Bhagyarekha | Neevunde song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • Watch the popular devotional song,"Neevunde" sung by P Susheela from the film Bhagyarekha.
    Cast: NTR, Jamuna, Govindarajula Subba Rao, Relangi Venkata Ramaiah, Sowcar Janaki
    Music: Pendyala Nageshwara Rao
    Lyrics: Devulapalli Krishnasastri
    Director: BN Reddi
    Producer: A Shankar Reddy
    Release: 1957
    Label: Saregama India Limited, A RPSG Group Company
    To buy the original and virus free track, visit www.saregama.com
    Follow us on: TH-cam: / saregamasouth
    Facebook: / saregamasouth
    Twitter: / saregamasouth​​

ความคิดเห็น • 346

  • @saregamasouth
    @saregamasouth  หลายเดือนก่อน +4

    ▶th-cam.com/video/gtw2T55VXQQ/w-d-xo.html
    Journey through the complex with #TaTakkara from #Kalki2898AD 💥video is out now!

  • @sivesh14
    @sivesh14 2 ปีที่แล้ว +11

    గాన మాధుర్యానికి భాష్యం చెప్పాలంటే ఇలాంటి పాటను ఒకటి ఉదహరిస్తే చాలదు .
    అసలు సుశీల గళం లో అమృతాన్ని మించిన తీపి మరొకటి ఉంటుందా?
    విన్న వాళ్ళు ధన్యులు. ఆ ఆనందాన్ని అందుకున్న తరం వాళ్ళు పుణ్యం
    సుశీల ఘటాసల లాంటి వాళ్ళు తెలుగు వాళ్ళ పూర్వ జన్మల్లో చేసుకున్న సుకృతాల ఫలానికి ముర్తిత్వం పొందిన రూపాలు

  • @sithapathirao3986
    @sithapathirao3986 8 หลายเดือนก่อน +5

    ఈ పాట మా చిన్నప్పుడు తులసి కోట దగ్గర పూజ చేస్తూ మా అమ్మగారు వాడేవారు ఇంట్లో భక్తి కరమైన పాట

    • @ramkiramki8453
      @ramkiramki8453 18 ชั่วโมงที่ผ่านมา

      Why are you calling amma garu? If you cannot call amma as amma, how close can you be with your Amma?

  • @venkatk1414
    @venkatk1414 5 ปีที่แล้ว +132

    ఈ పాట నా చిన్నప్పుడు ఒక బిచ్చగత్తె మా ఇంటి దగ్గర పాడటం విన్నాను. ఆవిడకు ఏదో జబ్బు ఉండింది. ఇప్పటికీ నాకు బాధ కలిగినప్పుడు ఈ పాట, ఆ బిచ్చగత్తె గుర్తుకువస్తాయి.

  • @luckyrose1007
    @luckyrose1007 2 ปีที่แล้ว +83

    మ్… మ్… మ్…
    నీవుండేదా కొండపై నా స్వామి
    నేనుండేదీ నేలపై
    ఏ లీల సేవింతునో…ఏ పూల పూజింతునో
    ***
    Charanam... 1
    మ్… మ్… మ్…
    శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
    ఈ పేదరాలి మనస్సెంతో వేచె
    ***
    శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
    ఈ పేదరాలి మనస్సెంతో వేచె
    నీ పాద సేవా మహాభాగ్యమీవా
    నా పైని దయజూపవా..నా స్వామి
    ***
    నీవుండేదా కొండపై నా స్వామి
    నేనుండేదీ నేలపై
    ఏ లీల సేవింతునో… ఏ పూల పూజింతునో.
    Charanam - - - 2
    దూరాననైన కనే భాగ్యమీవా
    నీ రూపు నాలో సదా నిల్వనీవా
    ***
    ఏడుకొండలపైనా వీడైన స్వామి
    నా పైని దయజూపవా నా స్వామి
    ***
    నీవుండేదా కొండపై నా స్వామి
    నేనుండేదీ నేలపై
    ఏ లీల సేవింతునో… ఏ పూల పూజింతునో
    మ్… మ్… మ్…

  • @bokkenavenkatachari7472
    @bokkenavenkatachari7472 2 หลายเดือนก่อน +4

    ఈ ప్రపంచంలో ఇటువంటి పాట ఎక్కడ లేదు ఆ ఏడుకొండలవాడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటాను

  • @VijayVijay-ty7dh
    @VijayVijay-ty7dh ปีที่แล้ว +23

    భక్తి పూర్వకంగా పాడితే తప్ప ఇంత మెలోడీ రాదు సుశీలమ్మ మరియు ఘంటసాల గారులాంటీ మహానుభావులు పాడిన పాటలను మన కాలంలోనే వింటునామంటే మనకెంత అదృష్టం

  • @Murthy1971
    @Murthy1971 ปีที่แล้ว +22

    నా చిన్నతనంలో మా అమ్మ పాడుకుంటూంటే వినేవాడిని🥰🥰

    • @premkumarekp
      @premkumarekp ปีที่แล้ว +1

      మా అమ్మ కి ఈ పాట చాలా ఇష్టం.

  • @uobulesusasikiran8605
    @uobulesusasikiran8605 14 วันที่ผ่านมา

    మా ఊరిలో ఈశ్వరుని గుడి ,ఆంజనేయస్వామి గుడి నుండివినిపించేది ఈ పాట.చాల బాగుండేది.

  • @ramudubramudub3895
    @ramudubramudub3895 10 วันที่ผ่านมา

    ఈ పాట మా చిన్నప్పుడు ఉదయం దేవాలయం లో వినేవాళ్ళం మనస్సుకు ఎంతో మధురం గా ఉండేది 🙏🏼🙏🏼🙏🏼

  • @rangamanipt8883
    @rangamanipt8883 ปีที่แล้ว +5

    ఈ మధురమైన పాట సుశీల గారి జీవితం లో అతి ముఖ్య మైన పాట . ఈ పాటను పాడని హమ్ చెయ్యని తెలుగు వాడు లేడు .ఆమె తెలుగు చిత్రసీమలో
    స్థిర పడడానికి దోహద పడింది .

  • @famous5693
    @famous5693 2 ปีที่แล้ว +28

    మా చిన్నప్పుడు గుడిలో రోజు ఈపాట వినిపించేది, ఎంతో మధురంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఈ పాట వింటూ ఉంటే బాల్యం గుర్తు కు వస్తుంది,, మనసుకు హాయిగా ఉంటుంది

  • @kannurirao5903
    @kannurirao5903 3 ปีที่แล้ว +42

    చాలా బాగుంది పాట 👌👌👌👌👌super Thank you సుశీలమ్మ గారు మీరు మరలా పుడితే మన ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టాలి. అని ఆ దేముడ్ని కోరుకుంటున్నాను 🙏

    • @venkateswararaodasari4786
      @venkateswararaodasari4786 ปีที่แล้ว

      సుశీలమ్మ గారు జీవించే ఉన్నారు....

    • @raosubba5557
      @raosubba5557 9 หลายเดือนก่อน

      P.Suseela gaaru....mana యెదురుగా ఆరోగ్యంగా ఉన్నారు....Suseela గారి అమృతతుల్యం అయిన గానం ఇది....పది కాలాలు ఆరోగ్యంగా ఉండాలని ఈశ్వరుని prardistunnanu

    • @h.m.9797
      @h.m.9797 3 หลายเดือนก่อน

      Balu garini, Susilamma garini desamanta tamil vallane anukuntaru, andulonu maree eppati generation vallu...antenduku konta mandi Telugu vallaki kuda Balu garu Telugu varani teleedu...I think he also used to like to be called a tamilian..

  • @srini3869
    @srini3869 3 ปีที่แล้ว +62

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

    • @gvs68
      @gvs68 3 ปีที่แล้ว

      Very true!

    • @sivaroyal6351
      @sivaroyal6351 2 ปีที่แล้ว

      yess andi

    • @nark2915
      @nark2915 2 ปีที่แล้ว +2

      S janaki garike naa vote.

    • @pillanagrovi-bhaktisangeet8582
      @pillanagrovi-bhaktisangeet8582 2 ปีที่แล้ว

      I completely agree. Songs and the melody simply touches your soul and takes you to another world. Heavenly

    • @srinivasareddy6347
      @srinivasareddy6347 ปีที่แล้ว

      She might have given Bharata Ratna very long back.she is hundred percent deserved

  • @mukhesh
    @mukhesh 3 ปีที่แล้ว +32

    Neevundae Da kondapai
    Naa swami
    Naenundae De Naelapai
    Ae Leela Say Vinchuno
    Ae Poola Poo Ginchuno
    (Neevundae)
    Sriparijatha Sumaleno Pooche
    E Peda Rali Manas Antha Veechae
    Ne Pada Seva Maha Bhagyam Eeva
    Na Pai Ne Daya Choopava Na -Swami
    (Neevundae)
    Dhoorana Naina Kanae Bhagyam Eeva
    Neeroopam Naalo Sada Nilpa Neeva
    Aedukondala Paina Veedaina Swami
    Na Pai Ne Daya Choopava Na -Swa

  • @nageswarraopothireddy7705
    @nageswarraopothireddy7705 4 ปีที่แล้ว +29

    సుశీలమ్మ గారి పాట..ఎంతో దూరం నుండి విన్నా...తెలుగు పదాలు స్పష్టంగా వినపడతాయి.
    సుశీల అమ్మకు వందనములు.

  • @tatacharyuluvedala5022
    @tatacharyuluvedala5022 ปีที่แล้ว +2

    ఈపాట మా అమ్మ గారు, నా చిన్నప్పుడు, ఎప్పుడూ పాడుతూ వుండేది, అర్థం కూడా తెలిసేది కాదు,ఇప్పుడువింటుంటే, ఎంతో మధురం గా, అనిపించింది

  • @edlakarunakarrao1463
    @edlakarunakarrao1463 ปีที่แล้ว +2

    ఎంత హాయిగా ఉంటుందో ఈ పాట.. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.. సుశీలమ్మ గలములో జాలువారిన ఓ కమ్మటి గానo..🎉🎉

  • @kameswarivallabhajosyula7001
    @kameswarivallabhajosyula7001 6 ปีที่แล้ว +19

    అవిడ కమనీయమిన పాటతో అందరిని ఆయన చరణాలు దగ్గరికి తీసుకుని వెళ్ళేరు

    • @gurumurthy499
      @gurumurthy499 4 ปีที่แล้ว +2

      🙏Amma akkadunnaru thalli atuvanti pata Amma janmamu dhanyamainadi 👍🙏

  • @hrushikesh6016
    @hrushikesh6016 3 ปีที่แล้ว +16

    ఎంతో మాధుర్యమైన భక్తిరస గానం గానం

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz 2 ปีที่แล้ว +7

    పాటే ప్రాణం . పాట అయిన తరువాత ప్రాణం ఆగినట్లు గా వుంది .

  • @kasheenathyadavsonamoni5913
    @kasheenathyadavsonamoni5913 5 ปีที่แล้ว +32

    సూపర్ పాట. మనసు పెట్టి వింటే సుఖాల మనసులను డోళలూగించిన పాట

  • @mahalakshmi5521
    @mahalakshmi5521 3 ปีที่แล้ว +5

    నీ ఉండేది ఆ కొండ పై నా స్వామి.......,

  • @rajendrapittala596
    @rajendrapittala596 3 ปีที่แล้ว +9

    🙏....
    నీవుండేదాకొండపై నా స్వామి
    నేనుండెదీ నేలపై
    ఏలీల సేవింతునో... ఏపూల పూజింతునో.....
    శ్రీపారిజాతా సుమాలెన్నోపుచే ఈపేదరాలి మనసెంతోవేచే
    నీపాదసేవా మహాభాగ్యమీవా నాపై నీదయచూపవానా స్వామీ
    నీవుండేదాకొండపై నా స్వామి
    నేనుండెదీ నేలపై
    ఏలీల సేవింతునో... ఏపూల పూజింతునో.....
    దూరాన్ననైనా కనేభాగ్యమీవా నీరూపు నాలో సదానిల్పనీవా (నాలోననిన్ను సదానిల్పనీవా...!!!)
    ఏడు కొండల ఫైన వీడైన స్వామీ నాపై నీదయచూపవానా స్వామీ
    నీవుండేదాకొండపై నా స్వామి
    నేనుండెదీ నేలపై
    ఏలీల సేవింతునో... ఏపూల పూజింతునో..... 🙏

    • @santakumarireddy
      @santakumarireddy 3 ปีที่แล้ว

      Thank you 🙏 sir for posting the lyrics..daily I’m able to sing along with these lyrics 🙏

    • @venkataramanamanga5820
      @venkataramanamanga5820 3 ปีที่แล้ว

      Ee pata roju vinte chalu ma rogalu karnalu pothai

  • @varga64
    @varga64 3 ปีที่แล้ว +14

    Suseelamma to live forever for rendering such devotional song......

  • @linykapoor1808
    @linykapoor1808 3 ปีที่แล้ว +6

    ఇ పాట సృష్టికర్తలకు వాళ్లందరికీ ఏమిచ్చి ఋణo తెర్చుకోవాలి

  • @ctetwtelugudepartment8951
    @ctetwtelugudepartment8951 3 ปีที่แล้ว +6

    మంచి సాహిత్యం.. అంతకు మించిన మధుర గానం.

  • @ramulukodati1873
    @ramulukodati1873 2 ปีที่แล้ว +1

    Suseela gaaru Mee voice Loni maadhuryam prapancham lo ekkada dorakadhu. Ramulu kodati rekurthy.knr

  • @kodamramesh9973
    @kodamramesh9973 4 ปีที่แล้ว +26

    ఈ గానం వింటే వేంకటేశుడే దిగి రావాలి సుశీలమ్మగారికి వందనం 👏

  • @plantnurseryinhyderabad4953
    @plantnurseryinhyderabad4953 ปีที่แล้ว +1

    నీవుండేది ఆ కొండ పైన...
    నేనుండేది ఈ నేల పైన
    ఏ లీల సేవింతునో... ఈ పూల పూజింతునో...🥰🥰

  • @ravigadem6605
    @ravigadem6605 9 วันที่ผ่านมา

    My age now 54yrs 46yrs back i eared this song in radio at potkapalli in railway quarters

  • @reddyguntuku1024
    @reddyguntuku1024 3 ปีที่แล้ว +5

    Devulapalli Krushna Shaastri's Saahityamu is very refreshing and relaxing. The songs he has written for Malleeshwari(old, I believe 1950's) are lyrical poems and one of the songs(Aakaasha Veedhilo..) from that movie reminded me of Kaalidasa's Megha Sandesham. The other song he wrote for Raaja Makutamu, 'Sadi seyake gaali sadi seyaboke', is poetic gem. Vandeham Shaastri gaaru.

  • @studytime8817
    @studytime8817 2 ปีที่แล้ว +4

    Lyricist: Devulapalli Krishnasastry
    Singer: P.Suseela
    నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై
    ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో
    శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె ఈ పేదరాలి మనస్సెంతో వేచె
    నీ పాదసేవ మహాభాగ్యమీవా
    ఆ పై నీ దయ జూపవా నా స్వామీ
    నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై
    ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో దూరాననైనా కనే భాగ్యముందా నీ రూపు నాలో సదా నిల్పనీవా ఏడుకొండలపైనా ఈడైన స్వామీ నా పైన నీ దయ చూపవా నా స్వామీ
    నీవుండేదా కొండపై నా స్వామీ నేనుండేదీ నేలపై ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో ఏ పూల పూజింతునో

    • @sivesh14
      @sivesh14 ปีที่แล้ว

      చాలా తప్పులున్నయి.
      ఏడుకొండల పైన వీడైన స్వామి.
      వీడు అంటే నివాసం.
      నా పైని దయచుపవా నా స్వామి.
      ఆ పైని కాదు

  • @saladi-vb9lk
    @saladi-vb9lk 8 ปีที่แล้ว +20

    One of the most melodious songs, which we cannot find nowadays in any movie. Shall we expect that history repeats itself?

    • @kattasanjaygupta3463
      @kattasanjaygupta3463 5 ปีที่แล้ว

      in dreams only

    • @Osho55
      @Osho55 4 ปีที่แล้ว

      P Susheela is a voice of a lifetime if not many lifetimes. I don't think we would live to see another voice like this.

    • @ganeshneelayavalasa8336
      @ganeshneelayavalasa8336 10 หลายเดือนก่อน

      No...this is cruel karkasa Kaliugamu....Gone r the days.... Such memorable divine songs by stalwarts, legend's....

  • @obulareddy3784
    @obulareddy3784 ปีที่แล้ว +1

    పాతపాట అయినా వినుటకు చాలా ఇంపుగా ఉంటుంది

  • @nagendraprasad5553
    @nagendraprasad5553 2 ปีที่แล้ว +2

    thamarakumeeda neetibottu ghantasala and p.susheela and the whole teams are the God gifted to the telegu people. by sMt

  • @krishn3405
    @krishn3405 3 ปีที่แล้ว +18

    hmmm hmmm hmm
    Neevundae Da kondapai Naa swami
    Naenundae De Naelapai
    Ae Leela Say Vinchuno....
    Ae Poola Poo Jinchuno...
    hmmm hmmm hmmmm
    Sriparijatha Sumaalenno Pooche
    E Peda Raali Manassentha Vechae
    Sriparijatha Sumaalenno Pooche
    E Peda Raali Manassentha Vechae
    Ne Paada Seva Maha Bhagyam Eeva
    Na Pai Ne Daya Choopava Na -Swami
    Neevundae Da kondapai Naa swami
    Naenundae De Naelapai
    Ae Leela Say Vinchuno....
    Ae Poola Poo Jinchuno...
    Dhoorana Naina Kanae Bhagyam Eeva
    Neeroopam Naalo Sada Nilpa Neeva
    Aedukondala Paina Veedaina Swami
    Na Pai Ne Daya Choopava Na -Swami
    Neevundae Da kondapai Naa swami
    Naenundae De Naelapai
    Ae Leela Say Vinchuno....
    Ae Poola Poo Jinchuno...

  • @nirmaladevisangani6127
    @nirmaladevisangani6127 11 หลายเดือนก่อน

    మా అమ్మ పూజ చేస్తూ ఈ పాట పాడేది , ఆమె ఇప్పుడు లేదు…కాని ఈ పాట ఎప్పుడు విన్నా ఆ సన్నివేశమే గుర్తొచ్చి కళ్ళు చెమరస్తాయి….

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 3 ปีที่แล้ว +12

    ఎంత అద్భుతమైన పాటలు

  • @parthu009
    @parthu009 4 ปีที่แล้ว +11

    అద్భుతమైన పాట 😍👌🙏

    • @rmahesh2139
      @rmahesh2139 2 ปีที่แล้ว +1

      Endaro mahaanubhaavuuu

  • @anoosops940
    @anoosops940 2 ปีที่แล้ว +3

    Edukondala vada venkataramana govinda govinda 🙏

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +5

    NEVUDETHAKONDAPAI. ...VERY PAPULAR SONG ....THAT'S DAYS. GOLDEN SONG. NOW ALSO HIT SONG.

  • @lakshmimaddirevula2488
    @lakshmimaddirevula2488 2 ปีที่แล้ว +1

    Adubutham very nice song handup to this song singer

  • @satyanarayanamurthysrirama497
    @satyanarayanamurthysrirama497 8 ปีที่แล้ว +20

    దీన భక్తురాలి హృదయ స్పందన రమణీయము

    • @GS-cj1by
      @GS-cj1by ปีที่แล้ว

      Sharanaagathi....🙏🙏🙏🙏

  • @nageswarasastrymunta8967
    @nageswarasastrymunta8967 3 ปีที่แล้ว +13

    She is a god given gift to the world

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +5

    Excellent lyrical devotional song
    by Susheela with good composition.

  • @satyavathinemani5223
    @satyavathinemani5223 ปีที่แล้ว

    Ee paata vintunna paadtunna yenta hai ga untundo simple lyrics entha madhuramga padaru suseela garu❤

  • @rudirebbapragada
    @rudirebbapragada 7 ปีที่แล้ว +31

    I love this song. I haven't seen the movie. In 1957, I lived in Innispeta, Rajahmundry. I listened to the song not from radio. A lady teacher by name Ms. Krishnaveni lived in my grandfather's mansion and she used to sing this song.

    • @rajeswarichirravuru2178
      @rajeswarichirravuru2178 7 ปีที่แล้ว

      Doom Dooma Doomsaye

    • @rudirebbapragada
      @rudirebbapragada 7 ปีที่แล้ว +2

      I said what I have to say. My life's journey took me from Rajahmundry to Doom Dooma, Assam. I am Doomed and I simply live because of God's Grace, Mercy, and Compassion. Please tell, What you have to say, either about me or about the song.

    • @namburinagaseshu137
      @namburinagaseshu137 6 ปีที่แล้ว

      Smooth song koti rupayalu song

    • @narsingrao8298
      @narsingrao8298 6 ปีที่แล้ว

      🇽🇰 Dooma Doomsayer 🍦

    • @narsingrao8298
      @narsingrao8298 6 ปีที่แล้ว

      Rajeswari

  • @ramanarajana6996
    @ramanarajana6996 4 ปีที่แล้ว +9

    చాలా మంచి పాట

  • @naraharimanne5240
    @naraharimanne5240 3 ปีที่แล้ว +3

    Veryyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyynice song

  • @krishnaraobudithi1659
    @krishnaraobudithi1659 2 ปีที่แล้ว +3

    The sweet song dedicated to my late beloved wife Budithi Girija

  • @gouruvenkateshwarlu5516
    @gouruvenkateshwarlu5516 3 ปีที่แล้ว +3

    Bhgyarekha picture
    Highlight this song is very sweet and filled with melodious voice of smt suseela she is goddessaraswati.

  • @rapelliramesh2656
    @rapelliramesh2656 2 ปีที่แล้ว +3

    Beautiful.song. namo.venkateshaya. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayananomula6495
    @satyanarayananomula6495 2 ปีที่แล้ว

    దైవాన్ని మనసులో నిలిపి ఎలాకొలవాలోఈపాటద్వారానేర్చుకోవచ్ఛుఇదినా చిన్న తనంనుంచివింటున్నానుఅక్షరలక్షలువిలువగలపాట

  • @dabbirutulasirao5930
    @dabbirutulasirao5930 3 หลายเดือนก่อน

    నాకు చాలా ఇష్టమైన పాట..

  • @sreekanakadurgamma1798
    @sreekanakadurgamma1798 4 ปีที่แล้ว +13

    Excellent lyrics & very heart touching music

  • @prakashperumalla7498
    @prakashperumalla7498 7 ปีที่แล้ว +10

    heart touching song really.... we doesn't get like this now days.......

  • @naramsesheiah9976
    @naramsesheiah9976 5 ปีที่แล้ว +8

    Super nice sweet and super song old is gold chela great Legend song

  • @ajagannathan2600
    @ajagannathan2600 7 ปีที่แล้ว +21

    A melodious devotional song by Smt.Suseeala Garu.

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 2 ปีที่แล้ว +1

    Nivvunde daa Kondapur nenu didi ee Belapur swami🌼🙏🏿🙏🏿🙏🏿

  • @ybheemappa8066
    @ybheemappa8066 6 ปีที่แล้ว +6

    సూపర్ సాంగ్

  • @KaunKizka
    @KaunKizka 4 ปีที่แล้ว +7

    So many sang .. but this one is eternall

  • @maruthikotagiri4724
    @maruthikotagiri4724 4 ปีที่แล้ว +4

    Very nice 👍 and attractive old song I am much impressed heart touching song 🙏🙏🙏🙏🙏👏🌹

  • @kumargovardhana7616
    @kumargovardhana7616 ปีที่แล้ว

    ఈ పాట వింటే మా అమ్మమ్మ గుర్తుకు వస్తున్నది,

  • @Ravikumar-mb6kx
    @Ravikumar-mb6kx 4 ปีที่แล้ว +1

    Ee paata vinadam Maa adrustam. Paata Raasina variki, paadina variki, you tube lo pettina variki maa Dhanyavadamulu

  • @saregamasouth
    @saregamasouth  2 ปีที่แล้ว +5

    The most awaited music video of #MaMaMahesha from #SarkaruVaariPaata is here - th-cam.com/video/-PTf2z3Zf6s/w-d-xo.html

  • @satyanarayanavolety7742
    @satyanarayanavolety7742 3 ปีที่แล้ว +4

    Very nice and melodious voice

  • @naramsesheiah9976
    @naramsesheiah9976 4 ปีที่แล้ว +6

    Great legend song heart touch song old is gold chela great

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 ปีที่แล้ว +2

    Excellent flute music it highlightens the whole song

  • @saregamasouth
    @saregamasouth  4 หลายเดือนก่อน +4

    ▶th-cam.com/video/45vS1-xtnp8/w-d-xo.html
    The MEGA MASS BLAST is here 💥 #Jaragandi from #GameChanger is out now ❤

  • @pinkpanther5065
    @pinkpanther5065 3 ปีที่แล้ว +4

    Lovely song 🙏 govindaaa

  • @vijaykumarmalkud1124
    @vijaykumarmalkud1124 6 ปีที่แล้ว +5

    Very nice and Old is gold song.

  • @gantlareddygantlareddy7718
    @gantlareddygantlareddy7718 4 ปีที่แล้ว +3

    No words this song

  • @saregamasouth
    @saregamasouth  3 ปีที่แล้ว +1

    Check out #Badshah & #JacquelineFernandez in #PaaniPaani.. Watch the full song on #SaregamaMusic
    th-cam.com/video/nFjVlf2r9_Q/w-d-xo.html

  • @ashokkumar-qe5hc
    @ashokkumar-qe5hc 8 ปีที่แล้ว +10

    Very nice voice. .thanks for sharing.

  • @harshart1327
    @harshart1327 ปีที่แล้ว +1

    Beautiful, God bless you @saregama telugu for uploading this song.

  • @varunia5763
    @varunia5763 3 ปีที่แล้ว +5

    OM NAMO SRI VENKATESHAYA MANGALAM🙏🙏🙏🙏🙏🙏🙏💐💕

  • @farkhundaalikhan8895
    @farkhundaalikhan8895 5 ปีที่แล้ว +5

    Very good song.I like to enjoy again and again.

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว +3

    durananina Kane bhagyam miyava🌈💦🌍

  • @saregamasouth
    @saregamasouth  3 ปีที่แล้ว +4

    Sakhiyan2.0 is a vibe yo ! Full video song from #BellBottom out now on #SaregamaMusic
    th-cam.com/video/PO6nynliE0Q/w-d-xo.html

  • @saregamasouth
    @saregamasouth  2 ปีที่แล้ว

    Latest Song #Pranavalaya from #ShyamSinghaRoy is here - th-cam.com/video/NxgyR-kkqe0/w-d-xo.html

  • @saregamasouth
    @saregamasouth  9 หลายเดือนก่อน +3

    ▶th-cam.com/video/a1YofCQLi-s/w-d-xo.html
    #KillerKiller the latest song from #Dhanush #CaptainMiller is Out now!

  • @jyothisingavarapu6283
    @jyothisingavarapu6283 8 ปีที่แล้ว +12

    manasuku nachhe song

  • @saregamasouth
    @saregamasouth  ปีที่แล้ว +8

    The most awaited #ThaarMaarThakkarMaar lyrical from #GodFather is here ▶️ th-cam.com/video/hrKlzAgQQ-Q/w-d-xo.html

  • @saregamasouth
    @saregamasouth  2 หลายเดือนก่อน +1

    🞂th-cam.com/video/7WYcMZXic_w/w-d-xo.html
    Experience the electrifying 'Bhairava Anthem' from 'Kalki 2898 AD'! Diljit Dosanjh sets the stage on fire with his powerful vocals backed by Santhosh Narayanan's sensational music. Movie starring Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, Disha Patani, and others. Directed by Nag Ashwin

  • @subramanyamjonnoji4384
    @subramanyamjonnoji4384 5 ปีที่แล้ว +36

    సుశీల అమ్మ మళ్లీ జన్మ అంటు ఉంటే మన తెలుగులోనే పుట్టాలి

    • @RamaDevi-qn3se
      @RamaDevi-qn3se 4 ปีที่แล้ว +2

      నిజమే నుశీలమ్మ పాట ముందు తరాల పిల్లలకు తెలియాలి

    • @pinkpanther5065
      @pinkpanther5065 3 ปีที่แล้ว

      Awesome prayer👍

  • @satyaprasadbandi
    @satyaprasadbandi 7 ปีที่แล้ว +18

    True Heart ...True Wish... Only seeking gods grace...don't find these lyrics now a days...

  • @sudhasivanaga1460
    @sudhasivanaga1460 2 ปีที่แล้ว +2

    My favourite song.

  • @sambasivarao2015
    @sambasivarao2015 6 ปีที่แล้ว +8

    Beauty full song

  • @munnavishnu6141
    @munnavishnu6141 4 ปีที่แล้ว +4

    Super song 👌👌👌

  • @saregamasouth
    @saregamasouth  หลายเดือนก่อน

    ▶th-cam.com/video/RZysj-443-8/w-d-xo.html
    Time To Delve Into The Cosmic Aura! 💫⚡
    Unveiling #Kalki2898AD Second Single #ThemeOfKalki Song! 💥🎶Video is Out Now!

  • @SuriSuri-tv1mj
    @SuriSuri-tv1mj 4 ปีที่แล้ว +3

    V.v.nice song jai ho

  • @giridharpl7556
    @giridharpl7556 3 ปีที่แล้ว +2

    Super song sir. No one can chase.

  • @ashokerra401
    @ashokerra401 2 ปีที่แล้ว

    Entha madudra ganam.... Epudu badesina ee pata vintanu 🙏🙏

  • @user-wh5lf8te8z
    @user-wh5lf8te8z 6 หลายเดือนก่อน

    అందుకే అంటారు old is Gold అని 😊

  • @grameshdas8611
    @grameshdas8611 5 ปีที่แล้ว +4

    I like this song. And very nice this song

  • @mpavankumar11
    @mpavankumar11 4 ปีที่แล้ว +2

    Entho madhuranga undhi
    Pata
    i pata ki
    Deslike .kottina edhavalu
    Evaru
    Miru manushulena
    Om namo Venkateshaya

  • @tsrinivasemilcomtsrinivase3716
    @tsrinivasemilcomtsrinivase3716 2 ปีที่แล้ว +2

    ❤️🙏🌹 super song

  • @shyamsunder5952
    @shyamsunder5952 8 ปีที่แล้ว +13

    ప్రియమైన భక్తురాలు
    ..

  • @srinivasvalugonda7665
    @srinivasvalugonda7665 3 ปีที่แล้ว +5

    Heart TOUCH song👌