తండ్రి ఈశ్వర పరమేశ్వర,, చాలా ధర్మంతో చాలా నీతితో పనిచేస్తున్నాను నాయన.. మా కష్టానికి సరైన గుర్తింపు తండ్రి ఇవ్వు నాయన... దిక్కుతోచని స్థితిలో, దారి ఎటో తెలియక వెళుతున్న నాయన... ఇంకా మంచి చేసే బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించి దివ్యమైన నీ రూపంలో మమ్మల్ని వెళ్ళనివ్వు నాయనా... నీ చల్లని చూపు చాలు ఈశ్వర...
పరమేశ్వర కష్టాల కడలి నుంచి నన్ను రక్షించు స్వామి అప్పుల చరణ్ నుంచి నన్ను కాపాడు స్వామి నా ప్రతి పనిలో విజయాన్ని ప్రసా దించు స్వామి నా బిడ్డలకు వెన్నంటి ఉండు తండ్రి ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
శివయ్య...నాకు తోడు గా వుండండి...నాకు మీరే తోడుగా వుండాలి...నాకు ధైర్యాన్ని ఇవ్వండి..ఎలాంటి చెడు శక్తి,నాకు హాని కలిగించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకండి స్వామి
శివుడు ఉన్నాడని నమ్ముతారండి. కర్మ కరిగేంతవరకు కనికరించకపోతే, ఎవరితో చెప్పుకోవాలో తెలియక, అన్య మతాల వాళ్ళు పిలిస్తే, అక్కడ ఏమన్నా వెంటనే దేవుడు పలుకుతాడు అని వెళ్ళిపోతున్నారండి
Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivay Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah
చాగంటి గారికి ttd లో సభ్యత్వం ఇస్తే బాగుంటుంది
పరేమేశ్వరుడి కృప మనపై ఎల్లప్పుడూ వుంటుంది.మనం ప్రతిరోజూ చేయాల్సింది ఆయన నామస్మరణ చేయటం.
Eswara. Maku nee Daya vuntechalu 🎉 tandri
కోటిజన్మలపుణ్యఫలంవుంటేగానీ. శివభక్తికలుగదు. శ్రీకృష్ణుడుచెప్పినమాట🙏
A😊
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
ఈశ్వర నా కష్టాలు తీర్చు ఓం పరమేశ్వర
ఈశ్వర పరమేశ్వర తండ్రి నా కష్టాలు తీర్చు 🥥🥥🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🍀🍀🍀🍀🍀🍀🌻🌻🌻🌻🌻🌹🌹🌹🌹🌹💐💐💐💐💐👏
ఈశ్వర నాకు కష్టం గ వుంది పరమేశ్వర కష్టని ఎదుర్కొనే శక్తి ఇవు ఈశ్వర ఓం అరుణాచల శివ అరుణాచల శివ ఓం నఃశివాయ 🙏🙏
OM NamahaShivaParvathiGanga Deviya namaha.All good happens.
be strong 💪 Shivayya with you
తండ్రీ శివ య్య మీ పాదాలకు సహస్ర కోటి దండాలు.❤
ఈశ్వరా నా కష్టాలు తీరి నాకు మనః శాంతి ప్రసాదించు స్వామి 🙏
తండ్రి ఈశ్వర పరమేశ్వర,, చాలా ధర్మంతో చాలా నీతితో పనిచేస్తున్నాను నాయన.. మా కష్టానికి సరైన గుర్తింపు తండ్రి ఇవ్వు నాయన... దిక్కుతోచని స్థితిలో, దారి ఎటో తెలియక వెళుతున్న నాయన... ఇంకా మంచి చేసే బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించి దివ్యమైన నీ రూపంలో మమ్మల్ని వెళ్ళనివ్వు నాయనా... నీ చల్లని చూపు చాలు ఈశ్వర...
Om namah shivaya
ఓం నమశ్శివాయ 🛕
గురువుగారి ఒక్కసారి చూసి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము చెయ్యాలని ఉంది 🙏🙏🙏
నాకు కూడా అదే కోరిక 🙏🙏🙏
Al lo
Guruvariki padibivandandalu
నాక్కూడా ఎప్పటినుండి అదే కోరిక
ఈశ్వర నేను చాలా కష్టంగా ఉంది నాకు కష్టాలు తీర్చారు ఓం నమశివాయ
Same problem Naku kuda
Arunachala darshanam cheskondi.
Velli pournami roju giri pradakshina cheskondi.
Anni problems solve avthai.
th-cam.com/video/RMLvGklJX0o/w-d-xo.htmlfeature=shared
th-cam.com/video/RMLvGklJX0o/w-d-xo.htmlfeature=shared
Em problem vochindi meeku? Konchem cheppagalgutara? Or mee phone number ivvandi nenu text chestanu
ఏదైనా నమ్మకం ఉండాలి, నమ్మకం లేకపోతే ఎన్ని చేసిన ఫలితం ఉండదు, ఓం నమఃశివాయః
పరమేశ్వర కష్టాల కడలి నుంచి నన్ను రక్షించు స్వామి అప్పుల చరణ్ నుంచి నన్ను కాపాడు స్వామి నా ప్రతి పనిలో విజయాన్ని ప్రసా దించు స్వామి నా బిడ్డలకు వెన్నంటి ఉండు తండ్రి ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
చాలా నరకం అనుభవిస్తున్న పరమేశ్వర దయచేసి నన్ను నా ధనుంజయ ని కలిపి కలకాలం సంతోషంగా బ్రతికేలా చూడు శివయ్య 🙏🙏🙏నాకు నువ్వు తప్ప ఎవరు లేరు 🙏🙏
In one week ur wish wil ful fill thadasthu ...... 🙏om namasivaaya....
ఓం నమశ్శివాయ ❤️👍
అరుణాచలా శివా, అరుణాచలా శివా, అరుణాచలా శివా
శివుడే సర్వం... శివుడే దైవం
శివయ్యా నన్ను కాపాడు తండ్రి నేను నీ బిడ్డను స్వామి ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
ఓం శ్రీ కాలహస్థిస్వర నమో నమహా🙏🙏🙏🙏
నేను రోజు రుద్రాభిషేకం చేస్తున్నాను నా కష్టాలు అన్ని శివుడు పరిహరించాలి...మా అమ్మ నీ బాగా చూసుకునే శక్తి ఇవ్వాలి
శివయ్య...నాకు తోడు గా వుండండి...నాకు మీరే తోడుగా వుండాలి...నాకు ధైర్యాన్ని ఇవ్వండి..ఎలాంటి చెడు శక్తి,నాకు హాని కలిగించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకండి స్వామి
ఓం నమశ్శివాయ అయ్యా మా కష్టాలన్నీ తీర్చేయా నిన్నే నమ్ముకుని ముందుకు సాగుతున్నాయా నువ్విచ్చిన బంధం ఎప్పుడు కాపాడయ్యా
కాల హార
దుక్క హార
దరిద్రా హార
హార హార మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏
హర హర మహాదేవ శంభు శంకర ......🙏🙏🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నాకూ చాలా కష్టంగా ఉంది ఇశ్వర దాన్ని తొలగించు స్వామి ఓం నమః శివాయ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
మనిషి జన్మ ఎత్తిన ప్రతిఒక్కరికీ శివయ్య అనుగ్రహం ఉండాలి అని నా శివయ్య ను కోరుకుంటాను . శివ శివ శివ
🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ 🙏🌿🌹☘️🕉️
🕉️☘️🌹🌿🙏 ఓమ్ శ్రీ మాత్రే నమః 🙏🌿🌹☘️🕉️
నన్ను ఎన్ని కష్టాలు పెడుతున్నావో మహాదేవ.. నిన్ను ఎంత నమ్మాను మహాదేవ 😭😭😭
8 years నుండి 😢😢😢😢..
Please save me
Em kadhu andi roju om namah sivaya anukondi.. sivude kapadatadu...meeku manchi jaruguthundhi..
@@lakshmiprasannaMavillapalli08 😭😭😭😭
Roju shivalayam ki velli pradakshanalu cheyandi .miku antha manche jarguthundhi .idhi na anubhavam tho chepthunanu endukate nenu roju shivalayam ki velli pradakshanalu chesi shivaya ni aradisthuna naku marpu telsindhi na life lo adbuthalu jarguthunayi roju rojuki .Om namah shivaya anna chalu ventene mana badha vini badhalo adhukuntadu shivaya 🙏
@@koluvulasoumya1779 😭tq andi
@@koluvulasoumya1779emi jarigindi chepandi
హార హార మహా దేవ శంభో శంకరా
శివ అరుణాచల శివ పాహిమాం పాహిమాం పాహిమాం 🙏🙏🙏
🙏 Swami మీరు చెబుతున్న విషయం మా ముందర జరుగుతుంది అన్నట్లగ ఉంది🕉️🙏💯🇮🇳
శివయ్య నాకు కలలో కనిపించవు నాకు toodunnvu హర మహా దేవ🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
🕉️ఓం శ్రీ పార్వతి పతేహనమః హర హర మహాదేవ శంభో శంకర...🕉️
Om namah shivayah !hara hara mahadeva Sambo sankara ! Parameswara nannu aapadala nundi kapadu thandri !
Omnamah shivayya thandri nuvve raksha
ఓమ్ నామ శివాయ 🙏🙏🙏
Shiva neeve dikku kaapadu thandri atu vellalo em cheyalo ardam kavadam ledhu. Nuvve parishkaram chupinchali om namah shivaya🙏
Eeshwara thandri kaapaadu
ఓం నమశ్శివాయ హర హర మహదేవా శంభోశంకర
Om namashivaya
Eshwara nenu chala kashtanga vundi naku kashtalu tirchuru om Namah shivaya
నన్నూ నా బాధ కష్టాలు gattiekkichaya ఈశ్వర,,🙏🙏🙏🚩🚩🚩💐💐
ఓం అర్ధనరేశ్వరయే నమహ 🌺🌺🌺🙏🏻🙏🏻🙏🏻
శివుడు ఉన్నాడని నమ్ముతారండి. కర్మ కరిగేంతవరకు కనికరించకపోతే, ఎవరితో చెప్పుకోవాలో తెలియక, అన్య మతాల వాళ్ళు పిలిస్తే, అక్కడ ఏమన్నా వెంటనే దేవుడు పలుకుతాడు అని వెళ్ళిపోతున్నారండి
ఒక ట్రైన్ వేడుతుండ గా ఆ లైన్ లో మరో ట్రైన్ వదులుతారా..
ఒక కర్మ ఫలం అనుభవిస్తుండగా ఎలా కాపాడుతాడు..
Nammakam tho undali adey mukyam.....okaday adhi shivude ee bhavana tho undali.....om namah shivaya
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శివుడు కర్మ వేర ప్రపంచమే ఆ శంకరుడి అధీనం లో ఉన్నప్పుడు ఇంకా కర్మ ఎం చెయ్యగలదు
హార హార మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ 🙏🙏🙏
Arunachala shiva arunachala shiva arunachala ashiva arunachala.
Nenu Shiva mala yesthunnanu A shivdu Na kaatalu duram cheshadu Har Har mahadev shambho shekhar
ఓం నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకర❤🚩🕉️🥥🙏🙏🙏🙏🙏🥥🕉️🚩❤️
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivay Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah
Om name sivaya hara hara mahadev
ఓం నమశివాయ
ఓం నమశివాయ
ఓం నమశివాయ
Om Arunachala real ga Arunachalam lo nuvvu vunnavani nirupinnchavu 🙏🙏🙏🙏🙏
హర హర మహాదేవ శంభో శంకర....🙏🙏
ఆయన భోళా శంకరుడు అండి... చెంబెడు నీళ్లు పోసి శివయ్యా నాకు నువ్వేనయ్య అని ఆయన పాదాల చెంతకు చేరితే కరిగిపోతాడు...
హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
శివయ్య నన్ను రక్షించు తండ్రి...నేను కష్టాల్లో ఉన్నాను
Eswara naku Bel lo Gov job vachala divinchu Shivya plss 🙏
Om namah sivayah 🙏🙏🙏
Har har Mahadev shambho Sankara
Parameshwara shivayya naa తండ్రి నా పైన నీ కృప వుంచు తండ్రి
Chala Baga cheparu guruvugaru.🙏🙏🙏chala sarlu vinna ma amma nannalaki vinipincha.
Om namah shivaya🌹🌹🙏🙏🌹🌹
Shivayya nenu ninnu nammi bratukutunna na kastalu tirchu tandri em namah shivayya🙏🙏
Om arunachala Shiva kapadu thandri
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏
ఓం నమ: శివాయ🙏🏻🙏🏻🙏🏻
ఓం నమ: శివాయ🙏🏻🙏🏻🙏🏻
ఓం నమ: శివాయ🙏🏻🙏🏻🙏🏻
om namah shivay 🙏🙏🙏
OM NAMAH SHIVAYA
OM NAMAH SHIVAYA
OM NAMAH SHIVAYA
Om namashivaya om 🕉 🙏
Na kashtalu therchu swami 🙏🙏🙏
శివయ్య లింగరూపంలో వెలసిన దేవా నా దేవా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం... నా కష్టాలు తీర్చు తండ్రి...
ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ
ఈశ్వర నీవే దిక్కు ఈశ్వరా నీవే దిక్కు ఈశ్వరా నీవే దిక్కు ఈశ్వరా నీవే దిక్కు ఈశ్వరా నీవే దిక్కు ఈశ్వరా నీవే దిక్కు ఈశ్వరా నీవే దిక్కు ఈశ్వరా నీవే దిక్కు
ఓం నమః శివాయ 🙏🙏
❤️ఓం నమఃశివాయ❤️🌹🌼🪷🌺🌷🌻🙏🙏🙏🙏🙏🙏
Super guru
Om namaha shivaya namaha
Jai gurudeva🙏🙏🙏🙏
హర హర మహాదేవ శంభో శంకర.
Shivaya nannu kapadu thandri nv chestav ane nammakam tho thandri🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా
Eswara nenu musalama daggare aamake pani cheskovali nenu ee pillallni chooskolenu musalama daggare cheskuntanu eswara please leda bhudevi akka pani chese intloki vellali sivayyaa please 🙏 nenu pillallalni choodalenu
Om namah shivaya
*పద్మభూషణ్* ఇవ్వాలి! ఈ సభ్యత్వాలన్నీ ఏంచేయను? ఆయన లాటివారిని ఆ కమిటీకి chairman చేయాలి కిరస్తానులు కూర్చున్న ఆసనములు శుద్ధింపబడతాయి!
🙏
.*
Shivoham* 🙏🙏🙏
Eashwara tandri Naa Barya Kavitha ni Naku daggara chey sarveshwara Keshava madhava Mukunda Murari 🌷🌷🌷🙏🙏🙏
OM NAMAH SHIVAYA
OM NAMAH SHIVAYA
Om namah siva
ఓం నమః శివాయ 🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఓం నమః శివాయ🙏🙏🙏
Hara hara mahadeva Shambo Shankara Om Namah Shivaya
Tandri naku manchidarichuoinchu
Guruvugaru ,devalayala meeda dadulani vyathirekinchandi.
Devalayala sampadanani (ashthi ni n adayanini ) govt. Theesykovatanni vyathirekinchandi sir
Chagantivariki 1000Namkaramulu sir
Sorry God for everything 😢😢😢😢
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
Hara Hara Mahadeva naaa oka prayathanam Vijaya paranga avali