Life of Elon Musk || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
  • Video Discription: In this video I explained all about Elon Musk in Telugu. It is the Biography of world richest man Telugu. I discussed the greatness of Elon Musk and his great achievements in the futuristic projects with zip2, paypal, spaceX, Tesla etc. I touched controversial angel also regarding kids and affairs. It is an inspirational video on Elon Musk.
    #thulasichandu
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    Join this channel to Support independent journalism:
    / @thulasichandu
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.youtube...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...

ความคิดเห็น • 1.3K

  • @cloudlearn2181
    @cloudlearn2181 6 หลายเดือนก่อน +203

    Elonmusk...నా గురువు గారు ఇతడిని ఆదర్శంగా తీస్కొని...6 ఇయర్స్ లో 90Lks tho ఇల్లు కట్టుకున్నాను...నేను ఒక టైం లో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న వాడిని...కానీ ఇప్పుడు నా bussiness ✍️

    • @Lucky123Vlogs-in4kc
      @Lucky123Vlogs-in4kc 6 หลายเดือนก่อน +7

      Women best business idea chepandi

    • @maheshbabugummadi
      @maheshbabugummadi 6 หลายเดือนก่อน +4

      Ela maku kuda cheppu

    • @varapriya789
      @varapriya789 6 หลายเดือนก่อน

      Vestige madam​@@Lucky123Vlogs-in4kc

    • @gujjanaresh9037
      @gujjanaresh9037 6 หลายเดือนก่อน +4

      Em business

    • @rashi2383
      @rashi2383 4 หลายเดือนก่อน +5

      Which business fake man

  • @bandinirmala6722
    @bandinirmala6722 2 ปีที่แล้ว +53

    ♥️మీకు నా హృదయపూర్వక అభినందనలు... మీ కలలు సాకారం అయినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను.మీరు మీరంగంలో రాణించాలని ధ్యానిస్తూ ...మీ మిత్రురాలు

  • @mulavaasi1234
    @mulavaasi1234 2 ปีที่แล้ว +316

    మన దేశంలో ఎవడైనా ఎదిగితే కిందకు లాగడం మన వాళ్ళకు అలవాటు... మనం బాగు పడకపోయినా పర్లేదు కానీ పక్కోడు బాగు పడొద్దనేది మన సిద్దాంతం.. విదేశీయులెవరైనా సరే వాళ్ళని పొగడటం మన వాళ్ళకు ఆనందం.. మన వాళ్ళు బాగుపడితే తట్టుకోలేం

    • @rameshyandava418
      @rameshyandava418 2 ปีที่แล้ว +10

      What do want to say ?

    • @satishsakalabaktula4968
      @satishsakalabaktula4968 ปีที่แล้ว +11

      @@rameshyandava418 deniki videsi iron rord lu favouranta

    • @pk.praveenkalyan
      @pk.praveenkalyan ปีที่แล้ว +6

      @@rameshyandava418 vaadu andha bankt bro 😆

    • @arkapallyvinodkumar2755
      @arkapallyvinodkumar2755 ปีที่แล้ว +10

      @@satishsakalabaktula4968 mari niu vidheshalaki chendina TH-cam yendhuku chusthunavvu manchi vishayaalu yekkada vunna telusukovdam lo thappu ledhu

    • @satishsakalabaktula4968
      @satishsakalabaktula4968 ปีที่แล้ว

      @@arkapallyvinodkumar2755 adedo nevvu videsam poi chudu appudu saripoddi

  • @శీలంరమేష్కుమార్
    @శీలంరమేష్కుమార్ ปีที่แล้ว +112

    పడిలేచేవారు చూసి నేర్చుకోవాల్సిన వ్యక్తి గురించి మంచి పాఠమందించారు.

  • @raokk9509
    @raokk9509 ปีที่แล้ว +51

    సూపర్ ఇన్ఫర్మేషన్ మేడం తులసి చందు గారు.
    మీ మాటల తీరులో విద్యుత్ ఉంది.
    యదార్ధాన్ని చెప్పడంలో మీకు ఎవరు సరిరారు,
    లేరు, రాబోరు. నిజంగా ''ఎలాన్ మస్క్ ''ది గ్రేటెస్ట్.

  • @Nani.Lucky121
    @Nani.Lucky121 ปีที่แล้ว +23

    తులసి గారు మీరు క్లియర్ గా వివరించి చెప్పే విధానం చాలా బాగా ఉంటుంది🙏🙏🙏

  • @villagevlogs6748
    @villagevlogs6748 2 ปีที่แล้ว +163

    తులసి అక్కయ్య గారు మీ వీడియోస్ చాలా inspiring గా ఉన్నాయి రోమాలు నిక్క పొడుచుకుంటున్నాయి ప్రతి ఒక్క వీడియో చూస్తుంటే సూపర్ all the best 🙏👍🤝🤝

    • @Ram-jq3sj
      @Ram-jq3sj 2 ปีที่แล้ว

      Neeku brain dobbindi lee

    • @villagevlogs6748
      @villagevlogs6748 2 ปีที่แล้ว

      @@Ram-jq3sj Naku dobbindi kani niku brain ledhu Uppal Balu videos chudu niku Ave set ithai

    • @Ram-jq3sj
      @Ram-jq3sj 2 ปีที่แล้ว +7

      @@villagevlogs6748 neeku own thoughts levu lee
      Neeke brain dobbindi

    • @villagevlogs6748
      @villagevlogs6748 2 ปีที่แล้ว +7

      @@Ram-jq3sj నేను పెట్టిన కామెంట్ నిన్నేమైనా బాధించిందా అజ్ఞాన వంతుడ

    • @Ram-jq3sj
      @Ram-jq3sj 2 ปีที่แล้ว +4

      @@villagevlogs6748 jnana vanthudaa naanu badinchaledu kaani ni lanti gorrelu elanti vallu gurinchi ardam kaka bhajana chesthe chiraku vesi reply echha
      Thulasi akka gurinchi neeku oka vype telusu
      Ala ani antha kada type cheyalenu
      Thanu purtigaa BJP and hindu vyathirekhi nuv same batch ithe meeru yelago pondi
      Ledu ante naa vishayama pakkana petti oka sari alochinchu

  • @sangamithrasahithyam9116
    @sangamithrasahithyam9116 ปีที่แล้ว +21

    మేడమ్ గారు మీ సందేశాలు,శాస్త్రీయతను,వాస్తవికతను తెలియజేస్తాయి.మీ అటువంటి విలేకరులు నేటి ఆధునిక సమాజానికి అత్యవసరం. మీకు ప్రత్యేక వందనాలు:సంఘమిత్ర.

  • @janardhanghm2025
    @janardhanghm2025 2 ปีที่แล้ว +141

    “ఒక సమాచారం” ఇంత ఖచ్చితత్వాన్ని పొందుపరచి చెప్పడం మీకే సాధ్యం తులసిగారు 👌👌🙏🏻🙏🏻

    • @madhumedida6980
      @madhumedida6980 8 หลายเดือนก่อน +1

      Nijam ga bro entha detail chepparoo asalu❤

    • @madhavichilukala7167
      @madhavichilukala7167 6 หลายเดือนก่อน

      Very well said 👏👏 andi
      There is no one word extra

    • @anjaneyulu123j4
      @anjaneyulu123j4 4 หลายเดือนก่อน

      10 c​@@madhumedida6980

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 ปีที่แล้ว +20

    మీకు, మీ నిరంతర కృషికి , పట్టుదలకు, క్వాలిటీ కి నమస్కారాలు తులసి గారు.....మీ పోరాటాన్ని కొనసాగించండి....వీడియోల ఎంపిక, వైవిధ్యం అద్భుతం....

  • @kmphomecare1673
    @kmphomecare1673 2 ปีที่แล้ว +47

    అమ్మ తులసి, గొప్ప వీడియోస్ చేస్తున్నావు మా
    నేను ఫస్ట్ టైం వింటున్నాను
    స్కూల్ చిల్డ్రన్ యూత్ వినాలని
    చాలా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను
    బ్లెస్స్ యు మా

    • @gayathripavana9407
      @gayathripavana9407 7 หลายเดือนก่อน

      Epati nunde pillalaki Hindu dharmam midha vishani niputhadhi nenu ithe ma pillalaki elanti vallaki duram ga undali ani chepthanu

  • @maharajcontacts815
    @maharajcontacts815 ปีที่แล้ว +19

    చాలా స్ఫూర్తి నిండిన వీడియో మేడమ్... ఇలాంటివి జీవించాలనే ఆసను పెంచుతాయి.. ఇలాంటివి అవసరం..అనవసరమైన వీడియోలు పోస్ట్ చేసి చెత్త కుప్పగా తయారుచేస్తున్నారు చాలామంది.. You are the best mam

  • @srikanthgadila6393
    @srikanthgadila6393 ปีที่แล้ว +18

    మీ ఎక్స్ప్లెయిన్ చాలా బాగా ఉంది మేడం

  • @nimmithyyesuratnam7283
    @nimmithyyesuratnam7283 9 หลายเดือนก่อน +11

    తులసి చెల్లి నీవు చాలా ధైర్యముగా నిజాన్ని నిర్భయంగా చెబుతున్నావు చాలా సంతోషం,నిజాన్ని గమనించకుండా మత రాజకీయాల వెంబడి,మాయ వెంబడి పోతున్న మన దేశంలో గుడ్డితనం నుండి కనువిప్పు కలగ చేసే వారు చాలా అరుదు,నీవు చెప్పే వివరణాత్మకమైన అంశాలన్నీ చాలామందిని ఆలోచింప చేస్తాయి God bless you talli.

  • @rameshdatti3
    @rameshdatti3 10 หลายเดือนก่อน +13

    మేము ఇంకొంత మందికి చెప్పి మోటివేషన్ చేయడానికి చాలా బాగా చెప్పారు..

  • @sristories
    @sristories 2 ปีที่แล้ว +49

    08:41 పడిపోవడం చూసి నామోషీ ఫీల్ అయ్యే రకం కాడతడు!!
    ప్రయత్నించకపోవడమే అతి పెద్ద ఫెయిల్యూర్ అనుకుంటాడు!!
    ఈ మాటలు మీరు చెపుతుంటే ఇంకా ఇన్స్పిరేషనల్ గా ఉన్నాయి!!
    15:46 ఆలోచనలు ఎవడబ్బ సొత్తు కాదు!!
    తెలివి తేటలు అందరికీ ఉంటాయి వాటిని తెలివిగా ఉపయోగించుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు!!
    THANK YOU mam.. 🤝👍

    • @ramchandernune8465
      @ramchandernune8465 5 หลายเดือนก่อน +1

      Explanation is Tremendous. 👌🙏

  • @Kanasrin7
    @Kanasrin7 2 ปีที่แล้ว +26

    Wonderful andi
    మీ ప్రతి వీడియో చూస్తున్నా..ప్రతిదీ ఒక ఆణిముత్యం అనిపిస్తుంది ✊

  • @stevenrajnizamabad8342
    @stevenrajnizamabad8342 9 หลายเดือนก่อน +20

    Musk గూర్చి ఇంత గొప్పగా చెప్పింది మీరు మాత్రమే..తులసి గారు

  • @yadagirip4968
    @yadagirip4968 2 ปีที่แล้ว +9

    అద్భుతమయిన వీడియో తులసీ. వీడియో చూస్తున్నంత సేపు మాటల్లేవు. అద్భుత స్ఫూర్తి దాయక కథనం...🙏🙏👍👍

  • @laalithakoduri8284
    @laalithakoduri8284 20 วันที่ผ่านมา +2

    బాగుందమ్మా... యువతకు మంచి సందేశం ఇచ్చారు. అలాగే టాటా బిర్లా అంబానీ అదానీ మహేంద్ర వంటి భారతీయ దిగ్గజాల గురించి తెలిపితే భారత యువతకు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడూ ఇతర దేశాల గొప్పలు చదివి విని అలసిపోయాము. ఆ మానసిక బానిసత్వం నుండి భారతీయులకు భారతీయ వారసత్వం పెంచి మార్గనిర్దేశం చేసే వారు కావాలి.... నీ వంటి వారు ఆ దిశగా ప్రయత్నం చేయాలి. శుభాశీస్సులు తల్లీ.

  • @shivadevanga7439
    @shivadevanga7439 9 หลายเดือนก่อน +4

    తులసి గారు హోటల్స్ లో పనిచేసే లేబర్ వర్కర్స్ గురించి వారి బాధల గురించి ఒక వీడియో చేయండి

  • @thokalauma
    @thokalauma 9 หลายเดือนก่อน +6

    Tulasi garu మమ్మల్ని చూస్తే జర్నలిస్టు అంటే ఇలా ఉండాలని, చానల్ నడిపేది ప్రజలకు మేలు కోసమని, ప్రజలను జాగృతం చేయడం అని తెలుస్తుంది. Long live Thulasi Chandu Channel. All the best madam.

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 2 ปีที่แล้ว +162

    ఆలోచనలు ఎవరి సొత్తు కాదు..మీకు లాగా ఆలోచించాలి జర్నలిజంలో ...
    Good morning Thulasi గారూ 💐💐💐👍

  • @yunussyed811
    @yunussyed811 2 ปีที่แล้ว +8

    మేడం మీరు చాలా అవసరం ఉన్న వీడియో లు చస్తున్నారు. మీకు ధన్యవాదాలు.

  • @lalithkumarvaddi3593
    @lalithkumarvaddi3593 ปีที่แล้ว +12

    స్ఫూర్తి దాయక మైన పొట్స్తింగ్ సెల్యూట్ తో టు మేడం

  • @titiksha-astropsychology4441
    @titiksha-astropsychology4441 8 หลายเดือนก่อน +4

    మేడం....అవినీతిని అంతం చేస్తానని, ఆ అవినీతికే పర్యాయపదంగా మారిన కేజ్రీవాల్ గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్....ఈ నాటి యువత రాజకీయాలలో ఎలా ఉండకూడదో తెలుసుకోడానికి అది ఎంతో సహకరిస్తుంది కదా???

  • @chandrashekar9661
    @chandrashekar9661 2 ปีที่แล้ว +8

    మన దగ్గర ఎదిగిన TATA, BIRLA, AMBANI, DMART, ITC, వీళ్ళు దేశద్రోహులుగా, పెట్టుబడి దారులుగా ముద్ర వేస్తం. విదేశీ టెస్లా, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎన్ని వేల మంది వచ్చిన వీళ్ళు గొప్పవాళ్ళు.

    • @sankarsri9863
      @sankarsri9863 3 หลายเดือนก่อน +2

      అదేనండి మన దౌర్భాగ్యం, టాటా ఎంత గొప్పవారు, అతని కలిగోటికి కూడా పనికి రాడు ఈ ముస్క్ గాడు.

  • @SreeLakshmivlogs9
    @SreeLakshmivlogs9 ปีที่แล้ว +10

    Asalu story mamulu ga ledu he is a super man 🎉and ur explanation also

  • @NE99121
    @NE99121 2 ปีที่แล้ว +11

    మీరు చెప్పే ప్రతి విషయం బాగుంటుంది అక్క
    నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను.

  • @yedukondalunukapeyi7988
    @yedukondalunukapeyi7988 ปีที่แล้ว +8

    చాలా మంచి మంచి విషయాలు, విజయాలు సేకరించి చెబుతున్నారు థ్యాంక్యూ మేడం.

  • @RajuGogul
    @RajuGogul 2 ปีที่แล้ว +38

    Elon Musk in our Thulasamma style, is really excellent..aalochanalu evadbba sommu kaadu... A highly inspiring coverage especially for youth empowerment 👍🙏👍

    • @pk26206
      @pk26206 ปีที่แล้ว

      Vore ellon OK pedda donga and cheeter don't take him as inspiration

  • @kattabhagath2323
    @kattabhagath2323 2 วันที่ผ่านมา

    మీ ఇన్ఫర్మేషన్,చెప్పే విధానం చాలా బాగుంది. మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చెయ్యాలని కోరుకుంటున్నాను

  • @JOHNDAN-rb623
    @JOHNDAN-rb623 ปีที่แล้ว +3

    A JEE Aspirant who got selected in IIT nearly spends 2000 hours for his/her preperation. Elon Musk worked 7 times harder than them which is nearly 14000 hours. Now we see him as world's richest person.

  • @paparaorali7413
    @paparaorali7413 หลายเดือนก่อน +1

    మీరు చాలా చక్కగా వివరించారు కానీ ఇతను ఒక smart business man అంతే కాని అతని జీవితం ఆదర్శం మాత్రం కాదు.. అలాగే ధనవంతులు అయిన మాత్రాన సరిపోదు వారి జీవితం విలువలు తో కూడినది కూడా అయి ఉండాలి, ఎందుకంటే మన రతన్ టాటా, కలాం, etc.. వీళ్లు విలువలు తో కూడిన జీవితం జీవించారు. ఇలాంటి వాళ్లు గురించి మీరు వీడియో చెయ్యండి....

  • @quetcat4840
    @quetcat4840 2 ปีที่แล้ว +10

    Super మేడం ఒక మంచి వ్యక్తి గురించి చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thirupathigaddam8720
    @thirupathigaddam8720 ปีที่แล้ว +2

    చేందు ని డాక్యుమెంట్ సూపర్ అమ్మ ... డైలీ న్యూస్ మీడియా చేయాలి మీరు.. చేయాలని కోరుకుంటున్న

  • @rajugollamandala329
    @rajugollamandala329 2 ปีที่แล้ว +20

    Elon Musk చరిత్రలో ఒక పేజీ కాదు ఒక అధ్యాయం అని మీరు చెప్తుంటే తెలుస్తుంది.

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 4 หลายเดือนก่อน +1

    పూర్తిగా నిజం....బాగా వివరించారు తులసీ.... మీ వీడియోలు అద్భుతంగా, నిజాయతీగా వుంటాయి....

  • @vinodantonypal707
    @vinodantonypal707 2 ปีที่แล้ว +8

    తులసి మేడమ్
    నిజానికి మనకు ఫెయిల్యూర్స్ స్టోరీలు కావాలి 🔥🔥🔥

  • @srinivaskotagiri4376
    @srinivaskotagiri4376 9 หลายเดือนก่อน +2

    ఫోన్ taping గురించి ఒక vedeo చేయండి

  • @ravindhra7
    @ravindhra7 ปีที่แล้ว +5

    అతను చాలా గ్రేట్ అందులో ఎటువంటి సందేహం లేదు..అతను ఉద్యోగులను చీడ పురుగుల చూస్తాడు..

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 7 หลายเดือนก่อน

      May be right.

    • @VenuGopal-jo6fn
      @VenuGopal-jo6fn 9 ชั่วโมงที่ผ่านมา

      తప్పేముంది

  • @ibrahimkhaleel5815
    @ibrahimkhaleel5815 ปีที่แล้ว

    Thanks

  • @heymatetala3328
    @heymatetala3328 7 หลายเดือนก่อน +5

    స్పూర్తి దాయకమైన కథనాన్ని అందించిన మీకు ధన్యవాదాలు

  • @GayaGopal
    @GayaGopal 2 หลายเดือนก่อน +1

    ఈ వీడియో చూసుకొని అప్పుడప్పుడు అతని లాగా ఆలోచిస్తే అతను లోకం జ్ఞానం బాగా తెలుస్తుంది

  • @PK-nv4on
    @PK-nv4on ปีที่แล้ว +10

    You bring out more and more success stories to inspire the younger generations...we wish.🎉

  • @ammananna20
    @ammananna20 ปีที่แล้ว +2

    ఎంత గొప్పగా చెప్తున్నారో ?? ఇంత సమాచారం ఎలా సేకరిస్థున్నారో ??/మీకు జైభీమ్.లు..sister

  • @al4034
    @al4034 ปีที่แล้ว +11

    Tq Thulasi ఇలాగే karl marx and అంబేద్కర్ and జార్జ్ ఈస్టమన్ గురించి కూడా చెయ్యండి వీడియోస్

  • @jollyworldsurendra2151
    @jollyworldsurendra2151 2 หลายเดือนก่อน

    మాటలో ఎంత హృదయాన్ని పెడతారో మీరు ... తులసి చందు... The brand of needy voice...

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 2 ปีที่แล้ว +12

    Good contribution about great personality....tulasi garu...Nice presentation and very helpful to the younger generation aspirants...

  • @Siddaiahdudekula-v5w
    @Siddaiahdudekula-v5w 2 ปีที่แล้ว +1

    మంచి సమాచారాన్ని అందించినందుకు🙏(శమ తగ్గించి నందుకు ఇలాంటి విషయాలు ᴇɴɢʟɪꜱʜలోవుంటాయి.🙏నాలాంటి ᴛᴇʟᴜɢᴜ ᴍᴇᴅɪᴜᴍవారికి.నేను మంచి మా (తమే తీసుకుంటాను🙏.

  • @rajumorely
    @rajumorely 2 ปีที่แล้ว +6

    RTI midha oka video cheyandi madam

  • @venkateswarlunukala2814
    @venkateswarlunukala2814 ปีที่แล้ว +2

    మీరు గానీ మీ కుటుంబము విరీని ఆదర్శం చేసుకోవాలి అతనికన్నా దేశమును కాకుండా మీరూ ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళాలి ఇతను అంటే అమెరికాకు హడలు ఇంకా టిట్టర్ లోనీ ఉద్యోగుల ఉసురు కూడా ఉంది మా కోడలు గయ్యాళి మీ కోడలు మంచిది అనే సామెత గుర్తుకొస్తుంది ఎంత అయినా మీరు మీడియా మేధావులు

    • @sivannarayanayarravarapu7753
      @sivannarayanayarravarapu7753 8 หลายเดือนก่อน

      నువ్వు అన్నది నిజమే వెంకటేశ్వర్లు కల గారు, నువ్వు ఆడలేక మద్దెల సరిగా వాయిస్తే నేనేంటో చూపించేవాడిని అని ఏడవడం అంటే ఇదే. మీరు మీ కుటుంబానికి ఇచ్చే గౌరవం సూపర్. ఉసురు, మీడియా అని పెద్ద పెద్ద డైలాగులు ఎందుకులే గాని, పరిస్ధితులు మారవు మనమే మారాలి అని మీకు నిజంగా తెలుసా?

  • @enjoyyouttube
    @enjoyyouttube 2 ปีที่แล้ว +32

    Another nice presentation from you...improving your own standards...congratulations.

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 ปีที่แล้ว +5

      Thank you very much!

    • @Ramesh-by6lx
      @Ramesh-by6lx 2 ปีที่แล้ว +4

      ఇది విదేశీ యులను గొప్పవారిగాను దేశానికి చెందిన వారు అయితే దోచుకున్నారని చెబుతున్నది

    • @Vanajareddy9506
      @Vanajareddy9506 ปีที่แล้ว

      ​@@ThulasiChandu Shame on you for praising Capitalists like Elon musk. How many people he removed from Twitter, like capitalism principles

    • @coolgadgets-in
      @coolgadgets-in ปีที่แล้ว

      ​@@Ramesh-by6lx😂

    • @knews9138
      @knews9138 ปีที่แล้ว +1

      @@Ramesh-by6lx nijam chepithe nachatle... Bathayilaku

  • @Sweety1234-m3h
    @Sweety1234-m3h 11 วันที่ผ่านมา

    నమస్తే తులసి చంద్ గారు... 🙏
    ఎంత కష్టపడితే అంత ఎదుగుతారు అని ఎలాన్ మాస్క్ గారు చెప్పడం సేమ్ టు సేమ్ మీరు కూడా అలాగే కష్టపడతారు నిజాల్ని నిక్కచ్చిగా మాట్లాడతారు క్లియర్ గా చెప్తారు... 👍

  • @srikanthyadav8814
    @srikanthyadav8814 ปีที่แล้ว +3

    For me today is wonderful day since I found you luckily. From then So far I have seen your 3 videos continuously . Every video is Extraordinary...
    Definitely keep up your work and bless us with your findings...
    Your name perfectly resembles your work..
    All the very best madam

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 9 หลายเดือนก่อน +1

    తులసి చందూ గారు ఎలన్ మస్కు గురించి చాలా విషయాలు క్రోడీకరించారు ఎన్ని ఆటుపోట్లు వచ్చిన తట్టుకొని నిలబడి విజయం వైపు పయనించాలి ధన్యవాదములు విజయం

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 2 ปีที่แล้ว +12

    మంచి పని చేస్తున్నావ్ తల్లీ !కష్టపడాలి. Thankyou

  • @elizabethrani6218
    @elizabethrani6218 12 วันที่ผ่านมา

    స్పష్టంగా అలన్మస్క్ చేసిన కృషి ని తన జీవితంలో ఎదుర్కున్న ఛాలెంజెస్ని సాధించిన విజయాలను వేపులీకరించిన తులసిగారు మీకు కృతజ్ఞతలు ఇది అందరికీ స్ఫూర్తిదాయకం మీ భావ వ్యక్తీకరణకు అభినందనలు 🙏🏻💐

  • @pavanjadav9958
    @pavanjadav9958 2 ปีที่แล้ว +6

    Sure , sister please continue
    Tq for valuable information, great work 👏

  • @babjishaik1783
    @babjishaik1783 ปีที่แล้ว +1

    no words, only tears, ur hardwork nearer to Elon Musk, my wish is you must reach his position within short period, you have that capable.
    I am following since your first broadcast, what a content presenter?...What a Inspirer?.......Kudos.

  • @PadmaRao289
    @PadmaRao289 10 หลายเดือนก่อน +2

    Tulsi ji your Analysis is superb ❤❤❤❤❤

  • @rehimanshaik8679
    @rehimanshaik8679 2 ปีที่แล้ว +37

    Impressive presentation, in depth analysis, thought provoking statements and progressive outlook are really inspiring. Wonderful please keep them up.

    • @Ramesh-by6lx
      @Ramesh-by6lx ปีที่แล้ว

      Nee bondhaa adhi desha drohi
      ఆడదైతె సొల్లు కార్చు కుని ఏదో పెట్టినా బాగుంది అంటారు
      అది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతుంది ఎప్పుడు చూడు మనదేశం గురించి ఎప్పుడూ అయినా గొప్పగా చెప్పగా చూశావ

  • @TheEee4u
    @TheEee4u ปีที่แล้ว +1

    Madam Good 👍 really you have a good presentation skills... Tnq so much andi , మీ ద్వారా గా ఎక్కువమంది ఇన్స్పైర్ అవ్వాలని ఆశిస్తున్నాము 👍

  • @anandmikkili609
    @anandmikkili609 2 ปีที่แล้ว +4

    Truely Inspiring. Thank You Tulasi gaaru

  • @kattabhagath2323
    @kattabhagath2323 2 วันที่ผ่านมา

    తులసి గారు మంచి information ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 2 ปีที่แล้ว +7

    Please never give up these series. Very inspiring.

  • @prasadm4480
    @prasadm4480 2 ปีที่แล้ว +1

    Excellent madam....తెలియని ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాము... ధన్యవాదాలు.

  • @ammananna20
    @ammananna20 ปีที่แล้ว +10

    మన దేశంలో మన కులం అన్ని కులాల కంటే ముందుండాలి అని అరాటపడుతుంటారు.
    కాని వీళ్ళు సంపదలో ముందుండాలని అరటపడుతూ వేల మందికి ఉపాధికల్పిస్తారు.

  • @adithyaabbayikoppada9450
    @adithyaabbayikoppada9450 3 วันที่ผ่านมา

    Wonderful video giving fantastic information which will be useful for achieving goals/targets in the life time. Thanks a lot.

  • @gangadharasastrynandulamat3632
    @gangadharasastrynandulamat3632 2 ปีที่แล้ว +3

    Thulasi garu thank you

  • @ramanak.v.192
    @ramanak.v.192 ปีที่แล้ว +1

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది . మంచి వీడియో వాయిస్ కూడా బాగుంది.

  • @ashokthummapudi9934
    @ashokthummapudi9934 ปีที่แล้ว +10

    ఇది మన భారతదేశ దౌర్భాగ్యం ఎక్కడో తనకు తెలియని వాడి గురించి పొగడ్డం ఆవిడ మొహంలో ఆనందం చూడండి అసలు ఏదో చిన్నప్పటినుంచి కలిసి పెరిగిన వాళ్ల గురించి కూడా ఇంత చక్కగా చెప్పలేం భారతదేశంలో వాళ్ళు డబ్బు సంపాదిస్తే అది చెప్పుకోవడం మనకి నా మూషి అదే వేరే దేశం వాడు సంపాదించాడంటే నాతో ఒక పెద్ద అద్భుతం ఇన్ని చెప్పారు కదా మేడం మరి ఎలియన్ మాస్ తండ్రి గారి గురించి చెప్పలేదు ఏమి ఆయన తన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు అని మీ వ్యూవర్స్ కి చెప్పరేమి ఎందుకంటే మన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు హెలెన్ మాస్క్ కేవలం జో బైడెన్ నీ అధికారంలో నుంచి దించడానికి ట్విట్టర్ని కొన్నాడు మరి ఎటువంటి రాజకీయ సంబంధాలు ఏమంటారు ఏమి

    • @sanjudrbrambedkarmygod2579
      @sanjudrbrambedkarmygod2579 ปีที่แล้ว +2

      Orey lucha ame cheppedhi nijamey

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 10 หลายเดือนก่อน +3

      మీకు ఆధాని లాంటి వారు బాగా నచ్చుతాయి.

    • @Prasad_cb
      @Prasad_cb 9 หลายเดือนก่อน

      You are a Scenic person

    • @sivannarayanayarravarapu7753
      @sivannarayanayarravarapu7753 8 หลายเดือนก่อน

      బాబు అశోక్ తుమ్మపూడి, నీకు మీ గురువులు, ఈ భూమిమొత్తం నీ సొంతవాళ్లలా అనుకునే స్వభావం నేర్పలేదా, లేక భారతదేశం ను నువ్వు ఏమైనా కొని, భారతీయుల్ని గొప్పవాళ్ళుగా నువ్వే తీర్చుదిద్దుతున్నాను అనే బ్రమలో ఉన్నావా?

    • @sandelamoses9701
      @sandelamoses9701 7 หลายเดือนก่อน

      O k we well talk about China jeeyar swamy.

  • @Sureshnaidu9675
    @Sureshnaidu9675 ปีที่แล้ว +1

    Meeru sooper Amma. Journalism ante ee rojullo dabba kotadame. Chaalaa male journalist lu kooda dhairyamgaa cheyyaleni videos meeru chesthunnaru. You are a real hero than that Modi dabba media.

  • @madhukargoudmedagoni2042
    @madhukargoudmedagoni2042 9 หลายเดือนก่อน +4

    ఎంత కష్టపడ్డాకూడా అదృష్టం కూడా కలిసిరావ్వాలి

  • @shahanazbegum9908
    @shahanazbegum9908 7 หลายเดือนก่อน +2

    Hard work leads to success present generation should take inspiration from musk 🎉🎉🎉🎉good explanation Thulasi Garu ❤

  • @Alen_Moss_Vlogs
    @Alen_Moss_Vlogs 2 ปีที่แล้ว +8

    Proud Of You Akka...💐💐💐

  • @badampudiraju6170
    @badampudiraju6170 2 หลายเดือนก่อน

    Hello Thulsigaru, your narration about Elon Musk is quite fascinating. He is an epitomy for hardwork, innovation, dedication and success. I think His IQ was measured at around 150 (read somewhere). The main thing one should learn from his experience is "never give up until you achieve your goal" Wow Elon. you are a great intellectual personality and inspiration to many.

  • @MrSajjad7860
    @MrSajjad7860 2 ปีที่แล้ว +6

    Thank you for the lovely lecture! ❤️

  • @basanisahith
    @basanisahith 2 หลายเดือนก่อน

    E vedio entha mandhi chusthunaru hope all can read my comment as well
    1. nannu aduguthey asal Masters cheyadam usa lo in current situation is vey baaad decision.
    2. current job market baleadhu yedhi baga leadhu
    3. ochina digits kanna spending digits ekkuva - evarikaina explain cheyali antey i think paper chupisthey nammutharemo
    4. india lo oka software job cheskodam 1000% percent better

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 ปีที่แล้ว +3

    Excellent, it is very useful to the younger generation.

  • @gantavaraprasad6829
    @gantavaraprasad6829 2 หลายเดือนก่อน

    Quite inspiring life of Elan Musk
    Chaala baaga chepparu

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 10 หลายเดือนก่อน +11

    గొప్ప స్ఫూర్తిదాయక మైన స్టోరీ., అద్భుతమైన వ్యక్తి.

  • @municipalengineer
    @municipalengineer 10 หลายเดือนก่อน

    మంచి inspiration topic చెప్పారు.thank you tulasi garu🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Maheshmahi-io7kb
    @Maheshmahi-io7kb 2 ปีที่แล้ว +19

    “My children didn't choose to be born, I chose to have children. They owe me nothing, I owe them everything”.-Elon

  • @ramaraon.b4831
    @ramaraon.b4831 2 ปีที่แล้ว +5

    Inspiration video. Well said.👍👏

  • @corexx3773
    @corexx3773 2 หลายเดือนก่อน

    Thanks for sharing the story of Elon Musk. I read this book. Everybody should read this book. Very inspiring.
    ELON MUSK
    "HOW THE BILLIONAIRE CEO SPACEX AND TESLA IS SHARING OUR FUTURE"
    AUTHOR : ASHLEE VANCE

  • @bharthawasi
    @bharthawasi ปีที่แล้ว +8

    అమ్మా ఆయనకు మీ వీడియో సందేశం తెలిస్తుంది మీకు ఆయన నుంచి మంచి ప్రశంసలు.
    దనము సమకూరుతుంది
    మన దేశంలో ఇంకా ఎందరో మహానుభావులు వున్నారు
    ఉదా.‌ శ్రీ రతన్ టాటా గారు
    ఇలాంటి వారి గురించి చెప్పండి
    మీరు అన్నట్టు ఎవరి అండా లేకుండా అభివృద్ధిలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు 🙏🙏🙏

    • @jsrinivas2736
      @jsrinivas2736 9 หลายเดือนก่อน +1

      Yes👏👏👏🙏🙏🙏

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 ปีที่แล้ว +1

    చాలా విపులంగా వివరించారు.
    గుడ్ జాబ్..

  • @ashokkumarkatamala3438
    @ashokkumarkatamala3438 ปีที่แล้ว +7

    నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన, Ellen mask జీవిత అనుభవాలు, తెలిపినందుకు ధన్యవాదాలు, మేడం గారు 👍👍

  • @krishnayarra3829
    @krishnayarra3829 ปีที่แล้ว +1

    🌷🙏 జై భీమ్ ✊ చాలా మంచి విషయాలు తెలియజేశారు మేడం 🤝

  • @nagarajr8014
    @nagarajr8014 2 ปีที่แล้ว +3

    Doing a great job Tulasi Garu 👌

  • @varaprasad6559
    @varaprasad6559 9 หลายเดือนก่อน

    Ma'am, really meeru ultimate information istunnaru, infact ivanni public telusukovali ante chala kastam.
    Great and good luck.
    Am writing about this video only.

  • @HareeshGottipati
    @HareeshGottipati 2 ปีที่แล้ว +15

    A wonderful presentation and easy to understand for everyone. I read a lot of Elon and everything you said is so accurate

    • @pk26206
      @pk26206 ปีที่แล้ว

      Nee bonda not just reading about Ellon use your brain and think what behind his knowledge he is a criminal

    • @HareeshGottipati
      @HareeshGottipati ปีที่แล้ว

      @@pk26206 Edchav le

  • @NeehanDhara
    @NeehanDhara 13 วันที่ผ่านมา

    Thank you so much for your lovely explanation it's simply thought provoked to everyone 🙏

  • @shivanshAdithya1778
    @shivanshAdithya1778 2 ปีที่แล้ว +6

    తులసి గారు
    అదానీ కంపెనీల మీద హిడెన్ బర్గ్ ఇన్వెస్టిగేషన్ గురించి ఒక వీడియో చేస్తారా???
    ప్లీజ్

  • @srinivascharry2319
    @srinivascharry2319 3 หลายเดือนก่อน +1

    అతని జీవితం పట్టుదల అందరికీ ఆదర్శం సూపర్ Elonmask

  • @ramanamaharshi1099
    @ramanamaharshi1099 9 หลายเดือนก่อน +5

    మేడం తులసి గారు జగన్ గారి గురించి ఒక వీడియో చెయ్యండి.

    • @harishn1182
      @harishn1182 9 หลายเดือนก่อน +1

      Entha migadu..Ela mingadu ana

    • @harishn1182
      @harishn1182 9 หลายเดือนก่อน

      Watch vivekam movie you will get to know

    • @ibvkirankumar
      @ibvkirankumar 9 หลายเดือนก่อน

      Madam anni facts matladutaru inka jagan gurinchi facts matladite ante sangatulu govinda govinda😂

  • @satishnandigam4494
    @satishnandigam4494 5 หลายเดือนก่อน

    tanakosam teluskunaka telikundane eyes lonchi tears vacchesay inta stubborn, inta best person evaraina untara anipinchindi. he is best 😍😍❤

  • @shankar88888
    @shankar88888 ปีที่แล้ว +3

    00:11 mana Adani laga kadu annamata.🤣🤣

  • @himawari5844
    @himawari5844 2 หลายเดือนก่อน

    After Steve Jobs, Elon Musk seems to be the most revolutionary man on this world. Trendsetters, futuristic visionaries. Great information thanks!