ఇదే చివరి దినమైతే - ఎటు వైపో నీ ప్రయాణం... అదే పాత బ్రతుకైతే - రక్షణ పొందిన వ్యర్థం. పల్లవి:- వుండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో... మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో ll2ll జీవము దిగివచ్చింది - ప్రభు యేసుని రూపంలో అవకాశము మనకొచ్చింది - పరలోకము చేరుటకూ చరణం:-1 ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా ll2ll చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు సృష్టిలో బహుసంపద ఉందని తెలియదా యేసునకు ll2ll సిరికి దేవునికి... దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని... తాను కొదువ కలిగి జీవించాడు ll ఇదే ll చరణం:-2 తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా రెక్కలు వచ్చి ఎగిరి పోతే గతమే గుర్తుకు రాదయ్యా ll2ll నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగ వస్తారు దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు ll2ll నీ తండ్రిని చూచుటకు... పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా... తప్పు దిద్దుకొని రావయ్యా... ll ఇదే ll చరణం:-3 క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్దపడవయ్యా ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా ll 2 ll నీ దుఖఃదినములను ఆనందముగా మార్చే దేవునితో రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో ll 2 ll సంచరించుటకూ... నువు సంతోషించుటకూ నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము... ll ఇదే ll
ఆలాపన :🎤 {ఇదే... చివరి దినమైంతే... ఎటువైపో నీ ప్రయాణం అదే... పాత బ్రతుకైతే... రక్షణ పొందిన వ్యర్థం} పల్లవి :👨🎤👩🎤 {ఉండేదేవరు పోయేదేవారు ఉగిసలాటలో మరణం తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో} [2] {జీవము దిగివచ్చింది ప్రభు యేసుని రూపములో అవకాశము మనకొచ్చింది పరలోకము చెరుటకు} [1] {ఇదే... చివరి దినమైంతే ఎటువైపో నీ ప్రయాణం అదే... పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం} [1] |ఉండేదేవరు| చరణం :1️⃣ {ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా ఉన్నవి అన్ని పోయేవేనని చెప్పేను యేసయ్యా} [2] {చేప నోటిలో షేకెలు ఉందని తెలిసిన ఆయనకు సృష్టిలో బహుసంపద ఉందని తెలియద యేసునకు} [2] {సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కొదువకలిగి జీవించాడు} [2] {ఇదే... చివరి దినమైంతే ఎటువైపో నీ ప్రయాణం అదే... పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం} [1] |ఉండేదేవరు| చరణం :2️⃣ {తల్లిని విడిచిన జీవరాసులు తిరిగి రావయ్యా రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా} [2] {నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు} [2] {నీ తండ్రిని చుచుటకు పరలోకం చెరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పుదిద్దుకొని రావయ్య} [2] {ఇదే... చివరి దినమైంతే ఎటువైపో నీ ప్రయాణం అదే... పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం} [1] |ఉండేదేవరు| చరణం :3️⃣ {క్రీస్తువచ్చే వేళయైనది దిద్దపడవయ్యా ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్య} [2] {నీ దుఃఖదినములను ఆనందముగా మార్చేదేవునితో రాత్రిలేమీలోకములో నిత్యం యేసుని వెలుగులో} [2] {సంచరించుటకు నువ్వు సంతోషించుటకు నూతనముగ జన్మించి నీతి వస్త్రమును ధరించుము} [2] {ఇదే... చివరి దినమైంతే ఎటువైపో నీ ప్రయాణం అదే... పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం} [1] |ఉండేదేవరు| 🎤 Only For Song's Group 🎧 📱:-9848224772
అన్నయ్య దేవుడు నిన్ను బహుగా దీవేనలతో నింపును గాక దేవునికి స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక హల్లేలూయా ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🙏🙏❤️🙏❤️🙏🙏❤️🙏❤️🙏🙏❤️🙏❤️🙏🙏
అన్న ట్రాక్ కూడా పెట్టండి అన్న అన్న మీరు వ్రాసే పాటలు తొందరగా అర్థం అవుతాయి పాడటానికి కూడా తొందరగా వస్తాయ్ అన్న థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు అన్న టుడే ఫుల్ హ్యాపీ అన్న చాల రోజుల నుండి ఈ సాంగ్ కోసం వెయిటింగ్ అన్న
ఇదే చివరి దినమైతె - ఎటువైపో నీ ప్రయణం అదే పాత బ్రతుకై తెగ రక్ష ణ పోందిన 'వ్యర్థం అని 'నిజం'' 'అవును జీవితం అను హృదం ములో క్రీస్తు లేకపోతె 'నీజంగా వ్యర్థం
చాలా ఆత్మీయ పాట మీ ద్వారా అందించిన దేవాది దేవునికి యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞతా స్తుతులు చెల్లించు కొనుచున్నాను.అందించిన మీకు వందనాలు బ్రదర్. May God bless your ministry. 🙏
అర్థవంతమైన పాట అన్నయ్య.. ఈ జీవితములో ఏది మనది కాదు జీవితమే దేవునిది.. అని అర్థవంతంగా పాట రచించిన అన్నయ్యకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻❤️❤️💓💓🫂🫂
అన్నయ్య పాట చాలా బాగుంది... ఈ పాట ప్రతి మనిషిని మార్పువైపుకు తీసుకెళ్ళి దేవునికి దగ్గర చేస్తుంది అన్న ....వీలైతే త్వరలో ట్రాక్ అందించగలని కోరుతున్నాను అన్న .....🙏🙏
ఇటువంటి పాటలు లోకానికి ఎంతో అవసరం ఆత్మీయతలో చల్లారిపోతున్న నాలాంటి వారికి ఎంతో అవసరం పాట రాసిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు దేవుడు నామానికిమహిమ కలుగును గాక ఆమెన్ ❤️🙏🛐
ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో... మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో ll ఉండే ll జీవము దిగివచ్చింది - ప్రభు యేసుని రూపంలో అవకాశము మనకొచ్చింది - పరలోకము చేరుటకూ II జీవము II ఇదే చివరి దినమైతే - ఎటు వైపో నీ ప్రయాణం... అదే పాత బ్రతుకైతే - రక్షణ పొందిన వ్యర్థం II ఉండే II ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా ll ఏది ll చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు సృష్టిలో బహుసంపద ఉందని తెలియదా యేసునకు ll చేప ll సిరికి దేవునికి... దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కొదువ కలిగి జీవించాడు IIసిరిII ll ఇదే ll తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా రెక్కలు వచ్చి ఎగిరి పోతే గతమే గుర్తుకు రాదయ్యా llతల్లినిll నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగ వస్తారు దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు llనిన్నుll నీ తండ్రిని చూచుటకు... పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా... తప్పు దిద్దుకొని రావయ్యా... II నీ తండ్రి II ll ఇదే ll క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్దపడవయ్యా ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా llక్రీస్తుll నీ దుఖఃదినములను ఆనందముగా మార్చే దేవునితో రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో ll నీ దుఃఖ ll సంచరించుటకూ... నువు సంతోషించుటకూ నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము... II సంచరి II ll ఇదే ll
అయ్యా వందనాలు ఏదేను తోటలో మరణం తెచ్చుకున్నది మనం కాదు. ఆదాము అవ్వ లు పాపము చేసారు. పరలోక రాజ్యానికి దూరం అయ్యారు. ప్రతి ఒక్కరికి సాధారణ మరణం వుంది ఎదోను తోటలో కాదు. మనం కొలిచే యేసయ్య కూడా సాధారణ మరణం అనుభవించారు. భౌతిక మరణం అందరికి వుంది. అబౌతిక మరణం పాపము వలన అందరూ కొని తెచ్చుకుంటున్నారు.
ఇదే చివరి దినమైతే - ఎటు వైపో నీ ప్రయాణం...
అదే పాత బ్రతుకైతే - రక్షణ పొందిన వ్యర్థం.
పల్లవి:-
వుండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో...
మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో ll2ll
జీవము దిగివచ్చింది - ప్రభు యేసుని రూపంలో
అవకాశము మనకొచ్చింది - పరలోకము చేరుటకూ
చరణం:-1
ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా
ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా ll2ll
చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు
సృష్టిలో బహుసంపద ఉందని తెలియదా యేసునకు ll2ll
సిరికి దేవునికి... దాసులుగా ఉండలేమని
నాకు నేర్పించాలని... తాను కొదువ కలిగి జీవించాడు
ll ఇదే ll
చరణం:-2
తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా
రెక్కలు వచ్చి ఎగిరి పోతే గతమే గుర్తుకు రాదయ్యా ll2ll
నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగ వస్తారు
దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు ll2ll
నీ తండ్రిని చూచుటకు... పరలోకం చేరుటకు
తప్పిపోయిన కుమారుడా... తప్పు దిద్దుకొని రావయ్యా...
ll ఇదే ll
చరణం:-3
క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్దపడవయ్యా
ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా ll 2 ll
నీ దుఖఃదినములను ఆనందముగా మార్చే దేవునితో
రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో ll 2 ll
సంచరించుటకూ... నువు సంతోషించుటకూ
నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము...
ll ఇదే ll
Song supar bradar godbles you
🙏🙏🙏🙏🙏🙏
Thank u
❤❤❤❤❤❤❤
Super Sir🙏🙏🙏🙏
ఆలాపన :🎤
{ఇదే... చివరి దినమైంతే...
ఎటువైపో నీ ప్రయాణం
అదే... పాత బ్రతుకైతే...
రక్షణ పొందిన వ్యర్థం}
పల్లవి :👨🎤👩🎤
{ఉండేదేవరు పోయేదేవారు ఉగిసలాటలో
మరణం తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో} [2]
{జీవము దిగివచ్చింది ప్రభు యేసుని రూపములో
అవకాశము మనకొచ్చింది పరలోకము చెరుటకు} [1]
{ఇదే... చివరి దినమైంతే
ఎటువైపో నీ ప్రయాణం
అదే... పాత బ్రతుకైతే
రక్షణ పొందిన వ్యర్థం} [1]
|ఉండేదేవరు|
చరణం :1️⃣
{ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా
ఉన్నవి అన్ని పోయేవేనని చెప్పేను యేసయ్యా} [2]
{చేప నోటిలో షేకెలు ఉందని తెలిసిన ఆయనకు
సృష్టిలో బహుసంపద ఉందని తెలియద యేసునకు} [2]
{సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని
నాకు నేర్పించాలని తాను కొదువకలిగి జీవించాడు} [2]
{ఇదే... చివరి దినమైంతే
ఎటువైపో నీ ప్రయాణం
అదే... పాత బ్రతుకైతే
రక్షణ పొందిన వ్యర్థం} [1]
|ఉండేదేవరు|
చరణం :2️⃣
{తల్లిని విడిచిన జీవరాసులు తిరిగి రావయ్యా
రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా} [2]
{నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు
దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు} [2]
{నీ తండ్రిని చుచుటకు పరలోకం చెరుటకు
తప్పిపోయిన కుమారుడా తప్పుదిద్దుకొని రావయ్య} [2]
{ఇదే... చివరి దినమైంతే
ఎటువైపో నీ ప్రయాణం
అదే... పాత బ్రతుకైతే
రక్షణ పొందిన వ్యర్థం} [1]
|ఉండేదేవరు|
చరణం :3️⃣
{క్రీస్తువచ్చే వేళయైనది దిద్దపడవయ్యా
ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్య} [2]
{నీ దుఃఖదినములను ఆనందముగా మార్చేదేవునితో
రాత్రిలేమీలోకములో నిత్యం యేసుని వెలుగులో} [2]
{సంచరించుటకు నువ్వు సంతోషించుటకు
నూతనముగ జన్మించి
నీతి వస్త్రమును ధరించుము} [2]
{ఇదే... చివరి దినమైంతే
ఎటువైపో నీ ప్రయాణం
అదే... పాత బ్రతుకైతే
రక్షణ పొందిన వ్యర్థం} [1]
|ఉండేదేవరు|
🎤 Only For Song's Group 🎧
📱:-9848224772
Hii
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అన్నయ్య దేవుడు నిన్ను బహుగా దీవేనలతో నింపును గాక దేవునికి స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక హల్లేలూయా ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🙏🙏❤️🙏❤️🙏🙏❤️🙏❤️🙏🙏❤️🙏❤️🙏🙏
Super
Exalent brother God bless you
ఆత్మీయ జీవితం కలిగి బ్రతకటానికి ఈ ఒక్క పాట చాలు మన జీవితం ఏమిటి అని తెలుసుకోవచ్చు
ఈ లోకంలో మనము ఏమి సంపాదించుకోవాలో అని ఈ పాట ద్వారా మనము నేర్చుకోవచ్చు
పాట చాలా అద్భుతం గా వుంది అన్నయ్య .. ఈ పాట మా మధ్యకు రావడానికి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్య 🙏
🙏🤝🙌
Nice song annya ❤
Sagar sir thank you 🎉 good song ❤
Super song babu chala baagundhi God bless yov
రక్షణ లో వున్నాము అనుకోని అపోహలో వున్నవాళ్ళకోసం చాలా చక్కగా మంచి సాంగ్, థాంక్స్ అన్నయ్య.
అన్న ట్రాక్ కూడా పెట్టండి అన్న అన్న మీరు వ్రాసే పాటలు తొందరగా అర్థం అవుతాయి పాడటానికి కూడా తొందరగా వస్తాయ్ అన్న థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు అన్న టుడే ఫుల్ హ్యాపీ అన్న చాల రోజుల నుండి ఈ సాంగ్ కోసం వెయిటింగ్ అన్న
క్రైస్తవ లోకానికి ఇదొక మేలుకొలుపు అద్భుతమైన పాట చాలా అర్థంతో కూడిన పాట చాలా బాగుంది❤❤❤🎉🎉 చాలా వందనాలు అన్నయ్య దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక
❤❤❤
మానవుడా కారణజన్ముడా
కట్టేమిగలిచినా
ఈ జీవితం విలువైనది
ఈ పాట తరహాలో ఉంది అన్న,,
సూపర్ hit song ,
ఈ ఈ ఈ
అన్న పాట వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది.... కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నవి అన్నయ్య.... సత్యవేద సాగర్ అన్న వందనములు....
పాటలో 'లోతైన ఆత్మీయ మెసేజి ఉంది బ్రదర్ ..గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
ఇదే చివరి దినమైతె - ఎటువైపో నీ ప్రయణం అదే పాత బ్రతుకై తెగ రక్ష ణ పోందిన 'వ్యర్థం అని 'నిజం'' 'అవును జీవితం అను హృదం ములో క్రీస్తు లేకపోతె 'నీజంగా వ్యర్థం
Verry verry nice good song
🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
♥️♥️👌👌 సూపర్ అన్న
God bless your ministry for His kingdom
చాలా ఆత్మీయ పాట మీ ద్వారా అందించిన దేవాది దేవునికి యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞతా స్తుతులు చెల్లించు కొనుచున్నాను.అందించిన మీకు వందనాలు బ్రదర్. May God bless your ministry. 🙏
వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏🙏 ఈ పాట ప్రోమో చూసినపుడు పాట మొత్తం ఎప్పుడు వస్తుందని ఎదురుసాము 👌👌👌పాట 🎉🎉🎉 చాలా సంతోషం అన్నయ్య 💐💐
🙏
వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏 plz సెండ్ చేయండి
@@gantaachsahrani4949 will send today or tomorrow
అర్థవంతమైన పాట అన్నయ్య..
ఈ జీవితములో ఏది మనది కాదు జీవితమే దేవునిది.. అని అర్థవంతంగా పాట రచించిన అన్నయ్యకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు అన్నయ్య 🙏🏻🙏🏻❤️❤️💓💓🫂🫂
అన్నయ్య పాట చాలా బాగుంది... ఈ పాట ప్రతి మనిషిని మార్పువైపుకు తీసుకెళ్ళి దేవునికి దగ్గర చేస్తుంది అన్న ....వీలైతే త్వరలో ట్రాక్ అందించగలని కోరుతున్నాను అన్న .....🙏🙏
ఇటువంటి పాటలు లోకానికి ఎంతో అవసరం ఆత్మీయతలో చల్లారిపోతున్న నాలాంటి వారికి ఎంతో అవసరం పాట రాసిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు దేవుడు నామానికిమహిమ కలుగును గాక ఆమెన్ ❤️🙏🛐
Will wait some time
🙏🙏🙏🙏🙏👌💐💐💐💐💐
Wonderful song
Super
🙏🙏🙏🙏💐💐💐💐💐💕💕💕💕💕💕💕💕💕
Very nice song and super ❤❤❤😊
Sponsor చేసిన, Brother & Sister కి వందనాలు 🙏🙏 యేసయ్య నా మంలో...
అద్భుతమైన స్వరకల్పన మంచి పాట ఇచ్చినందుకు ప్రభువు పేరట వందనాలు అన్నయ్య
సాగరన్నా మీకు 🙏🏻 దేవుడు మీకు నిండు ఆయురారోగ్యాలు ఇచ్చి అయన సేవలో మరింత ముందుకు నడిపించును గాక
❤
జీవము గల పాట అన్నయ్య అనేక బ్రతుకులు మారుతాయి కృతజ్ఞతలు 🎉
చాలా బాగుంది❤
అన్నా చాలా బాగా రాశారు పాట
దేవుడు తన కుమారుని ద్వారా చూపిన ప్రేమ ఎంత గొప్పది అన్నయ్య... 😭😭😭😭😭😭
Super
ఎంతటి చక్కటి ఆత్మీయ గీతాన్ని అందించిన అన్నయ్య గారికి వందనాలు గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య 🙌💐🙏🙏🙏
🙏
వందనాలు అన్నయ్య ఇలాంటి ఎన్నో ఇంకా ఎన్నెన్నో వ్రాసి ఆ దేవుని దీవనతో ముందుకు వెళ్లాలని ఆ దేవుని ప్రార్ధిస్థాము❤
వీలైతే ట్రాక్ పెడ్తారని ఎదురు చూస్తుంటాము 🙏🙏
పెట్టారు ఇదే ఛానల్ లో చూడండి.
మాకు తెలియడం లేదు బ్రదర్, దయచేసి పోస్ట్ చేయగలరు
మా బ్రతుకులు బాగు చేసే చక్కని ఆత్మీయ గీతాన్ని అందించిన దేవునికి స్తోత్రం. అన్నగారికి వందనాలు
❤
❤
ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో...
మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో ll ఉండే ll
జీవము దిగివచ్చింది - ప్రభు యేసుని రూపంలో
అవకాశము మనకొచ్చింది - పరలోకము చేరుటకూ II జీవము II
ఇదే చివరి దినమైతే - ఎటు వైపో నీ ప్రయాణం...
అదే పాత బ్రతుకైతే - రక్షణ పొందిన వ్యర్థం II ఉండే II
ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా
ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా ll ఏది ll
చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు
సృష్టిలో బహుసంపద ఉందని తెలియదా యేసునకు ll చేప ll
సిరికి దేవునికి... దాసులుగా ఉండలేమని
నాకు నేర్పించాలని తాను కొదువ కలిగి జీవించాడు IIసిరిII ll ఇదే ll
తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా
రెక్కలు వచ్చి ఎగిరి పోతే గతమే గుర్తుకు రాదయ్యా llతల్లినిll
నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగ వస్తారు
దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు llనిన్నుll
నీ తండ్రిని చూచుటకు... పరలోకం చేరుటకు
తప్పిపోయిన కుమారుడా... తప్పు దిద్దుకొని రావయ్యా...
II నీ తండ్రి II ll ఇదే ll
క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్దపడవయ్యా
ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా llక్రీస్తుll
నీ దుఖఃదినములను ఆనందముగా మార్చే దేవునితో
రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో ll నీ దుఃఖ ll
సంచరించుటకూ... నువు సంతోషించుటకూ
నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము... II సంచరి II ll ఇదే ll
Wonderful 😊 song annayya ❤
God's gift this song
ప్రతీ క్రైస్తవుడిని మేల్కొలిపే పాట 🙏🙏🙏
❤
Superb song
Supar verinice
Praise the lord Zechariah 🙏🙏🙏🙏🙏
అద్భుతం ఈ పాట లోతైన అంశం చక్కటి పాటను రాసిన మీకు 🎉
🙏
Satyaveda sagar Anna sgs msg oriented.... super Anna
అన్న గొంతు ఏంది అన్న అలా ఉంది.... సూపర్ సూపర్....
Nee pata chala bagundhi annayya ❤❤❤😊😊😊😊🎉super Annayya 🎉🎉🎉🎉🎉
Super song brother
అయ్యా వందనాలు
ఏదేను తోటలో మరణం తెచ్చుకున్నది మనం కాదు. ఆదాము అవ్వ లు పాపము చేసారు. పరలోక రాజ్యానికి దూరం అయ్యారు. ప్రతి ఒక్కరికి సాధారణ మరణం వుంది ఎదోను తోటలో కాదు. మనం కొలిచే యేసయ్య కూడా సాధారణ మరణం అనుభవించారు. భౌతిక మరణం అందరికి వుంది. అబౌతిక మరణం పాపము వలన అందరూ కొని తెచ్చుకుంటున్నారు.
సాంగ్ చాలా బాగుంది అన్న ఇలాంటి పాటలు జనాల్ని ఇంకా ఎంతో బలపరచడానికి దయచేసి ట్రాక్ కూడా పెట్టండి
Amen dhevudu niku thoduga undalani pardhisthunnamu 👌🙏
Super anna 🎉
అన్న పాట చాలా బాగా పడవ్🙏🙏🙏🙏⭐
వందనాలు అన్నయ్య గారు💐🙏
పాట చాలా అద్భుతంగా ఉంది, చాలా అర్ధవంతమైన లిరిక్స్ మరియు స్వరకల్పన,గానం కూడా చాలా బాగుంది. మీకు అభినందనలు దేవునికి కృతజ్ఞతలు.
🙏
fraise rhe lord
God bless you all team
Annaiah Vandhanalu ❤
పాట చాలా బాగుంది ఒక్క ఎదోను తోట తప్ప
వందనాలు అన్నయ్య best song
Praise the lord
వందనాలు అన్న 🙏.
మా ఆత్మీయ జీవితానికి ఎంతో బలాన్ని ఇచ్చే పాట రాశారు. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏.
🙏
Super wonderful message song 👏
Glory to God🙏Hallelujah.
గాడ్ బ్లెస్స్ యు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్
చాలా చాలా బాగుంది ఈ పాట
Krishthu namamulo vandanalu annaiah 🙏🙏 చాలా క్లుప్తంగా వివరించారు సార్ జీవితం యొక్క విలువ తెలిపారు సార్
దేవునికి మహిమ కలుగునుగాక amen ❤❤
God bless you
Super Song 😢
Super song brother amen vandanalu
అన్నపటాచాలాబాగుంది. అన్నాదినికిట్రాక్కుకూడావాదాలందన్న. 🙏🙏🙏🙏🙏
😮 super
ఇదే చివరి దినమైతే ఏటువైపో నీ ప్రయాణం .......
సూపర్ 🙌🙌🙌🙇♀️🙇♀️🙏🙏
మనసుకు హత్తుకున్న పాట
Praise the LORD 🙏🙏🙏🙏
నా జీవితాన్ని మార్చుకోమని ఎంతో సున్నితంగా వివరించిన ఈ పాట ఎంతో దొప్పగా ఉందీ అన్నయ్యా
వందనాలు అయ్యా 🙏🙏🙏🙏🙏
అర్థవంతమైన పాట 👌👌👌👌👌
దేవునికి మహిమకలుగును గాకా 💐
ట్రాక్ పెట్టండి 🎤🎤🎤🎤🎤🎤🎤
Good song🎉
Very good song
Dhanunjaya beautiful Babu.
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ వెరీ గుడ్ వెరీ వెరీ నైస్ యువర్ సాంగ్ 💐❤️
Excellent అన్నయ్య ఇంకా మరిన్ని మంచి పాటలు మీరు రాయాలి .దేవుడు మీకు తోడై యుండును గాక..
❤
సూపర్ వండర్ ఫుల్ సాంగ్ బ్రదర్ ❤🎉
Anna naku song nacchindi nannu balaparustundi
గాయకుడు అద్భుతంగా పాడాడు . సాహిత్యం హృదయం కదిలించేది. దేవుడి మిమ్మును దీవించు గాక
అద్భుతమైన పాట
Jesus Christ amen amen amen amen amen 🙏🤲🙏
సూపర్ సాంగ్ మరల మరల వినాలనిపిస్తున్న పాట.సాగర్ అన్నయ్య లిరిక్స్ సూపర్.
❤
🙏
Super song annaya garu
Amen🕎🕎🕎
Super sir praise the Lord chala chala Bagundhi pata.,,,,,
Praise the Lord ఈ పాట చాలా బాగుంది లక్ష మంది చూడగలిగే అవకాశం ఉంది
వందనాలు అన్నయ్య గారు 🎉🎉🎉సూపర్ సాంగ్ చాలా బాగుంది ❤❤❤
Vandanalu Annaya garu wonderful song Annaya garu 🙏🙏👌👌
దేవుని నామానికి మహిమ కలుగును గాక
Wonderful song anneyya garu..god bless you..e sunday thappakunda paduthanu
Supper . Praise the Lord
Nice song anna
Nice song
అద్భుతమైన రచన అన్న ❤🙏
సూపర్ సూపర్ సూపర్ 👏👏👏
ధనుంజయి అన్నా క్రిస్టియన్ songs చాలా బాగా పాడతారు
వేరు గుడ్ 🙏🙏🙏🙏🫂🫂🫂🫂