కామిగాని వాడు మోక్ష గామి కాడు అంటే ఏమిటి ? || Chinna Jeeyar Swamy || iDream Kovela

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 64

  • @myheartbts862
    @myheartbts862 5 หลายเดือนก่อน

    OM Asmad Gurubhoy Nahama Adiyen Ramanujan Dasa Jai Srimannarayana Swamiji 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @LAYAKARTHATV
    @LAYAKARTHATV ปีที่แล้ว +1

    Mee lanti peddala matalalo
    Samskaranni grahinchavachu 🙏🏻🙏🏻🙏🏻

  • @PadmaRallapalli
    @PadmaRallapalli 2 หลายเดือนก่อน

    Asmath Gurubhyonamaha 🙏
    Jai Srimannarayana! 🙏
    Very well explained Swamy 🙏

  • @MrAmarnath003
    @MrAmarnath003 ปีที่แล้ว +7

    ఓం నమః శివాయ నమః
    ఓం నమో నారాయణాయ నమః
    ఓం శ్రీ మాత్రే నమః

  • @nathanielhamsa5085
    @nathanielhamsa5085 ปีที่แล้ว +2

    చిన్న జీయర్ స్వామి గారు ...కామం అనే పదం కోసం మంచి వివరణ ఇచ్చారు
    ఇక పోతే
    భూమి మీద కోటాను, కోట్ల ప్రాణులు ఉన్నాయి ,
    మనిషి ప్రత్యేకమైన వాడు , పైగా దైవ స్వరూపంలో, దైవం చేత సృష్టించబడిన వాడు
    మన సనాతన ధర్మంలో ...దేవూళ్లు, మరియు దేవతల్లో ఎక్కువగా మానవ రూపంలోనే మన పూర్వికులు చూపించారు
    దేవుడు ...ఆత్మయై ఉన్నాడు
    దేవుణ్ణి...పరమాత్మ గా కూడా పిలుస్తాము
    మానవుణ్ణి...జీవాత్మ గా సంభోదిస్తాము
    మిగిలిన వన్నీ కేవలం ప్రాణులే....వాటికి ఆత్మ లేదు
    ఆత్మ కొరకు దీనత్వం కలిగిన వారు ధన్యులు...వారు ...ఈ భూమి మీదే వారు..దైవిక ఆనందాన్నీ అనుభవించటం మొదలవుతుంది
    ఆ ఆనందం శరీరాన్నీ హేతువు చేసుకొనినది కాదు
    ఐతే
    మనుష్యులు శరీరాన్ని హేతువు చేసుకోనే ఆనందం కొరకు ప్రయాసపడుచున్నారు, తద్వారా....నిరాశకు గురియగుచున్నారు
    ఆత్మను హేతువు చేసుకొని భక్తి చేస్తే ....క్రమంగా ...శరీరసంభంధమైన కోరికలు నుండి ,విడుదల పొంది , ఆత్మ అనుగ్రహించు ...పరమానంద ప్రాప్థి లభిస్తుంది
    తద్వారా....భగవంతుని సహవాసం పై వర్ణింపశక్యము గానీ కోరిక కలుగుతుంది

  • @lovelkahutejsjsjsj
    @lovelkahutejsjsjsj ปีที่แล้ว +1

    స్వామీ మీ పక్కన ఒక జల్సా వీరుడు వున్నాడు ఆని రూమర్స్ వస్తున్నాయి మాలాంటి వాళ్లు మిమల్ని ఎంతో గౌరవం ఇలాంటి చిన్న రూమర్స్ మాకు బాధిస్తాయి

    • @littlegamers2971
      @littlegamers2971 ปีที่แล้ว +1

      avi rumers kadu. truth. avi rumers ayithe e patiki press meet petti mari serious ayyevallu. calm ga vunnarante adi nijamani teliyadam leda. he should take action on him. but he did not why you people dond trust blindl

    • @bskm5322
      @bskm5322 8 หลายเดือนก่อน

      @@littlegamers2971Who's that person bro

    • @littlegamers2971
      @littlegamers2971 8 หลายเดือนก่อน

      ఆయన మేనల్లుడు. వాడొక వెదవ

    • @bskm5322
      @bskm5322 8 หลายเดือนก่อน

      @@littlegamers2971 ok ok

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 ปีที่แล้ว

    ఎంతో గొప్ప గొప్ప మహాత్ములు గురువులు ఎంతో గొప్ప గురువులు పీఠాధిపతులు ధ్యానంలో నిమగ్నమై పోయేవారు ప్రవచనాలు చెప్పే వారు ఆత్మ మనస్సు బుద్ధి ఇంద్రియాలు కానీ వారు వారం మరణిస్తూనే ఉన్నారు

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 ปีที่แล้ว

    ఆ సమయానికి అప్పుడు ఆ యోగి వేమన గారు అలా రాశారు కానీ నిజానికి మోక్షము అన్న పదమే లేదు
    ముక్తి జీవన్ముక్తి ఉంటుంది తప్ప మరో మార్గం లేదని 🤗(⭐🌟) అంతే 👍
    ఇంతేనయా ఇంతేనయా నిజ మిదియే నిజమిదియే ఆత్మ లందరికీ ⭐👌⭐💎💧 ఇంతేనయా ఇంతేనయా నిజం ఇంతేనయా 🤗🌟🤗

  • @krishnachaitanya1212
    @krishnachaitanya1212 ปีที่แล้ว +4

    🙏🪔💐 Perfect 💯 words...!!!!! only one add up that no one can be desire less except the *Supreme Lord Vishnu* but, the right most desire for all living entities is to be in *Vishnu* Service as it called *Bhakti* with out any material desires is the ultimate *Moksha*

  • @arunakumari5028
    @arunakumari5028 ปีที่แล้ว

    Ak.Chittoor....Swamy Namaste. Excellent Story and Good Analyses Swamy Garu...SUPER Speech Swamy. VIDUDALA...CORRECT WORD and SUITABLE FOR THE SITUATION. THANKS SWAMY GARU

  • @virajajikasimahanthi4906
    @virajajikasimahanthi4906 9 หลายเดือนก่อน

    nice explain🙏

  • @chinnip117
    @chinnip117 ปีที่แล้ว +2

    జై శ్రీమన్నారాయణ

    • @narasimhamakella3968
      @narasimhamakella3968 ปีที่แล้ว

      ఓం హా ర హార మ హా దేవ శంభో శంకర శివా .ఒం నమో నారాయణో య
      భ గ వ తే వాసు రేవాయ

  • @narasaihaallika2310
    @narasaihaallika2310 ปีที่แล้ว +4

    మాటలతో కడుపు నిండదు. బతుకులు మారవు .కష్టపడి పనిచేసుకొని బతుకుదాము.

  • @nakshatrabollam-kz2hy
    @nakshatrabollam-kz2hy ปีที่แล้ว

    Really change

  • @gavinollareddyrocks2944
    @gavinollareddyrocks2944 7 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @suryateja23
    @suryateja23 ปีที่แล้ว

    Ramakrishna paramahamsa life teachings are amazing Because he know the truth of life.🙏

  • @alavijaya4909
    @alavijaya4909 ปีที่แล้ว

    Jai Srimannarayana Srimate Ramanujayanamaha Adiyen👏👏👏👏👏👏👏👏

    • @csnsrikant6925
      @csnsrikant6925 ปีที่แล้ว

      Ramanuja dayapatram gnana vyraghya bhushanam srimad venkata natharyam vandhe vedhanta desikam 🙏

  • @Skanda2202
    @Skanda2202 ปีที่แล้ว +1

    Jai Sanatana dharmam❤🙏🌺

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg 10 หลายเดือนก่อน

    anantamaina anandem "mokshem" deha janma chakrem nundi 'atma' vidula pondi vishnu ikyem or shvaikyem chendadem "mukti" or mokshem. karma valana dehem vastindi, geetaacharyula vuvacha.

  • @rajukolnati2990
    @rajukolnati2990 ปีที่แล้ว +2

    Complete kakunda video ni endhuku close cheyyadam

  • @ramkumar541
    @ramkumar541 ปีที่แล้ว

    VISHNU SWAMY KAAVAALI.

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 ปีที่แล้ว +1

    Jai Srimannarayana 🙏

  • @Digitalstube000
    @Digitalstube000 ปีที่แล้ว +12

    హిందూ పురాణాలు ఇతిహాసాలు అన్ని సైన్స్ తో కూడుకున్నది సైన్స్ పుట్టిందే హిందూ మతం నుంచే హిందూమతంలో ఉన్న కథలు ఇతిహాసాలో సైన్స్ లేదని ఎక్కడ చెప్పండి ప్రతిదీ సైన్సు మహాభారతం తీసుకోండి రామాయణం తీసుకోండి ప్రతి దాంట్లో టెక్నాలజీ ఇమిడి ఉంది ఆ టెక్నాలజీ కోసం విదేశీయులు కూడా వాటిని పరిశీలిస్తారు అవి కాపీ చేస్తారు కానీ మనం మనవాళ్లు మనుషులు దాని గురించి పట్టించుకోవడం లేదు ఎందుకంటే మన వాళ్ళకి దాని విలువ తెలియలేదు ఫస్ట్ నుంచి ఒకటి చెప్పిందే తప్ప మన గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. హిందువుల కంటే మేధావులు ఎవరు ఈ భూ ప్రపంచం మీద లేరు సైన్స్ పుట్టింది .హిందూ మతంలోని సైన్స్ బ్రతికింది, హిందూమతంలోని సైన్స్ స్థాపించింది ,హిందూమతంలోని ప్రతి దాన్ని తీసుకోండి చరిత్ర లో దాని విలువ ముందు తరాల వారికి మనం అలవాటు చేయలేదు మన భారత దేశంలో భారతీయులందరికీ మన సనాతన ధర్మాన్ని హిందువులకి మన యొక్క సిద్ధాంతాలని మన యొక్క సంస్కృతిలో ఉన్న సైన్స్ ని నేర్పాలి అప్పుడే మళ్ళీ భవిష్యత్తులో మన యొక్క శక్తి మనకి ప్రపంచాన్నిలో మనం నెంబర్ వన్ స్థానంలో మన దేశం చేరుతుంది మన హిందూ వ్యవస్థ నిలబడుతుంది అందుకు హిందువుల్లో గొప్ప గొప్ప వాళ్ళైన వాళ్ళందరూ తలుచుకొని ఒక ఉమ్మడిగా వాళ్ళు ప్రయత్నం చేసి మళ్లీ పూర్వవైభవాన్ని నిలబెట్టాలి నిలబెడతారు

    • @buggannapedd6884
      @buggannapedd6884 ปีที่แล้ว +1

      Ww

    • @shivamaddu9521
      @shivamaddu9521 ปีที่แล้ว

      ప్ర పంచపు.మొదటి.సబ్జెక్ట్స్.వేదాలు

    • @lifescience571
      @lifescience571 ปีที่แล้ว

      సైన్స్ బౌధ్ధ0 నుండి పుట్టింది.... మూఢ నమ్మకాలు హిందూ మతం నుండి పుట్టుకొచ్చాయి

    • @nathanielhamsa5085
      @nathanielhamsa5085 ปีที่แล้ว

      ప్రపంచం లో ఏదో ....ఒక దేశం ఖచ్చితంగా అన్నీ రంగాల్లో అభివృద్ది చెంది ఉంటుంది...అది భౌతిక విషయం ...
      ఆధ్యాత్మికంగా ఆలోచించగలిగితే.....భౌతిక జీవన విధానానికి,...భక్తి జీవన విదానానికి అసలు ఎంతో వ్యత్యాసం ఉంటుంది
      భౌతిక విషయంలో ....నేను, నా కుటుంబం, నా ఊరు , నా దేశం అనే భావన ఉండటం సహజం
      అధ్యృత్మికంగా ఆలోచన చేస్తే....అన్నీ పరమాత్మ తోనే ...
      నేను ,పర అనే భేదమే కానరావు

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +3

    ప్రపంచ సుఖాలు అనుభవించి స్వచ్ఛందంగా వాటినుండి బయట పడడమే అని దాని అర్థం!
    ప్రకృతి ప్రభావం వలన ప్రకృతిలో పుట్టి , ప్రకృతి నియమాలు& ధర్మాలకు కూడా న్యాయం చేసి, ఆపై దివ్య స్థితికి చేరుకోవాలి!
    అదియే మానవ జన్మ యొక్క మహోన్నత లక్ష్యం!
    అంతకు మించి మరేమీ లేదు ఈ లోకంలో!.

    • @rajeshnagula5687
      @rajeshnagula5687 ปีที่แล้ว

      Ina emi cheppina artham ayi chavadu. Hatikapati varibpetfect examesvtho chebuthadu😅

    • @subbaraju1290
      @subbaraju1290 ปีที่แล้ว

      Extent.answer.namastay.swvmi

  • @nandipatimurali3076
    @nandipatimurali3076 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @krishnak3033
    @krishnak3033 ปีที่แล้ว

    Mee Vishnu swami(jeeyars Nephew) kuda kaami lage unnadu.

  • @marutinaresh8191
    @marutinaresh8191 ปีที่แล้ว

    కామం వదలలేని వాడు మోక్షకామి కావాలి - దేవి భాగవతం లో వుంది

  • @howdekaribalaji1888
    @howdekaribalaji1888 ปีที่แล้ว +3

    Correct nirvachanam cheppaleka enta ibbandi padutunnavra nayana

    • @csnsrikant6925
      @csnsrikant6925 ปีที่แล้ว

      Athaniki telusthega cheppataniki😅

  • @sanki__stunt_007
    @sanki__stunt_007 ปีที่แล้ว

    Barya barthalanu vidadistunaaru swamy Mee sisulu..vari Peru DSP..MOHAN RAO.. SECURITY INCHARGE.. STATUE OF EQUALITY..

  • @santhoshkumar-jk7tt
    @santhoshkumar-jk7tt ปีที่แล้ว

    Hero upendra 15 years back made movie nenu same concept sir only English

  • @krishnamohandravida4791
    @krishnamohandravida4791 ปีที่แล้ว

    Swami, Bhakta Tukaram what' is your opinion?

  • @rameshkumar-us1cg
    @rameshkumar-us1cg ปีที่แล้ว

    Veediki Pelli Enduku kaledu 😢, point 5 gaa da Veedu?

  • @mallikarjunarao2664
    @mallikarjunarao2664 ปีที่แล้ว

    Aakhariki సినిమా functions కు attend avuthunnaavaa

  • @chandu_546
    @chandu_546 ปีที่แล้ว +1

    Ikkada kamam ante sex kadu moksham meeda vunde korika ne kamam antaru.....ye ashram lo vunde vadu Aina moksham pondochhu.....Swami Vivekananda Swami sivananda Saraswati moksham pondaledaa ?

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 ปีที่แล้ว

    Kaami can be attributed to seers of Mutts also.concentrate your deeds to use for inculcate Hindu dharma among our people.please do no go after political leaders for gains.political parties and governments wants to utilise their services for their selfish benefits like giving fortunes ,lands etc.,do selfless service to Hindu dharma and people.Jai Hind.Jai Bharat.

    • @csnsrikant6925
      @csnsrikant6925 ปีที่แล้ว

      If this person can think he can able to cancel the commercialization of temples but not doing so..,.

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 ปีที่แล้ว +1

    అబ్బా ఏమిసెప్పితిరి.మా తాతల కాలం నాటి నుంచి ఈ మాటవిని విని చచ్చిపోతున్నాను,ఇంకోటి చెప్పొచ్చు గా.సన్యాసి అంటే అన్నిత్యజించినవాడు.మరి మీరు పద్మశ్రీ అవార్డ్ grhithalu.నిజంగా మీరు అన్ని త్యజించి తే ఆ అవార్డు మీకు తృణప్రాయం
    మీరు తీసుకొన్నారు ,ఇచ్చే వారికి తెలియదు తీసుకొనేవారు ఎలా .మీరు సన్యాసి కారు.మీరు ??????

    • @csnsrikant6925
      @csnsrikant6925 ปีที่แล้ว

      కుల్లుపోతుతనాన్ని ఇతను జయించాడా 🤔 కబుర్లు బాగా చెప్తాడు .

  • @thirupathireddy3923
    @thirupathireddy3923 ปีที่แล้ว

    The point raised for discussion is ignored, The valuable time of the audience is wasted.

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 ปีที่แล้ว +1

    అసలు అడిగిన ప్రశ్నకు సమాధానము ఉందా నాయనా!! అసలు ప్రశ్న కు సమాధానము రాబట్టకుండ ఏంటి మేడం ఆ యాంకరింగ్??
    కామి గానీ వాడు అనగా!! ఎవడైతే తన ప్రాణములో కలిసి పోయిన కామమును [BG 3:40]., అంతటినీ నాశనమునకు తేగలుగుతాడో [BG3:41]., అనగా!! ముందు మనలో మర్మమైన ఈ కామమను వేరు బయట పడకుండా ఉన్నంత వరకూ., మనకు ముక్తిని రాదు., కనుక ముందు ఈ కామమను వేరును బయట పెట్టిన వాడే!! తప్పకుండా మోక్ష గానీ అవుతాడు., అందుకే క్రీస్తు అంటాడు., నేను పాపులను పిలువ వచ్చాను అని.,
    ఇంకా చక్కగా ప్రెసెంట్ చేయటం ఇక్కడ కుదరలేదు., అర్థం చేసుకోగలరు plz.,
    థాంక్యూ నమస్తే👍🙏

  • @Narayanmbadree
    @Narayanmbadree ปีที่แล้ว

    please explain in telugu maximum reduce English max if you want to cater to English audience do a spl video in English don't mix English & telugu please

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 ปีที่แล้ว

    How silly is he to explain Moksha.... He has no experience but taking based on theory

  • @BB-sx9cd
    @BB-sx9cd ปีที่แล้ว

    మీరు కామి అయ్యారా ముందు ? చెప్పండి ?

  • @vsvprasad1074
    @vsvprasad1074 ปีที่แล้ว

    Sollu Anchor.solluGuest.streate Answer please why are you construct 1000cr stastue.and Asaram. Why not make a good Activies for poor people.still both of you stop.sollu Realise diffnately Answer please.

  • @laxmansunka9939
    @laxmansunka9939 ปีที่แล้ว

    హిందు కు సైన్స్ కు పోలికా సోదరా నీవు కొంచం జ్ఞానం పెంచుకో

    • @shivamaddu9521
      @shivamaddu9521 ปีที่แล้ว +1

      నువ్వు.జ్ఞానం.పెంచు. కోరా.పుల్క.నీకు.సుశ్రుతుడు.వరాహమిహిరుడు.ధన్వంతరి.ఆర్యభట్ట. వీ ల్లు.ఎవరైనా.తెలుసా.కనీసం.Swami Vivekananda.గురించి

  • @mylifemyrules2267
    @mylifemyrules2267 ปีที่แล้ว +2

    waste fellow bro నువ్వు