00:00 Intro 00:53 vision of M.S.Swaminathan 03:19 Journey of M.S.Swaminathan 05:25 Green revolution 07:21 ఆహార కొరత నుండి ఆహార ఎగుమతి 09:12 రైతుల సంక్షేమం కోసం MSP 10:57 Achievements 12:31 Role model
అమ్మా తులసీ...... మీరు చేసే ప్రతి వీడియో తెలుగువారందరికీ చేరితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. వినగలిగితే అందరూ చైతన్యవంతులౌతారు మరియు జ్ఞానవంతులౌతారు. యం.యస్.స్వామినాధన్ గురించిన తెలియని చాలా విషయాలు చెప్పారు. అందరిలాగే మీకూ 24 గంటలే కదా సమయం, ఎలా చేయగలుగుతున్నారు ఈ వీడియోలు అన్నీ ..... వాటిలో వివరాల సేకరణ ప్రతి ఒక్కటీ నూతనంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. శ్రద్దతో చేసే మీ పని ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మిమ్మల్ని అభినందించడానికి మాటలు లేవు. ఒక ప్రియమైన స్నేహితుడు చెపుతున్నట్లుగా ఉంటుంది మీ మాట. సమయం తెలియడం లేదు. అభినందనలు మరియు ఆశీస్సులు ❤️
భారత రత్న అవార్డు కి నిజమైన గుర్తింపుని తెచ్చే వ్యక్తి శ్రీ స్వామినాధన్ గారు. దురదృష్టం ఏమిటంటే క్రీడాకారులకి, కళాకారులకి కూడా భారత రత్న ఇచ్చే ప్రభుత్వాలు స్వామినాధన్ లాంటి నిజమైన భరతరత్న లను ఇప్పటి వరకూ గుర్తించకపోవడమే. ఇప్పటి కైనా ఆ మహానుభావునికి భరతరత్న ప్రకటించిన ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు.
ప్రపంచ స్థాయిలో Father of the Green Revolution "Norman Borlaug". మన భారత దశంలో "M S Swamynathan". ఎప్పటి నుండో ఇతడి కృషి విషయం తెలుసిన ప్రతీ భారతీయుడు ఇతనికి "భారత రత్న" అవార్డు ఇవ్వడం అతడికి ఈ దేశ ప్రజలు ఇచ్చే సరైన గౌరవం అని తప్పక అంగీకరిస్తారు. మీరు అన్నట్లు భారత రత్న అవార్డుకే వన్నె వచ్చింది. ఈ రోజు నేను నా కుటుంబం కడుపు నిండా తినేందుకు తిండి తింటున్నామంటే అందులో ఇతడి పాత్ర కూడా ఉంది.
అదేవిధంగా ఈ దేశ అగ్రకుల వ్యవస్థ గుండెల్లో మందు పాత్ర పెట్టి పేల్చిన మహా రాజనీతి ఉద్దండుడు మన్యవార్ శ్రీ కన్షిరామ్ గారికి ఈ దేశంలో అట్టడుగు ప్రజలకు సింహాసనం అందించడమే తన జీవిత తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని పేద ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఆ కన్షిరాం కి భారతరత్న ఇవ్వలేకపోవడం ఈ దేశం సిగ్గుచేటుగా భావిస్తున్నాను
ఆ మహాత్మునికి ఇప్పుడు ఇచ్చిన బిరదుకు సమానమైన గౌరవం ఇస్తూ కేవలం 14 నిమిషాల్లో మీరు సమర్పించిన వివరాలకు,పదునైన పదభాషకు,ఒక రైతుబిడ్డగా నా వందనం 🙏 Kudos to your unflinching reporting 👍✊
ఆవిడ ఒక వైపే చెబుతారు. స్వామినాథన్ సిఫార్సులు ఎందుకో చెప్పలేదు ? స్వామినాథన్ సిఫార్సులు వలన ఇంకా రైతులకు గిట్టబాటు ధర ఇవ్వడం లేదు ప్రభుత్వాలు. అముక్క ఆధునిక చదువులకు అందదు. స్వామినాథన్ సిఫార్సులు అనేవి ఒక దరిద్రం గూగుల్ లో కొట్టుకొని తెలుసుకోండి ఓ యువతర మా.
నాకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు చెప్పిన సోదరి తులసి చందు గారికి కృతజ్ఞతలు ఇదే కాదు నాకు పాజిబుల్ ఉన్నప్పుడల్లా మీ ప్రతి వీడియో చూస్తాను మీ జర్నలిజం అంత బాగుంటుంది
142 కోట్ల జనాభాకు అన్నంపెట్టే అన్నదాత చేతిలో ఆయన (స్వామి నాధన్ ) ఇ అక్షయపాత్ర. ఆయన వ్వవసాయపరిశోధనే లేకుంటే అందరికీ తప్పేదికాదు అంతిమ యాత్ర. ! అత్యద్బుతమైన అయన మానవసేవ ముందు 'బారతరత్న'.ఓ బుల్లి పాత్రే. ! ! ! ....కారి., రాణ్మండ్రి. 10-2-2024
మహా మనీషి ని గురించిన చాలా గొప్ప పరిచయం. ఈ నాటి చాలా మంది యువత కు వీరి గురించి ఏమీ తెలియదంటే అతిశయోక్తి కాదు. హరిత విప్లవ పితామహుడు శ్రీ స్వామినాథన్ 84డాక్టరేట్ పట్టాలు పొందారంటే వారి కృషి ఎంత గొప్పగా వుండేదో ఊహించుకోవాలి తప్ప మాటల్లో చెప్పలేము. మీరన్నట్టు కొందరికి అవార్డులు అలంకారమైతే, మరి కొందరు అవార్డుల కే అలంకారమౌతారు.అందులో శ్రీ స్వామి నాథన్ గారు ముందు వరుసలో నిలిచే నిఖార్సైన "భారతరత్నము." 24 క్యారెట్ల బంగారమంటారు కదా అలాగన్న మాట.
నమస్తే తులసి గారు. Konni rojula mundhu meeru MS Swaminathan krushi pai chesina first video chusanu andhulo meeru cheppinadhi jaragalani korukunna vallalo nenu okadini. Ippudu variki Bharata Rathna evvagane definate ga meeru vedio chesuntarane TH-cam open chesa so alage vedio chesaru. Thank you so much 🙏. Meeru cheppindhi nijame ఆయన Gautama bhudha, Gandhi vallatho samanam, inka kastha yekkuve ani chepochu.
ಎಂ ಎಸ್ ಸ್ವಾಮಿನಾಥನ್ ಅವರ ಬಗ್ಗೆ ಅದ್ಭುತವಾಗಿ ಹೇಳಿದಿರ ಮತ್ತು ಬಾವಿಯುವಕರಿಗೆ ಆದರ್ಶಪ್ರಾಯ ಇಂತವರು ಆಗಬೇಕು ಸಿನಿಮಾ ಆಕ್ಟರ್ಸ್ ಅಲ್ಲ ಅನ್ನೋದು ಹೇಳಿಕೊಟ್ಟ ನಿಮಗೂ ಧನ್ಯವಾದಗಳು ತುಳಸಿ ಚಂದು ಮೇಡಂ .
If Agriculture fail ,everything else will fail -M S swaminathan.. great person,farmer's God, aakali rajyam nundi bharath country ni all countries ki rice,food supply chesela chesina mahanubhavudu🙏. Thana birthday Farmer’s day jarupukunte baguntundhi. Jai bharath 🙏
Oka manishikinvaidyam chese vrutti kaakundaa oka desaanike vaidyam chese vrutti yenchukunna, aa mahatmuniki, aa vishayaanni maaku teliyachesina meeku Satakoti vandanaalu
If Agriculture fails,everything else will fail-M S Swaminathan.great person, Farmer’s God.Bharath country ni green revolution thecchi aakali rajyam nundi all countries ki rice,food supply chesela chesina mahanubhavudu. Farmer’s day ni thana birthday sandharbham ga jarupukunte bhaguntundhi. Jai bharath 🙏
Swaminadhan garu is definitely a great scientist and a great humanbeing who deserves "Bharathratna" At the same time the other people who received the same are also highly deserved
Madam mana మాజీ PM PV Narasimha Rao గారి గురించి కూడా ఒక వీడియో చేయండి. మన తెలుగు జాతి గర్వకారుడు పీవీ నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం చాలా సంతోషకరమైన పరిణామం.🎉
00:00 Intro
00:53 vision of M.S.Swaminathan
03:19 Journey of M.S.Swaminathan
05:25 Green revolution
07:21 ఆహార కొరత నుండి ఆహార ఎగుమతి
09:12 రైతుల సంక్షేమం కోసం MSP
10:57 Achievements
12:31 Role model
Edhe bjp modi hindhuvla vallaney elanti attaduguna vunna vaaru chivari bhartiyudki thana sevaku pattam katti deyshanki theliseyla athyunatha gouravam esthu 70 years lo yeppudu pattinchukoni vaarini gurthinchi modi government vaariki gouravam esthu bharat nu mundhuku theeskeylthunaru
హరితవిప్లవం వల్ల తృధాన్యాలు చాలా నాశనమయ్యాయి . తృధాన్యాలు కొరత ఈప్పటికీ pattipidisthunnadhi
Thanaki thanu bharatha rathna echukuney sampradhayam khangressoladhi
Arhulu yevaro bharathavaniki cheysina seyvalu yevaru chesina prathyardhulu ayna sarey gouravinchadam bjp rss modi hindhuvla sampradhayam
Qatar nundi Mana Navy officers vacchesaru Akka video cheyava
Ms స్వామినాధన్ వంటి మహానుభావులు ఈ భూమిపై ఉండగానే భారతరత్న వంటి గౌరవాలు ఇస్తే ఇంకా బాగుంటుంది🙏
Avunu..
Dhyanchadhu ki estha bagundi hacky
శాస్రవేత్త లే
నిజమైన దేవుళ్ళు,
నిజమైన హీరో లు,
U are absolutely right sir
Tq sir maa lanti researchers ni kuda gurthinchi gouravam isthunanduku
అమ్మా తులసీ......
మీరు చేసే ప్రతి వీడియో తెలుగువారందరికీ చేరితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. వినగలిగితే అందరూ చైతన్యవంతులౌతారు మరియు జ్ఞానవంతులౌతారు.
యం.యస్.స్వామినాధన్ గురించిన తెలియని చాలా విషయాలు చెప్పారు.
అందరిలాగే మీకూ 24 గంటలే కదా సమయం, ఎలా చేయగలుగుతున్నారు ఈ వీడియోలు అన్నీ ..... వాటిలో వివరాల సేకరణ ప్రతి ఒక్కటీ నూతనంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి.
శ్రద్దతో చేసే మీ పని ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మిమ్మల్ని అభినందించడానికి మాటలు లేవు.
ఒక ప్రియమైన స్నేహితుడు చెపుతున్నట్లుగా ఉంటుంది మీ మాట. సమయం తెలియడం లేదు.
అభినందనలు మరియు ఆశీస్సులు ❤️
ఆయనకు భారతరత్న ఇచ్చి ఆయన ప్రవేశపెట్టిన సిఫార్సులు అమలుకాకుండా చేసింది. ఎంటో హీరో నీ హీరో గా చెప్పుకోవడం లో విఫలం అవతున్న ప్రభుత్వాలు..
భారత రత్న అవార్డు కి నిజమైన గుర్తింపుని తెచ్చే వ్యక్తి శ్రీ స్వామినాధన్ గారు. దురదృష్టం ఏమిటంటే క్రీడాకారులకి, కళాకారులకి కూడా భారత రత్న ఇచ్చే ప్రభుత్వాలు స్వామినాధన్ లాంటి నిజమైన భరతరత్న లను ఇప్పటి వరకూ గుర్తించకపోవడమే. ఇప్పటి కైనా ఆ మహానుభావునికి భరతరత్న ప్రకటించిన ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు.
Svvreddy గారు మీ బాధ్యత కలిగిన కామెంటుకు నా సెల్యూట్.
We were blessed by God by giving us such a personalyty for agreculture development. Is The Legend MS Seami nathan .
Hats of to him
ఎంత గొప్ప వ్యక్తి స్వామినాథన్ గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి.
ప్రపంచ స్థాయిలో Father of the Green Revolution "Norman Borlaug". మన భారత దశంలో "M S Swamynathan".
ఎప్పటి నుండో ఇతడి కృషి విషయం తెలుసిన ప్రతీ భారతీయుడు ఇతనికి "భారత రత్న" అవార్డు ఇవ్వడం అతడికి ఈ దేశ ప్రజలు ఇచ్చే సరైన గౌరవం అని తప్పక అంగీకరిస్తారు.
మీరు అన్నట్లు భారత రత్న అవార్డుకే వన్నె వచ్చింది.
ఈ రోజు నేను నా కుటుంబం కడుపు నిండా తినేందుకు తిండి తింటున్నామంటే అందులో ఇతడి పాత్ర కూడా ఉంది.
చెల్లి నీ జర్నలిజం రంగం లో నీవు కూడా ఒక స్వామినాథన్. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అదేవిధంగా ఈ దేశ అగ్రకుల వ్యవస్థ గుండెల్లో మందు పాత్ర పెట్టి పేల్చిన మహా రాజనీతి ఉద్దండుడు మన్యవార్ శ్రీ కన్షిరామ్ గారికి ఈ దేశంలో అట్టడుగు ప్రజలకు సింహాసనం అందించడమే తన జీవిత తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని పేద ప్రజల కోసం జీవించిన వ్యక్తి ఆ కన్షిరాం కి భారతరత్న ఇవ్వలేకపోవడం ఈ దేశం సిగ్గుచేటుగా భావిస్తున్నాను
Modi 2025 lo esthadu ley bro
Deyshanki prajalku cheysina seyvalu modi bjp rss hindhuvlu yeppudu gurthunchkoni vaariki gouravam evvadam sanathan hindhu dharmam
Thanks madam
MS swaminathan గారి photo ప్రతి గ్రామ పంచాయితీ లో and ప్రతి రైతు ఇంటిలోను ఉండాలి దాదాపు 90% రైతులకి తెలియదు నాకుకుడ
ఆ మహాత్మునికి ఇప్పుడు ఇచ్చిన బిరదుకు సమానమైన గౌరవం ఇస్తూ కేవలం 14 నిమిషాల్లో మీరు సమర్పించిన వివరాలకు,పదునైన పదభాషకు,ఒక రైతుబిడ్డగా నా వందనం 🙏
Kudos to your unflinching reporting 👍✊
మేడం క్లియర్ గా చెప్పారు ఈ సిగ్గులేని రాజకీయ నాయకుల ప్రస్తావం లేకుండా ఏం ఎస్ స్వామి గారికి అలాగే ఇంత ఇన్ఫర్మేషన్ షాధించి శోదించిన మీకు 🌹👌👌👌ధన్యవాదములు
🎉🎉🎉🎉హ్యాట్సాఫ్ టు స్వామీ నాథన్..❤🎉🎉
చాలా చాలా కృతజ్ఞతలు ఒక మంచి వ్యక్తి కోసం చెప్పారు
🇮🇳😊😍🌞🙏🙇JAI SWAMINATHAN⭐JAI ANNAPURNA🙇🙏🌝❤😊🇮🇳
ఆవిడ ఒక వైపే చెబుతారు. స్వామినాథన్ సిఫార్సులు ఎందుకో చెప్పలేదు ?
స్వామినాథన్ సిఫార్సులు వలన ఇంకా రైతులకు గిట్టబాటు ధర ఇవ్వడం లేదు ప్రభుత్వాలు. అముక్క ఆధునిక చదువులకు అందదు. స్వామినాథన్ సిఫార్సులు అనేవి ఒక దరిద్రం గూగుల్ లో కొట్టుకొని తెలుసుకోండి ఓ యువతర మా.
మంచి సమాచారం అందించారు
నువు ఛాలా great person
తులసి గరు మీకు 👋👋👏👏
Great awminathan 🙏🌾🌾🌾🌾
M.S swaminathan🌻🌾🌾
salute to MS swaminathan sir
నాకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు చెప్పిన సోదరి తులసి చందు గారికి కృతజ్ఞతలు
ఇదే కాదు నాకు పాజిబుల్ ఉన్నప్పుడల్లా మీ ప్రతి వీడియో చూస్తాను మీ జర్నలిజం అంత బాగుంటుంది
MS. Swaminathan Garu manakandariki Adharshaprayudu....👌👌
142 కోట్ల జనాభాకు
అన్నంపెట్టే అన్నదాత చేతిలో
ఆయన (స్వామి నాధన్ ) ఇ అక్షయపాత్ర.
ఆయన వ్వవసాయపరిశోధనే లేకుంటే
అందరికీ తప్పేదికాదు అంతిమ యాత్ర. !
అత్యద్బుతమైన అయన
మానవసేవ ముందు
'బారతరత్న'.ఓ బుల్లి పాత్రే. ! ! !
....కారి.,
రాణ్మండ్రి. 10-2-2024
మహా మనీషి ని గురించిన చాలా గొప్ప పరిచయం. ఈ నాటి చాలా మంది యువత కు వీరి గురించి ఏమీ తెలియదంటే అతిశయోక్తి కాదు.
హరిత విప్లవ పితామహుడు శ్రీ స్వామినాథన్ 84డాక్టరేట్ పట్టాలు పొందారంటే వారి కృషి ఎంత గొప్పగా వుండేదో ఊహించుకోవాలి తప్ప మాటల్లో చెప్పలేము.
మీరన్నట్టు కొందరికి అవార్డులు అలంకారమైతే,
మరి కొందరు అవార్డుల కే అలంకారమౌతారు.అందులో శ్రీ స్వామి నాథన్ గారు ముందు వరుసలో నిలిచే నిఖార్సైన "భారతరత్నము." 24 క్యారెట్ల బంగారమంటారు కదా అలాగన్న మాట.
Great information
Madam your explanation is superb
ఆయనకి బ్రతికుండగానే ఈ బహుమతి వచ్చి ఉంటె బాగుండు మొత్తానికి సంతోషంగా ఉంది
Good Massage medom
Ayina aayanaki ippudaa bhaarata ratna ichedii, very sad, but happy for recognition at least now. He is the most deservable person.
నమస్తే తులసి గారు.
Konni rojula mundhu meeru MS Swaminathan krushi pai chesina first video chusanu andhulo meeru cheppinadhi jaragalani korukunna vallalo nenu okadini. Ippudu variki Bharata Rathna evvagane definate ga meeru vedio chesuntarane TH-cam open chesa so alage vedio chesaru. Thank you so much 🙏. Meeru cheppindhi nijame ఆయన Gautama bhudha, Gandhi vallatho samanam, inka kastha yekkuve ani chepochu.
అన్నం పరబ్రహ్మ స్వరూపం కాదు స్వామినాథన్ స్వరూపం అనే ఒక great విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు @tulasichandu అక్క
తులసి చందు గారు మీరు సూపర్ అమ్మ.
Excellent sister
Best video . Bharat Ratna kinl viluvu vachindi . 🙏👏💐
మీ వీడియోలో సమాచారం చాలా బావుంది మేడమ్👌. భారతీయ సమాజం ఆయనకు ఋణపడి వుంటుంది. అటువంటి వారి గురించి సమాజానికి తప్పనిసరిగా తెలియాలి.
Superb madam.. excellent article..
Nice Explanation madam 👍
nicely explained
👏👏👏
నిజంగా మంచి వీడియో....
I am proud to. My fadhr is farme🙏🙏🙏TQ tothis information mm
అద్బుతం తులసి గారు🙏
మంచి కాన్సెప్ట్ తీసుకొని వాస్తవాల్ని వాస్తవం గా ప్రజల ముందు పెట్టడంలో మా సోదరి తులసి చందు తరవాతే👌👌👌💐💐💐🤝🙏🙏
Very happy to know about swaminathan sir, thank you sister
Yes.. you're right.. He is FOREVER..🙏....
Great person gurichi great journalist chepthuntye chala chakagaa undi tqq for good information akka❤
జీవితాన్ని ఫణంగా పెట్టి భారతదేశంలో ఆకలిభాదలను నిర్మూలించిన మహానుభావునికి పాదాభివందనములు.
Nijamaina nivali is when govt supports farmers as swaminathan lived for farmers
Wonderful video amma God bless you
భారత రత్న MS Swamynathan garini varinchagane pulakinchipoyi untundi , ఇది భారత రత్న ke gauravam వారికి ఇవ్వడం
స్వామినాథన్ గారి గురించి తెలుసుగాని ఇంత తెలియదు. ఇన్ని విషయాలు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు.
Good job madam
Chala baga present chesaru tulasi garu 🙂🙏🏻... Keep up the nice work like this.
I really don't know this abundant info about him. Great and ms absolutely deserve to Bharat ratna.
Akka Great message I send to 1000 members
Great video about Great person 🙏🙏🙏
Chala baga chepparu epatikaina marandi yuvatha
ಎಂ ಎಸ್ ಸ್ವಾಮಿನಾಥನ್ ಅವರ ಬಗ್ಗೆ ಅದ್ಭುತವಾಗಿ ಹೇಳಿದಿರ ಮತ್ತು ಬಾವಿಯುವಕರಿಗೆ ಆದರ್ಶಪ್ರಾಯ ಇಂತವರು ಆಗಬೇಕು ಸಿನಿಮಾ ಆಕ್ಟರ್ಸ್ ಅಲ್ಲ ಅನ್ನೋದು ಹೇಳಿಕೊಟ್ಟ ನಿಮಗೂ ಧನ್ಯವಾದಗಳು ತುಳಸಿ ಚಂದು ಮೇಡಂ .
Very good
Ituvanti manchi videos chestunna Thulasi madam ki...Thanks a lot mam🎉
If Agriculture fail ,everything else will fail -M S swaminathan.. great person,farmer's God, aakali rajyam nundi bharath country ni all countries ki rice,food supply chesela chesina mahanubhavudu🙏. Thana birthday Farmer’s day jarupukunte baguntundhi. Jai bharath 🙏
yes.the award is honoured.
Thank you madum
Ms sir tq so much full video watched super video akka like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns Jai chandu akka
Tq mam explain chesinanduku
మీ వలనే... మాకు తేలిసింది...
Thank you ma'am...
Great sir... MS swaminathan ...
Modi vallaney thelsindhi
@@God-vm2ew కాని video చేసింది... Modi గారు కాదు
@@suryaana4857 Bharatha rathna evatam vallaney cheysindi kadha
@@God-vm2ew
ఇంతాక ముందే చేసారు... Video.
🎉 Great Explanation madam legendary personality Hatt off ms swaminathan sir
Super good Oman thanks you 🙏🌹🙏🌹🙏
Good
Excellent 👍
Idi kada journalism ante....Mi valla journalism ki gouravam madam. Excellent analysis.
It is heartening to hear Late M.S Swaminathan father of Green revolution is rewarded with Bharata Ratna but it is prosthumosly.
Oka manishikinvaidyam chese vrutti kaakundaa oka desaanike vaidyam chese vrutti yenchukunna, aa mahatmuniki, aa vishayaanni maaku teliyachesina meeku Satakoti vandanaalu
If Agriculture fails,everything else will fail-M S Swaminathan.great person, Farmer’s God.Bharath country ni green revolution thecchi aakali rajyam nundi all countries ki rice,food supply chesela chesina mahanubhavudu. Farmer’s day ni thana birthday sandharbham ga jarupukunte bhaguntundhi. Jai bharath 🙏
Swaminadhan garu is definitely a great scientist and a great humanbeing who deserves "Bharathratna" At the same time the other people who received the same are also highly deserved
Most deserve person for bharath ratna.
Very nice vedio.
✊✊✊✊✊👌👌👌👌👌
God had come through Swaminathan to India , to solve food problem🙏
nice explanation
No death .... Forever...... Hatsoff madam for the respect u have shown on this legend.
Thanks!
🙏🌺🙏🌺
మోడీ చేసిన కొన్ని మంచి పనులలో ఇదొకటి. హ్యాట్సాఫ్ to GOI
💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Very good information about Dr swaminadhan , I appreciate you for this timely post, all the best 👍
Tq madam for good information.
This is one of the valuble content that i have seen... thank you Thulasi Chandu.
The future belongs to Grains not Guns!! ❤❤❤
Last time already video chesaru Ms sweminadan gurunchi video ye awards raledu Ani.
Eppudu barataratna super
Great tribute to Dr Swaminathan.
🇮🇳😊😍🙏🙇Jai Javan🌝🙇🌞Jai Kisan🙇🙏❤😊🇮🇳
Nice 🌹
భారత రత్న కె గొప్ప గౌరవం వచ్చింది. పీవీ కీ ఇచ్చారు. కానీ మన్మోహన్ సింగ్ నీ మర్చిపోయారు. అయన కు కూడా ఇవ్వాలి భారతరత్న
Super
Madam mana మాజీ PM PV Narasimha Rao గారి గురించి కూడా ఒక వీడియో చేయండి. మన తెలుగు జాతి గర్వకారుడు పీవీ నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించడం చాలా సంతోషకరమైన పరిణామం.🎉
Good one
Jai hind
మేడం.. స్వామినాథన్ గారు మరణించినప్పుడు మీరు ఈ వీడియో చేసినట్లు ఉన్నారు..
అప్పుడు నేను విన్న వ్యాఖ్యలే.. మళ్ళీ విన్నట్లు అనిపించింది..
🎉🎉🎉🙏🙏🙏