#msswaminathan #greenrevolution MS స్వామినాథన్ ఈ దేశ ఆకలి తీర్చాల్సిందే అని పూనుకోకపోయి ఉంటే మన దేశ వ్యవసాయరంగ చరిత్ర మరోలా ఉండేదేమో. నీటి వసతి విస్తారమైన భూములు ఉన్న చాలా ప్రపంచ దేశాలు ఆకలితో డొక్కలెండిపోయి ఉన్నాయి. 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశం విదేశాలకు బియ్యం, గోదుమలు ఎగుమతి చేసే స్థాయిలో ఉంది. 80 కోట్ల మంది ఆహార భద్రతను చట్టబద్ధం చేసింది. ఇదంతా రాజకీయ నాయకులు మేజిక్ చేస్తే సాధ్యమవలేదు. మహా శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ బృందం పూనుకుంటే సాధ్యమైంది. దేశం ఆకలి తీర్చాలన్న లక్ష్యం నెరవేర్చి.. 98 ఏళ్ల సంపూర్ణ జీవితం గడిపి.. భవిష్యత్తంతా.. ఎక్కువ తుపాకులున్న దేశాలది కాదు, ఎక్కువ తిండిగింజలున్న దేశాలదే అనే సందేశం ఇచ్చి వెళ్లిన MS స్వామినాథన్ గురించి పిల్లలకు చెప్పాలి. యువతకు శాస్త్రవేత్తలే హీరోలవ్వాలి అని కోరుకుంటూ ఈ వీడియో మీ ముందుకు తెచ్చాను. చూడండి.. ఎక్కువ మందికి షేర్ చెయ్యండి. ఇప్పటిదాకా kukuFM డౌన్ లోడ్ చేసుకోకపోతే కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users My Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu
Akka ఆంధ్ర మహాభారతం శ్రీనాధుడు రాసిన కావ్యం మీద ఒక వీడియో చేయ్ అక్క super gaa వుంటది వీర వైష్ణవ మతం గురించి ఆంధ్ర లొ అందరూ సమానం అని జరిగిన యుద్ధం ఓడిపోయారు కానీ దాని ఎఫెక్ట్ ఇంకా వుంది
ఈ దేశం ఖర్మ ఏంటంటే పదో తరగతి ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ కి భారతరత్న ఇచ్చారు. స్వాతంత్ర్య అనంతరం భారతీయులందరికీ ఆకలిని దూరం చేసి కడుపు నిండా అన్నం తినటానికి ఆస్కారం కలిగించిన నిజమైన మహాత్ముడు, మానవతా వాది మరియు నిజమైన దేశభక్తుడు. మహాత్మా మీ పాదాలకు సాష్టాంగ నమస్కారము. తులసమ్మ మీరు చెప్పినది అక్షర సత్యం బాబా సాహెబ్ అంబేద్కర్ గారి తో సమానమైన కాంట్రిబ్యూషన్ చేసిన మహనీయులు ఎమ్ ఎస్ స్వామినాథన్ గారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇక్కడ ఎవరూ ఆయనని తక్కువ చేసి మాట్లాడలేదు. దేశానికి బంగారు పథకాలు తెచ్చేవాళ్ళకు కాదు మూడు పూటలా పొట్ట పగిలేలా తినే ఆహార ధాన్యాలు ఎలా వృద్ధి చేయాలో తెలియజెప్పిన గొప్ప మహానుభావునికి ఆ గౌరవం దక్కలేదని ఆవేదన. క్రీడారంగం ప్రపంచ దేశాలతో పాటు మన దేశానికి కూడా మంచి వ్యాపారంగా మారింది. అంతా డబ్బులు, బంగారం సంపాదించి రోజూ వాటినే తింటారా? అంటే అన్నారు గానీ PHD చేసినా ఆయనకు దక్కని గౌరవ మర్యాదలు ఒక మెట్రిక్యులేషన్ కూడా పూర్తి చేయని వారికి ఇచ్చారు. మన జీవితంలో క్రీడలు అనేవి బద్దకం నిండిన శరీరానికి కావలసిన వ్యాయామం లాంటివి. అంతేకాని ఇలా జాతీయ స్థాయిలో కోట్లు కూడబెట్టుకోవడం కోసం మాత్రం కాదు.
నమస్తే అక్క ఇంత మంచి వ్యక్తిత్వం గల స్వామినాథన్ గురించి చెప్పి మంచి వీడియో చేశారు చాలా సంతోషం ఇటువంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా మీలాంటివారు చెప్పడం వల్లే మాలాంటి వారు ప్రజలందరూ తెలుసుకుంటున్నారు సత్యాన్ని తెలుసుకుంటున్నారు మన ప్రభుత్వాలు ఇలాంటి మేధావులను గుర్తించరు సినిమాల్లో నటించే వాళ్లకు ఇంకా వాళ్లకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు భారతరత్న అవార్డులు ఇస్తారు మీరు చెప్పే ఇలాంటి స్వామి విశ్వనాథ గారిలాంటి వారికి మాత్రం ఇవ్వరు ఎందుకంటే మన దేశం కుల వివక్షతో కూడుకున్న దేశం ఇప్పుడు పరిపాలించే నాయకులు కూడా మతోన్మాద నాయకులు దయచేసి ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకోండి జై భారత్ జై హింద్
మన మెతుకు మీద ఆయన పేరు వుందా అనే విషయం మరచిపోయిన పాలకులు...అయితే ఒకటి మాత్రం వుంటది...Competetive exams lo హరిత విప్లవ పితామహుడు ఎవరు!!?అని ప్రశ్న వుండే అవకాశం ఉంది.💐💐💐🙏🏼🙏🏼🙏🏼
ఆకలి బాధ, అన్నం విలువ 1970 ల తర్వాత పుట్టిన వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ పండగలకి మాత్రమే వరి ఆన్నం తిన్న ముందు తరాలకి బాగా తెలుసు..... మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ మొదలెట్టిన హరిత విప్లవాన్ని ఇండియాకి విస్తరించి, ఇప్పుడు దేశం వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో నిలబెట్టిన ఘనత M. S. స్వామినాథన్ దే..... కానీ ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఏ ఒక్క ప్రభుత్వానికి అనిపించకపోవటం సిగ్గు చేటు. సచిన్ టెండూల్కర్ పాటిది కాదా ఆయన సేవ దేశానికి?
Hai mem మీరు వీడియో పెట్టగానే చూసే మొదటి వ్యక్తుల్లో నేనే మొదటి వ్యక్తి ని అనుకుంటున్నా.. MS. స్వామినాధన్ గారి వీడియో చూసాను చాలా బాగుంది. జవాన్ మూవీ గురించి మీరు చేసిన వీడియో సూపర్ గ ఉంది. ఎదో వీడియో చేస్తున్నాం పెడుతున్నాం డబ్బులు వస్తున్నాయి అని కాకుండా ప్రతి వీడియో కాంటెంట్ లో రీయాలిటి, సందేశం, నిజం సామజిక అంశాలు ఇవి అన్నీ నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు అనిపిస్తుంది మీ దగ్గర కాంటెంట్ రైటింగ్ పని చేయాలి అని I sreenu liveis in nalgonda Work at sakshi print midia.
A GREAT TRIBUTE TO A GREATEST PERSONALITY OF HUMAN KIND. YOU DID VERY WELL MS THULASI. HE LIVED A LARGE LIFE. NO NEED OF ANY PRIZES FOR HIM. HE IS TALLER THAN ANY PRIZES.
🙏 ఈ తరానికి కావలసిన ఉత్తేజిత వ్యక్తుల గురించి మీరు మరిన్ని వీడియోలు చేయండి. అన్నం పెట్టిన స్వామినాధన్ గారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఒక్క అన్నదాతల కడగండ్లు తీర్చడం తప్ప. ఇది జరిగితే మాత్రమే స్వామినాధన్ గారికి నిజమైన గుర్తింపు.
మనం ఏ స్థాయికి ఎదిగిన ఎదుగుతున్న , మనం ఇప్పుడు చాలా అవకాశాలు కలిగి ఉన్నాం అయితే మన వెనుక చాలామంది వాటిని మనకు అందించడానికి కష్టపడ్డారు, లైఫ్ ని వాటి మీదే ఫోకస్ చేశారు అలాంటి వారిలో ఎమ్మెస్ స్వామినాథన్ గారు (హరితి విప్లవ భారతదేశ పితామహుడు) 1. అందరూ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉండాలి, ముందు ఉన్నవారికి తెలియజేయాలి 2. వాళ్ల పట్టుదల వాళ్ళ డెడికేషన్ అర్థం చేసుకునే మనం మన రంగాల్లో ముందుకు వెళ్లాలి 3. భారతరత్న ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయన స్థాయి తగ్గదు పెరగదు, మన దేశానికి గొప్పగా చెప్పే అవార్డు కనుక ఇస్తే మంచిది (great person)
Thanks a lot Mam.. This video has made me change a lot.. Yes we need to become fans for Real Hero's like Mr. Swaminathan Sir and others.. Not for an Reel Hero's...
Ee sir gurinchi two weeks back maa professor chaala goppaga chepparu mam and mee tumb nail lo pettina word 'prati food grain meeda aayana peru vuntundi' annaru.
ఈ మధ్యనే మీ వీడియోలు చుడటం స్టార్ట్ చేశా... ప్రతీ వీడియో లో మంచి కంటెంట్ ఉంటది.. ఏదో వీడియో చేస్తున్నాం అని కాకుండా సమాజం బాగు కోసం చేస్తున్నారు, టీవీ ల లో ఇప్పటి ఛానల్ లు చెప్పవు!!!కేవలం trp అంతే... 👉ఇక MS స్వామి నాతన్ గురుంచి చదివాను "హరిత విప్లవం "గురుంచి ఇది కదా ప్రస్తుతం పాఠ్యంశం ఉండాల్సింది అంతే కాదు స్వామి నాథన్ ఆశయాలను కొనసాగించాలి....
Hearty thanks Madam for bringing out one of the most important videos you have presented till date. Very sad to note that the importance of Dr swaminathan 's works not aired in any mainstream media. Younger generation is not aware of what he did to the nation. Even the Modi bhakts don't know him, all they know and brand intellectuals of this country as "urban naxals". His death should have been a national mourning. But we can't expect from this fascist govt. Once again I thank you for your great efforts to bring out a video on Dr. M.S. Swaminathan .
Thank you very much madam for providing excellent information about Dr.M.S.Swaminathan.He is our real Hero and Superman of India.Whether our nation recognises his services or not as a student of Biology I feel Dr.M.S.Swaminathan is a Jewel, gem and Bharat Ratna.He got international recognition but not in our country.I have been eagerly since 2008 ,January 26th whether this great scientist will be honoured with Bharat Ratna. Now ,it has no value even if it is conferred posthumously.
Greatest scientist of the nation. May his soul teach sadgati and may Dr MS Swaminathan be reborn to save the world from food crisis and nuclear attacks.
140 కోట్ల మంది మందికి నేడు భోజనం పెడుతున్న M S స్వామినాథన్ గారి గురించి తెలుసుకొనుట ఆయన మరణానంతరం మాత్రమే అందరికీ తెలుసు కోవాల్సి రావడం అసలుమాటలు రావడం లేదు.
One of your best videos andi.. thank you so much for remembering Swaminathan garu and reminding to all of us .. what should be our priorities .. mainstream media is creating availability heuristic situations by planting only non-essential and topics in peoples minds ..
Celebrities divorce tesukunte breaking news tho vudara gotte tv channels.. ilanti vari gurinchi future generations ki teliyali...great job mam...maa kids e video tappakunda chusela chesta.
మేం స్కూల్ చదివే టైం స్కూల్ టీచర్లు ఎమ్మెస్ స్వామినాథన్ గురించి మీరు చెప్పినంత వివరంగా ఎందుకు చెప్పలేదు అని అనిపిస్తుంది.. ఈ తరం పిల్లలకైనా ఇప్పుడున్న టీచర్లు గొప్ప వ్యక్తుల గురించి ఇలా వివరంగా చెప్తే బావుంటుంది.
#msswaminathan #greenrevolution
MS స్వామినాథన్ ఈ దేశ ఆకలి తీర్చాల్సిందే అని పూనుకోకపోయి ఉంటే మన దేశ వ్యవసాయరంగ చరిత్ర మరోలా ఉండేదేమో. నీటి వసతి విస్తారమైన భూములు ఉన్న చాలా ప్రపంచ దేశాలు ఆకలితో డొక్కలెండిపోయి ఉన్నాయి. 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశం విదేశాలకు బియ్యం, గోదుమలు ఎగుమతి చేసే స్థాయిలో ఉంది. 80 కోట్ల మంది ఆహార భద్రతను చట్టబద్ధం చేసింది. ఇదంతా రాజకీయ నాయకులు మేజిక్ చేస్తే సాధ్యమవలేదు. మహా శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ బృందం పూనుకుంటే సాధ్యమైంది. దేశం ఆకలి తీర్చాలన్న లక్ష్యం నెరవేర్చి.. 98 ఏళ్ల సంపూర్ణ జీవితం గడిపి.. భవిష్యత్తంతా.. ఎక్కువ తుపాకులున్న దేశాలది కాదు, ఎక్కువ తిండిగింజలున్న దేశాలదే అనే సందేశం ఇచ్చి వెళ్లిన MS స్వామినాథన్ గురించి పిల్లలకు చెప్పాలి. యువతకు శాస్త్రవేత్తలే హీరోలవ్వాలి అని కోరుకుంటూ ఈ వీడియో మీ ముందుకు తెచ్చాను. చూడండి.. ఎక్కువ మందికి షేర్ చెయ్యండి.
ఇప్పటిదాకా kukuFM డౌన్ లోడ్ చేసుకోకపోతే కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
50% discount for 1st 250 Users
My Coupon code: THULASI50
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
Madam తొలి దళిత పులి మాదిరి భాగ్యరెడ్డి వర్మ గారి గురించి చాపండి
❤❤❤❤❤ bablaki famous mana desham
Akka ఆంధ్ర మహాభారతం శ్రీనాధుడు రాసిన కావ్యం మీద ఒక వీడియో చేయ్ అక్క super gaa వుంటది వీర వైష్ణవ మతం గురించి ఆంధ్ర లొ అందరూ సమానం అని జరిగిన యుద్ధం ఓడిపోయారు కానీ దాని ఎఫెక్ట్ ఇంకా వుంది
👍
Hi madam u referring kukufm books pl also provide books direct clickable links it's helps easy to navigate.
ఇంత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వామినాథన్ గారికి భారతరత్న ఇవ్వాల్సిందే. భారతరత్నకు కచ్చితంగా అర్హుడు స్వామినాథన్ గారు
అద్భుతమైన సమాచారం అందించిన తులసి గార్కి ధన్యవాదములు.. అసలు సిసలైన దేశ భక్తుడు స్వామినాధం గార్కి శ్రధాంజలి..
ఈ దేశం ఖర్మ ఏంటంటే పదో తరగతి ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్ కి భారతరత్న ఇచ్చారు. స్వాతంత్ర్య అనంతరం భారతీయులందరికీ ఆకలిని దూరం చేసి కడుపు నిండా అన్నం తినటానికి ఆస్కారం కలిగించిన నిజమైన మహాత్ముడు, మానవతా వాది మరియు నిజమైన దేశభక్తుడు. మహాత్మా మీ పాదాలకు సాష్టాంగ నమస్కారము. తులసమ్మ మీరు చెప్పినది అక్షర సత్యం బాబా సాహెబ్ అంబేద్కర్ గారి తో సమానమైన కాంట్రిబ్యూషన్ చేసిన మహనీయులు ఎమ్ ఎస్ స్వామినాథన్ గారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sorry sir, okari goppatanam gurunchi chepadam kosam marokarini takkuva cheyakandi
ఇక్కడ ఎవరూ ఆయనని తక్కువ చేసి మాట్లాడలేదు. దేశానికి బంగారు పథకాలు తెచ్చేవాళ్ళకు కాదు మూడు పూటలా పొట్ట పగిలేలా తినే ఆహార ధాన్యాలు ఎలా వృద్ధి చేయాలో తెలియజెప్పిన గొప్ప మహానుభావునికి ఆ గౌరవం దక్కలేదని ఆవేదన. క్రీడారంగం ప్రపంచ దేశాలతో పాటు మన దేశానికి కూడా మంచి వ్యాపారంగా మారింది. అంతా డబ్బులు, బంగారం సంపాదించి రోజూ వాటినే తింటారా? అంటే అన్నారు గానీ PHD చేసినా ఆయనకు దక్కని గౌరవ మర్యాదలు ఒక మెట్రిక్యులేషన్ కూడా పూర్తి చేయని వారికి ఇచ్చారు. మన జీవితంలో క్రీడలు అనేవి బద్దకం నిండిన శరీరానికి కావలసిన వ్యాయామం లాంటివి. అంతేకాని ఇలా జాతీయ స్థాయిలో కోట్లు కూడబెట్టుకోవడం కోసం మాత్రం కాదు.
ప్రభుత్వం వారికి భారత రత్న ఇవ్వకపోయినా...మన రైతులగుండెల్లో ఎప్పటికి భారత రత్నమే 🙏
భారత రత్న...ms స్వామినాథన్ ❤
రాజకీయనాయకులకు. సినిమా వాళ్లకు వున్న. క్రేజ్ మన దేశాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లిన తీసుకెళ్తున్న ఇటువంటి వారికి ఉండదు
🙏
That is Indians
Goppavadu Goppavade, Yeaviriki fame vurike raadu. Vuraka cinema vallani yenduku anatam. Cinema baguntene collection vastai, ledantte ledu. Last time yevadiki vesav vote? Zero politics ka Leda 500 billionaire ka?
@@VikramKumar-br7pwnelanti erri hook gallu battalu eppi hero galla inti mundu pandaniki aina ready untaru..😂😂😂
అవును సార్.... వాళ్లకు ఇచ్చినంత publicity ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులకు ఇవ్వదు అదేంటో మరి....
తిండి తినే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పూర్తిగా చూడాల్సిన వీడియో ఇది ఇంత మంచి వీడియో సవివరంగా అందించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు జైహింద్..🙏🇮🇳🇮🇳🙏
అంటే ఈయనే అసలైన జాతి పిత,కొన్నితరాల బిడ్డలకు బువ్వపెట్టి ఆకలి తీరుస్తున్నాడు కనుక ఈ దేశ ప్రజలు ఆయనకు రుణపడి పోయారు జై కిసాన్ 🙏🙏🙏
Correct
నిజమైన దేశ భక్తుడు!👏👏👏
మోడీ కంటే పెద్ద దేశ భక్తుడా.....????
Yes
నమస్తే అక్క ఇంత మంచి వ్యక్తిత్వం గల స్వామినాథన్ గురించి చెప్పి మంచి వీడియో చేశారు చాలా సంతోషం ఇటువంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా మీలాంటివారు చెప్పడం వల్లే మాలాంటి వారు ప్రజలందరూ తెలుసుకుంటున్నారు సత్యాన్ని తెలుసుకుంటున్నారు మన ప్రభుత్వాలు ఇలాంటి మేధావులను గుర్తించరు సినిమాల్లో నటించే వాళ్లకు ఇంకా వాళ్లకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు భారతరత్న అవార్డులు ఇస్తారు మీరు చెప్పే ఇలాంటి స్వామి విశ్వనాథ గారిలాంటి వారికి మాత్రం ఇవ్వరు ఎందుకంటే మన దేశం కుల వివక్షతో కూడుకున్న దేశం ఇప్పుడు పరిపాలించే నాయకులు కూడా మతోన్మాద నాయకులు దయచేసి ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకోండి జై భారత్ జై హింద్
Salute to MS Swaminathan garu🙋♂️
ఇలాంటి సమాచారాన్ని ఇచ్చి మంచి మంచి మాటలు చెప్తారు తులసి గారు
Thank you స్వామినాథన్ sir....
భారత రత్న❤ 🎉🎉🎉🎉🙏🇮🇳🙏🇮🇳
MS SWAMINATHAN 🕊 భారతీయుల ఆకలి కడుపులకు అన్నదానం చేసి కాపాడుతున్న ఏకైక వ్యక్తి 👳♀️
మన మెతుకు మీద ఆయన పేరు వుందా అనే విషయం మరచిపోయిన పాలకులు...అయితే ఒకటి మాత్రం వుంటది...Competetive exams lo హరిత విప్లవ పితామహుడు ఎవరు!!?అని ప్రశ్న వుండే అవకాశం ఉంది.💐💐💐🙏🏼🙏🏼🙏🏼
సార్ చాలా గొప్ప వారు సూపర్ మేడమ్ 🎉🎉
తులసి గారు ఇప్పుడున్న జనరేషన్ కి స్వామినాథన్ గారు ఎవరికి తెలియదు ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేశారు చాలా ధన్యవాదములు
ఈ మహనీయునికి మనం సమర్పించే నివాళి ఏమిటంటే ఆహారం వృదా చెయ్యక పోవడం, ఆహారం పడవకముందే ఆకలి కడుపులకు చేర్చడం
Super 👍
True
True
తులసి గారు చాలా బాగా చెప్పారు. ఏంఎస్ స్వామినాథన్ గారి జోహార్లు జోహార్లు
"guns you can purchase but grains you can't purchase" great words by MS swaminadhan garu
Me videos chala informaticga unnai నా పిల్లలకు కచ్చితంగా చెబుతాను
వీరు మహాత్ములు...
ఆకలి బాధ, అన్నం విలువ 1970 ల తర్వాత పుట్టిన వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ పండగలకి మాత్రమే వరి ఆన్నం తిన్న ముందు తరాలకి బాగా తెలుసు..... మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ మొదలెట్టిన హరిత విప్లవాన్ని ఇండియాకి విస్తరించి, ఇప్పుడు దేశం వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో నిలబెట్టిన ఘనత M. S. స్వామినాథన్ దే.....
కానీ ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఏ ఒక్క ప్రభుత్వానికి అనిపించకపోవటం సిగ్గు చేటు. సచిన్ టెండూల్కర్ పాటిది కాదా ఆయన సేవ దేశానికి?
Yes Sachin waste compared to swaminathan
Good information. చాల మంచి సుమాచారము.
MS Swaminathan is a perfect Indian. Bharat Mata ki jai
Swaminathan sir is great person in india. Medam, your explanation is very good.
MS Swaminathan గారు మహానుభావుడు, ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చి ఘనమైన నివాళి అర్పించాలి.
Excellent 🎉
He must be inspiration for our future generation👌👌
మన దేశంలో,, scammers కి, durty politics leaders కి వున్నా craze.. ఇలాంటిమహానుభావులకు లేదు....
Hai mem మీరు వీడియో పెట్టగానే చూసే మొదటి వ్యక్తుల్లో నేనే మొదటి వ్యక్తి ని అనుకుంటున్నా..
MS. స్వామినాధన్ గారి వీడియో చూసాను చాలా బాగుంది.
జవాన్ మూవీ గురించి మీరు చేసిన వీడియో సూపర్ గ ఉంది. ఎదో వీడియో చేస్తున్నాం పెడుతున్నాం డబ్బులు వస్తున్నాయి అని కాకుండా ప్రతి వీడియో కాంటెంట్ లో రీయాలిటి, సందేశం, నిజం సామజిక అంశాలు ఇవి అన్నీ నాకు చాలా ఇష్టం.
అప్పుడప్పుడు అనిపిస్తుంది మీ దగ్గర కాంటెంట్ రైటింగ్ పని చేయాలి అని
I sreenu liveis in nalgonda
Work at sakshi print midia.
థ్యాంక్యూ !
Thank you mem
Iam ashamed of my self for not knowing about him till his death.
Thank you Tulasi garu.
This legend indeed deserves for Bharatha Ratna award ❤❤.
But very unfortunate, he wasn't awarded.
Great message mam
జయహో స్వామి నాథన్ సర్ వ్యవసాయ పితామహా
🌹🙏ఓ మహాత్మా ఓ మనీషి 🙏🌹
భారతరత్న ఎమ్మెస్ స్వామినాథన్ గారు 🇮🇳💪💖
నీవు సూపర్ అక్క... వీడియో చూస్తుంటే రొమాంచమే... Goosebumps...చిన్నప్పుడు చదువుకున్నాం ఈయన గురించి.. ఇప్పుడు వీడియో రూపంలో చూసాము 👌👌🙏🙏
జై కిసాన్ రైతులందరూ మద్దతుగా నిలవాలి భారతరత్న రావాలి
Thanq very much madam to tell the story of Ms swamy nadhana
ఇంత గొప్ప శాస్త్రవేత్త కు ఇప్పటివరకు భారత రత్న బిరుదు ఇవ్వక పోవడం ఆశ్చర్యం! Next time తప్పక ఇవ్వాలని మనందరం డిమాండ్ చెడ్డామ్.
భారతరత్న పొందటానికి వంద శాతం అర్హత కలిగిన వారు MS స్వామినాథన్
I get goosebumps when watching this ❤❤❤salute to swaminathan
Me thubnail ki na joharlu. Ms swami nathan garu e desapu Vajram. salute sir
A GREAT TRIBUTE TO A GREATEST PERSONALITY OF HUMAN KIND. YOU DID VERY WELL MS THULASI. HE LIVED A LARGE LIFE. NO NEED OF ANY PRIZES FOR HIM. HE IS TALLER THAN ANY PRIZES.
కడుపు నింపేవారిని మన కరాన్సీ మిధా ముద్రించాలి..🙏💐👍
🙏 ఈ తరానికి కావలసిన
ఉత్తేజిత వ్యక్తుల గురించి మీరు మరిన్ని వీడియోలు చేయండి.
అన్నం పెట్టిన స్వామినాధన్ గారికి ఏమిచ్చినా రుణం
తీర్చుకోలేము. ఒక్క అన్నదాతల కడగండ్లు తీర్చడం తప్ప. ఇది జరిగితే మాత్రమే స్వామినాధన్ గారికి నిజమైన గుర్తింపు.
johar johar M.S.S SIR, THANK U MADAM
ఇలాంటివి వీడియోలు కదా సమాజానికి కావాలి.సూపర్ మేడం గారు
మేధావులంతా శాస్త్రవేత్తలు ఎక్కువ శాతం మన దక్షిణ భారతీయులే
మనం ఏ స్థాయికి ఎదిగిన ఎదుగుతున్న , మనం ఇప్పుడు చాలా అవకాశాలు కలిగి ఉన్నాం అయితే మన వెనుక చాలామంది వాటిని మనకు అందించడానికి కష్టపడ్డారు, లైఫ్ ని వాటి మీదే ఫోకస్ చేశారు అలాంటి వారిలో ఎమ్మెస్ స్వామినాథన్ గారు (హరితి విప్లవ భారతదేశ పితామహుడు)
1. అందరూ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉండాలి, ముందు ఉన్నవారికి తెలియజేయాలి
2. వాళ్ల పట్టుదల వాళ్ళ డెడికేషన్ అర్థం చేసుకునే మనం మన రంగాల్లో ముందుకు వెళ్లాలి
3. భారతరత్న ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయన స్థాయి తగ్గదు పెరగదు, మన దేశానికి గొప్పగా చెప్పే అవార్డు కనుక ఇస్తే మంచిది (great person)
ఆయనకు నూటికి నూరు శాతం భారత రత్న అవార్డు ఇవ్వాల్సిందే
Excellent presentation dear Chandu 🙏…..regarding
The world greatest and legend scientists MS Swaminathan 🥰🥰
Thanks a lot Mam.. This video has made me change a lot.. Yes we need to become fans for Real Hero's like Mr. Swaminathan Sir and others.. Not for an Reel Hero's...
Greatest tribute to MS Swaminathan
Thanks to Thulasi Chandu
మాకు తెలువని విషయాలు చెపుతున్నారు మీకు ధన్య వాదములు
🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 దారి చూపిన దేవుడు
Very good presentation..clear and informative..well done madam.. మీరు చెప్తుంటే చుస్తున్నట్టే అనిపిస్తుంది...
Ee sir gurinchi two weeks back maa professor chaala goppaga chepparu mam and mee tumb nail lo pettina word 'prati food grain meeda aayana peru vuntundi' annaru.
ఈ దేశపు అత్యుత్తమ మరియు శాశ్విత రైతు...స్వామినాథన్ గారు
మేడం చాలా ధన్యవాదాలు మీకు ఇంత మంచి సమాచారం ఇచ్చినందుకు 🙏🙏🙏🙏🙏🙏
You are very great Chandu.
Very few people from press and media know about this one of the greatest Indian!
If Agriculture fails, everything else will fail - Dr. MS. Swaminathan
Swaminathan sir salute sir...we miss you sir
Super chandu తల్లి !
ఈ మధ్యనే మీ వీడియోలు చుడటం స్టార్ట్ చేశా... ప్రతీ వీడియో లో మంచి కంటెంట్ ఉంటది.. ఏదో వీడియో చేస్తున్నాం అని కాకుండా సమాజం బాగు కోసం చేస్తున్నారు, టీవీ ల లో ఇప్పటి ఛానల్ లు చెప్పవు!!!కేవలం trp అంతే...
👉ఇక MS స్వామి నాతన్ గురుంచి చదివాను "హరిత విప్లవం "గురుంచి ఇది కదా ప్రస్తుతం పాఠ్యంశం ఉండాల్సింది అంతే కాదు స్వామి నాథన్ ఆశయాలను కొనసాగించాలి....
చాలా బాగా చెప్పారు మేడమ్, ధన్యవాదాలు మేడమ్
వారికి భారత్ రత్న అవార్డు కచ్చితంగా ఇవ్వాలి 🎉🎉🎉
Hat's off to the great scientist......🌳🌲🌴🌳🌲🌴🌳🌲🌴
My humble and honest tribute to the world greatest scientist and legend MS Seaminathan🙏🙏
Hearty thanks Madam for bringing out one of the most important videos you have presented till date. Very sad to note that the importance of Dr swaminathan 's works not aired in any mainstream media. Younger generation is not aware of what he did to the nation. Even the Modi bhakts don't know him, all they know and brand intellectuals of this country as "urban naxals". His death should have been a national mourning. But we can't expect from this fascist govt. Once again I thank you for your great efforts to bring out a video on Dr. M.S. Swaminathan .
Way of explanation & presentation excellent, everybody automatically interest to listen.
Great video medam 🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
Respect increasing on TULASI Mam day by day...............Way to go mam!!
ఓట్లు పడతాయని అనుకుంటే నే అవార్డులు ఇచ్చే రాజకీయ నాయకులు ఉన్న దేశం మనది.
Thank you very much madam for providing excellent information about Dr.M.S.Swaminathan.He is our real Hero and Superman of India.Whether our nation recognises his services or not as a student of Biology I feel Dr.M.S.Swaminathan is a Jewel, gem and Bharat Ratna.He got international recognition but not in our country.I have been eagerly since 2008 ,January 26th whether this great scientist will be honoured with Bharat Ratna.
Now ,it has no value even if it is conferred posthumously.
Greatest scientist of the nation. May his soul teach sadgati and may Dr MS Swaminathan be reborn to save the world from food crisis and nuclear attacks.
Yes.Sir deserves భారత రత్న అవార్డు
Really best information madam
140 కోట్ల మంది మందికి నేడు భోజనం పెడుతున్న M S స్వామినాథన్ గారి గురించి తెలుసుకొనుట ఆయన మరణానంతరం మాత్రమే అందరికీ తెలుసు కోవాల్సి రావడం అసలుమాటలు రావడం లేదు.
My request swamynathan birthday celebrated as a INDIAN FOOD DAY
This is my small request
As a student because of his greatest achievement
yes
👍 ఐడియా!
Yes
Tq tulasi garu
Love you akka your response to Ms స్వామి నాథన్
Thanks
ఎక్కడో వ్యాపారం చేసే సుందర్ పిచై కి భారతరత్న ఇక్కడ ఉంది ఇక్కడ ప్రజలకు 250000 dollars nu ఇచ్చిన భారత రత్న రాలేదు అంటే భారతరత్న విలువ కోల్పోయింది
మీకు అభినందనలు, చాలా మంచి విషయాలు వెలుగులోకి వచ్చాయి
Thank you for nice topic. Surprisingly Swaminadhan didn’t get Bharata Ratana..
One of your best videos andi.. thank you so much for remembering Swaminathan garu and reminding to all of us .. what should be our priorities .. mainstream media is creating availability heuristic situations by planting only non-essential and topics in peoples minds ..
❤❤❤❤ Mee video kosam waiting madam❤❤❤❤ ur really great meelanti vallu Inka kavaali ...e news chanel paniki raadhu Mee mundu
Nice sharing sister 👌
ఇంత గొప్ప శాస్త్రవేత్త కు భారత రత్న ఇవ్వాలి
👌👏సూపర్ మామ్ 👍
చాలా మంచి మెసేజ్ మేడం ఇంస్టాగ్రామ్ ఐడి కి సెండ్ చేసినందుకు ధన్యవాదములు తెలియజేస్తున్న మేడం మీకు 🙏🙏
Super madam. Inspiring story.
Celebrities divorce tesukunte breaking news tho vudara gotte tv channels.. ilanti vari gurinchi future generations ki teliyali...great job mam...maa kids e video tappakunda chusela chesta.
👌
జైభీం ✊🌹🤝
Nuvvu raakapothe chala goppa vishayaalu maaku thelisevi kaadhu sister❤
Tq akka..nuvvu video cheyyakapothe Goppa vyakti gurinchi telusukoleka poyevaadini
మేం స్కూల్ చదివే టైం స్కూల్ టీచర్లు ఎమ్మెస్ స్వామినాథన్ గురించి మీరు చెప్పినంత వివరంగా ఎందుకు చెప్పలేదు అని అనిపిస్తుంది..
ఈ తరం పిల్లలకైనా ఇప్పుడున్న టీచర్లు గొప్ప వ్యక్తుల గురించి ఇలా వివరంగా చెప్తే బావుంటుంది.