ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి|| 1.ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు (2) కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి|| 2.ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2) ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి|| 3.మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన వ్యర్ధమురా (2) యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు (2)
ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి|| ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు (2) కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి|| ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2) ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి|| మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన వ్యర్ధమురా (2) యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి|
Praise the lord pastor garu My name is komali I am studying pg in 2nd year maku e month 13th nuche 18th varaku 3rd semester exams good results koraku prayer cheyande pastor garu
Thanku you Jesus memu bengluru said sir me song athmikanga chala bala mu pondukunnamu meru chala Baga paduthar u god bless you sir 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😍😍😍😍❤❤❤❤❤❤
ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||
1.ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు (2) కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||
2.ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2) ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||
3.మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన వ్యర్ధమురా (2) యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు (2)
Amen halleluya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
God bless you all members of the day ❤❤❤❤❤❤❤❤❤❤📖📖📖
Chala bagidhi anna
🙏🙏🤝🙏👌👌👌👏👏
😊😊😮😊😊 7:37 7:38 7:38 7:38 7:38 7:38 7:38 7:38 7:39 7:39 7:39 7:39 7:39 7:39 7:40 7:40 7:40 7:40 7:40 7:41 7:41 7:41 😊9😅 7:45 😊😅 7:46 😅 7:46 7:46 7:47 7:47 7:47 7:47 7:47 7:47 7:48 7:48 7:48 7:48 7:49 7:49 7:49 7:50 7:50 7:50 7:51 7:51 7:53 7:53
ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||
ఎవరెవరో ఎదురౌతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదిలి పోతారు
కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||
ధనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||
మనుషుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
యెహోవాను ఆశ్రయించుట
ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి|
❤❤
🎉🎉🎉
0:34
❤❤❤❤super
❤❤❤ super song Amman
Super voice.
Super message.
Super song 🎉
Iam very happy to me sir 👌🙏🙏🙏🙏👍👏
మీ పా ట గుండెల్ని పిండేసింది.... దేవునికే మహిమ కలుగును గాక... ఆమెన్
వందనాలు అన్నా 🙏🙏🙏.
చాలా బాగా పాడారు. దేవునికే మహిమ
అవును చివరికి యేసయ్య మన తోడు ఆమెన్
Song chala baga padaru anna.... really the wounders will do the one and only jesus ❤❤
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నేను చాలా సమస్యల్లో ఉన్నాను అప్పుల్లో ఉన్నాను నా కొరకు ప్రేయర్ చేయండి
Yes Brother
The ONE & ONLY JESUS CHRIST. He is my SAVIOUR. & HOPE. 👍👍👍🙏🏻🙏🏻🙏🏻🤝🤝🤝
Praise the lord pastor garu
My name is komali
I am studying pg in 2nd year maku e month 13th nuche 18th varaku 3rd semester exams good results koraku prayer cheyande pastor garu
Super brother జీవిత సత్యం
Annamanchi❤❤adarmna❤pattaannathankyou
Nijame anna me song lo chala ardham ma jevithallo thelusthundhi anna
Praise the Lord Jesus 🙏
😢 amen
ప్రెస్ ద లార్డ్ 👌సూపర్ song
Thanku you Jesus memu bengluru said sir me song athmikanga chala bala mu pondukunnamu meru chala Baga paduthar u god bless you sir 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😍😍😍😍❤❤❤❤❤❤
Super ga padavu Anna praise the lord 🙏🙏🙏
✝️✝️✝️✝️🙇🏻🙇🏻💯💯✝️✝️✝️✝️✝️🙇🏻🙇🏻🙇🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️
B Anna manchi adarna patta Anna thank you Anna
Amen
Praise the God Excellent song
Fantastic song.. GOD BLESS YOU
Super 👌👌 brother super 👌 voice baguntundhi
Praise the lord
Tammudu god bless you
ఆమెన్ ❤❤❤🎉🎉🎉 దేవుడు సేవలో మరింత బలంగా వాడ బడాలి అని కోరుకుంటున్నాం
Praise the lord brother
అయ్యగారు వందనలు దేవుడు మహిమ కలుగును గాక ఆమెన్
Devuduki mahima kalugunu gaka brother
Yes brother praise the lord 🙏
Anna chala Baga padaru..
Praise the lord 🎉🎉🎉🎉
Amen Amen Amen 🙏 🙏🙏
ఆమెన్
Good meaning song sir voice super sir
Anna chala bhaga paderu
Nijam prabuva
Praise the lord brother 🙏🙌
Amen hallelujah
Super padtergaru praise the Lord yese andari lokam.
Yes lord 🙏🙏🙏
Glory to Jesus. God bless you
Vandanalu brother chala baga padaru devunike mahima kalugunugaka amen
What a song brother..... Amen
Thank you Jesus
Superb singing Anna
Wonder full singing 🙏🎉❤and hart taching song 🎉😊
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏 God bless you brother
E lokam lo ayina,paralokam lo ayinaa devudey,devuni ki mathramey dhadudayina vaniki.
Dhustulu kaadhu devuni dhasuniki adhram.israelu parishudha devudey tandri barthaa.srudtinchina nirminichina tandrikakaa inkevarunnaru devuni dhasuniki.
Praise The Lord brother garu. please pray for me.
Praise the God 🙏🙏🙏🙏🙏
Vandanalu anna
Hallelujah hallelujah 🙏❤
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
HAllelujah Hallelujah 🙌🔥🙏
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏
Prize the lord...... Sir... Super song
✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏
God bless you 🙏🙏
Nice singing brother
🙏🙏🙏🙏🙏🙏🙌✝️🙏🙏🙏🙏
Praise the lord Annaya
Amen 🙏
🎉🎉 చాలా బాగా పాడారు బ్రదర్ ప్రైస్ ది లార్డ్
Praise the lord pastor garu maku chala appulunnai prayer cheyyandi manshanthi ledu
వందనాలు అన్నయ్య చాలా బాగా పాడారు
Praise God
Wonderful lyrics dear brother ❤️
Priese the lord ayyagaaru devunike Mahima kalugunugaaka amen tandri ✝️✝️🛐🛐🛐
Bhaavam.raagam.chaala.baagundi.lyrics.pettandi
సూపర్ 🙏🙏🙏సురేంద్రరాజ్ రెడ్డి చీఫ్ అడ్వైసర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్
వందనాలు అన్నయ్య పాట చాలా బాగుంది 👍
Praise the Lord Pastorgaru 🙏 very nice heart touching Song 🎵 God Bless you 🙌🙌
చాలా బాగా పాడారు అన్న 🙏
Amen❤🙏🙏🙏🙏♥️ praise the lord hallelujah Amen
Vandanalu,Anna,prise,the,lord,
Praise the Lord anna
🙏🙏🙏🙏🙏🙏🙏
With me God only Anna
🙏
Good song 💯
Praise the lord God bless you 🎉🎉 ❤
Very good song brother thank you
Blessed voice.... Heart touching.... 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Glory Glory Glory be to God Brother
❤🛐✝️💌🛐🙏
Praise The sir
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాట బ్రదర్ బాబన్న గారు రచించారు చాలా చక్కగా ఆయనలాగే పాడారు వందనాలు
Amen🙏🙏
Sss bro e song lo nijamaina saswatha maina devudu mana rakshakudu prabhuvu matrame
Praise the lord annaya
Dhevudu mimalni inkanu bhahu balanga vadukovali annaya
Glory to lord, superb voice sir God bless u richly
Super ga paduthunav Jacob sir praise the lord ❤
😢Amen
Wonderful song anna
Super voive brother😊
సూపర్ సాంగ్ 🎉🎉
Praise to god❤❤❤❤
Praise the lord 🙏🙏🙏
Thanks anna
Praisethelord వేరేగుడ్
Super song chala baga padaya anna
Brother devuduki mahima kalugunu gaka... voice superb bro
Vandanalu ayya Garu meeru pranam petti paadaru