Moksham Ante Emiti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2020
  • Guruvu gari pravachanalanu andhariki andhinchalane vuddesamtho ee video cheyabadindhi. Anthey gani evari pramayam indhulo ledhu.
  • บันเทิง

ความคิดเห็น • 110

  • @Chandupodishetti
    @Chandupodishetti หลายเดือนก่อน

    ఇ ఙ్ఞానం అప్లోడ్ చేసిన మహనుబావుడి పాదాలకి నమస్కారము 🎉🎉

  • @Yadagir
    @Yadagir 9 หลายเดือนก่อน

    OM NAMO NAARAAYANAAYA🙏🙏

  • @Chandupodishetti
    @Chandupodishetti 4 หลายเดือนก่อน

    ఇంత మంచి వీడియో చేసి edit పెట్టడనికి మీరు ఎంత కష్ట పడ్డారో నాకు అర్ధం అయ్యింది
    🎉🎉గ్రేట్ వర్క్
    ధన్యవాదాలు

  • @ksnaren8882
    @ksnaren8882 ปีที่แล้ว

    గురుదేవా

  • @rangasai7459
    @rangasai7459 ปีที่แล้ว

    Sata sahasra vandanamulu pujya swamiji ki.

  • @mamathapalthi7216
    @mamathapalthi7216 ปีที่แล้ว

    Music disturb chesthondi , Pravachanam Bagundi

  • @perumandlavenkat.venkatesw1112
    @perumandlavenkat.venkatesw1112 ปีที่แล้ว

    Supa

  • @singraimurmu4103
    @singraimurmu4103 3 ปีที่แล้ว

    🌹🕉️👏👏👏💓👏👏👏🕉️🌹 Ananta Koti Pada Pranam Swamy Ji Maharaj 👁️🙏👁️ Sukriya pyare Gurudev forever 👁️💓👁️

  • @srinivasareddyyeduguri9449
    @srinivasareddyyeduguri9449 2 ปีที่แล้ว +3

    వెనుక మ్యూజిక్ తీసివేయండి దయచేసి

  • @durgagamingff9125
    @durgagamingff9125 ปีที่แล้ว

    Editor evarayyas voice kanna back ground music gattiga pettaru

  • @nagapadma1621
    @nagapadma1621 2 ปีที่แล้ว +3

    🙏🏻ప్రవచం చాలా బాగుంది.
    పక్కన మ్యూజిక్ లేకుంటే బాగుండు. కాన్సల్ట్రేషన్ లేకుండా చేస్తోంది. 🙏🏻

    • @vidhur2115
      @vidhur2115 2 ปีที่แล้ว

      th-cam.com/channels/eS3wsTx0GSfHpM80tRSGYg.html [🙏 ఆధ్యాత్మిక సంపద ; Energy Creator Divine 🙏]

    • @gangavarapu100
      @gangavarapu100 2 ปีที่แล้ว +1

      వెనుక సంగీతం వల్ల స్వామి వారి ప్రసంగం వినపడటం లేదు.

  • @suryakirankankipati8649
    @suryakirankankipati8649 3 ปีที่แล้ว +2

    Om shanti

  • @durgamdivakar7650
    @durgamdivakar7650 2 ปีที่แล้ว +1

    Bodinche gnyananiki anubavinche sthithi lekapothe gnyanamaina agnyaname

  • @venkatarangaiahbodagala4574
    @venkatarangaiahbodagala4574 3 ปีที่แล้ว +1

    🙏 pranam swamiji !

  • @marsettygovind4864
    @marsettygovind4864 3 ปีที่แล้ว

    జై గిరిదారి,,

  • @uppalapadma2708
    @uppalapadma2708 3 ปีที่แล้ว +4

    🕉 పూజ్య గురుదేవుల పాదపద్మములకు ప్రణామాలు జై గిరిధారి జై జై గిరిధారి జై గురుదేవ జై జై గురుదేవ🙏

  • @vidhur2115
    @vidhur2115 2 ปีที่แล้ว

    20 మరియు 21వ శతాబ్దాలలో పూజ్యులు శ్రీ సుందర చైతన్యానంద స్వామి సామానులు ఉండరు.🙏

  • @padmasujatha1664
    @padmasujatha1664 3 ปีที่แล้ว +1

    🙏🙏🤝🤝swami

  • @keshavaaddanki3598
    @keshavaaddanki3598 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @korukoppulashankar476
    @korukoppulashankar476 2 ปีที่แล้ว

    Moksham bagavanthuni ashisulu Dharmam viluva Manchi gunam

  • @moment_of_BEing...
    @moment_of_BEing... 2 ปีที่แล้ว

    🙏🙏🙏~"భగవాన్ శ్రీ రమణ మహర్షి"~🙏🙏🙏
    ---దేనినుంచైతే అలాంటిదే అనిపించే యీ 'నేను అనే భావన'/అహంకారం /వ్యక్తిత్వము/మనసు లేచి వస్తుందో, దేనిలోనికైతే అది మళ్ళీ లయమై చివరికి లేకుండా మాయమై పోతుందో అదే నిజమైన "నేను"...
    ఉదా:- సుషుప్తావస్థ/గాఢనిద్రావస్థ లో మనసు తన మూలస్థానంలో లయమై మళ్ళీ స్వప్నావస్థ/జాగ్రదావస్థ లో పుట్టి అజ్ఞానంతో నిజమైన "నేను" ను మరచి ఈ దేహమే నేను అనే గట్టి భావనను కల్పిస్తుంది...
    ఈ దేహం రావడానికి కారణం 'మనసు'...
    'మనసు' యొక్క జన్మస్థానం "అనంత ఆనందం"...ఇది తెలియక, మనసు ఆ ఆనందాన్వేషణ కోసమై దేహాన్ని ధరిస్తూ ఈ జనన, మరణాలకు కారణమౌతోంది...
    చివరికి 'మనసు' సూటి మార్గమైన స్వరూప విచారణతో తన మూలమైన "నేను"/ "అనంత ఆనందం"/ "అనంత మౌనం"/ "అద్వైతం" లో ఐక్యమయ్యే వరకు ఈ 'మనసు' వల్ల ఎన్నో దేహాలకు జనన, మరణాలు తప్పవు...
    ప్రతి జీవి యొక్క నిజస్వరూపం/సహజస్థితి ఆనందమే...
    ఈ విషయం తెలియకపోవడమే అజ్ఞానం, తెలుసుకొని అనుభవంలోకి తేవడమే జ్ఞానం...
    🙏🙏🙏~"భగవాన్ శ్రీ రమణ మహర్షి"~🙏🙏🙏

  • @durgamdivakar7650
    @durgamdivakar7650 2 ปีที่แล้ว

    Asalu naku artham kavatledu miku anubavam unda unte naku chepandi chala mandi gnyanulu bodinche gnyanam antidante gatha janmalo karma falam e janmalo anubavistu untundi athma ani antaru mari adi shakthi and dani nundi janminchi brahma, vishnu maheswarulu vilu aa janma lo cheshukuna karmalu valu anubavistunaru diniki ni samadan chepandi

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 3 ปีที่แล้ว +6

    శ్రీగురుభ్యో నమః

  • @Taraka1972
    @Taraka1972 3 ปีที่แล้ว

    ఇప్పుడు పూజిప్పబడుతున్న దేవుళ్లలో "మోక్ష ప్రాధాత "ఎవరో తెలియజేయండి. ఆయనకు ఆశ్రయిస్తాము.

    • @vidhur2115
      @vidhur2115 2 ปีที่แล้ว

      th-cam.com/channels/eS3wsTx0GSfHpM80tRSGYg.html [ఆధ్యాత్మిక సంపద ; Energy Creator Divine🙏]

    • @ravikamal9
      @ravikamal9 2 ปีที่แล้ว

      నీ లాంటి వాడే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఢిల్లీ వెళ్లాలంటే ఎలాగా అని అడిగాడు ముందు మీరు పూర్తిగా ఈ ప్రవచనం వినండి

  • @bitrasridevi4839
    @bitrasridevi4839 3 ปีที่แล้ว

    Tq

  • @pinnivenkateswarlu1302
    @pinnivenkateswarlu1302 3 ปีที่แล้ว

    ఆత్మ అనంతమైన జ్ఞానం అయినప్పుడు మరి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 ปีที่แล้ว +3

    కర్మరాహిత్యమే జన్మరాహిత్యం. జీవాత్మలైన మనం ప్రతీక్షణం అనుభవిస్తున్న కర్మల్ని అంటే సుఖ దుఃఖాల్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతా జ్ఞానం తెలుసుకొని ఆయన చెప్పిన బ్రహ్మ,కర్మయోగాల్లో ఏదో ఒక యోగం ఆచరించి కర్మల్ని నాశనం చేసుకుని కర్మరాహిత్యంతో జన్మరాహిత్యం పొందమని చెప్పారు.జన్మరాహిత్యమే మోక్షం

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 3 ปีที่แล้ว +3

    Jai Gurudeva.🙏🙏🌺

  • @rajesh5429
    @rajesh5429 3 ปีที่แล้ว +1

    7

  • @namalashankar9445
    @namalashankar9445 3 ปีที่แล้ว +3

    Jai guru Swamiji

  • @venkataramaraomangu
    @venkataramaraomangu 3 ปีที่แล้ว +5

    రాజమండ్రి దగ్గర ఆక్రమించి కబ్జా చేసిన భూమిలో ఉంది .

    • @user-fm4on4rh2u
      @user-fm4on4rh2u 3 ปีที่แล้ว

      నిజం చెప్పారు ధవళేశ్వరం లో మాయమయిన ఈ దోంగ సన్యాసి రేప్ / హత్య కేసుల్లో ముద్దాయి హైదరాబాద్ , దిండిగల్ దగ్గర దోంగ బాబా ఆవతారం ఎత్తాడు , నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నగరంలో మా తాతగారి ఇండ్లలో వారాలు చేసుకుని బతికిన దోంగ ఈ రోజు స్వామి అవ్వడం ఈ దోంగలనాటకాలు నమ్మే మూర్ఖులైన ప్రజలు ఉండడంతో వీళ్ళ పాపాలు సాగుతున్నాయి

    • @ravikamal9
      @ravikamal9 2 ปีที่แล้ว

      అదే అమ్మితే నీకు డబ్బు వస్తుంది కానీ మోక్ష రాదు

  • @laxminarayanakazipeta4187
    @laxminarayanakazipeta4187 3 ปีที่แล้ว +1

    Yoga darshanam what saying authorities any about MOKSHAM?

  • @akadapugitha2501
    @akadapugitha2501 3 ปีที่แล้ว

    Yo

  • @sureshssradeya9556
    @sureshssradeya9556 3 ปีที่แล้ว

    Sri krishnudu ,prabhuvu iddaru aatma gnanam bodhinchina jagatguruvulu.

  • @supraja3383
    @supraja3383 3 ปีที่แล้ว +3

    Moksham raka pothe malli,malli,malli jannalu ethi papam-punyam equate ayyedhaka bhumi meda karma chesthune undali...ante just like hell anduke guruji manaku real route chepparu...nuvvu gaani dharmam pattukunte,athma gynanam telisthe..appudu neki...life rotation undadu sedaga permanent ga home 🏡 ki velthav

    • @manicreations9530
      @manicreations9530 3 ปีที่แล้ว

      Hi, madam...Please message me kothemmani37@gmail.com

    • @supraja3383
      @supraja3383 3 ปีที่แล้ว +1

      @@manicreations9530 why

    • @manicreations9530
      @manicreations9530 3 ปีที่แล้ว

      @@supraja3383 9666423895 ...Please what's app me madam

  • @radhakandarpa470
    @radhakandarpa470 3 ปีที่แล้ว

    Thank you swami

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 ปีที่แล้ว +6

    నమస్కారం. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం 16,17 శ్లోకాల్లో చెప్పిన ముగ్గురు పురుషులు క్షరుడు జీవాత్మలైన మనం.అక్షరుడు ఆత్మ. శరీరాన్ని తన అధీనంలో ఉంచుకుని తన చైతన్య శక్తితో శరీరానికి కదలికలు ఇచ్చి ప్రతీక్షణం శరీరాన్ని నడిపిస్తూ బ్రహ్మనాడే తన నివాసంగా ఉన్నారు.ప్రతీక్షణం జరుగుతున్న కార్యాల్లో వస్తున్న కష్టాల్ని,సుఖాల్ని అనుభవం పొందుతున్నాడు జీవాత్మలైన మనం.ఈ ఇద్దరు పురుషుల కన్నా ఉత్తముడైన వాడు పురుషోత్తముడు పరమాత్మగా ఉన్నారు. పరమాత్మ శరీరం లోపల శరీరం బయట అణువణువునా వ్యాపించి ఉన్నారు.
    ఇక మోక్షం అంటే విడుదల,ముక్తి.విడుదల దేని నుంచి అంటే జన్మల నుంచి. జన్మరాహిత్యమే మోక్షం. అనుభవించ వలసిన కర్మలు ఏమీ లేనప్పుడు ఇంక జన్మలు ఎత్తవలసిన పని లేదు.అదే మోక్షం.మోక్షం పొందిన వాడు ఎవ్వడూ నేను మోక్షం పొందానని చెప్పలేడు.ఎందుకంటే వాడికి జన్మలు ఉండవు కనుక. బ్రతికి ఉన్న ఎవ్వరూ మోక్షం గురించి చెప్పలేరు.

    • @srigurudeva5203
      @srigurudeva5203 3 ปีที่แล้ว

      నేను ఈ శరీరం కాదు ఆత్మ అన్నది అనుభవం లోనికి రావడమే మోక్షం.అదే దుఖఃరాహిత్య స్థితి

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 ปีที่แล้ว

      @@srigurudeva5203 ఆత్మ ఈ శరీరం అయితే నేను ఎవరు?ఆత్మ ఎలా అనుభవంలోకి వస్తుంది?

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 ปีที่แล้ว

      @Cheruvugattu Bhaskarనమస్కారం. మీరు భగవద్గీత చదివారా?చదివితే పురుషోత్తమ ప్రాప్తి యోగం 16,17 శ్లోకాల్లో చెప్పిన ముగ్గురు పురుషులు ఎవరు?

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 ปีที่แล้ว

      @Cheruvugattu Bhaskar జీవాత్మ ఆత్మ రెండూ జోడుగా ఉంటాయి. జీవాత్మ లేనిదే ఆత్మ, ఆత్మ లేనిదే జీవాత్మ ఉండవు. శరీరానికి మరణం వచ్చినప్పుడు జోడాత్మలు రెండూ ఆ శరీరాన్ని వదిలి మరుక్షణమే అప్పుడే ప్రసవించబడిన మరో శిశు శరీరంలో చేరి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అందుచేత ఆత్మకి మరణం ఉంది కానీ నాశనం లేదు. మరణానికి నాశనానికీ తేడా ఉంది.అలాగే జీవాత్మకి నాశనం ఉంది.నాశనం చెంది మోక్షం పొందుతాడు కనుక జీవాత్మకి నాశనం ఉంది కానీ ఆత్మకి నాశనం లేదు.

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 ปีที่แล้ว

      @Cheruvugattu Bhaskar భగవద్గీతతో పని లేకుండా, భగవద్గీత చదవకుండా అందులో సారాంశం ఎలా తెలుస్తుంది సర్

  • @vijayamaheshwaram5586
    @vijayamaheshwaram5586 3 ปีที่แล้ว +1

    Jai guru Deva

  • @namapasupathi2629
    @namapasupathi2629 3 ปีที่แล้ว +1

    Jai gurudev

  • @prathapchanbra3346
    @prathapchanbra3346 3 ปีที่แล้ว +2

    🙏🙏

  • @chennappamasana8016
    @chennappamasana8016 3 ปีที่แล้ว +2

    అంతాబ్రహ్మమే ఐనప్పుడు, బ్రహ్మమే మోక్షమైనప్పుడు, జీవుడే బ్రహ్మ మైనప్పుడు
    జీవుడు దారిదప్పేఅవకాశమెక్కడిది?
    ,

    • @vidhur2115
      @vidhur2115 2 ปีที่แล้ว +1

      మీరు చెప్పినట్లు అంతా పరబ్రహ్మమే అనుకొవడంలేదు, నేను, నాకు, నా వాళ్ళు, నా ఇష్టం,నా ఆస్తి, అనుకొని, ఇంద్రియాలు పోయిన చోటు కంతా మనసు పోయి, కోరికలు, మోహం,మధము,etc వలన పరమాత్మను గర్తించక పోవడం వలన.

    • @vidhur2115
      @vidhur2115 2 ปีที่แล้ว

      th-cam.com/video/U1VBpU2DoYQ/w-d-xo.html [ భగవంతుని తత్వము]

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x 3 ปีที่แล้ว +1

    ఓమ్ శ్రీ గురపరబ్రహ్మణే నమః 🙏🙏🙏
    "తపోహి దురతి క్రమ:" ఏదియైనను తపస్సు వలనసాధ్యమవుతుంది,సాధించవచ్చుకాని మోక్షమలాసాధింపబడేది కాదు.అనిపెద్దలన్నారు.
    మరి మోక్షమెలాసాధ్యం ?అంటే ఇలా
    తే!గీ!!భూ మి' ఆకాశ, పాతాళ *ములనుగాని.
    అగ్ని యండైన,వాయువం * దైన గాని,
    ముక్తి యన్నదిలేదు ము * ముక్షు తతికి.
    చిత్త వి క్షేపములులేని * స్థితియె ముక్తి.
    హరి: ఓమ్ తత్ సత్ 🙏👌🤚*******
    సద్గురు దేవులకు ప్రణామములు 🙏🙏🙏

  • @satyanarayanapattela4691
    @satyanarayanapattela4691 3 ปีที่แล้ว +1

    ఇంత గొప్పగా చెప్పిన గురువు గారిని చూడలేదు వినలేదు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @y.s.r.5737
    @y.s.r.5737 3 ปีที่แล้ว +3

    mokshamu ante nasanam

    • @supraja3383
      @supraja3383 3 ปีที่แล้ว

      Moksham ante goal,reached permanent home.

    • @supraja3383
      @supraja3383 3 ปีที่แล้ว +1

      Moksham:Jeevathma paramathma nu cheradam,soal reaches soalmate(god)

  • @lakshmyrajyam495
    @lakshmyrajyam495 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🌸🙏🙏🌸🌸🌸

  • @srilakshminamala2782
    @srilakshminamala2782 3 ปีที่แล้ว +3

    Jai gurudev

    • @thinkrichcreations658
      @thinkrichcreations658  3 ปีที่แล้ว

      Thank You so much.....
      plz share our videos to your friends...
      which video will you like you want next plz comment

    • @jettichinmaichinnu8083
      @jettichinmaichinnu8083 3 ปีที่แล้ว

      @@thinkrichcreations658 j >[₹666. She’s

    • @jettichinmaichinnu8083
      @jettichinmaichinnu8083 3 ปีที่แล้ว +2

      Sjsawbhq
      Stsbhqn’’ivfguiqsjsbhqns