Naa hrudayamulo nee maatale
ฝัง
- เผยแพร่เมื่อ 5 เม.ย. 2024
- #jesussongs #jesustelugusongs #jesusteluguchristiansong #jesusteluguworshipsongs #jesusteama #jesustakethewheel#jesusteluguchristianvideo #jesustelugulyricalsongs#jesuslyricssong #jesuslyrical #jesuslyrics #jesus #jesuschrist #jesuslovesyou #jesuscristo #jesussaves #jesussaves #jesusislord #jesús #jesusmessage #jesusfaith #jesusfollowers #jesusfountainoflifechurchinternational #jesusforyou #jesusforyou #jesuslove #jesuslovers #jesusloveyou #jesuscristo #jesuscrist #crist #cristian #cristiansongs #cristianmotivation #cristianmusic #jesusfaith #faith #hope #jesushope #jesushouse #jesushitsongs #jesusdevotionalsongs #jesusiscoming #jesusiscomingsoon#jesusisking #jesusisgod #bible #biblestudy #bibleverse #bibleverseoftheday #church #churchofchrist #churchservice #prayer #prayerwarrior #prayermeeting #prayertime #prayermusic #viral #sundayschool #viralvideo #viralsongs #trendingvideo #trending #trend #trendingsong #Naa hrudayamulo nee maatale
#jesusspiritualpower
#నా హృదయములో నీ మాటలే
నా కనులకు కాంతి రేఖలు (2)
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠిన హృదయమును కరిగించిన
నీ కార్యములను వివరింప తరమా
నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2) ||నా హృదయములో||
మనస్సులో నెమ్మదిని కలిగించుటకు
మంచు వలె కృపను కురిపించితివి (2)
విచారములు కొట్టి వేసి
విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి
సత్తువ గల భూమిగా మార్చినావు ||నీ కార్యములను||
విరజిమ్మే ఉదయ కాంతిలో
నిరీక్షణ ధైర్యమును కలిగించి (2)
అగ్ని శోధనలు జయించుటకు
మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి
దీప స్తంభముగా నను నిలిపినావు ||నీ కార్యములను||
పవిత్రురాలైన కన్యకగా
పరిశుద్ధ జీవితము చేయుటకు (2)
పావన రక్తముతో కడిగి
పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి
సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు ||నీ కార్యములను|| - เพลง
చాలా బాగుంటాది ఈ పాట 🙏🙏
Namakam leni vare keeda e pata to maree tare yese daktam prise the lord, ,,,😊
Praise the lord 🙏🙏
నా హృదయములో నీ మాటలే
నా కనులకు కాంతిరేకలు (2)
కారు చీకటిలో కలువరి కిరాణమయి
కఠిన హృదయమును కరిగించినవు
నీ కార్యములును వివరింప తరమా
నీ ఘనకార్యములు వర్ణింంప తరమా (2)(నా హృదయ )
మనసులో నెమ్మదిని కలిగించుటకు
మంచూవలే కృపను కురుపించితివి (2)
విచారములు కొట్టివేసి
విజయానందముతో నింపినావు
నీరుపారేటి తోటగచేసి
సత్తువగల భూమిగా మార్చినావు (నీ కార్యములు )
విరాజీమ్మే ఊదయ కాంతిలో
నీరిక్షణ దయిర్యమును కలిగించి (2)
అగ్ని సోదనలు జయించుటకు
మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి
దీపస్థంభముగా నన్ను నిలిపినావు (నీ కార్యములు )
పవిత్రురాలైన కన్యాకగా
పరిశుద్ధ జీవితము చేయుటకు (2)
పావన రక్తముతో కడిగి
పరమానందముతో నింపినావు
సిద్దపడుచున్న వధువుగా చేసి
సుగుణలా సన్నిధిలో నను నిలిపినావు (నీ కార్యములు )
🎉🎉🎉❤❤ Jesus
❤❤❤
❤
3:07
❤❤❤
Amen
🙏🙏🙏🙏🙏🙏
నాఫేవరెట్.పాట
I love 💕 Jesus
Praise the Lord
Praise the LORD Shalom everyone 🙏
Amen Amen Amen Hallelujah thank you jesus praise the Lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏God bless you sister
Maen❤❤❤😢
Naa yesayya nannu kapaadadu
Praise the lord sister ✝️🙏🙏🙏🙏
I love 💕 this song and my feelings reelif ok 🎉
Melodious song. Praise the Lord.
❤super song
Fantastic song
V❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤
Amen❤❤❤❤❤❤
Amen I love you so much jesus super song 👌👌😇🥰🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏💘💘💘💘💘💘💘❤❤❤❤💖💖💖💖💝💝💝💝💝
Hallelujah Amen 🙏
Wadrafullsog
🙏🙏🙏✝️✝️✝️✝️
Ee song ki singer evaru please reply if anybody knows
ప్రైజ్ ది లార్డ్... ఆమెన్
Who is singing
Praise the.lord.🙏🙏🌹🌹
Amen
Amen