తండ్రి మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నా గుండె వేదనతో బెంగతో నిండి ఉంది తండ్రి మీరే నాకు దైర్యం ఇవ్వండి తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ మీరే మాకు ఆదారం నా చెవి పైన మీ హస్తం వేసి స్వస్త తనివండి తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్
నా జీవితం మొత్తం ఈ పాటలో కనిపిస్తుంది 😭😭ఇప్పటికి ఎన్ని సార్లు ఈ పాట విన్నానో తెలీదు 😭😭కానీ ఏదోకరోజు యేసయ్యా నన్ను తిరిగి నిలబెట్టుతాడు అని నమ్మకంతో బతుకుతున్న 😭😭చాలా 💐💐👌👌అద్భుతంగా పాడారు అక్క 👌👌💐💐దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమెన్ 🙏🏻🙏🏻☦️🙏🏻🙏🏻
మా నాన్న 12 ఫిబ్రవరి 2024 రోజున ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయారు.చిన్నప్పటి నుండి మా నాన్నను వదిలి ఉండలేని నేను తట్టుకోలేక పోయాను..ఈ పాట విని చాలా ఏడ్చాను..రోజు వింటూనే ఉన్నాను....ఆదరణ కలిగించేది దేవుడే...😭😭😭❤️❤️❤️నాన్న❤️❤️ఎప్పటి కైనా నిన్ను కలుస్తాను అనే ఆశతో ఉన్నాను.గుండె బరువెక్కి పోతున్నా..మళ్ళీ దేవుని వైపు చూస్తున్నా.
ఎవరు ఏమన్న క్రీస్తు కొరకు బ్రతుకుడు చాలా కష్టం,[ ఎందుకు కంటే ఎప్పుడు నీ హృదయంలో నుంచి హోమబలులు, దహనబలులు. బయటకు వెళ్తూ ఉండాలి.అవి ఆయన ఇంపైన సువాసనగల పరిమళం అవ్వాలి.] అప్పుడు ఆయనకు నచ్చూతం...tnq 🙏
Praise the lord పాట చాలా బాగుంది, నాకు అని పిస్తుంది ప్రభువు ఈ ప్రజలు కోసం, ఇలానే ప్రతి దినం తండ్రి కుడి పార్శాన్న కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నారు అని..... ఈ పాట విన్న వారు అందురు ఆయన మనసు లో నికి, తొంగిచూడాలని ఆశగా వున్నది..... నిజ్జంగా ఇది ప్రభువు కోరిక..... ఎందుకంటే సమయము లేదు....
సిస్టర్ ఆత్మలను ఉత్తేజ పరిచే పాట ఆత్మలో లీనమై పాడుతున్నారు మాకెంతో ఉత్తేజం కలిగిస్తుంది మీకు మీ కుటుంబానికి దేవుడు దీవెనలు కుమ్మరించును కాక కాకెలి సైమన్
Praise the lord sister Devudu memulanu dhivinchu gaka amen devudu pata vrashina brathars and sisters.nu devinchunu gaka amen devunike vandanalu soshtramulu devunike mhaima khalgunu gaka Devudu memulanu andharini dhivinchu gaka amen God bless to all members God bless to all India's amen thank you God Jesus Christ balsh to all world amen
నా పేరు saraladevi, అమ్మ నాన్న ను వదిలి ఎప్పుడు నేను ఉండలేదు, సడన్ గా ఆరోగ్యం గా ఉన్న అమ్మచనిపోయింది 4నెలలకే భర్త ప్రభాకర్ చనిపోయాడు, ఆ వెంటనే 3weeks కు నాన్న చనిపోయారు ఈ సాంగ్ నా మానసిక స్థితి సరిపోయింది, . ఒంటరి నయ్యాను దినమంతా దేవునిలోనే గడుపుచున్నాను తట్టుకునే శక్తి లేదు
Thandri yesaiah e paata motam na jevetham lane undhi prabuba anubavinchanu inka anubavisthuna ne medhe asha petukunanu prabuva na jeevethani marchandi na pelli me chitam prabuva 😢😢😢😢😢😢jarigina jaragakapoina me ke vadelesa kani na jeevetham na valake baramuga undhi prabuva nanu devenchu yesaiah
Super ga padaru sister music sounds super really pata lo na life undi 😭😭😭😭😭🙏🏽🙏🏽🙏🏽 ela antho mandi unnaro 😭😭😭plze ma family kosam preyar cheyandi plz😭😭😭
Dear Brothers and Sisters in Christ,
Please do comment which song you want to listen with Lyrics..
GOD Bless You all.
Hu
BAKKALAJAR
AS,
Manchi song modhati sari pata vinnapudu theliyakundane kallalo neelu vochai dhevudiki vondhalu pata baga padaru
కునుకని నిద్రించని. Adam benny song kavali
దేవుడు మిమ్మల్ని ఎంత గానో దీవించు ను గాక ఆమెను ⛪🙏🙏🙏🙏🙏🙏🙏⛪
తండ్రి మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నా గుండె వేదనతో బెంగతో నిండి ఉంది తండ్రి మీరే నాకు దైర్యం ఇవ్వండి తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ మీరే మాకు ఆదారం నా చెవి పైన మీ హస్తం వేసి స్వస్త తనివండి తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్
నా జీవితం మొత్తం ఈ పాటలో కనిపిస్తుంది 😭😭ఇప్పటికి ఎన్ని సార్లు ఈ పాట విన్నానో తెలీదు 😭😭కానీ ఏదోకరోజు యేసయ్యా నన్ను తిరిగి నిలబెట్టుతాడు అని నమ్మకంతో బతుకుతున్న 😭😭చాలా 💐💐👌👌అద్భుతంగా పాడారు అక్క 👌👌💐💐దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆమెన్ 🙏🏻🙏🏻☦️🙏🏻🙏🏻
ఈపాట రాసినవారికి.. పాడినవారికి ధన్యవాదములు
Praise the Lord
గుండె బరువెక్కిపోతున్నది
ప్రాణము సొమ్మసిల్లుచున్నది (2)
నా మనసేమో కలవరపడుచున్నది (2)
యేసయ్యా.. ఆదరించ రావా
యేసయ్యా.. బలపరచ రావా ||గుండె||
ప్రాకారము లేని పురముగా నేనుంటిని
ఆదరణ లేక దిగులుతో నేనుంటిని (2)
నెమ్మది లేదాయెనే - శాంతి కరువాయెనే (2)
యేసయ్యా.. ఆధారం నీవే కదా
యేసయ్యా.. నా కాపరి నీవే కదా ||గుండె||
అంధకారంలో నా దీపము ఆరిపోయెనే
అరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే (2)
దినదినము నేను కృంగుచున్నాను (2)
యేసయ్యా.. వెలిగించగ రావా
యేసయ్యా.. లేవనెత్త రావా ||గుండె||
ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనే
ఎవరిలో చూసిననూ ప్రేమ కరువాయెనే (2)
ఆత్మల భారముతో మూల్గుచున్నానయ్యా (2)
యేసయ్యా.. దర్శించ రావా
యేసయ్యా.. ప్రేమతో నింపుమయా ||
Supar, sogs
Nice song jesus god blèss ÿou all🎉🎉🎉🎉
మా నాన్న 12 ఫిబ్రవరి 2024 రోజున ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయారు.చిన్నప్పటి నుండి మా నాన్నను వదిలి ఉండలేని నేను తట్టుకోలేక పోయాను..ఈ పాట విని చాలా ఏడ్చాను..రోజు వింటూనే ఉన్నాను....ఆదరణ కలిగించేది దేవుడే...😭😭😭❤️❤️❤️నాన్న❤️❤️ఎప్పటి కైనా నిన్ను కలుస్తాను అనే ఆశతో ఉన్నాను.గుండె బరువెక్కి పోతున్నా..మళ్ళీ దేవుని వైపు చూస్తున్నా.
😢😢😢😢
❤
మీకు దేవుడు అయినా యేసుక్రీస్తు వారు తన ఆదరణ ఇచ్చును గాక. Be brave. God bless you
God bless you with 💖
❤❤❤
ఈ పాట ఎప్పుడు విన్న,ఎన్నిసార్లు విన్న కన్నీరు ఆగట్లేదు.ఎందుకంటే ఈ పాట నా జీవిత్తానికి సరిపోతుంది.
సముద్రములో కొట్టుకు పోతూ విల విల లాడే వారికీ గొప్ప చెక్క బల్ల దొరికినట్లు వుంది
ఇ పాట
వివరించటానికి మాటలు లేవు
God bless you abundantly chala chakkaga padavu thalli
easing.najeevitanki.odarpunistu.nnadi.praisethelord
Sistat garu Persia the lord chalabaga pabaru🙏🙏🙏
కృంగినవారిని లెవనెత్తే పాట చాలా బాగుంది దేవునికి సర్వఘనత మహిమ కీర్త ప్రభవములు కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
ఎవరు ఏమన్న క్రీస్తు కొరకు బ్రతుకుడు చాలా కష్టం,[ ఎందుకు కంటే ఎప్పుడు నీ హృదయంలో నుంచి హోమబలులు,
దహనబలులు.
బయటకు వెళ్తూ ఉండాలి.అవి ఆయన ఇంపైన సువాసనగల పరిమళం అవ్వాలి.] అప్పుడు ఆయనకు నచ్చూతం...tnq 🙏
Amen🙏🙏🙏🙏🙏🙏🙇
Na papam nimitham prayachitham kosam deva ninnu pradeyapaduthunanu, thandri na మొర alakinchumu thandri🙏🙏🙏🙏🙏🙏🙏
దేవా నా కోసం నీవు సిలువలో మరణించి తిరిగి వచ్చిన యేసయ్య నీకే నా వందనాలు తండ్రి ఈ యొక్క పాట వింటున్న ప్రతి ఒక్కరికీ నా యొక్క నిండు వందనాలు తండ్రి ఆమెన్
యేసయ్య రాజ్యం, వచ్చును గాక,, ఆమెన్ 🙏🙏🙏🙏
కామెంటు రూపముగా ప్రభువైన యోస్సయ్యను మహిమపరచిన వారందరికీ ప్రభు నామమున వందనాలు.ప్రభువైన యేస్సయ్యకే మహిమ ఘనత ప్రబావములు ఆయనకే చెల్లునుగాక.ఆమేన్ ఆమేన్
ఎవరమ్మా నువ్వు అస్సలు నీ వాయిస్ కష్టం లో ఉన్నప్పుడు గుండెలు పగిలేలా ఏడుస్తూ దేవుడుని స్మరించుకుంటూ అరణ్య రోధనతో కన్నీళ్లు karusthunnam
మనసు మారాలంటే ఇలాంటి పాటలు వింటే తప్పకుండా మారతారు
అవును brother'🙏🙏🙏🙏🙏
Yes brother
Praise the lord 🙏అద్భుతంగా రాశారు పాడారు🙏
Super heart touching song
యేసయ్య కు మహిమ ఘనత యుగ యుగాలు కలుగును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్
ఈపాట రాసినవారికి,పాడినవారికి నా వందనాలు దేవుడు మీఅందరినీ దీవించునుగాక ఆమేన్.
ಎರಡು ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿಕೊಂಡು ಒಂದೇ ಮನಸ್ಸಿನಿಂದ ಈ ಹಾಡನ್ನು ಕೇಳುವಾಗ ನಮ್ಮ ಹ್ರುದಯದಲ್ಲಿ ದೇವರ ಮಹಿಮೆಯ ಆಶೀರ್ವಾದ ಕಾಣುತ್ತೇವೆ,
సిస్టర్ గారు చాలా చక్కగా భారముతో,ఆత్మతో పాడినందుకు దేవుని పేరిట హృదయపూర్వక వందనములు.సిస్టర్ గారు దేవుడు మిమ్ములను నిండారు గా దీవించును గాక.
వివరించడానికి మాటలురావడంలేదు అద్బుతంగా పాడారు హృదయాలను కదిలించే పాట god bless you
Yes bro
Tq Sis Praise the lord
Yes
Yes
Yes it's really correct
God bless you
పల్లవి: గుండె బరువెక్కి పోతున్నది ప్రాణం సొమ్మసిల్లి పోతున్నది (2)
నా మనసేమో కలవరపడుతూ ఉన్నది (2)
యేసయ్య ఆదరించ రావా !
యేసయ్య బలపరచు రావ ! (2)
//గుండె//
1) ప్రాకారము లేక పురముగ నేను ఉంటిని
ఆదరణ లేక దిగులుతో నేను ఉంటిని (2)
నెమ్మది లేదా యని శాంతి కరువయ్యాని(2)
యేసయ్య ఆధారం నీవే కదా !
యేసయ్య నా కాపరి నీవే కదా ! (2)
// గుండె//
2) అంధకారము లోన దీపము ఆరిపోయేనే
అరణ్యరోదన లో ప్రాణము సొమ్మసిల్లినే (2)
దినదినము నేను క్రుంగుచున్నాను (2)
యేసయ్య వెలిగించ రావా !
యేసయ్య లేవనెత్తగా రావా ! (2)
// గుండె//
3) ఎక్కడ చూచినను నెమ్మది లేదా ఆయనే
ఎవరిలో చూసినప్రేమ కరువయ్యాయని (2)
ఆత్మల భారముతో మూలుగుతున్నాను (2)
యేసయ్య దర్శించ రావా !
యేసయ్య ప్రేమతో నింపుమయ్య ! (2)
🙌🙌🙌🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️🛐🌷🌷🌷🌷🌷❤️
God bless u
Super
amen amen amen halleluya,,👌👏
@@kumari227 🥰💘💌💝
E pata పడుతుంటే ఏడ్పు వస్తుంది..గుండె కు హతుకున్నే సాంగ్.
అమ్మ,దేవుడు మీకు మంచి వాయిస్ ని ఇచ్చాడు
దేవుడు ఇంకా ఆయన కృపలో వర్ధిల్లింప చేయును గాక
Mlm
Bi
Good
గుండె బరువెక్కిపోతున్నది ప్రాణం సోమ్మసీల్లిపోతున్నది యేసయ్య నన్ను బలపరచరావా నన్ను కాపాడరావా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
అవును నిజమే దేవా నాకు మరుమనసును కలుగజేయుము దేవా ఆమేన్ 😭
సిస్టర్ 🙏🙏🙏🙏 e పాట వల్ల na జీవిత మారింది 🙏🙏🙏🙏🙏
😭😭😭😭😭
I Love you Jesus my heart🙏🙏🙏
Amen
ప్రతి చరణం నాకోసమే రాసినట్టు ఉంది నేను ఏమి రాయలేక పోతున్నాను తండ్రి నన్ను అందరించ రండి నన్ను బలపరచరండీ ప్రభూ ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
నిట్టూర్పులో ఉన్న ఆత్మలకు శాంతి సమాధానం యిచ్చె పాట ఈ పాట పాడినందుకు సిస్టర్ మీకు మీ కుటుంబానికి
దేవుడు అద్బుతమైన దీవెనలు కుమ్మరించును
గాక
దేవుడు నిన్ను ఇంకా ఇంకా నిన్ను ఆశీర్వదించును గాక
దేవుని నామమునకు మహిమా కలుగును గాకా ఆమేన్ అద్భుతమైన పాట నా మనస్సుకు నెమ్మదినచ్చింది ధన్యవధములు బ్రదర్
Praise the lord పాట చాలా బాగుంది, నాకు అని పిస్తుంది ప్రభువు ఈ ప్రజలు కోసం, ఇలానే ప్రతి దినం తండ్రి కుడి పార్శాన్న కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నారు అని..... ఈ పాట విన్న వారు అందురు ఆయన మనసు లో నికి, తొంగిచూడాలని ఆశగా వున్నది..... నిజ్జంగా ఇది ప్రభువు కోరిక..... ఎందుకంటే సమయము లేదు....
Prise.the.lord
Amen
దేవుడు మిమ్ములను దీవించు గాక, మంచి అర్థం ఉన్న ఆత్మీయమైనటువంటి పాట.
ప్రైస్ ది లార్డ్ అన్న నైస్ అన్న సూపర్ నా మనస్సులోని బాధ అంతా పాటల రూపంలో రాసి అన్నట్లుగా ఉంది ఇప్పటివరకు 53 సార్లు ఒక్క రోజులో
.
Nice song
Sssss😭😭😭😭😭😭😭😭😭😭🤲🤲🤲🤲🤲🤲🤲🤲
Yes your right
నా బ్రతుకు అంతా ఈ పాటలానె ఉంది నా కోసమే దేవుడు పాడించాడు
Nady kuda, bro sem kani devudu manaku thoduga unnadu badapadaddu
I too bro
Praise the Lord brother
ఈరోజు నీ కష్టం రేపు దేవునికి సాక్ష్యము అవచ్చు అంతా మీ మేలుకే ఆయన మహిమ కోసమే ప్రైస్ ది లార్డ్🙏🏻
Same feeling brother ❤
యేసయ్య ---నన్ను అందరించరవా యేసయ్య --నన్ను బలపరచరావా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
చాలా చాలా బాగుంది అక్క ఈ పాట పడినా మీకు రాసిన వారికిని ఆ దేవుని కృపా క్షేమము లు మీకు మీ కుటుంబానికి వుండుగాక ఆమేన్ 😭😭👌
ఈ పాట విని ఆదరణ పొందిన వారిలొ నేను ఉన్నాను, praise the lord ❤
యేసయ్యా...💙🙏🙏
Avunu ayya ne adharana naku kavali daddy 😭😭😭😭 song chala bagundhi
దేవుని కి మహిమ కలుగును గాక అమెను
నేను ప్రతి రోజు పది సార్లు వింటాను ఇ పాట ను మనసు తేలిక అవుతుంది
Ee song lo ప్రతి పదం naaku nenu రాసుకునట్లు undhi, nakosame meeru రాసినట్లు undhi brother. 🙏🙏🙏🙏 ee song lo నన్ను nenu chusukunnanu
అమ్మ 🙏🙏🙏🙏🙏దేవుడు మిమ్మును బ్రతుకు దినములన్నియు దీవించును గాక
Praise the lord sister ఈ పాట చాలా చాలా భాగుంది ఈ పాట విన్న ప్రతి సారి నా గుండె లో ఉన్న భారం పోతున్నది
మొండి హ్రుదయాలను సైతం తట్టి లేపి ప్రభు వైపు పరుగులు ఎత్తీంచె పాట పాడిన సిస్టర్ కు ఈపాట రచయిత ప్రభు పేరిట వేల వేల వందనాలు కాకెలి సైమన్
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం ప్రతి దినము ప్రతి రోజు పాడుతూ ఉంటాను వందనాలు
ఎంతో అద్భుతమైన అర్ధం తో కూడిన ఈ పాట ఎంతోమంది జీవితంలో వెలుగు నింపుతుంది.. చాలా చాలా అద్భుతమైన వాయిస్ తల్లీ. క్రీస్తు నామములో వందనాలు 🙏🙏🙏
Ayya yessya naku ma akka chellaki pillalu leru devuda yessyya gunde agipoyela undhi deva please 🙏🙏🙏🙏🙏🙏 devuda naku ma akka chellilaki garbhapalam daya cheyumayya
నా దేవునికి వందనాలు paadinavariki.వందనాలు
🙏🙏🙏🙏🙏🙏🙏సిస్టర్ చాలవుదార్పుగా ఉంది దేవుడు మీ మును దీవించును గాక
సిస్టర్ ఆత్మలను ఉత్తేజ పరిచే పాట ఆత్మలో లీనమై పాడుతున్నారు మాకెంతో ఉత్తేజం కలిగిస్తుంది మీకు మీ కుటుంబానికి దేవుడు దీవెనలు కుమ్మరించును కాక కాకెలి సైమన్
Praise the lord sister Devudu memulanu dhivinchu gaka amen devudu pata vrashina brathars and sisters.nu devinchunu gaka amen devunike vandanalu soshtramulu devunike mhaima khalgunu gaka Devudu memulanu andharini dhivinchu gaka amen God bless to all members God bless to all India's amen thank you God Jesus Christ balsh to all world amen
తండ్రీ నువ్వు తప్ప ఎవరూ మా బారాలు తొలగించలేరు.ఆమేన్
ఆదరణ ఓదార్పు నిచ్చే పాట చాలా బాగుంది 🙏🤝👍
amen
నా జీవితం మొత్తం ఈ పాటలో ఉంది
E pata nakosama rasinatlu undikanniru agatladu chala baga rasaru e pata 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
Chala bagunde nakosam padenattunde 🙏🙏🙏🙏
నా పేరు saraladevi, అమ్మ నాన్న ను వదిలి ఎప్పుడు నేను ఉండలేదు, సడన్ గా ఆరోగ్యం గా ఉన్న అమ్మచనిపోయింది 4నెలలకే భర్త ప్రభాకర్ చనిపోయాడు, ఆ వెంటనే 3weeks కు నాన్న చనిపోయారు ఈ సాంగ్ నా మానసిక స్థితి సరిపోయింది, . ఒంటరి నయ్యాను దినమంతా దేవునిలోనే గడుపుచున్నాను తట్టుకునే శక్తి లేదు
yesaya meku lekkhaleni vandhanlu sthuthulu sthotramulu mahima gantha prabavamulu hallelujah kruthagntha shakti yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ని వాక్యమే నన్ను బ్రతికించేను బాధలలో నెమ్మదినిచ్చెను ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Devuni namaniki mahima kalugunu gaka Amen Halleluya ✝️🙏
హార్ట్ టచింగ్ సాంగ్ అబ్బా 👌👌👌🙏🙏🙏🙏
నమసేమో కలవర పడుచున్నది అని రాయండి
Praise the lord amen amen amen ఆమెన్
యేసయ్య నా గుండె బరువెక్కిపోతున్నది ప్రాణం సోమ్మాసిళ్లుతున్నది యేసయ్య నన్ను బాగుచేయరావా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
మనం మారాలంటే ఇలాంటి పాటలు తప్పకుండ వినాలి
ILOVE పాట బాగా ప డ రు 🙏🙏🙏🙏
Thandri yesaiah e paata motam na jevetham lane undhi prabuba anubavinchanu inka anubavisthuna ne medhe asha petukunanu prabuva na jeevethani marchandi na pelli me chitam prabuva 😢😢😢😢😢😢jarigina jaragakapoina me ke vadelesa kani na jeevetham na valake baramuga undhi prabuva nanu devenchu yesaiah
మీకు దేవుడు మంచి స్వరం ఇచ్చాడు.praise the lord
Ninu bada lo mood off nannu avarina amina annapudu vachi e song vinta 😭😭😭
సిస్టర్ ఈ పాట ద్వారా ఆదరించ బడి నాను మీకు నా హృదయపూర్వక🙏🙏🙏🙏🙏👌👌👌👌👌 కృతాజ్ఞ తా వందనాలు
Asallu prema ledu evariki nijamina prama devvududi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎన్ని సార్లు విన్నా తృప్తి కలగడం లేదు
😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏 super song Amma devudu ninu divenchunugaka Ammen
ఈ పాట నా గురించి పాడినట్టు ఉంది . Praise the Lord
Prati okkariki adarana kalige song rasina padina vaarini devudu divinchunugaka.
చాలా బాగా పాడారు సిస్టర్
Super ga padaru sister music sounds super really pata lo na life undi 😭😭😭😭😭🙏🏽🙏🏽🙏🏽 ela antho mandi unnaro 😭😭😭plze ma family kosam preyar cheyandi plz😭😭😭
గుండె బరువైక్కి పోతున్నది సాంగ్ చాలా చాలా సూపర్ 🙏
ఎంతమంచి దేవుడవయ్య యేసయ్య నా చింతలన్నీ తిరెనయ్య నిను చేరగా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
heart touching and real request
I love my Jesus father price the lord amen amen amen super song
Voice chala bagudhi
Ayya ee song vennapudu naku health boledu pray for u ayya
అమ్మ మీకు వందనాలు నా కోసమే పడినారు
So melodious,Wonderful,heart touching song.Glory to GOD.
Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujah amin
my life reflects in this song. Many people are suffering like this.GOD only can help them gives comfort.
Praisethelord, all,, jesus blessyou all, 🙏🙏🙏👍👍🙏👍🙏👍👍👍🙏🙏🙏🙏👏🌹🌹❤️🌹
వందనాలు సిస్టర్
Somany.thanks.manasukadilinchina.hgreat.songs.vefiochupistunnaruasongsanni.malifelee
Yes it's me to dedecate that song and in my life any one is not there but God save to me to ever and for ever and I love my dad of Jesus
చాలా చాలా బాగుందమ్మా వాయిస్ పాట చాలా బాగా పాడారు వందనాలు అక్క