Kamikanivadu Mokshakami Kaledu Meaning ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 เม.ย. 2021
  • We are expressing Guruji Words through our Channel
    #Sundarachaitanyananda
  • บันเทิง

ความคิดเห็น • 32

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 3 ปีที่แล้ว +11

    కామము అంటే కోరిక.
    కామము అంటే లైంగిక అవసరమే అని మన మనసుల్లో గాఢ భావన.
    కోరికలు ఉండవద్దు.
    కానీ మోక్షం కావాలి అని అనుకోవడం ఒక కోరికే,
    కనుక కామి గాక( కోరిక లేనివాడు కాక)
    మోక్ష గామి ( మోక్షం కావాలి అని అనుకునే వాడు) కాడు.
    మోక్షం కావాలి అని కోరుకోవడం కూడా ఒక కోరికే
    అని వేమన గారి మాటల అంతరార్థం

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 ปีที่แล้ว +1

    Experience is the Best Teacher.!
    Awareness through Experience is nothing but.. "కామి గానివాడు మొక్షగామి కాలేడు".!
    🙏🙏🙏🙏

  • @ajaychaitanyabandi7768
    @ajaychaitanyabandi7768 3 ปีที่แล้ว +1

    Well explained Swamy ji. Thank you. 🙏🙏🙏

  • @muralidharreddy6253
    @muralidharreddy6253 4 หลายเดือนก่อน

    🙏

  • @srinivasv9806
    @srinivasv9806 3 ปีที่แล้ว +3

    🕉️ఓం శ్రీ గురుభ్యో నమః 🙏 కోరికలు, ఆశలు శాపము కాదు పాపము కాదు భగవంతుడు ఇచ్చిన జన్మ మానవ జన్మ అందుకే కావాలి బండ విముక్తి. ఆనందమయముగా ఉండాలన్న కోరిక దోషము కాదు భగవంతుడు మానవాళికి ఇచ్చిన వరం అదియే ముక్తికి మార్గం 🌹🌿✴🍎🕉️🙏🙏🙏🙏🙏

  • @srinivasbandari1152
    @srinivasbandari1152 3 ปีที่แล้ว +1

    Solu appu

  • @venkateshe232
    @venkateshe232 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏 Gurugariki Pranamalu.

  • @d.g.n.priyadarsini4651
    @d.g.n.priyadarsini4651 3 ปีที่แล้ว +1

    Currect.good speach.ardhamouthundha.
    U......n......
    C.......l
    .....e

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 ปีที่แล้ว

    బంధ విముక్తి మోక్షం, చూట్టూతిరిగి బౌద్ధ మాతానికి వచ్చారు.

  • @srinivasv9806
    @srinivasv9806 3 ปีที่แล้ว

    ఓం నమో నమః , "కామీకానివాడు మోక్షగామికాలేదు * వేమనయోగియే ఎన్నో పద్యాలు సామాన్య ప్రజలందరికి అర్థమయ్యే రీతిలో ............ విశ్వదాభి రామ వినుర వేమా! అని వేమన శతకంలో చివరి నాలుగవ పాదము ఉంటుంది 🕉️🌱🌹🌿🙏🙏🙏

  • @mknarasimhulu1355
    @mknarasimhulu1355 2 ปีที่แล้ว

    జై శ్రీరామ్ 🙏

  • @ksuryachandrao3134
    @ksuryachandrao3134 3 ปีที่แล้ว

    swayam aathmaga bhavichi paramathmanu jnapakam chestu
    kama krodha lobha moha ahamkaralanu jayinche varu mukthi
    jeevan mukhthi pondutaru

  • @uppalapadma2708
    @uppalapadma2708 3 ปีที่แล้ว

    🕉 జై గురుదేవ జై జై గిరిధారి🙏

  • @sharu9215
    @sharu9215 11 หลายเดือนก่อน

    What is the point in looking young ??

  • @balayogikota891
    @balayogikota891 ปีที่แล้ว

    అంటే కామం తీర్చుకోడానికి ,ఈ లోక ఆశలు తీరలేని హిందూ దేవతలందరు మోక్షానికి పోలేదన్నమాట .
    నీచుడ , నీచపు బోధ చేస్తున్నావు , కోరిక అన్నది చాలా పాపాలికి కారణం ర సామీ .
    ఈ లోక ఆశలు బంధాలకు దూరంగా ఉంటేనే నీ దేహము ఆత్మతో కలసి దేవుని స్మరిశ్తుంది మోక్షమార్గ బ్రతుకు వెలగదీస్తుంది .
    తప్పుడు భోధలతో కామసూత్రాలు బోదించకండి .

  • @Mohammedali96399
    @Mohammedali96399 3 ปีที่แล้ว +1

    కామిగాని వాడు కవిగాడు రవిగాడు
    కామిగాక మోక్షగామి కాలేడు
    కామియైనవాడు కవియౌను రవియౌను
    విశ్వదాభిరామ వినురవేమ.
    భావం: కామి అనగా ఒకదానిని ఆశించి దానిని పొందినవాడని అర్థము. ఆశను కామమునుట సహజము. అజ్ఞానముతో ఇతర దానిని పొందవలయునన్నట్లు జ్ఞానముతో ఆత్మను పొందవలయుననుట కామమే. కామ గుణమును అనుసరించు వాడు కాముడు లేక కామి. ఆత్మను పొందివలయునను కోర్కె గల్గి ఆత్మను పొందినవాడు యోగి.
    ఆత్మ సర్వ జీవ రాసుల శరీరములలో నివాసమై ఉన్నది. తెలివిలో ప్రకాశవంతులైన కవులు, కవితలో ప్రకాశవంతమైన కవులు ఆత్మశక్తి తో అల్లాడే వారే కనుక ఆత్మయందు ఐక్యమైన వాడు కవి,రవి తానేయగును. అట్లు ఆత్మను పొందని వాడు ఒక శరీర పరిధి యందు మాత్రమే ఉండును. కనుక అతడు రవిగాని, కవిగాని కాలేడు.
    ఆత్మను పొందివలయునను కోర్కెలేని మరియు ఆచరణ లేని వాడు పరమాత్మను ఆశించనులేడు, పొందనులేడు. ఆత్మను పొందకపోతే పరమాత్మను (మోక్షము) కూడా పొందలేడు. అందువలన కామి గాక మోక్షగామి కాలేడు అనుట జరిగింది.
    "నిగూఢ తత్వార్థ బోధిని" గ్రంథం నుండి సేకరించిన సమాచారం పైన చెప్పాము.
    గ్రంధ రచయిత- శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.
    గ్రంధాలు pdf లో కావాలనుకునే వారు ఈ సైట్ ను సందర్శించండి
    thraithashakam.org

    • @epcservices6018
      @epcservices6018 3 ปีที่แล้ว

      మరి లైంగిక కామం సంగతి ఏమిటో!?!?

    • @Mohammedali96399
      @Mohammedali96399 3 ปีที่แล้ว

      @@epcservices6018 కామము అంటే ఆశ, లైంగిక కామము కూడా ఒక ఆశే.

    • @epcservices6018
      @epcservices6018 3 ปีที่แล้ว

      @@Mohammedali96399 అంతే కదా మరి

    • @Mohammedali96399
      @Mohammedali96399 3 ปีที่แล้ว

      అవును

    • @epcservices6018
      @epcservices6018 3 ปีที่แล้ว

      @@Mohammedali96399 ఏ దేశం, ఏ సంస్కృతిలో లేని నిషేధాలు , కట్టుబాట్లు శృంగారం పట్ల!
      ఇన్ని చేసి ఏమైనా సాధించామా సెక్స్ పై!?
      శృంగారం ఒక ఔషధం, అవసరం, ఆనందం.........
      శృంగార స్వేచ్చ ఉన్న చాలా దేశాలలో
      అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు!
      పెద్ద మనుషులు, గొప్ప భోధకులు, భక్తి పరులు కూడా లైంగిక నేరాలకు పాల్పడ డం
      చూస్తున్నాం కదా

  • @anjaneyareddy6820
    @anjaneyareddy6820 3 ปีที่แล้ว +1

    బౌద్ధం గురించి మీకు ఏమీ తెలియదు!
    తృష్ణ వేరు, కోరిక వేరు!
    -ఆంజనేయ రెడ్డి