Junte Thene dharala kanna Yesu Namame Madhuram | జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం With Lyrics

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @holychristalbum
    @holychristalbum  7 หลายเดือนก่อน +172

    Hello Everyone
    If you like our work please support us and by God's grace please share your valuable contributions to our channel by Phone pay or Google pay # 9704998470
    Thank you for visiting our channel and thankyou so much for watching our videos.
    Your encouragement means a lot to us.
    Also please watch our other videos also in our channel.
    Thank God for bringing you to this channel.
    Thank you and may God bless you.
    Enjoy the song.

  • @Lavanya676
    @Lavanya676 ปีที่แล้ว +43

    Nalo Bayam badha Pogotu Deva Amen

  • @prabha1412
    @prabha1412 11 หลายเดือนก่อน +77

    జుంటి తేనె ధారల కన్న ఏసునామమే మధురము
    యేసయ్య సన్నిధి నే మరువజాలను
    జీవిత కాలమంతా అనందిచేద
    యేసయ్యా నే ఆరాధించేద

  • @chinnayachinnaya5100
    @chinnayachinnaya5100 2 ปีที่แล้ว +351

    మేము హిందూ మతం అయిన దేవుని పాటలు అంటే నాకు చాలా ఇష్టం

  • @198eswar3
    @198eswar3 2 ปีที่แล้ว +197

    నా జీవితంలో ఎన్నో మార్పులు చేసి నా యేసయ్య నీకు వందనాలు... నీకు జీవితాంతం ఋణపడి ఉంటాను నా ప్రభువా❤️❤️❤️

  • @gopi-fd3fu
    @gopi-fd3fu ปีที่แล้ว +36

    నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుము దేవ

  • @kadiyamvenkatesh3082
    @kadiyamvenkatesh3082 7 หลายเดือนก่อน +241

    జుంటె తేనె ధారల కన్నా
    యేసు నామమే మధురం
    యేసయ్య సన్నిధినే మరువజాలను (2)
    జీవితకాలమంతా ఆనందించెదా
    యేసయ్యనే ఆరాధించెదా (2) ||జుంటె తేనె||
    యేసయ్య నామమే బహు పూజనీయము
    నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)
    నన్నెంతగానో దీవించి
    జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటె తేనె||
    యేసయ్య నామమే బలమైన దుర్గము
    నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)
    నన్నెంతగానో కరుణించి
    పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2) ||జుంటె తేనె||
    యేసయ్య నామమే పరిమళ తైలము
    నాలో నివసించే సువాసనగా నను మార్చి (2)
    నన్నెంతగానో ప్రేమించి
    విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2) ||జుంటె తేనె||

  • @ragavaragava5530
    @ragavaragava5530 8 หลายเดือนก่อน +3

    This song was very beautiful especially music chala bagundi manasuku prasatamga untundhi

  • @rahulkampelli5552
    @rahulkampelli5552 2 ปีที่แล้ว +114

    యేసు క్రీస్తు అందరికి ప్రభువు

  • @Amalapuramammayi106
    @Amalapuramammayi106 2 ปีที่แล้ว +92

    E సాంగ్ ఎన్ని సరులు విన్న వెనాలనిపిస్తునే వుంటుంది ఎంత బాగుందో అన్ని సాంగ్ లో కన్నా ఈసొంగ్ చాలా నచ్చింది నాకు

  • @k.prasad7415
    @k.prasad7415 2 ปีที่แล้ว +235

    మన దేవుడు గొప్ప వాడు

    • @macharalasyoutubechannel3916
      @macharalasyoutubechannel3916 2 ปีที่แล้ว +1

      👐

    • @David.sam.1435
      @David.sam.1435 2 ปีที่แล้ว +3

      Yes amen 🙌 hallelujah 🙌 Anna praise the lord 🙏💖

    • @danielmeesala2043
      @danielmeesala2043 2 ปีที่แล้ว +4

      Ayennaaa Andhariki devudu

    • @kteach7231
      @kteach7231 2 ปีที่แล้ว +4

      Manadevudu kadu andari దేవుడు athanii padalachenthaki vellina prathi ప్రాణికి nithya Jivitham untundhi 🙏🙏✝️🛐🛐

    • @grajuraju3685
      @grajuraju3685 2 ปีที่แล้ว +2

      @@David.sam.1435 1

  • @KGeorge-l9j
    @KGeorge-l9j ปีที่แล้ว +13

    இயேசு உங்களை ஆசீர்வதிப்பாராக

  • @hemanthrhemanth3415
    @hemanthrhemanth3415 ปีที่แล้ว +118

    I'm Hindu but I love Jesus songs ❣️

    • @estherumakili9398
      @estherumakili9398 8 หลายเดือนก่อน +1

      God bless you so much

    • @VemavarapuNirmala
      @VemavarapuNirmala 2 หลายเดือนก่อน +1

      praise the lord brother and sister ​🙏🙏🙏🙏🙏🏻

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 2 ปีที่แล้ว +51

    ఈ పాట నాకు చాలా ఇష్టం ఈ పాట వింటే సంతోషంగా ఉంది..🙏🙏🙏

  • @golivijayakumar742
    @golivijayakumar742 2 ปีที่แล้ว +121

    నీ వాక్యమే నన్ను నడిపించును ,బాధలలో అదే నెమ్మదినిచ్చును

  • @nagnn4191
    @nagnn4191 ปีที่แล้ว +13

    ,,ఈనాటి అంటే నాకు చాలా ఇష్టం నా దేవుడు గొప్ప దేవుడు

  • @swarnamadhuri4343
    @swarnamadhuri4343 2 ปีที่แล้ว +9

    నీ వాక్యములు నా నోటికి తేనెకంటే తీపిగా నున్నవి.

  • @pilli.apparao1361
    @pilli.apparao1361 3 ปีที่แล้ว +98

    ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన నామంలో వందనాలు ఇంకా ఇంతకంటే మధురమైన పాటలు దేవుని చిత్తం లో వచ్చును గాక 🙏 ఆమేన్ 🙏 ఆమేన్ 🙏 ఆమేన్ 🙏 హలేలూయ 👍

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 ปีที่แล้ว +12

    ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక

  • @polarstar3558
    @polarstar3558 3 ปีที่แล้ว +198

    పాడా దగిన పాట
    విన దగిన పాట
    అందరూ మెచ్చే పాట
    లవ్ ఇట్ 🕎✝️🛐

  • @suship7188
    @suship7188 3 ปีที่แล้ว +90

    Such a wonderful song tq hosanna ministry, because devuni atmiya geetalanu maku estunandhuku, true wonder full, and beautiful musically, song💐😇💐💐💐💐✝💐💐💐❤💐💐💐💐😇💐💐💐

    • @muvvalamahalaxmi654
      @muvvalamahalaxmi654 3 ปีที่แล้ว +3

      ❤️💞❤️💞❤️💞

    • @krishkrishnaveni4988
      @krishkrishnaveni4988 2 ปีที่แล้ว

      Ksjksusjw

    • @krishkrishnaveni4988
      @krishkrishnaveni4988 2 ปีที่แล้ว +1

      Jhejej

    • @lakshminani5453
      @lakshminani5453 2 ปีที่แล้ว

      👠🥿👠🥿👠🥿👠🥿🥿👠👠🥿🥿🥿👠🥿🥿🥿👠🥿👠🥿👠🥿🥿👠🥿👠🥿🥿🥿👠🥿👠🥿🥿🥿🥿👠

  • @అబ్రహంరాజు
    @అబ్రహంరాజు 2 ปีที่แล้ว +760

    జుంటి తేనె ధారల కన్నా
    యేసు నామమే మధురం
    యేసయ్య సన్నిధినే మరువజాలను (2)
    జీవితకాలమంతా ఆనందించెదా
    యేసయ్యనే ఆరాధించెదా (2) ||జుంటి తేనె||
    యేసయ్య నామమే బహు పూజనీయము
    నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)
    నన్నెంతగానో దీవించి
    జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటి తేనె||
    యేసయ్య నామమే బలమైన దుర్గము
    నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)
    నన్నెంతగానో కరుణించి
    పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2) ||జుంటి తేనె||
    యేసయ్య నామమే పరిమళ తైలము
    నాలో నివసించే సువాసనగా నను మార్చి (2)
    నన్నెంతగానో ప్రేమించి
    విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2) ||జుంటి తేనె||

  • @CRIMINAL__YT12
    @CRIMINAL__YT12 2 หลายเดือนก่อน +8

    జుంటె తేనె ధారల కన్నా
    యేసు నామమే మధురం
    యేసయ్య సన్నిధినే మరువజాలను (2)
    జీవితకాలమంతా ఆనందించెదా
    యేసయ్యనే ఆరాధించెదా (2) ||జుంటె తేనె||
    యేసయ్య నామమే బహు పూజనీయము
    నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)
    నన్నెంతగానో దీవించి
    జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటె తేనె||
    యేసయ్య నామమే బలమైన దుర్గము
    నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)
    నన్నెంతగానో కరుణించి
    పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2) ||జుంటె తేనె||
    యేసయ్య నామమే పరిమళ తైలము
    నాలో నివసించే సువాసనగా నను మార్చి (2)
    నన్నెంతగానో ప్రేమించి
    విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2) ||జుంటె తేనె||

  • @sanjanasanju8170
    @sanjanasanju8170 2 ปีที่แล้ว +69

    🙏 దేవునీకే మహిమ కలుగును గాక

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 ปีที่แล้ว +91

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @tanigadapanagalakshmi3363
    @tanigadapanagalakshmi3363 ปีที่แล้ว +1

    Na jevitamlo enno melulu checitivi thandri amenn alage maku mesevakuni dwara swastata kaliginchi nandukumeku kotladi vandanalayya

  • @arjunchavariya6336
    @arjunchavariya6336 2 ปีที่แล้ว +4

    ఈ సాంగ్ వింటే ఎప్పుడు కూడా నాకు గుస్ బంప్స్ వస్తాయి

  • @puvvadichandrasekhar7927
    @puvvadichandrasekhar7927 2 ปีที่แล้ว +80

    మన యేషయ్య గొప్ప దేవుడు

  • @tellakuladurgaprasad2939
    @tellakuladurgaprasad2939 2 ปีที่แล้ว +68

    I remembered my school days worship while listening this song,.
    Always Glory to Jesus

    • @NaveenNaveen-ng2uo
      @NaveenNaveen-ng2uo ปีที่แล้ว +1

      Amen😍😍😍😍❤️❤️❤️❤️

  • @callmelucky2699
    @callmelucky2699 3 ปีที่แล้ว +257

    Iam not Christian but I love this song ❤️❤️❤️

    • @murthykaruna4461
      @murthykaruna4461 3 ปีที่แล้ว +36

      Bro devudi patale kadhu devuni Prema kuda chala baguntundhi

    • @m.sanjaykumartech8312
      @m.sanjaykumartech8312 3 ปีที่แล้ว +6

      Ok

    • @SivaKumar-uz3ut
      @SivaKumar-uz3ut 3 ปีที่แล้ว +20

      @@murthykaruna4461 bro e song anthe chala estam
      E song first ma village charch lo vinna
      E aong full vinalani ela youtube lo serch chesi vintun a
      Feeling mind fresh

    • @Rusher_2018
      @Rusher_2018 3 ปีที่แล้ว +5

      ❣🌈

    • @madhavbeheramadhavbehera8482
      @madhavbeheramadhavbehera8482 3 ปีที่แล้ว +4

      God bless you ma

  • @snehagera5264
    @snehagera5264 2 ปีที่แล้ว +104

    జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం
    యేసయ్యా సన్నిధినే మరువజాలను
    జీవిత కాలమంతా ఆనదించెదాయేసయ్యనే ఆరాధించెదా
    1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము
    నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి
    నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే
    2. యేసయ్య నామమే బలమైన ధుర్గము
    నాతోడై నిలచి క్షేమముగా నను దాచి
    నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే
    3. యేసయ్య నామమే పరిమళ తైలము
    నాలో నివసించె సువాసనగా నను మార్చె
    నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే

  • @sravaniyarlagadda1896
    @sravaniyarlagadda1896 2 ปีที่แล้ว +3

    Devudu na jeevitham lo enno goppa karyalu chesaru..anduku Vandanalu

  • @prabhakar_paul
    @prabhakar_paul 2 ปีที่แล้ว +41

    మన దేవుడు గొప్పవాడు🙏🙏

    • @lakshmikethineedi1802
      @lakshmikethineedi1802 2 ปีที่แล้ว +1

      A dhavudu ayena goppavada Jesus aa kadhu aaman

    • @kkraki6349
      @kkraki6349 2 ปีที่แล้ว +1

      @@lakshmikethineedi1802 ఏ దేవుడైనా గొప్పవాడు అంటే ఎవరుఇంకా ఎవరున్నారు

    • @lakshmikethineedi1802
      @lakshmikethineedi1802 2 ปีที่แล้ว +1

      @@kkraki6349 all gods is great hindhuse,cristeyanse...something

    • @kkraki6349
      @kkraki6349 2 ปีที่แล้ว +1

      @@lakshmikethineedi1802 నీకు నిజమైన దేవుడు ఎవరో తెలుసా

    • @kkraki6349
      @kkraki6349 2 ปีที่แล้ว

      @@lakshmikethineedi1802 నేను క్రిస్టియన్ ఏనా

  • @cinemazindagi2593
    @cinemazindagi2593 3 ปีที่แล้ว +61

    When my mind is out of god i will come and listen to this it makes my soul to connect with God....thank you Hosanna ministries for giving this masterpiece

  • @Ranishorts18
    @Ranishorts18 ปีที่แล้ว +5

    Praise the Lord 🙋‍♀🙋‍♀🙋‍♀2008 me Vishakhaptnam me Mitting me suna tha tb se bhut miss krti rhti thi aj ghr me lga kr sun rhi hu pita ne mn ki ikchha puri ki dhanyvad yeeshu dhanvad prbhu yeeshu apki Jindgi ko rosn krta rhe 🙏✝️🙏

  • @KunathiVaradarju
    @KunathiVaradarju ปีที่แล้ว +6

    I'm Cristian i love jesus songs

  • @passionofchrist9513
    @passionofchrist9513 2 ปีที่แล้ว +27

    praise the lord devuniki vandanamulu 🙏🙏🙏

  • @bontalaharibabu4160
    @bontalaharibabu4160 ปีที่แล้ว +7

    Ayya meeku vandanamulu praise the lord Jesus is great of God My heart ❤️❤️❤️ touching e paata

  • @mounikagunji27
    @mounikagunji27 3 ปีที่แล้ว +26

    Song nachina vallu okka liked💓💓💓💓

  • @RajKumar-ei8xv
    @RajKumar-ei8xv 2 ปีที่แล้ว +42

    యేసయ్యా గోప దేవుడూ
    🙏🙏🙏

  • @bontalaharibabu4160
    @bontalaharibabu4160 2 ปีที่แล้ว +3

    Ayya meeku vandanamulu My heart ❤️❤️❤️❤️❤️ touching e paata chala bagha paadaru Jesus bless you

  • @hemalathamerugu4280
    @hemalathamerugu4280 2 ปีที่แล้ว +63

    నిజమే....ఆయన ప్రేమ మధురం.......అత్యంత మధురం......

  • @sandeepsandy7736
    @sandeepsandy7736 ปีที่แล้ว +3

    Yesyyaaa nenu chesi papallu kshaminchu tandri nanu appula samsya nundi kapadandi tandri amen 🙏🏻 😭🙏🏻

  • @Guidance1435-cd
    @Guidance1435-cd 2 หลายเดือนก่อน +2

    My favourite song ❤ life long Jesus tho undipovalli ayyana Prema ku pathrakaga

  • @mamidirohith6446
    @mamidirohith6446 ปีที่แล้ว +9

    Yesu naamam anni naamala kanna madhuraminadi ❤....amen

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +2

    సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట మరియు ✝️✝️✝️💐💐🙏🙏🛐🙏

  • @udariarchana2055
    @udariarchana2055 8 หลายเดือนก่อน +4

    Praise the lord . ayya thandri ma akka ki garbha phalamu nu ivvu thandri plz god . ma akka midha koncham jaali chupinchu ayya. Thanaki conceive kavali thandri 🥺🤰🤰🤰

  • @user-fo5tr6eb8h
    @user-fo5tr6eb8h ปีที่แล้ว +7

    Jeevitha kalamantha aradincheda 😭😭🫂🥺🛐 line stole my 💖

  • @balumudhiraj1435
    @balumudhiraj1435 3 ปีที่แล้ว +88

    I am not Christian but i love this song... 🕉️☪️✝️... ❤️💓❤️

    • @PARD7
      @PARD7 3 ปีที่แล้ว +4

      AMEN.

    • @jesussongsforyou8816
      @jesussongsforyou8816 3 ปีที่แล้ว +3

      God bless you 👍👍

    • @sahanapriya3534
      @sahanapriya3534 2 ปีที่แล้ว

      ✝️ 🕉️. ☪️ All can't exist together.... never.... One and only one God is The Lord almighty "Jesus Christ".

    • @keziyabethesda4914
      @keziyabethesda4914 2 ปีที่แล้ว

      Super song 😍🙌

    • @harikethanpatel4398
      @harikethanpatel4398 ปีที่แล้ว

      @@sahanapriya3534 vad manchiga secularist mind tho alochinchi cheppindu positive ga…! Ochi gelkinav anavsram ga thitlu thintav

  • @JECY22
    @JECY22 ปีที่แล้ว +6

    மிகவும் பிடித்த பாடல்.. இயேசுவுக்கே புகழ்🙏

  • @nanigeddada-xg2eo
    @nanigeddada-xg2eo ปีที่แล้ว +28

    నిజమైన ప్రేమ దేవుని ప్రేమ నాదేవుడు ప్రేమ ❤❤❤❤❤✝️🛐🛐💝💝

  • @rahuljakkula4566
    @rahuljakkula4566 7 หลายเดือนก่อน +1

    హృదయాన్ని హత్తుకునే సాహిత్యం మరియు అద్భుతమైన సంగీతంతో అద్భుతమైన పాట

  • @salintiharikrishna186
    @salintiharikrishna186 ปีที่แล้ว +5

    Samasthamu devuni mahima❤ love you 💕 jesus

  • @bhanureddy217
    @bhanureddy217 ปีที่แล้ว +15

    I am not a Cristian but I love this song ❤❤❤❤

  • @prasadpadala2723
    @prasadpadala2723 2 ปีที่แล้ว +24

    ఈ పాట నాకు చాలా ఇష్టం 🥰

  • @hepsibbauma2517
    @hepsibbauma2517 2 ปีที่แล้ว +28

    Nic song..Glory to God..praise the lord to all

  • @harshaselvakumar9355
    @harshaselvakumar9355 3 ปีที่แล้ว +36

    Wonderful song in the name of Jesus Christ Amen

  • @AnanthapuramRavi-k6d
    @AnanthapuramRavi-k6d 2 หลายเดือนก่อน +2

    దేవునికి మహిమ కలుగును గాక

  • @yedduratnasagar7709
    @yedduratnasagar7709 2 ปีที่แล้ว +15

    Andhariki praise the lord and all are must be behave good hearts like Jesus our God ✝️✝️✝️✝️

  • @suryamanikanta8961
    @suryamanikanta8961 2 ปีที่แล้ว +40

    Actually when I was listening this song getting goosebumps🥰💙💙jesus ⛪💒

  • @joshua19ABM
    @joshua19ABM 3 ปีที่แล้ว +8

    Music chalaa bagunnadhi super music and song

  • @veerababu1602
    @veerababu1602 ปีที่แล้ว +3

    Haleluya.... ❤😊

  • @doranaladinakar4072
    @doranaladinakar4072 3 ปีที่แล้ว +24

    THIS IS WONDERFUL SONG PRIS THE LORD SHALOM

  • @swarnamadhuri4343
    @swarnamadhuri4343 2 ปีที่แล้ว +12

    Wonderful first time venadmu super song🤩🤩🥰🤩🤩

  • @sra12002
    @sra12002 2 ปีที่แล้ว +3

    Christianity is not a religion, its the way of life. Even Jesus christ mathapichi manushula valla siluva veyabaddaru. So as a Christ follower i proudly say i dont have any religion or any caste

  • @LoveMemoriess
    @LoveMemoriess หลายเดือนก่อน +2

    ఈ రోజుల్లో తేనెను అమ్ముకునే వారే కానీ... దాని మాధుర్యం వివరెంచే వారే లేరు...

  • @aarlinarani3166
    @aarlinarani3166 2 ปีที่แล้ว +36

    My fav song for ever and ever,Thank you for this song
    Praise to be god 🙏🙏

  • @rajurajesh5419
    @rajurajesh5419 2 ปีที่แล้ว +2

    చాలా చాలా గోప దేవుడు ఏసుక్రీస్తు

  • @veerababu1602
    @veerababu1602 ปีที่แล้ว +6

    I will Listen Every Sunday In Church..... ❤❤🥰🤗
    #Praise The Lord___😊

  • @Shanthi_Sujith143
    @Shanthi_Sujith143 3 ปีที่แล้ว +16

    I love this song heart touching this song thank you for singing this song I love this song

  • @PoliticalTroller
    @PoliticalTroller 3 ปีที่แล้ว +9

    తేనె లాంటి మాదురం ని నామం పరిసుద్ద నా తండ్రి హాలేలుయా

    • @PARD7
      @PARD7 3 ปีที่แล้ว +2

      AMEN.

  • @kondaiahgaddala4975
    @kondaiahgaddala4975 3 ปีที่แล้ว +49

    Avunu mana yesu chala chala gopavadu naku e song challa challa nachindhu

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna7126 ปีที่แล้ว +8

    తండ్రి మీకు వందనాలు 🙏🙏మా కుమారుడు శివ చరణ్ మంచి మార్గం మంచి మనసు మంచి ఆరోగ్యం మంచి మార్గం మంచి job రావాలని కొరుకుతూ పభూవ.. prayer cheddar brother

  • @VenkateshGadi-iy3zf
    @VenkateshGadi-iy3zf ปีที่แล้ว +9

    Iam not chrstin but love this song❤❤❤

  • @amma185
    @amma185 2 ปีที่แล้ว +2

    Praise the lord 🙏 song chala bavundhi

  • @pnehemiyaiibba2559
    @pnehemiyaiibba2559 2 ปีที่แล้ว +11

    chala bagundhi voice 🙏🙏🙏

  • @AdlaSaidhulu
    @AdlaSaidhulu 5 หลายเดือนก่อน

    యేసయ్య నువ్వు మహా గొప్ప దేవుని ఈ పాట మహా అద్భుతంగా పాడారు ఫాదర్

  • @railasethirailasethi9081
    @railasethirailasethi9081 ปีที่แล้ว +5

    Heart touching song ✝️🙏 God Bless you 💖✝️🙏

  • @SIROUDAY
    @SIROUDAY 2 ปีที่แล้ว +19

    Prise the lord ....🙏

  • @shaikshashavali3997
    @shaikshashavali3997 3 ปีที่แล้ว +29

    తేనె లాంటి తీయనైన పాట❤️🤗🤗🤗💐💐💐🎉🎉😍😍

  • @anandrao7504
    @anandrao7504 3 ปีที่แล้ว +55

    Such a Wonderful Song 👌

  • @chchakri5841
    @chchakri5841 3 ปีที่แล้ว +3

    I am a Christian I love this song praise the Lord

    • @PARD7
      @PARD7 3 ปีที่แล้ว +1

      AMEN.

    • @chchakri5841
      @chchakri5841 3 ปีที่แล้ว +1

      AMEN.

  • @priyankayandrathi7452
    @priyankayandrathi7452 3 ปีที่แล้ว +27

    Wonderful song I like this

  • @gayatrigayatri2347
    @gayatrigayatri2347 2 ปีที่แล้ว +8

    Mana devudu goppa vadu..🙏🙏🙏🙌🥰

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 หลายเดือนก่อน +1

    Sarvasakthigaladevudu sarvlokanakuraraju yesayya nadaeva yehovanaadeva rajulakuraarajuve yesayya Nike mahima ganatha prabhavamulukalugunugaka sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord song heart touching song ✝️✝️🛐🛐🛐👋🛐👋🛐🛐🛐✝️

  • @korraanandnaik6786
    @korraanandnaik6786 2 ปีที่แล้ว +13

    Praise the lord hallelujah 🙏🙏🙏🤗🤗🤗 nice song ❤️

  • @thalluridurgarao9732
    @thalluridurgarao9732 3 ปีที่แล้ว +21

    Amenhallelujah 🙏🙏 praise the lord hallelujah

  • @ratnakumarikondepudi6266
    @ratnakumarikondepudi6266 ปีที่แล้ว +6

    మన ప్రభు గొప్పవాడు

  • @DSrinu-wc7ld
    @DSrinu-wc7ld 10 หลายเดือนก่อน +1

    Yesunaamam,Madhurame❤

  • @k.avinashbannu2318
    @k.avinashbannu2318 3 ปีที่แล้ว +35

    జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం
    యేసయ్యా సన్నిధినే మరువజాలను } 2
    జీవిత కాలమంతా ఆనదించెదా- యేసయ్యనే ఆరాధించెదా } 2
    యేసయ్య నామమే బహు పూజ్యనీయము
    నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి } 2
    నన్నెంతగానో దీవించి - జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే} 2|| జుంటె తేనె ||
    యేసయ్య నామమే బలమైన ధుర్గము
    నాతోడై నిలచి క్షేమముగా నను దాచి } 2
    నన్నెంతగానో కరుణించి - పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే} 2|| జుంటె తేనె ||
    యేసయ్య నామమే పరిమళ తైలము
    నాలో నివసించె సువాసనగా నను మార్చె } 2
    నన్నెంతగానో ప్రేమించి - విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే} 2|| జుంటె తేనె ||
    all glori to Jesus

  • @Truth.B-q5i
    @Truth.B-q5i ปีที่แล้ว +2

    Beautiful song ❤

  • @venukomati9000
    @venukomati9000 2 ปีที่แล้ว +4

    My Jesus (father) words are so sweet better than honey go and test it you feel like A achiever hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @vijaykunar.nandhi
    @vijaykunar.nandhi ปีที่แล้ว

    జుంటె తేనె ధరలకన్న ఏసు నామమే మధురం super song
    (దేవ ఈ పాట రాసిన వారిని..పాడిన వారిని..చూస్తు విన్న వారిని దీవించి కృపను ఇవ్వండి తండ్రి)

  • @k.thirumal148
    @k.thirumal148 3 ปีที่แล้ว +44

    His words are very sweeet

    • @PARD7
      @PARD7 3 ปีที่แล้ว

      AMEN.

  • @krishnavenimalladi2820
    @krishnavenimalladi2820 2 ปีที่แล้ว +1

    Thandri naku thodunidaga nannu nadipistuna thandri 🙇‍♀️🙇‍♀️nannu entha gano divinchi jivajalapu utalatho ujevipachesaru love you nanna na vivaham na jivitham ne chitham kodamtha thenetho mamulamdharini niputuna thandri mike mahima gantha 🙇‍♀️🙇‍♀️🙇‍♀️Amen🙏🙇‍♀️🙇‍♀️

  • @manukapravalika77
    @manukapravalika77 2 ปีที่แล้ว +5

    Song chala bagundhi malli malli vintunaaa❤️

  • @sitharammuvvala
    @sitharammuvvala ปีที่แล้ว +6

    Iam. Hindhu but ...I love this song so much ❤

  • @veeralakshmi5609
    @veeralakshmi5609 2 ปีที่แล้ว +1

    Nijamgaa junte tenedarala kanna maduramu 👌👌👌 praise the lord anaa yesayya inkaa good songs evvalani korutuuu

  • @aniruddhbh7714
    @aniruddhbh7714 2 ปีที่แล้ว +3

    True junte thena kanna yesayya madhuram ala paade ee paata mee konthu kuda madhurame brother.
    Praise god. I could feel Iam dancing dandiya while this song is going on🙏🏻😀

  • @bondumothertheressa6541
    @bondumothertheressa6541 3 ปีที่แล้ว +53

    I love this song ❤️