Kaivalyam ante emiti ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • This is not Guruji's Channel
    we are exposing devotional things through guruji's voice

ความคิดเห็น • 5

  • @b.b3999
    @b.b3999 3 ปีที่แล้ว +1

    Amrutha bodha🙏

  • @uppalapadma2708
    @uppalapadma2708 3 ปีที่แล้ว +1

    🕉జై గిరిధారి జై జై గిరిధారి జై గురుదేవ జై జై గురుదేవ🙏

  • @moment_of_BEing...
    @moment_of_BEing... 2 ปีที่แล้ว

    "నేనెవరు? విచారణ"/"ఆత్మ విచారణ" చేత ఈ 'నేను అనే భావన'/'మనస్సు'/'అహంకారం' పూర్తిగా నశిoచి సదా అంతటా ఉన్న "ఆత్మ"/"స్వరూప స్థితి"/"సహజ స్థితి" అద్వైతoగా అనుభవమవడమే "మోక్షము"/"ముక్తి"/"కైవల్యము"...
    "నేను"...

  • @moment_of_BEing...
    @moment_of_BEing... 2 ปีที่แล้ว

    🙏🙏🙏~"భగవాన్ శ్రీ రమణ మహర్షి"~🙏🙏🙏
    ---దేనినుంచైతే అలాంటిదే అనిపించే యీ 'నేను అనే భావన'/అహంకారం /వ్యక్తిత్వము/మనసు లేచి వస్తుందో, దేనిలోనికైతే అది మళ్ళీ లయమై చివరికి లేకుండా మాయమై పోతుందో అదే నిజమైన "నేను"...
    ఉదా:- సుషుప్తావస్థ/గాఢనిద్రావస్థ లో మనసు తన మూలస్థానంలో లయమై మళ్ళీ స్వప్నావస్థ/జాగ్రదావస్థ లో పుట్టి అజ్ఞానంతో నిజమైన "నేను" ను మరచి ఈ దేహమే నేను అనే గట్టి భావనను కల్పిస్తుంది...
    ఈ దేహం రావడానికి కారణం 'మనసు'...
    'మనసు' యొక్క జన్మస్థానం "అనంత ఆనందం"...ఇది తెలియక, మనసు ఆ ఆనందాన్వేషణ కోసమై దేహాన్ని ధరిస్తూ ఈ జనన, మరణాలకు కారణమౌతోంది...
    చివరికి 'మనసు' సూటి మార్గమైన స్వరూప విచారణతో తన మూలమైన "నేను"/ "అనంత ఆనందం"/ "అనంత మౌనం"/ "అద్వైతం" లో ఐక్యమయ్యే వరకు ఈ 'మనసు' వల్ల ఎన్నో దేహాలకు జనన, మరణాలు తప్పవు...
    ప్రతి జీవి యొక్క నిజస్వరూపం/సహజస్థితి ఆనందమే...
    ఈ విషయం తెలియకపోవడమే అజ్ఞానం, తెలుసుకొని అనుభవంలోకి తేవడమే జ్ఞానం...
    🙏🙏🙏~"భగవాన్ శ్రీ రమణ మహర్షి"~🙏🙏🙏