ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీకోరకు ఏ దినమో ఆఖరి శ్వాసోకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ ఘడియో ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీకొరకు ఏ దినమో ★ఒంటరిగా వచ్చావు అందరితో బ్రతికావు నిను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు"2" తలితండ్రులే ఇద్దరు గనినా ఆపలేరు ఆ క్షణము తలితండ్రులే ఇద్దరు గనినా నిను ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరిఘడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆకరిఘడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీకొరకు ఏ దినమో ★అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు తొడబుట్టినవారే నీకు తొడునీడ అన్నావు అన్నదమ్ములు అందరూ నీకు అండదండలన్నావు తొడబుట్టినవారే నీకు తొడునీడ అన్నావు అభిమానులే ఎందరు ఉన్నా ఆపలేరు ఆ క్షణము అభిమానులే ఎందరు ఉన్నా నిను ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆకరిఘడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని గుండెచప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆకరిఘడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని ఆకరిక్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీకొరకు ఏ దినమో ★కట్టుకున్నవారితో నీవు కలిసి విడువనన్నావు నీవు కన్నవారే నీకు కంటిపాపలన్నావు కట్టుకున్నవారితో నీవు కలిసి విడువనన్నావు నీవు కన్నవారే నీకు కంటిపాపలన్నావు నీవారే ఎందరు ఉన్నా ఆపలేరు ఆక్షణము నీవారే ఎందరు ఉన్నా నిను ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆకరిఘడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని గుండెచప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి ఘడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీకొరకు ఏ దినమో ★ఆత్మవైన నీవు విడవాలి మట్టిదేహమును ఆత్మయైనా ఆ దేవుడు చేసాడు నీకు ఆ పరమును ఆత్మవైన నీవు విడవాలి మట్టిదేహమును ఆత్మయైన ఆ దేవుడు చేసాడు నీకు ఆ పరమును చేరాలి నీవు ఆ లోకము ప్రభుయేసే దీనికి మార్గము చేరాలి నీవు ఆ లోకము ప్రభుయేసే దీనికి మార్గము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో ఈ నిజాన్ని ఆకరిఘడియే రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని గుండెచప్పుడు ఆగకముందే తెలుసుకో ఈ నిజాన్ని ఆకరిఘడియే రాకముందే తెలుసుకో ఈ సత్యాన్ని ఆకరిక్షణమొకటి ఈ బ్రతుకులో ఆగును నీకొరకు ఏ దినమో ఆఖరి శ్వాసోకటి ఈ యాత్రలో ఆగును ఒక క్షణము ఏ ఘడియో ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది Thank u Lord 🙏🙏🙏
Aa kshanaanni nen uhinchukolekapovachu kaani aakari kshanam ante ento thelisindhi, Maa dady hospital bedpyna edho cheppaalanukuni cheppaleka kanumusaaru....😭😭😭😭but ma father devuni sevalo vaadapadaaru... Amen..
ఆఖరి క్షణమొకటి నీబ్రతుకులో ఆగును నీకొరకు ఏదినమో ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో - ఆగును ఒకక్షణము ఏ గడియో ఇది చెప్పలేనిది- చెప్పిరానిది (4) 1)ఒంటరిగా వచ్చావు- అందరితో బ్రతికావు నిన్ను కన్నవారే నీకు- ప్రాణదాతలన్నావు (2) తల్లిదండ్రులు ఇద్దరు కనినా- (నిను) ఆపలేరు ఆ క్షణము(2) అ.ప: గుండెచప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరిగడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని(2) (ఆఖరి) 2)అన్నదమ్ములు అందరూ నీకు- అండదండలన్నావు తోడబుట్టినవారే నీకు - తోడునీడ అన్నావు (2) అభిమానులే ఎందరు ఉన్నా- (నిను) ఆపలేరు ఆ క్షణము(2) (గుండెచప్పుడు) 3) కట్టుకొన్నవారితో నీవు - కలిసి విడువనన్నావు నీవు కన్నవారే నీకు- కంటిపాపలన్నావు (2) నీవారే ఎందరు ఉన్నా- (నిను) ఆపలేరు ఆ క్షణము (2) (గుండెచప్పుడు) 4) ఆత్మవైన నీవు- విడవాలి మట్టి దేహమును ఆత్మయైన ఆ దేవుడు - చేసాడు నీకు ఆ పరమును (2) చేరాలి నీవు ఆ లోకము- ప్రభుయేసే దానికి మార్గము (2) (గుండెచప్పుడు)
Digital Gospel Audio Songs చాలా బాగున్నాయి అన్న praise the lord 🙏🙏🙏 దేవునికి మహిమ కరంగా పడరు అన్న హృదయనికి నేమధి కలుగు తుంది సాంగ్స్ వింటుంటే అన్న చాలా సాంగ్స్ పడాలని కోరుకుంటూ దేవునికి మహిమ ఘనత కలుగును గకా అమెన్ అమెన్ అమెన్
Tq lord, naa jeevithamlo aakari kshanam varaku velli back ki vachha by the word of Nimisham Maathram Ninnu visarjinchithini GOPPA Vaasthyalyamtho Ninnu SAMAKURCHUDHUNU ane vaakyam tho vrathikipoya, with out Lord Jesus Christ no nothing 🙏🙌🙏
Akari kshanamokati Audio Song *Track*
>>>>>> th-cam.com/video/X9dFZGUs0RA/w-d-xo.html
I want mp3 bro ringtone
anna suuuper
Digital Gospel Songs & Tracks
Digital Gospel Songs & Tracks Okka Kshanam okati video com Gunde chappudu aagi kondhane videos com
Digital Gospel Songs & Tracks akareiskhanaomkati
Gigitlgosel
ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో
ఆగును నీకోరకు ఏ దినమో
ఆఖరి శ్వాసోకటి ఈ యాత్రలో
ఆగును ఒక క్షణము ఏ ఘడియో
ఇది చెప్పలేనిది చెప్పిరానిది
చెప్పలేనిది ఇది చెప్పిరానిది
ఇది చెప్పలేనిది చెప్పిరానిది
చెప్పలేనిది ఇది చెప్పిరానిది
ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో
ఆగును నీకొరకు ఏ దినమో
★ఒంటరిగా వచ్చావు
అందరితో బ్రతికావు
నిను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు"2"
తలితండ్రులే ఇద్దరు గనినా
ఆపలేరు ఆ క్షణము
తలితండ్రులే ఇద్దరు గనినా
నిను ఆపలేరు ఆ క్షణము
గుండె చప్పుడు ఆగకముందే
తెలుసుకో నిజాన్ని
ఆఖరిఘడియే రాకముందే
తెలుసుకో సత్యాన్ని
గుండె చప్పుడు ఆగకముందే
తెలుసుకో నిజాన్ని
ఆకరిఘడియే రాకముందే
తెలుసుకో సత్యాన్ని
ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో
ఆగును నీకొరకు ఏ దినమో
★అన్నదమ్ములు అందరూ నీకు
అండదండలన్నావు
తొడబుట్టినవారే నీకు తొడునీడ అన్నావు
అన్నదమ్ములు అందరూ నీకు
అండదండలన్నావు
తొడబుట్టినవారే నీకు తొడునీడ అన్నావు
అభిమానులే ఎందరు ఉన్నా
ఆపలేరు ఆ క్షణము
అభిమానులే ఎందరు ఉన్నా
నిను ఆపలేరు ఆ క్షణము
గుండె చప్పుడు ఆగకముందే
తెలుసుకో నిజాన్ని
ఆకరిఘడియే రాకముందే
తెలుసుకో సత్యాన్ని
గుండెచప్పుడు ఆగకముందే
తెలుసుకో నిజాన్ని
ఆకరిఘడియే రాకముందే
తెలుసుకో సత్యాన్ని
ఆకరిక్షణమొకటి ఈ బ్రతుకులో
ఆగును నీకొరకు ఏ దినమో
★కట్టుకున్నవారితో నీవు
కలిసి విడువనన్నావు
నీవు కన్నవారే నీకు కంటిపాపలన్నావు
కట్టుకున్నవారితో నీవు
కలిసి విడువనన్నావు
నీవు కన్నవారే నీకు కంటిపాపలన్నావు
నీవారే ఎందరు ఉన్నా ఆపలేరు ఆక్షణము
నీవారే ఎందరు ఉన్నా
నిను ఆపలేరు ఆ క్షణము
గుండె చప్పుడు ఆగకముందే
తెలుసుకో నిజాన్ని
ఆకరిఘడియే రాకముందే
తెలుసుకో సత్యాన్ని
గుండెచప్పుడు ఆగకముందే
తెలుసుకో నిజాన్ని
ఆఖరి ఘడియే రాకముందే
తెలుసుకో సత్యాన్ని
ఆఖరి క్షణమొకటి ఈ బ్రతుకులో
ఆగును నీకొరకు ఏ దినమో
★ఆత్మవైన నీవు విడవాలి మట్టిదేహమును
ఆత్మయైనా ఆ దేవుడు
చేసాడు నీకు ఆ పరమును
ఆత్మవైన నీవు విడవాలి మట్టిదేహమును
ఆత్మయైన ఆ దేవుడు
చేసాడు నీకు ఆ పరమును
చేరాలి నీవు ఆ లోకము
ప్రభుయేసే దీనికి మార్గము
చేరాలి నీవు ఆ లోకము
ప్రభుయేసే దీనికి మార్గము
గుండె చప్పుడు ఆగకముందే
తెలుసుకో ఈ నిజాన్ని
ఆకరిఘడియే రాకముందే
తెలుసుకో ఈ సత్యాన్ని
గుండెచప్పుడు ఆగకముందే
తెలుసుకో ఈ నిజాన్ని
ఆకరిఘడియే రాకముందే
తెలుసుకో ఈ సత్యాన్ని
ఆకరిక్షణమొకటి ఈ బ్రతుకులో
ఆగును నీకొరకు ఏ దినమో
ఆఖరి శ్వాసోకటి ఈ యాత్రలో
ఆగును ఒక క్షణము ఏ ఘడియో
ఇది చెప్పలేనిది చెప్పిరానిది
చెప్పలేనిది ఇది చెప్పిరానిది
ఇది చెప్పలేనిది చెప్పిరానిది
చెప్పలేనిది ఇది చెప్పిరానిది
ఇది చెప్పలేనిది చెప్పిరానిది
చెప్పలేనిది ఇది చెప్పిరానిది
Thank u Lord 🙏🙏🙏
Super Anna
Thanks brother
Super anna
👍👌
Thanks Brother
Aa kshanaanni nen uhinchukolekapovachu kaani aakari kshanam ante ento thelisindhi,
Maa dady hospital bedpyna edho cheppaalanukuni cheppaleka kanumusaaru....😭😭😭😭but ma father devuni sevalo vaadapadaaru...
Amen..
Jesus songs.......all time 1st best song.........,
ఆఖరి క్షణమొకటి నీబ్రతుకులో ఆగును నీకొరకు ఏదినమో
ఆఖరి శ్వాసొకటి ఈ యాత్రలో - ఆగును ఒకక్షణము ఏ గడియో
ఇది చెప్పలేనిది- చెప్పిరానిది (4)
1)ఒంటరిగా వచ్చావు- అందరితో బ్రతికావు
నిన్ను కన్నవారే నీకు- ప్రాణదాతలన్నావు (2)
తల్లిదండ్రులు ఇద్దరు కనినా- (నిను) ఆపలేరు ఆ క్షణము(2)
అ.ప: గుండెచప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని
ఆఖరిగడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని(2) (ఆఖరి)
2)అన్నదమ్ములు అందరూ నీకు- అండదండలన్నావు
తోడబుట్టినవారే నీకు - తోడునీడ అన్నావు (2)
అభిమానులే ఎందరు ఉన్నా- (నిను) ఆపలేరు ఆ క్షణము(2) (గుండెచప్పుడు)
3) కట్టుకొన్నవారితో నీవు - కలిసి విడువనన్నావు
నీవు కన్నవారే నీకు- కంటిపాపలన్నావు (2)
నీవారే ఎందరు ఉన్నా- (నిను) ఆపలేరు ఆ క్షణము (2) (గుండెచప్పుడు)
4) ఆత్మవైన నీవు- విడవాలి మట్టి దేహమును
ఆత్మయైన ఆ దేవుడు - చేసాడు నీకు ఆ పరమును (2)
చేరాలి నీవు ఆ లోకము- ప్రభుయేసే దానికి మార్గము (2) (గుండెచప్పుడు)
God bless you 🙏
Tq brother🙏
Thank you for the lyrics
God bless you
Super
Aaa aakhari kshanam varaku nee kosame brathikinchu yesayyaa...😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Digital Gospel Audio Songs చాలా బాగున్నాయి అన్న praise the lord 🙏🙏🙏 దేవునికి మహిమ కరంగా పడరు అన్న హృదయనికి నేమధి కలుగు తుంది సాంగ్స్ వింటుంటే అన్న చాలా సాంగ్స్ పడాలని కోరుకుంటూ దేవునికి మహిమ ఘనత కలుగును గకా అమెన్ అమెన్ అమెన్
తండ్రియైన దేవుని కి మహిమ కలుగును గాక ఇటువంటి మంచి సాంగ్ వినిపించిందకు బ్రదర్ మీకు వందనాలు
Prisethelord
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా బాగా పాడారు ఎంత విన్నా వినాలనిపిస్తుంది చాలా చాలా అంటే చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్స్ యు 🙏🛐👌
Yes e lokanni vidavakamundhe ni yesuni sweekarimchandi nitya rajyyaniki varasulu avvandi
Praise the lord yesayya
praise the lord brother
Andarini melukolipe song.marimukyamga cristavulanabadina vaariki..🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
GOD Bless you Brother
దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్
God bless you Anna 🙏🙏🙏🙏
Rajesh Mary shalemraj 👪👪👪
Very beautiful with true meaning of life and with wonderful melodious voice.may God bless you all.
Super song all credit go's to one and only jesus and thank you brother
th-cam.com/video/4NBcDZOOl4Y/w-d-xo.html
చాలా అర్ధవంతమైనా మాటలతో రాశారు ఈ పాట చాలా బాగుంది 💯
HALLELUJAH Devuniki Sthotram Amen
బాగుంది సర్. మంచి పాటను అందించారు. థాంక్స్..👍💐
అన్నయ్య వందనాలు. 🙏. పాట చాల బాగుంది
Praise the lord 🙏🙏🙏 Zachariah
Song చాలా బాగుంది thank u jesus,🙏
.😒
Pop 0 to rup
Super song's. God is love God bless you
Price the lord 🙏 nice song.god bless you
super lyric writing prince garu..thank you digital gospel.
Really heart touching song...prise the Lord..
Heart touching songgg broo...
Good song singer voice is very beautiful
Manishi jevitam ardam avutundi telusu kunte ee song nuchi ippatiki ayina telusukunte amen
Tq lord, naa jeevithamlo aakari kshanam varaku velli back ki vachha by the word of Nimisham Maathram Ninnu visarjinchithini GOPPA Vaasthyalyamtho Ninnu SAMAKURCHUDHUNU ane vaakyam tho vrathikipoya, with out Lord Jesus Christ no nothing 🙏🙌🙏
Nise 🎶song. Devuniki mahima kalugunugaka
Very beautiful with true meaning of life with wonderful voice❤❤😊😊
Good song. God bless you brother.
Not only this song all songs miru rasevi chala baguntay.every song oka message .tq lord
Excellent song edepuvachestundi rasina variki hetsup
Praise the lord brother 🙏🙏🙏🙏👌👌👌👌👌
Super lyrics.. Glory to God
Praise the lord Brother your song is very nice and excellent glory to the God Amen Amen Amen
Glory to god
praise the Lord bro
chala bavundhi very meaningfull song bro
Excllent Song Glory to God 🙏 Praise the Lord Everyone 🙏
Praise ladna.supre. song
🙏🙏🙏 చాలా బాగుంది సాంగ్
Thanks anna ilanti adbutamaina patala dwara prapanchanni satyam vaipu nadipistunnanduku
Praise the Lord Jesus Christ brother it's really with out GOD we can not move one second also
Wonderful song brother
E patalo chala satyamundi
Paramu cheralante aa maargam kreesthu maargam maatrame cherchedi ❤❤❤🙏🙏
Super sar
Praise the lord annya ma amma chanipoyedi ma kosam prayer cheyandi please maku amma kavali please 😢😢
Super song TQ jesus
Prise the lord Brother
Chala bagundi, God bless you
Super song iam enjoy the song thank you so much
Super song god bless you
Praise the lord brother 🙏🛐 glory to God
Praise the Lord brother good song
Praise the LORD 🙏🙏 Brother
Super song 👏👏
Super suler super supersupersong annayya
Superb....message....everyone must listen to this song...brothers and sisters
Amen🙏
🙏🙏🙏🙏🙏🙏Pastor garu
Very Heart Touching and Emotional Song.....
Manchi pata annaya thanks
Wonderful music and song
Very nice song thank you so brother.TQ god
జీవిత సత్యం చెప్పారు 🙏🙏🙏
Praise the Lord Sir good 🙏🙏🙌🙌
Devuniki mahima kalugunu gaaka
Amen❤️❤️❤️❤️❤️
Prise the Lord
Super song annaya etuvanti patalu Mari enn0 padali
Super 🎉
Annaya I miss you e pata vinte nve gurthostunnav 😭😭😭😭😭😭😭
Super super song 💐💐💐💐🌹🌹🌹
Super song and valuable lyrics 🙏
Chala ardavanthamaina song
Super lyrics
వందనములు అన్నయ్య సాంగ్ చాలా బాగుంది
Eaatmiyamaina pata vinipinchina bro vandanam
shupar sir
"Really very amazing song brother while I'm listening soo mesmerized God bless you brother "😍👏🙏🙌.
Wonderful song I like it tq
I love Jesus, super 🎶🎶song
Song very good brother
Evaru padinaro baga padaru
Rasinavaru chala baga rasaru
super
Jevitha satyam song.. 🙏🙏
Praise the Lord hallelujah 🙏
Wonderful song prati okkaru vinalasina song praise the Lord brother🙏🙏🙏
Good song brother 👌
Very good song🙇💟💟
Good. Song nice
Wt a great song super bro
Superb song
Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏💐💐💐 👨👩👧👦 🛐 amen
Amen
Chala bagundi song
Praise the lord Anna super song bro
Very nice song