Why History Remembers Dr. Manmohan Singh? || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
  • This video is all about Dr. Manmohan Singh, farmer prime minister and this reforms to redesign Indian Economy.
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 1.4K

  • @ThulasiChandu
    @ThulasiChandu  หลายเดือนก่อน +172

    Do subscribe to the channel and turn on bell 🔔
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @vasug2348
      @vasug2348 หลายเดือนก่อน +1

      Honble PM Manmohan sing ji is a great god,s gift to our Indian Nation we are lucky to be ruled by such a great human being .Really it is a great loss to us.thanks to chandu tulasigaru for giving valuable information about Manmohan ji

    • @pundalik.janagam.musicacad9817
      @pundalik.janagam.musicacad9817 หลายเดือนก่อน +1

      Very nice analysis about maji pm ..🎉🎉💐 thank-you

    • @SwayIt
      @SwayIt หลายเดือนก่อน +2

      Papers kuda pikunnaru Sabha lo chetagani pm chesindi congress

    • @tharungattamaneni4286
      @tharungattamaneni4286 หลายเดือนก่อน +4

      @ThulasiChandu
      మాజీ ప్రధాని గురించి చక్కగా మాట్లాడాలి అనుకున్నారు బాగానే ఉంది కానీ కొంచెం విడమరిచి చెప్పుంటే బాగుండేది అని నా అభిప్రాయం 1991 లో ఐఎంఎఫ్ వాళ్లు చెప్పిన షరతులు వల్లనే కదా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది, అప్పటివరకు పాలించింది కాంగ్రెస్ ఏ కదా వాళ్ళే లైసెన్స్ రాజ్ పెట్టి వాళ్ళే దేశాన్ని కిందకి తీసుకువెళ్ళి కదా పాపం చేశారు. ఒక్క పరిశ్రమ పెట్టాలంటే ఎన్ని రోజులు పట్టేది ఎన్ని లంచాలు ఇవ్వాలి ఇవి కదా దేశాన్ని అభివృద్ధి చెందకుండా చేసింది. ఆ తప్పులని 91 లో సరిచేస్తే 2007 అనగా 16 సంవత్సరాలకు గాను 9% వృద్ధి సాధించింది. అంటే కొన్ని ఫలాలు అందటానికి ఇంత సమయం పట్టినప్పుడు మీరు ఎలా ప్రస్తుత ప్రధానిని మాత్రం భలే వ్యంగ్యంగా మాట్లాడతారు? తప్పు కదా... మీరు ఏ పార్టీకి కొమ్ము కాయద్దు అలాగే నిజాన్ని కూడా నిర్భయంగా బయట పెట్టండి. చెప్పాలంటే ఒక వ్యక్తి తీసుకున్న మంచి మరియు చెడు నిర్ణయాలు రెండు చెప్పచ్చు కదా? మాజీ ప్రధాని దేశ వనరులలో ప్రథమ ప్రాధాన్యత ఎవరికి ఉండాలో చెప్పినప్పుడు మత పరమైన రాజకీయాలు కనపడలేదా? బాధితుల నిర్వచనమే మార్చేసి, అధికులే మతపరమైన హింసా ఘటనలలో దోషులు అని తేల్చేసి తెచ్చిన చట్టాన్ని మళ్లీ ఎందుకు వెనక్కి తీసుకోవాల్సొచ్చిందో వివరించవచ్చు కదా? అయినా ఇప్పుడున్న ప్రభుత్వం నిర్మాణాత్మకమైన మార్పులు ఏమీ చెయ్యలేదు కదా, అవే పథకాలు వల్ల జరిగే అవినీతి తగ్గించడానికి సాంకేతికతను జోడించి నడిపిస్తున్నాయి కానీ ఎక్కడా కూడా ఆయా పథకాలను కాలరాయలేదే! ఒకరిని పైకి లేపడానికి మరొకరిని బూచిగా చూపటమే మీరు జర్నలిజంలో నేర్చుకున్నారా?? చెబితే మంచి చెడు రెండూ చెప్పాలని నా మనవి, ధన్యవాదాలు.

    • @Tej6434
      @Tej6434 หลายเดือนก่อน +1

      Great respect to Dr. Manmohan Singh. He was an excellent finance minister who brought the economic reforms. but not PM. You yourself have listed so many scams during his tenure as PM. So, if he was effective PM, how those scams happened?? Rain coat comment of PM Modi is clearly visible here. also, you should stop your stereotype of defaming current PM in each of your videos. if people were not happy why they will bring him back for 2nd and 3rd term? You do not have basic knowledge of economics. if you start from zero, your initial growth rates would be high.

  • @Soulessecular
    @Soulessecular หลายเดือนก่อน +324

    భారత ఆర్థిక సంస్కరణల రూపకర్త డాక్టర్ మన్మోహన్ సింగ్ కి భారతరత్న ఇచ్చి గౌరవించాలి.

    • @paramjyothimathe7713
      @paramjyothimathe7713 หลายเดือนก่อน +11

      ఎప్పుడో ఇవ్వాల్సింది, ఇప్పటికే చాల ఆలస్యమైంది

    • @malathik9100
      @malathik9100 หลายเดือนก่อน +7

      Yes 👍🎉❤

    • @nirmalazad7122
      @nirmalazad7122 หลายเดือนก่อน +3

      Yes

    • @karthika560
      @karthika560 หลายเดือนก่อน +2

      No need. Economic Reforms were forced upon India.
      He wasnt even PVNR's first choice. He got the job after IG Patel refused.
      Credit for reforms belonged to PVNR alone whose dead body wouldnt be allowed into AICC.

    • @ramamurthytanikanti2913
      @ramamurthytanikanti2913 หลายเดือนก่อน +5

      రాజకీయ కోణంలో కాకుండా, వ్యక్తిగతంగా ఆయనను గౌరవించి భారత రత్న యివ్వాలి. జైహింద్

  • @urajkumar2727
    @urajkumar2727 หลายเดือนก่อน +147

    గొప్ప మనసున్న వ్యక్తిమన్మోహన్ సింగ్ ji ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ......

  • @ayyappagupta1138
    @ayyappagupta1138 หลายเดือนก่อน +258

    చాలా గొప్ప ఆర్థికవేత్త నీ నా దేశం కోల్పోయింది

    • @subhaniSk-i4o
      @subhaniSk-i4o หลายเดือนก่อน

      ఎస్ బ్రదర్ 100% కరెక్ట్ 🎉🎉🎉

    • @vamshikrishna5552
      @vamshikrishna5552 หลายเดือนก่อน

      Goppa PM.

    • @subramanyampv8706
      @subramanyampv8706 หลายเดือนก่อน

      How fake news is spreading , India is too weak in economics due to heavy scams , Modiji every thing controlled, bring into 12 to 5 positions not to three, now it will be 3rd position

    • @naveee572
      @naveee572 หลายเดือนก่อน +1

      మన్మోహన్ టైం లొ ఉన్న ధరలు, ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ , ఇంకా అప్పటి UPA ప్రభుత్వం పడిపోవడానికి ప్రధాన కారణం అదే.... దాంతో పాటు వరుస స్కాం లు కూడా కారణం...ఆ ఆ స్కాం ల సమయం లో అప్పటి కాంగ్రెస్ పెద్దలు మరియు గాంధీ కుటుంబం కలసి మన్మోహన్ గారిని కీలు బొమ్మ లాగ చేసి వాడుకున్నారు....!
      ఇక 1991 సంగతి వస్తే... అప్పుడు పీవీ నరసింహారావు ప్రధాని ఉన్నాడు కాబట్టే మన్మోహన్ సింగ్ గారికి పూర్తి సహకారం లభించింది కాబట్టే సంస్కరణలు సాధ్యం అయ్యాయి...
      ఆ సంస్కరణలు ఏంటో ఒక్క మాటలో తెలుసా...? అదే ప్రైవేటీకరణ మరియు విదేశీ పెట్టుడులను దేశంలో కి అనుమతి... ఇప్పుడు మోడీ చేస్తున్నది కూడా అదే...
      చందు గారు.... 1991సంస్కరణలు జరిగాయి అని చెబుతారు కానీ.... అవి ఏ ఆర్థిక సంస్కరణ లో మాత్రం చెప్పదు....😂😂
      1991తర్వాత నే దేశంలో విదేశీ IT సంస్థలు వచ్చాయి, చాలా సంస్థల ప్రైవేటీకరణ జరిగి... అవి సంపద సృష్టి చెసి.. దేశంలో ప్రగతి మొదలయింది... ఇప్పుడు ఉన్న AXIS bank, HDFC Bank, Maruti Suzuki company లాంటివి అందులో కొన్ని ఉదాహరణలు....

    • @AD5991-e5z
      @AD5991-e5z หลายเดือนก่อน

      Desham divala anchulo unnapudu 1991 lo reforms teccharu. Kacchitanga aa credit pv inka manmohan ki veltundi, kani avi 1960s lone tecchunte eeroju china ki gatti poti ichedi. Medhavulu socialism ki importance icharu

  • @chenimillavijayakumar8251
    @chenimillavijayakumar8251 หลายเดือนก่อน +73

    సింగ్ ఇస్ కింగ్! మన్మోహన్ సింగ్ గారిని వేరే ఇతరులతో పోల్చలేము! ఆయన ప్రత్యేకత ఆయనదే!

  • @rajusocial5353
    @rajusocial5353 หลายเดือนก่อน +72

    Really.. he is a gold medal of india.....
    గొప్ప వ్యక్తులు మాటలు చెప్పరు....చేసి చూపుతారు....ఆయన గొప్ప వ్యక్తి....

  • @krishnakrrish9680
    @krishnakrrish9680 หลายเดือนก่อน +114

    పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ భారతదేశానికి గొప్ప ప్రధాన మంత్రులు ❤❤

  • @khajavali368
    @khajavali368 หลายเดือนก่อน +78

    పార్టీలకు అతీతంగా మన్మోహన్ sir గారికి భారత రత్న ప్రకటించాలని మీ ఛానెల్ ద్వారా నా మనవి

    • @kamarajut1682
      @kamarajut1682 หลายเดือนก่อน

      @@khajavali368 అన్న, నే డు భా ర త దే శ పు జా తీ య రా జ కీ య పా ర్టీ లు ఆలోచన లు అర్థ ర హి త ము గా రా జ కీ య పో రా టా లు గాంధీ, నెహ్రు మరి యు ఇ త రు లు త రు వా త దే శ ది గ్గ జ రా జ కీ య ప ద వు లు పొందిన వాళ్ళు, వాళ్ళు మ ర ణ ము తో ప్ర జ ల లో మే దా వు లు యువత, సేవ ల తో పూ నీ త మై న దే శ సంస్కృతి ని త మ వంతు సేవ లందించి, దే హ ము వ ద లి న వాళ్ళు కు, ద హ న క్రి య ల కు కే టా యి o చే శ ష్మా న వా టి క స్థ ల కే టా యి o పు లో హీ న మై న రా జ కీ య ఆలోచన లు పై ప్ర పంచ మంత భా ర త దే శ పు రా జ కీ య ప రి పా ల న పా ర్టీ ల వి జ్ఞ త ను రో త ను బ హి రంగ ము వ్యా ఖ్యా నా లు చే సే వి గా, పా ల కు ల హే య మై న ప్ర వ ర్త న ల కు అనగా లేట్ శ్రీ పి. వి. నరసింహారావు గా రు మరి యు శ్రీ డాక్టర్ శ్రీ మన్మోహన్ సింగ్ గా రు, వా ర లు ప్ర పంచ స్థా యి గుర్తింపు ఉ న్న వాళ్ళు ను కించపరిచే వి దము వ్య వ హ రి స్తు న్న వాళ్ళు ను వ్య క్తి త్వ ము బ హి రంగ ము అవు తు న్న వి ష యా ల పై ప్ర జ లు అ స హ్య ము ను గుర్తించ క పో వు ట ప్ర జ లు వి చా రి స్తు న్నా రు, ఎందుకంటె, మా కూ లీ బ తు కు ల పై శ్ర ద్ద ఉ న్న నా యు కు ల కు ఇ చ్చే గౌ ర వ ము ఇంతే నా, కూ లీ వాళ్ళు శ వ యా త్ర ను గౌ ర వ ము, ప్ర దా ను ల కు లే ద ని మ న స్సా ప ము పొందు చు న్నా రు. ఆ శ రీ ర ము తో ఏ న్ని జై త్ర యా త్ర లు చే సి న ది చ రి త్ర మ ర వ దు. క్షమించo డి. మీడియా శ వ జర్నలిజ మా అనే బా ద. ప్ర జ ల కు చూ స్తు న్నా రు, వింటు న్నా రు, వి ష య ము ఏ వ్వ రు ప ట్టించు కో వా లీ, ప్లీజ్.

  • @avvraju7781
    @avvraju7781 หลายเดือนก่อน +209

    అమ్మ - తులసీ చందు
    మహోన్నతమైన వ్యక్తి గురించి చాలా చక్కగా అభివర్ణించారు. స్వర్గీయ మన్మోహన్ సింగ్ మన దేశం లోని రాజకీయ నాయకులకు స్పూర్తి ప్రదాత కాగలరని ఆశిద్దామ ?
    A V Venkataraju

    • @Seevathi
      @Seevathi หลายเดือนก่อน +1

      @avvraju ante meeru Q vesthunara or abhinadisthunara or vimmarsisthunara ?

    • @jagannathm.t.9413
      @jagannathm.t.9413 หลายเดือนก่อน +1

      Please make a video describing the failures of MMS during his tenure asPM.

    • @balakrishna1213
      @balakrishna1213 หลายเดือนก่อน +3

      మంచి ప్రశ్న తులసి చందు గారు ఎంతసేపు వ్యక్తిని పార్టీని అనగా బీజేపీని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటుంది తన తల్లిని ఏందంటే మంచిని మంచి చెడును చెడు అనడం తెలుసుకోవాలి

    • @narendrakumarparimi
      @narendrakumarparimi หลายเดือนก่อน +4

      మాజీ ప్రధాని మన్మోహన్గురించి.. బాల్యం నుంచి అంతిమం వరకు. చాలా విపులంగా వివరించిన తులసి గారికి ధన్యవాదాలు🙏

    • @gamingff4505
      @gamingff4505 หลายเดือนก่อน +1

      ​@@jagannathm.t.9413 BJP failures kosam video cheste okka 15 - 20 videos cheyivachu

  • @vijaykrishnapotluri2220
    @vijaykrishnapotluri2220 หลายเดือนก่อน +58

    “చేతల్లో చూపించిన ప్రధాని” మంచి హెడ్‌ లైన్ బాగుంది 🌸🙏🌸

    • @TSVOTER
      @TSVOTER หลายเดือนก่อน

      మన్మోహన్ సింగ్ ను భారత దేశానికి పరిచయం చేసిన పీవీ నరసింహారావు చనిపోతే అతని భౌతికకాయాన్ని ఏఐసీసీ ఆఫీసు కు రానివ్వలేదు.

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 หลายเดือนก่อน +140

    చాలా మంచి గొప్ప వాస్తవాలు. ఆయన నీతి నిజాయితీ గల గొప్ప ప్రధాని . అయన లేకపోతే దేశం కీ చాలా లోటు కనిపిస్తుంది.

    • @MSY2012
      @MSY2012 หลายเดือนก่อน

      అవును చాలా నీతి మంతుడు..ఎంత నీతిమంతుడు అంటే తన కేబినెట్ రహస్యాలను తనకంటే ముందే సోనియా గాంధీకి తెల్సినా నోరు మూసుకొనే మౌన నీతిమంతుడు.😢

  • @ksrinivas8694
    @ksrinivas8694 หลายเดือนก่อน +21

    స్వర్గస్థులు అయ్యాక ,అందరూ గొప్ప,, గొప్పగా... చెప్తారు.. మాట్లాడుతారు...
    బ్రతికి ఉన్నప్పుడు...
    అనారోగ్యం తో ఉన్నప్పుడు...
    ఎవ్వరూ.. మాట్లాడారు...
    ఏ మీడియా చూ పించదు...
    Why ? ఇదీ మన దౌర్భగ్యం.
    But Chandu... I am not questioning you...
    You are great
    Thank you for the documentation about Manmohan ji.

    • @mycreations3317
      @mycreations3317 หลายเดือนก่อน +1

      వీళ్ళకి న్యూస్ కాదు కావలసింది, కాంట్రావరీస్ 😂

  • @susilpanigudepu7795
    @susilpanigudepu7795 หลายเดือนก่อน +21

    మౌన ముని అయినా అప్పటి ప్రదాని పీవీ ఆర్థిక శాఖను గాడిలో పెట్టడం కొరకు ఇంకో మౌన మునిని పరిచయం చేసారు. ఆయన తన సత్తాను మౌనంగానే నిర్వహించారు చాలా గొప్పగా. ఓ గొప్ప ఆర్థిక వేత్తా మీకు మా ప్రగాడ సంతాపం.

  • @Djsrinu6788
    @Djsrinu6788 หลายเดือนก่อน +46

    ఒబామా:మన్మోహన్ సింగ్ మాట్లాడినప్పుడు ప్రపంచం అంతా వింటుంది🙌

    • @Trustislovee
      @Trustislovee หลายเดือนก่อน +5

      That is Legend, He is a world class intellectual not just politian like many others

  • @lalithkumarvaddi3593
    @lalithkumarvaddi3593 หลายเดือนก่อน +23

    మన్మోహన్ సింగ్ గారికి నా శ్రద్ధాంజలి తెలుపుతూ నా అభిప్రాయం తెలపటానికి ప్రయత్నిస్తాను
    కచ్చితముగా మీ రన్నట్టు మన్మోహన్ సింగ్ గారు భారత దేశానికీ ఒక అమూల్యమైనా బంగారు పథకం లాంటి వారు ఆయన సేవలను భారత దేశంలో ఏ పౌరుడు మాటచిపోడు అని నేను భావిస్తున్నాను
    దేశభక్తి అని మాట్లాడే దేశభక్తి లేని దేశభక్రులు మనఃహంన్ సింగ్ గారిని చూసి వాళ్లకు వాళ్లు నిర్వచ్చించు కోవాలి 10 సం అయినా 9 % ఉన్న జీడీపీ ని ఒక్క పాయింట్ కూడా దాటలేని మత విధానము దేశభక్తి, ప్రభుత్వ ఆస్తులను అస్మాదీయులకు ఇచ్చుకోవాటం దేశభక్తి అయిపోనాది ఆధునిక భారతంలో పేదల కనీసం పనిదినాలు కల్పించ లేని స్థితిలో మన పాలకులు ఉన్నారు
    ఇంకా చాలా అంశాలలో మన ప్రాస్తూతపాలకులు వెనుకబడి ఉన్నారు మన్మోహన్సింగ్ గారికి మరోసారి శ్రద్ధాంజలి తెలుపుతూన్నాను

  • @mnedemahisworld3570
    @mnedemahisworld3570 หลายเดือนก่อน +29

    ఇప్పుడునా రాజకీయాలు చూసి నేర్చుకోవాలి మన్మోహన్సింగ్ గారిని చూసి
    ఇప్పుడునా రాజకీయనాయకులకు దేశం.పట్ల గౌరవం లేదు సంపాదనమిధ ఇష్టం ఉంది
    సిగ్గు పడాలి మనం ఎవరికి ఎలాంటి వారికి ఓట్లు వేస్తునామ అని
    ఎప్పుడు పక్కోడి పై విమర్శలే తప్ప తను ఏం చేస్తున్నాడు ప్రజలకి అని ఆలోచన ఉండదు..

  • @nareshboddu7145
    @nareshboddu7145 หลายเดือนก่อน +14

    ఒక గొప్ప ఆర్థిక వేతనం దేశ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడిన పేద ప్రజల ప్రధానమంత్రి కోల్పోవడం ఈ దేశానికి చాలా నష్టం అలాంటి వ్యక్తికి భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించుకోవడం మన బాధ్యత

  • @Baba-y4v
    @Baba-y4v หลายเดือนก่อน +22

    మానవరూపంలో ఉండే జంతువులు కొంతమందైతే, మానవరూపంలో ఉండే దేవుళ్ళు కొంతమంది ఉంటారు. యీ రెండో కోవకు చెందిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు.

  • @nirmalazad7122
    @nirmalazad7122 หลายเดือนก่อน +97

    పేద మధ్య తరగతి ప్రజలు ప్రశాంతంగా జీవించాలి.. అంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం... జై కాంగ్రెస్ ❤

    • @machireddyramamohanreddy444
      @machireddyramamohanreddy444 หลายเดือนก่อน +3

      Super comment friend thank you

    • @gamingff4505
      @gamingff4505 หลายเดือนก่อน +2

      Nijam

    • @ramaprasadkv1
      @ramaprasadkv1 หลายเดือนก่อน +3

      We need emergency once again.

    • @chandrasekharb9436
      @chandrasekharb9436 หลายเดือนก่อน

      😂​@@ramaprasadkv1

    • @Gajjala-oi4cc
      @Gajjala-oi4cc หลายเดือนก่อน

      @@nirmalazad7122 Janalu pedarikam lo undalante congress.., 75 yellu ee desanni rule chesi UPA 2 time ki kaneesam desa janalaki food security ivvalekapoina congress power lo unte desam sankanakipoiundedi. Valladi regression mindset, master-slave relationship maintain chestaru janalatho…., panikimalina aa freebies ivvadam, country lo productivity or efficiency ni thagginche policies teesukuravadam lo ditta scamgress. Okka PV narasimha rao term matrame daniki atheethi.

  • @vineelD8
    @vineelD8 หลายเดือนก่อน +40

    ముందు వరుసలో నుంచుంటేనే దేశం పరువు కాపాడినట్టి అని మన్మోహన్ సింగ్ ని ట్రోల్ చేశారు. కానీ ఆర్థిక సంస్కరణలు తెచ్చి , పేదలకు ఉపాధి కల్పించి మన్మోహన్ సింగ్ దేశాన్ని ముందు వరుసలో నిలిపారు.

  • @sunil.k.v8408
    @sunil.k.v8408 หลายเดือนก่อน +11

    ప్రస్తుత ఆర్థిక మంత్రిని డాక్టర్ మన్మోహన్‌తో పోల్చి చూస్తే నాకు నవ్వు వస్తోంది. ఇది అతి పెద్ద అగౌరవం అవుతుంది. అతని విధానాలు దేశం నిరంతర ఆర్థిక వృద్ధికి సహాయపడింది, అతను ఎల్లప్పుడూ తన ఆలోచనలలో పేద మరియు మధ్య తరగతిని ఉంచాడు. అతను పాప్‌కార్న్, వెల్లుల్లి గురించి ఆలోచించడానికి సమయాన్ని వృథా చేయలేదు.

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 หลายเดือนก่อน +43

    మన్మోహన్ సింగ్ గారు ఒక దేశభక్తుడు

    • @Sharp-feather
      @Sharp-feather หลายเดือนก่อน +4

      The most respected patriot

  • @sevenhillshills6162
    @sevenhillshills6162 หลายเดือนก่อน +10

    మచ్ఛలెని నాయకుడు గొప్ప ఆర్థికవేత్త, ఆయన గురించి మీరు చెప్పడం అద్భుతంగా ఉంది.తులసి గారు.

  • @kalvasadashivareddy7695
    @kalvasadashivareddy7695 หลายเดือนก่อน +70

    క౦చు మోగినట్లు కనక౦బు మోగునా...
    always sing is king
    🙏

    • @Gajjala-oi4cc
      @Gajjala-oi4cc หลายเดือนก่อน

      @@kalvasadashivareddy7695 bronze and gold different metals with different composition, density and atomic structure anduke vaati sounds veru.., although ni sametha intention naku telisina ardam leni vatini marchipovali.., and yes singh is not always king.., that would mean tyranny.. and manmohan was great FM but a worst PM

  • @narendrakumarparimi
    @narendrakumarparimi หลายเดือนก่อน +8

    మనకు తెలియని విషయాలు నిరంతరం తెలియ పరుస్తూ. సమాజంలో సామాజిక స్పృహ , డిల్లీ నుంచి గల్లీ దాకా ... విస్తరిస్తున్న తులసి గారికి ధన్యవాదాలు. ఒక విజయవంతమైన మహోన్నత వ్యక్తి మాజి ప్రధాన మంత్రి మన్మోహన్ గారి గూర్చి తెలియపర్చారు.... thank you....🎉

  • @speedydrive7691
    @speedydrive7691 หลายเดือนก่อน +15

    మన్మోహన్ గారి కోసం హృదయం లో ఎంతో ప్రేమ, గౌరవం ఉంది

  • @chenimillavijayakumar8251
    @chenimillavijayakumar8251 หลายเดือนก่อน +28

    ఖాళీ డబ్బాలు శబ్దం ఎక్కువగా చేస్తాయి. నిండుగా ఉన్న బస్తాలు శబ్దం చేయవు.

  • @seenabillamacha7461
    @seenabillamacha7461 หลายเดือนก่อน +6

    మేడమ్ నాకు ఇంతవరకు మన్మోహన్ సింగ్ గారు గురించి నాకు ఇంతవరకు తెలియదు కానీ నీ వీడియో ఆ మహానుభావుడు గురించి చాలా తెలుసుకున్నాను ధన్యవాదాలు మేడం ఆయన ఆత్మ శాంతించాలని అంట్ అందరం కోరుకుందాం ఓం శాంతి 😮😢

  • @phanimulaka7264
    @phanimulaka7264 หลายเดือนก่อน +10

    అసలు సిసలైన భారతరత్నం..... దేశం ఋణం తీర్చుకున్న ముద్దుబిడ్డ 🙏🙏🙏🙏🙏

  • @SckandSiva
    @SckandSiva หลายเดือนก่อน +11

    మంచి వీడియో చేశారు అనవసరంగా మన్మోహన్ గారిని హేళన చేసే వారికి కనువిప్పు 👏👏👏

  • @rukmangadharaokoppala2725
    @rukmangadharaokoppala2725 หลายเดือนก่อน +8

    ప్రపంచంవ్యాప్తంగా ఉన్న కొద్ది మంది ఆర్థికవేత్తల్లో శ్రీ మన్మోహన్ సింగ్ గారు మొదట వరుసలో ఉంటారు ఇతను ఒక భారతరత్న దేవుడు ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @esevarythu9759
    @esevarythu9759 หลายเดือนก่อน +19

    సూపర్ సిస్టర్ చాలా మంచి విషయం చెప్పావు
    దేశం ఇప్పుడు బలపడుతుంది అని నమ్మిన బత్తాయిల కళ్ళు వొకరైన తెరుచుకొని వాస్తవాలు అర్ధం అవుతుంది

    • @ramaprasadkv1
      @ramaprasadkv1 หลายเดือนก่อน

      Bathaayilu ante ? Brother

    • @cvenkat7766
      @cvenkat7766 หลายเดือนก่อน

      ​@@ramaprasadkv1. ఖాన్ గ్రాస్ పార్టీ భక్తులు . రాహుల్ పప్పు ఖాన్ శిష్యులు . సరేనా ?

    • @mutyalarajashekar5672
      @mutyalarajashekar5672 หลายเดือนก่อน

      1991 ardhikanga india situation evaru tisukuvavcharuuu Congress 1945 nunchi 1991 varaku em pikindhi Congress

  • @phabibkhan574
    @phabibkhan574 หลายเดือนก่อน +37

    మీరు చెప్పినది నిజం, మన్మోహన్ సింగ్ గారు 24 క్యారట్ల బంగారం, కంచు లోహం కాదు 👍👍🙏🙏🙏

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 หลายเดือนก่อน +147

    మన మోడీకి సెల్ఫ్ డబ్బా కొట్టుకోడం బాగా వచ్చు. అదే మౌన ముని Dr మన్మోహన్ సింగ్ మాట్లాడకుండా మౌనంగా పని చేసుకు పోతారు. A great PM of India 🎉🎉🎉

    • @Powerofwords1213
      @Powerofwords1213 หลายเดือนก่อน +2

      Anti, ekkada eddaru samaname, Silent ga unte manalni tokkalani chustaru.

    • @Powerofwords1213
      @Powerofwords1213 หลายเดือนก่อน +9

      Manmohan Singh very silent person, anduke thappulu jarigina Adagalekapoyaru

    • @tvtv01
      @tvtv01 หลายเดือนก่อน +4

      Manmohan singh pm ga vundi emcheyaleka poyaru eppudu modi vachaka indian world motham gurthunchindi

    • @Throughgood-x7z
      @Throughgood-x7z หลายเดือนก่อน +8

      అంటే 2G, ఇంకా కోల్ గేట్ స్కాం లాగా నా

    • @ravisanthosh078
      @ravisanthosh078 หลายเดือนก่อน +2

      Mounanga thana pani kaadu....amma kodukula pani chesaru....ayana finanace minister ga matrame baaga pani chesaru....PM ga pani cheyyalekapoyaru...

  • @jaganmohanraomalka891
    @jaganmohanraomalka891 หลายเดือนก่อน +9

    చక్కటి విశ్లేషణ అందించినందుకు మేడం మీకు నా యొక్క కృతజ్ఞతలు

  • @sekharreddyraaginti2953
    @sekharreddyraaginti2953 หลายเดือนก่อน +20

    He is the last PM who addressed media.

  • @raghuvaran3505
    @raghuvaran3505 หลายเดือนก่อน +4

    ఆయన గొప్పతనం ఈ వీడియో చూసాక గానీ అర్ధం కాలేదు. నా దేశ చరిత్ర లో మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప ప్రధాన మంత్రి గా శాశ్వతం గా నిలిచి ఉంటారు. 𝐰𝐞 𝐦𝐢𝐬𝐬 𝐲𝐨𝐮 𝐬𝐢𝐫 🙏🥹♥️♥️

  • @KavaliNarsamma-i1k
    @KavaliNarsamma-i1k หลายเดือนก่อน +47

    గొప్ప ఆర్థిక వేత్త.

  • @tasardhikbashashaik8258
    @tasardhikbashashaik8258 หลายเดือนก่อน +15

    Excellent Economist Dr. Manamohan Singh

  • @ganeshgana8182
    @ganeshgana8182 หลายเดือนก่อน +61

    తక్కువ మాట్లాడే వారు ఎక్కువ పని చేస్తారు అనడానికి మన్మోహన్ సింగ్ ఉదాహరణ మరో పదేళ్లు సింగ్ ప్రధాని గా ఉండుంటే దేశం ఇంకా ఎంతో అభివృద్ధి జరిగేది

    • @amruthaenterprises4919
      @amruthaenterprises4919 หลายเดือนก่อน +4

      Manmohan ji as a good person . But he is not in a good party . Karna good but he became bad because he was with bad people . Similar here .

    • @sahna
      @sahna หลายเดือนก่อน

      ​@@amruthaenterprises4919same opinion Andi.. A good person in wrong party

    • @ramkotireddy8695
      @ramkotireddy8695 หลายเดือนก่อน +1

      Hahahaa.. ante iodu godi and mata bhai katthi antaru anthena

    • @vamshikrishna5552
      @vamshikrishna5552 หลายเดือนก่อน +1

      @@amruthaenterprises4919 Karna Manmohan Singh aithe Modi Duryodanudu lanti vadu, bad person and bad party.

    • @amruthaenterprises4919
      @amruthaenterprises4919 หลายเดือนก่อน

      @vamshikrishna5552 better be in your own illusions .

  • @vamshi8566
    @vamshi8566 หลายเดือนก่อน +18

    2014 లో కూడా గెలిచి ఉంటే
    మన దేశం ఇంకోలా ఉండేది. మన bad luck.

    • @ramaprasadkv1
      @ramaprasadkv1 หลายเดือนก่อน

      Manamu andukokenantha dooramulo undedi.

    • @vamshi8566
      @vamshi8566 หลายเดือนก่อน +1

      @ramaprasadkv1 చదువుకో ముందు. ధరిద్రుడ, దేశానికి బారం రా మీరు.

    • @sandeepsandy9722
      @sandeepsandy9722 หลายเดือนก่อน

      Rahul pm ayyevadu

    • @ramaprasadkv1
      @ramaprasadkv1 หลายเดือนก่อน

      @@vamshi8566 మీ తెలుగు భాష ను చూస్తే అర్థమవుతుంది మీరు ఏమి చదువుకున్నారో. మన్మోహన్ సింగ్ రబ్బర్ స్టాంప్ ప్రైమ్ మినిస్టర్ . తన సహచరులు తప్పులు చేస్తున్నా మౌనముగా ఉన్న ధృతరాష్ట్రుడు. రాహుల్ అయన మొఖం మీద ప్రభుత్వ ఆదేశాల కాగితాలు చింపి విసిరేసాడు. అయినా కూడా తుడుచుకొని పదవిని అంటిపెట్టుకుని ఉన్నాడు. ఇతను దేశాన్ని గట్టెక్కిచ్చాడా . అంతకు ముందు వరకు ఎక్కువ శాతము దేశాన్ని ఎవరు పాలించారు ? ఎవరి వల్ల కష్టాలు వచ్చాయి. మీరుగాని, మీకు తల్లితండ్రులు ఉంటె , వారికి అత్యయిక పరిస్థులప్పుడు వయసులో ఉంటే, వారు పేదవారై ఉన్నట్లయితే మీకు తెలిసేది ఈ కాంగ్రెస్ పెట్టిన బాధలు. విషయాలు, గత చరిత్ర తెలుసుకోండి.

  • @Malyadriyenumula
    @Malyadriyenumula หลายเดือนก่อน +53

    కామెంట్ చెయ్యడానికి చేతులు ముందుకు కదలడం లేదు, మనసు, హృదయం బాధ లో ఉంది, కానీ అటువంటి వ్యక్తి, వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత నాకైతే లేదు అందుకే కన్నీటితో just RIP Sir 🙏🙏🙏🙏🙏😭😭😭😭

  • @vsrmurty9215
    @vsrmurty9215 หลายเดือนก่อน +6

    Superb PM 🎉Manmohan ji సద్గతి ప్రాప్తం చలి అని భగవంతుని వేడు కుంటూ న్న ను 🎉🎉🎉🙏🙏🙏

  • @srinivasgoudpasham5568
    @srinivasgoudpasham5568 หลายเดือนก่อน +6

    భారత ఆర్థిక సంస్కరణల రూపకర్త డాక్టర్ మన్మోహన్ సింగ్ కి భారతరత్న ఇచ్చి గౌరవించాలి.

  • @Cric6464
    @Cric6464 26 วันที่ผ่านมา +2

    Sir DR MAN MOHAN SINGH...ONE OF THE GREATEST PM and most underrated....🙌🙌💯💯

  • @chalamsujatha4098
    @chalamsujatha4098 หลายเดือนก่อน +8

    సమాజం లో మంచి
    ఉంటుంది మిత్రమా
    చెడ్డ ఉంటుంది మిత్రమా
    మనం ఏది ఎంచు కొవాలి అనేది మన విజ్ఞత పై ఆధారపడి ఉంటుంది
    విజ్ఞతతో మనం ఆలోచన చేయాలి
    20:37

  • @suryaprakash1458
    @suryaprakash1458 หลายเดือนก่อน +10

    Sir Dr. Manmohan Singh ji deserves a Global recognition economist award .. he is a inspirational person

  • @venugopalrajusarikonda1127
    @venugopalrajusarikonda1127 หลายเดือนก่อน +6

    ఇండియా అదృష్టం అలాంటి మహానుభావుడు ఈ దేశం లో పుట్టడం

  • @gkshamsheerkhan7018
    @gkshamsheerkhan7018 หลายเดือนก่อน +3

    మీరన్నట్టు ఏనాటికీ మన్మోహన్ గారు స్వచ్ఛమైన భరతమాట ముద్దుబిడ్డ. అవినీతి అనే మురికి అంటని ఒక అద్భుతమైన వ్యక్తి. కొందరు ఆయన్ని కొన్ని సార్లు విమర్శించినా వారికీ తెలుసు వారి విమర్శ సద్విమర్శ కాదని. వేలెత్తి చూపడానికి ఆస్కారమివ్వని వ్యక్తి మన్మోహన్. వారిగురించి మీ విశ్లేషణ అమోఘం.

  • @bysettybhaskar8355
    @bysettybhaskar8355 หลายเดือนก่อน +28

    The Great Priministar 🙏🙏🙏❤

  • @Sunil-iv4xj
    @Sunil-iv4xj หลายเดือนก่อน +4

    Abba Last words chepparu chuudandi....
    Manassu okkasaariga veligi poyindi andi
    Golden words anttey evey nandi....
    M.Mohan gariki a okka politician kaani a okka Govt Employee kaani sari tuugaru andi...
    Hello is Legend....
    Even he is not exists physically
    INDIA present Existence Proves what he was
    And what he is ....
    That is MMS gaaru...
    Modi gaadu a moolaki sari tuugadu aayanaki....
    Thanks for making this video on Him tulasi gaaru❤❤👍🙏

  • @Kavya2276
    @Kavya2276 หลายเดือนก่อน +14

    Great information of great Indian PM Dr. Manmohan Singh's. 💐💐

  • @dumsara
    @dumsara หลายเดือนก่อน +6

    Very informative madam. Actions speak better than words. History will be certainly kinder to this great son of India. Your video is a fitting tribute to this great soul. We miss this unparallel gentle soul forever. All Indian poor and middle class owe him a lot.

  • @bskumar9966
    @bskumar9966 หลายเดือนก่อน +33

    Salute ex PM sir

  • @nyayapatiarunaa5464
    @nyayapatiarunaa5464 หลายเดือนก่อน +3

    ఒక బాధ్యత కలిగిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు.
    Great visionary leader.

  • @vraj2023
    @vraj2023 หลายเดือนก่อน +14

    చాలా చక్కటి వీడియో ❤, Gold is Manmohan Singh ji, mari kanchu evaru మేడం?

  • @sudhakartokala2209
    @sudhakartokala2209 หลายเดือนก่อน +22

    చందు చెల్లాయి కి నా నమస్కారాలు మీరు చెప్పిన లాస్ట్ కొటేషన్ అదిరిపోయింది

  • @PiyushKumar-ij1me
    @PiyushKumar-ij1me หลายเดือนก่อน +3

    గొప్ప ఆర్థికవేత్త మరియు సంస్కరణవాది, ఆధునిక భారతదేశానికి రూపశిల్పి నుండి "యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్"గా సేవలందించే వరకు చేసిన ప్రయాణం నిజంగా విశేషమైనది. వారి అమూల్యమైన సహకారం మన దేశానికి పరివర్తనాత్మక మార్పులను మరియు అపారమైన గర్వాన్ని తెచ్చిపెట్టింది.
    డా. మన్మోహన్ సింగ్ గారు, భారతదేశానికి మీ అంకితమైన సేవకు ధన్యవాదాలు.
    Jai Hind🇮🇳

  • @indrasenabolleddu8837
    @indrasenabolleddu8837 หลายเดือนก่อน +3

    ఇలాంటి వారు మన దేశానికి చాల అవసరం దేశం ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయింది

  • @inagallasarojini741
    @inagallasarojini741 หลายเดือนก่อน +11

    What you said is correct Tulasi garu.Dr Manmohan Singh is THE GOLD MEDAL FOR INDIA

  • @saravana7951
    @saravana7951 หลายเดือนก่อน +7

    మేడం గారు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారితో ఎలా ఆడుకుందో మీకో సందర్బం చెబుతాను పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేయడానికి క్యాబినెట్ ఒప్పుకుంటే రాహుల్ గాంధీ దాన్ని చించేసాడు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ని ప్రధానిగా పది సంవత్సరాలు వాడుకుంది ఇది అందరికీ తెలిసిన సత్యం మీ కళ్ళకు కనబడదు 🙏🙏🙏

  • @gvsravankumar8258
    @gvsravankumar8258 หลายเดือนก่อน +13

    Excellent Manmohan Singh and Excellent Video.

  • @ARUNKUMARPARISA
    @ARUNKUMARPARISA หลายเดือนก่อน +5

    Dr Manmohan Singh గారు చాలా చాలా నిజాయతీ పరుడు.మోడ్రన్ ఇండియా కి శిల్పి 🎉🎉🎉

    • @ramaprasadkv1
      @ramaprasadkv1 หลายเดือนก่อน

      Athane cheppaaru. Nenu amma koduku ki maathrame panichesthhaanu endukante vaalle nannu PM chesaaru.

  • @enareshy
    @enareshy หลายเดือนก่อน +6

    Thank you Thulasi Chandu for this video...

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 หลายเดือนก่อน +9

    PV ji and Manmohan Singh bouth bring financial reform in India. We should remembere both PV ji and Manmohan ji. They both were deserved for Bharat Ratna.

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 หลายเดือนก่อน +6

    The Man Who brought india On Track... salute to you sir, God bless you !!!!!

  • @naveee572
    @naveee572 หลายเดือนก่อน +4

    అప్పుడు గాంధీ ఫ్యామిలీ పదవి లో లేదు కాబట్టే ఆర్థిక సంస్కరణలు సాధ్యం జరిగింది....
    కానీ పీవీ నరసింహరావు గారికి కనీసం డిల్లీ లో సమాధి కి స్థలం కూడా ఇవ్వలేదు 😢😢😢

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol หลายเดือนก่อน +16

    అప్పట్లో పెట్రోల్ డిసీల్ ధరలు 40 30 అల ఉండేవి ఇప్పుడేమో 110 120 ఉన్నాయి.. కాంగ్రెస్ ఎంతైనా పేద ప్రజల పార్టీ.. బీజేపీ కార్పొరేట్ పార్టీ ముఖ్యం గా అంబానీ adani లాంటి గుజరాతీ లా కోసమే పని చేస్తుంది..

    • @ashok994956
      @ashok994956 หลายเดือนก่อน +1

      Mari appati rates ki me bangaram leka me illu me plots ammuthara. Mari appatlo 10 paise vadevallam Ippudu vadatlede

    • @manoharkota732
      @manoharkota732 หลายเดือนก่อน

      Not only that but also all scammers in jumla party

  • @mohanraoponnaganti5940
    @mohanraoponnaganti5940 หลายเดือนก่อน +7

    Dr Manmohan Singh will also bring glory to the title Bharat Ratna, if it is conferred upon him. He rescued India from crisis in 1991 and brought to 3rd position. This itself is a testimony for his brilliance in economics and he deserves it.

    • @Sharp-feather
      @Sharp-feather หลายเดือนก่อน

      Excellent homage to dr MMS may he be reborn in this country .

    • @ramaprasadkv1
      @ramaprasadkv1 หลายเดือนก่อน

      Mari 1991 varaku ekkuva saathamu evaru desaanni paalinchaaru ? Enduku problem vachindi ?

  • @mallichithirala251
    @mallichithirala251 หลายเดือนก่อน +3

    చెల్లి నీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము నీ ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది మన్మోహన్ సింగ్ భారతమాత మెడలో ఎలా అయితే బంగారమో జర్నలిజం రంగంలో నువ్వు కూడా బంగారం.

  • @subhashm7644
    @subhashm7644 หลายเดือนก่อน +6

    Indeed Gratitude to Dr.Manmohan Singh ❤️ Best prime minister everlasting and ever again..❤ serving the nation like him leads every Indian a pride...💪
    Hope his soul stay blessed with peace ...😢

  • @thummasrinath3909
    @thummasrinath3909 18 วันที่ผ่านมา +1

    చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.. మేడం గారు... అప్పటినుండి ఇప్పటికి ఏమి మారలేదు మన దేశం ముందుకు వెళ్ళక పోవడానికి మన దేశంలో ఉన్న నాయకులు..

  • @runiverse2079
    @runiverse2079 หลายเดือนก่อน +4

    మంచి మెసేజ్ చెప్పారు మేడం..... 🙏🙏🙏thankyou 🌹🌹🌹

  • @J_vijay7
    @J_vijay7 หลายเดือนก่อน +7

    Very good video madam.. Greatest Prime Minister ever.. Barking(talkative)dogs never (work)bite.

  • @శ్రీనుగౌడ్
    @శ్రీనుగౌడ్ หลายเดือนก่อน +17

    మీరు చేసిన బెస్ట్ వీడియో అక్క, ఆ లాస్ట్ పంచ్ మాములుగా లేదు కంచు సౌండ్ చేస్తుంది బంగారం నెమ్మదిగా ఉంటుంది కానీ బంగారం విలువైనది, అయన గొప్పతనం అయన బతికి ఉన్నప్పుడు చెప్పి ఉంటే బాగుండు అక్క, ఇప్పుడు కూడా ఎవరు ఎక్కువ అబద్దాలు చెప్తే వాళ్లే గొప్పోళ్ళు అవుతున్నారు ఏంటో ఈ కలికాలం 20:31

    • @johnsonjessinth8209
      @johnsonjessinth8209 หลายเดือนก่อน +1

      True True True True..... Enni true True ani pettina takkuve....
      Present software generation ki aayana valla benefit pondhi em teliyatledu.... Eppuduuuuuuuuuuuuuuu ayanni criticise chesaru
      Very very very very bad
      BUT this video clearly very very clearly spoke
      Congratulations Tulasi Chandu gaaru... Thank youuuuuuuuuuuuuuuuuu sooooooooooooo VERY much for your video

    • @vasanthavasu2646
      @vasanthavasu2646 หลายเดือนก่อน

      Chala mandhi chapparu bro befour meru aradmchasukoladhu

    • @user-tl2ml7qk2b
      @user-tl2ml7qk2b หลายเดือนก่อน

      అసలు మీరు ఒక హైఫ్ క్రియోట్ చేయటంలో కానీ మీరు ప్రజంట్ చేసే విషయం కానీ నీట్ గా అందమైన చక్కని వాయస్ చెప్పటం కానీ మీరు ఒక విలక్షణం క్రీయేట్ చేయగల నేర్పరితనం చెప్పవలసిది బాగా పెద్ద వారైనా సమఖాలి రాజకీయ కలవరికైన అర్థం అయ్యోటు చెప్పగలవారు మీరు మీ వాయస్ కూడా అందకు మీకు సహకారం అందించుతుంది థాంక్యూ మేడమ్ గారు

    • @user-tl2ml7qk2b
      @user-tl2ml7qk2b หลายเดือนก่อน

      నక్కకు నాగలోకానికి అన్నంత తేడా ఆయనతో ఆమెను పోల్చంటం వారికి ఇది వర్తుంచుతుంది

    • @user-tl2ml7qk2b
      @user-tl2ml7qk2b หลายเดือนก่อน

      మేడమ్ మీరు సింగల్ టేక్ తోనే ఈవార్తులు స్వీకరించి ప్రజంట్ష్ చేస్తారా కొన్ని టేకులు తీసుకొని ప్రజంటేషన్ చేస్తారో మాకైతే తెలియదు మీరే నాకున్న డౌట్న్ ప్రజంట్ష్ చేయగలరు

  • @indrasenabolleddu8837
    @indrasenabolleddu8837 หลายเดือนก่อน +2

    డా. మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

  • @adapasudhakar834
    @adapasudhakar834 หลายเดือนก่อน +8

    Meeru great journalism medam ❤

  • @suraaz836
    @suraaz836 หลายเดือนก่อน +2

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి నిజాలు బాగానే చెప్పారు మేడం. కానీ జర్నలిజాన్ని అమ్ముకునే ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. జర్నలిజాన్ని ప్రతి ఒక్క జర్నలిస్టు ప్రతి ఒక్కరు బ్రతికించే ప్రయత్నం చేయాలి.

  • @telanganatelangana3979
    @telanganatelangana3979 หลายเดือนก่อน +5

    బంగారం ఎప్పుడూ సైలెంట్ గా ఉంటుంది, ఆ అసలైన బంగారం మన మన్మోహన్ సింగ్ గారు.

  • @abrahamgunna9405
    @abrahamgunna9405 หลายเดือนก่อน +6

    Mr Clean PM of India, చరిత్ర లో మీ స్థానం అద్వితీయం!

  • @bknaresh1106
    @bknaresh1106 หลายเดือนก่อน +14

    అది కాంగ్రెస్ తీసుకున్న గొప్ప నిర్ణయం అప్పుడు మన్మోహన్ గారిని pm పదవి ఇవ్వకుంటే దేశం ఎంతో సమస్యను ఎదుర్కునేది ఇప్పటికైనా ప్రజలు కాంగ్రెస్ నీ తప్పు పట్టడం పక్కన బెట్టాలి.

  • @jaswithkatkam4041
    @jaswithkatkam4041 หลายเดือนก่อน +2

    మన్మోహన్ గారు చాలా గొప్ప ఆర్ధికవేత్త మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంత పెద్ద మేధావి ఖర్మకాలి కాంగ్రెస్ లో ఉండి పోయారు

  • @injetisuvarnaraju2098
    @injetisuvarnaraju2098 หลายเดือนก่อน +5

    He saved India from great financial crises and he is a great Primenister

  • @ameersaheb833
    @ameersaheb833 หลายเดือนก่อน +8

    Madam, ఛాలా గొప్ప వ్యక్తి

  • @SrinivasThalla-yf8cq
    @SrinivasThalla-yf8cq หลายเดือนก่อน +3

    మన్మోహన్ సింగ్ లాగ ఇప్పుడు ఉన్న ప్రధాని జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయాడు.

  • @kanthammagorinta7911
    @kanthammagorinta7911 หลายเดือนก่อน +8

    తులసి చందు గారూ thank యు 🙏💐🪴🙏🪻

  • @shekarsatha
    @shekarsatha หลายเดือนก่อน +26

    కాంగ్రెస్ పార్టీలో పివి నరసింహారావు అయినా మన్మోహన్ సింగ్ అయిన Under-rated PM

  • @bhaskargangaraju2778
    @bhaskargangaraju2778 หลายเดือนก่อน +3

    నిబదత్త, నిజాయితీ, లౌకిక, రాజకీయ నాయకుడు. ఘన నివాళులు. 🙏

  • @vishnuvardhangangapuram3718
    @vishnuvardhangangapuram3718 หลายเดือนก่อน +4

    True he is GOLD-personication of Simple living &High thinking.God given FM&PM for needy INDIA-as a commonman I salute HIM

  • @balajit3068
    @balajit3068 หลายเดือนก่อน +2

    చాలా మంచి వీడియో ఈ వీడియోలో మీరు చెప్పిన ఒక్క పాయింట్ గురించి ఒక్క వీడియో చేయగలరని ఆశిస్తున్నాను ఆంధ్ర తెలంగాణ విభజన ఎంత అన్యాయంగా చేశారో అందరికీ తెలుసు పార్లమెంట్ తలుపులు వేసి ఏ రాష్ట్రాన్ని అయినా విడగొట్టారు అలాంటి ఘనత మన్మోహన్ సింగ్ ప్రభుత్వానిదే

  • @kovoorishivakumar7835
    @kovoorishivakumar7835 หลายเดือนก่อน +3

    Dr.Manmohan Singh is a jewel to Country now and forever.

  • @jayaramakrishnareddy2825
    @jayaramakrishnareddy2825 หลายเดือนก่อน +2

    Dr మన్మోహన్ సింగ్ అయన మరణం దేశనికి తీరని లోటు నేను బీజేపీ మండల అధ్యక్షుడిని కానీ అయన దేశం రూపురేకలు మార్చిన గొప్ప ఆర్థిక వేత్త ఇందులో పీవీ గారి గొప్పతనం కూడా ఉంది

  • @adinarayanapalaparthi4091
    @adinarayanapalaparthi4091 หลายเดือนก่อน +7

    Gold is manmohan Singh garu ❤❤

  • @mr.cinemapresents
    @mr.cinemapresents หลายเดือนก่อน +2

    Deshaniki Pranam Posindu Smart PM of India Manmohan Singh.
    No Words Only Actions

    • @ramaprasadkv1
      @ramaprasadkv1 หลายเดือนก่อน

      Praanamu poye paristhithi enduku vachindi. ?

  • @rvslakshmi3715
    @rvslakshmi3715 หลายเดือนก่อน +3

    Great finance minister and Great pm .....Manmohan shingh gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandushalom1605
    @chandushalom1605 หลายเดือนก่อน +3

    Great message Madam. You are blessed to be My Generation Madam ❤

  • @malathik9100
    @malathik9100 หลายเดือนก่อน +8

    Hats off to you dear PM
    May your blessed soul rest in peace 🙏🙏🙏
    We honour you ❤❤❤

  • @dasaribikshapathi4885
    @dasaribikshapathi4885 หลายเดือนก่อน

    ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యక్తి...
    దేశ భక్తి కలిగిన వ్యక్తి...
    సర్వ మత ప్రేమికుడు...
    ముందు చూపు కలిగిన వ్యక్తి...
    దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసిన మహానుభావుడు..
    ఇంతటి దేశ భక్తి కలిగిన వ్యక్తి ఇక చూడలేము..❤

  • @gbhasker7264
    @gbhasker7264 หลายเดือนก่อน +4

    భారత దేశ దశ దిశ మార్చిన గొప్ప రాజనీతి కోవిదుడు... ఆర్థిక సంస్కరణల పితామహుడు...డాక్టర్ మన్మోహన్ సింగ్

  • @prashanthipaul6843
    @prashanthipaul6843 หลายเดือนก่อน +7

    Excellent information ma'am. God bless you 🎉