GST: Popcorn and coconut oil Tax || Thualsi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 2.2K

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 วันที่ผ่านมา +54

    Buy a Term Plan & Get Online Discounts Up to 10%👇
    tinyurl.com/4e9xsh76
    Buy a Health Plan & Get Online Discounts Up to 25%👇
    tinyurl.com/4pkwt2sw

    • @AD5991-e5z
      @AD5991-e5z 2 วันที่ผ่านมา +5

      India anedi oka pannula desham ani andariki telusu. Taxes entha takkuva unte antha better endukante aa govt aina taxpayer money ni misuse chestundi. Kani okavela congress adhikaram loki vaste vallu tecche old pension scheme mariyu freebies tho GST ela taggistaro vivarinchagalaru?

    • @JohnpaulMahesh-mc9yt
      @JohnpaulMahesh-mc9yt 2 วันที่ผ่านมา +6

      ఇంకా కొన్ని రోజులు అయితే గప్ చుప్ అమ్మాయిలు బాగా తింటున్నారని దానికి కూడా టాక్స్ వేసే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు ప్రజలు

    • @manoharmeka999
      @manoharmeka999 2 วันที่ผ่านมา +5

      Day by day your video content is degrading. Analysis is lessening whereas ads, subscription note and trolling content is increasing.
      If continues this, I will unsubscribe

    • @manoharmeka999
      @manoharmeka999 2 วันที่ผ่านมา

      There's a conspiracy behind tge taxes. Modi announced 7 days of mourning for the death of manmohan.
      In reality no one remembers him but everyone discusses about cricket and popcorn

    • @Globalworld143
      @Globalworld143 2 วันที่ผ่านมา

      @@ThulasiChandu హే అఫ్లియేట్ మార్కెటింగ్ చేస్తుంది కమీషన్ కోసం

  • @rukmandarrams4301
    @rukmandarrams4301 2 วันที่ผ่านมา +414

    బ్రిటిష్ వారు ఇండియాను విడిచి 75 ఏళ్లు అయినా ... భారతదేశంలో బానిసత్వం పోలేదు.... ప్రస్తుత బానిసలు మధ్యతరగతి...

    • @RohitRaj-ti4jh
      @RohitRaj-ti4jh วันที่ผ่านมา

      BJP is looting like British East India Company

    • @chennau
      @chennau 21 ชั่วโมงที่ผ่านมา +1

      Congresa yee kada slavery system start chesinsi

    • @rukmandarrams4301
      @rukmandarrams4301 18 ชั่วโมงที่ผ่านมา +5

      ప్రస్తుత BJP policy " పేరు గొప్ప ఊరు దిబ్బ"
      పెద్ద పెద్ద విగ్రహాలు , స్టేడియంలు, దేవాలయాలు కట్టాలి.
      చంద్రుడు పైకి వెళ్ళాలి, లోతైన సముద్ర లోకి వెళ్ళాలి అనే
      ఆలోచనలో ఉన్నారు...కానీ
      నిజానికి మన దేశంలో ఒక మధ్యతరగతి వాడు జీవితాంతం కష్టపడిన సొంత ఇల్లు కట్టుకోలేడు....

  • @harsha2615
    @harsha2615 2 วันที่ผ่านมา +373

    మోడి జీ ప్రభుత్వం కంటే రక్తం పీల్చే
    జలగే నయం ✍️
    జలగ కడుపు నిండగానే వదిలేస్తాది !
    మోడి ప్రభుత్వం మట్టుకు ప్రజల పై ఎన్ని విధాల టాక్స్ లు వేసి ప్రజల రక్తం తాగినా నా కడుపు నిండదాయే ✍️

    • @krillin7876
      @krillin7876 2 วันที่ผ่านมา +3

      enni vidhala tax lu ekkadunnay ? kothaga em ochindhi ?

    • @PV3Cinema
      @PV3Cinema 2 วันที่ผ่านมา +4

      ​@@krillin7876 vellamtha pr team bhayya ye video pettina same copy paste comments pedathaaru 😂😂😂

    • @kandrabalu
      @kandrabalu 2 วันที่ผ่านมา +2

      Taxation is common, grow up

    • @penchalaiahdarsi1899
      @penchalaiahdarsi1899 2 วันที่ผ่านมา +7

      దేశం కోసం ధర్మం కోసం ఏమో

    • @trumper9298
      @trumper9298 2 วันที่ผ่านมา +13

      వాడికి కుటుంబం ఉంటే కుటుంబ ఖర్చులు తెలిసేది

  • @surenders4881
    @surenders4881 2 วันที่ผ่านมา +498

    మా దేశం, మా బీజేపీ, మా మోది, మా దేవుడు, మా Tax, మా ఇష్టం అనే వారికి ఈ విడియో అంకితం.

    • @srisri-pz6ym
      @srisri-pz6ym 2 วันที่ผ่านมา +9

      Babu meeru maa వంతు టాక్స్ పే చెయ్యండి అప్పుడు మేము కూడా మా మా అని అంటాము

    • @kalyang1791
      @kalyang1791 วันที่ผ่านมา +26

      Congress ki vote veyalemu ..BJP tax barinchalemu..what a worst politics & politicians..

    • @navaneethreddygadhari9839
      @navaneethreddygadhari9839 วันที่ผ่านมา +3

      Nuvvu or me family members lo okaru kuda govt subsidy yedo okati yela ayna teskovadam ledhu antaraaa aa subsidiary mana tax nundi a ga vallu ichedi

    • @AnilkumarYadav-gg4ge
      @AnilkumarYadav-gg4ge วันที่ผ่านมา +1

      Anna ok meru ala antunaru kadha but development ayyeina countrys lo tax unadadhi enti he post lu

    • @VamshiPrasad-i9r
      @VamshiPrasad-i9r วันที่ผ่านมา +4

      I don't know what rahul gandhi doing

  • @imhere..dontfear..3653
    @imhere..dontfear..3653 วันที่ผ่านมา +125

    మోదని చదువుకొనింటే బాగుండు 😢😢
    అందభక్తులు జిందాబాద్

    • @nanistylenani9517
      @nanistylenani9517 วันที่ผ่านมา +5

      What is your education qualification 😅

    • @gandamallaprithviraj8686
      @gandamallaprithviraj8686 23 ชั่วโมงที่ผ่านมา

      desham lo MLA laki & MP laki icchey salary lo tax veyyali.. MLA laku current bill veyyali & water bill veyyali & quarters ki bill veyyali.. MP laki current bill veyyali & water bill veyyali & quarters ki bill veyyali.. modi garu prajalu kattey tax dabbulatho rojuki oka dress kuttinchukoni vesukuntunnadu..ika paina modi garu prajalu kattina tax dabbulatho rojuki oka dress kuttinchukovaddhu..Delhi lo MP la canteen lo 5 rs ki biryani ammuthunnaru..MP la canteen lo 5 rs ki biryani ammi migilina dabbu government kaduthundhi.. delhi lo MP la canteen lo biryani cost 300 rs cheyyali..MP laki aeroplane lo freega tiruguthunnaru..prajalu kattina tax tho MP lu aeroplane lo freega tiruguthunnaru..ika paina MP lu aeroplane lo valla dabbalatho tickets koni tirugali..

    • @annavajjhalavenugopal7389
      @annavajjhalavenugopal7389 19 ชั่วโมงที่ผ่านมา +2

      రాహుల్ గాంధీ ఏం చదివాడో, ఇందిరా గాంధీ ఏం చదివిందో చెప్పగలరా... గాంధీ పేరుతో నెహ్రూ కుటుంబంలో ఒక్క జవహరలాల్ నెహ్రూ తప్ప పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు అన్నది గాంధీ అంధ భక్తులకు అర్థం కాదు...
      అయినా ఆర్ధిక మంత్రిత్వ శాఖ వ్యవహారాలకు ఆర్ధిక మంత్రి బాధ్యత వహిస్తారు... మీ మోడీ ద్వేషం మరోసారి బయటపెట్టుకున్నారు

    • @imrereengineer4386
      @imrereengineer4386 16 ชั่วโมงที่ผ่านมา +2

      @@annavajjhalavenugopal7389 M.phil from Cambridge University and indira gandhi Oxford University lo modern history chadivindi....Modi thatha laa Fake certificate's candidate kadu le bro

    • @Raju85589
      @Raju85589 7 ชั่วโมงที่ผ่านมา

      ​@@nanistylenani9517minimum WhatsApp University 😂

  • @satyanarayanamallela1571
    @satyanarayanamallela1571 วันที่ผ่านมา +21

    నాలాంటి కోట్లమంది భారతీయుల ఆవేదన కు డిజిటల్ రూపం ఈ వీడియో...
    హ్యాట్సాఫ్... చందు గారు

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 2 วันที่ผ่านมา +109

    భారతదేశాన్ని ప్రపంచంలోనే బిగ్గెస్ట్ దరిద్రుల దేశంలో మొదటి స్థానంలో కచ్చితంగా ఈ మోదీ గవర్నమెంట్ నిలబెట్టడం అనేది కాయంగా జరుగుతుంది ఇది కచ్చితం,ఖచ్చితం, ఖచ్చితం.

  • @ramunaidurajana7736
    @ramunaidurajana7736 2 วันที่ผ่านมา +62

    Thanks thulasi Chandu Garu మాకు తెలియని విషయాలు తెలియజేస్తున్నారు

  • @shaikmoqtharmiryalguda8151
    @shaikmoqtharmiryalguda8151 2 วันที่ผ่านมา +323

    హ్యాట్సాఫ్ తులసిచందు గారు మిమ్మల్ని చూసి మన భరత్ లోని మొత్తం మోడీ మిడియా బుద్ధి తెచ్చుకోవాలి 👌👍💪

    • @PrasadMedida-y3n
      @PrasadMedida-y3n 2 วันที่ผ่านมา +6

      అయితే తెచ్చేయండి "పంద్రహ్ మినిట్" MIM నీ కేంద్రంలో అదికారంలోకి తెచ్చేయండి మీ తురకోళ్ళు అందరూ కలిసి. 😂😂🤣

    • @padamalatasiripurapu3779
      @padamalatasiripurapu3779 2 วันที่ผ่านมา

      correct ga chepparu andaru mental hospital ki vellali

    • @chaitanyanutulapati2476
      @chaitanyanutulapati2476 2 วันที่ผ่านมา +7

      ​@@PrasadMedida-y3n BJP mantallo kalipondi 😂😂😂

    • @gouseshaik197
      @gouseshaik197 2 วันที่ผ่านมา +3

      @@PrasadMedida-y3n Vaadu yeppudo yedho vaagithey 2025 lo kuda adhey maata chepthunnaru . shame on you. Vaadu cheppina pani cheyaledhu only rechhagottatam thappa.Mee laanti yedhavalu direct ga amayakulani champesthunnaru ga

    • @prakashprakash4810
      @prakashprakash4810 2 วันที่ผ่านมา

      Congress vasthe Mee thuraka vedavalu pakisthan vallatho kalisi champestharu

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 วันที่ผ่านมา +110

    ఉల్లిపాయల ధరలు పెరుగుదల గురించిన చర్చ పార్లమెంటులో వచ్చినప్పుడు తాము ఉల్లిపాయలు, వెల్లుల్లి తినము కాబట్టి వాటి ధరల గురించి మాకు తెలియదు అన్న గొప్ప ఆర్ధిక మంత్రిగారు నిర్మలా సీతారామన్

  • @venkydurge9243
    @venkydurge9243 วันที่ผ่านมา +55

    తులసి చందు గారు...మీకు కోటి వందనాలు.....మీరు ఏదైనా విషయాన్ని చాలా చాలా బాగా వివరిస్తారు... ధన్యవాదాలు.........మీరు ఇలాగే ముందుకు వెళ్ళండి..మీ సపోర్ట్ ఎప్పుడు వుంటుంది

    • @RAJANEEKARREDDYA
      @RAJANEEKARREDDYA 21 ชั่วโมงที่ผ่านมา +2

      ame scamgress support chestadi.. telanganalo issues leva ... mari enduku matladru.. Hydra emidi? Raitu bandhu emaidi , Runamafi emindi, 6 grantee's ekkapoyai,,, evvadu false promise cheyamannadu

  • @loveuuu1238
    @loveuuu1238 2 วันที่ผ่านมา +172

    ఇన్ని టాక్స్ లు లేని కాలం లో దేశానికి స్వాతంత్ర్యం కొత్తగా వచ్చిన సమయం లో చేతిలో ఎం లేని టైం లో నాగార్జున సాగర్, హిరకుడ్, భక్రానంగల్, శ్రీశైలైమ్ ఇంకా చాలా భారీ నీటి ప్రాజెక్ట్ లు, ఐఐటీ లు iim లు, ఎయిమ్స్ లు, విశాఖ, రూర్కెల ఇంకా దేశ వ్యాప్తంగా స్టీల్ ఫ్యాక్టరీ లు, హాస్పిటల్ లు, యూనివర్సిటీ లు ఇస్రో, drdo, bhel, ఇంకో ఎన్నో సంస్థలు అప్పుడు ఎలా కట్టారు ర బాబు.. ఇపుడు ఇన్ని లక్షల కోట్ల ఆదాయం ఉన్న ఇంత టాక్స్ వేసిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా సరే పోలవరం కట్టలేకపోతున్నారు మోడీ... ఉన్న ప్రభుత్వ సంస్థలు ఆదానికి ఇచ్చేస్తున్నారు... ఏది ఏమైనా నెహ్రు గ్రేట్ 🙏

    • @AD5991-e5z
      @AD5991-e5z 2 วันที่ผ่านมา +1

      @@loveuuu1238 Aa PSUs vallane tax penchalsi vastundi

    • @Sandeepsaha-s8u
      @Sandeepsaha-s8u 2 วันที่ผ่านมา

      ​​@@AD5991-e5zokokka psu daggera thousands of crores real estate vundi.India lo okka psu kooda loss cheyaledu.private sector ki base anta psu nunche vachhindi..ivaala ento mandi nri's psu employees children India lo invest chestunnaru..money pampistunnaru.

    • @anwarvajrala5214
      @anwarvajrala5214 2 วันที่ผ่านมา +3

      Well said

    • @hotelraviteja
      @hotelraviteja 2 วันที่ผ่านมา

      Tax exists from 1947 itself...

    • @sambangivenkateswararao1640
      @sambangivenkateswararao1640 2 วันที่ผ่านมา +3

      @@hotelravitejanot like present

  • @ramakrishnavemavarapu403
    @ramakrishnavemavarapu403 2 วันที่ผ่านมา +24

    Tulasi Chandu garu hats of. మీరు చేసే ప్రతీ వీడియో చాలా knowledgeble గా ఉంటాయి.
    ప్రతీ దానిమీద ఎదో ఒక టాక్స్ వేసి ప్రజల్ని చంపుకుటింటున్నారు

    • @Nikhil_teja
      @Nikhil_teja วันที่ผ่านมา

      Abhey chutey , infulation kuda peyrikindhi , danitho compare cheysi chustey takuvaney undhi

  • @siddhardhadara7709
    @siddhardhadara7709 2 วันที่ผ่านมา +60

    మోడీ చెప్పేది పైకి ఒకటి చేసేది మాత్రం లోపల ఇంకోటి ఒకటి ఉంటది.
    మోడీ గనక ఇంకోసారి వస్తే మన సామాన్యులు బతకలేరు ఇంకా

  • @anandbetala3220
    @anandbetala3220 วันที่ผ่านมา +40

    ఇంత tax వేసినా,...రూపాయి మాత్రం పతనము అవుతూనే వుంది. Worest Finance Minister.

    • @RohitRaj-ti4jh
      @RohitRaj-ti4jh 13 ชั่วโมงที่ผ่านมา +1

      Worst Government too

    • @innareddyp6172
      @innareddyp6172 2 ชั่วโมงที่ผ่านมา +1

      Inka pilla battayilu desam kosam and Darmam kosam antaru, that is the best comedy of the millennium.

  • @SatishKumarJalem
    @SatishKumarJalem วันที่ผ่านมา +77

    దేవుడా! ఈ మోడీ గాడి ప్రభుత్వాన్ని త్వరగా కూల్చేయ్....
    మోడీ గాడు పోయాకే ఈ దేశం బాగుపడతాది

    • @RAJANEEKARREDDYA
      @RAJANEEKARREDDYA 21 ชั่วโมงที่ผ่านมา +5

      Scangress geliste inko pakistan cheyochhu, akkada vallu aduku tintunnaru nuvu kuda tinduvu ...nu pay chese 1rs kuda waste avadam ledu .. free (Uchitalu ) evvariki ivvadam ledu ,, Votes money ista leru , article 370 revoke chesta anna Pappu ki vote veste emutado telusa ..Aduku tintav... Nelatode money ista ante pakistan vallaki kuda voste vestaru..neku ikkada nachhka pote neku nachhina country ki vellu.

    • @jsalla
      @jsalla 18 ชั่วโมงที่ผ่านมา

      @@RAJANEEKARREDDYA Scangress tappite meeku inko mata teluvadu ee mooda bhaktudiki... 10yrs adhikaram bjp ki ichaaru ee bjp, mari desham rich enduku kaaledu??

    • @jsalla
      @jsalla 13 ชั่วโมงที่ผ่านมา +1

      @@RAJANEEKARREDDYA bhakulaku nachanidi ide... bjp ki gurunchi unnadi unattu matladite chaalu Scangress ani peru pedutaaru... gurugindaginja - correct name for BJP

  • @rao1343
    @rao1343 2 วันที่ผ่านมา +126

    Nirmala sitaraman is not a financial minister,she is a.collection queen under corporate king Modi

    • @vvskondapalli7676
      @vvskondapalli7676 2 วันที่ผ่านมา +1

      You are correct

    • @ravi0555
      @ravi0555 วันที่ผ่านมา +3

      @@vvskondapalli7676 manaki antha choice ledu Rahul gandhi to polchite aavide best .

    • @gbrindia
      @gbrindia 17 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂😂

    • @gbrindia
      @gbrindia 17 ชั่วโมงที่ผ่านมา

      Except Defence and External Affairs, All other activities are same to same congress party.. e.g, corruption, political expansionism, killing democracy, using government agencies and promoting benamee business men..
      What a common man can do now..?? Super rich businessmen are leaving the country because of corruption and Taxes..😢😢😢

  • @DevOpsAndCloudWithSiva
    @DevOpsAndCloudWithSiva วันที่ผ่านมา +34

    I came back from Singapore. Staying in India for IT skill development. I established a pvt ltd company. We are not charging GST to our students. We are paying 18% GST, 25% Corporate tax, 30% capital gain taxes, 3% payment gateway charges. I am earning less than my Singapore salary even we are generating 4times revenue than my SG salary. I am thinking to leave India soon

    • @phanichandravajjala4377
      @phanichandravajjala4377 วันที่ผ่านมา +4

      Nice decision bro

    • @avina12341
      @avina12341 วันที่ผ่านมา +1

      You keep praising Modi, CBN in corporate companies lunch discussions. They are right people for u

    • @vinodkumarnaiknenavath6526
      @vinodkumarnaiknenavath6526 15 ชั่วโมงที่ผ่านมา

      Great decision ..!!!

  • @sangasaniramesh8799
    @sangasaniramesh8799 2 วันที่ผ่านมา +115

    ఇప్పటి వరకు దేశం చూసిన పనికి మాలిన ఆర్ధిక మంత్రి మేడం గారు బియ్యం గోధుమల మీద కూడా భారీగా gst వేస్తె తక్కువగా తింటే మనుషులు ఆరోగ్యంగా ఉంటారు కదా మేడం గారికి ఈ ఆలోచన ఎందుకు రాలేదో 😂

    • @SURESHKUMAR.G
      @SURESHKUMAR.G 2 วันที่ผ่านมา +1

      ప్యాకింగ్ చేసి అమ్మే ప్రతి తినే ఐటెం మీద 5 పర్సంటేజ్ tax vundi gst lo
      Ayite tax లేకుండా తినాలి అంటే డైరెక్ట్ గా రైతు దగ్గరే కొనుక్కోవాలి

    • @gowrikumarisreerama3499
      @gowrikumarisreerama3499 2 วันที่ผ่านมา +1

      వేశారు కదా . అందుకే కదా రేట్లు బాగా పెరిగాయి .

    • @yamanaraghavareddy2916
      @yamanaraghavareddy2916 วันที่ผ่านมา

      Good idea 😂

    • @Nikhil_teja
      @Nikhil_teja วันที่ผ่านมา

      Abhey chutey , infulation kuda peyrikindhi , danitho compare cheysi chustey takuvaney undhi

  • @ysrsarmasampath6626
    @ysrsarmasampath6626 วันที่ผ่านมา +36

    You are very good speech. ఇది చెవిటి, గుడ్డి దేశము, గుడ్డి భక్తులున్న దేశం ఇది, మీ మాటలు విన్నా ప్రజాము ఏమీ చేయలేరు, ఈవీఎం లు పోవాలి.

  • @imhere..dontfear..3653
    @imhere..dontfear..3653 วันที่ผ่านมา +77

    మన్మోహన్ గారు 10 ఇయర్స్ లొ 100 పైగా ప్రెస్ కాన్ఫరెన్స్
    ఈ మోదని ఒక్కటి కూడా లేదు...😢😢😢

    • @sriramasaivoggu3559
      @sriramasaivoggu3559 22 ชั่วโมงที่ผ่านมา +1

      Ala ani rahul gandhi ki vote vey desham MG pothundhi

    • @RAJANEEKARREDDYA
      @RAJANEEKARREDDYA 21 ชั่วโมงที่ผ่านมา +1

      @@sriramasaivoggu3559 200% correct

    • @imrereengineer4386
      @imrereengineer4386 20 ชั่วโมงที่ผ่านมา

      Modi ki vesi already mogga gudisi poyindi le...guddi naa mogga lu vunnantha varaku inthe

    • @annavajjhalavenugopal7389
      @annavajjhalavenugopal7389 19 ชั่วโมงที่ผ่านมา

      మన్మోహన్ మౌని బాబా... సోనియా గాంధీ కీ ఇస్తే ఆడే వెన్నుముక లేని ప్రధాని.. రెండో సారి ఎన్ని స్కాములు బయటపడ్డాయాంటే ఆయన ఎవ్వర్నీ నమ్మాలని అనిపించడం లేదు.. అని బాధ పడ్డ సందర్భాలు అనేకం

    • @annavajjhalavenugopal7389
      @annavajjhalavenugopal7389 19 ชั่วโมงที่ผ่านมา

      ఏమీ కష్టపడకుండా అన్నీ ఉచితాలు వొచ్చీయాలి అని ఆశించే క్రింది తరగతి వాళ్ళు, అన్నీ టాక్స్ మినహాయింపులు తమకు రావాలి అని ఆశించే ఎగువ వర్గాల మధ్య, మధ్య తరగతి వాళ్ళు నలిగి పోతున్నారు..😢

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 2 วันที่ผ่านมา +97

    మోదీ గారికి మీడియా ఫోబియాఎలర్జీ ఉంది. అందుకనే ఆయన మీడియా ముందుకు రాడు.

    • @krishnakumar-tm6wr
      @krishnakumar-tm6wr วันที่ผ่านมา

      Same Jalaga Mamayya la 😂😂😂...

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn 2 วันที่ผ่านมา +104

    ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వలా ఉచితాలు, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ అధిక పన్నులు, ఈ అధిక పన్నులు కుడా కార్పొరేట్ ల రుణాల మాఫి చేయడానికే 🤦‍♂️

    • @VamshiExplains
      @VamshiExplains วันที่ผ่านมา

      Vorey edava, nuvvu use chesey phone, youtube, internet antha corporate.
      Tax pey chesi,technology develop chestunaru. Vaallu dongalu
      Life lo emi saadinchaleni sannasivi, nuvvu maatram mahatmudivi😂😂😂😂😂😂

  • @PremKumar-yz4kz
    @PremKumar-yz4kz 2 วันที่ผ่านมา +136

    ఈమె ఆర్థిక మంత్రి కాదు మాయ మాటల మంత్రి. నీతి నిజాయితీ లేని మంత్రుల బృందం మన దేశాన్ని ఏలుతున్న ది.

    • @Vij367
      @Vij367 วันที่ผ่านมา

      Aame ardika mantri ela ayyindi?

    • @rajuchintapalli6794
      @rajuchintapalli6794 วันที่ผ่านมา

      Ikkada manam votelu vesi gelipincham kabati avida mantri ayyaru

    • @Vij367
      @Vij367 วันที่ผ่านมา +1

      @@rajuchintapalli6794 Exactly 💯
      If you have selfish and ignorant citizens, you get selfish and ignorant leaders - George Carlin

    • @petesr9847
      @petesr9847 วันที่ผ่านมา +1

      It is possible with Mr. Modi.....

    • @sahna
      @sahna วันที่ผ่านมา

      Okkarini chupinchandi neethi nijayithi unna politician ni?

  • @KondetiBalakrishna
    @KondetiBalakrishna 2 ชั่วโมงที่ผ่านมา +1

    Superb Explanation Madam

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 วันที่ผ่านมา +7

    మోడీని ప్రధాన మంత్రిగా కాకుండా పన్నుల ప్రధాన మంత్రి గా ప్రజలు గుర్తిస్తారు.

  • @BabaYogi23
    @BabaYogi23 2 วันที่ผ่านมา +291

    BJP కి జన్మలో వోట్ వెయ్యకూడదు అన్నది నా న్యూ ఇయర్ resoultion

    • @padmagodavarthi8642
      @padmagodavarthi8642 วันที่ผ่านมา +18

      Your vote not required.EVM is there

    • @Haneef1985
      @Haneef1985 วันที่ผ่านมา +19

      BJP tax Terrorism

    • @TearfulNight
      @TearfulNight วันที่ผ่านมา +7

      Fact emiti ante .. BJP penchinaa tax rate kante .. Congress penchina tax aa ekkuva .. all these years 😂🤣

    • @avina12341
      @avina12341 วันที่ผ่านมา +3

      @@TearfulNight70 years vs 10 years

    • @PlaystorelinkId
      @PlaystorelinkId วันที่ผ่านมา +9

      Already I never vote bjp 40 years now my family also not vote

  • @patankhaja2209
    @patankhaja2209 2 วันที่ผ่านมา +53

    మొన్న టైర్లు tube కొంటే 1400 380 ట్యాక్స్ పడింది కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఆ నిరుద్యోగి ఏం చేయాలో ఏమో అర్థం కాలేదు

  • @ramamohanaraoganesana3064
    @ramamohanaraoganesana3064 2 วันที่ผ่านมา +42

    ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థులు ఎదురు చూస్తునాం

  • @desiramakrishnajeenapati3223
    @desiramakrishnajeenapati3223 วันที่ผ่านมา +31

    బిజెపి ఎన్ని ట్యాక్స్ వేసిన,ఎంత అవినీతికి పాల్పడిన మాకు మాత్రం బిజెపి నే కావాలి.ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం కాకుండా మనుధర్మ శాస్త్రం ప్రకారం పరిపాలన చేయగల దమ్మున్న దుర్మార్గపు పార్టీ మా బిజెపి మాత్రమే.

  • @gemini9995
    @gemini9995 2 ชั่วโมงที่ผ่านมา +1

    Super ga chepparu andi

  • @rameshgangarapu800
    @rameshgangarapu800 2 วันที่ผ่านมา +59

    దేశం కోసం ధర్మం కోసం 😂😂😂😂 మా మోడీ, మా మతం మా ట్యాక్స్.

  • @vedantamsyamasundar6111
    @vedantamsyamasundar6111 2 วันที่ผ่านมา +33

    ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల రక్తాన్ని బిజెపి ప్రభుత్వం పీల్చివేస్తుంది టాక్స్ రూపంలో

    • @avina12341
      @avina12341 วันที่ผ่านมา

      Mari office lo endhuku MODI CBN Pawala ani gola chestharu. Akada discussion lo defend chesuko

  • @aravindb9881
    @aravindb9881 2 วันที่ผ่านมา +34

    Monna chinna pillalu adukune Rubik's cube konna 18% gst kattanu😂 mera bharath mahan.

  • @upendarpamu6196
    @upendarpamu6196 วันที่ผ่านมา +3

    My compliments to your journalism. Seeing you speaking the truth fearlessly and freely, it seems that journalism should be like this.

  • @jayapalntr2201
    @jayapalntr2201 2 ชั่วโมงที่ผ่านมา +1

    Great sister god bless u

  • @khajavalishaik4863
    @khajavalishaik4863 2 วันที่ผ่านมา +45

    వాళ్ళు ఇంకా టాక్స్ వేయకుండా మిగిలింది నాకూ తెలీసి రెండు మాత్రమే ఒకటి తల్లి గర్భంలో ఉన్న బిడ్డ పైన
    రెండు కుటి కోసం ఒళ్ళు అమ్ముకునే వేశ్య ల పైన మాత్రమే.... అది కూడా బహుశా వేస్తారేమో

    • @AnandOil
      @AnandOil 2 วันที่ผ่านมา

      Yes they shouldnt give freebies and reservations to anti indians🤣🤣

    • @garalamunormal5316
      @garalamunormal5316 วันที่ผ่านมา

      @KhajavaliSahik4863 : brother, మీరు చెప్పిన వాటిలో మొదటిది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో GST కౌన్సిల్ స్టడీ చేస్తుంది.
      రెండవది విలాసం. మగకష్టమర్లకు 18% వేద్దామా, ఆడకష్టమర్లకు 28% వేద్దామా అని GST కౌన్సిల్ వాళ్ళు తీవ్రంగా వాదులాడుకుంటున్నారు. మధ్యే మార్గంగా 25% తీసుకుంటే బాగుంటుందని మన ఉల్లిపాయలమంత్రిణి సెలవిచ్చింది ... బహుశా ఈ నెలలో ప్రకటన రావచ్చు

    • @baburajendraprasad7211
      @baburajendraprasad7211 วันที่ผ่านมา

      Adikuda avuthodi … if we pay charges through online we need to pay

  • @srichandaka4784
    @srichandaka4784 2 วันที่ผ่านมา +64

    ప్రజలు రోడ్డు కి వచ్చి ఎప్పుడు అడుగుతారో, స్ట్రైక్స్ చేస్తారో అపుడు మార్పు రావొచ్చు. కానీ ఇపుడు ఇండియా లో ఉన్న ప్రజల పరిస్థితి 🤣🤣🤣🤣🤣

    • @devadasuskumar
      @devadasuskumar 13 ชั่วโมงที่ผ่านมา +1

      జై శ్రీ రామ్ అంటే చాలు..... అందరూ.... దీన్ని మర్చిపోయే జై శ్రీ రామ్ అంటారు.

  • @varnikavlogs7634
    @varnikavlogs7634 2 วันที่ผ่านมา +78

    మేడం రేపటి రోజున సమోసా, పానీపురి పైన కూడా వేస్తుండ్డొచ్చు ...😅

    • @RayalaseemaRider-s9u
      @RayalaseemaRider-s9u 2 วันที่ผ่านมา +1

      Already vesaru bro niku teliyada yedi vadalledu.

    • @Entertainment-uc1yy
      @Entertainment-uc1yy 2 วันที่ผ่านมา +1

      ఆల్ రెడీ వాటిపైనకూడా వేస్తున్నారు సార్ ఎక్స్ ఆయిల్, మరియు ఆటా

    • @narasimhareddykallam85
      @narasimhareddykallam85 2 วันที่ผ่านมา +2

      ఆల్రెడీ వేస్తున్నారు బ్రో

    • @raajajagan
      @raajajagan 2 วันที่ผ่านมา +1

      Petrol diesel gas penchithe anni rates peruguthay

    • @prabha7200
      @prabha7200 วันที่ผ่านมา +1

      Already undhi vaati paina tax

  • @rajshekargudapaty1741
    @rajshekargudapaty1741 วันที่ผ่านมา +1

    Thanks

  • @royalstar2082
    @royalstar2082 วันที่ผ่านมา +3

    అద్భుతమైన విశ్లేషణ

  • @NAVEEN_Kforever
    @NAVEEN_Kforever 2 วันที่ผ่านมา +12

    చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు.దీనికి సంబంధించి న్యాయస్థానాలు ఎలాంటి పరిష్కారాలు చేయలేవా తులసి గారు.

    • @Khajavalli-j9v
      @Khajavalli-j9v วันที่ผ่านมา +1

      Nyastanam kuda modichethilo undi

  • @prabhakard9636
    @prabhakard9636 2 วันที่ผ่านมา +47

    YES THIS IS BIGGEST TAX TERRARISAM

  • @ramamohanaraoganesana3064
    @ramamohanaraoganesana3064 2 วันที่ผ่านมา +20

    తులసి చందు గారు మున్సిపాలిటీ హౌస్ టాక్స్ ప్రతి సంవత్సరం 15%టాక్స్ పెంచి వసూలు చేస్తున్నారు దీని మీద కూడ ఒక వీడియో చేయండి

  • @Baba-y4v
    @Baba-y4v 2 ชั่วโมงที่ผ่านมา +1

    అమ్మా నిర్మల గారూ, మా కర్మ కి యీ దేశానికి మీరు ఆర్థిక మంత్రి, మోడీ ప్రధాన మంత్రి.

  • @karthikprasanna2483
    @karthikprasanna2483 3 ชั่วโมงที่ผ่านมา +1

    Thanks for making this video

  • @apple7080
    @apple7080 วันที่ผ่านมา +23

    ఉన్న జీయస్టీ తోనే చస్తుంటే మొన్న ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లినపుడు ఆంధ్ర ప్రదేశ్ లో 1% జీయస్టీ ఎక్స్ ట్రా పెంచుకుంటాం పర్మీషన్ ఇవ్వండి అని నిర్మల సీతారామన్ ని అడిగారంట

  • @ansreenu4001
    @ansreenu4001 2 วันที่ผ่านมา +16

    సిస్టర్, నేను తెలియకుండానే income tax కంటే GST ఎక్కువ కుడుతున్నాను.

    • @Ratan1978
      @Ratan1978 วันที่ผ่านมา +1

      😆

  • @bujji1413
    @bujji1413 2 วันที่ผ่านมา +23

    వినాశ కాలే,విపరీత బుద్ధి 😢😢😢😢

  • @venkatesuluv4569
    @venkatesuluv4569 14 ชั่วโมงที่ผ่านมา +1

    మీరు ఇస్తున్న సమాచారం ఏదో జనరల్ గా అలా చెప్పకుండా ప్రతీది కూడా సర్వే రిపోర్ట్ ఆధారంగా, స్టాండర్డ్ పత్రికల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా అన్ని క్రోడీకరించి క్లుప్తంగా వివరంగా ఎవిడెన్స్ బేస్డ్ చెబుతున్నారు. మీరు చేసే ప్రతి వీడియో కూడా చాలా స్ట్రాంగ్ గా అక్యురేట్ గా సరళంగా అందరికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది. 🎉❤🙏
    ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో మధ్యతరగతి వారి మీద ఇంకా ఎన్ని టాక్స్ లు వేస్తుందో మరి 😮😢

  • @mahipalreddy9627
    @mahipalreddy9627 4 ชั่วโมงที่ผ่านมา +2

    నిర్మల సచ్చే వరకూ ఈ బాధలు తప్పవు😂

  • @rockstarchannel3915
    @rockstarchannel3915 2 วันที่ผ่านมา +18

    టాక్స్ టెర్రరిజం అనుకుంటున్నాం
    ఈ వీడియో చూసిన తర్వాత కూడా పెట్టే బడ్జెట్ ఎలా ఉంటుందో చూద్దాం

  • @hepsim2331
    @hepsim2331 2 วันที่ผ่านมา +11

    ప్రభుత్వం ఎవరిది అన్నది ప్రజలు యెప్పుడో మార్చిపోయారు. ఎన్నికల తీరు సరిగ్గ లేనప్పుడు ఓటుకు విలువ లేదు. మనం యెన్ని మాట్లాడుకుంటే యేమి లాభం? లోక్‌సభలో మార్పు రావాలి.🙏

  • @kranthikumar3048
    @kranthikumar3048 2 วันที่ผ่านมา +20

    Really very very shame on Central Govt for health insurance GST 18%...no doubt Modi govt clearly targeting middle class (including Hindus) to push into poor category...

  • @RaviTimmangaari-wb1hs
    @RaviTimmangaari-wb1hs วันที่ผ่านมา +8

    ఎప్పుడు కూడా సీఎం పీఎం ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్లంతా ఛాయా అమ్మే వాళ్ళు బజ్జీలు వేసే వాళ్ళు బర్రెలు కొనుగోలు చేసేవారు ఉంటే మన ఇండియా ఇలాగే ఉంటది😅

  • @Bpro8621
    @Bpro8621 วันที่ผ่านมา +3

    Exllent akka 👏

  • @sreenivasmittapalli7759
    @sreenivasmittapalli7759 2 วันที่ผ่านมา +126

    Tulasi gaaru
    Rs 10 L కంటే ఎక్కువ ఉన్న కార్ ల మీద 45% Tax కట్టాలి - ఇది తప్పక highlight చేయండి

    • @chottu5025
      @chottu5025 2 วันที่ผ่านมา +8

      10L ki safty car leduraa ayana antey 45% tax mind undaa assal neeku

    • @nikhildevakar9155
      @nikhildevakar9155 2 วันที่ผ่านมา +1

      ​@@chottu5025nijam bro recent ga oka estimation chusa 10.5 lakhs unna vehicle including all taxes vachi 18.9 anta. Fuse egiripoyayi Inka 😢

    • @chottu5025
      @chottu5025 2 วันที่ผ่านมา +1

      @@nikhildevakar9155 already tax akkuvaaa ney unnadhi 45 % voddu anttunna.

    • @ramchanderraojoginpalli1321
      @ramchanderraojoginpalli1321 2 วันที่ผ่านมา +1

      No wonder if tax on cars is increased to 100%

    • @kishorrajarapu7492
      @kishorrajarapu7492 2 วันที่ผ่านมา

      Meedhi rhappu

  • @Srinu-u9q
    @Srinu-u9q 2 วันที่ผ่านมา +14

    మనం కొనే ప్రతి వస్తువు కి టాక్స్ కడుతున్నం అది చాలా మందికి తెలియట్లేదు.ప్రతి దాని మీద టాక్స్ వేసుకుంటూ పోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకాలి కొన్నిటి కైన మినహాయింపు ఇవ్వాలి.

  • @canada-jeevana-shaili
    @canada-jeevana-shaili 2 วันที่ผ่านมา +16

    I will agree with you mam, it's difficult to survive in India even if we earn 1 lakh per month

  • @kiranbandari-qf3ru
    @kiranbandari-qf3ru วันที่ผ่านมา +8

    ఈ రాజకీమ నాయకులు ఒక్క నెల రోజులు పేదరికం లొ బ్రతకమనండి అప్పుడు తెలుస్తుంది. .... మన బాదలు .... ఇలాగే ఉంటే మనం అడుకోవడానికి కూడ పనికిరాము ...

  • @pramod_prami
    @pramod_prami วันที่ผ่านมา +8

    థియేటర్లో పది రూపాయల పాప్కాన్ని 500 అమ్మితే అడిగే వాడే లేడు

  • @mdinayatullamd2997
    @mdinayatullamd2997 2 วันที่ผ่านมา +23

    ఎలాంటి తప్పు లేదు మన ఓటు అమ్ముకున్నకాలం ఇలాంటి టాక్స్ కట్టాలి

    • @naveen1508
      @naveen1508 วันที่ผ่านมา +1

      Nuvvu amukunava vote

  • @nareshkick2500
    @nareshkick2500 2 วันที่ผ่านมา +595

    ఎలా వేస్తున్నారు బాబూ బీజేపీ ఓట్లు 😮

    • @SRINUMEDA-t7c
      @SRINUMEDA-t7c 2 วันที่ผ่านมา +103

      Evm missions

    • @Chaitu4750
      @Chaitu4750 2 วันที่ผ่านมา +96

      దేశం కోసం ధర్మం కోసం

    • @rajenderreddy434
      @rajenderreddy434 2 วันที่ผ่านมา

      మతం మీద ఓట్లుఆడుకుంటున్న సన్యాసి

    • @NRinfra
      @NRinfra 2 วันที่ผ่านมา

      దేశం కోసం ధర్మం కోసం అంటూ అందరిని పిచ్చోళ్లను చేస్తూ ఈవీఎంలు వ్యవస్థలను మేనేజ్ చేసి గెలుస్తున్నారు

    • @prassadprassad8686
      @prassadprassad8686 2 วันที่ผ่านมา +93

      ట్యాంపరింగ్ బ్రదర్ ఈవీఎంలు ఉన్నంతవరకు బిజెపి దే హవా

  • @chekkapallykabaddi3603
    @chekkapallykabaddi3603 2 วันที่ผ่านมา +21

    BJP మోసపూరిత alochanalanu❤️చాలా అద్భుతంగా చెప్పారు మేడం
    ఈ విషయాలు తెలియక ఎదవలు బీజేపీ కీ సపోర్ట్ చేస్తారు

  • @sekherbabu3031
    @sekherbabu3031 วันที่ผ่านมา +11

    అసలు బీజేపీ కి వోట్..వేసేవారు.
    .మనుషులా?లేక..
    విగ్రహాలా?
    అరె బాబు..బీజేపీ నీ ఒక్కసారి.. ఓడించండి.
    మళ్ళీ బుద్ధి చెప్పి ..ఇంకొక సారి ఓటు వేయొచ్చు..
    బీజేపీ కి ఓటు వేసే వారు.
    నా కామెంట్ ,మీద దృష్టి పెట్టండి..
    నిజమైన ఇండియన్ గా..
    నిరూపించండి

    • @madhusekhar9413
      @madhusekhar9413 วันที่ผ่านมา +3

      ప్రజలు వెయ్యక్కర్లేదు ఈవీఎం లే వాళ్ళను గెలిపించేస్తాయి ఈవీఎం లు మీద ఎన్ని పిర్యాదులు అందినా కోర్టులు కూడా పట్టించుకోవడం లేదు అందరూ ఏకమైపోయారు...ఇప్పుడు కొత్తగా జమిలి ఎన్నికలు అంటున్నారు... ప్రజాస్వామ్యం దేశంలో ప్రజల ఓట్లు నామమాత్రపు ఓట్లు గా మారబోతున్నాయి...

  • @parvathigundoji7748
    @parvathigundoji7748 วันที่ผ่านมา +6

    ఎన్ని టాక్సలు కట్టిన సరైన ఉచిత విద్య, వైద్యం వుండవు రోడ్లు బాగుండవు అయినా ఎవరు అడగరు ఎందుకంటే మనం డబ్బులు తీసుకొని ఓట్లేస్తం

  • @naveenerugu1123
    @naveenerugu1123 2 วันที่ผ่านมา +12

    తింటే ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు అని చెప్పుబాదులు పాప్ కార్న్ బ్యాన్ చేయొచ్చు కదా!
    దీన్నే కూలీ ఇచ్చి మరి తన్నించుకోవడం అంటారు 😂

    • @GamerOne_me
      @GamerOne_me 2 วันที่ผ่านมา

      paan ni apani vallu, paan ni singapore lo promote chesina modi, popcorn ni aputara

  • @dhannadaramesh
    @dhannadaramesh 2 วันที่ผ่านมา +6

    Correct chepparu, medam

  • @vdevaraju2178
    @vdevaraju2178 2 วันที่ผ่านมา +6

    Iam agree with your explanation , sister

  • @dudigamashankar7918
    @dudigamashankar7918 วันที่ผ่านมา +3

    ఈవీఎంలు మేనేజ్ చేసి శాశ్వతంగా బిజెపి అధికారంలో ఉంటుంది బ్రో

  • @arjunarao1616
    @arjunarao1616 วันที่ผ่านมา +2

    Correct ga chepparu medam

  • @prameelarani9285
    @prameelarani9285 2 วันที่ผ่านมา +8

    మధ్యతరగతి వాళ్ళు ఎందుకు బ్రతకటం కూడా తెలియట్లేదు ఎన్ని గవెర్నమెంట్లు మారిన మధ్యతరగతి బ్రతుకు మారదు

  • @K.suseela
    @K.suseela วันที่ผ่านมา +6

    Modi ji speach lu thappa counters ki no comments vote esi gelipinchinolu support chesina partylu kallu therisi chudandi middle class people life entho dhurbaramga vundho.5 years evari chempalu vallu vesukuni barinchandi.thank tulasi garu chala clear ga chepparu.

  • @yasubabu9468
    @yasubabu9468 2 วันที่ผ่านมา +52

    నువ్వు ఎన్ని చెప్పినా మాకు అనవసరం అవసరమైతే మా కిడ్నీలు మా గుండెకాయ కూడా అమ్మేసి టాక్స్ లు కడతాం అంతా దేశం కోసం ధర్మం కోసం

    • @pragathikv9645
      @pragathikv9645 2 วันที่ผ่านมา

      Andaru mee laa kidney lu n gundekayalu afford cheyaleru kadandii

    • @Muktidaya63
      @Muktidaya63 2 วันที่ผ่านมา

      🤣🤣🤣🤣

    • @yasubabu9468
      @yasubabu9468 วันที่ผ่านมา +2

      @@pragathikv9645 అయితే పక్కనోళ్ళ చేస్తాము దేశం కోసం ధర్మం కోసం ఆమాత్రం చేయలేరా

  • @parimalamahesh5555
    @parimalamahesh5555 วันที่ผ่านมา +3

    BJP పొతే కానీ బానిసత్వం నుండి భయటపడలేం ఓటు వేసేముందు అలోచించి ఓటు వెయ్యండి ✊ జై భీమ్

  • @chandrasekharpalepu
    @chandrasekharpalepu 2 วันที่ผ่านมา +8

    Very good explanation

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug วันที่ผ่านมา +16

    Future లొ....... ఒకటికి పోయినా రెండుకి పోయినా Tax వేస్తారేమో

  • @Sathishsamala1988
    @Sathishsamala1988 วันที่ผ่านมา +4

    Superb Cheppinav Akka...🙏🙏🙏

  • @ramaneswararaorongala7263
    @ramaneswararaorongala7263 วันที่ผ่านมา

    మీరు చిన్నవారైన, చాలా బాగా వివరించారు, మేడమ్👌👏😊🙏
    Tax Terrorism is taken for granted by the Govts. People are totally disgusted with the tax policies.
    People are severely suffering with unbearable tax levies.
    If Govt is sensitive enough on this issue, they need to immediately start working on corrective measures.
    If not people may revolt like “Uppu satyagraham” lead by Mahatma Gandhi during our pre-independence time against British tax policy.
    This is a “Tax emergency” in the country.

  • @Baba-y4v
    @Baba-y4v 2 ชั่วโมงที่ผ่านมา +1

    Manmohan Singh గారూ మీకు ధన్యవాదాలు. ఎందుకంటే, మీరు చచ్చిపోయి బ్రతికిపోయారు. మేము చస్తూ బ్రతుకుతున్నాం.

    • @Baba-y4v
      @Baba-y4v 2 ชั่วโมงที่ผ่านมา

      మోడీ ఉన్నంతకాలం ఎవరూ middle class people ఎవ్వరూ happy గా బ్రతకలేరు. THIS IS THE "KARMA" OF INDIA

  • @thotadhanalakshmi4171
    @thotadhanalakshmi4171 2 วันที่ผ่านมา +32

    టాక్స్ తెరలిజం శాడిస్ట్ గా చేస్తున్నారు B j p పాలన మాకొద్దు

  • @aravindkumar21922
    @aravindkumar21922 2 วันที่ผ่านมา +27

    తిరుపతి లడ్డు విషయం అందరు మరచిపోయారు కదా... లడ్డు విచారణ ఎక్కడదాకా వచ్చిందో ఒక వీడియో చెయ్ అక్క

    • @gmail3238
      @gmail3238 วันที่ผ่านมา

      Bolli vaadu create chesina oka nonsense adi, nijam ayyinte eppudo central govt action tisukunedi

  • @LingaReddyY-it6xs
    @LingaReddyY-it6xs 2 วันที่ผ่านมา +15

    Good speech and awareness
    B J P Ki Vote vesthe DeShanni Nashanam chesinatte . Vesamu GA Anubhavinchaali

  • @gulabeenerella5345
    @gulabeenerella5345 วันที่ผ่านมา

    Good explanation very good information ❤❤❤

  • @gstfiling8901
    @gstfiling8901 3 ชั่วโมงที่ผ่านมา +1

    అందరూ పన్నులు గురించి ప్రశ్నలు వేస్తారు కానీ ఓట్ల కోసం జనాభాను పుట్టించే వారి జోలికి మాత్రం పోరు కేవలం ప్రభుత్వ ఉచితాలపై బ్రతికే వారి గురించి కూడా వీడియో చేయండి

  • @srinivasaraolella9554
    @srinivasaraolella9554 2 วันที่ผ่านมา +7

    Thanks for ur valuable information

  • @patankhaja2209
    @patankhaja2209 2 วันที่ผ่านมา +6

    బ్రిటిష్ క్రూరులు అంత క్రూరులు వాళ్లు కూడా ఎన్ని ట్యాక్సులు వేయలేదు నూరు రూపాయలు లేబర్ సంపాదిస్తే 50 రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా పన్ను టాక్స్ పడుతూ ఉంది ఇడ్లీ వడ 15 రూపాయలది 50 రూపాయలు అయిపోయింది ₹100 దాకా ఉంది బతకలేం బీదలు అందరూ చచ్చిపోవాలని గుట్కా చాలా హ్యాపీ ఏమో సారాయి బ్రాందీ పొగాకు అన్ని తీస్తా ఉండారు గుట్కాను బంద్ చేయలేని వంటి ప్రభుత్వము క్షేత్ర స్థాయిలో మన పిల్లలు మన యవ్వన వంతులు అందరూ నాశనమై పోతున్నారు పరిపాలన చేయడానికి ముస్లింస్ సరిపోత ర ఏమో

  • @knowledge.is.divine
    @knowledge.is.divine วันที่ผ่านมา +7

    మతం మత్తులో వుండే జనాలకి ఇవన్నీ పట్టవు madam

  • @hanumankumar8917
    @hanumankumar8917 วันที่ผ่านมา +2

    Correct ga cheparu

  • @EverMotivz
    @EverMotivz วันที่ผ่านมา +2

    Nijanga tax matram mana govt. Penchindi..All hindus please one like👍,because tulasi gari content hindus entmandi chustunarani oka count ,just clarification!!

  • @harsharapaka130
    @harsharapaka130 2 วันที่ผ่านมา +5

    Super madam 🎉🎉🎉

  • @AnilKumarAerolla
    @AnilKumarAerolla 2 วันที่ผ่านมา +20

    బిజెపికి ఎవరైనా ఓటు వేస్తున్నారు అంటే వాడు ఎదవన్నర ఎదవ అని తెలుసుకోవాలి ఎందుకంటే ఇలాంటి టాక్స్లు వేసిన రెండు రోజులు సామాన్యుడి నడ్డి విడిచడమే ఎవరైనా బిజెపికి ఓటు వేస్తున్నారని అంటే నాకు తెలిసి వాడు ఇండియాలో లేడని అర్థం ఎందుకంటే ఇండియాలో ఉన్న వాడికి మాత్రం తెలుసు బిజెపికి ఓటు వేస్తే ఎలాంటి సిచువేషన్ వస్తుంది అనేది అందరూ అర్థం చేసుకొని ఇకనైనా మేలుకొని కన్ఫర్మ్ చేసుకొని ఆచితూచి ఓటు వేయాలని నా యొక్క మనవి

  • @Tiruvisa
    @Tiruvisa 2 วันที่ผ่านมา +9

    If FM is so concerned on health of citizens ,why GST council is not taking decision on health insurance free from GST.

  • @Ramking7262
    @Ramking7262 วันที่ผ่านมา +3

    బ్యాంకు లో ఇంట్రెస్ట్ కుడా టాక్స్ పడింది...
    చాలా దారుణం...
    టోల్ plaza రేట్స్ కుడా పెంచారు...

  • @ramakrishna2352
    @ramakrishna2352 4 ชั่วโมงที่ผ่านมา

    Great analysis 👍 👏 👌

  • @eswarraomutyala7252
    @eswarraomutyala7252 2 วันที่ผ่านมา +12

    Mam చాలా చక్కగా వివరించారు 🎉🎉

  • @sreedee8440
    @sreedee8440 วันที่ผ่านมา +3

    ప్రభుత్వం నుండి ప్రత్యక్ష ప్రయోజనాలను పొందకుండా మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులుగా మేము ప్రభుత్వానికి సంపాదించాలి, కానీ మేము ప్రభుత్వానికి అత్యధిక పన్ను చెల్లింపుదారులు

  • @Milandalit_Shudras
    @Milandalit_Shudras 2 วันที่ผ่านมา +12

    Very poor middle class, they can't save or live or afford,

  • @loanzbasket7931
    @loanzbasket7931 วันที่ผ่านมา

    Mam, i really like your videos … in-depth and crystal clear … keep up good job .. may god give good health and energy to

  • @venkatanarayanavuppu9720
    @venkatanarayanavuppu9720 2 วันที่ผ่านมา +6

    Pramod Mahajan also gave similar answer after increasing telephone charges.