వీక్షకులకు గమనిక ప్రియమైన వీక్షకులారా మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఇంతవరకు మీరు Digital Gospel Songs & Tracks ఛానల్ పరిచర్య ద్వారా ఎన్నో విధములైన ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని కామెంట్స్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా తెలిపినప్పుడు మేము ఎంతగానో సంతోషించాము. దేవుని మహా కృపను బట్టి ఈ ఛానల్ లక్షమంది SUBSCRIBERS కి చేరువలో ఉంది. ఈ సందర్భంలో ఇంతవరకు మీరు చానల్ పరిచర్య ద్వారా ఏ విధంగా ఆత్మీయమైన మేలులు పొందారో మీ మీ అభిప్రాయాలను మీ మొబైల్ తో తక్కువ నిడివి గల ఒక వీడియోని (1 లేదా 2 నిమి| |) రికార్ద్ చేసి మాకు మెయిల్ ద్వారా కానీ లేదా మా వాట్సాప్ నెంబర్ కి ఆ వీడియోని పంపగలరు త్వరలో మేము వాటిని ఈ ఛానల్ నందు ప్రచురించగలము. మీ సూచనలు సలహాలు మాకెంతో విలువైనవి. అందరికీ వందనములు. 9494081943 dgaudiost@gmail.com
విలువైనది నీ ఆయుష్కాలం తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2) దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) //విలువైనది// బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెతికినా నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2) క్షణమైనా వచ్చునా పోయిన నీ కాలము (2) ||విలువైనది|| మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము ఆదరించువారు లేని కన్నీటి క్షణములు దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2) దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము(2) //విలువైనది//
విలువైనది నీ ఆయుష్కాలం తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2) దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది|| బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2) క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది|| మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము ఆదరించువారు లేని కన్నీటి క్షణములు దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2) దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||
Lyrics. విలువైనది నీ ఆయుష్కాలం తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2) దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది|| బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2) క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది|| మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము ఆదరించువారు లేని కన్నీటి క్షణములు దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2) దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||
ముందు గా మన కనతండ్రి కి మన రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామమున వందనాలు కృతజ్ఞతలు 🙏🙏..... ఇంతా జ్ఞానం ఇచ్చిన మన కనతండ్రి కే మహిమ ఘనత కలుగును గాక....... ఇంతా జ్ఞానం గా మంచి పాట ఇ పాట అంతటి లో సత్యం ఉన్నాది ఇ పాట రాసిన వారికి యు ట్యూబ్ చానెల్ లో పేట్టనా వారికి క్రీస్తు ప్రభువు నామమున వందనాలు కృతజ్ఞతలు 🙏🙏
విలువైనది నీ ఆయుష్కాలం తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2) దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది|| బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2) క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది|| మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము ఆదరించువారు లేని కన్నీటి క్షణములు దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2) దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||
అన్నా మీరు పాట చాలా బాగా పాడారు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని దేవుని దేవుని కోరుకుంటున్నాను అన్నా నా గురించి ప్రార్థన చేయండి నేను చాలా సమస్యల్లో ఉన్నాను
Ee paata vinte yedo teliyani baadha. Ee lokam lo yentakalam vunna kuda dukkhame aayasame.. Parminent place paralokam vokkate manaku... God is great. God bless you brother Presented by song
పాట మంచి అర్దాలతో కూర్చిన మీకు పాడిన వారికి సంగీతం అందించిన వారికి వందనాలు ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక! ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
అన్న వందనాలు చాలా చాలా ఉపయోగకరమైన మంచి అర్థ వంత మైన పాట ఇంకా ఇలాంటి పాటలు రాసి దేవుని కి ఘనత మహిమ కలగాలని మీకు దేవుడు ఇంకా మంచి శక్తిని బలాన్ని దేవుడు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏
Bror mee సాంగ్స్ అన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి wonderful music and composition and good songs యేసయ్య కె మహిమ ఘనత కలుగును గాక... విలువైనది నీ ఆయుష్కాలం తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం🙏
వీక్షకులకు గమనిక
ప్రియమైన వీక్షకులారా మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ
అందరికీ శుభాభివందనములు.
ఇంతవరకు మీరు Digital Gospel Songs & Tracks ఛానల్ పరిచర్య
ద్వారా ఎన్నో విధములైన ఆత్మీయ మేలులు పొంది ఉన్నారని కామెంట్స్
ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా తెలిపినప్పుడు మేము ఎంతగానో
సంతోషించాము.
దేవుని మహా కృపను బట్టి ఈ ఛానల్ లక్షమంది SUBSCRIBERS కి
చేరువలో ఉంది. ఈ సందర్భంలో ఇంతవరకు మీరు చానల్ పరిచర్య ద్వారా
ఏ విధంగా ఆత్మీయమైన మేలులు పొందారో మీ మీ అభిప్రాయాలను మీ
మొబైల్ తో తక్కువ నిడివి గల ఒక వీడియోని (1 లేదా 2 నిమి| |) రికార్ద్ చేసి
మాకు మెయిల్ ద్వారా కానీ లేదా మా వాట్సాప్ నెంబర్ కి ఆ వీడియోని
పంపగలరు త్వరలో మేము వాటిని ఈ ఛానల్ నందు ప్రచురించగలము.
మీ సూచనలు సలహాలు మాకెంతో విలువైనవి.
అందరికీ వందనములు.
9494081943
dgaudiost@gmail.com
Nice song
P
Nice 👏👏👏👏👏👏👏song anna
\\\\
Q
ఇటువంటి పాటలు వింటుంటే భక్తి పెరిగి పోతుంది బ్రదర్ చాలా బాగ పడుతున్నారు. ఇలాంటి పాటలు వింటే ప్రజలు గుండెలో పెట్టుకుంటే అందరు భక్తి పరులు అయిపోయే వారు.
ఆలోచిస్తే ఎన్నో అర్థాలు ఉన్నాయి. పాటలు వింటుంటే . గుండె తరుకు పోతుంది .
Vilu
విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2)
//విలువైనది//
బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెతికినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చునా పోయిన నీ కాలము (2)
||విలువైనది||
మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము(2)
//విలువైనది//
Brother a photo send
Aman brother send me song
Amen 🤝
Super
Pd
CBT JEEDIMETLA HYDERABAD ANNA🌹🌹🌹🙏🙏🙏🌹🌹
విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది||
బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది||
మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||
Lyrics. విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది||
బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది||
మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||
Good lirics brother
హ్రూదయాలను.హత్తుకొనే పాట.దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్
Hallelujah...🙌🙌🙌🙌...
ముందు గా మన కనతండ్రి కి మన రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామమున వందనాలు కృతజ్ఞతలు 🙏🙏..... ఇంతా జ్ఞానం ఇచ్చిన మన కనతండ్రి కే మహిమ ఘనత కలుగును గాక....... ఇంతా జ్ఞానం గా మంచి పాట ఇ పాట అంతటి లో సత్యం ఉన్నాది ఇ పాట రాసిన
వారికి యు ట్యూబ్ చానెల్ లో పేట్టనా వారికి క్రీస్తు ప్రభువు నామమున వందనాలు కృతజ్ఞతలు 🙏🙏
👌👌🙏🙏
Praise the LORD.....❤
విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది||
బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది||
మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||
Thank you brother god bless you
Thank you brother
❤❤❤🎉🎉🎉fq😊
Viluvainadi Nee Aayushkaalam
Thirigiraanidi Devudu Neekichchina Kaalam (2)
Devunitho Undutaku Bahu Deergha Kaalam
Devunikai Arpinchavaa Ee Swalpa Kaalam (2) ||Viluvainadi||
Bangaaru Sampadalanu Dongaletthukellinaa
Dorukunemo Okanaadu Nireekshanatho Vedakinaa
Nee Kadupuna Puttina Kumaarudu Thappipoyinaa
Nee Koraku Vasthaademo Vedakuchu Oka Rojuna
Paralokapu Devudu Neekichchina Kaalamu (2)
Kshanamainaa Vachchunaa Poyina Nee Kaalamu (2) ||Viluvainadi||
Manishi Sagatu Jeevitham Debbadi Samvathsaramulu
Adhika Balamu Unna Yedala Enubadi Samvathsaramulu
Aayaasamu Dukhame Nee Kadavari Kaalamu
Aadarinchuvaaru Leni Kanneeti Kshanamulu
Devuniki Kreesthulaa Arpisthe Ee Kaalamu (2)
Devunitho Kreesthu Vale Undedavu Kalakaalamu (2) ||Viluvainadi||
తెలుగులో రాయగలరు థాంక్యూ సర్
Praise the Lord annayya 🙏
Thank u so much for ur lyrics. I was searching this lyrics
@@sudhamayeepani2104 Glory to God
@@praveenk9939 tq
Manchi song brother manchi message tho una paata devudi naamamlo miku vandhanaalu 🙏🙏🙏🙏
పాట వింటుంటే దేవుని ప్రేమకి ఆనందంతో కళ్ళలో నీళ్లు వస్తున్నాయ్
హేమచంద్ర గారు నిజంగా ప్రాణం పెట్టి పాడారు 👌👌👌👌
అన్నా మీరు పాట చాలా బాగా పాడారు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని దేవుని దేవుని కోరుకుంటున్నాను అన్నా నా గురించి ప్రార్థన చేయండి నేను చాలా సమస్యల్లో ఉన్నాను
దేవుడునీకు ఆధారం 👍🏾
ఈ పాటలతో నా దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
🙏🙏🌹🙏🙏🌹🙏🙏🌹🙏🙏
నిజంగానే మనజీవితం ఏపాటిది మనం వున్న నాళు దేవుని కొరకు జీవించాలని ఈపాటవినిన ప్రతిఒక్కరూ మారాలని కోరుకుంటూ ఇంకా అనేకమైన పాటలు పాడాలని ఆశిస్తూనాను
Super
Thanks
Jesus. Love s.you
పాట చాలా బాగుంది బ్రదర్ గారు ఒక వినపము బ్రదర్ నాలా డిగ్రీ చేసి కాలీగా ఉన్నవారి ఉపాధి కోసము ప్రార్ధన చేయండి అన్న గారు
same bro
Amen 🤝🤝
Vestige Business cheddama
Team work
@@anithagurijala4835 ela
Price the lord uncle
Ee paata vinte yedo teliyani baadha.
Ee lokam lo yentakalam vunna kuda dukkhame aayasame..
Parminent place paralokam vokkate manaku... God is great.
God bless you brother
Presented by song
పాట మంచి అర్దాలతో కూర్చిన మీకు పాడిన వారికి సంగీతం అందించిన వారికి వందనాలు ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక! ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
దేవునికి మహిమయు మీకు దీవెనలు కలుగుగాక.లిరిక్స్,మ్యూజిక్, ప్రెసెంటేషన్, స్వరము బాగుంది.మొత్తంగా పాట చాలా బాగుంది.ఆమెన్
అందరికీ యేసు క్రీస్తు నామమున వందనాలు ఈపాట చాలా చాలా బాగుంది verry thinking song ❤❤🙏🙏🙏🙏🙏🙏🙏 Elanti songs ee ప్రపంచానికి ఎంతో అవసరం
మంచి మంచి అర్ధాలతో ఉన్నా పాట
చాలా బాగుంది
Mhhkgb
అన్న వందనాలు చాలా చాలా ఉపయోగకరమైన మంచి అర్థ వంత మైన పాట ఇంకా ఇలాంటి పాటలు రాసి దేవుని కి
ఘనత మహిమ కలగాలని మీకు దేవుడు ఇంకా మంచి శక్తిని బలాన్ని దేవుడు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
🙏🙏🙏🙏
Manchi song osm lyrics
Mana jeevitham viluvainadi Adi devuniki arpinchaali kreesthuvale 🙏🙏🙏❤❤❤❤
Antha manchi paata bro,manchi patalu,gundeki hatthukunetivi
Bror mee సాంగ్స్ అన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి wonderful music and composition and good songs యేసయ్య కె మహిమ ఘనత కలుగును గాక...
విలువైనది నీ ఆయుష్కాలం తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం🙏
ఊసరవెల్లి S RAVAN a
Devuni preama nijamaa
నా మనసు మారింది ఈ పాట ద్వారా
మన కనతండ్రి కే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏
Amen
Song chala bagundi brodar enka manchi పాటలు రాయాలి గాడ్ బ్లెస్స్ యు
Nice song my favorite😍😍😍😍😍😍😍
Prise the Lord 🙏My fvrt song..
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Devuni jamaniki mahima kalugu gaaka
I like this song. Praise the lord brothers
చాలా చాలా అధ్బుతంగా వుంది పాటు, దేవునికే మహిమ ఘణత ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙌
అన్నయ్య మంచి పాట వ్రాసి మాకు ఇచ్చినందుకు, మీకు నా వందనాలు
👏 దేవునికి మహిమ కలుగును గాక
Brother song super
Amen amen
Super song anna really superb voice heart touching song thank you thank somuch bro....
.
Ľ
మంచి అర్థవంతమైన సాంగ్
You having great voice! And that voice is singing for almighty God 🙏 Praise God!
I love song
సూపర్ సాంగ్ అన్న వందనాలు డాడీ కి వందనాలు
My fvrt heart touching song
🙏🙏🙏🙏🙏🙏🙏⛪⛪⛪🙏👏
Life changes the song
Super.👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏😭
సూపర్ అన్న thank you Jesus🙏🙏🙏🙏🙏 God bless you anna
సూపర్ సాంగ్ దేవుడు మిమ్మల్ని మరీ ఎక్కువ దివించునుగాక
I love this song. Awesome lyrics and heartouching meaning &voice. Thanks to hema chandra...
I like this song ....heart touching meaning and voice👍👍👍
my favourite song is viluvainadi ayushkalam
Super 👌 👍 😍 song 🎵 👌 🎶 ❤ praise the lord
Naku nacchina patallo e patatakuda okkati ❤❤❤❤e patanukuda nenu nerchukunela devudu Krupa chupunugaka amen yesayya 🙏🙏🙏🙏🙏🙏
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Thank you for giving such a meaningful song. ............
Yg
Chala bagundi anaya
Praise the lord
Hii. AAkaka
karnul cbt variki vandanalu exlent song
Annaya very very good song super👌👌👌👌👌
Really heart touching song god's gift my life tq sooo much daddy
🙏 devudu manu ku echina kalam sadhiveniyogam chasukonutu ku koraku pata chala hanthamunu kadhilechindhi 🙏🙏🙏
Superrrrrrrrr 👌 lyric god bless you all
Super
Thanks
Thankyou manchi sangu god blad you
Nice song bro I like this song I love this song only ❤💓💕💖💙💚💛💜💞❣
This is one of my favorite song, thanks for the lovely song brother 😇🙏
❤❤👌👌👌 సూపర్ నైస్ song 🙏🙏🙏🙏👍👌🌹🙏🙏🙏🙏
Nice song 👌👌👌👌voice 👌👌🙏🙏🙏praise the lord
Very good song.devunitho undutaku bahudheergakalam very nice lyrics anna.god bless you
E song naku Chala estam 👌👌👌👌👌👌
Prise the Lord 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
E song vinte naku chala yedupostundi I love this song mana venaka emi tisukellamu oka manchi peru tappa sajeevanga unnamante yesayya krupa valane
Praise to LORD....
manishi alochinchadagga song thank you DG
Praise the Lord annaya
heart touching song save your time an know the truth
Very meaning full song praise the Lord 🥰😍
Beautiful and meaningfull song written by my brother rajanna.. 🤝💐
Praise the lord🙏 every second we have to spend with Jesus⛪
Wonderful song heart touching song
PRAISE THE LORD BROTHER 🙏🙏
పాఠారెసినవారికి. నా. వాన్ఫవందనలు. Patapadinavarikikudanavandanalu
PRISE THE LORD MY ROTHER GLORY TO GOD
Naku nacchina ptallo e patakuda okkati❤❤❤❤❤song
Praise the lord brader garu song lyrics cala bagundi miru ie pata Dora jaragaboyedi chepparu thank you so much
Excellent song....
Hema chandra voice superb God bless you... Meaningful song hallelujah.... Praise the lord
❤❤❤ నైస్ సూపర్ సాంగ్ 💐👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent song really awesome good written good singing heart touching song
Excellent song brother
Glory to god
Super annaya song chala bagudi 🌹👌👌
Wonderful song brother God bless you
సూపర్ సాంగ్స్ 👌👌👌👌
Nice lyric god bless you all
Amazing song! Each and every word is so.. true and meaningful in this song!
Thank you brother!
Praise the lord thank you for this song singer and writer may God bless you time is very important time spend with god amen
Praise the lord Nijame kadha mana jeevitham Antha villuvynadhi good song god bless you always
Anaya Manchi song rasaru
Manishi mare.. song rasaru
Thanks
Chala bagundhi brother
Praise is the lord's
Amazing song ! Each and every word is so true and meaningful in this song !
Thanks you team members Bro
సూపర్. అనేయ్య. 👌🌹🌹