ఈ కద విన్నవాడు ఇంతవరకుఓడిపోలేదు | How to Have the Lion Attitude | Mr Venkat Voice Motivational Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @thulasammatiriveedhi3724
    @thulasammatiriveedhi3724 3 ปีที่แล้ว +357

    నోరు లేని జీవాలకే అంత ధైర్యం ఉంటే నోరు ఉన్న మనం ఎంత థైర్యంగా ఉండాలి రేపు అనేది సంతోషంగా ఉండాలి అంటే ఈరోజు కష్టపడాలి రేపటి విజయానికి సిద్ధంగా ఉండండి 👍

    • @nareah7218
      @nareah7218 3 ปีที่แล้ว +5

      అవును

    • @venkatacharan3278
      @venkatacharan3278 3 ปีที่แล้ว +5

      Kaani mana andra lo ycp rajyam

    • @rajubhai-kn8dk
      @rajubhai-kn8dk 3 ปีที่แล้ว +2

      Ok

    • @rishyendrarishi1889
      @rishyendrarishi1889 3 ปีที่แล้ว +2

      Noru leni gevale water waste cheyakunda bathing cheyatledu manam nduku cheyali. Elanti words vintaniki chala bagunta vinataniki matrame

    • @pallavipallu6365
      @pallavipallu6365 3 ปีที่แล้ว +3

      S

  • @rameshsuthari3014
    @rameshsuthari3014 2 ปีที่แล้ว +22

    మీరు చెప్పింది 100%✓ వాస్తవం
    Good 👍 .
    దేర్యం గురించి చాలా బాగా చెప్పారు

  • @jhansimandarapu8876
    @jhansimandarapu8876 2 ปีที่แล้ว +18

    కధ బాగుంది 👌👌 నిజ జీవితంలో సాధ్యం కాదు ఏ ఎండకు ఆ గొడుగు పడితేనే బ్రతకగలము 🤗

  • @shaiknyamathullah2087
    @shaiknyamathullah2087 3 ปีที่แล้ว +6

    సూపర్ చాలా మంచి మాట చెప్పారు సోదరా 🙏🏻

  • @vinodmalloji2804
    @vinodmalloji2804 3 ปีที่แล้ว +17

    ఈ రోజుల్లో hardwork కాదు bro smart work important..

  • @shanthkumar714
    @shanthkumar714 3 ปีที่แล้ว +301

    ఎవరు ఏమనుకున్నా మీరు చెప్పిన విధానం చాలా బాగుంది.

  • @joelevaglesticfelloshif1931
    @joelevaglesticfelloshif1931 3 ปีที่แล้ว +18

    Mr వెంకట్ గారు గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో మీరు గొర్రెలు చాలా తక్కువ చేసి మాట్లాడా రూ గొర్రె సింహం కంటే మృదు స్వభావం కలిగినది అది కసాయి వాడి దగ్గర కూడా మౌనం గానే ఉంటుంది కానీ సింహం అలా కాదు దానికి ఆ కలిస్తే చిన్న జంతువులు కూడా వేటాడి చంపి తింటుంది గొర్రెకు ఎంత ఆ ఆకలి వేసినా మంచి గడ్డిని తింటుంది గొర్రెకు ఒక కాపరి ఉంటాడు ఆ కాపరి స్వాధీనములో అది నడుస్తుంది సింహానికి కాపరి లే లేడు ఒక్క మాట గొర్రె సింహం కంటే ధైర్యం గలది కానీ సింహానికి రేస్ కుక్కలంటే భయం

  • @buddesudershan8580
    @buddesudershan8580 5 หลายเดือนก่อน +2

    సింహం. ఉదాహరణ తో యెంతో స్పూర్తి పొందుదాం.

  • @sirikalinga143
    @sirikalinga143 2 ปีที่แล้ว +136

    Nenu naku anipinchindhi a chestha,chesthunna present but encourage chesevallu takkuva discourage chesevallu ekkuva unnaru .... correct time lo mi video chusanu inka confidence vachhindhi tq brother for ur motivational video...

    • @venkygabbarsingh
      @venkygabbarsingh 2 ปีที่แล้ว +6

      Nanu kuda naku anipinchinde chesta enta kastamaina nastamaina taggede ladu dilogue ippudochindi kani nanu puttinappatinunche taggede ladu antunna

    • @venkygabbarsingh
      @venkygabbarsingh 2 ปีที่แล้ว +2

      Grate attitude madam all the best

    • @srikanththeegala5329
      @srikanththeegala5329 2 ปีที่แล้ว +2

      But remember ,SAB Ka sath ,sabka prayas & sabka Vikas .....dears ,yuvatha can change only country

    • @madhusudanab3543
      @madhusudanab3543 2 ปีที่แล้ว +2

      Nuvvu Sivangi

    • @afroz0005
      @afroz0005 2 ปีที่แล้ว +2

      Don't look back

  • @msb3332
    @msb3332 3 ปีที่แล้ว +20

    సింహం మీరు చెప్పినంత గొప్పదేం కాదు. చిన్న చిన్న జంతువుల మీద తన ప్రతాపం చూపిస్తుంది కానీ, పెద్ద జంతువులను వేటాడేటపుడు ఒక గ్రూపుగా వేటాడతాయి. నిజానికి ఏనుగు ఒకటే ఉండి సింహం ఒకటే ఉంటే వేటాడడానికి దౌర్యం చేయదు. మీరు ప్రతి ఒక్కరిలో ఆత్మ విశ్వాసం పెంపొందించడానికి చేసిన ప్రయత్నం గొప్పదే.

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 3 ปีที่แล้ว +68

    ధన్యవాదములు చాలా బాగుంది మిత్ర మ
    సంకల్పబలం ఉంటే చాలు విజయం మనదే 👍

  • @lakshman6421
    @lakshman6421 2 ปีที่แล้ว +3

    మీరు చెప్పినది బాగుంది..కని ఏదో ఒక టైమ్ లో రాజీ పడలి.. ఫ్యామిలీ కోసమో లేక మరొక దని కోసమో రాజీ పదలి సర్... కని అలా ఉండాలి అంటే చాలా దైర్యం కావాలి.. థాంక్స్...

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 3 ปีที่แล้ว +522

    మార్గం సరైనది కానప్పుడు ఇలా సింహం,పులి అనుకుంటూ పోతే నాశనం అయిపోతాము.ముందు మనం ఎంచుకునే దారి మంచిదై ఉండాలి

  • @dasarathreddy5796
    @dasarathreddy5796 3 ปีที่แล้ว +115

    ఎవరికి తెలిసిన పనిలో వారు సింహంలా ముందుకెళ్ళాలి

  • @visalakshymovva9754
    @visalakshymovva9754 3 ปีที่แล้ว +3

    మనిషి మనిషిలా బ్రతకాలి.. అంతేకానీ సింహం లా కుక్క లా బ్రతకాల్సిన అవసరం లేదు... మనిషిలా కాక జంతువులా బ్రతకాల్సిన అవసరం మనిషికి లేదు.మనిషి ఎలా బ్రతకాలో మన సనాతన ధర్మం చెపుతోంది..అది తెలుసుకుంటే మంచిది..

  • @katamaseenu
    @katamaseenu 3 ปีที่แล้ว +2

    మనస్సును ఒక చోట నిలపడం అంత సామాన్యమైన విషయం కాదు. మనసు స్వభావమే చంచలత్వం. అది ఎప్పుడు స్థిరత్వానికి లోనవుతుందో అప్పుడు సమాధి స్థితికి మీరు వెళ్లినట్లే. కానీ అది కొందరికి తాత్కాలికం. కొద్ది పాటి అనుభవం కలిగి మరల చంచలమౌతుంది. ఎంతో సాధన తరువాత చాలా కొద్దిమంది యోగులకు ( యుగపురుషులకు ) మాత్రమే నిరంతరం మనసు ఆ భగవంతుని యందులగ్నమై ఉంటుంది. మనసు ఎప్పుడు నిశ్చలమౌతుంది? ఎప్పుడు చంచలమౌతుంది? అనేది ఎంతో సాధనద్వారామాత్రమే తెలుసుకోగలిగే విషయం. ఎవరికి వారు మాత్రమే తెలుసుకోవలసిన విషయం. అలా తెలుసుకోవడానికి సాధనకు మించిన మార్గం లేదు. మరో అడ్డదారి లేనే లేదు. క్షణంలో బ్రహ్మానుభూతి కలగదు.

  • @shivakumarparshapakula3644
    @shivakumarparshapakula3644 3 ปีที่แล้ว +30

    ఒక మాటతో మారడానికి ఇది కృతయుగం కాదు బ్రో కలియుగం మాటలు విన్నంత మాత్రాన మనుషులు మారరూ.
    సింహం క్రూర స్వభావం గల జంతువు దానిని ఉదాహరణగా చెప్పడం అంత మంచిది కాదు.
    మనిషి తేనెటీగలా బ్రతకాలి తనవరకు రాకపోతే చీమకు కూడా హని చేయనివి తనకు హాని కలుగుతుంది అంటే సింహాన్ని కూడా వెంటాడి కరుస్తాయి అని గమనించాలి.
    ఉన్న ఒక్క జీవితంలో సగభాగం నిద్రలో మునిగితే మిగతా సగభాగం బాల్య,యవ్వన,వృద్ధాప్యంలో ఎన్నో ఆరాటాల నడుమ కొట్టుమిట్టాడుతూ కాలం గడుస్తుంది అటువంటి జీవితాన్ని కేవలం ఇతర ప్రాణాలు తీసే సింహంతో పోల్చడం కంటే తన జీవితం లో తనకు హానిచేయని ఏ ప్రాణికి హాని చేయదు తనకు హాని కలిగిస్తే ప్రపంచాన్ని అయిన వెంటాడే చిన్న తేనెటీగ గురించి పోల్చుకోవడం ఎంతో మంచిది

  • @9dkiso
    @9dkiso 3 ปีที่แล้ว +232

    అందరికీ భయం ఉంటది...
    సింహం కూడా చిన్న చిన్న జంతువులను చూసి కూడా భయపడుతుంది
    కానీ సింహం అంత గొప్పది ఎందుకు అయ్యింది అంటే సింహం తన భయం ను జయించి విజయం సాధిస్తుంది కాబట్టి..
    భయం లేకపోవటం గొప్ప కాదు.
    భయం ను జయించటం గొప్ప

    • @cricketchannel2.084
      @cricketchannel2.084 3 ปีที่แล้ว +2

      Va Rei va

    • @kashiswarbobbili6765
      @kashiswarbobbili6765 3 ปีที่แล้ว +2

      Super

    • @prashanthkumar5070
      @prashanthkumar5070 3 ปีที่แล้ว +2

      Remember bro lion is fearless and that don't fear anything

    • @9dkiso
      @9dkiso 3 ปีที่แล้ว +6

      @@prashanthkumar5070 bro have you ever watched animal planet, bbc earth, nat geo wild.... Even a group of lions get easily scared by a single elephant.... Lions even get scared of hyenas and wild dogs..

    • @9dkiso
      @9dkiso 3 ปีที่แล้ว +15

      ఉదాహరణకి చిన్న చిన్న పిల్లలు భయం లేకుండా నిప్పు తో ఆటలు ఆడతారు.... ప్రమాదం కొని తెచ్చుకుంటారు.... అందుకే భయం లేకపోవటం గొప్ప కాదు... భయం ను జయించటం గొప్ప

  • @urindana
    @urindana 3 ปีที่แล้ว +25

    సింహం తన ఆకలి తీర్చుకోడానికి ఎదుటి ప్రాణిని నాశనం చేస్తుంది, దాని aatitude మనకు కూడా వస్తే ఇక ఈ లోకం సర్వనాశనం అవుతుంది, ఒక్కోసారి సింహం కూడా కొన్ని జంతువులకు భయపడుతుంది, ఎప్పుడయినా మనిషి మనిషి లాగే ఆలోచించని, అంతేగాని జంతువుల ఆలోచిస్తే సాటి మనిషికి అన్యాయం చేసే అవకాశం ఉంది, మనిషిలోనే దయ, జాలి, కనికరం, వాటితో పాటే సమయోచితమైన ఆలోచన, ధైర్యం కూడా ఉంటాయి బ్రదర్

    • @prasannakinthada850
      @prasannakinthada850 3 ปีที่แล้ว

      Bro

    • @mandalalakshmana5686
      @mandalalakshmana5686 3 ปีที่แล้ว +2

      Ok bro..who is destroying the forests?who is killing the animals for money? Who is destroying & polluting the world?
      Now tell me bro...who is more dangerous? Man or Lion?

    • @syedmansoor1571
      @syedmansoor1571 2 ปีที่แล้ว

      Hey superga punch kotyav amaillo enta telivi yepatnunchi vachindabba

    • @chmahendar6834
      @chmahendar6834 2 ปีที่แล้ว

      Manaki thindi thappa mare dyasa undade

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు sir నైస్

  • @raviraceravi1997
    @raviraceravi1997 3 ปีที่แล้ว +6

    నాకోసం ఇంత బాగా చెప్పావ్ చాల థాంక్స్ బ్రో

  • @Hebron_House
    @Hebron_House 3 ปีที่แล้ว +2

    నీ విజయం కొరకు ఎన్ని అడ్డదారుల్లో నైనా వెళ్ళడానికి సిద్ధపడతావ్.

  • @kolvapallynarsimlu686
    @kolvapallynarsimlu686 2 ปีที่แล้ว +9

    మీరు చెప్పిన ఒక మాట ప్రతి మనిషికి అవసరం

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 2 ปีที่แล้ว +1

    Super dailog sir

  • @chakrageddada5042
    @chakrageddada5042 3 ปีที่แล้ว +24

    నీతిమoతుడు సింహంవలె ధైర్యముగా ఉంటాడు అని బైబిల్లో వ్రాయబడింది అందుకే

    • @bumulamurali
      @bumulamurali 3 ปีที่แล้ว +1

      Praise the lord.. good

    • @bro.srinivas4958
      @bro.srinivas4958 2 ปีที่แล้ว

      మనస్సుకు నచ్చినట్టు కాదు క్రైస్తవుడు దేవునికి నచ్చినట్టు నడవాలి అప్పుడే ధైర్యముగా ఉంటాము

    • @bro.srinivas4958
      @bro.srinivas4958 2 ปีที่แล้ว +1

      నీతిగా బ్రతికినప్పుడు ఉంటుంది దైర్యం

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 2 ปีที่แล้ว +2

    Good motivation msg bro 👌 thank you so much bro 👌💐

  • @ramachandrasekhar710
    @ramachandrasekhar710 2 ปีที่แล้ว +3

    Very good massage 🙏🙏

  • @narlaravikumar358
    @narlaravikumar358 ปีที่แล้ว +1

    Very inspirational speech, please upload these types of videos regularly--- Narla Ravikumar (teacher)

  • @krishnachaitanyabhagavatul750
    @krishnachaitanyabhagavatul750 3 ปีที่แล้ว +4

    Voice over excellent...
    "Nee Sakthi ki kolamanam ledu"...

  • @dudalakiranbabu93
    @dudalakiranbabu93 3 ปีที่แล้ว +2

    స్వార్థం సర్, ఎంత స్వార్ధం అంటే,
    నేను నా కుటుంబం, దేశం ఏమైతే నాకేంటి ధర్మం ఎటు పోతే నాకేంటి 90% మంది మనుషులు ఇలాగే బ్రతుకుతున్నారు.

  • @inraju1870
    @inraju1870 3 ปีที่แล้ว +7

    Super సార్ 👌👌👌👍

  • @The_Truth_Revilz
    @The_Truth_Revilz 2 ปีที่แล้ว +2

    I have the attitude of not accepting crap from worst people, this video gives me to inspire many people who are 🤗afraid of being into lion attitude, watching your video made me that to know I have a attitude of lion

  • @kadithiramakrishna5438
    @kadithiramakrishna5438 3 ปีที่แล้ว +638

    కథ చెప్పినంత ఈజీ కాదు లైఫ్ అంటే,కథ లో ఉన్నట్టు లైఫ్ లో ఉండలేము బ్రో

    • @srilakshmitraders7817
      @srilakshmitraders7817 3 ปีที่แล้ว +15

      Thaluchujunte manchiga vundagalame bro 100ttue

    • @chakriadabala8
      @chakriadabala8 3 ปีที่แล้ว +18

      Own decision tesukovali .... Pakka valla pi depend ayyi decision tesukokudadu. ......

    • @srirajujalli8473
      @srirajujalli8473 3 ปีที่แล้ว

      Nijame bro nenu fail avutananepistunde 100%

    • @suryaprakashsp7130
      @suryaprakashsp7130 3 ปีที่แล้ว +17

      కనీసం ప్రయత్నం చేయాలి కదా

    • @boyapraveen900
      @boyapraveen900 3 ปีที่แล้ว +1

      👌👌👌

  • @udayagiriansar3201
    @udayagiriansar3201 ปีที่แล้ว +1

    Hai venkat sir Rafi anantapur Super video sir 👌👍💚💜

  • @munnafasi2651
    @munnafasi2651 3 ปีที่แล้ว +25

    Such a powerful meaning and voice.... Excellent video.....

  • @venkatasubbaiah2913
    @venkatasubbaiah2913 2 ปีที่แล้ว +1

    Super ga chepearu exllent bro

  • @namanipadmavathi7000
    @namanipadmavathi7000 3 ปีที่แล้ว +11

    Super ..Mr.venkat..
    భలే చెప్పారు..👏👏
    🦁 ఎప్పుడూ తను ఉన్న స్థానంలో కంచె వేసుకోదు అలా అని గిరి గీసి పెట్టదు..తలపై కిరీటమూ పెట్టుకోదు
    కేవలం తన కంటి చూపుతోనే అందరినీ హడలెత్తించగలదు..
    అవసరమైతే తప్ప తన పంజా విసరదు...సింహం అడవిలో ఎప్పుడూ సింహాసనం కోసం ప్రాకులాడదు..తను ఎక్కడ ఉంటే అదే తన సింహాసనం అదే తన రాజ్యం..అది నిజమైన సింహంలా
    బ్రతడమంటే..👍

  • @sunithachowdary4103
    @sunithachowdary4103 2 ปีที่แล้ว

    Chala bagundi sir thank you🙏

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 3 ปีที่แล้ว +47

    Lion attitude is inevitable to everybody to see the universal Soul of all creatures in entire Universe. Well said Soul touching Brother.
    From --- KVN. Usha Kiran, Srikalahasti.

  • @DhanaLakshmi-ym1ge
    @DhanaLakshmi-ym1ge 2 ปีที่แล้ว

    Yes Ilanti videos miru inka cheyali mi vioce lage ghambhiramaina explanetion good

  • @maniprasad303
    @maniprasad303 3 ปีที่แล้ว +17

    Best motivation in my life
    Salute sir

  • @muralimerugu6456
    @muralimerugu6456 3 ปีที่แล้ว

    Thankyou sir Excellent ga chepparu

  • @nerellaanilgoud8137
    @nerellaanilgoud8137 2 ปีที่แล้ว +6

    నువ్వు చెప్పినట్టు సింహాల ఉంటూ పోవాలంటే సంకానాకిపోతరు
    ఎదో చెప్పాలని బానే ఉంటుంది కానీ
    మనిషి నిజమైన మనిషి లా నిజాయితీగా ప్రేమతో దయతో ఉంటే అదే చాలు
    ఈ సింహా లు పులులు చిరుతలు గుర్రాలు గాడిదలు అక్కర్లే
    చూడు తమ్ముడూ మనిషీ తలుచుకుంటే సింహాన్ని బోను లో వెయ్యగలడు కానీ సింహం మనిషిని బోనులో వేయలేదు
    సో సోధి ఆపి .................

  • @sekarravi1076
    @sekarravi1076 2 ปีที่แล้ว

    Nice motivational video
    Tnq I will try

  • @tgangulaiah.advocate7420
    @tgangulaiah.advocate7420 3 ปีที่แล้ว +6

    ఆకలి కోసం పోరాటం చేసేవాడు విజేత అవుతాడు..ఆకలితో పోరాటం చేసేవాడు తత్వవేత్త అవుతాడు...
    మనిషికి ప్రథమ శత్రువు ఆకలే...

    • @Decoder100M
      @Decoder100M 3 ปีที่แล้ว

      Ee line chadavagaane, naaku aakali vesestundhi Brother

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 3 ปีที่แล้ว +1

      Yes, You're saying right #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 2 ปีที่แล้ว +1

      ఆ శతృవే లేకపోతే జీవితానికర్థమేలేదు.

  • @villagekurraluentertainmen4561
    @villagekurraluentertainmen4561 3 ปีที่แล้ว +1

    Chala chackaga chepparu sir

  • @DshamuDshamu
    @DshamuDshamu 3 ปีที่แล้ว +14

    Chala Baga cheppinaru sir
    🙏🤝👍💪👌

  • @velayudhama6834
    @velayudhama6834 3 ปีที่แล้ว +1

    100% right brother nenu alane unnanu prathi okkaru thelusukovaali.

  • @revurirams
    @revurirams 3 ปีที่แล้ว +52

    అటిట్యూడ్ గురించి ప్రపంచంలో విజయం సాధించిన ఎందరో మహానుభావులు ఉన్నారు వారిని గురించి చెప్పి inspire చెయ్యటానికి try చెయ్యండి bro సింహం ధైర్యానికి కొలమానంగా చెప్పకండి ఎందుకంటే సింహం కూడా ఏనుగు, బెంగాల్ టైగర్, చివరికి అడవి పందికి కూడా భయపడుతుంది సింహానికి భయం లేదన్నట్టు చెప్పకండి bro మనం మనుషులం జీవితంలో ఎన్నో ఆటుపోట్లను సవాళ్ళను ఎదుర్కొని విజయం సాధించిన మహానుభావులు ఉండగా జంతువులతో పోలిక అవసరం లేదనేది న వ్యక్తిగత అభిప్రాయం, మీ ప్రయత్నం తప్పు అనట్లేదు bro బాధపెట్టింటే క్షమించండి.

    • @sknagurvali6992
      @sknagurvali6992 3 ปีที่แล้ว +7

      మీ కామెంట్ నాకు బాగా నచ్చింది 👌👌👌👌సూపర్ బ్రో 🙏🙏🙏

    • @sknagurvali6992
      @sknagurvali6992 3 ปีที่แล้ว +6

      ప్రతి ఓ డు పులులు, సింహాలు , ఏనుగు , ఎలకల తో ఎదవ కంపెర్ జెన్స్ ఎలపరం వచ్చేస్తుంది

    • @SriRam-yq4id
      @SriRam-yq4id 3 ปีที่แล้ว +1

      @@sknagurvali6992 I laughed so much and you made my day... with this Mahesh Babu's dialogue...

    • @thesoldierashok5365
      @thesoldierashok5365 3 ปีที่แล้ว +9

      మీరు చెప్పింది కరెక్ట్ కానీ.. మనిషి ఆటిట్యూడ్ ని మాత్రం ఇదని చెప్పలేము.. ఎందుకంటే మనిషి ఎంత విద్యనెరిగినా కూడా వానిలో కౄరత్వం పోదు. ఎక్కడో కోట్లలో ఒకరిద్దరు ఉంటారు మీరు చెప్పిన వారు, మీరు చెప్పింది తప్పు అనడం లేదు. ఇక సింహం విషయానికి వస్తే దాదాపు అది ఆకలి మీద ఉందంటే ఏ జంతువు కీ భయపడదు. దాని ఆకలే దాని ధైర్యం. ఇంకా చెప్పాలంటే పులిని ఓడించలేదేమో , కానీ పులిని చూసి భయపడదు పోరాడిన తరువాత అది దానిని ఎదిరించే శక్తి లేక పారిపోతుంది. అంతేకానీ మొదట్లోనే దాని చూసి భయపడదు, ఇంకా కుక్కల విషయం చూస్తే మనిషి కంటే గొప్ప విశ్వాసం కలవి. అన్నీ జంతువులను చూస్తే కామం విషయంలో అవి సంతానం కోసం మాత్రమే కలుస్తాయి కానీ మనిషి మాత్రం కామంతో కరుడుకట్టి ఎంత ఘోరం చేయడానికైనా వెనుదిరుగడు, ఈ మధ్య ఎన్ని సందర్భాలు చూడలేదు. అందుకే మనకంటే జంతువులే బెస్ట్. అవి ప్రకృతి పరంగా వచ్చిన attitude తో మాత్రమే బ్రతుకుతాయి. మనిషి మాత్రం లంచగొండిగా, రేపిస్ట్ గా, దొంగగా, మోసం చేసే వాడిగా, జీవితాలతో ఆడుకునేవానిగా, ఉగ్రవాది గా, నక్సలైట్ గా, స్వార్థపరుడుగా మారిపోతాడు.

    • @revurirams
      @revurirams 3 ปีที่แล้ว +1

      @@thesoldierashok5365 ok bro ఎవరి అభిప్రాయం వారిది మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్న bro మీకు నా అభినందనలు.

  • @madhugadicherla8816
    @madhugadicherla8816 2 ปีที่แล้ว

    Awesome👏✊👍 brother. 👌👌👌👌👌

  • @purushothamaramati2784
    @purushothamaramati2784 3 ปีที่แล้ว +6

    Chaala baaga chepparu Annayya👍

  • @ahaahavantalu8437
    @ahaahavantalu8437 2 ปีที่แล้ว

    Taluchukunte Edina sadinchavachu think positive good message bro

  • @shaikabdulla3601
    @shaikabdulla3601 3 ปีที่แล้ว +4

    Meru chepputhunte ela undali anipistundhi 👍 and Voice excellent .....!

  • @nikhilesh572
    @nikhilesh572 3 ปีที่แล้ว +1

    Very Good Motivation Video. Best Wishes Bro.

  • @neethch
    @neethch 2 ปีที่แล้ว +5

    This is a great channel! I only caught sight of you folks in recent times, but it’s now among my favourite channels.......

  • @sivasai3679
    @sivasai3679 3 ปีที่แล้ว

    Sir your video is very super

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 3 ปีที่แล้ว +12

    Highly motivating vedio, congratulations and Best Wishes

    • @manaabhiruchi7764
      @manaabhiruchi7764 3 ปีที่แล้ว

      Hi

    • @prasadkaza3999
      @prasadkaza3999 3 ปีที่แล้ว

      Yes, to succeed in life, you need to have motivational leaders, that's why we are very fortunate to be in this motivational leaders association you can also join us, if you are interested, no charges.

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 3 ปีที่แล้ว

      Hi bro You're saying right, shrisha foundation also has motivational videos by watch our videos once. #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @hariprasadpadala601
    @hariprasadpadala601 3 ปีที่แล้ว +1

    Positive attitude undali
    Good suggestion

  • @saisandeepkallam4467
    @saisandeepkallam4467 3 ปีที่แล้ว +7

    Goosebumps came of voice good motivation

    • @prasadkaza3999
      @prasadkaza3999 3 ปีที่แล้ว +1

      We are following these teachings and succeeding thru our business opportunity.

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 3 ปีที่แล้ว

      Hi bro You're saying right, shrisha foundation also has motivational videos by watch our videos once. #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @soudaminikothinti7884
    @soudaminikothinti7884 2 ปีที่แล้ว +1

    సింహాన్ని చూస్తే నే ప్రతి ఒక్క జీవి భయపడుతుంది ఈప్రపంచంలో డబ్బు పవర్ అనే మానవ మృగ సింహాలు అవిలేని ప్రతిఒక్కరినీ పీక్కుతింటావి.అయ్యా అరణ్యనీతి వేరు మానవ సమాజ నీతివేరు.సింహంలా మానవులు ప్రవర్తిస్తే వారిని వలపన్ని పట్టుకోవడం నీచ దుర్మార్గపు నీతిలేని మానవ మృగాలకు చాలా సులభం .ఆకలౌతేనే వేటాడే జంతువులకు ,ఆకలి వున్నలేకున్నా వేటాడే మానవులకు పోలిక ఎక్కడ ?

  • @DPMCInterlinkzone_2019
    @DPMCInterlinkzone_2019 3 ปีที่แล้ว +10

    Super inspiration story sir. Keep up the good work 👋👋👍

  • @adithyaturaga1770
    @adithyaturaga1770 ปีที่แล้ว +1

    ఇన్ని comments పెడుతున్నారు.. కనీసం మనిషి కి ధైర్యం ఇచ్చే ఒక comment kuda పెట్టలేదు..
    సింహం లా కాదు మనిషి ని మనిషి లా bratakamantunnaru కొంతమంది.
    ..
    ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న వల్ల లో చాలా మంది మృగాలు లా బ్రతుకుతున్నారు..
    ఇలాంటి వాళ్ళకి సింహం లా, పులి లా ఉండటమే correct..
    Nenu చెప్పిన విషయం ఎవరికైనా అసాధ్యం అయ్యీ ఉండచ్చు, కోపం రావచ్చు,బాధ కూడా కలిగి ఉండచ్చు..
    కానీ ఇది నిజం...
    దీని నీ ఎవరు మార్చలేరు...

  • @Kalyanr84
    @Kalyanr84 4 ปีที่แล้ว +19

    great advice and imperation bro

  • @gudlasudarsan7257
    @gudlasudarsan7257 2 ปีที่แล้ว

    Thank you sir good morning 🙏 Odisha Rayagada

  • @srilathalatha130
    @srilathalatha130 3 ปีที่แล้ว +6

    మీ voice Super excellent అన్నయ్య..

  • @trrao835
    @trrao835 3 ปีที่แล้ว +2

    Super tammudu. Great saying. keep more videos.

  • @Josh_emmanuel.
    @Josh_emmanuel. 3 ปีที่แล้ว +99

    హృదయం మొసకరమైనది అన్న

    • @urindana
      @urindana 3 ปีที่แล้ว +2

      మీరు చెప్పింది 100% కరెక్ట్

    • @srikanthmasula2504
      @srikanthmasula2504 3 ปีที่แล้ว +1

      Medhadu chepindhi veenu

    • @gajulashobharani7042
      @gajulashobharani7042 3 ปีที่แล้ว +2

      మోసకరమైనది చాలా మోసం చేస్తుది....
      But be a good person...

    • @mansoorali8816
      @mansoorali8816 3 ปีที่แล้ว +1

      @@srikanthmasula2504 s bro

    • @madhuchukka630
      @madhuchukka630 3 ปีที่แล้ว

      😀mind deceives,,not heart,,👍

  • @shannu9346
    @shannu9346 2 ปีที่แล้ว

    TQ bro Manchi speech

  • @bharatizkitchenTelugu
    @bharatizkitchenTelugu 3 ปีที่แล้ว +9

    baga chepparu anna super speech 😍👌goosbumps vachindi

  • @Janujoshh
    @Janujoshh 3 ปีที่แล้ว

    sir mee voice chala bagundi

  • @kanakadurgapattem1211
    @kanakadurgapattem1211 3 ปีที่แล้ว +7

    Thank u.Yes. Ur true.yes """iam lion"""🌿🦜I have challenged society. Iam crossing so many enemy's.

  • @jagadeeeswari8604
    @jagadeeeswari8604 3 ปีที่แล้ว +1

    Super ga cheppav bro E msg students ki Baga use avuthundhi.
    thank you

  • @sridharsrisri4320
    @sridharsrisri4320 3 ปีที่แล้ว +5

    Lion life style excellent speech but forests different animal's every day born newly....🤘

  • @malleshwariitharaju3550
    @malleshwariitharaju3550 3 ปีที่แล้ว +1

    గొప్ప సందేశం సర్🙏🙏🙏👏👏👏👏👍👍👍👍

  • @g.kanakaraju9992
    @g.kanakaraju9992 3 ปีที่แล้ว +37

    🌹🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹

  • @Srinivas33757
    @Srinivas33757 2 ปีที่แล้ว +1

    మాటకి పనికి సమయా సంధర్భాలు కలిసి రావాలి ఈ సమాజంలో ఎదుటివారికి సహయం చేసేవారు ఉండరు సింహాలు పులులు అనుకుంటూ పోతే మన బ్రతుకు తెరువు తెల్లారిపోయినట్టే మనం ఏం చెయ్యాలనుకున్నా కాలం సమయం సహకరించాలి అంతేకానీ ఇలా నోటిమాటలతో పోల్చుకుంటే వాటి గతి అంతే మనం ఉన్న చోట పరిస్థితి లు అనుగుణంగా ఉండాలి ఏంచెయ్యాలన్నా సింహం ఒక కారుని పక్కకు జరపగలదు దానికి అంత శక్తి ఉంటుంది మానవుడికి మేథస్సు కావాలి సింహంలో ఊహించేసుకుని ముందుకు వెళితే గోతిలో పడతాడు సింహలు అడవిలో ఉంటాయి మానవుడు మనుషుల మధ్యలో ఉంటాడు ఒః ఉదాహరణకు పోలిక సరైనది అయి ఉండాలి మనిషి తన చుట్టూ ఏ విధంగా ఉందో చూసుకుని నడిచేవాడు అలాగే తన స్థితి గతులు తెలుసుకుని నడుచుకుంటే మరింత ముందుకు వెళతాడు మన దరిద్రం ఏంటంటే ఇలాంటి వినటం కడుపు కాలేవాడికి తెలుసు ఆకలి విలువ మీలాంటి వీడియోలకి ఓ దండంరా బాబూ 🙏🙏🙏

  • @Badrith1234
    @Badrith1234 3 ปีที่แล้ว +5

    Pay attention very important
    1:41
    Simham Anukunnade Chestundi
    Cheyagaligede Anukuntundi

  • @blessyhosanna147
    @blessyhosanna147 3 ปีที่แล้ว +2

    👌wonderful msg bro

  • @smraghupathy99
    @smraghupathy99 3 ปีที่แล้ว +5

    VERY VERY EXCELLENT VIDEO BROTHER SUPER.

  • @sasikanthreddy9942
    @sasikanthreddy9942 2 ปีที่แล้ว

    Thanku so much brother 🙏🙏🙏

  • @srinivaspandranki1061
    @srinivaspandranki1061 2 ปีที่แล้ว +3

    ఈ. వీడియో చూసిన 5 గంటల వరకు ఎక్కడ లేని బలం వస్తుంది కానీ తరువాత రోజు అంతా మామూలే

  • @kramana4020
    @kramana4020 2 ปีที่แล้ว

    Thank you brother

  • @apparaonemala9818
    @apparaonemala9818 3 ปีที่แล้ว +3

    Thank you universe, Shiva Ohm

  • @VinuthnaSourabham
    @VinuthnaSourabham 3 ปีที่แล้ว

    Chalaa baagaa chepparu sir

  • @sudheer5081
    @sudheer5081 4 ปีที่แล้ว +6

    Super

  • @saibabugorla149
    @saibabugorla149 3 ปีที่แล้ว

    Super motivation sir

  • @nageshrapuri6386
    @nageshrapuri6386 3 ปีที่แล้ว +17

    Nice motivation,to overcome fear when we are in problems in our life,thank you...all the best bro👍👍👍

  • @kvinodakumarsnc3605
    @kvinodakumarsnc3605 3 ปีที่แล้ว +16

    Attitude.. Super

  • @vanukurukaruna3980
    @vanukurukaruna3980 3 ปีที่แล้ว +2

    Superb bro

  • @vinnusapavath3528
    @vinnusapavath3528 3 ปีที่แล้ว +9

    Good explanation please upload more videos after we will definitely support you.All the best for your future videos 👍👍👍👍👍

    • @voiceofvenkattv
      @voiceofvenkattv  3 ปีที่แล้ว

      Thank you soooomuch

    • @chandrasekharkadali4546
      @chandrasekharkadali4546 3 ปีที่แล้ว

      Hi bro You're saying right, shrisha foundation also has motivational videos by watch our videos once. #shrisha #shrishafoundation #shrishafoundationtelugu

  • @sivasai3679
    @sivasai3679 3 ปีที่แล้ว

    Chala manchi motivational video sir

  • @SHEEPANDGOATACADEMY
    @SHEEPANDGOATACADEMY 3 ปีที่แล้ว +16

    Nice video. You can do wonders in your life time. Best wishes from Sheep and Goat Academy,Hyderabad

  • @jchundu9725
    @jchundu9725 3 ปีที่แล้ว

    Super..magade.brathuku.yeelaaneeundale.👌👌👌💪💪💪💪💪👈🏾👈👈✌️✌️✌️✌️✌️🦁🦁🦁🐯🐯🐯🐅🐅🐆

  • @lakshmikanthdevarakonda8676
    @lakshmikanthdevarakonda8676 3 ปีที่แล้ว +6

    Beautiful, I would certainly change my attitude to Iion's Attitude,

  • @rajaraomonduri5571
    @rajaraomonduri5571 3 ปีที่แล้ว +1

    Thank you very much sir good information

  • @nscreations7842
    @nscreations7842 3 ปีที่แล้ว +5

    సూపర్ మోటివేషన్ స్పీచ్

    • @prasadkaza3999
      @prasadkaza3999 3 ปีที่แล้ว

      You are write Sunita, we are following his teachings and getting benefited thru

  • @fanofshannu3954
    @fanofshannu3954 3 ปีที่แล้ว

    Super Anna Chala Baga Chepparu

  • @battulavinodkumar2119
    @battulavinodkumar2119 3 ปีที่แล้ว +6

    Hard work is successful 💪👌

  • @rameshreddysettipalli6996
    @rameshreddysettipalli6996 2 ปีที่แล้ว +2

    Nice👍👍

  • @alladirajeswari1678
    @alladirajeswari1678 3 ปีที่แล้ว +17

    Super msg sir