The Real Meaning Of DHARMA, ARDHA, KAAMA, MOKSHA | ధర్మార్ధకామమోక్షాలు అంటే ఏమిటి?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 49

  • @naveenreddy7290
    @naveenreddy7290 7 ปีที่แล้ว +7

    excellent speech

  • @yadagiriyadagiri3560
    @yadagiriyadagiri3560 ปีที่แล้ว

    గురువు గారి కి పాదాభివందనం

  • @harinathreddy815
    @harinathreddy815 6 ปีที่แล้ว +3

    guruvugariki vandanalu🙏🙏🙏

  • @కాకతీయటాకీస్
    @కాకతీయటాకీస్ 5 ปีที่แล้ว +1

    ఓ మానవ చివరికి నా అనుకునే నీ కుటుంబ సభ్యులు బంధు మిత్రులు ఎవ్వరు నీ వెంట రారు నీతో ఉండే నీ వెంట వచ్చేది కేవలం ధర్మాం అనే దైవము కావున ఆందరూ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ రామ రామ హరే హరే నంద గోపాలా శ్రీ కృష్ణ భగవాన్ కి జై

  • @SVPSOOrg
    @SVPSOOrg 6 ปีที่แล้ว +1

    Jai Sri Ram.!
    *Wonderful Speech & Explanation !

  • @eppakayalashivakumar9316
    @eppakayalashivakumar9316 2 ปีที่แล้ว

    🙏🚩ఓం నమః శివాయ 🙏🚩🙏

  • @SaiKrishna-um9mx
    @SaiKrishna-um9mx 7 ปีที่แล้ว +1

    Excellent swamiji. God not killed by demon. God punish demon. So supreme god is sri krishna.

  • @sumansandhesh2605
    @sumansandhesh2605 7 ปีที่แล้ว +2

    excellent

  • @raghavvendra
    @raghavvendra 4 ปีที่แล้ว

    Sarvam Guru Dattatreyam
    Sri guru dattatreya blessings to you dear swamy

  • @SaiKrishna-um9mx
    @SaiKrishna-um9mx 7 ปีที่แล้ว +1

    Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @ashailaja6523
    @ashailaja6523 7 ปีที่แล้ว +5

    soul always follows the paramatma with the god created nature

  • @rajeshwarie4917
    @rajeshwarie4917 8 หลายเดือนก่อน

    Hare Krishna hare rama🙏

    • @SeshaiahVenkata-l2z
      @SeshaiahVenkata-l2z 19 วันที่ผ่านมา

      హరే రామ హరే రామ రామ రామ హరే హరే
      హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే!

  • @chandusd8845
    @chandusd8845 4 ปีที่แล้ว

    Guruvu gariki namaskaramulu 🙏

  • @mamidivenkateswarlu7266
    @mamidivenkateswarlu7266 7 ปีที่แล้ว +8

    ధర్మం రక్షితీ రక్షితః.

    • @strangeedits963
      @strangeedits963 6 ปีที่แล้ว +1

      ధర్మం అంటే yantandi అసలు. నెను చాల సార్లు పెద్ద పెద్ద స్వాములు urika వారి నోటినుండి ధర్మం అని విన్నాను. అలానే beggers kuda ధర్మం చెయ్యండి బాబు అనగా విన్నా అంటే నేను ఎవరిని కించ పరచాలని కాదు దర్మం meaning yanti ani aduguthinna

    • @AanjaneyVastu
      @AanjaneyVastu 2 ปีที่แล้ว

      @@strangeedits963 ధర్మం అంటే..
      మీరు చేసే పని విధానం,
      మీరు మాట్లాడేటప్పుడు.. మీ యొక్క భావం.
      వీటిలో ఇతరులకు హాని కల్గించ కుండా చేయడం దర్మం,
      హాని చేయడం అధర్మం.
      నీకు ఉన్నదాంట్లో దానం చేయడం ధర్మం..అందుకే బిక్షటన వాళ్ళు... గుర్తు చేస్తారు. " ధర్మం చేయండి ''
      అందరూ ధర్మం పాటించండి 🙏🙏

  • @రాజోలురాజోలు
    @రాజోలురాజోలు 7 ปีที่แล้ว +5

    ఓం నమః శివాయ 🌺🌺

  • @narayanahari409
    @narayanahari409 6 ปีที่แล้ว +1

    Om Namaha shivaya Om Namo Narayana Om Kumaraguruvaay namaha

  • @sujathaj2064
    @sujathaj2064 3 ปีที่แล้ว

    🙏🙏 Speech

  • @karunakersoppari3882
    @karunakersoppari3882 8 หลายเดือนก่อน

    గురువుగారికి వందనం.
    అందుకే బ్రతికున్నన్ని రోజులు సత్కర్మలు చేస్తూ నిత్యం భగవన్నామ స్మరణం చేయడం ఉత్తమం. అదే మోక్ష మార్గం. ఈ డబ్బు, అధికారం, హోదా, బంధాలు ఇవన్నీ వృధా.....

  • @vigneshkota2010
    @vigneshkota2010 4 ปีที่แล้ว

    Super

  • @SaiKrishna-um9mx
    @SaiKrishna-um9mx 7 ปีที่แล้ว

    Excellent

  • @strangeedits963
    @strangeedits963 6 ปีที่แล้ว +5

    ఆ భజ గోవిందం కంటే గొప్పది భగవత్ గీత ప్రతి హిందువు భగవత్ గీత చదవండి. మీకు అప్పుడు మీ ఈ జన్మ కు కారణం తెలుస్తుంది . ముఖ్యంగా అసలు నీవు ఎవరో నీకు తెలుస్తుంది. భగవత్ గీత ఒక్క హిందువుల కె కాదు మనిషి ఆన్న ప్రతి ఒక్కరు చదవాల్సిన గ్రంధము.

  • @venkatasrinivasaraoithinen8929
    @venkatasrinivasaraoithinen8929 3 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @punakuamala6969
    @punakuamala6969 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @SaiKrishna-um9mx
    @SaiKrishna-um9mx 7 ปีที่แล้ว +1

    Lord krishna said mother is nature father is sri krishna all living beings.

  • @sathibabupalepu866
    @sathibabupalepu866 6 ปีที่แล้ว +3

    భజగోవిందం

  • @Mohammedali96399
    @Mohammedali96399 3 ปีที่แล้ว +1

    ధర్మము వలన అర్థము(ధనము), కామము వలన మోక్షము ఎప్పటికీ సంపాదించుకోలేరు. ధర్మము వలన మోక్షము, కామము వలన అర్థము వస్తుంది. శాస్త్రము తెలిసిన కుహానా మేధావులు వెంట గుడ్డిగా నడవకండి... భగవద్గీతలో ధర్మము వలన మోక్షము వస్తుంది అని స్పష్టంగా భగవంతుడు చెబితే అంత గొప్ప గ్రంథ అవగాహన లేకుండా మాట్లాడడం సరియైన పద్ధతి కాదు.

    • @yamavenkatakrishnareddy1120
      @yamavenkatakrishnareddy1120 2 หลายเดือนก่อน

      అవును సత్యము తెలుసుకొని మాట్లాడాలి🙏🏻🙏🏻

  • @ravivivek2801
    @ravivivek2801 4 ปีที่แล้ว

    Ikkada nenu chaala mandhi comments chadhuvithe andhariki antha telsu anukuntunnaru.Aacharinchandi modhalu dharmanni tarvatha anubhavalu cheppandi midi midi gnyanam vadhu.

  • @narayanahari409
    @narayanahari409 6 ปีที่แล้ว +2

    Dharmam+moksham is equal to shivakesava

  • @sudhakarn2230
    @sudhakarn2230 3 ปีที่แล้ว

    చెప్పడమేనా..ఆచరణ .ఉందా. రాజకీయ పార్టీలతో తిరిగే ఇతనికి వైరాగ్య సిద్ది ఉందా. ఒక ఆథ్యాత్మిక గురువుగా చెలామణి అవుతున్న ఈయన శంకరాచార్యులు బోథించిన సత్యం గ్రహించారా. నిజమైన జ్ఞానికి రాజకీయ ప్రమేయం గానీ కుల మత వర్గ వర్ణ ప్రాంత బేధం ఉండదు.

  • @ashoksaidhanna3954
    @ashoksaidhanna3954 6 ปีที่แล้ว +2

    Dramu thoni moksamu vasthadhi
    Kamamu thoni artamu vastadhi
    Swami garu mundhu nivu bagavatgita nija artamu thelusukondi

  • @strangeedits963
    @strangeedits963 6 ปีที่แล้ว +1

    కామ్యర్ద ధర్మ మోక్షము అండి అది.
    కామము(ఆశ) వలన డబ్బు.
    నీకున్న ఆశ వలన ప్రపంచ సంబంద డబ్బు సంపాదించ వచ్చు.
    అసలు కామం ఓక గుణం.
    ధర్మం dhiva సంభంథమోనది ఆచరించడం వలన dhiva జ్ఞానం సంపాదించ వచ్చు.
    ధర్మం ఆచరించే దానికే కానీ డబ్బు కోసం కాదు.
    ధర్మము వలన మోక్షము వస్తుంది.
    మిన్దు భగవత్ గీత గుణ thriya విభాగ యోగం చదవండి గుణాలు అంటే yamito తెలుస్తుంది. లేస్తే ఆ పురాణాలు చెప్పకుండా, భగవత్ గీత చదవండి అని చెప్పండి అందరికి.

  • @buddhaveeraiah7260
    @buddhaveeraiah7260 2 ปีที่แล้ว

    Kamayarda dharma moxam is currect words

  • @sreeramulunama8656
    @sreeramulunama8656 ปีที่แล้ว

    O

  • @suryakumarikandukuri5656
    @suryakumarikandukuri5656 6 ปีที่แล้ว

    Kum Kum is the indication of hiduism. Why people refuse to offer to a woman who lost her husband. I feel it is like insulting a woman when others are offered kumkum and not to that person .so many changes in the society.

  • @hairaaj
    @hairaaj 7 ปีที่แล้ว

    sir kamam means sexual desire only...

  • @bharathireddy3246
    @bharathireddy3246 7 ปีที่แล้ว

    Sakshi pepar

  • @svraghunath
    @svraghunath 4 ปีที่แล้ว

    Purusharthamulu
    Ardha means money,
    Kamam means desire,
    dharma
    Panama-Purusharthamulu
    Moksham

    • @svraghunath
      @svraghunath 4 ปีที่แล้ว

      Four goals of human life
      Purusharthamulu
      Ardha means money, attaining ardha leads to pleasure and happiness
      Kamam means desire, experience of pleasure thru five senses along with involvement of mind and soul
      dharma means rightness and honesty - important to develope dharma as it regulates above two
      Parama-Purusharthamulu
      Moksham is highest objective of human life
      - release of one soul from all material desires
      - Liberation, self contentment,self fulfilment and self love
      - Highest and final end of life
      - Attained by following path of dharma
      - It ceases all needs of mind

    • @svraghunath
      @svraghunath 4 ปีที่แล้ว

      Krishnarpana mastu....

  • @servicetopeople9364
    @servicetopeople9364 6 ปีที่แล้ว

    Prajala manugada ki,bhagogulaki,praja shreyassu ki,Manchi tananiki, manavatvam lanti vishayalu cheppara vedava,Nev cheppina matallo philosophy edi Ra vedava...

  • @AkhilaComAkhilaCom
    @AkhilaComAkhilaCom 6 ปีที่แล้ว +7

    ఓం నమః శివాయ🙏🙏🙏🙏

  • @ponnasrinu
    @ponnasrinu 10 หลายเดือนก่อน

    🙏🙏🙏