెదురు పెడితే ఎవ్వడైన నిదుర పోకుమా
    మనస్సు నిండ వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు
    ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు
    సజ్జన ద్వేషులు - ఇలలో సహాజము - ప్రభువుకే తప్పలేదు మరణం
    2.సొంత కన్న బిడ్డలంతా విడిచి పెట్టి వెళ్ళిపొతే
    ఒంటరైన తల్లి మరియ నేటి స్త్రీకి మాదిరి
    ఇలలో సౌక్యం ఎంత ఉన్నా పెంటతోటి పోల్చుకున్నా
    పరమ త్యాగి పౌలు గారే తెగువ మనకు మాదిరి
    బ్రతుకు ఓడ బద్దలైన తగ్గిపోకు తండ్రి పనిలో
    తరగిపోని స్వాస్థ్యము ఉంది తండ్రి చెంతన
    చెరను కూడా చింత మరచి కలము పట్ట వ్రాసుకున్న
    ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి
    గొతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాడిది సత్యం..

  • @sureshturimella2780
    @sureshturimella2780 2 ปีที่แล้ว +1

    Marala marala vinalanipisthundhi

  • @swathigurunadham2351
    @swathigurunadham2351 4 ปีที่แล้ว +3

    Very beautiful song

  • @thummalaanithaanitha-yo5zk
    @thummalaanithaanitha-yo5zk 11 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @prasadraochintala972
    @prasadraochintala972 4 ปีที่แล้ว +2

    Nice song chala bagundi

  • @iyikkiyikk7462
    @iyikkiyikk7462 4 ปีที่แล้ว +4

    Verynice Song, just like ilayaraja music... Very meaningful and encouraging song.. God bless you

  • @rajashekar8353
    @rajashekar8353 4 ปีที่แล้ว +14

    Wonderful song 🙏🙏🙏👏👏👏

  • @nagamanijangupalli8452
    @nagamanijangupalli8452 8 หลายเดือนก่อน

    Wow very nice song, spiritual song manasu ni thakindi thenk you 🙏 sister

  • @joelbatta2669
    @joelbatta2669 2 ปีที่แล้ว

    Ana pichiyekestundi super

  • @p.l.swaamy7915
    @p.l.swaamy7915 4 ปีที่แล้ว +13

    Yes Exactly

  • @kolantlavijay8612
    @kolantlavijay8612 3 ปีที่แล้ว +3

    Song 👌👌👌👌 e pata kosam kastapadinavariki andariki prabuvu namamuna vandanalu 🙏🙏🙏🙏 God bless all of you 🌹🌹🌹🌹🌹

  • @anvianvitha688
    @anvianvitha688 3 ปีที่แล้ว +4

    Song chala spiritual ga undhiii voice kuda chala bavundiii GOD BLESS U... Team 🙏

  • @tejaswimattakoyya239
    @tejaswimattakoyya239 3 ปีที่แล้ว +4

    Superb song dear Brothers and sisters may God bless you

  • @bro.chandolusumaraj9031
    @bro.chandolusumaraj9031 ปีที่แล้ว

    Really good heart touching song's.... But evry month oka song realse cheyandi dear Digital Gospel team... All Glory to Jesus 👍

  • @keerthidad9760
    @keerthidad9760 3 ปีที่แล้ว +2

    Awesome song🎺🎺🎺🎺🎺🎸🎸🎸🎸🎵🎵🎵🎵🎵🎵🎤🎤🎤🎺🎤🎤

  • @kadiamsunitha4420
    @kadiamsunitha4420 ปีที่แล้ว +1

    Excellent song Thank you lord for sending this song for my spiritual life 💓🧬🧬🧬

  • @sureshluckysuresh3919
    @sureshluckysuresh3919 4 ปีที่แล้ว +1

    Patha chalabagundi padinavalaku chala taykskas

  • @mamathamamatha2749
    @mamathamamatha2749 3 ปีที่แล้ว

    Praise the Lord manchi mata dhevuniki mahima kalugunu gaaka e paata padinavariki thanks

  • @sureshdaki446
    @sureshdaki446 3 ปีที่แล้ว +3

    Wonderful encouraging song

  • @kalyansomeli2207
    @kalyansomeli2207 4 ปีที่แล้ว +3

    I love this song

  • @yesubabubhuthapati3933
    @yesubabubhuthapati3933 4 ปีที่แล้ว +2

    Super song thanks again BOUI hard workers

  • @manaswinikumari240
    @manaswinikumari240 2 ปีที่แล้ว

    సూపర్ మాట్లాడాలి ఉన్నా మాట్లాడ లేకుండా చేసాయి ఈ పాట లో ని ప్రతి అక్షరం సూపర్ సూపర్ god bluss you amen

  • @savithasavitha6210
    @savithasavitha6210 2 ปีที่แล้ว +4

    Praise the lord 🙌 🙏

  • @ramaswamykolagani777
    @ramaswamykolagani777 2 ปีที่แล้ว +1

    God bless you..amen praise the lord

  • @endlurusalomi9628
    @endlurusalomi9628 2 ปีที่แล้ว +4

    Very inspiring and blessed song, glory to God.

  • @jokergamers7513
    @jokergamers7513 10 หลายเดือนก่อน

    Wowwwwww TQS to lord Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rj337
    @rj337 4 ปีที่แล้ว +8

    ఆత్మీయంగా undhe e pataaa
    Thanks.for .. uploading

  • @vijaykumarvasu5591
    @vijaykumarvasu5591 3 ปีที่แล้ว +1

    Digital Gospels songs ... very nice brothers and sisters..🙏🙏🙏

  • @padavalasanju1773
    @padavalasanju1773 ปีที่แล้ว

    నాకు చాలా ఇష్టం అయిన song ❤ god bless u 🙏🙏🙏

  • @jesusspiritualsongs
    @jesusspiritualsongs 3 ปีที่แล้ว

    Super

  • @baddammadhukar9317
    @baddammadhukar9317 3 ปีที่แล้ว

    Enta vinna vinalani pistundi

  • @sankisrisailam3198
    @sankisrisailam3198 3 ปีที่แล้ว +1

    Good inspiration song God bless you digital gospel songs tq

  • @swapnaworld5253
    @swapnaworld5253 4 ปีที่แล้ว +2

    Thank you God 😊🐑⛪ this song is very powerful this song hearing my heart is changed I love you Jesus😊😊😊

  • @bvskumar6459
    @bvskumar6459 ปีที่แล้ว

    Lyrics chala adbuthamuga unnadi
    Praise the lord

  • @keerthivishalamukke1375
    @keerthivishalamukke1375 3 ปีที่แล้ว +3

    Praise the Lord amen 🙇