శ్రీ సీతారాముల || సీతారామ కళ్యాణం మూవీ గోల్డెన్ హిట్ సాంగ్ || ఎన్టీఆర్, హరినాథ్, గీతాంజలి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2016
  • Watch Sri Seetha Ramula Kalyanam Golden hit song from Seetharama Kalyanam Movie Starring NTR, S V Ranga Rao, Nagayya, Shoban Babu, Krishna Kumari, Bhanumati among others. Directed by N. Trivikrama Rao and Produced by National Art Theater. Music composed by G. Narasimha Rao.
    దర్శకత్వం : ఎన్. త్రివిక్రమ్ రావు
    తారాగణం : ఎన్టీఆర్, హరినాథ్, గీతాంజలి
    సంగీతం : జి. నరసింహరావు
    నిర్మాత : నేషనల్ ఆర్ట్ థియేటర్
    వివరణ : సీతారామ కళ్యాణం ( Seetharama Kalyanam ) మూవీ గోల్డెన్ హిట్ సాంగ్. నేషనల్ ఆర్ట్ థియేటర్ నిర్మించిన ఈ చిత్రానికి ఎన్. త్రివిక్రమ్ రావు దర్శకత్వం వహించారు. జి. నరసింహరావు సంగీతాన్ని అందించాడు.
    Click Here For More Movie Updates :
    Talking movies with iDream - Exclusive Interviews - goo.gl/Pw8ffc
    Trending Videos - goo.gl/8jOELA
    Latest telugu Movie Video Songs Jukebox - goo.gl/cZ7zoy
    Panchulu Prasalu Comedy - goo.gl/J8zH7r
    Click here for more Latest Movie updates,
    Subscribe to our TH-cam Channel: goo.gl/mDS9IQ
    Like us on / idreammedia
    Access iDreamMedia App on your Mobile:
    iPhone Users : tinyurl.com/lvu3wyx
    iPad Users: tinyurl.com/ls4tee8
    Android Users: tinyurl.com/m78hwyv

ความคิดเห็น • 3.6K

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 3 ปีที่แล้ว +1045

    అయోధ్య రామమందిరం పూర్తి అయిన తరువాత అక్కడ జరిగే రాములోరి కల్యాణంలో ఈ పాట ప్లే చేస్తే బాగుంటుందని ఎంత మంది కోరుకుంటున్నారు.. ఇంకొక వంద సంవత్సరాల తర్వాత కూడా రాములోరి కల్యాణం అంటే ఏ పందిరిలో అయిన ఈ పాట వినిపిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు..🙏🤗🙏🙏 జై శ్రీరామ్🕉🏹🚩🚩

    • @rangasai7459
      @rangasai7459 3 ปีที่แล้ว +27

      Yes bro.

    • @ayodhyaram1352
      @ayodhyaram1352 3 ปีที่แล้ว +38

      సూర్య చంద్రులు ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది.

    • @seeramareddyramarao480
      @seeramareddyramarao480 ปีที่แล้ว +6

      No

    • @ramakrishnareddy1571
      @ramakrishnareddy1571 ปีที่แล้ว +13

      Super song

    • @venkataramayya1310
      @venkataramayya1310 ปีที่แล้ว +5

      Iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii

  • @p.v.ramanalyricist9080
    @p.v.ramanalyricist9080 2 ปีที่แล้ว +102

    అద్భుతమైన పాట....ఇలాంటి పాట రాయాలంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుని అనుగ్రహం ఉండాలి🙏🙏

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda2029 2 ปีที่แล้ว +163

    నేను తెలుగు వాడినని గర్వంగా చెప్పుకోటానికి ఈ ఒక్క పాట చాలు పౌరాణికాలలో పాటలు కాని మాటలు కాని మనవాళ్లు రక్తి కట్టిచ్చినట్లు ప్రపంచంలో ఇంకెవరి తరం కాదు 🙏🙏🙏🙏

  • @dastagiripulrkurthydastagi9941
    @dastagiripulrkurthydastagi9941 4 ปีที่แล้ว +460

    ఈ పాట విన్నవాళ్ళకు మనసు హాయిగా అనిపించినా వాళ్ళు..లైక్ చేయండి

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 6 หลายเดือนก่อน +158

    2024లో విన్న వారున్నారా

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 ปีที่แล้ว +92

    నా చిన్నతనం లో మా ఊరిలో గుడిలో మైక్ లో పెడుతూ ఉండేవారు . నా చిన్నతనం గుర్తు వస్తుంది . హే సీత రామా లక్షమన హనుమ మాకు తోడుగా ఉండండి ❤️🙏🏻😊

  • @sakechandrasekhara5196
    @sakechandrasekhara5196 2 ปีที่แล้ว +92

    ఈపాట వింటూంటే భూలోకం లో నరుడు గా జన్మించిన శ్రీరాముని సీత పెళ్ళి వేడుక జరగడం కళ్ళారా చూపించిన దర్శకులు నిర్మాతలు పాదాభివందనాలు

    • @nageswararaogurram4500
      @nageswararaogurram4500 4 หลายเดือนก่อน

      Super song

    • @sunkaranagarjuna434
      @sunkaranagarjuna434 หลายเดือนก่อน

      @@nageswararaogurram4500 dklgalgdadldajllkhaklaljsashalhsflkalgjlahdjdalldksljdsfkhahdklafaldahlahsfhsldajfjhakalhasajdajdjkhahkljdakadhkgshlakljdadajjsfahhklsahjahlsdlldhlhdjlshslakslhkladlajhhashadlahhldagkalhdkldgflsdkgdaljaskhjdkalhlhaflhldajajahdagkkgaldahdhlkalafhjshfhlgaslgshkkdljfaljdfhlksfaahklalhjahdllhakskhkladaasklgsahhlashfkahdaaalglalfsjlhjlffjlalfakhfdjahklgkdhljfajhlajdksflalahkjlafhkdfkalhkagajfjhskfhgldljfhafhfsjfahsflajgldahgglkhdjldhshgaldhdfhddhlagkgaka 👍hlgasllhdajhaljhdhljdkhdaklklsfjlhsgalafkhaakdkjsgfjhafahlfhadslfajlfjdahllahfslhhkffhfadajljdaslhgashkldhakjafhlhkgakadflkljdhafglgslajlfskgajkdkgslasjafljgagljskdadasljhhslafhakldahlsfhhlfksslakaflfhalfdgaakhghsdlhlsajkjfkafdhsgalljakfslddjghadkdjlhfafjfdgklhfhkaldhdglaalsjhgjadkagjlhafakhflajlahlkffhlhakhafklagjkdlfhlfakafadlhksjhlalashshlfhajsdsgkaldshffljdjlljdhjgaafgajldgkagldllhlalgkajagjgddkhdkdhalflgfjakfalhjalahdjsgalhdhfk

  • @sramakrishna7574
    @sramakrishna7574 2 ปีที่แล้ว +105

    ఈ పాటను రాసిన సముద్రాల గారికి దర్శకత్వం వహించిన రామారావు గారికి పాడిన సుశీలమ గారికి సహస్రాకోటివ వందనాలు
    రామకృష్ణ హిందూ పురము

  • @saimallikharjunttd4138
    @saimallikharjunttd4138 4 ปีที่แล้ว +334

    పాడిన వారు ధన్యులు, రాసిన వారు కారణ జన్ములు!!! ఈ పాట లేని పెళ్లిఉండదు, ఈ పాట లేని సీతారాముల కళ్యాణం ఉండదు , పురాణాల్లో 64 కోట్ల మంది దేవతలు కూడా తమ తమ పెళ్లిళ్లకు ఈ పాట ను వినియోగించి ఉంటారు ఖచ్చితంగా, సాక్షాత్తు శ్రీరామచంద్రుడే రాయించి వినిపించుకున్నాడు ఈ పాటని!!! ఈ సృష్టి లో సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఈ పాట అజరామరమై నిలిచి ఉంటుంది!!! జై శ్రీరామ!!!

    • @kumara3708
      @kumara3708 ปีที่แล้ว +16

      చూస్తూ .. వింటూ ఉన్న మనం కూడా అదృష్టవంతులమే సర్. 🌹🙏🌹

    • @SaiKumar-gg9wg
      @SaiKumar-gg9wg ปีที่แล้ว

      l
      i了咯
      lllo哦哦lloo了了陪
      o'ollllollll
      l
      l哦
      噢噢噢破咯
      lo'l
      哦咯oi
      l了绿皮
      l
      l哦哦咯咯咯啦o哦
      咯咯啦咯啦啦
      l
      咯ooll哦咯啦ool咯咯
      plll咯哦破ll咯咯咯哦咯啦破裂哦咯咯looolooool咯哦哦lollplploooollpooololoollpoooplo噢跑咯looolool咯哦哦哦哦咯哦loololoolplloooplloolllpoi绿皮ioopoloolloloololooplooololllolloolooloopooopo
      o
      o'poloopoooplpooploloooooloilo'lo'liloioillolllloloippliploooloolooloooloooolpoooololoopoloolpopoplolloollopooopooooooolloooooooooolloooloooolpoolloplloooppllllooolploooopooooooooploololooloollloooolloppoopolloolopolopolopolollopppolololloopllopopolopoooooplliloollolopoooooooolopoppp

    • @shaikgokarvali1740
      @shaikgokarvali1740 ปีที่แล้ว

      Eaduzanmalapapalunaseepacheyunuramanamamu

    • @bunnybunny1642
      @bunnybunny1642 ปีที่แล้ว +1

      U d

    • @haripriyavaddi5967
      @haripriyavaddi5967 6 หลายเดือนก่อน

      Jai sriram

  • @KishoreRajput32
    @KishoreRajput32 3 ปีที่แล้ว +119

    దేవుళ్ళ పెళ్లి దక్షిణ భారతదేశ హిందూ సంప్రదాయంలో అది కూడా మన తెలుగు భాషలో చూపించడం చాలా గర్వంగా ఉంది, అచ్చం స్వయంగా దేవుళ్ళు పెళ్ళి చేసుకున్నట్లు ఉంది...
    ఈ వీడియో పాట ఏ భాష వాళ్ళు చూసినా జే జేలు కొట్టాల్సిందె....
    ఆహా.. ఏమి రాగం... ఏమి తాళం.... ఏమిటి ఆ వాయిద్యం..
    దేశ భాషలందు తెలుగు భాష లెస్స...

  • @gummadivasu6533
    @gummadivasu6533 3 ปีที่แล้ว +109

    ఏమని చెప్పను ఈ పాట వింటుంటే కలుగుతున్న మానసిక ఉత్సాహాన్ని తెలుగు వాడిగా జన్మించినందుకా,లేక శ్రీరామచంద్రుని భక్తుడైనందుకా ఈ అదృష్టం, వింటుంటేనే ఈ అనుభూతి పొందుతున్నాము అలాంటిది ఆ కాలంలో జీవించిన వారు ఎంతటి ధన్యులు, శ్రీరామచంద్రుని పాలనలో జీవించిన ప్రజలు గొప్ప పుణ్యాత్ములుగా, అదృష్టంగా భావిస్తున్నా.

    • @vasugnanasekhar2115
      @vasugnanasekhar2115 3 ปีที่แล้ว +3

      నిజం చెప్పారు అన్న!

    • @srdhanush1120
      @srdhanush1120 3 ปีที่แล้ว +4

      Nenu kuda anna

    • @rajinibhavana7251
      @rajinibhavana7251 5 หลายเดือนก่อน

      ఛచచఫ ఫట త😅😅​@@srdhanush1120

    • @user-qq9iy5gv7x
      @user-qq9iy5gv7x 3 หลายเดือนก่อน +2

      Q

    • @lingamgudisena5861
      @lingamgudisena5861 หลายเดือนก่อน

      It is produced & Directed by Sr NTR hat's of to Late NTR

  • @pullaiahgundapaneni8118
    @pullaiahgundapaneni8118 ปีที่แล้ว +42

    మన తెలుగు కవులు రచయితలు గాయని గాయకులు ఏంతటి గొప్పవారో మనకు ఇలాంటి మరణం లేని పాటలు పద్యాల్ని మనకు అంధించారు వారికి సహస్ర కోటి ప్రణామాలు 🌺🙏🙏🙏🙏🙏

  • @Rk-hr2mh
    @Rk-hr2mh 3 ปีที่แล้ว +465

    సీతారాముల కళ్యాణం చూతమురారండి
    శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
    సిరికళ్యాణపు బొట్టును పెట్టి
    బొట్టును పెట్టి
    మణి బాసికమును నుదుటను కట్టి
    నుదుటను కట్టి
    పారాణిని పాదాలకు పెట్టి
    ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ
    పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళికూతురై వెలసిన సీతా కళ్యాణం చూతమురారండి
    శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
    సంపగి నూనెను కురులను దువ్వి కురులను దువ్వి
    సొంపుగ కస్తూరి నామము తీర్చి
    నామము తీర్చి
    చెంపగవాకి చుక్కను పెట్టి
    ఆ ఆ ఆ ఆ ఆ అ అ
    చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్ళికొడుకై వెలిసిన రాముని కళ్యాణం చూతమురారండి
    శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
    జానకి దోసిట కెంపుల ప్రోవై.
    కెంపుల ప్రోవై.
    రాముని దోసిట నీలపురాశై
    నీలపురాశై.
    ఆణిముత్యములు తలంబ్రాలుగా
    ఆ ఆ ఆ అ అ ఆ ఆ
    ఆణిముత్యములు తలంబ్రాలుగా ఇరవుల మెరిసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి
    శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
    రచన: సముద్రాల సీనియర్

  • @grbhaskar5947
    @grbhaskar5947 4 ปีที่แล้ว +82

    తెలుగు భాషలో లో ఉన్నటువంటి కమ్మదనం తెలుగు భాషలో లో ఉన్నటువంటి తియ్యదనం తెలుగు భాష లో ఉన్నటువంటి మాధుర్యం ఇలాంటి పాటలు వింటే తప్ప తెలుగు భాష యొక్క విలువ ఎవరికీ తెలియదు

  • @ramamurthydudimetla4957
    @ramamurthydudimetla4957 8 หลายเดือนก่อน +4

    శ్రీ సీతారామ స్వాముల వారి కళ్యాణ వేడుకలు మేము ఒక కమిటీ సభ్యులు నవమి రోజున రాముల వారి కళ్యాణ మండపం పెళ్ళిలో ఈ పాట వేయకుండా ఉంటే అదొక వెలితిగా ఉంటది కళ్యాణం రోజున మా అందరికీ శ్రీరామనవమి పందిట్లో ఈ పాటను మరి అడిగి వేయించుకుంటాము ఈ రికార్డు వేయిస్తాము... 🙏🙏🙏🙏

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 3 ปีที่แล้ว +375

    ఈ భూమి ఉన్నంత కాలం సీతారాముల కళ్యాణం జరుగుతుంది, ఈ పాట వింటూనే ఉంటాము. తెలుగులో ఉండే తియ్యదనం మరే భాషలోనూ ఉండదు. జై శ్రీరామ్

    • @Tejdeep-pr8eq
      @Tejdeep-pr8eq 2 ปีที่แล้ว +2

      🥲🥲😍😍😍🙏🙏🙏Baga chparu

    • @pantamdevi664
      @pantamdevi664 2 ปีที่แล้ว +3

      Telugu bhasha lo teiyani danam ei patalo vundi

    • @pantamdevi664
      @pantamdevi664 2 ปีที่แล้ว +1

      I really get goosebumps when ever I listen to this excellent song composed with pearls, diamonds, emeralds and many more heart touching words

    • @gopaltholla6677
      @gopaltholla6677 2 ปีที่แล้ว

      @@Tejdeep-pr8eq pp

    • @iamgeethareddy
      @iamgeethareddy 2 ปีที่แล้ว

      😍😍

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 4 ปีที่แล้ว +441

    ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
    ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
    ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత
    ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం.
    ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
    ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం.
    ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం,
    ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు,
    మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు..
    అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..
    అదే రామాయణం’.
    అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

  • @crraogdk
    @crraogdk 4 ปีที่แล้ว +756

    ఈ భూమి మీద సంగీతం వినిపించినంత కాలం ఈ పాటను మించిన పాట మరి రాదు రాదు రాదు ... అమ్మ సుశీలమ్మ తల్లి ఏ జన్మలోనో చేసుకొన్న పుణ్యం, లేకపోతే ఇది సాధ్యం కాదు. తెలుగు గడ్డ మీద ఉన్న ప్రతి ప్రాణీ విని పరవశించిపోయే ఈ పాట మనకందించిన పుణ్యాత్మురాలు.

  • @s.venkateswarlusvr607
    @s.venkateswarlusvr607 3 ปีที่แล้ว +6

    అద్భుతం అనిర్వచనీయం రామచంద్రకృప కటాక్షం ప్రపంచమంతా వర్ధిల్లుగాక. నాటి గాలిపెంచల నరసింహారావు గారి స్వరాలు ఆచంద్ర తారార్కం...

  • @hanim6993
    @hanim6993 3 ปีที่แล้ว +65

    మానవాళి ఉన్నంత వరకు ఉంటుంది అంతటి ప్రాముఖ్యత కలిగిన సీత రాముల కల్యాణం....శ్రీ రామ రామ రామేతి ...రమే రామ మనోరమ సహస్రనామ నామ తతుల్యం రామ నామ వరాణనే...

  • @subhakarn2646
    @subhakarn2646 3 ปีที่แล้ว +649

    ఈ రోజు పాట వింటున్న వారు ఒక లైక్ వేసుకోండి
    సూపర్ సాంగ్ ఆ జనరేషన్ నుండి ఈ రోజు వరకు అందర్నీ రంజిప చేసిన పాట

  • @balukrishna795
    @balukrishna795 3 ปีที่แล้ว +39

    పౌరాణిక సినిమాలు తెలుగు వాళ్ళ లాగా ఎవ్వరు తీయలేరు మరియు తెలుగు వాళ్ళ లాగా నటించలేరు

  • @satishakkireddy3419
    @satishakkireddy3419 3 ปีที่แล้ว +6

    ఈ సినిమాలో హరనాథ్ రాజు గారు వున్నంత అందంగా..సాక్షాత్తు ఆ రాములవారు కూడా ఉండరేమో అనిపిస్తుంది..

  • @koteswararaosrimandri9171
    @koteswararaosrimandri9171 5 หลายเดือนก่อน +20

    మన వివాహ వ్యవస్థ గొప్పతనం తెలియాలంటే ఈ పాట ఒక్కటి చాలు.లక్షల సంవత్సరాలు చెప్పిన తరగని వివరణ దాగి ఉంది. నా దేశం భారత దేశం.

  • @chandrapunnati9622
    @chandrapunnati9622 4 ปีที่แล้ว +49

    ఈ కలియుగం ఉన్నంత కాలం సీత రాములు అంటే వీల్లేనేమో అన్నట్టు ఈ పాట అద్దం పట్టింది...ఈ పాట రాసి పాడిన మాహానుబవులకు పాదాబి వందనాలు....2020 వినాలి అనే వారు ఒక like చేయండి ఫ్రెండ్స్

  • @veeracharydhanumuri5965
    @veeracharydhanumuri5965 3 ปีที่แล้ว +231

    కలియుగం యున్నత వరకు ఈ పాటను తెలుగు వారు మరచిపోలేిరు. కళ్యాణము జరిగే ప్రతి ఇంట ఈ పాట వినపడుతుంది. That is great

  • @vangallishivanagadeepthi1483
    @vangallishivanagadeepthi1483 2 ปีที่แล้ว +6

    నా చిన్నపుడు ఎవరైనా పెళ్లి వారి ఇంట్లో తొలి పాట సీతారామకళ్యాణం పాట నూ వేస్తారు. యి పాట నూ వేస్తే ఆ ఇంట పెళ్లి అనుకుంటాను

  • @mahendranathvankeswaram9177
    @mahendranathvankeswaram9177 3 ปีที่แล้ว +68

    మంచి పాట సంతోషం... హరి నాధ్, తారక రామారావు గారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను...

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 3 ปีที่แล้ว +433

    మానవాళి ఉన్నంత కాలం
    మన సీతారాముల కళ్యాణం
    జరుగుతూనే ఉంటుంది ఈ
    పాట కూడ అలాగే నిలిచి ఉంటుంది.
    🙏🏹🙏🏹🙏🏹🙏🏹🙏🏹

  • @raghavenderpatike4166
    @raghavenderpatike4166 4 ปีที่แล้ว +186

    భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయ వివాహా మహోత్సవం ఉట్టి పడేలా, కళ్ళకు కట్టినట్లు తీసినా వాళ్ళందరికీ నేనూ శిరస్సు వంచి నమస్కరిస్తూ నాను!!

  • @satyanarayanaganji1559
    @satyanarayanaganji1559 3 ปีที่แล้ว +55

    ఈ పాట పాడిన గాయని సుశీలమ్మ కి సంగీతం గాలి పించల నరసింహారావు
    రచయత సముద్రాల చిత్ర నిర్మాత యన్టీఆర్ గారికి ధన్యవాదాలు తెలుగు నేల ఉన్నంత కాలం ఎ పెళ్ళిలో నైనా ఈ పాట వినబడడం చాలా గొప్ప తనం

  • @pinnintirajeshkanna876pinn5
    @pinnintirajeshkanna876pinn5 ปีที่แล้ว +28

    నన్ను తెలుగు జాతి లో జన్మ ఇచ్చిన ఆ శ్రీ రాముడి కి నా శత కోటి వందనాలు

  • @chakravarthys3600
    @chakravarthys3600 3 ปีที่แล้ว +74

    ఈ పాట లేకుండా మా గుళ్ళో శ్రీ రామ నవమి ఉత్సవాలు ఉండవు అంటే అతిశయోక్తి కాదు

    • @ashokbirru8198
      @ashokbirru8198 3 ปีที่แล้ว +2

      ఎన్ని యుగలైన సీతారాముల కళ్యాణం అంటే ఈ పాట ఉండాల్సిందే.ఎన్ని పాటలు రాములవారి మీద ఉన్నప్పటికీ ఈ పాట ఉంటేనే రాముల వారి కళ్యాణానికి అందం వస్తది.

    • @lakkireddymohanreddy8377
      @lakkireddymohanreddy8377 3 ปีที่แล้ว +3

      ఈ పాట వినగానే ఆ రోజుల్లో తాటాకు పందిరి వాసన గుర్తుకు వస్తుంది. కాని ఆ పందుర్లు లేవు పాట మాత్రమే మిగిలింది.

    • @srmurthy51
      @srmurthy51 3 หลายเดือนก่อน

      గుడిలోనే కాదు స్వామి..ఈ పాటలేని పెళ్లి తెలుగు నెలలో జరుగదు

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 ปีที่แล้ว +270

    ఇటువంటి ఒక చరిత్రలో నిలిచిపోయే ఆణిముత్యం లాంటి పాటకి Dislike కొట్టిన మూర్ఖుల ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నా

  • @kongedattatreyarao1384
    @kongedattatreyarao1384 5 หลายเดือนก่อน +9

    తెలుగు జాతి వున్నంత వరకు అజరా మరంగా వుండే పాట. నా చిన్నప్పటి నుండి వింటున్నా, ప్రతి సారి కొత్త పాట లా అనిపిస్తుంది. భావం, గాయకులు పాడిన తీరు, కమ్మటి సంగీతం, చిత్రీకరణ ఈ పాటకు ప్రాణాలు.

  • @venkyroyals4512
    @venkyroyals4512 3 ปีที่แล้ว +10

    మా చిన్నతనం లో మా ఊరి శ్రీరామనవమి ఉత్సవాలలో ఈ పాట వేసేవాళ్ళు ఈ సినిమా అంతా ఒక ఏత్తు అయితే ఈపాట మాత్రం ఒక ఏత్తు చాలా అద్బుతమైన పాట

  • @airopaloanjan6452
    @airopaloanjan6452 4 ปีที่แล้ว +240

    60 సంవత్సరాల నుండి సౌత్ ఇండియా ని అలరిసుతున అందమైన పాట, సుశీలా అమ్మ గారి మధుర మైనా వాయిస్ ,, సముద్రా సీనియర్ రాసిన సాహిత్యం.

  • @user-ne7qn8xe8l
    @user-ne7qn8xe8l 3 ปีที่แล้ว +22

    చిన్నతనంనుడీ వింటున్నా ఈపాట...ఎప్పుడు వింటే ..అప్పుడే శ్రీరామనవమి ఉత్సాహం వస్తుంది...

  • @anandkammari
    @anandkammari 5 หลายเดือนก่อน +27

    ఆహా తబలా ఎంత అందంగా వాయించారు. చెవుల్లో అమృతం పోసినట్టుంది.దిక్కు మాలిన రీల్స్ చూసే బదులు ఇలాంటి పాటలు వినండి

  • @gugulothsaritha7126
    @gugulothsaritha7126 2 ปีที่แล้ว +20

    అద్భుతః , పదాలలో వర్ణించలేని అనుభూతి, గాత్రానికి సరిపోయే సంగీతం, గాయకురలికి, పాట రచయిత గారికి అందరికీ శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏

  • @democracy2392
    @democracy2392 4 ปีที่แล้ว +554

    మానవ జాతి ఉన్నంత వరకు ఇలాంటి పాట రాదు, సాక్షాత్తు శ్రీ సీతరామ చంద్రులు ఉన్నట్లు ఉన్నారు

  • @rosireddy.daggula3174
    @rosireddy.daggula3174 3 ปีที่แล้ว +428

    శ్రీరామ నవమి రోజు ప్రతి గుడిలో ఈ భక్తి గీతం మారు మోగి పోతుంది జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karunakarrao1614
    @karunakarrao1614 5 หลายเดือนก่อน +2

    నిజంగా ఆ కాలంలో సీతారామ కళ్యాణం ఈ విధంగా జరిగిందో లేదో కానీ ఈ సినిమాలో అత్యద్భుతంగా తీశారు తెలుగు జాతి ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది

  • @kondapallyramanjaneyulu3984
    @kondapallyramanjaneyulu3984 ปีที่แล้ว +45

    🚩🚩శ్రీరామ నీ నామం ఎంతో రుచి స్వామి...🚩🚩🚩మధురమైన పాట 🚩🚩

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 3 ปีที่แล้ว +298

    నా చిన్న నాటి నుండి వింటున్న ఈ మధురమైన పాట 🙏🙏🙏🙏
    ఈ పాట కొన్ని వేల సంవత్సరాలతరగని నిధి....

  • @radhakrishna5834
    @radhakrishna5834 3 ปีที่แล้ว +46

    తెలుగు వారికీ ఎన్ని సార్లు విన్నా తనివి తీరని మధురానుభూతి,
    తెలుగు వానిగా పుట్టినందుకు జన్మ ధన్యం

  • @kramakrishna6640
    @kramakrishna6640 3 ปีที่แล้ว +11

    ఒక్కసారి గా జీవితం ధన్యం అయింది అనుకొంటున్నాను. రామయ్య సీతమ్మ వారి పెళ్లి ఇలాగే జరిగి ఉంటది. అప్పట్లో చూడక పోయిన ఇప్పుడు చూసి తరించాను.🙏🙏🙏🙏🙏

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 หลายเดือนก่อน +4

    17/4/2024 కళాఖండాలు సృష్టించిన మహానుభావులకు వందనాలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

  • @sriramchebrolu1839
    @sriramchebrolu1839 4 ปีที่แล้ว +122

    ఈ పాట ఎప్పుడు విన్న నా చిన్నతనం గుర్తుకు వస్తుంది ప్రతి పెళ్లి లో వేసేవారు ఇప్పుడు చాలా మారిపోయింది

    • @dhanakoti8049
      @dhanakoti8049 2 ปีที่แล้ว +1

      Ippudu bullettu bandi antunnaru verri kontamandi janam

    • @dhanakoti8049
      @dhanakoti8049 2 ปีที่แล้ว +1

      Elanti paatalu eppatiki raavu

  • @redyanaikbhukya.presidentd5853
    @redyanaikbhukya.presidentd5853 3 ปีที่แล้ว +416

    ఆ పురాణ యుగపురుషులు అయినా శ్రీ సీతా రామ చంద్ర స్వామి వారి కళ్యాణము ఇప్పటికీ 2021 లో చూసిన వారి జన్మ ధన్యం

  • @karanamsubbarao7037
    @karanamsubbarao7037 2 ปีที่แล้ว +9

    సాహో నందమూరి తారకరా మరాయ ! లంకేశుని పాత్రోలో అరివీరభయంకరులైన మిమ్ములను చూసి ఆనందాక్షర్యాభిషిక్తుడనయినామో ! లేదా అద్భుతమయిన సన్నివేశరత్నాలను తెలుగువారికి మాత్రమే అందించిన మీ దిగ్దర్శకత్వ ప్రతిభ కు ప్రణమిల్లాలో తెలీని సందిగ్ధావస్థ నుండి తృటిలో బయల్పడి, అహో మా నందమూరి నడయాడిన నేల అని, మురిసి ఈ మహాకావ్యం మా ఆంధ్రులది మాత్రమే అని ఎలుగెత్తి చాటుతూ ఆనందక్షర స్మృత్యాంజలి

  • @sudhakararaoy7143
    @sudhakararaoy7143 2 ปีที่แล้ว +40

    ఓం నమఃశివాయ!!!
    అత్యద్భుత చిత్రీకరణ....
    నభూతో న భవిష్యతి!!!!
    శ్రీ రామ జయం!!!!

  • @kondapallipraveen549
    @kondapallipraveen549 ปีที่แล้ว +7

    నా చిన్నప్పటి నుండి నా చెవుల్లో మార్మోగిపోతోంది ఈ పాట.మా విలేజ్ లో కొబ్బరి మట్ట లతో మండపం వేసి అరువుకు తెచ్చిన మైక్ బేటరీ తో ఈ పాట మొదటగా ప్లే చేసినప్పుడు మా పిల్లల ఆనందం తో గ్రామమం పరవశం తో ప్రకృతి అంత ఎంతో హాయిగా వుండేది

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini7546 3 ปีที่แล้ว +15

    మనసు అంతా శ్రీరాముడే ఉన్నట్లు చాలా బాగా ఇక ముందు వినలేమో ఇటువంటి పాట,సినిమా చూడలేమేమో అన్నట్లు ఉంది.రామయ్యా

  • @fantasybasketballking9489
    @fantasybasketballking9489 2 ปีที่แล้ว +22

    ఎన్ని సార్లు విన్న వినాలపిస్తుంది జై శ్రీ రాం జై హనుమాన్ 🙏🙏🙏🙏

  • @sreenivasbanothu9979
    @sreenivasbanothu9979 3 ปีที่แล้ว +11

    మానవ జాతి ఉన్నంత వరకు
    ఈ పాట ఉంటది.
    సంస్కారం తెలుగుదనం
    చాలా బాగున్నాయి

  • @travelerganesh8185
    @travelerganesh8185 4 ปีที่แล้ว +40

    పాట వింటూ ఉంటే నా చిన్నా నాటి. మా ఊరి గుడిలో చేసిన సీతారాములు కళ్యాణము గుర్తుకు వస్తోంది....

  • @user-pl2pi2og2m
    @user-pl2pi2og2m 5 ปีที่แล้ว +1126

    కలియుగంలో అద్భుతమైన పాటల్లో మొదటి స్థానంలో ఈపాట ఎప్పటికీ నిలిచే ఉంటుంది
    ఇలాంటి పాటలు వింటే జన్మ ధన్యం అవుతుంది

  • @damodararaokomaram577
    @damodararaokomaram577 5 หลายเดือนก่อน +4

    ఆశ్రీసీతారామచంద్రులవారే,సముద్రాల గారిచే వ్రాయించి,,తనరూపాన్నే శ్రీ రాముని రూపంగా అఖిలలోకప్రజలు భావించే విధంగా,సుందరాకారుడు నందమూరి తారక రామారావు గారి చే దర్శకత్వంలో,చిత్రీకరించి,చూసిన ఆదేవదేవుని చిత్ర విచిత్ర,విలాసం ఈపాట రూపంలో చూసి తరిస్తున్న, వారికందరీకీ శుభ మగుగాక... జైశ్రీరామ్

  • @srilakshmiatmakuri2025
    @srilakshmiatmakuri2025 2 ปีที่แล้ว +24

    ఈ పాట చూస్తుంటే, నిజంగా అలనాటి శ్రీరామచంద్రుల కళ్యాణాన్ని చూసినట్లు అనిపిస్తుంది 🙏🙏🙏

  • @venkatthuruka4705
    @venkatthuruka4705 3 ปีที่แล้ว +199

    ఈ పాట వింటే మన తెలుగు వారందరికీ వాళ్ళ బాల్యం గుర్తుకు వస్తుంది

    • @ramojushivasankar2863
      @ramojushivasankar2863 2 ปีที่แล้ว

      అవును నా చిన్నప్పుడు ఎక్కువ ఈ పాట ఆలపించే వాడిని Ramoju

  • @vamsiveerapaneni7319
    @vamsiveerapaneni7319 3 ปีที่แล้ว +397

    ఈ పాట వింటుంటే తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని పదింతలు చేసేదిగా ఉంది. తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది. పాటను సృష్టించిన గాలి పెంచల నరసింహారావు గారికి ధన్యవాదాలు మరియు శత కోటి నమస్కారాలు.

    • @vamsiveerapaneni7319
      @vamsiveerapaneni7319 3 ปีที่แล้ว +10

      పాట రచయిత సముద్రాల సీనియర్ గారు

    • @vasanthasivaprasad1203
      @vasanthasivaprasad1203 3 ปีที่แล้ว

      @@vamsiveerapaneni7319 111111111111111111111111111111¹111¹1¹1111111111111¹¹qq

    • @venkatmunagala1937
      @venkatmunagala1937 3 ปีที่แล้ว +2

      @@vamsiveerapaneni7319 ఊఋ

    • @nvrgameing7298
      @nvrgameing7298 3 ปีที่แล้ว +1

      @@venkatmunagala1937 ni

    • @mylarappam7710
      @mylarappam7710 2 ปีที่แล้ว

      L

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 3 หลายเดือนก่อน +4

    ఎన్టీ రామారావు గారు ఈ పాటను తీసిన తీరు అద్భుతం పాట ఎప్పుడు విన్నా అప్పుడే తొందరగా అయిపోతుంది అని పిస్తుంది

  • @jakeerhussain7497
    @jakeerhussain7497 8 หลายเดือนก่อน +7

    ❤సీతారాముల.కళ్యాణం❤పాట.❤సూర్యుడు.చంద్రుడు.నక్షత్రాలు.భూమి.ఆకాశము.లు.వున్నంతవరకు.ఈ.పాట.స.జీవంగావుటుంది.ఈపాట.రచన.నాకుతెలియదుకానీ.సంగీతం.గాలి.ఫించెల.నరసింహరావుగారు.అని.తెలుసు.
    నా.వయస్సు.60+.నా.చిన్నప్పుడు.రేడియోల.లో.గ్రామఫోన్.రికార్ద్.మైక్.సెట్.ల.లో.వినేవారము

  • @jaithunaik5109
    @jaithunaik5109 4 ปีที่แล้ว +15

    ఈ పాట వింటునపుడెళ్ళ సీతారాముల కళ్యాణము ఇప్పుడే జరుగు తున్నట్లు అనిపిస్తుంది.ఈ పాట ఎప్పటికీ నిత్య కళ్యాణము లాంటిది.ఈ పాటను రచించిన కవి ధన్య జీవుడు.ఆ కవి మహాత్ముడి కి నా అనంత కోటి ప్రణామములు.

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy6087 3 ปีที่แล้ว +290

    🌹🌸 సీతా దేవిగా గీతాంజలి . శ్రీ రాముడుగా హరనాథ్ ఆదర్శ దంపతులుగా చరిత్రలో నిలిచిపోతారు ! ఇలాంటి చిత్రాలను ముందు తరాల వారు చూడలేరు. సీతా రామ కళ్యాణం చూసినవారే ధన్యులు 🌹🌸

    • @srinivasshankar8793
      @srinivasshankar8793 3 ปีที่แล้ว +4

      Oh big

    • @playerfleet6427
      @playerfleet6427 3 ปีที่แล้ว +2

      🙏

    • @mohithlakshmitirupati1878
      @mohithlakshmitirupati1878 3 ปีที่แล้ว +6

      అసలు తియగలరా ❤️ అసలు అంత అనుభవం అచ్చ తెలుగు వారు ఉండాలి ❤️ ఒక్కో పాత్ర ఒక్కో వజ్రం ❤️

    • @timmapatimm8149
      @timmapatimm8149 3 ปีที่แล้ว +2

      @@srinivasshankar8793 of.

  • @KrishnaReddy-de1wt
    @KrishnaReddy-de1wt 7 หลายเดือนก่อน +3

    ఈ పాట వింటే మన శరీరం ఏదో ఒక కొత్త అనుభూతి కకలుగుతుంది

  • @suneethakrishna3988
    @suneethakrishna3988 2 หลายเดือนก่อน +1

    ఈ పాట నా ప్రాణం. నా చిన్నతనంలో మా ఊరిలో శ్రీ రామ నవమి పందిరిలో ఈ పాట, మేము కట్టిన మల్లె పూల దండలు నా ప్రాణం ఉన్నంత వరకు మరిచి పోలేని మథుర జ్ఞాపకాలు ❤❤

  • @sujisriram8733
    @sujisriram8733 4 ปีที่แล้ว +461

    ఎన్ని యుగాలు మారిన రామరాజ్యం ఆదర్శం, సీతారాములు ఆదర్శం, ఈపాట వినని తెలుగువారు లేరు.

  • @sivaganjarla5364
    @sivaganjarla5364 3 ปีที่แล้ว +17

    ఇలాంటి ఆణిముత్యాలు దొరకటం చాలా కష్టం అది మన తెలుగువారి అదృష్టం మనసు పులకించి పోతుంది

  • @kottusekhar9237
    @kottusekhar9237 5 หลายเดือนก่อน +2

    ఇలాంటి దివ్య మంగళ రూపుడైన రాముడు, మనోహర స్నిగ్ధ అయిన సీత....మళ్ళీ రాబోరు. అజరామరమైన ఇలాంటి బాణీ చరిత్రలో ఒక్క సారే వినిపిస్తుంది. తెలుగు జాతి, సంస్కృతి ఉన్నంత వరకు తెలుగింట పెళ్లి ఈ సుమధుర గానం లేకుండా సంపూర్ణం కాజాలదు. ఇలాటి దృశ్యకావ్యాన్ని తెలుగు ప్రజలకు అందించిన కారణజన్ముడు ఎన్టీఆర్ ధన్యుడు. తెలుగు సాంస్కృతిక జీవనాన్ని సుసంపన్నం చేసాడు. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

  • @djuhh7111
    @djuhh7111 3 ปีที่แล้ว +25

    ఈ గానం అజరామరం.సంగీతం కర్ణామృతం ఈ పాట వినేటప్పుడు ఎన్ని సార్లు విన్న తనివి తీరని ఆనందం🙏kv ..kvk sansrit college

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 ปีที่แล้ว +6

    ఇంత అద్భుతమయిన సాహిత్యమున్న పాట కి జై

  • @koorapatihansika5903
    @koorapatihansika5903 3 ปีที่แล้ว +7

    Dasarada ante nagaiah garu
    Correct ga untaru. 100% saripotaru
    E movie lo evariki garu 100% justice chesaru. Sitaramula kalyanam ela ne
    Jarupukotaremo ane ka real ga excellent ga tisaru. Vintunnappudu edo teleyani oka feeling settings
    Jewellery. Vallu vastunnapudu chese
    Maryadalu every thing super super

  • @bachulakshminarayanalakshm2558
    @bachulakshminarayanalakshm2558 3 ปีที่แล้ว +69

    రామయ రామ భద్రయ రామ చంద్రయ వేదసే రఘనాథయ నాదయ సీతాయ పతే నామహ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @rajasekharbalivada7404
    @rajasekharbalivada7404 3 ปีที่แล้ว +34

    Old is gold కాదండి బాబూ.... Gold never old అండీ బాబూ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pandiramaraolingala
    @pandiramaraolingala 4 ปีที่แล้ว +10

    ఎన్ని తరాలు మారి నా ఇలాంటి పాట రాదు లేదు జై శ్రీరామ్🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🙏🏼🌾💐🌺🌺🙏🙏🙏

  • @harishkaleru1399
    @harishkaleru1399 5 ปีที่แล้ว +589

    ఈ పాట గొప్పతనం మాటల్లో చెప్పలేం..... సీతారాముల కల్యాణం కళ్ళకు కట్టినట్లు చూపించారు......

  • @sakechandrasekhara5196
    @sakechandrasekhara5196 2 ปีที่แล้ว +2

    కలియుగం ఉన్నంత వరకు సీతారాముల కల్యాణం జరుగుతూనే వుంటుంది. ఈపాట బంగారం కంటే విలువైనది.

  • @chaitu566
    @chaitu566 3 ปีที่แล้ว +3

    Ilanti songs vintunte... goosebumps vastai...Malli Malli ravu..rayaleru songs...

  • @madhusudhanreddy5133
    @madhusudhanreddy5133 4 ปีที่แล้ว +16

    నాకు తెల్సినంతవరకు ఈ పాట లేకుండా ఏ హిందూ వివాహ వీడియో మిక్సింగ్ ఉండదంటే నమ్మండి...అంత అద్భుతమైన పాట ఇది తర తరాలు మారిన ఈ పాట స్థానం మాత్రం తగ్గలేదు...

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +19

    ఎప్పటికి మన తెలుగులో ఈ పాటకు మొదటి స్తానం ఆ రోజులలో ఈ పాట వినకుండా పెళ్ళి జరిగితే అది పెళ్లికాదు దానికి కళారాదూ అంత పవిత్రమైనపాట2/5/2020.

  • @usharaanikandala4412
    @usharaanikandala4412 ปีที่แล้ว +2

    గొప్ప పాట. దేవదేవుడు శ్రీరాముడై పుట్టి, సీతమ్మ ను చేపట్టి, పెళ్ళిపీటలెక్కి భారతీయ సంస్కృతి లో వివాహ వ్యవస్థ ఎంత ఉన్నతమో, ఎంత ఉత్తమమో, ఎంత ఉదాత్తమో, చాటిచెప్పాడు.
    చూచు వారలకు చూడముచ్చటైన ఈ కళ్యాణ శోభ ఇంటింటి వేడుక మాత్రమే కాదు, ప్రతి మనిషికీ తన జీవనసాఫల్యతను అందించే శుభంకర బంధం.

  • @tummasrinivasarao6459
    @tummasrinivasarao6459 2 ปีที่แล้ว +5

    Teluguvaariga mana janma dhanyamaindi eepata vinnaka 👍 Proud to be "Telugu kid"

  • @dachirajumahadevaraju7066
    @dachirajumahadevaraju7066 4 ปีที่แล้ว +500

    మన తెలుగువారు చేసుకున్న పుణ్యం
    ఇలాంటి పాటలు ఉన్నందుకు

  • @sivabetha6041
    @sivabetha6041 4 ปีที่แล้ว +25

    రాముడు అంటే అందరు రామారావు గారు అంటారు ,కాని హరనాథ్ గారి ముఖ తేజస్సు ముందు ఎవరు సరిపోరు నిజంగా రాముడు లానే ఉన్నారు...

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 ปีที่แล้ว +2

    Yugaanikokkadu, Yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu Anna Nandamoori Taraka Rama Rao gaaru aayanaku aayane saati, excellent direction ♥️

  • @meelookadumeethookadu4443
    @meelookadumeethookadu4443 3 ปีที่แล้ว +1

    తెలుగువారు అందరూ తప్పక చూడవల్సిన సినిమా... సాహిత్యం, గానం, దర్శకత్వం, వ్యయం అన్నింటితో మన కళ్ళని చూపు తిప్పుకోకుండా చేసిన ఎందరో మహానుభావులకు నా వందనాలు. 🙏🏻💐

  • @SureshSuresh-tg9dg
    @SureshSuresh-tg9dg 3 ปีที่แล้ว +67

    ఈ పాటకి ప్రాణం పోసి పాడారు నిజమైన సీతారాముల పెళ్లికి ఇలాగే అప్పుట్లో పడరేమో అనిపిస్తుంది దేవతలు వచ్చారేమో పెళ్ళికి

  • @Maheshyadavkotamula
    @Maheshyadavkotamula 4 ปีที่แล้ว +187

    మన తెలుగు వారందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్ 🚩🚩🚩🚩

  • @bachulakshminarayanalakshm2558
    @bachulakshminarayanalakshm2558 3 ปีที่แล้ว +153

    శ్రీ రామ రామ రామేతి రామే రామి మనోరమే సహస్రానామ తాతులయం రామ నామ వారననే. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై

  • @veerendranath0073
    @veerendranath0073 หลายเดือนก่อน +1

    గాలి పెంచలనరసింహారావు గారి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయేందుకు ఈ ఒక్క గీతం చాలు!!!!🙏

  • @omom7834
    @omom7834 3 ปีที่แล้ว +14

    ఈ పాట పాడిన సుశీలమ్మ కు పాదాభివందనాలు.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤

  • @jayaprakashgovind8825
    @jayaprakashgovind8825 3 ปีที่แล้ว +12

    అప్పటికి ఇప్పటికి ఎప్పటికి.. ఈ పాట గొప్పదే.. ఇలాంటి పాట... ఎప్పటికి... మళ్ళీ రాదు.. 🙏

  • @kumarswamyreddy6135
    @kumarswamyreddy6135 ปีที่แล้ว +2

    ఈ పాట వింటే మనసుకు ఎంతో హాయినిస్తుంది సూపర్ సాంగ్ సుశీల గారు మీకు ధన్యవాదములు

  • @RamaKrishna-pt9pv
    @RamaKrishna-pt9pv 2 ปีที่แล้ว

    Super hit songs సూపర్ హిట్ సాంగ్స్ ఈ పాట ఎన్ని సార్లు విన్నా విన్న
    బోర్ కొట్టదు

  • @gopalkrishna4512
    @gopalkrishna4512 3 ปีที่แล้ว +72

    ఎక్కడికో వెళ్ళి కళ్యాణం చూడవలసిన అవసరం లేదు ఈ పాట ఒక్కసారి వింటే చాలు జై శ్రీ రామ 🙏🙏🙏🙏

  • @user-oz1zh6ig9z
    @user-oz1zh6ig9z 4 ปีที่แล้ว +17

    లక్షల కోట్ల పాటలు వచ్చినా అన్ని దిస్టి తీయాల్చిందే జై సీతారాం

  • @satyasaiassociates2034
    @satyasaiassociates2034 ปีที่แล้ว +2

    Very nice songs we are very lucky to hear this songs

  • @venkatrodda7221
    @venkatrodda7221 ปีที่แล้ว +4

    ఈ పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది