ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడగలరు. కొత్త సంవత్సరంలో స్క్రీన్ టైం తగ్గించి, మంచి ఆడియో బుక్స్ వినడం ఒక మంచి రెజల్యూషన్. ఈ వీడియో ద్వారా నేను మీకు రెకమెండ్ చేసిన శ్రీనివాస రామానుజన్ ఆడియో బుక్ వినాలి అంటే.. కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. TELUGU60 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.39 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 60% discount for 1st 250 Users My Coupon code: TELUGU60 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu 📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి మీ సహకారం ఎంతో ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇 th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా? నేను తయారు చేసిన కోర్సు లింక్ ఇది Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@@bonenagaveni5044political support unna venu swami gurinchi e sister video chesindi "vinaykuyya01" lanti fake content youtuber mida oka video chestundi ani nammutunna
@@ashokchakri24ఈ సిస్టర్ 'vinaykuyya01' chanel లో ఒక వీడియో చూశారు అంటే 100% వాళ్ళ ఛానెల్ లోని వీడియోలలో viwers ను ఎలా మోసం చేస్తున్నారు అని ఆ ఛానెల్ ను ఎండగడతారు.
తులసి గారు. ... మీ ప్రతి వీడియో లాగే ఇది కూడా ఆసక్తిని పెంచేదిగా ఉంది. మీరు వీడియో తయారుచేయడానికి ముందు ఎంత కసరత్తు చేస్తే ఇంత చక్కని వీడియో బయటకు వస్తుంది. చక్కని విశ్లేషణతో మీరు చెప్పే విధానంతో తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక కామెంట్ చేస్తే ఎవరు ఏమంటారో, ఎవరు ఎలా ట్రోల్ చేస్తారో అని మౌనంగా ఉన్న సమాజం నుండి ధైర్యంగా ఉన్నది ఉన్నట్లు ప్రజలకు తెలియజేస్తున్న మీకు ఎంత మెచ్చుకున్నా తక్కువే. తెలుగు యూట్యూబ్ లో మీరే టాపర్.... మీ అడుగు జాడలో మరికొంత మంది తయారు కావలసిన అవసరం ఉంది. ఇలాగే ముందుకు వెళ్ళండి మరియు సమాజాన్ని చైతన్యపరచండి. నూతన సంవత్సరంలో మీ ఛానల్ లో జాయిన్ అవడం ద్వారా మీతో ప్రయాణించాలని కోరుకుంటూ మీకు అభినందనలు మరియు ఆశీస్సులు ❤
@@MrGuruvideos అంబేద్కర్ కేవలం దళితుల అయినంత మాత్రాన రాజ్యాంగం రాసే అర్హత సాధించినట్టు కాదు ఆయన అప్పుడు కుల వ్యవస్థ పైన మొండిగా ఫైట్ చేయడంతోపాటు 32 కు పైగా డిగ్రీలు 12 కు పైగా పీహెచ్డీలు చేసిన మొట్టమొదటి భారతీయుడు అంబేద్కర్. సో రాజ్యాంగం అంటే ఏదో కథల బుక్కో లేదా ఏదో నవలనో కాదు ఎవరు పడితే వాళ్ళు రాయడానికి అది రాసే సత్తా అప్పట్లో అంబేద్కర్ కి మాత్రమే ఉండింది ఎందుకంటే ఆయన చదివిన చదువు ఎవరూ చదవలేదు కాబట్టి బ్రిటిష్ వాళ్లు మేము ఇండియా వదిలి వెళ్లి పోవాలంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ లాంటి హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రాస్తేనే అది బాగుంటుంది. భారతదేశంలో అప్పటికున్న సమస్యలను విశ్లేషించి పరిష్కార మార్గం చూపే సమర్ధత అంబేద్కర్ కి మాత్రమే ఉందని సూచించారు కాబట్టే నెహ్రూ పటేల్ గాంధీలు చర్చించుకుని అంబేద్కర్ను కలిసి రాజ్యాంగ రచనకు పూనుకోవాల్సిందిగా కోరారు అలా చేస్తేనే మనం మన దేశాల్ని పరిపాలించుకోగలం అని చెప్తే సరే సరే మరి మీరు చెప్పినట్లే రాజ్యాంగ రచనకు నా పూర్తి సహాయం చేస్తాను కానీ ఈ భారతదేశంలో నా దళిత జాతి ఆత్మగౌరవంతో బ్రతకాలంటే వారికి రిజర్వేషన్స్ ఉండాలి అని కోరారు దాంతో వారు ఒప్పుకున్నారు అదే జరిగింది.
Maximum people Average untaru, konthamandhi intelligent untaru, rarely genius ga pudutharu, veellu chaala rare ga untaru. Andulo okkaru Srinivasa Ramanujam gaaru. Great Mathematician.
Amma evaru yemanukunna neevu neevanukunnatlu nee prayanamu saginchu nee gamyanni neevu cherukogalugutaku aa devudu anni vidala sahakaristadu god bless you you are a great hat's up to you madam
@@midhundone9126vellalem enduku ante we are not exploring. Just mugup and vomit. Don't expect so much with this system. Not only here any where in the world it is same
We have a movie called "The man who knew infinity" is about the same ramanujan, the movie describes the struggle of ramanujan, interested guys watch it.
Mana corporate schools kids ni Ramanujan la thayaru chese Pani lone chala Kalam ga lakshalu vasoolu chesthunnayi. Mari koddhi rojullo velallo Ramanujan lu thayaravutharu.
Ee vishyam kudaa add cheyyandi tulasi gaaru : A devout Hindu, Ramanujan saw his mathematical prowess as a gift from the divine, specifically the goddess Namagiri Devi. He envisioned a world where the divine and the numerical were not separate entities but deeply interconnected facets of the universal truth.
Great video. travesty endi ante Indian had produced one of the finest brains in the field of mathematics but in the presently our children are faring badly to do basic arithmetic calculations as per the ASER report. India need to invest in basic FLN to take advantage of our booming demographic dividend.
మ్యామ్ అది ఎలా సాధ్యమో ఆయనతో పోల్చుకోవడమంటే కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఏదంటే ఆయన పేదరికంలో ఉండడానికి కారణమేమిటి అలా ఉంచడానికి ఉన్న అవకాశాలు అయింది ఎప్పుడు గుత్తాధిపత్యం మొదల వద్దు అక్కడ శాస్త్రీయం కాదు కదా ఏ నూతన అవకాశం ఉండదు
Namaskram! meru ani chaparu but main thing marichipoyaru RG ni meku e Vani ala vasthunaya adugutha okata chapavadu "my devi bleeds mathematics" athanu Namagiri devi baga Puja chasa vadu inka athani main invention black hole theory adi kuda ma amma chapattha nenu rasa annadu motham telusukoni chayadi kocham !
@@HhbjNhhn ఒకళ్ళు చేసింది కాదు రా ఎర్రి కొన్ని వందల మంది బ్రాహ్మణులు చేశారు ఏంటీ పోనీ ఆ ఒకళ్ళు చెయ్యడం వల్లనే సైన్స్ ఇంత డెవలప్ అయింది...తెలుసా లేదా నీకు😂🤣 మీరేం పీకారు బొచ్చు జై మనుస్మృతి
Sister the sage and the scientist book chaduvu. Video cheyyi same like ramanujam . He also failed in all subjects except physics. Later he became andhra university nuclear physics head . He statue is there in andhra university.
Ee tharam vidyardhulu varilaa gyanulu kavali ante... mundhu mana politicians education system niii patinchukovali... Education ante markula kosam bhati patadam kadhu... concept ardham ayella undalii .... change the indian education system.... ఈతరం విద్యార్ధులు వారిలా జ్ఞానులు కావాలి అంటే... ముందు మన రాజకీయ నాయకుల విద్యా వ్యవస్థను పాటించండి... విద్య అంటే మార్కుల కోసం భట్టి పటడం కాదు... భావన అర్ధం అయేళ్ల ఉండాలి.... భారతీయ విద్యా వ్యవస్థను మార్చండి....
ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడగలరు. కొత్త సంవత్సరంలో స్క్రీన్ టైం తగ్గించి, మంచి ఆడియో బుక్స్ వినడం ఒక మంచి రెజల్యూషన్. ఈ వీడియో ద్వారా నేను మీకు రెకమెండ్ చేసిన శ్రీనివాస రామానుజన్ ఆడియో బుక్ వినాలి అంటే.. కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు.
TELUGU60 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.39 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు.
KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
60% discount for 1st 250 Users
My Coupon code: TELUGU60
KukuFM Feedback form👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి మీ సహకారం ఎంతో ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా? నేను తయారు చేసిన కోర్సు లింక్ ఇది
Course Link - thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
Hi Sister, fake scripted videolatho subscribes nu ela konda gorrelanu chestunnaro 'vinaykuyya01' chanel mida oka video cheyandi plz
@@bonenagaveni5044yes avunu 1.8 million subscribes unna chanel nu youtube delete chesina kuda ilanti fake scripted videos cheyadam manaledu vallu
@@ashokchakri24 fake scripted content tho chusevallnu mosam chese valla gurinchi evaru video thoyadam ledu
@@bonenagaveni5044political support unna venu swami gurinchi e sister video chesindi "vinaykuyya01" lanti fake content youtuber mida oka video chestundi ani nammutunna
@@ashokchakri24ఈ సిస్టర్ 'vinaykuyya01' chanel లో ఒక వీడియో చూశారు అంటే 100% వాళ్ళ ఛానెల్ లోని వీడియోలలో viwers ను ఎలా మోసం చేస్తున్నారు అని ఆ ఛానెల్ ను ఎండగడతారు.
తులసి గారు. ...
మీ ప్రతి వీడియో లాగే ఇది కూడా ఆసక్తిని పెంచేదిగా ఉంది. మీరు వీడియో తయారుచేయడానికి ముందు ఎంత కసరత్తు చేస్తే ఇంత చక్కని వీడియో బయటకు వస్తుంది.
చక్కని విశ్లేషణతో మీరు చెప్పే విధానంతో తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక కామెంట్ చేస్తే ఎవరు ఏమంటారో, ఎవరు ఎలా ట్రోల్ చేస్తారో అని మౌనంగా ఉన్న సమాజం నుండి ధైర్యంగా ఉన్నది ఉన్నట్లు ప్రజలకు తెలియజేస్తున్న మీకు ఎంత మెచ్చుకున్నా తక్కువే.
తెలుగు యూట్యూబ్ లో మీరే టాపర్.... మీ అడుగు జాడలో మరికొంత మంది తయారు కావలసిన అవసరం ఉంది.
ఇలాగే ముందుకు వెళ్ళండి మరియు సమాజాన్ని చైతన్యపరచండి. నూతన సంవత్సరంలో మీ ఛానల్ లో జాయిన్ అవడం ద్వారా మీతో ప్రయాణించాలని కోరుకుంటూ మీకు అభినందనలు మరియు ఆశీస్సులు ❤
Thank you so much ❤❤
Plz translate mam ravish Kumar and abhisar Sharma news in telugu
మన అదృష్టం కొద్దీ రామానుజం ఒక దళితుడు అవ్వలేదు🙏 లేకపోతే గణిత శాస్త్రం కి ఆయన సేవ చేసే అవకాశం ఉండేది కాదు చేసిన అది కాల గర్భంలో కలిసిపోయేది 🙏🙏
Agrakulam lo puttina sare aayana padaalsina baadhalu paddadu. Dalitha vargam lo puttinaa sare Ambedkar Rajyangam rachinchaadu. Goppa vyakthula avishkaranalaki Kulaniki sambandham ledu.
😂😂 emanna matladochu😂 adigedi undadu kada😂
🙏
రామానుజన్ దళితుడు ఎందుకావుతాడురా దద్దమ్మా.
@@MrGuruvideos అంబేద్కర్ కేవలం దళితుల అయినంత మాత్రాన రాజ్యాంగం రాసే అర్హత సాధించినట్టు కాదు ఆయన అప్పుడు కుల వ్యవస్థ పైన మొండిగా ఫైట్ చేయడంతోపాటు 32 కు పైగా డిగ్రీలు 12 కు పైగా పీహెచ్డీలు చేసిన మొట్టమొదటి భారతీయుడు అంబేద్కర్. సో రాజ్యాంగం అంటే ఏదో కథల బుక్కో లేదా ఏదో నవలనో కాదు ఎవరు పడితే వాళ్ళు రాయడానికి అది రాసే సత్తా అప్పట్లో అంబేద్కర్ కి మాత్రమే ఉండింది ఎందుకంటే ఆయన చదివిన చదువు ఎవరూ చదవలేదు కాబట్టి బ్రిటిష్ వాళ్లు మేము ఇండియా వదిలి వెళ్లి పోవాలంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ లాంటి హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రాస్తేనే అది బాగుంటుంది. భారతదేశంలో అప్పటికున్న సమస్యలను విశ్లేషించి పరిష్కార మార్గం చూపే సమర్ధత అంబేద్కర్ కి మాత్రమే ఉందని సూచించారు కాబట్టే నెహ్రూ పటేల్ గాంధీలు చర్చించుకుని అంబేద్కర్ను కలిసి రాజ్యాంగ రచనకు పూనుకోవాల్సిందిగా కోరారు అలా చేస్తేనే మనం మన దేశాల్ని పరిపాలించుకోగలం అని చెప్తే సరే సరే మరి మీరు చెప్పినట్లే రాజ్యాంగ రచనకు నా పూర్తి సహాయం చేస్తాను కానీ ఈ భారతదేశంలో నా దళిత జాతి ఆత్మగౌరవంతో బ్రతకాలంటే వారికి రిజర్వేషన్స్ ఉండాలి అని కోరారు దాంతో వారు ఒప్పుకున్నారు అదే జరిగింది.
చదువుకున్న రోజుల్లో ఏమి తెలియలేదు కానీ తెలుసుకోవాల్సిన వయసు దాటింది టైం అయిపోయింది అందుకే తెలుసుకోవాల్సిన టైం లో తెలుసుకోవాలి
సమాజానికి ఉపయోగపడే వీడియో ఇది.... Inspiration...
Tulasi chandu Garu ne videos Excellent..Great .
సూటిగా సున్నితంగా విశ్లేషించారు మేడం ధన్యవాదములు
"My Devi Bleeds Mathematics"! -srinivasa ramanujan❤
Maximum people Average untaru, konthamandhi intelligent untaru, rarely genius ga pudutharu, veellu chaala rare ga untaru. Andulo okkaru Srinivasa Ramanujam gaaru. Great Mathematician.
Thanks
Edi cheppina perfect ga chebutaaru Tulasi gaaru great.
Amma evaru yemanukunna neevu neevanukunnatlu nee prayanamu saginchu nee gamyanni neevu cherukogalugutaku aa devudu anni vidala sahakaristadu god bless you you are a great hat's up to you madam
ప్రతి మహిళ కు.... ఇన్స్పిరేషన్ మేడం మీరు 🙏🙏
Chala intresting gaa chepparu.meru cheputhunte enthasepaina vinalanipisthundi❤
Every time inspires this stroy. Self made person.
సున్న లేనిదే లేదు గణితం
గణితం లేనిదే లేదు జీవితం...
గణితమా...నీ ఘనత మరువడం సాధ్యమా...🫡🫡🇮🇳🇮🇳🙏🙏
Thanks
సరైన గుర్తింపు రాని, మహా గణిత మేధావి
Akka I'm really big fan of you ..akka meru video chala Baga explanation chestharu ..prathi videos chusthuna time unapudu ..❤❤❤❤🎉
maths formula's namakal ammavaru chepevaru anni ramanujan garu cheparu
Ramanujan is the world's greatest Mathematician ever
Political vedio నే కాకుండా ఇలాంటివి కూడా చేయడం మంచిది 😅
Small Mistake
@13:05
He Died in 1920 not 1926
16 mins nonstop ga well said medam 👏👏👏👏👏👏
ఈ వీడియో చాలా బాగుంది.
❤akka we love ramanujan king of mathematics
0 నీ ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మన భారతదేశానిది
😢😢😢టెక్నాలజీలో 0దగ్గర నుంచి ఎక్కువ దూరం వెళ్ళలేక పోతునం
@@midhundone9126vellalem enduku ante we are not exploring. Just mugup and vomit. Don't expect so much with this system. Not only here any where in the world it is same
Wonderful video especially good for this generation 👏👏👏
Inspirational videos, keep doing
Amezing video amma God bless you and your family
Vov great video.
Thulasi garu politics lekunda elanti bideos cheyyandi.
Ramanujan number 1729
10³+9³=1729
12³+1³=1729
ఇలా రెండు అంకెల విభిన్న ఘణాల మొత్తం ఒకే సంఖ్య 1729 ఒక్కటే. ఇదీ రామానుజన్ గారే కనుగొన్నారు.
Thulasi...❤❤❤
Tulasi entra boddu kosi Peru pettava enti erri fushpam
mana desam lo vuna vichitram enti ante mana desam lo vunde medhavulanu evaru patinchukoru😢😢😢
We have a movie called "The man who knew infinity" is about the same ramanujan, the movie describes the struggle of ramanujan, interested guys watch it.
Meeru chese explain Oscar winning movie chustunnattu undhi...medam..
She is a great analyst, subject expert,
Mana corporate schools kids ni Ramanujan la thayaru chese Pani lone chala Kalam ga lakshalu vasoolu chesthunnayi.
Mari koddhi rojullo velallo Ramanujan lu thayaravutharu.
He is Really Great 👏 👏
Tulasi chandu fans here ❤❤❤❤❤
Sister meru preset ap nunchi aikyarajya samithi vellina pillala gurinchi oka vidio pettandi
అద్భుతంగా చెప్పారు.
Ee vishyam kudaa add cheyyandi tulasi gaaru : A devout Hindu, Ramanujan saw his mathematical prowess as a gift from the divine, specifically the goddess Namagiri Devi. He envisioned a world where the divine and the numerical were not separate entities but deeply interconnected facets of the universal truth.
Madam maa Village pakkana Ethanol factory start chesaru memu chala days nundi protest chesthunnam.Meeku chala saarlu message chesanu madam.Please help us🙏
చాలా మంచి సమాచారం
Thank you Madam🙏🙏
🎉
Hardwork chestene vastundi andriki cast cash narrative kadu jai shree ram jai hanuman jai bharath
Very great person akka
Good video madam 🎉
Great legend 🙏
Pure telugu super mam. Alage matladandi
Thank you 🙏
Mam good knowledge
Good information madam . Thank you.
❤ super madam chala bagunayi vedios
Super 🙏🙏🙏
Tulasi gaaru great
Thank you🛐
Super Sir 🎉🎉
Great video. travesty endi ante Indian had produced one of the finest brains in the field of mathematics but in the presently our children are faring badly to do basic arithmetic calculations as per the ASER report. India need to invest in basic FLN to take advantage of our booming demographic dividend.
సూపర్ మేసెజ్ మేడమ్ 👍 🎉
Bramhanuni gurinchi favour ga cheptavu anukoledu ,OK keep it up
Amazing story 🎉
Great video 👍👌
రామానుజం కి అమ్మవారు సహాయం చేసింది అనేది చెప్పలేదు జి
శకుంతలదేవి గారు సూపర్ కంప్యూటర్ of ఇండియా గా ప్రసిద్ధి కేక్కారు ఆమెను పరిచయం చేయగలరు
Good information Akka.
Good analysis madam
Make video on Chanakya, Chandra Gupta Morya
madam chala bagundi mam mee analysis and information also
Ni❤ce
మ్యామ్ అది ఎలా సాధ్యమో ఆయనతో పోల్చుకోవడమంటే కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఏదంటే ఆయన పేదరికంలో ఉండడానికి కారణమేమిటి అలా ఉంచడానికి ఉన్న అవకాశాలు అయింది ఎప్పుడు గుత్తాధిపత్యం మొదల వద్దు అక్కడ శాస్త్రీయం కాదు కదా ఏ నూతన అవకాశం ఉండదు
Thank you sister.I like maths.
Very good video amma 🙏
Neti vidyarthi lokam...phone lone sagam jeevitham gadipesthundj
Great 👍
Nice explanation..
Namaskram! meru ani chaparu but main thing marichipoyaru RG ni meku e Vani ala vasthunaya adugutha okata chapavadu "my devi bleeds mathematics" athanu Namagiri devi baga Puja chasa vadu inka athani main invention black hole theory adi kuda ma amma chapattha nenu rasa annadu motham telusukoni chayadi kocham !
Good Information 🎉
I am a mathematics teacher ( madan mohan reddy)
in GAUTAM HIGH SCHOOL, Y.M.R colony, Proddattur,Kadapa.
Astragen India Pvt Ltd rich you
Tnq so much akka
నువ్వు ఎంత హిందు ద్వేషివో ఇ వీడియో చూస్తే అర్థం అవుతుంది రామునుజన్ జీవితంలోని ఒక ముఖ్యమైన విషయాన్ని స్కిప్ చేసైనవ్ కావాలని ఇ వీడియోలో
Endi bayya adi..
Emiti adhi
He said god bless me.
శ్రీనివాస రామానుజన్ ఒక సత్ బ్రాహ్మణుడు
బ్రాహ్మణులు ఎం చేశారు అని వాగె వాళ్ళకి ఇది అంకితం
జై మనుస్మృతి
With due respect, okallu chesindi jeevitantam cheppukuntu batikeddam 😂
@@HhbjNhhn
ఒకళ్ళు చేసింది కాదు రా ఎర్రి
కొన్ని వందల మంది బ్రాహ్మణులు చేశారు ఏంటీ
పోనీ ఆ ఒకళ్ళు చెయ్యడం వల్లనే సైన్స్ ఇంత డెవలప్ అయింది...తెలుసా లేదా నీకు😂🤣
మీరేం పీకారు బొచ్చు
జై మనుస్మృతి
@@HhbjNhhnSame Like Ambedkar .?
@@intelligentman7195 meeku em ardam ayndi andi😂
@@HhbjNhhn mari me chesedhi enti mari jai bheem antaru
KRUTHAJNATHALU THALLEE. AAYUSHMAANBHAVA AMMA
Excellent madam
After watching this video, a great question arises "WHO INVENTED ZERO" Aryabhatta or BrahmaGupta???
Yeahh same doubt
Sister the sage and the scientist book chaduvu. Video cheyyi same like ramanujam . He also failed in all subjects except physics. Later he became andhra university nuclear physics head . He statue is there in andhra university.
Love you thulasii❤
Walker, Hardy, great Ramanujam.
U r great mam
Super 👍
Ee tharam vidyardhulu varilaa gyanulu kavali ante... mundhu mana politicians education system niii patinchukovali... Education ante markula kosam bhati patadam kadhu... concept ardham ayella undalii .... change the indian education system....
ఈతరం విద్యార్ధులు వారిలా జ్ఞానులు కావాలి అంటే... ముందు మన రాజకీయ నాయకుల విద్యా వ్యవస్థను పాటించండి... విద్య అంటే మార్కుల కోసం భట్టి పటడం కాదు... భావన అర్ధం అయేళ్ల ఉండాలి.... భారతీయ విద్యా వ్యవస్థను మార్చండి....
ఇంతటి ప్రజ్ఞవంతుడు మరొకరు లేనందుకు బాధగా ఉంది
Oka manchi video
Aryabhata kadhaa Zero niii kanukkundhi ?
ఆర్యభట్ట...పై విలువను కనిపెట్టాడు
Exlent
Akka
thanks
Akkaa
For providing me
🙏