నేను కూడా ఉన్నానయ్యా - నన్ను వాడుకో యేసయ్యా / Nenu Kuda Unnanayya Song / Telugu Christian Songs
ฝัง
- เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
- #NenuKudaUnnanayya
#నేనుకూడాఉన్నానయ్యా
#NenuKudaVunnanayya
#TeluguChristianSongs
#JesusSongs
#TeluguJesusSongs
నేను కూడా ఉన్నానయ్యా
నన్ను వాడుకో యేసయ్యా (2)
పనికిరాని పాత్రనని
నను పారవేయకు యేసయ్యా (2)
జ్ఞానమేమి లేదుగాని
నీ సేవ చేయ ఆశ ఉన్నది (2)
నీవే నా జ్ఞానమని (2)
నీ సేవ చేయ వచ్చినానయ్య (2) ||నేను||
ఘనతలొద్దు మెప్పులొద్దు
ధనము నాకు వద్దే వద్దు (2)
నీవే నాకు ఉంటే చాలు (2)
నా బ్రతుకులోన ఎంతో మేలు (2) ||నేను||
రాళ్లతో నన్ను కొట్టిన గాని
రక్తము కారిన మరువలేనయ్యా (2)
ఊపిరి నాలో ఉన్నంత వరకు (2)
నీ సేవలో నేను సాగిపోదునయా (2) ||నేను||
మోషే యెహోషువాను పిలిచావు
ఏలీయా ఎలీషాను నిలిపావు (2)
పేతురు యోహాను యాకోబులను (2)
అభిషేకించి వాడుకున్నావు (2) ||నేను||
నేను కూడా ఉన్నాన్నయ్యా
నన్ను వాడుకో యేసయ్యా 2
పనికిరాని పాత్రనని
నను పారావేయకు యేసయ్యా 2
జ్ఞానమేమి లేదు గానీ
నీ సేవ చేయ ఆశ ఉన్నది 2
నీవే నా జ్ఞానమని
నీ సేవ చేయ వచ్చినానయ్యా 2
నేను కూడా ఉన్నానయ్యా
నన్ను వాడుకో యేసయ్యా 2
ఘనతలొద్దు మెప్పులోద్దు
ధనము నాకు వద్దే వద్దు 2
నివే నాకు ఉంటే చాలు
నా బ్రతుకులోనా ఎంతో మేలు 2
నేను కూడా ఉన్నాన్నయ్య
నన్ను వాడుకో యేసయ్యా 2
రాళ్లతో నన్ను కొట్టిన గానీ
రక్తము కారిన మరువలే నయ్య 2
ఊపిరి నాలో ఉన్నత వరకు
నీ సేవలో నేను సాగిపోధునాయ్యా 2
నేను కూడా ఉన్నాన్నాయ్యా
నన్ను వాడుకో యేసయ్యా 2
మోషే యెహోషువ ను పిలిచావు
ఏలియ ఏలిషాను నిలిపావు 2
పేతురు యోహాను యాకోబులను
అభిషేకించి వాడుకున్నావు 2
నేను కూడా ఉన్నన్నయా
నన్ను వాడుకో యేసయ్యా 2
యేసయ్యా యేసయ్యా.....
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Plz subscribe my channel
Ki
Nic
@@rakeshmuddada5905 tq
Thanks for ditelus
Super
Songs nice
Supper song god blssypu
Sthuthi Priya I want. You. Jesus Christ 🙏🙏🙏🙏❤❤❤I love you Jesus. So much Jesus. Come in my heart Jesus Christ
నేనుకూడా ఉన్నన్నయ్య నన్ను కూడా వాడుకో యేసయ్య యేసయ్య యేసయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Ee paata dwara ni namamunaku mathrame mahima thechukomani aduguthunnamu thandri amen
వందనాలు ఏయేసయ్యే. పాట చాలా బాగావుంది 👏👏🙏🙏
Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujah amin praise the Lord amin
వందనములు బ్రదర్ గారు హర్ట్ ఫుల్ సౌంగ్ very very nice br
Praise the lord 🙏🙏🙏
ఈ పాట మమలను చాలా బలప్రచింది presthlard అన్న
అందరికి వందనాలు దేవుడు మీమల్ని దీవెన్చునుగాక ఆమెన్
Prise the lord god bless you e love you jesus like you song
ఆమెన్
Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤
చాలా బాగా పాడారు అన్నయ్య సూపర్ సాంగ్ ఆధరానా తో కూడిన పాట దేవుని కే మహిమ
This song is beautiful song i love this song 🙏🙏🙏
I love you❤❤ song🎵🎵🎵 🙏🙏🙏
Arswensnogz
Jar😤😣😠😈😥
Krishnaveni praise the lord 🙌 🙏 thank you jesus God bless you 🙏 🙌 ❤️ 💖
I love this song 💕💜❤️ my favourite song ❤️❤️👌
అందరికీ వందనాలు job kosam try చేసే వాళ్లకు అలాగే హౌస్ వైఫ్ కి అండ్ రిటైర్ అయిన కలిగా ఉండే పెద్దలకి ఎవరైనా job చేయాలనే ఆసక్తి ఉన్న ప్రతీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి..ఇంట్లో ఉండి work చేయాలి అనుకునే ప్రతి ఒకరికి job ఆపర్చునిటీ.kalipisthamandi interest unna vallu evaraina sare MSG cheyagalaru..andhriki praise the lord 🙏
Parsie the Lord aayagaru 🙏🙏🙏🙏🙏
Super song sir⛪🙏
అమ్మ యేసు ప్రభువు సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు
Wonderful song brother music 🎶🎶 super ❤️❤️❤️ song voice చాలా బాగుంది బాగా పాడారు ❤️❤️❤️🙏🙏🙏
Nice song auvunu panikirani pathranani nannu vaduko deva
Praise the lord ammagaru yesayya krupa amen ❤❤❤❤❤
చాలా బాగుంది నాకు నచ్చింది సూపర్ సాంగ్ 🤝👏👏🙏🙏🙏
Praise is the lord bro
Naku chala istam e song Shalom🙏🙏🙏
I love this song more than 100 times heard
Praisethalord. Annayachalabagapadinaru.⭐🕊️💐💐💐🌲🌲
Super song beautiful song so sweet
Super
Amen🙏 praise the Lord
praise the lord
Superrrrrrrrrrrrr
😄🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
Super song. AMEN 🙏
Devudu mimunu deevinchunu gaaka super song
God bless great jesus
Yes lord..use me as your tool..amen
God bless you super song super beautiful song😍😍😍🤩🤩, 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
God bless you Jesus amen
Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤💒🎚️🎚️🎚️🎚️🎚️
I love you praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤💒👍👍👍👍👍
Praise the lord
Super ante superrrrr song
PRAISE the Lord SUPER song hallelujah glory to Jesus ÀMEN
Devaaa nannu kuda vaduko yesayya🥺
Praise the Lord sir
Praise the lord ammagaru i love you yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤💕💕💕💕💕💒🎚️🎚️
Prasaad the Lord
Amen Ee
Pata chala Bagaundhi .
I లవ్ this song
🙏🌹❤
🛐🛐🛐🙏🙏
I love this song God bless you bro and praise the lord
Praise the lord 🙏🙏🙌 God bless you 🎉🙏🙏
Wonderful song AMEEN AMEEN farm Karala
Glory to God 🙏
nice song super sir chalabagapadaru prise the lourd
Super song bro 👌
Super Song Raise the Lord .
I love ❤️❤️❤️❤️❤️ song heart touching love
God bless super
Super song God bless you
జూపాక దావీదు తాత గారికి ఈ పాట ఇష్టం
Praise the Lord anna 🙏 VERY NICE SONG FOR THE MINISTRY ENCOURAGEMENT
Praise the lord brother
Naku asha undhi seva cheyalani
Kani naku antha gnam ledu annaya
Prayer cheyandi nenu vadi pokamunde vadukune Laguna plz
Super song
Super song
Tq jesus
54379hy
Song chala bagundi singing kuda chala chala bagundi brother
సూపర్. సాంగ్.tq.జీసస్
Amen 🙏🙏🙏🙏
Nenu kuda unnanaya l😰😰😰 l love this song🙏
Nice song
Good
Song
చాలా బాగా పాడారు. అన్నయ్యా. సూపర్. సాంగ్
Opllllpllpllpllklpllkolo❤
Anaconda naya song
@nakkarakrishrishna8648.2 yr ago
😂
❤🙏👍
👌🏼🙏🏼🛐🙏🏼
Praise the lord 🙏 hallelujah God bless you brother Chala Chala baguoga phadenaru devudu memulanu dhivinchu gaka amen devudu memulanu andharini dhivinchu gaka amen devuduniki vandanalu soshtramulu
🙏🏻❤️JESUS
Nenu kuda vunanaya.nanu.vadu.ko.yessaya.iam.so.so.very.happy. 😘😘😘😘😘😘😘💋💋💋💋💋💋💋
Praise the lord brother 🙏
Fanstic song father
Avunu deva ne seva challi ana asha undi na asha tirchava prabuva
Amen .Praise the Lord All the Best .
Supar song anna
Chala bagundi anna... Song🎶🎶🎶🎶
I love song 🤞🤞
చాల బాగ ఉ 0 ది
I love this song
Annaya praise the Lord sang super annaya Cala bagudhi annaya
very good song god blessyou
Super excellent song god bless you brother
Praise the Lord song super😊😊
Annaya vandanalu song super
Amen, Praise the lord 🙏🙏🙏Super song👌🙏
Avunu na tandri yassayya nenu kuda vunnanu na tandri yassayya nanuu nebiddaga ne patraga vafuko na tandri yassayya thank you
👌👌👌
Nannu bala పరిచింది ఈ సాంగ్
Good sound i like the song
God bless you
Baga padaru anna song bagavunde
price Laord brother, nalgonda
Nice song praise the Lord 🙏🙏🙏🙏