పునరుద్దానుడా విజయశీలుడా నా ప్రాణానాధుడా నా ప్రతి అవసరము తీర్చు నట్టి యేసునాధుడా నా అపజయములలో జయము నిచ్చిన కరుణాశీలుడా కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా శోధన వేదన బాధలలో నిను విడువను యేసయ్యా నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా | ప్రేమా పూర్ణుడా నా స్తుతికీ పాత్రుడా మోడుబారిన నా జీవితం చిగురించేనయ్యా అందకారం తొలగించే వెన్నెల నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా మహిమా నాధుడా నా ప్రేమా పాత్రుడా నాదు యాత్రా ముగియగనే నిను చేరెదనేసయ్యా కన్నులారా నా స్వామినీ చూచెదనేనయ్యా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్దాత్ముడా నా పాణం నీదయ్యా నా సర్వం నీకయ్యా
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా {2} నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా నా అపజయములలో జయమునిచ్చిన కారుణశిలుడా {2} || పునరుత్థానుడా || కొండలు లోయలు ఎదురైన జడియాను యేసయ్య శోధన వేధన భాదాలలో నిన్ను విడువను యేసయ్య {2} నాకున్న తోడు నీడ నేవే నాదు యేసయ్య {2} ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా {2} || పునరుత్థానుడా || మోడు బారిన నా జీవితం చిగురించేనయ్య అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా {2} నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా {2} మహిమ నాధుడా నా ప్రేమపాత్రుడా {2} || పునరుత్థానుడా || చరణం:-నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరేదానేసయ్య కన్నులారా నా స్వామిని చూచెదా నేనయ్య {2} ఆ మహిమకు నన్ను పిలచుకున్న పరిశుద్దత్ముడా {2} నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్య {2} || పునరుత్థానుడా ||
అంధకారం తొలగించే వెన్నెల నివయ్యా అని ఆయనను వెన్నెలతో పోల్చి ఆయనను తగ్గించి నట్లు కాక అంధకారం తొలగించే వెలుగువు నీవయ్యా అని పాడి వుంటే కరెక్ట్ గావుందేది. John(యోహాను సువార్త) 8:12 12.మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. అను వాక్యం మనకు ఆధారం వుంది కదా.
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా {2} నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా నా అపజయములలో జయమునిచ్చిన కారుణశిలుడా {2} || పునరుత్థానుడా || కొండలు లోయలు ఎదురైన జడియాను యేసయ్య శోధన వేధన భాదాలలో నిన్ను విడువను యేసయ్య {2} నాకున్న తోడు నీడ నేవే నాదు యేసయ్య {2} ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా {2} || పునరుత్థానుడా || మోడు బారిన నా జీవితం చిగురించేనయ్య అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా {2} నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా {2} మహిమ నాధుడా నా ప్రేమపాత్రుడా {2} || పునరుత్థానుడా || చరణం:-నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరేదానేసయ్య కన్నులారా నా స్వామిని చూచెదా నేనయ్య {2} ఆ మహిమకు నన్ను పిలచుకున్న పరిశుద్దత్ముడా {2} నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్య {2} || పునరుత్థానుడా ||
సూపర్ గా సాంగ్ పడినారు సిస్టర్ దేవుడు మీకు మంచిగొంతు ఇచ్చినాడు మీరు ఇలాగే దేవుని పాటలు అత్యున్నతంగా పాడటానికి దేవుడు మీకు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్న
Present na jivitam lo prathi avaram tirusthunna na apajayamolo vijayam estunna na Devunike mahima kalugunugaka.na thoduga undi Nannau na family ni dairya parichi nenu unnanu ani chei patti nannu na family ni naduputunna na Devunike vandanalu. Praise the lord sister.
పునరుత్థానుడా విజయ శీలుడా నా ప్రాణ నాధుడా : 2: నా ప్రతి అవసరమును తీర్చినట్టి యేసు నాధుడా :2: నా అపజయములలో జయము నిచ్చిన కరుణా శీలుడా :2: పునరుత్థానుడా; కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా.... శోధన వేదన బాధలలో నిను విడువని యేసయ్యా.....:2: నకున్నా తోడు నీడ నీవే నాధు యేసయ్యా.... 2 ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా :2: పునరు త్తానుడా: మొడుబారిన నా జీవితం చిగురించేనాయ్యా అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా :2: నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువి నీవయ్యా... మహిమా నాధుడా నా ప్రేమా పాత్రుడా...:2: పునరుత్థానుడా: నాదు యాత్ర ముగియగనే నిను చేరేది యేసయ్యా కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్య.... :2: ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా....2: నా ప్రాణం నీదయ్యా నా సర్వం నీకయ్యా.... 2: పునరుత్థానుడా:
Praise the lord 🙏 hallelujah God bless you sister chala Chala baguoga phadenaru devudu memulanu dhivinchu gaka Devudu mimulanu andharini dhivinchu kapadinanduku devunike vandanalu soshtramulu thank you God Jesus Christ balsh to all members God bless to all brathars and sisters God bless to all Indias amen
Devunike samastha Mahima kalugunugaka Amen 🙏🙏🙏 This song is heart touching and blessed very much in my life 🙌🙌 Your voice super 👌👌👌 Meeru inkaa paduthu Devuni ghanaparasthu alasipoyena hrudayalaku oorata ivvandi please.....
లోక కార్యములెల్ల - నీ కార్య ధాటికి - లొక్కెయని నీకు తెలుసునా - ఏ కార్యమైనను ఎంచి చేసిన యెడల - ఏకరీతిని జరుగు తెలుసునా ఎంతో చక్కగా జరుగు తెలుసునా - ఎంతో వింతగ జరుగు తెలుసునా..
పునరుద్దానుడా విజయశీలుడా నా ప్రాణానాధుడా నా ప్రతి అవసరము తీర్చు నట్టి యేసునాధుడా నా అపజయములలో జయము నిచ్చిన కరుణాశీలుడా కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా శోధన వేదన బాధలలో నిను విడువను యేసయ్యా నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా | ప్రేమా పూర్ణుడా నా స్తుతికీ పాత్రుడా మోడుబారిన నా జీవితం చిగురించేనయ్యా అందకారం తొలగించే వెన్నెల నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా మహిమా నాధుడా నా ప్రేమా పాత్రుడా నాదు యాత్రా ముగియగనే నిను చేరెదనేసయ్యా కన్నులారా నా స్వామినీ చూచెదనేనయ్యా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్దాత్ముడా నా పాణం నీదయ్యా నా సర్వం నీకయ్యా
Dear Brothers and Sisters in Christ,
Please do comment which song you want to listen with Lyrics..
GOD Bless You all.
Song kavalli sir
Super song
👍👍❤️
Qwerty
@@paragatiravikumar6519 like.madhu.j.m.k.t
పునరుద్దానుడా విజయశీలుడా నా ప్రాణానాధుడా
నా ప్రతి అవసరము తీర్చు నట్టి యేసునాధుడా నా అపజయములలో జయము నిచ్చిన కరుణాశీలుడా
కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా శోధన వేదన బాధలలో నిను విడువను యేసయ్యా నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా | ప్రేమా పూర్ణుడా నా స్తుతికీ పాత్రుడా
మోడుబారిన నా జీవితం చిగురించేనయ్యా అందకారం తొలగించే వెన్నెల నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా మహిమా నాధుడా నా ప్రేమా పాత్రుడా
నాదు యాత్రా ముగియగనే నిను చేరెదనేసయ్యా కన్నులారా నా స్వామినీ చూచెదనేనయ్యా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్దాత్ముడా నా పాణం నీదయ్యా నా సర్వం నీకయ్యా
❤❤❤❤❤
❤❤❤
GOD Bless you 🎊🎄
God bless you❤❤✝️✝️✝️✝️
Track songs
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా {2}
నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
నా అపజయములలో జయమునిచ్చిన కారుణశిలుడా {2} || పునరుత్థానుడా ||
కొండలు లోయలు ఎదురైన జడియాను యేసయ్య
శోధన వేధన భాదాలలో నిన్ను విడువను యేసయ్య {2}
నాకున్న తోడు నీడ నేవే నాదు యేసయ్య {2}
ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా {2} || పునరుత్థానుడా ||
మోడు బారిన నా జీవితం చిగురించేనయ్య
అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా {2}
నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా {2}
మహిమ నాధుడా నా ప్రేమపాత్రుడా {2} || పునరుత్థానుడా ||
చరణం:-నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరేదానేసయ్య
కన్నులారా నా స్వామిని చూచెదా నేనయ్య {2}
ఆ మహిమకు నన్ను పిలచుకున్న పరిశుద్దత్ముడా {2}
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్య {2} || పునరుత్థానుడా ||
Nice song
❤❤❤
❤
❤❤
❤❤
అంధకారం తొలగించే వెన్నెల నివయ్యా అని ఆయనను వెన్నెలతో పోల్చి ఆయనను తగ్గించి నట్లు కాక అంధకారం తొలగించే వెలుగువు నీవయ్యా అని పాడి వుంటే కరెక్ట్ గావుందేది. John(యోహాను సువార్త) 8:12
12.మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.
అను వాక్యం మనకు ఆధారం వుంది కదా.
సిస్టర్ నేను మానసికంగా, శారీరకంగా క్రుంగి సమయములో, నాలో ఆత్మీయ బలాని, దైర్యం మును మీ పాటతో నింపారు........ దేవుడు మీమును బహుగాదీవించునుగాక.....
praise the lord sister devudu miku గొప్ప తలంతు స్వరము ఇచ్చాడు ఇంకా దేవుణ్ణి మహిమ పరిచండి
Prise the Lord sister challa baga padaru.
Naku devudu patalu padalani vundi kani Naku swaram radhu miku manchi swaram devudu echadu devuniki sthotram inka enno devuni patalu meeru padalani korukuntu nanu amen 🙏🙏🙏
పునరుత్తానుడా విజయశిలుడా నా ప్రాణనాదుడా నాప్రతిఅవసరం తీర్చువాడ నీకె స్తోత్రం తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
మీరు పాడిన విధానం మీ గొంతు చాలా బాగుంది 👍👍👍
Hi
Y
1 Timothy(మొదటి తిమోతికి) 6:16
16.సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.
Vadanalu akka nenu yi Pata ni chalasarlu vinnanu chala baga padaru devudu mimalini divinchunu gaka amen
Punaruthaanudaa vijayasiludaa naa praanaanaadhudaa (2)
Naa prati avasaramu tirchinatti yesu naadhudaa
naa apajayamulaloa jayamu nichina karunaasialudaa (2)
Kondalu loayalu edureinaa jadiyanu yesayyaa
Soadana veadana baadhalaloa ninu
viduvanu yesayyaa (2)
naakunna thodu needa neeve naadu yesayyaa (2)
preamaa puarnudaa naa stutikia paatrudaa (2)
Modubaarina naa jivitam
chigurinchenayyaa
andakaaramu tolaginche vennela
neevayyaa (2)
naa cheayi Patti nannu nadipina raajuvu
neevayyaa (2)
mahimaa naadhudaa naa premaa
paatrudaa (2)
Naadu yaatraa mugiyagane ninu
cheredana yesayyaa
kannulaaraa naa swaminee
chuchedaneanayyaa (2)
aa mahimaku nannu piluchukunna
parisuddaatmudaa (2)
naa pranaam neeveayyaa naa sarvam
nikayyaa(2)
ఈ పాట వినుట వలన నాకు ఎంతో సంతోషము కలిగినది....🙏🙏
Press the lord 🙏 Amen 🙏 Amen 🙏 Amen
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా {2}
నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
నా అపజయములలో జయమునిచ్చిన కారుణశిలుడా {2} || పునరుత్థానుడా ||
కొండలు లోయలు ఎదురైన జడియాను యేసయ్య
శోధన వేధన భాదాలలో నిన్ను విడువను యేసయ్య {2}
నాకున్న తోడు నీడ నేవే నాదు యేసయ్య {2}
ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా {2} || పునరుత్థానుడా ||
మోడు బారిన నా జీవితం చిగురించేనయ్య
అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా {2}
నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా {2}
మహిమ నాధుడా నా ప్రేమపాత్రుడా {2} || పునరుత్థానుడా ||
చరణం:-నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరేదానేసయ్య
కన్నులారా నా స్వామిని చూచెదా నేనయ్య {2}
ఆ మహిమకు నన్ను పిలచుకున్న పరిశుద్దత్ముడా {2}
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్య {2} || పునరుత్థానుడా ||
Pl lyrics in English
Thanks for the Lyrics from CANADA 🇨🇦 🙏
Praise the lord sister, meaning Full song, God bless you 🙏
Praise the Lord,,,🙏👏👋
In
V.nice song daily before bed I listen this song sleep🎉❤
యేసయ్య దీవించును, గా క,, ఆమెన్ 🙏🙏🙏👍
Prise tha Lord 🙏sestar your speet vaiesu🙏🙏🙏💐🌹💐🌹💐🌹💐🌹💐🌹💐👍
సిస్టర్ వాయిస్ నైస్ ఈ వాయిస్ తో ఎన్నో సాంగ్స్ పాడాలని దేవుని ప్రార్థిస్తున్నాం 🙏🙏🕎🛐🕳️🎶🎤❤💓💓
చాలా నెమ్మదిగా మంచిగా దేవుణ్ణి మహిమపరిచే పాట పాడిన సిస్టర్కి నా వందనాలు దేవుడు బలముగా వాడుకొనును గాకా
Praise the lord yentha chakkaga undhi song lyrics padina variki prateka vandhanalu....
పునరుద్ధనడా, విజయవంతంగా,నాపాణానాధుడానాపతిఅవసరముతీరుచునటియేషునాదుడు
thnq lord all glory to jesus పాడిన వారి ని దీవించండి yessaya
యేసయ్య పాట,, ప్రతి పదం,, చాలా,, గొప్పగా, ఉంటుంది,,🙏🙏🙏👍👍,,,,సిస్టర్ గార్కి, కృతజ్ఞతలు,,
Super Wonderful song God bless you ❤❤
మంచి స్వరముతో పాడిన ఈ పాటను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు
🙏🙏🙏 అన్న మీ పాటలు చాలా బాగుంటుంది వాటిలో ఎంతో శక్తి
Annaiah 🙏praise the lord bless you and song super👌 Naku vunna avasaralu Anni thircharu annaiah song super 👌🎉🥳❤🙏🥰😍🤩🥳
No words vere level idhi na yesaiah prema thelisina vaarike arthamavuthumdhi
Super song
Very very good song God bless you sister
మీకు మంచి గొంతు ఇచ్చిన పాడినందుకు దేవుడును వందనాలు సిస్టర్ గారు.🙏🙏🙏🙏
Very good song i am very very happy your voice is so good👍
సూపర్ గా సాంగ్ పడినారు సిస్టర్ దేవుడు మీకు మంచిగొంతు ఇచ్చినాడు మీరు ఇలాగే దేవుని పాటలు అత్యున్నతంగా పాడటానికి దేవుడు మీకు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్న
Super
Super song bro chala bhagundhi bro song god bless you bro❤
గింత మంచి గొంతు మీకు ఇచ్చినందుకు దేవుడు కి వందనాలు సిస్టర్ గారు 🙏🙏🙏
ఎన్ని సార్లు విన్న తనివి తీరడం లెదు. Sister చాల బాగ పాడారు. మిలనే పాడలని try చెస్తున్న. God bless you.
God's grace song
చక్కటి ఆత్మీయ గీతం,tq u God.
ఈ పాట నాకు చాలా ఆత్మీయాతతో నింపినది 🙏🙏🙏🙏వందనాలు 🙏🙏🙏🙏
నేను ఏమి ఇవ్వగలనయ్య మీరు చేసిన మేలులకై ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Naku e song ante chala estam.e song raasina variki.song paadina variki devudu bhahuga deevinchunu gaaka amen➕🌹🌹
Wonder ful song lyrics praise the lord 💒🎄
మంచి పాట దేవునికే మహిమ కలుగును గాక అమెన్
Very nice song lyrics super
అక్క పాట చాల బాగుంది 👌👌👌👌💓💓💓💓💓💓
Pata rasinavariki, sangitamnu andichinavariki, padinavariki prabunamamlo vandanalu,
Super song daily ventamu
Present na jivitam lo prathi avaram tirusthunna na apajayamolo vijayam estunna na Devunike mahima kalugunugaka.na thoduga undi Nannau na family ni dairya parichi nenu unnanu ani chei patti nannu na family ni naduputunna na Devunike vandanalu. Praise the lord sister.
దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించి ఆశీర్వాదించునుగాక.ఆమేన్.ఆమేన్.
దేవునికి మహిమ కలుగునుగాక... ఆమేన్
అద్భుతమైన పాట అమ్మా చాలా బాగా పాడారు దేవుని లో మైమరచి పోతారు
E song vine koddi vinalanipistundi.. I like this song.. Meaning chala bagundi..
All the Glory to God, praise the Lord, amen 🙌🙏, song is asowm🎉❤
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen Amen Amen 🙏🙏🙏
May God richly bless all of you abundantly Amen Amen Amen 🙏🙏🙏
ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ గారు ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం ఈ పాటలో కొన్ని పదాలు నా జీవితానికి సంబంధించిన ఉన్నాయి
ఈ పాట నా జీవితంలో ఎంతో అదరణ కలిగించు చూన్నద
l-
పునరుత్థానుడా విజయ శీలుడా నా ప్రాణ నాధుడా : 2:
నా ప్రతి అవసరమును తీర్చినట్టి యేసు నాధుడా :2:
నా అపజయములలో జయము నిచ్చిన కరుణా శీలుడా :2: పునరుత్థానుడా;
కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా....
శోధన వేదన బాధలలో నిను విడువని యేసయ్యా.....:2:
నకున్నా తోడు నీడ నీవే నాధు యేసయ్యా.... 2
ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా :2: పునరు త్తానుడా:
మొడుబారిన నా జీవితం చిగురించేనాయ్యా
అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా :2:
నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువి నీవయ్యా...
మహిమా నాధుడా నా ప్రేమా పాత్రుడా...:2: పునరుత్థానుడా:
నాదు యాత్ర ముగియగనే నిను చేరేది యేసయ్యా
కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్య.... :2:
ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా....2:
నా ప్రాణం నీదయ్యా నా సర్వం నీకయ్యా.... 2: పునరుత్థానుడా:
❤🙏🙏
సిస్టర్
మీపరుతెలుపగలరు
All glory to be god sister and God bless you
Bagundi
Praise the lord sister many times vinnanu super song thank you
Really heart touch song 🙏👌❤️🙏tq సిస్టర్ అండ్ brother 🙏
Praise the Lord🙏 sister you sing wonderful song glory to God God bless yu🙏🌹🎉 sister a very heart touching song tna
E song nenu 10 times vinna i love this song nachinavaru like cheyyandi
Praise the lord 🙏 hallelujah God bless you sister chala Chala baguoga phadenaru devudu memulanu dhivinchu gaka Devudu mimulanu andharini dhivinchu kapadinanduku devunike vandanalu soshtramulu thank you God Jesus Christ balsh to all members God bless to all brathars and sisters God bless to all Indias amen
చాలా బాగా పడినారు సిస్టర్ చిద్ర రవీందర్ 🎉🎉
God bless you amma..nee voice chalaa..bagundi..Neenu roju vintanu thank you thalli....
ఆయన ఎంత గొప్ప దేవుడో మరొకసారి ఈ పాట ద్వారా చక్కగా తెలియజేసారు...వందనాలు...🙏🙏🙏
సూపర్ చాల చక్కగా పాడారు
కాంగ్రచ్ లేషన్🙏💐💐🙏
అయన
Anni sarlu vinna vinalani undi sister antha Baga devuni gurinchi padaru mee swaram devudu meku echina goppa varam
All Glory To My GOD alone ✝🙋♀️🔥🙌God bless you my sis awesome singing 🙋♀️💕💕💐💐Blessed lyric and blessed music god bless you to all🙋♀️🔥🔥🔥💕💕
Praise the lord, Hallelujah 🙌❤
Praisethelord anna 🎉 super, wo nderfulsongs.praisethelordjesuschridt❤
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
P it
🙏
Super song 🙏
వందనాలు 🙏🙏🙏🙏🙏
enka devi mahimapachutakoraku devudu divinchunu gaka amen
Devunike samastha Mahima kalugunugaka Amen 🙏🙏🙏
This song is heart touching and blessed very much in my life 🙌🙌
Your voice super 👌👌👌
Meeru inkaa paduthu Devuni ghanaparasthu alasipoyena hrudayalaku oorata ivvandi please.....
Song was so nice very spiritual song. Thanks for uploading bro&sis.God bless you keep on going in the Jesus Christ 💐👏👏👏
Sorry andi naku ardham kaledu telliyakadislike kottanu song super nenu tarachu ఈ song vintanu
Jesus Save My Family 🛐
Praises to the Lord Jesus Christ for the wonderful song about the Resurrected Lord Jesus Christ.
Good song sister amen neku machichasthadu bless you
Praise the lord Amen ❤🎉
Sister chaala vinaya videyatha paadaru.
God mimmalni inka yekkuva ga
Thana nibhandana lo vaadukonunu ghaka.
Congratulations.
Super heart touching song praise the lord 🙏
Very exlent song.l love you yesyaya tandri sottram Prabhuva aamen.
Super 👌
Naku chalabaga nachhimdhi e song😍
లోక కార్యములెల్ల - నీ కార్య ధాటికి - లొక్కెయని నీకు తెలుసునా -
ఏ కార్యమైనను ఎంచి చేసిన యెడల - ఏకరీతిని జరుగు తెలుసునా
ఎంతో చక్కగా జరుగు తెలుసునా - ఎంతో వింతగ జరుగు తెలుసునా..
Praise the lord
Bagundi very nice.
Praise the Lord🙏 NICE song🎵 Glory of the God 🙏👏👏👏👏👏👏
Good songs it's for Glory to God... Praise the Lord 🙏
Good song
దేవుడు మీకిచ్చిన మంచి స్వరమును బట్టి దేవునికి స్తోత్రములు.... 🙌🙌🙌
Tq lord intha manchi song memu vinnamu ❤
Prese the loard akka chala baga padaru❤
Wonderful song ..really heart touching song 😭😭😭🙏 🙏 prise the lord sister
Praise God.. very nice song and Amazing voice, lirics I hearing every day..
❤ nice song
పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణ నాధుడా నా ప్రతి అవస 2:23 రం తీర్చినట్టు యేసు నాధుడా
Super song ee song naku chala estamu love you Jesus
పునరుద్దానుడా విజయశీలుడా నా ప్రాణానాధుడా
నా ప్రతి అవసరము తీర్చు నట్టి యేసునాధుడా నా అపజయములలో జయము నిచ్చిన కరుణాశీలుడా
కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా శోధన వేదన బాధలలో నిను విడువను యేసయ్యా నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా | ప్రేమా పూర్ణుడా నా స్తుతికీ పాత్రుడా
మోడుబారిన నా జీవితం చిగురించేనయ్యా అందకారం తొలగించే వెన్నెల నీవయ్యా నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా మహిమా నాధుడా నా ప్రేమా పాత్రుడా
నాదు యాత్రా ముగియగనే నిను చేరెదనేసయ్యా కన్నులారా నా స్వామినీ చూచెదనేనయ్యా ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్దాత్ముడా నా పాణం నీదయ్యా నా సర్వం నీకయ్యా
❤ good 😊
40
BB@@MaheshBabu-zr5ly
😅😅
@@MaheshBabu-zr5ly🎉🎉😊
Thank you very much for your good song. DARLA MATHAIAH
From Kadapa.