yuda stuti gotrapu simhama | yesanna telugu christian songs | Hosanna ministries songs yesanna 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 1K

  • @SpiritualFriendsChannel
    @SpiritualFriendsChannel  4 ปีที่แล้ว +354

    Thanks for 1 Million Views.❤️❤️❤️ May God bless All who listening these songs. 🙏

  • @YelleshmYellesh-mp7lm
    @YelleshmYellesh-mp7lm ปีที่แล้ว +9

    Beautiful song

  • @sujith143bujji
    @sujith143bujji 4 ปีที่แล้ว +670

    యూదా స్తుతి గోత్రపు సింహమా
    యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2)
    నీవే కదా నా ఆరాధన
    ఆరాధన స్తుతి ఆరాధన
    ఆరాధన స్తుతి ఆరాధన (2)
    నీ ప్రజల నెమ్మదికై
    రాజాజ్ఞ మార్చింది నీవేనని
    అహమును అణచి అధికారులను
    అధముల చేసిన నీకు (2)
    అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||
    నీ నీతి కిరణాలకై
    నా దిక్కు దెశలన్ని నీవేనని
    ఆనతికాలాన ప్రధమ ఫలముగా
    భద్రపరచిన నీకు (2)
    అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా||
    నీ వారసత్వముకై
    నా జయము కోరింది నీవేనని
    అత్యున్నతమైన సింహాసనమును
    నాకిచ్చుఁటలో నీకు (2)
    అసాధ్యమైనది ఏమున్నది (4) ||యూదా

  • @srinurage4847
    @srinurage4847 ปีที่แล้ว +23

    నీ ప్రజల నెమ్మది కై రాజగ్న మార్చింది నీవేనాని.. అహములు అణచి అధికారులను 👌👌

  • @rajievergreen
    @rajievergreen 2 ปีที่แล้ว +4

    Praise God
    Yesanna Garu patalu Oka adbhutham devunike mahima kalugunu gaka! Amen 🙏🙏🙏🙏🙏

  • @aascharyakarudujesus1413
    @aascharyakarudujesus1413 3 ปีที่แล้ว +3

    Yesayyaaaa naku yesannagarila Aradhinche manchi Hrudayanni evvandi yesayyaaaa 😭😭😭🙏🙏

  • @moseskumarCBPC4095
    @moseskumarCBPC4095 3 ปีที่แล้ว +35

    అద్భుతమైన ఆరాధన పాట, హృదయంతో ఆరాధించే పాట, ఎంతో నెమ్మది కలుగజేసిన పాట, ఈ పాట. ఏసన్న గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించిన ఈ పాట ఎందరో ఆత్మీయ ప్రగతిలో ముఖ్యమైన పాత్రగా నిలిచిపోయిన పాట. ఏసన్న గారు మీకు వందనములు. దేవునికే మహిమ కలుగును గాక.

    • @babyganta2008
      @babyganta2008 11 หลายเดือนก่อน

      Yes

    • @narravulakumaraswamy2511
      @narravulakumaraswamy2511 2 หลายเดือนก่อน

      TT ymn
      Bbhjhñbhjjc2àveb1qmjkkoiiiiiiyyhz ZZ FB hn nn hn BB nn ok nn ab to rvhb uth hn un h nn hn nn th pl❤rr4 Dr😊​@babyganta2008

  • @alexanderluther7039
    @alexanderluther7039 4 ปีที่แล้ว +15

    యూదా గోత్రపు సింహం నా యేసయ్యా త్వరలో తానై యున్నాడు. మారనాత! ప్రభువైన యేసు త్వరగా రమ్ము! మమ్మును కొనిపో ప్రభువా🙏🙏🙏

  • @broakash8489
    @broakash8489 4 ปีที่แล้ว +8

    Yesanna garu padina patalu padaipoina jeevitham sari chese patalu alanti sevakulu Inka munduku ravali devudu divinchi asirwdinchunu gaka amen

  • @nannakuprematho4393
    @nannakuprematho4393 ปีที่แล้ว +6

    ఏసన్న గారు రాసిన పాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది..
    అంతా బాగా రాశారు..

  • @nookaraju5602
    @nookaraju5602 4 ปีที่แล้ว +9

    క్రైస్తవ జాతిని మేల్కొలిపే హోసన్న గారి ఆణిముత్యం .......మన తండ్రి అయిన దేవునునికి ఆసాద్యమైనది ఏమియు లేదని మరొక్కసారి ఈ సందర్బంగా మానందరం గ్రహించాలి హల్లెలుయ్య

  • @ashajyothiashajyothi2374
    @ashajyothiashajyothi2374 3 ปีที่แล้ว +5

    Yudha gotrapu simhama naa deena stitilo neeve naa balamu tandri vishwasaniki karta Na yesayya

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 9 หลายเดือนก่อน +4

    స్తుతి ఆరాధన -స్తుతి ఆరాధన నీకె కదా నా ఆత్మీయ ప్రగతి ని. స్వాధీనం ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 5 หลายเดือนก่อน +16

    సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నాదవ యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ఎల్

  • @malleswari.uppiretlamalles7168
    @malleswari.uppiretlamalles7168 3 ปีที่แล้ว +3

    గొప్ప దైవజనుడు మేము, చూడలేకపోయము,యేసయ్యా మీ నామానికి మహిమ కలుగును గాక

  • @jesusjamesnavula9455
    @jesusjamesnavula9455 5 ปีที่แล้ว +146

    ఇంత అద్బుతం గా ఉన్న పాటలకు కూడా దిస్ లైక్ ఎలా కొడతారు..

    • @kumarikumari7913
      @kumarikumari7913 4 ปีที่แล้ว +2

      avunu anna

    • @hnrbns9044
      @hnrbns9044 4 ปีที่แล้ว +4

      Denominations pichi vunnavallu vuntarukada bro alantivaru maybe..

    • @ramanapandeeti4626
      @ramanapandeeti4626 4 ปีที่แล้ว +2

      Yes

    • @lavanyatalaari4021
      @lavanyatalaari4021 4 ปีที่แล้ว +4

      Dislike koduthe varu atmiyulu kadu

    • @bhagyarani7049
      @bhagyarani7049 4 ปีที่แล้ว +3

      లోకానికి devni పిల్లలకి emi pothu

  • @balarajuyadala618
    @balarajuyadala618 3 ปีที่แล้ว +9

    యూదా గోత్రపు సింహమా నీకే స్తోత్రం.

  • @vararockstar7902
    @vararockstar7902 3 ปีที่แล้ว +5

    Yesanna Gari All songs super 🙏🙏🙏🙏🙏🙏

  • @Satishsatish-co3fz
    @Satishsatish-co3fz 3 วันที่ผ่านมา +1

    Super song👌👌

  • @ssolomonraj8784
    @ssolomonraj8784 5 ปีที่แล้ว +75

    Yesanna lives on in the hearts of many Christian people...love you anna...you are anna to all👏

  • @SubbuYelubandi
    @SubbuYelubandi 5 วันที่ผ่านมา +1

    Praisd the lord ⛪🙏

  • @jcmganginenichruch315
    @jcmganginenichruch315 3 ปีที่แล้ว +18

    అందరికీ వందనాలు 🙏
    మన అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్

  • @jayalakshmivaggu8178
    @jayalakshmivaggu8178 2 ปีที่แล้ว +19

    అన్న వందనాలు అన్న నా కుటుంబం రక్షణా కొరకు ప్రార్థన చేయండి అన్న

  • @nagubogisetti9089
    @nagubogisetti9089 5 ปีที่แล้ว +71

    Meru ma madya lekunna yesanna garu me swaram devudu ma madya vunchadu e songs rupamga thank you Jesus .thank u yesanna garu. Thank you hosanna ministry

  • @satishakshay2748
    @satishakshay2748 4 ปีที่แล้ว +45

    తరాలు మారినా తనివితీరని దేవుని పాటలు అందించారు బ్రదర్ ఎసన్న గారు దేవుని కి మహిమా కలుగును గాక ఆమేన్

  • @pothulajanardhan4573
    @pothulajanardhan4573 5 ปีที่แล้ว +254

    ఇది చాలా అద్భుతమైన ఆత్మీయ గీతం దేవునికే మహిమ కలుగును గాక

  • @sudheernallamati6256
    @sudheernallamati6256 2 ปีที่แล้ว +11

    దేవునికే మహిమా కలుగున్ గాక, ఏసన్న గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం 😭😭 అంతా దేవుని చిత్తం అలాంటివాళ్లు ఈ రోజుల్లో ఉంటే ఎంతో మహిమకరంగా దేవుని సేవలో వాడబ డుదురు.

  • @జీసస్సన్ఆఫ్గాడ్
    @జీసస్సన్ఆఫ్గాడ్ 5 ปีที่แล้ว +364

    ఏసన్న గారి పాటలు హృదయాన్ని కదిలిస్తూ ఉంటాయి ప్రతి క్షణం

  • @eswaraiahgeddi5935
    @eswaraiahgeddi5935 4 ปีที่แล้ว +239

    హృదయాలను కొల్లగొట్టిన పాటలను రాశారు ఏసన్న గారు దేవునికి మహిమ కలుగును గాక.

    • @yohanuchilk5685
      @yohanuchilk5685 2 ปีที่แล้ว +2

      Raja babu

    • @iqedu007
      @iqedu007 2 ปีที่แล้ว +2

      ​@@yohanuchilk5685 bro yesnna, Hosanna ministries wrote this song

  • @udaykumar-kf6eq
    @udaykumar-kf6eq 3 ปีที่แล้ว +8

    యూదా స్తుతి గోత్రపు సింహమా
    యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా "2"
    నీవే కదా నా ఆరాధనా
    ఆరాధనా స్తుతి ఆరాధనా "2"
    నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
    అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు "2"
    అసాద్యమైనది ఏమున్నది "4"
    నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని
    అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు "2"
    అసాద్యమైనది ఏమున్నది "4"
    నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
    అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు "2"
    అసాద్యమైనది ఏమున్నది "4"

  • @NagajothiBattula
    @NagajothiBattula หลายเดือนก่อน +1

    Songsuper

  • @pabbireddydurgabhavani2950
    @pabbireddydurgabhavani2950 3 ปีที่แล้ว +3

    Hosanna garu malli puttali
    Praise the lord

  • @bezawadajosaph2876
    @bezawadajosaph2876 5 ปีที่แล้ว +179

    యెహోవా తండ్రికి అసద్యమైనది ఏది లేదు ఆమెన్

  • @NavinKumar-ew3ss
    @NavinKumar-ew3ss 3 ปีที่แล้ว +72

    అయౄగారు ఈ పాట మ చర్చ్ లో పాడుతాం కానీ ఈ విడియో వింటే పరలోకం లో వున్న టె వుంది అయౄగారు price the lord. ✝️. 🛐. 🙏

  • @syamsyam2816
    @syamsyam2816 5 ปีที่แล้ว +6

    Yesanna gari prati pata lo ardahlu vuntai yesuprabhu ki ma vandanalu amen

  • @vedagottiramesh3327
    @vedagottiramesh3327 3 ปีที่แล้ว +1

    E patalo chala meaning undi neeve kada naa aradana naa gurinchi prardana cheyandi ameen 💒💒💒jesus.....

  • @keziam4079
    @keziam4079 4 ปีที่แล้ว +8

    Praise God 🙏👏👏👏 lekkinchaleni sthothramulu Deva

  • @anile3937
    @anile3937 ปีที่แล้ว +3

    Praise the lord
    Yesayakey mahima kalgunugaka amen amen amen amen amen amen TQ Jesus

  • @darsanamvijayrajuvijayraju8953
    @darsanamvijayrajuvijayraju8953 9 หลายเดือนก่อน +3

    Yessay ku asadayamanadi edi ledu samasthamu sadamee amen amen amen amen amen amen amen

  • @josekeethi
    @josekeethi ปีที่แล้ว +30

    ఎప్పటికీ మర్చిపోలేని పాటలు రాసిన ఏసన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.......
    మీరు మీ పాటలు చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు.....

  • @nethalapinky7733
    @nethalapinky7733 ปีที่แล้ว +5

    All glory to heavenly Father 🙏❤ all mighty God ,,, thank you jesus ... heavenly Father ❤❤❤

  • @prassujosh8558
    @prassujosh8558 4 ปีที่แล้ว +35

    Praise the lord brother🙏🙏..... nice song... 😍😍

  • @samarlaanilkumar4543
    @samarlaanilkumar4543 5 ปีที่แล้ว +20

    Mind Blowing Spiritual Song 👍👌👌

  • @babyganta2008
    @babyganta2008 11 หลายเดือนก่อน +19

    ఏసన్న గారు సాక్ష్యం వల్ల అనేక మంది మారాలని నా ప్రార్థన ఆమెన్

    • @paster.subhash
      @paster.subhash 10 หลายเดือนก่อน +1

      ఏసన్న గారి సాక్ష్యం వల్లనైనా నీ వలన కాదా నీకు సాక్ష్యం లేదా

  • @loverfarever3617
    @loverfarever3617 3 ปีที่แล้ว +3

    Me songs devuni ke mahima kalegattu vuntai sar

  • @srinuadhimulam5277
    @srinuadhimulam5277 5 ปีที่แล้ว +31

    👌👌👌👏👍👍👍❤❤❤❤❤amne

  • @pvicky4624
    @pvicky4624 3 ปีที่แล้ว +17

    thanks so much for this song lord

  • @naveenateja9151
    @naveenateja9151 5 ปีที่แล้ว +59

    Prise the Lord ,,, entha manchi song maku andhinchinandhuku,,,😘😘😘😘

  • @jesus-tg2yl
    @jesus-tg2yl 4 ปีที่แล้ว +20

    ఈ పాట అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను దేవుడు మిమ్మును దీవించును గాక

  • @bandipallavi1466
    @bandipallavi1466 3 ปีที่แล้ว +31

    యూదా స్తుతి గోత్రపు సింహమా
    యేసయ్య నా ఆత్మీయ ప్రగతి నీ స్వాదీనమా
    నీవే కదా నా ఆరాధనా
    ఆరాధనా స్తుతి ఆరాధనా
    నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
    అహమును అణచి అధికారులను అధమున చేసిన నీకు
    అసాద్యమైనది ఏమున్నది
    నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని
    అనతి కాలానా ప్రధమ ఫలముగా పక్వ పరిచిన నీకు
    అసాద్యమైనది ఏమున్నది
    నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
    అత్యున్నతమైన సింహాసనములు నాకిచ్చుటలో నీకు
    అసాద్యమైనది ఏమున్నది

  • @a_kepha_to_be
    @a_kepha_to_be 3 ปีที่แล้ว +8

    అన్న గారి గొంతు లో గొప్ప ఆత్మీయ అనుభూతి కలుగుతుంది

  • @kpandu8083
    @kpandu8083 5 ปีที่แล้ว +226

    ఇది చాలా అద్భుతమైన ఆత్మీయ గీతం దేవునికే మహిమ కలుగును గాక థాంక్యూ బ్రదర్ ఏసన్న గారు

  • @panduk7698
    @panduk7698 5 ปีที่แล้ว +7

    Yesaya neke mahima kalugunu gaka

  • @burrasindhu
    @burrasindhu 4 ปีที่แล้ว +11

    Prise the lord🙏🙏🙏🙏

  • @priscillabarnabas4250
    @priscillabarnabas4250 5 ปีที่แล้ว +31

    Yesanna how wonderful you r song sounds wonderful thank you brother,!

  • @vaddiapparao800
    @vaddiapparao800 4 ปีที่แล้ว +6

    ఈ పాట రాసిన వారికి సెల్యూట్ చేయాలి.. supar👌👌👌

  • @sekharbabujakkula6642
    @sekharbabujakkula6642 4 ปีที่แล้ว +239

    ఏసన్న గారి పాటలువింటుంటె హృదయం ఎంతొ నెమ్మదిగ ఉంటుంది ఆమెన్

    • @s.yesuyas.yesuya3110
      @s.yesuyas.yesuya3110 ปีที่แล้ว +1

      Super

    • @vprabhakar2784
      @vprabhakar2784 ปีที่แล้ว +2

      Yessanna garu kadu yessaiah gurimchi vimtumtay bagumtudi brother

    • @ssssvvv7334
      @ssssvvv7334 ปีที่แล้ว +1

      Yes 😢😢😢😢 amen 🙏

    • @ksuneela7737
      @ksuneela7737 11 หลายเดือนก่อน

      Sam

    • @tbenaiah
      @tbenaiah 10 หลายเดือนก่อน

      77​@@vprabhakar2784

  • @austindavid1109
    @austindavid1109 3 ปีที่แล้ว +7

    Super song heart touched💖 song glory to jesus 🙏🙏👏👏

  • @santhakumarip7805
    @santhakumarip7805 3 ปีที่แล้ว

    Praise the lord .yesanna meeru padina ee paata devuniki yentha mahima karanga vunnadi mee songs vintunte chala atmiyanga vuntundi 💐💐💐💐

  • @Eswar-s8e
    @Eswar-s8e ปีที่แล้ว +3

    వందనాలు అయ్యగారు.... 🙏🙏🙏

  • @srinivasaraonarra9788
    @srinivasaraonarra9788 18 วันที่ผ่านมา +1

    Amen🙏🙏🙏🙏

  • @kasivyshu7519
    @kasivyshu7519 ปีที่แล้ว +2

    Praise the Lord... Brother All glory to Jesus.. 🙏

  • @mrajesh53787
    @mrajesh53787 4 ปีที่แล้ว +4

    యేస్సన్న గారి పాటలు హృదయాన్ని కదిలిస్తుంది దేవుని కీ మహిమ కలుగును గాక

  • @perikavandana4160
    @perikavandana4160 4 ปีที่แล้ว +21

    ప్రధమ ఫలముగ పక్వ పరచిన నీకు.....🙏🙏🙏

  • @venkateshkakani9980
    @venkateshkakani9980 5 ปีที่แล้ว +13

    Amen amen 🌹👏

  • @rameshbabu9906
    @rameshbabu9906 5 ปีที่แล้ว +19

    థాంక్స్ జీసస్ నీవు నా జీవితం

  • @SumanNeelam-z3q
    @SumanNeelam-z3q 27 วันที่ผ่านมา +1

    Song is Beautiful ❤️

  • @sunnysmart1499
    @sunnysmart1499 5 ปีที่แล้ว +49

    Excellent song hossanna garu songs everyone is like this heart touches songs

  • @kasivyshu7519
    @kasivyshu7519 ปีที่แล้ว +1

    Praise the Lord brother garu 🙏 Thank you brother garu 🙏

  • @divyasunitha752
    @divyasunitha752 5 ปีที่แล้ว +40

    Praise the lord father IAM a big fan of Jesus

  • @buruguaseervadam7328
    @buruguaseervadam7328 5 ปีที่แล้ว +19

    Wonderful song Praise the LORD

  • @srilatha9386
    @srilatha9386 5 ปีที่แล้ว +34

    Devunike mahima

  • @hepsybhaa6803
    @hepsybhaa6803 2 ปีที่แล้ว +3

    Prise thr lord..deva maku ilanti sevskunni ichinanduku..anaduw bible lo yosepu nu.okkanni piluchukoni ..pradhanamantrini chesadu ..e kalamlo ..yesannagaarini..7th class chadhivinaa ayanni devudu yenno deshalo suvartha prakatipachesadu..tqqq lord ..a sevanu yenthagaaano vistarimpa chesavu thandri..krungipoina maku yesanna divimchina vidhanam chuste .balamunondukuntamu

  • @raviuppe3917
    @raviuppe3917 5 ปีที่แล้ว +53

    Wonderful song... My favorite song. ..Praise the lord..

  • @hadassa.maddhuri9478
    @hadassa.maddhuri9478 4 ปีที่แล้ว +15

    Many people heart full fans of this song as world wide including me also 🥰🥰

  • @thammanaboinasaidulu9726
    @thammanaboinasaidulu9726 ปีที่แล้ว +1

    Super Bro 👌 very good god bless you 🙏🙏🙏🙏🙏

  • @MohanMohan-ob6tq
    @MohanMohan-ob6tq 3 ปีที่แล้ว +20

    యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్య నీకే మా ఆరాధన

  • @estherrani4537
    @estherrani4537 3 ปีที่แล้ว +20

    Song so many times listen spiritual happiness praise the LORD Almighty God creator our God yessayya spiritual strength wow Great 🙏🏿

  • @chadalasharon4310
    @chadalasharon4310 4 ปีที่แล้ว +1

    Praise JESUS🙏 NA ATHIMIYA JEEVITHAM NEE SWADHINAM PRABHUVA REALLY BLESSED SONG JESUS GRACE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @ramanaramana4763
    @ramanaramana4763 5 ปีที่แล้ว +26

    Hossanna songs 👌👌👌👌👌👌

  • @searchingforjiminsjams2608
    @searchingforjiminsjams2608 4 ปีที่แล้ว +2

    Chaala baagunnaayi songs ilage songs pedthu undandi👌🙏🏻🙏🏻👌👌👌😊

  • @ntr586
    @ntr586 4 ปีที่แล้ว +11

    Love you jesus

  • @budigatoni2408
    @budigatoni2408 3 ปีที่แล้ว +1

    Praise the lord ayya 🙏🙏🙏🙏😎🙏🙏🙏🙏🙏

  • @JanagamnarashamiJanagamNarasha
    @JanagamnarashamiJanagamNarasha 5 ปีที่แล้ว +10

    దేవుని కి మహీమ కాలుగునుగాక

  • @Yogaboy903
    @Yogaboy903 5 ปีที่แล้ว +25

    Superrrrrrrrrrrrrrrrr Song....
    Amen 🙏🙏🙏

  • @arvandchary109
    @arvandchary109 5 ปีที่แล้ว +26

    Warship to the Lord Jesus it's true his man of the God iam blessed

  • @SParisudam-ve5fd
    @SParisudam-ve5fd ปีที่แล้ว +1

    Supar song 🙏🙏🙏

  • @PushpaLatha-ps1cv
    @PushpaLatha-ps1cv 4 ปีที่แล้ว +19

    Yes,nothing is impossible to our God

  • @bsudhakar7273
    @bsudhakar7273 5 ปีที่แล้ว +74

    Jesus is the kings of king Amen

  • @mounipandu3061
    @mounipandu3061 3 ปีที่แล้ว +3

    నా యేసయ్య నామనికి స్తుతి కలుగునుగాక Amen 🤗🥳

  • @pallaganisekhar624
    @pallaganisekhar624 4 ปีที่แล้ว +15

    Praise the Lord!

  • @Ramu-tm4lv
    @Ramu-tm4lv 5 ปีที่แล้ว +159

    దేవుడు మీకు దీవించునుగాక

  • @sravanichadala9068
    @sravanichadala9068 4 ปีที่แล้ว

    Sarwadhikari NEKAY STHOTHARAMSAMASTHAMU SADHYPPARACHAGHALA DEVANEKAY STHOTHARAM🙏REALKY WONDERFULLSOBG ANNA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @geethabangaram1824
    @geethabangaram1824 4 ปีที่แล้ว +12

    Wonderful song.praise god👏🙏

  • @pastormanjunath6774
    @pastormanjunath6774 2 ปีที่แล้ว +2

    Anointed Man of God and Anointed Song🙏🙏🙏

  • @jinnurigopikumar7455
    @jinnurigopikumar7455 4 ปีที่แล้ว +13

    All Glory and Honour to Our Father JESUS CHRIST AMEN HALLELUJAH........

  • @anildondapati5449
    @anildondapati5449 ปีที่แล้ว

    Aradhana stuti aradhana 👏👏👏👏

  • @hepsiba1112
    @hepsiba1112 5 ปีที่แล้ว +78

    Yesannagaru meeru inkka bathikiunte Chala bagundu.

  • @spchinna6937
    @spchinna6937 3 ปีที่แล้ว +1

    Praise the lord brother 🛐🛐🛐🛐🙏🙏 Amen 🌹🌹🌹🌹🌹

  • @pallekonarepalle6065
    @pallekonarepalle6065 5 ปีที่แล้ว +12

    Super andi