ఫ్రెండ్స్ కర్పూరి ఠాకూర్ గురించి వింటే మీకు అంతే సాధారణ జీవితం గడిపిన నాయకులు ఎవరు గుర్తొచ్చారు? కామెంట్ చెయ్యండి.. ఈ వీడియో ద్వారా నేను మీకు రెకమెండ్ చేసిన "అసుద్ధ భారత్" ఆడియో బుక్ వినాలి అంటే.. కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు. THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు. KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users My Coupon code: THULASI50
Thank you for your insightful 360-degree analysis of political issues, providing a comprehensive understanding. Your balanced perspectives and thorough examination contribute significantly to informed discussions. Your commitment to objective analysis is truly commendable. Keep enriching our understanding of complex political landscapes. Gratitude for your valuable contributions!
తులసిచందు తల్లి! మీరు మీలాంటి వనజమ్మలు నిండు నూరేండ్లు ఇలాంటి సామాజిక స్పృహ కల్గించే వీడియోలు మాకు పంపుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ నాదీవెనలుపంపుతున్నాను 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
అత్యంత విలువలు కలిగిన ఒక మహాను బావుని గురించి చక్కటి సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు. మిమ్మల్ని చూసి అతి పెద్ద చానెల్స్ వాళ్ళు ఎంతో నేర్చుకోవాలి. అలాగే భారత ప్రభుత్వానికి నా సవినయ విన్నపం ఇలాంటి మహోన్నతుల జీవిత చరిత్రను పాఠ్యంచములలో చేర్చ గలరు. 🙏🙏🙏
Daamodaram sanjeevaiah garu nijamga niradambara jeevi ayana face lo manchi pavitrata Inka tejassu vuntundi. Ayanani kooda booswamy vargam kulam perutho dhoosinchaarani chadivi chaala baada vesindi. Even tanguturi Prakasam pantulu gaaru kooda niradambara jeevi. Ayana manavadu attender ga chestunaadu.
"గౌరవ కర్పురి ఠాగూర్" ఇంత గొప్ప వ్యక్తి గురించి ఇంతకాలం తెలుసుకోక పోవడం బాధగా ఉంది. ఇప్పటికైనా మీ ద్వారా తెలుసుకోగలిగాం మీకు థాంక్స్. ఇంకా మీ నైతిక విలువలు కలిగిన నిజాయతీ గల విలువైన సమాచారం కోసం ఎదురుచూస్తుంటం
మంచి అందించే గమ్యం లేని విషయాలు మన మెదడులో కొన్ని అంశాలను మార్పు జరగనిదగా తొక్కి,ఉంచే పని లో పీకల దాకా కూరుకుని ఉన్నాం. మరి...... ఇలాంటి అంశాలు వెలుగులోకి నోచుకోలేదు, మనలేదు........
మహా BC నేత కు జోహార్లు🎉 వారు భారత రత్నా కు ఎంపిక BC ల అదృష్టం. Super 👍😊👍 Madam గారు 👌🌹👌 Ok by Hari Master C/o SriHari'S Academy Vakalapudi, Kakinada dt, AP.
చాలా మంచి వీడియో చేశారు. ఇది మీ నిజమైన వాయిస్. ఈ వీడియో చేస్తున్నంత సేపు మీ మొహం వెలిగి పోతుంది. కాని చివర BJP మీద వాంతి చేసేసావ్. అందుకే షేర్ చేయలేకపోయా. లేకపోతే స్టేటస్ లో పెట్టుకునే వాడిని.
పాలకులు ఒక పక్కన కులగణనని వ్యతిరేకిస్తూ వేరోఓపక్కన కులగణనకి ఆద్యుడిని భుజానెత్తుకోవడం విడ్డూరంగా లేదూ! ఇదంతా BC లను ఎన్నికల ముందు ఆకర్షించుకోటానికి కాక ఏముంటుంది చెప్పండి. ఎన్ని ఎత్తులు వేసినా కులగణనని వ్యతిరేకించే శక్తులను ఓ కంట కనిపెట్టనంత అమాయకులంటారా BC లు. పాలకుల పాచికలు పారటం చాలా కష్టం. చందూ గారు పాలకుల ద్వంద వైఖరిని గుర్తించి శ్రోతలను జాగృతులను చేయడం సబబే...
@@janiyaddanapudi4131 గారూ! గత డెబ్భై ఏళ్ళ చరిత్రలో ఏ పార్టీ కూడా పరిపూర్ణ న్యాయం తో పరిపాలన చేయలేదు! లోపాలు ఉన్నాయని ప్రతీ పనినీ ద్వేషంతో సమీక్ష చేయడం సరికాదని మాత్రమే అన్నాను! మంచి ఎవరు చేసినా పరిపూర్ణంగా మెచ్చుకుందాం ఉద్దేశ్యం ఎలా ఉన్నా ! ఎందరో కళాకారులు, ప్రకృతి , సమాజ సేవకులు కూడా ప్రస్తుత రాజకీయ పార్టీ పాలనలో గుర్తించ బడ్డారు! మనకు నచ్చనంత మాత్రాన ములుకుల్లాంటి మాటలతో ఎత్తి చూపిస్తెనే సరియైన జర్నలిజం అనుకుంటే పొరపాటే అవుతుంది!
@@janiyaddanapudi4131కుల గణన చేసి హిందువులను విడ గొట్టడడమే గీ తులసి చందు లాంటి వారు చేస్తున్న ఘోర తప్పిదం. హిందువుల యూనిటీ ని విడ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు
బిసిలకు ఇవ్వడం ...అందులోనూ 65 ఏండ్లు స్కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు గుర్తించలేదు....ఇప్పటికైనా గుర్తించినందుకు కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు....❤చివరగా ఠాకూర్ గారికి అత్యున్నత పురస్కారం ఇవ్వడం తప్పు అంటారేమో అనుకున్నా...
Political leaders antene different opinion untadhi But andulo Bharataratna award ki eligible ayye candidate unnadu ante chala great👍 Tq u amma for explaining this... ❤
Subscribe చేసుకుంటే నీకు You tube నుండి డబ్బులు వస్తాయి మంచిగా ఎంజాయ్ చేస్తవు. . ప్రతివత లాగా చెప్పుతున్నాoటావు. తులసి చంద్ చేసేది ప్రజా ద్రోహం అని ప్రచారం ఉన్నది
మొత్తం వీడియో లో ఒక వాక్యమే ఆయన vyakyhthitvam గురించి చెప్పారు మిగతాది అంత వెనకబడిన వర్గాల కోసం ఏమి చేశారో చెప్పారు. బీజేపీ మంచి పని చేసింది అంటూ ఒక వాక్యం చెప్పి సగం టైం కులం మతం రాజకీయం కపట్అత్వం అంటూ అదిపోసుకోవటం కన్నా ఎటో ఒక వైపు వలి పోతే బావుంటుంది
ఇంత గొప్ప స్టోరీ లో కూడా నువ్వు బీజేపీ మీద విషం కక్కడం మర్చిపోలేదు అంటే నువ్వు ఎంత పెద్ద కట్రర్ ఖాన్ గ్రేస్ వాదివో తెలుస్తుంది అక్క. ఖాన్ గ్రేస్ వాదికి జై✊
One of the widely APPRECIATED DECISIONS of MODIJI S Government: that the Announcement of BHARAT RATHNA Award to Shri Late KARPOORI THAKOOR, One of the Best Exemplary Political leaders of our Country. And your Bringing the Facts about such a Leader is really APPRECIABLE, While most of the Main stream media are BUSY WITH Money making.
వీడియో చాలా బాగా present చేసేరు....Ex PM lal bahadur Sastry, Guljari lal Nanda , simplicity గురించి ఇలానే చెప్పుకుంటారు... పది మందికి బ్రతుకు నివ్వడమే luxury అని మహా నేతలు అనుకుంటారు, పది మంది సొమ్ము తిని , కష్ట పడకుండా,జల్సా చేయడానికి best వ్యపారం ,politics ఒక్కటే, అని నేటి పెద్ద business people అంతా politics lo ki దిగుతున్నారు..అది మన దురదృష్టం, అందరూ వారే కాబట్టి మనకి choice కూడ లేదు....
Journalism కొంచెం బ్రతికే ఉందీ అని ఇలాంటి వీడియోస్ మీలాంటి సమాజం పట్ల అంకితభావం తో పనిచేస్తున్న వారిని చూస్తే అనిపిస్తుంది. Journalism peru చెప్పుకుని Sai లాంటి వాళ్ళు నచ్చిన పార్టీకి బజన చేస్తూ ఈ ముసుగులో బతుకుతున్నారు. Thakur deserve Bharata Ratna
Brother vimarshinchu thappu ledu gani dheeni ani bad ga matladaku mana entlo kuda akka or Chelli untaru vallani dheeni ante manam urukomu kadha @manatelugusithralu115
నీ వీడియోలు చూడాలంటేనే నాకు అసహ్యము ఎందుకంటే మంచి అనే ముసుగు వేసుకొని దొంగ పనులు చేస్తున్నావు మంచి దానివి అన్న ముసుగులో నువ్వు హిందువులని సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఉన్నావు ఇంకా చాలా దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడుతున్నావు ఒక పచ్చి అబద్ధాన్ని నిజంగా బయటకి వీడియోలు చేస్తున్నావు కాబట్టి నిన్ను ఎన్నిసార్లు తిట్టిన మళ్లీ వీడియోలు చేస్తూనే ఉన్నావు నాకు చాలా అసహ్యంగా ఉంది నిన్ను చూస్తే మామూలుగా మహిళలను గౌరవించడం నాకు అలవాటు కానీ మహిళల అయిన వేషంలో నువ్వు రాక్షసుల ఉన్నావు
Andhrakesari Tanguturi Prakasam garu ND legendary singer Ghantasala garu they r awarded Bharat Ratna or not I do not know. If not given why they are not given. Dancing with heroines awarded Bharat Ratna. Real freedom fighters in AP not recognised. Only for political reasons these awards in most of the cases are conferred. Similarly state funerals only on political gains. Example. Kaikala Satyanarayana state honor funerals. But kalatapaswi Vishwanath not eligible. TL Kanta Rao telamgana cine artiste not honoured with state funerals. All political mind for presenting awards.
ఫ్రెండ్స్ కర్పూరి ఠాకూర్ గురించి వింటే మీకు అంతే సాధారణ జీవితం గడిపిన నాయకులు ఎవరు గుర్తొచ్చారు? కామెంట్ చెయ్యండి..
ఈ వీడియో ద్వారా నేను మీకు రెకమెండ్ చేసిన "అసుద్ధ భారత్" ఆడియో బుక్ వినాలి అంటే..
కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి kukuFM డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు.
THULASI50 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే రూ.49 రూపాయలకే నెల రోజుల పాటు kukuFM వినొచ్చు.
KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
50% discount for 1st 250 Users
My Coupon code: THULASI50
నాకు తెలిసి, గుమ్మడి నర్సయ్య గారు 5 సార్లు MLA గా గెలిచి కూడా చాలా సాధారణంగా వుంటారు,
Thank you for your insightful 360-degree analysis of political issues, providing a comprehensive understanding. Your balanced perspectives and thorough examination contribute significantly to informed discussions. Your commitment to objective analysis is truly commendable. Keep enriching our understanding of complex political landscapes. Gratitude for your valuable contributions!
Already article 341 lo bc reservations icharu kada madam .oka sari clarity ga chepandi plz
దామోదరం సంజీవయ్య
Puchallapalli sundaraiah
మన తెలంగాణ లో ఇదే కోవకు చెందిన వ్యక్తి శ్రీ గుమ్మడి నర్సయ్య గారు
An an
నిజమే గుమ్మడి నర్సయ్య గారు చాల సింపుల్ గా ఉంటారు. నేను చూసాను.
Yes narsayya garu manchi mla
తులసిచందు తల్లి! మీరు మీలాంటి వనజమ్మలు నిండు నూరేండ్లు ఇలాంటి సామాజిక స్పృహ కల్గించే వీడియోలు మాకు పంపుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ నాదీవెనలుపంపుతున్నాను
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
అత్యంత విలువలు కలిగిన ఒక మహాను బావుని గురించి చక్కటి సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు. మిమ్మల్ని చూసి అతి పెద్ద చానెల్స్ వాళ్ళు ఎంతో నేర్చుకోవాలి. అలాగే భారత ప్రభుత్వానికి నా సవినయ విన్నపం ఇలాంటి మహోన్నతుల జీవిత చరిత్రను పాఠ్యంచములలో చేర్చ గలరు. 🙏🙏🙏
మన ఆంధ్రప్రదేశ్ లో నిదరంబరంగా జీవితాన్ని గడిపి ముఖ్యమంత్రి చేసిన మహనీయుడు దామోదరం సంజీవయ్య. కర్పురి ఠాకుర్ గారిని నా నమసుమాంజలి.
Daamodaram sanjeevaiah garu nijamga niradambara jeevi ayana face lo manchi pavitrata Inka tejassu vuntundi. Ayanani kooda booswamy vargam kulam perutho dhoosinchaarani chadivi chaala baada vesindi. Even tanguturi Prakasam pantulu gaaru kooda niradambara jeevi. Ayana manavadu attender ga chestunaadu.
మానవ వాదాన్ని పుణికి పుచ్చుకున్న కర్పూరీ ఠాగూర్ గురించి తెలిపిన మీకు అభినందనలు,
ఇలాంటి నాయకులు చాలా అరుదు..ఇంకేందరున్నారో❤.. డీటైల్స్ మనకు తెలిపిన తులసికి థాంక్స్
"గౌరవ కర్పురి ఠాగూర్" ఇంత గొప్ప వ్యక్తి గురించి ఇంతకాలం తెలుసుకోక పోవడం బాధగా ఉంది. ఇప్పటికైనా మీ ద్వారా తెలుసుకోగలిగాం మీకు థాంక్స్. ఇంకా మీ నైతిక విలువలు కలిగిన నిజాయతీ గల విలువైన సమాచారం కోసం ఎదురుచూస్తుంటం
మంచి అందించే గమ్యం లేని విషయాలు మన మెదడులో కొన్ని అంశాలను మార్పు జరగనిదగా తొక్కి,ఉంచే పని లో పీకల దాకా కూరుకుని ఉన్నాం. మరి...... ఇలాంటి అంశాలు వెలుగులోకి నోచుకోలేదు, మనలేదు........
నిజంగా భారాత రత్న కు యోగ్యత ఉన్న నాయకులు ఉన్నారు అంటే అచ్చర్యంగా వుంది 🤝🤝మేడం
ఇలాంటి మహానుభావులు నుటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు.....
థాంక్యూ మేడమ్ ఈ మహాత్ముని గురించి మీరు వీడియో చేశారు, వీరి పరిపాలన విధానం ఇప్పటి రాజకీయ నాయకులు ఎంతో ఆదర్శం కావాలి.జై హిందూ
జై హింద్ అనకండి ఆమెకు హిందువులు,హిందూస్తాన్ అంటే నచ్చదు
Thank you so much... Ma'am
మీ వలనే... మాకు... మహానుభావు గురించి తేలిసింది.
@@prasadsunkara3233
ఈ Government కాకపోతే.
ఇంకో Government...
కానీ... Video చేసింది... తులసీ గారు కాదా...
కర్పూరి ఠాకూర్ కు వందనాలు. ఆలాగే అభినందనలు. మీ లాంటి జర్నలిస్ట్ ఉన్నారనడానికి సంతోషిస్తూన్నాను.
గొప్ప మహానుభావుడిని గుర్తించి భారతరత్న తో సత్కరించిన భారతీయ జనతా పార్టీ BJP ప్రభుత్వానికి గౌరవ ప్రధాని మోడీ గారికి నమస్సులు 🎉
అవార్డ్ ఇస్తే ఒక భాధ లేకపోతే ఒక భాధ..
ఈ మహానుబావుడి కోసం ఇంతవరకు తెలియదు మాకు .... తెలియచేసిన మీకు ధన్యవాదాలు అమ్మలు
మహా BC నేత కు జోహార్లు🎉
వారు భారత రత్నా కు ఎంపిక BC ల అదృష్టం.
Super 👍😊👍 Madam గారు 👌🌹👌
Ok by Hari Master
C/o SriHari'S Academy
Vakalapudi, Kakinada dt, AP.
ఇలాంటి వారు గొప్ప ఇప్పుడు చాలా అవసరం
కర్పూరీ థాకుర్ గురించి నా తండ్రి గారు చిన్న తనంలో చెప్పేవారు.అవన్నీ గుర్తు చేశారు 🙏
మహానుభావుడు అనేక నమస్కారాలు ధన్యవాదాలు
చాలా మంచి వీడియో చేశారు. ఇది మీ నిజమైన వాయిస్. ఈ వీడియో చేస్తున్నంత సేపు మీ మొహం వెలిగి పోతుంది. కాని చివర BJP మీద వాంతి చేసేసావ్. అందుకే షేర్ చేయలేకపోయా. లేకపోతే స్టేటస్ లో పెట్టుకునే వాడిని.
Correct ga chepparu, Jai BJP
వాంతి రోగం పొదు కంప్యూనిస్ట్ కదా అంతే. 😁😆😀🤣
మేడం 🙏very wel knowledge teach chestunnaru సమాజాన్ని చైతన్య పరిచే మీ వీడియో s 👍👍ఈ సమాజన్ని కొంతైనా మారుస్తుందని ఆశిస్తున్నాను 🙏💐💐
మాజీ ముఖ్య మంత్రి దామోదరం సంజీవయ్య
ఒక మంచి వీడీయో ఒక చెడ్డ ఆరోపణ తో ముగియ డం బాలేదు. కర్పూరీ ఠాకూర్ గారిని గుర్తించడాన్ని మనస్పూర్తిగా అభినందిస్తే హుందాగా ఉండేది
పాలకులు ఒక పక్కన కులగణనని వ్యతిరేకిస్తూ వేరోఓపక్కన కులగణనకి ఆద్యుడిని భుజానెత్తుకోవడం విడ్డూరంగా లేదూ! ఇదంతా BC లను ఎన్నికల ముందు ఆకర్షించుకోటానికి కాక ఏముంటుంది చెప్పండి.
ఎన్ని ఎత్తులు వేసినా కులగణనని వ్యతిరేకించే శక్తులను ఓ కంట కనిపెట్టనంత
అమాయకులంటారా BC లు.
పాలకుల పాచికలు పారటం చాలా కష్టం. చందూ గారు పాలకుల ద్వంద వైఖరిని గుర్తించి శ్రోతలను జాగృతులను చేయడం సబబే...
@@janiyaddanapudi4131 గారూ! గత డెబ్భై ఏళ్ళ చరిత్రలో ఏ పార్టీ కూడా పరిపూర్ణ న్యాయం తో పరిపాలన చేయలేదు! లోపాలు ఉన్నాయని ప్రతీ పనినీ ద్వేషంతో సమీక్ష చేయడం సరికాదని మాత్రమే అన్నాను! మంచి ఎవరు చేసినా పరిపూర్ణంగా మెచ్చుకుందాం ఉద్దేశ్యం ఎలా ఉన్నా ! ఎందరో కళాకారులు, ప్రకృతి , సమాజ సేవకులు కూడా ప్రస్తుత రాజకీయ పార్టీ పాలనలో గుర్తించ బడ్డారు! మనకు నచ్చనంత మాత్రాన ములుకుల్లాంటి మాటలతో ఎత్తి చూపిస్తెనే సరియైన జర్నలిజం అనుకుంటే పొరపాటే అవుతుంది!
@@janiyaddanapudi4131కుల గణన చేసి హిందువులను విడ గొట్టడడమే గీ తులసి చందు లాంటి వారు చేస్తున్న ఘోర తప్పిదం.
హిందువుల యూనిటీ ని విడ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు
జయహో కర్పూరి ఠాగూర్ గారు 🙏మీకు వందనం 🙏అభివందనం 🙏
Thanks!
బిసిలకు ఇవ్వడం ...అందులోనూ 65 ఏండ్లు స్కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు గుర్తించలేదు....ఇప్పటికైనా గుర్తించినందుకు కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు....❤చివరగా ఠాకూర్ గారికి అత్యున్నత పురస్కారం ఇవ్వడం తప్పు అంటారేమో అనుకున్నా...
అననందుకు thanks😊
Political leaders antene different opinion untadhi
But andulo Bharataratna award ki eligible ayye candidate unnadu ante chala great👍
Tq u amma for explaining this... ❤
Thanks
మంచి నాయకుడు.
Thank you for the complete information about Bharat Ratna winner Sri Karpoori Thakur. Kudos excellent journalism.
Tulasi Chandu Garu, Thank You for this information
Super mam.. Very surprised you are also relayed on Ramoji new paper… hats off to your yellow voice 🫡
First time listening to your video madam, to the point explanation
Subscribed
Thank you so much 🙂
Subscribe చేసుకుంటే నీకు You tube నుండి డబ్బులు వస్తాయి మంచిగా ఎంజాయ్ చేస్తవు. .
ప్రతివత లాగా చెప్పుతున్నాoటావు.
తులసి చంద్ చేసేది ప్రజా ద్రోహం అని ప్రచారం ఉన్నది
Taravtha unsubscribe chesthav le
Great work చేశారు కర్పురి ఠాకూర్ గారు and sister❤️ super 👍nice explanation
Great leaders only recognise great leaders
జై నమో 🏹🎊
TQ అక్క.. గ్రేట్ లీడర్ కర్పారి thakur sir
Many thanks madam, now we came to know about his biography 🙏 good journalism madam 👍
Thank you so much for providing valuable information about a great leader.
ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి వీడియో చేసిన మీకు ధన్యవాదాలు తులసి గారు 🙏🙏
దానికి "గారు" అని సంబోధించాల్సిన అవసరం లేదు.
@@arajendraprasad2022 నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు రా నీ పని నువ్వు చూసుకుంటే మంచిది రా...
ఇటువంటి గొప్ప నాయకులు ప్రపంచంలో చాలా అరుదు గా వుంటారు...
Manik Sarkar, Kamaraj nadar,tangaturi Prakasham Pantulu
బాగుంది కానీ రాజకీయ పరంగా ఇచ్చారు అని చెప్పడం మాత్రం బాగోలేదు
Very good information Madam like you journalist important to society Red salute
Your doing a great job in bringing most uncovered facts about indian politians.
ఒక మంచి వ్యక్తికి భారత రత్న ఇస్తే, విశ్లేషణ బాగుంది కానీ రాజకీయం అనే టైటిల్ బాగాలేదు
మొత్తం వీడియో లో ఒక వాక్యమే ఆయన vyakyhthitvam గురించి చెప్పారు మిగతాది అంత వెనకబడిన వర్గాల కోసం ఏమి చేశారో చెప్పారు. బీజేపీ మంచి పని చేసింది అంటూ ఒక వాక్యం చెప్పి సగం టైం
కులం మతం రాజకీయం కపట్అత్వం అంటూ అదిపోసుకోవటం కన్నా ఎటో ఒక వైపు వలి పోతే బావుంటుంది
ధన్యవాదాలు మేడమ్! నాకు ఇంతవరకు తెలియని విషయం మీ ద్వారా తెలుసుకున్నాను.
కర్పూరి ఠాగూర్ తెలియ చేసిన మా కృతజ్ఞతలు అక్క..
ఒక నాటకం ఇది ఇప్పుడు ఇలా ఇవ్వడం రాజకీయం కోసం వాళ్ళ గేమ్
Inka meeru mararu
Many thanks for getting to our notice such atall leader. He indeed deserves a Bharat Ratna. Happy to hear about him through you.
Thank you madam...... looking for more videos likewise
ఇలాంటి వారిని గుర్తించి దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ధన్యవాదములు.
Mam meeru ee video chesinandu ku Thanks 🙏🙏🙏
Nice Message to present generation
Thulasi chandu madam gariki thanks jathi rathnanni parichayam chesaru.super madam🎉🎉🎉
ఇంత గొప్ప స్టోరీ లో కూడా నువ్వు బీజేపీ మీద విషం కక్కడం మర్చిపోలేదు అంటే నువ్వు ఎంత పెద్ద కట్రర్ ఖాన్ గ్రేస్ వాదివో తెలుస్తుంది అక్క. ఖాన్ గ్రేస్ వాదికి జై✊
Thank you very much madam for bringing such a great personality information...
Clearly explain. No time waste clear cut fast explain super
One of the widely APPRECIATED DECISIONS of MODIJI S Government: that the Announcement of BHARAT RATHNA Award to Shri Late KARPOORI THAKOOR, One of the Best Exemplary Political leaders of our Country. And your Bringing the Facts about such a Leader is really APPRECIABLE, While most of the Main stream media are BUSY WITH Money making.
వీడియో చాలా బాగా present చేసేరు....Ex PM lal bahadur Sastry, Guljari lal Nanda , simplicity గురించి ఇలానే చెప్పుకుంటారు... పది మందికి బ్రతుకు నివ్వడమే luxury అని మహా నేతలు అనుకుంటారు, పది మంది సొమ్ము తిని , కష్ట పడకుండా,జల్సా చేయడానికి best వ్యపారం ,politics ఒక్కటే, అని నేటి పెద్ద business people అంతా politics lo ki దిగుతున్నారు..అది మన దురదృష్టం, అందరూ వారే కాబట్టి మనకి choice కూడ లేదు....
సాధారణంగా బ్రతికే వాళ్లను, ఈ రోజుల్లో చూడలేము.
కానీ
దేశాన్ని అమ్ముకొని బ్రతికే వాళ్ళను చాలా చూడోచ్చు.
జయహో కర్పూరి ఠాకూర్ గారికి
Journalism కొంచెం బ్రతికే ఉందీ అని ఇలాంటి వీడియోస్ మీలాంటి సమాజం పట్ల అంకితభావం తో పనిచేస్తున్న వారిని చూస్తే అనిపిస్తుంది. Journalism peru చెప్పుకుని Sai లాంటి వాళ్ళు నచ్చిన పార్టీకి బజన చేస్తూ ఈ ముసుగులో బతుకుతున్నారు. Thakur deserve Bharata Ratna
@manatelugusithralu115g musukuni paklakelli aduko pora andhbakth
Brother vimarshinchu thappu ledu gani dheeni ani bad ga matladaku mana entlo kuda akka or Chelli untaru vallani dheeni ante manam urukomu kadha @manatelugusithralu115
Mee matale cheptunnai meerenta yedavalo @manatelugusithralu115
జర్నలిజము...అంటే...ఏమిటో అనేది మిమ్మలి చూసి నేర్చుకోవాలి...
మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి మరాల్సిన అవసరము ఉన్నది...
@manatelugusithralu115 ఎవడవి రా జఫ్ఫా నువ్వు నన్ను రేయ్ అంటునవ్..జాగ్రత బిడ్డ. నీకు నచ్చకపోతే ఎవరిమీద అయిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా...
You never disappoint us in showing the facts.🎉Thank you 🎉
Good joke
ఇలాంటి మహా నాయకుల గురించి పాఠ్య పుస్తకాలలో ఇస్తే పిల్లలకు - వారు సమాజానికి ఉపయోగపడతారు . ఎందుకు ఇలాంటి వారు కనిపించడం లేదో అర్ధం కావడం లేదు. Plz.....
బీజేపీ గవ్నమెంట్ వచ్చాకే భారత రత్నాకి విలువ పెరిగింది... జై మోడీ జై హింద్
Tanguturi prakasam garu & Gulzarilal nanda garu akka... Veelle gurthocharuu ee podcast chusthunnantha sepuu
Good post as I came to know this great and ideal politician through this video.
Damodaram Sanjeevaiah garikante honest Politician very very rare.He deserves Bharatharathna.
చాలా బాగుంది మేడం
He is an honour for us and our country.
Great madam CM Annaiah Gurunchi chepandi mam
చక్కటి సమాచారం మీ ద్వారా తెలుసుకోవడం హ్యాపీ గా వుంది...
Karpoori THAKUR garu🫡
advance congrats Tulasi ma’am for 300k subscribers 🎉🎉😊
Good job Tulasi ❤
Very informative🎉
Thank you madam for giving information about such a Great person KarpooriTakoor ji
కర్పురీ ఠాకూర్ మాదిరిగా
లాల్ బహదూర్ శాస్త్రి. ఏపీజే అబ్దుల్ కలామ్.etc వీడియో లు చెయ్యండి
Excellent message and analysis mam.
Really Karpoori Thakur Ji is great. Jayaho Karpoori Thakur Jai
తెలంగాణ గాంధీ..KCR కు భారతరత్న.
ఇవ్వాలి..🎉🎉🎉.
యెల్లందు మాజీ ఎం ఎల్ ఏ గుమ్మడి నర్సయ్య గారు❤
Great information madam kulala ghanana cheyyali
Ye party Ee Pani cheste
Danike vote vestanu jai Sri ram jai hind 👏👏
నీ వీడియోలు చూడాలంటేనే నాకు అసహ్యము ఎందుకంటే మంచి అనే ముసుగు వేసుకొని దొంగ పనులు చేస్తున్నావు మంచి దానివి అన్న ముసుగులో నువ్వు హిందువులని సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఉన్నావు ఇంకా చాలా దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడుతున్నావు ఒక పచ్చి అబద్ధాన్ని నిజంగా బయటకి వీడియోలు చేస్తున్నావు కాబట్టి నిన్ను ఎన్నిసార్లు తిట్టిన మళ్లీ వీడియోలు చేస్తూనే ఉన్నావు నాకు చాలా అసహ్యంగా ఉంది నిన్ను చూస్తే మామూలుగా మహిళలను గౌరవించడం నాకు అలవాటు కానీ మహిళల అయిన వేషంలో నువ్వు రాక్షసుల ఉన్నావు
ఇలాంటి రాజకీయ నాయకులు కదా ఈ దేశానికి కావాలి
Very good information Mam. Great Leader... Thakur..🎉
కోదండరాం సార్ ని ఇంట్వ్యూ చెయు అక్క చాల nijaljalu తెలియాలి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఉద్యమంలో ఎం జరిగింది అని ప్లీస్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Andhrakesari Tanguturi Prakasam garu ND legendary singer Ghantasala garu they r awarded Bharat Ratna or not I do not know. If not given why they are not given. Dancing with heroines awarded Bharat Ratna. Real freedom fighters in AP not recognised. Only for political reasons these awards in most of the cases are conferred. Similarly state funerals only on political gains. Example. Kaikala Satyanarayana state honor funerals. But kalatapaswi Vishwanath not eligible. TL Kanta Rao telamgana cine artiste not honoured with state funerals. All political mind for presenting awards.
Excellently presented, madam
జీవితం ధన్యం అయింది..నీ నోటి నుండి I మాట..నువ్ మాత్రమే సామాజిక న్యాయం చేయడం లే.. ఎల్లప్పుడూ ఏడుపు
Excellent sister 👏
Tulasi garu Mada Krishna gari gurinchi oka manchi video cheyyandi... please..idi na second request
Good information.... Madem
ఠాకూర్ గారికి భారతరత్న ఇస్తున్న బీజేపీ మోడీ government ప్రత్యేక ధన్యవాదాలు
Affection towards Hindi is plus point to north leaders to get recognition.
Thanq
Madam
This real journalism!
Ur explanation superb mdm
❤ Nice 😊
Super madam really hatsup