Explained Women Reservation in Telugu || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
  • #womenreservation #womenreservationbill2023
    మహిళలకు అసలెందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనే దగ్గరి నుంచి మన దేశంలో తొలి ఎన్నికలప్పుడు 28 లక్షల మంది మహిళలు ఓటు నమోదు చేసుకున్నా ఎందుకు ఓటెయ్యలేకపోయారు, ప్రస్తుతం రాజకీయాల్లో మహిళల స్థితి ఏంటి? ఈ మహిళా రిజర్వేష్ బిల్లు చరిత్ర ఏంటి? మిగతా ప్రజాస్వామ్య దేశాల్లో రిజర్వేషన్ల స్థితి ఏంటి? చట్టం అమల్లోకి వచ్చినా 2039 దాకా ఈ చట్టం ఎందుకు అమలచ్చే వీలు లేదు(వాదనలు).. డీలిమిటేషన్, జనగణన ఎలా అడ్డుగా ఉంటున్నాయి. నిజంగా మన దేశ రాజకీయ పార్టీల మహిళల్ని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నాయా.. కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని పార్టీల లెక్కలు ఏం చెప్తున్నాయ్.. మహిళా పక్షపాతులుగా ఉన్న ఆ రెండు పార్టీలు ఏవి? వీటన్నింటికీ సమాధానం ఈ వీడియో. అందుకే డ్యూరేషన్ కొంచెం ఎక్కువైంది. చూసి వదిలెయ్యకుండా తప్పకుండా వీడియోని లైక్ చెయ్యండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజెయ్యండి.
    ఇప్పటిదాకా kukuFM డౌన్ లోడ్ చేసుకోకపోతే కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
    KuKuFM Download Link: kukufm.page.li...
    50% discount for 1st 250 Users
    My Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-F...
    📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇
    / @thulasichandu
    🚶 Follow Me 🚶
    TH-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

ความคิดเห็น • 431

  • @ThulasiChandu
    @ThulasiChandu  ปีที่แล้ว +84

    మహిళలకు అసలెందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనే దగ్గరి నుంచి మన దేశంలో తొలి ఎన్నికలప్పుడు 28 లక్షల మంది మహిళలు ఓటు నమోదు చేసుకున్నా ఎందుకు ఓటెయ్యలేకపోయారు, ప్రస్తుతం రాజకీయాల్లో మహిళల స్థితి ఏంటి? ఈ మహిళా రిజర్వేష్ బిల్లు చరిత్ర ఏంటి? మిగతా ప్రజాస్వామ్య దేశాల్లో రిజర్వేషన్ల స్థితి ఏంటి? చట్టం అమల్లోకి వచ్చినా 2039 దాకా ఈ చట్టం ఎందుకు అమలచ్చే వీలు లేదు(వాదనలు).. డీలిమిటేషన్, జనగణన ఎలా అడ్డుగా ఉంటున్నాయి. నిజంగా మన దేశ రాజకీయ పార్టీల మహిళల్ని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నాయా.. కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని పార్టీల లెక్కలు ఏం చెప్తున్నాయ్.. మహిళా పక్షపాతులుగా ఉన్న ఆ రెండు పార్టీలు ఏవి? వీటన్నింటికీ సమాధానం ఈ వీడియో. అందుకే డ్యూరేషన్ కొంచెం ఎక్కువైంది. చూసి వదిలెయ్యకుండా తప్పకుండా వీడియోని లైక్ చెయ్యండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజెయ్యండి.
    ఇప్పటిదాకా kukuFM డౌన్ లోడ్ చేసుకోకపోతే కింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
    KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    My Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @Baalamahesh
      @Baalamahesh ปีที่แล้ว +1

      Akka, AP lo medical seats allocation lo issue gurinchi, conviner quota and management quota, fee structure gurinchi video cheyyandi pls

    • @Educateagitate
      @Educateagitate ปีที่แล้ว +4

      Jai bheem =జ్ఞానం వర్ధిల్లాలి ❤

    • @KiranKommu
      @KiranKommu ปีที่แล้ว

      Canada - India Issue meda video kavali ye news channel lo chusina clarity ravatledhu...me indepth analysis tho koncham knowledge share cheyandi..

    • @parvezm.d9385
      @parvezm.d9385 ปีที่แล้ว +1

      India canda gurinhi video cheyyandi

    • @Moolavasi
      @Moolavasi ปีที่แล้ว +3

      Jai RaulVinciMavoKhan
      Jai jai Antonio Maino putha
      Next pm is our cheeni agent 🎉
      Go go modi no no bharat😂rr

  • @vijiindi578
    @vijiindi578 ปีที่แล้ว +2

    Chala informative ga undandi. Thank you so much Tulasigaru 🙏 💓

  • @gaddamshankar1462
    @gaddamshankar1462 ปีที่แล้ว +55

    అసలు నిజం మీ వీడియో తోనే అందరికి తెలుస్తది మేడం. ✊✊✊

  • @ourownsongs-ut6yi
    @ourownsongs-ut6yi ปีที่แล้ว +45

    తులసి చందు గారి భాష చదువుకోని వారు కూడా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరిస్తూ చేస్తున్న ప్రతి వీడియో వింటున్న ప్రతి వీడియో ఎంతోకొంత నాలెడ్చింది పెంచుతుంది ఎంతో కొంత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది థాంక్యూ తులసి చందు గారు మీరు ఇలాగే ప్రతి విషయం మీద వీడియోలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను ✊✊✊👌🏻👌🏻👌🏻👍👍👍

  • @raviubaaryan6512
    @raviubaaryan6512 ปีที่แล้ว +1

    తులసి,
    తల్లీ నువ్వు చేసే వీడియోస్ ఒక దానిని మించి మరొకటి ఉంటున్నాయి.
    నాకు తెలిసి ఇంత సింపుల్ గా, ప్రతి వర్గానికి అర్థం అయ్యేలా పూర్తి క్లారిటీ తో, unbiassed గా వివరణ ఇచ్చే జర్నలిస్ట్ లేరు ఈ రోజుల్లో.
    నీకు జర్నలిజం లో అవార్డ్స్ ఉంటే అత్యుత్తమ జర్నలిస్ట్ అవార్డు నీకే రావాలి.
    All the best తులసి.

  • @RajuGogul
    @RajuGogul ปีที่แล้ว +44

    కేవలం 30 నిమిషాలకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం సాధ్యమా? ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నాము. Greater awareness on the topic including the demand for diversity within the bill is well articulated with maximum shades. Commendable work. Thank you Tulasamma👏🙏👏 29:40

  • @rajboda1
    @rajboda1 ปีที่แล้ว +171

    తులసమ్మ కాదు పంతులమ్మ!!👏👏😄😄 తులసీ సావిత్రీబాయి ఫూలే!!👏👏👏😊

    • @raghusdpt
      @raghusdpt ปีที่แล้ว +6

      Savtri baie mari too much 😂😂😂

    • @Telangana459
      @Telangana459 ปีที่แล้ว +8

      ఎందుకు బ్రదర్ గొప్ప వాళ్ళ పేర్లు ఇల దిగజరుస్తున్నరు.

    • @shekarpatel7328
      @shekarpatel7328 ปีที่แล้ว

      223k బుర్ర లేని గొర్రెలు subscriber గా ఉన్నారు అంటే సొంత అవగాహన లేని మార్కులు ఉన్నారో అర్థం అవుతోంది. ఈ మార్కులు మారనంత వరకు ఈ china ఏజెంట్లు ఆట సాగుతుంది అంతే😂

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 ปีที่แล้ว

      ​@@Telangana459అబ్బచ ఆ లూచ్చ గోడి గాడికి లివింగ్ లెజెండ్ అని రకరకాల గోప్పొల్ల పేర్లతో వాడిని పిలిచినప్పుడు నీ కోడి బ్రెయిన్ కి సెమ్ అనిపించలేదా?

    • @bhaskararaoarasavilli4785
      @bhaskararaoarasavilli4785 ปีที่แล้ว +2

      ​@@Telangana459ఏమి దిగజర్చరు

  • @mgamaniyelu4928
    @mgamaniyelu4928 ปีที่แล้ว +7

    ,, తులసి అమ్మ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు తల్లి థాంక్యూ

  • @panagantilaxman7340
    @panagantilaxman7340 ปีที่แล้ว +4

    Tulasi medam మీ గొంతు కంచు లాగా ఉంది. ఎంత చక్కగా ప్రతి విషయాన్ని వివరిస్తున్నారు. Thank you

  • @Educateagitate
    @Educateagitate ปีที่แล้ว +60

    జ్ఞానం వర్ధిల్లాలి ✊

  • @-padyaprabha9337
    @-padyaprabha9337 ปีที่แล้ว +5

    అద్బుతమైన బోధనాసామర్థ్యమమ్మా మీది. శ్రద్ధగా విన్నవాళ్లెవరికైనా కూలంకషంగా అర్థమౌతుంది. Wonderful communication skills. 👌👌👌

  • @gangadharbopparam8908
    @gangadharbopparam8908 ปีที่แล้ว +34

    తులసి మేడం గారు మీరు అందరికి అర్థమయ్యేలా చాలా క్లుప్తంగా వివరిస్తారు ధన్యవాదములు 🙏🙏

  • @dudipalakamala4506
    @dudipalakamala4506 ปีที่แล้ว +4

    తులసి గారు అద్భుత మైన సమాచారం అత్యవసరంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన వివరణ
    విలువైన ఈ సమాచారమిచ్చినందుకు మీకు ధన్యవాదములు

  • @ashokbhoopathi4726
    @ashokbhoopathi4726 ปีที่แล้ว +47

    చట్ట సభల్లో వికలాంగులకు కూడా 5% శాతం రిజర్వేషన్లు కల్పించాలి✊✊

  • @jayarajuaalaga8535
    @jayarajuaalaga8535 ปีที่แล้ว +1

    Chala manchi video amma thanku

  • @darisisirisha8183
    @darisisirisha8183 ปีที่แล้ว +1

    Me video kosame yeduru choosthunnanu meeru mahila reservation gurinchi em cheptharo thelusukundamani thank you thulasi garu me valla theliyanivi thelusu kuntunnaru na lanti vallu

  • @Vishwambhara
    @Vishwambhara ปีที่แล้ว +17

    ఒక్కొక్క పాయింట్ ఇలా విడమరచి చెబుతున్నా నీకు నా ధన్యవాదాలు.

  • @sudhakark6953
    @sudhakark6953 ปีที่แล้ว +4

    Very good information thank you Tulasi garu

  • @mohammedhabeebVVR
    @mohammedhabeebVVR ปีที่แล้ว +24

    I salute your brave journalism sister

  • @varigondavenu8144
    @varigondavenu8144 11 หลายเดือนก่อน +1

    Well said Tulasi mam.

  • @parikimanasa5730
    @parikimanasa5730 ปีที่แล้ว +7

    ఇంత ఇన్ఫర్మేషన్ ఒక్క వీడియో లో కవర్ చేశారు
    లవ్ యు అక్క కంటెట్ తో పాటు విషయాన్ని స్ట్రెట్ గా ట్రాక్ లో తీసుకెళ్లడం లో మీకు మీరే సాటి ❤❤❤❤

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 ปีที่แล้ว +12

    మేడం తులసి చందు గారి విస్లేషణ ప్రతి పామరుడుకి అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఆమెకు ధన్యవాదములు.

    • @uday9923
      @uday9923 ปีที่แล้ว +1

      విశ్లేషణ

  • @_VenkatC
    @_VenkatC ปีที่แล้ว +6

    మీరు అన్ని Topics చాలా systematic, logical, Impartial and easy to understand way లో చెపుతారు !. All the best and thank you so much for everything.

  • @acasathyavedu649
    @acasathyavedu649 ปีที่แล้ว +13

    అద్భుతమైన వివరణ,అత్యవసరమైన,అతి విలువైన సమాచారం... God bless you sister

  • @muddasimanohar5466
    @muddasimanohar5466 ปีที่แล้ว +1

    చారిత్ర క బిల్ వెనక వున్న పార్టీల అసలు ఉద్దేశాన్ని సూటిగా అరటి పండు వలసి నట్టు వివరించారు ధాన్య వాదాలు అక్క..

  • @medurisambasivachari1896
    @medurisambasivachari1896 ปีที่แล้ว +5

    మీ విశ్లేషణ చాలా బాగుంటుంది

  • @agriclinicforbettercultiva74
    @agriclinicforbettercultiva74 ปีที่แล้ว +5

    Tulasi living encyclopedia... Great

  • @tadepallikarnamaharadhi6445
    @tadepallikarnamaharadhi6445 ปีที่แล้ว +4

    తులసి అక్క గారు మీరు చాలా కష్టపడి వీడియో చేశారు అందుకే మీకు నా ధన్యవాదములు 🤝🤝🤝
    నాకు ఈ వీడియోలో చిన్న వెలుతు కనిపించింది అది ఏమిటంటే డా.బి.ఆర్. అంబేద్కర్ గారు తన మంత్రి పదవిని వదిలి హిందూ కోడ్ బిల్లు కోసం పోరాటం చేసారు. మీరు ఆ విషయం ఎక్కడ ప్రస్థావించకపోవడం చకొంచెం బాధగా ఉంది అక్క.

    • @myallinoneguru6992
      @myallinoneguru6992 ปีที่แล้ว +1

      Akkada hindhu ani vundi kada bayya akka ki adi nachadu

  • @milindshirshe48
    @milindshirshe48 ปีที่แล้ว +4

    సావిత్రిబాయి పూలే మీ రూపంలో మళ్లీ పుట్టిందేమో అనిపిస్తుంది. మీ లాంటి వాళ్ళు కదా చట్ట సభల్లో వుండాల్సింది take a bow

  • @akulaaravind5307
    @akulaaravind5307 ปีที่แล้ว +3

    Good information...thulasi akka thop journalist ❤

  • @Vishwambhara
    @Vishwambhara ปีที่แล้ว +10

    ప్రజలారా! విశ్లేషించండి, గ్రహంచండి.
    మోడీగారి దుర్మార్గుపు ఆలోచనలు. దేశంలోని నాలుగు నగరాలను అహ్మదాబాద్ (గుజరాత్), ముంబాయి (మహరాష్ట్ర), హైదరాబాద్ ( తెలంగాణా) చెన్నై (తమిళనాడు) గాని బెంగళూరు ( కర్ణాటక) కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలనే అత్యంత నీచమైన వ్యూహం. ఇదేదో వాటిపై ప్రేమతోనో, అభివృద్ధి చేయడానికో కాదు. దీని వెనుక అనూహ్యమైన బీజేపీ పార్టీ కుట్ర దాగి ఉంది.
    ఇప్పుడు చెప్పిన ఈ నాలుగింటిలో అహ్మదాబాద్ తప్పా మిగతావి ఇప్పుటికే బాగా అభివృద్ధి చెందినవి. ఇంకా అభివృద్ధి చేయడానికి అక్కడ ప్లేస్ కూడా లేదు.
    ఆయా రాష్ట్రాల ఆదాయమంతా దాదాపు సగభాగం ఆ నగరాలపైనే ఆదారపడి ఉంది. అహ్మదాబాద్ అలా కాదు అది గుజరాత్ ఆదాయంలో కేవలం 10 శాతం కూడా ఉండదు. అంతేకాక ఇవి మూడూ కూడా బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్నాయి. ఇకపై కూడా ఆ రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటిస్తే వాటి ఆదాయానికి గండికొట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాల నడ్డి విరగగొట్టాలని కుట్రపూరిత ఆలోచన. కేవలం ప్రజల నుండి వ్యతిరేకతను అదుపుచేయడానికి గుజరాత్ లోని అహ్మదాబాద్ చేర్చాడు. ఇప్పటికి చేస్తున్నది చాలదన్నట్లు ఇప్పుడు ఎంచక్కా దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వసూలు చేస్తున్న పన్నుల సొమ్ముతో అహ్మదాబాద్ను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా కేంద్రపాలిత ప్రాంతం చేశాక అహ్మదాబాద్ ఎంత అభివృద్ధి అయ్యిందో చూడండంటూ మనకు మోడల్ గా చూపిస్తాడు. అద్భుతంగా ఉంది కదా గుజరాతీ "మో - షా" ల వ్యూహరచన. ఇందులో ఇంకో పెద్ద బొక్క ఉంది, ఆ నాలుగింటిలో అంబానీ, అదానీలకు కావలసినవి యదేచ్చగా కట్టబెట్టడానికి ఇక ఏ అడ్డూ ఆపూ కూడా ఉండదు, ఏ రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి కూడా అవసరం ఉండదు. అంత ఆదాయాన్ని తెచ్చి పెట్టే నగరాలను వదులుకోవడానికి ఏ రాష్ట్రం చూస్తూ చూస్తూ ఒప్పుకోదు. ఈ విషయమై అక్కడ తప్పక గొడవలు మొదలౌతాయి. దానిని సాకుగా చూపిస్తూ ఆ మూడు రాష్ట్రాలలో శాంతి భద్రతలు కాపాడటంలో అక్కడి ప్రభుత్వాలు విఫలమయ్యాయని దేశానికి చూపించొచ్చు. బీజేపీ పార్టీ పాగా వేయడానికి ప్రయత్నం చేయవచ్చు. తెలంగాణా, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలారా కళ్ళు తెరచి ఆలోచించండి. భవిష్యత్తు పరిణామాలు ఆలోచించకుండా గ్రుడ్డిగా కేంద్ర ప్రతిపాదనను సమర్ధించకండి. మోసంతో కూడిన "మో- షా" ల కుట్రను ఆదిలోనే తిప్పికొట్టండి...

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC ปีที่แล้ว +3

    SUPER ANALYSIS DEAR THULASI CHANDU 👌TQ

  • @silampurrajupatel2317
    @silampurrajupatel2317 ปีที่แล้ว +3

    Nicely explained thank you

  • @anthatimahesh-yq5ve
    @anthatimahesh-yq5ve ปีที่แล้ว +3

    థాంక్యూ తులసి సెందు

  • @sun41566
    @sun41566 ปีที่แล้ว +1

    Thanks For Detailed Video Tulasi gaaru🎉

  • @josephchr1976
    @josephchr1976 ปีที่แล้ว +2

    Wow Tulasichandu Sister, it's
    Wonderful, may God bless you...

  • @piratianantha9262
    @piratianantha9262 ปีที่แล้ว +5

    సూపర్❤❤

  • @sangampushpa5295
    @sangampushpa5295 ปีที่แล้ว +1

    thank you so much for your effort Thulasi garu .

  • @sujathabayyarapu3270
    @sujathabayyarapu3270 ปีที่แล้ว +5

    Dear Tulasi garu..you have analysed it very well however with your wisdom give your suggestion for immediate implementation.

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 ปีที่แล้ว +1

    Excellent Analysis Madam

  • @mhyndavi8396
    @mhyndavi8396 ปีที่แล้ว

    Super ga chappave akka super explain 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @madhukunapuli6926
    @madhukunapuli6926 ปีที่แล้ว

    Ni videos kosam eppudu TH-cam open chestune unta addicted to ur videos akka❤

  • @premakumarin8055
    @premakumarin8055 ปีที่แล้ว +2

    Wonderful information 💐tq tulasi 👌

  • @GideonReddy
    @GideonReddy ปีที่แล้ว +16

    Please save Manipur and Haryana people🎉

  • @sujauddinmohammed7863
    @sujauddinmohammed7863 ปีที่แล้ว +6

    Good analysis madam 🙏 thanks for the best information madam 👍🙏🙏

  • @ramanujan6147
    @ramanujan6147 ปีที่แล้ว +32

    SOUTH INDIA should unite against Delimitation otherwise we will loose our representation......👍👍👍👍

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq ปีที่แล้ว +3

      Yes bro... Ee north india waste nakodukulu valla manam loss avtunnam.

    • @BLakshimi1959
      @BLakshimi1959 ปีที่แล้ว +1

      South is the best

    • @bunty7694
      @bunty7694 ปีที่แล้ว +2

      true❤

    • @pradeep7611
      @pradeep7611 ปีที่แล้ว

      లేకుంటే హిందీ వాళ్ళ కాళ్ళ కింద బతకాలి

    • @krishnavamshi5562
      @krishnavamshi5562 ปีที่แล้ว +2

      U r indian part of south ,don't divide north and south

  • @srinivasgadde5661
    @srinivasgadde5661 ปีที่แล้ว +10

    Well Said 👏👏👏👏👏

  • @bhaskarr5583
    @bhaskarr5583 ปีที่แล้ว +1

    Clear explanation... Thank you madam.

  • @jinakaprakash1437
    @jinakaprakash1437 ปีที่แล้ว +2

    Great explanation

  • @shivadarling5555
    @shivadarling5555 ปีที่แล้ว +5

    Thank you so much for your analysis madam

  • @pulindherreddy5109
    @pulindherreddy5109 ปีที่แล้ว +2

    You have become a benchmark for analysis

  • @maddurisriramulu7556
    @maddurisriramulu7556 ปีที่แล้ว +3

    Super explanation....

  • @ushausharani4045
    @ushausharani4045 ปีที่แล้ว +1

    Secular 🇨🇳 DISTI BOMMA🎃U don't INVOLVE in MY HINDUSTAN 🕉 Jai Hind 🕉 🙏 Jai Shri Ram 🕉 🙏

  • @saikumaryelsath6185
    @saikumaryelsath6185 ปีที่แล้ว +2

    తులసి అక్క మీరు గ్రేట్

  • @prabhupdv5797
    @prabhupdv5797 ปีที่แล้ว +5

    Implementation is v v important 👍🤝

  • @santhirajuneelam9424
    @santhirajuneelam9424 ปีที่แล้ว +1

    Full video watched because your explanation is amazing madam 🎉🎉

  • @HamidSheik-g9l
    @HamidSheik-g9l 9 หลายเดือนก่อน

    Madam! Great Service, yours.

  • @sricharanopgamer1491
    @sricharanopgamer1491 ปีที่แล้ว +3

    కన్నతల్లికి అన్నం పెట్టినోడు పినతల్లికి బంగారు గాజులు కొనిపెడతా అన్నాడంట వెనకట ఎవరు
    టిఆర్ఎస్ పార్టీ మనస్తత్వం ఎలాంటిదో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు
    తన పార్టీలో సంస్థ గత ఎన్నికలకు గాని శాసనసభ ఎన్నికలకు గాని ఎలాంటి రిజర్వేషన్ పాటించని టిఆర్ఎస్ పార్టీ మా ప్రయత్నంగానే మహిళ బిల్లు పాస్ అయింది అంటే లోకం నవ్వుకుంటుంది
    ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకించారు ఒక వీడియో క్లారిటీగా వీడియోను పెట్టగలరు
    పెద్ద పెద్ద బీరాలు పలుకుతారు గదా ఎంఐఎం పార్టీ వాళ్లు వాళ్లు చేస్తున్న దురాగతాలకు దుశ్చర్యలకు ఈ బిల్లు వ్యతిరేకం తోని వాళ్ళ వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో అర్థమయింది
    మొత్తానికి ఎంఐఎం పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ మహిళలను ఒక పిల్లలు కనే యంత్రంగా నే చూస్తున్నారు వాళ్లు
    ఇక తెలంగాణ రాష్ట్రంలో వ్యవహారం ఎలా ఉంది అంటే నేను చేస్తే రాజరికం ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే విధంగా టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి తయారైంది తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్లు అందరూ చాలా ఉత్తేజ చాలా విజ్ఞులు ఆలోచించి ఆ టిఆర్ఎస్ పార్టీని త్వరలోనే బొంద పెట్టబోతున్నారు జైహింద్ జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @nityanitya4043
    @nityanitya4043 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏 ఎంత బాగా విశ్లేషించారు sister

  • @minimalistart360
    @minimalistart360 ปีที่แล้ว +1

    Informative video...Keep it up sister...

  • @srilathamiryala5216
    @srilathamiryala5216 ปีที่แล้ว +1

    Good information sister,thank you 😊🎉

  • @shyam9609
    @shyam9609 ปีที่แล้ว

    సూపర్ అక్క చాలా అర్ధవంతంగా వివరించారు,
    గ్రూప్- 1 మళ్ళీ రద్దు చేసింది హైకోర్టు....
    దీని పై మీరు ఒక వీడియో చేయండి అక్క....

  • @mohanveeru9280
    @mohanveeru9280 ปีที่แล้ว +1

    Good analysis madam 👍

  • @prassadprassad8686
    @prassadprassad8686 ปีที่แล้ว +4

    Super మేడం

  • @SeetharamanjaneyuluKota
    @SeetharamanjaneyuluKota ปีที่แล้ว +5

    Truly a detailed video

  • @narsimhanarasimhasree5143
    @narsimhanarasimhasree5143 ปีที่แล้ว +6

    ఇది పనికి మాలిన బిల్లు వారి జనాబా శాతం అంత ఇవ్వలి

  • @srivally6297
    @srivally6297 ปีที่แล้ว +8

    తెలంగాణలో వేసిన టీచర్ పోస్టులపై అభ్యర్థులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడ ఒక వీడియో చేయండి ప్లీస్ మేడం

  • @youaccount2009
    @youaccount2009 ปีที่แล้ว +10

    Excellent coverage, Very good video.
    But any way just like Rahul you wont leave attacking BJP in what ever way it is possible. So lets ignore the comments on BJP. It would be better all the women MP's and MLA's along with other related organization's with support of like minded people, should start a campaign for implementation this bill starting from 2024 elections.

  • @cherrychin4668
    @cherrychin4668 ปีที่แล้ว +3

    Wonderful Information.
    Thulasi Garu👌👌🤘

  • @kneela6127
    @kneela6127 ปีที่แล้ว

    Ur great tulasi garu

  • @banthilalrathod2337
    @banthilalrathod2337 ปีที่แล้ว

    తులసమ్మ పంతులమ్మ గా చాలా చక్కగా వివరించారు

  • @urajkumar2727
    @urajkumar2727 ปีที่แล้ว +1

    Bjp రాజకీయం, గుడ్ స్పీచ్ సిస్టర్

  • @sateeshkumarjanagama9878
    @sateeshkumarjanagama9878 ปีที่แล้ว

    అక్క, మీరు ఇచ్చే CONTENT ఎలా సేకరిస్తారు? It is really a wonderful research and a great hard work lies behind it. We really admire you. Great Sister.... Really amazing presentation.. 👍

  • @polamshekar3211
    @polamshekar3211 ปีที่แล้ว

    చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు sister...

  • @boyaraju9574
    @boyaraju9574 ปีที่แล้ว

    Meeru correct ga chepparu medam

  • @polinaiduMadaka-pm6bx
    @polinaiduMadaka-pm6bx 10 หลายเดือนก่อน

    Nuvvu
    Supper
    Bujji
    .......
    Polin😮

  • @sudhasgb
    @sudhasgb ปีที่แล้ว +1

    Very informative as always. Thank you.

  • @kishorekumar8692
    @kishorekumar8692 ปีที่แล้ว +10

    తెలంగాణ లో 150 స్థానాలు కాదు 119 మాత్రమే 👍

  • @shankarpadala4109
    @shankarpadala4109 ปีที่แล้ว +1

    Good job, good informestion

  • @RAJUPSS-r1u
    @RAJUPSS-r1u ปีที่แล้ว

    అస్సలు కుల, మతాల రిజర్వేషన్లు తీసేస్తే బాగుంటుంది. అప్పుడు కానీ భారతీయులు అందరూ సమానమే అనేది పెద్ద కులపోళ్లలో కూడా వస్తుంది అని అనుకుంటుంటే ఇదేమిటి రాజకీయాల్లో కూడా కుల రిజర్వేషన్ కావలంటున్నారో సమజైత లేదు. ఈ కుల రిజర్వేషన్లే మనుషుల్ని విడగొడతున్నాయి.

  • @KaniKarunakar
    @KaniKarunakar ปีที่แล้ว +2

    Super medam

  • @kaligotlasrinivas5717
    @kaligotlasrinivas5717 ปีที่แล้ว

    Excellent Madam.

  • @petaramakrishna4034
    @petaramakrishna4034 ปีที่แล้ว +1

    Good information akka

  • @jagdiswh
    @jagdiswh ปีที่แล้ว +1

    very useful information akka thank you

  • @saikumarsatyavarapu2049
    @saikumarsatyavarapu2049 ปีที่แล้ว

    Excellent

  • @keeluvarnika2524
    @keeluvarnika2524 ปีที่แล้ว

    Great information medam

  • @nagamanimatta4221
    @nagamanimatta4221 ปีที่แล้ว

    Exlent explanation thank you sister

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 ปีที่แล้ว +1

    వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి మహిళలు ప్రజలు బొంద పెట్టుట కాయం.

  • @bskumar9966
    @bskumar9966 ปีที่แล้ว +1

    Salute akka

  • @Jason-cq4gt
    @Jason-cq4gt ปีที่แล้ว +1

    Tulasi great stand

  • @lokeswarareddy385
    @lokeswarareddy385 ปีที่แล้ว +1

    Good work అక్క

  • @kalaronald972
    @kalaronald972 ปีที่แล้ว

    Thank you

  • @MrCheguevara-k7b
    @MrCheguevara-k7b ปีที่แล้ว

    Awesome video

  • @samalasanthosh3140
    @samalasanthosh3140 ปีที่แล้ว +8

    Good job medam

  • @mohanamuralipasupuleti8408
    @mohanamuralipasupuleti8408 ปีที่แล้ว

    Excellent video

  • @sekharb8026
    @sekharb8026 ปีที่แล้ว +1

    Tq అమ్మా 🙏🙏🙏

  • @chinnapavanikiran8834
    @chinnapavanikiran8834 ปีที่แล้ว +4

    Tq medam for giving good information

  • @mohammedemranbaig2370
    @mohammedemranbaig2370 ปีที่แล้ว +1

    Nice information 🎉

  • @kollasaiteja
    @kollasaiteja ปีที่แล้ว

    Great analysis akka...

  • @rajaiahnyathari2116
    @rajaiahnyathari2116 ปีที่แล้ว

    Super 🎉🎉🎉