ధ్యానంతో మోక్షం వస్తుందా ? Can get moksham with meditation ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • Guruvu gari pravachanalanu andhariki andhinchalane vuddesamtho ee video cheyabadindhi. Anthey gani evari pramayam indhulo ledhu.

ความคิดเห็น • 21

  • @thinkrichcreations658
    @thinkrichcreations658  3 ปีที่แล้ว

    LIKE , SHARE AND SUBSCRIBE..............

  • @balakrishnasabinedi2817
    @balakrishnasabinedi2817 3 ปีที่แล้ว +4

    ధ్యానం వల్ల మోక్షం రాదు. ఆత్మ విచారణ వాల్లనే మోక్షం వచ్చును 👏👏

  • @venkateshh6108
    @venkateshh6108 ปีที่แล้ว

    ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ

  • @bharatadharmabodha3240
    @bharatadharmabodha3240 2 ปีที่แล้ว

    Editing లో ఇంత డిస్టబెన్స్ ఎందుకు పెట్టాల్సివచ్చింది

  • @moment_of_BEing...
    @moment_of_BEing... 2 ปีที่แล้ว

    "నేనెవరు? విచారణ"/"ఆత్మ విచారణ" చేత ఈ 'నేను అనే భావన'/'మనస్సు'/'అహంకారం' పూర్తిగా నశిoచి సదా అంతటా ఉన్న "ఆత్మ"/"స్వరూప స్థితి"/"సహజ స్థితి" అద్వైతoగా అనుభవమవడమే "మోక్షము"/"ముక్తి"/"కైవల్యము"...
    "నేను"...

  • @rameshchennaboina3133
    @rameshchennaboina3133 3 ปีที่แล้ว

    Thanks🙏

  • @sunithakrishnamurthy5157
    @sunithakrishnamurthy5157 3 ปีที่แล้ว

    Om guru bramha guru vishunu guru dhevo maheshvara, guru sashath parabramha sri gurave namaha🙏

  • @ksatyanarayanaksatyanaraya1135
    @ksatyanarayanaksatyanaraya1135 3 ปีที่แล้ว

    Kastapadi seasukuney
    Dhaniki addukatta yeakandi
    Parihasyam cheayakandi

  • @uppalapadma2708
    @uppalapadma2708 3 ปีที่แล้ว +3

    🕉 పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ శ్రీ శ్రీ స్వామి సుందర చైతన్యానంద వారి పాద పద్మములకు ప్రణామములు జై గిరిధారి జై జై గిరిధారి జై గురుదేవ జై జై గురుదేవ🙏

  • @poladivenkatrao2357
    @poladivenkatrao2357 3 ปีที่แล้ว

    Swamy meditation gurinchi meeku teliyademo

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 3 ปีที่แล้ว +1

      మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు. స్వామీజీ సరిగానే చెప్పారు.

    • @Mohammedali96399
      @Mohammedali96399 3 ปีที่แล้ว

      ఇలాంటి మేధావులు ఉండబట్టే ధర్మం దారి తప్పింది స్వామి వారు చెప్పిన విషయం సత్యమా కాదా ఆలోచించి నిజం తెలుసుకోండి...

  • @dayasankarneelam2636
    @dayasankarneelam2636 3 ปีที่แล้ว

    🙏🏾🙏🏾🙏🏾

  • @splSrinivasspl
    @splSrinivasspl 3 ปีที่แล้ว +2

    🧘‍♂️ధ్యానం వలన జ్ఞానం వస్తుంది జ్ఞానం వలన ముక్తి మోక్షం వస్తుంది.

    • @thinkrichcreations658
      @thinkrichcreations658  3 ปีที่แล้ว

      You are right

    • @ravikamal9
      @ravikamal9 ปีที่แล้ว +1

      ధ్యానం వల్ల జ్ఞానం రాదు... జ్ఞానం కేవలం గురుముక్త శ్రవణం వల్ల మాత్రమే వస్తుంది...

    • @ravikamal9
      @ravikamal9 ปีที่แล้ว +1

      ధ్యానం అనేది కూడా ఒక కర్మే కనుక కర్మ వల్ల కర్మ ఫలితాలు ఉంటాయి మోక్షం కర్మ ఫలితం కాదు

  • @saishiva2132
    @saishiva2132 3 ปีที่แล้ว +1

    Dhyanam valla moksham rakapothe pramashivudu endhuku dayanam chesinatlu kanipadthadu? buddhudu endhuku dayanam chesadu? Kriushnudu endhuku dayanam chesadu? Ramna maharusi endhuku daysnamchesadu viriphaksha guhala lo? Manasanthi kavali ante evarina thapanisari ga dyanam cheya valisinade .spirutal secrets okka maditation dhavara e thlusthayi .oka self realjation pondhina guruvu vupadhasam dhvarane shishudu madtation cheya galadu edi satayam.

    • @kvrscience
      @kvrscience 2 ปีที่แล้ว

      భక్తి ధ్యానం సంకీర్తన మొదలైనవి మోక్షానికి మార్గాలు మాత్రమే కానీ అంతిమగమ్యం కాదు .... మొక్షానికి జ్ఞాన మార్గము మాత్రమే నిజమైన మార్గము .... మీరు ఇంకా శాస్త్రాధ్యననము చేయాలి 🙏🙏🙏

  • @singamsingam9728
    @singamsingam9728 3 ปีที่แล้ว

    Manassunu suddi chesedi dhyanam