Manasu Parimalinchene Video Song - Sri Krishnarjuna Yuddham || NTR || Nageshwara Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Watch Manasu Parimalinchene video song from Sri Krishnarjuna Yuddham movie. Starring Nandamuri Taraka Rama Rao, Akkineni Nageshwara Rao, B. Saroja Devi, Dhulipala Seetarama Sastry, S. Varalakshmi, Mikkilineni, Tadepalli Lakshmi Kanta Rao, M. Prabhakar Reddy, Sriranjani, Gummadi Venkateswara Rao, Chittor V. Nagaiah, Chhaya Devi, Kaikala Satyanarayana, Mukkamala Krishna Murthy and Allu Ramalingaiah. Directed by Kadiri Venkata Reddy. Produced by Kadiri Venkata Reddy and Pattabhirama Reddy. Music composed by Pendyala Nageshwara Rao.
    Click Here To Watch:
    Donga Donga Movie Video Songs - goo.gl/pid4Oa
    Chandamama Kathalu Movie Video Songs - goo.gl/cBfG7C
    Devadasu Movie Video Songs - goo.gl/w5KZZ1
    Cast And Crew:
    N.T. Rama Rao : Daana Veera Soora Karna, Ramudu Bheemudu, Major Chandrakanth
    Akkineni Nageshwara Rao : Manam, Sri Ramadasu, Chukkallo Chandrudu
    Kadiri Venkata Reddy : Sri Krishna Satya, Satya Harishchandra, Yogi Vemana
    Pendyala Nageshwara Rao : Daana Veera Soora Karna, Bandipotu Dongalu, Chanakya Chandragupta
    For More Videos:
    Subscribe to / idreammusic
    Like us on / idreamvideosongs

ความคิดเห็น • 1K

  • @Sgapex7
    @Sgapex7 ปีที่แล้ว +8

    ఎన్ని సార్లు వినినా మరలా మరలా వినాలనిపించే చక్కని పాట

  • @rangamanipt8883
    @rangamanipt8883 2 ปีที่แล้ว +26

    ఏమి back ground music , మాటలు చాలవు . అద్భుతం ,అమోఘం . పెండ్యాల గారికి ఎన్ని నమస్కారాలు ఆచరించిన చాలవు .

  • @సాయికృష్ణ
    @సాయికృష్ణ 12 วันที่ผ่านมา

    చక్కని సాహిత్యంతో అద్భుతమైన బాణీలతో మనసు నకు ఆహ్లాదంగా సాగేవి ఆనాటి మధుర చిత్ర మాలికలు. మా తరానికి అమృత గుళికలు.

  • @సాయికృష్ణ
    @సాయికృష్ణ 12 วันที่ผ่านมา

    చక్కని సాహిత్యంతో అద్భుతమైన బాణీలతో ఆనాటి పాటలు ఎంతో ఇంపుగా సాగేవి.

  • @user-fm4on4rh2u
    @user-fm4on4rh2u 4 ปีที่แล้ว +36

    ఇంతటి చక్కని యుగళ గీతం, సుందర పృకృతి విందు చేస్తున్న జలపాతాల నడుమ అందమైన నటీనటుల ఆభినయనం చూస్తుంటే మనసు పరిమళించి , తనువు పరవశించి గాలిలో ఊయల ఊగుతున్న ఆనుభూతి కలిగి మనసు దూదిపింజల్లా మబ్బుల లో తేలిపొతుంది

  • @anandreddygurram1149
    @anandreddygurram1149 ปีที่แล้ว +11

    అప్పటికి ఇప్పటికి అందరికంటే అందగత్తె. సరోజాదేవి

  • @PrabhakarRaoiInturi
    @PrabhakarRaoiInturi 10 หลายเดือนก่อน +6

    అభినయం, రచన, గానం, సంగీతం, దృశ్యం అన్నీ మనోహరాలే.అజరామరం. సినిమా ఉన్నంతకాలము సజీవమీపాట.

  • @shyluka9402
    @shyluka9402 หลายเดือนก่อน +1

    Gantasala garu,akkineni garu,sarojagaru. Lovely song❤

  • @nageswararaokilaru9902
    @nageswararaokilaru9902 2 ปีที่แล้ว +68


    మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
    నవ వసంత గానముతో నీవు నటన సేయగనే
    మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
    నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే
    మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
    నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
    నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా
    గలగలగల సెలయేరులలో కలకలములు రేగగా
    మనసు పరిమళించెనే (ఆహాహా)
    తనువు పరవశించెనే (ఓహోహో)
    నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే
    మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
    క్రొత్తపూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
    ఆహాహా ఆ
    క్రొత్తపూల నెత్తావులతో మత్తుగాలి వీచగా
    బ్రమరమ్ములు గుములు గుములుగా ఝుంఝుమ్మని పాడగా
    మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
    తెలిమబ్బులు కొండకొనలపై హంసలవలె ఆడగా
    ఆహా ఆ ఆహా ఆ
    తెలిమబ్బులు కొండకొనలపై హంసలవలె ఆడగా
    రంగరంగ వైభవములతో ప్రకృతి విందు చేయగా
    మనసు పరిమళించెనే తనువు పరవశించెనే
    నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే
    మనసు పరిమళించెనే తనువు పరవశించెనే

  • @chandrasekaran6641
    @chandrasekaran6641 ปีที่แล้ว +5

    మహాకవి,మనసున్న కవి,తెలుగు భాషా తేనియలు తమ పాటల ద్వారా ఈ నాటికీ మమ్మలరించి,మా ఎద దోచిన పరవశం,నింపిన ప్రేమ యుగలగీతం విన్నవారిి మనసు పరవశించి,పరిమళిస్తుంది.

  • @sreenivasulunaidubandaru8234
    @sreenivasulunaidubandaru8234 หลายเดือนก่อน

    B.Saroja Devi is extraordinarily beautiful. She is ever remembered in the hearts of hundreds of her favourites. She is such a wonderful actress. May she live for hundreds years!

  • @lavakumarnaidu5517
    @lavakumarnaidu5517 9 หลายเดือนก่อน +7

    ఎంత హాయిగా ఉందీ పాట వింటు ఉంటె ❤ old is gold

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 ปีที่แล้ว +3

    మా గ్రామంలో పరదాలుకట్టి రెండు రూపాయిల టికెట్ కి చూచే అదృష్టం దక్కింది

  • @mvenkatesulumvenkatesulu1306
    @mvenkatesulumvenkatesulu1306 2 ปีที่แล้ว +3

    తుంబళబీడు గ్రామంలో శ్రీరామనవమి ఊరేగింపు అంగరంగవైభవంగా జరుపుకున్నాము జైశ్రీరామ్

  • @khajamohiddinshaik6551
    @khajamohiddinshaik6551 ปีที่แล้ว +10

    అలనాటి ఆణిముత్యాలు గుడ్ సాంగ్ బి సరోజాదేవి ANR

  • @tanukudurgamahalakshmi8201
    @tanukudurgamahalakshmi8201 4 ปีที่แล้ว +7

    అలనాడు ఇంద్రప్రస్తం లో ఇంత అందమైన ప్రదేశాలు ఉన్నావా ?
    నైస్ సాంగ్.

  • @kriskary2
    @kriskary2 2 ปีที่แล้ว +49

    తెలుగుదేశం లో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది, ఈ లాంటి పాటలు మా సొంతం అయినందుకు,జన్మలో మరువలేని మధుర గీతాలు.

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 2 ปีที่แล้ว +3

    SRIKRISHNAJUNA YUDHAM CINEMA LO NI EE PAATA ADBHUTAMINA SAHITYAM. AKKINENI B.SAROJADEVI ABHINAYAM SUPER.

  • @Siri00179
    @Siri00179 2 ปีที่แล้ว +5

    ఆనాటి పాటలు అద్భుతం మనసుని హత్తుకునే విధంగా తెలుగు ఒరవడి అద్భుతం

  • @srini3869
    @srini3869 3 ปีที่แล้ว +74

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

    • @rajeshsmusical
      @rajeshsmusical 3 ปีที่แล้ว +3

      well said . one and only Gaana saraswathi

    • @yadagiriyerra7523
      @yadagiriyerra7523 2 ปีที่แล้ว +2

      భారతరత్న తప్పక ఇవ్వాలి కానీ గాన గంధర్వులు వారికి ఈ అవార్డులు మించి ప్రజల మనసుల్లో ఉన్నారు

    • @yadagiriyerra7523
      @yadagiriyerra7523 2 ปีที่แล้ว +2

      వెంకయ్యనాయుడు గారు స్పందించాలి

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 ปีที่แล้ว +2

      I agree 💯 currect exalent song

    • @Raikodi
      @Raikodi 2 ปีที่แล้ว +1

      Even I feel that she’s not given her due. Don’t want to compare. But there’s a difference between being talented and famous. Incidentally the talented lives in South. She shouldn’t get the Bharat Ratan. Some people are rarest of the rare. They should not be limited with an award as such

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 ปีที่แล้ว +5

    KV రెడ్డి గారి చివరి సూపర్ హిట్ సినిమా! ఆ తరవాత ఆయన సినిమా లు ఏవీ ఆడలేదు!

  • @kesugariramulu2447
    @kesugariramulu2447 4 ปีที่แล้ว +103

    నాటి సాహితీ పరిమళాలు . వీనులవిందు చేసే సంగీతం . చక్కటి నటనా కౌశలం. గాయనీ గాయకుల కంఠ మాధుర్యం. వెరసి చూస్తున్నంత సేపు.... వింటున్నంత సేపు... మన మనసు కూడా పరిమళిస్తూనే ఉంటుంది. 😃👌👌🙏

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 ปีที่แล้ว +1

    aanati ghantasala garu suseela madam garu paadina paatalu adbhutham.superb songs.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    ee paata vinte nijangz manasu parimalinchu tuning. very melodious song of anr garu and b sarojadevi madam. superb.

  • @MyKk1993
    @MyKk1993 ปีที่แล้ว +18

    This is the number one duet in Telugu, have been listening for ages

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 ปีที่แล้ว +5

    ANR and Saroja Devi.. Combination...

  • @NARASIMHARAOJVL
    @NARASIMHARAOJVL ปีที่แล้ว +4

    Ghantasala and p.Susheela competeted with each other in their unique style and proved that they were the perfect singing pair those days and a made a feast to our eyes with divine musicality

  • @veerendranath0073
    @veerendranath0073 3 ปีที่แล้ว +8

    అందరికీ అక్కినేని,సరోజాదేవి కనిపిస్తున్నారు.కానీ దీనికి తెరవెనుక ప్రతిభామూర్తుల్ని మనం గుర్తించాలి!ఈ గీతం రచన పింగళి.గానం ఘంటసాల.పింగళి ఏ స్థాయిలో రాశారో,ఘంటసాల ఆ స్థాయిలో పాడారు.సంగీత,సాహిత్యాలు సహజీవనం చేసిన కాలంలో పుట్టింది కాబట్టి ఇలాంటి అద్భుత ప్రణయగీతం వినగలిగాం!

  • @sreenivassirvatsa7554
    @sreenivassirvatsa7554 2 ปีที่แล้ว +37

    అలనాటి ఆణిముత్యాలు మన అద్భుతమైన తెలుగు పాటలు వింటూ ఉంటే ఎంత హాయిగా ఉందో మాటల్లో చెప్పలేము ఆస్వాదించండి!!❤👍👌

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +8

    హొ హొ మనసు పరిమలించేనే
    నవ వసంత రాగము తో నీకు నాకు స్వాగత మనగా కోయిలమ్మ కూయగా.

  • @tirreyravindra5209
    @tirreyravindra5209 ปีที่แล้ว +2

    Emi film use chesaro....camera man evaro....directors....actors......sajeevam...eppatiki....great

  • @lakshminarayana4241
    @lakshminarayana4241 หลายเดือนก่อน

    Ghantasala Ghantasala Ghantasala No second to his melodious voice.

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 2 ปีที่แล้ว +3

    Old is gold ఊరికే అన్నారా.

  • @laxminarayanacharychakrava9543
    @laxminarayanacharychakrava9543 3 ปีที่แล้ว +8

    మనసు పరిమళించే
    తనువు పరవశిస్తుంది నిజమే

  • @sidduaydanal5147
    @sidduaydanal5147 2 ปีที่แล้ว

    Adbhuthamina patau vinipinchina meeku abhinandanalu dhanya vadam , naku Telugu mataladaku radu ayna patu sannivesham soosthe adbhuthamina anubhavam ayinadi

  • @repakasatyanarayana5398
    @repakasatyanarayana5398 2 ปีที่แล้ว +7

    Super👌 cute photography and unforgettable song, music

  • @hemanth7119
    @hemanth7119 8 ปีที่แล้ว +13

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్బుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @jayanthkaweeshwar4672
    @jayanthkaweeshwar4672 6 ปีที่แล้ว +129

    ఈ ప్రణయ గీతం అన్ని కాలాలలో అందరికి నచ్చుతుంది . ప్రకృతి పరిమళం , భావ కవిత్వం , సంగీతం కూడా ప్రాచుర్యాన్ని పొందింది.
    కే. జయంత్ కుమార్ 18.08.2018

  • @pitcheswararaovemulapalli9519
    @pitcheswararaovemulapalli9519 หลายเดือนก่อน

    Definately deserved the award. No doubt about it.

  • @hemalatharamesh8542
    @hemalatharamesh8542 2 ปีที่แล้ว

    patha patalu vintu unte yentho prashanthatha anipisthundi . soopar .👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 4 ปีที่แล้ว +95

    ఇది పున్నమి రాత్రి ఆరుబయట కొబ్బరి చెట్టునీడలో ప్రియమైన భార్య పక్కనుండగా అంతకంటే ఈ జన్మకు ఇంకేం కావాలి. ఎంత మధుర గీతం. అటు గీత రచయిత ఇటు సంగీత కర్త, హావభావాలచిత్రీకరణల దర్సకత్వం అహో జన్మ తరించిపోతుంది. anr, సరోజాదేవి ల నటన అద్భుతం.

  • @RamaKrishna-cs1mx
    @RamaKrishna-cs1mx 6 ปีที่แล้ว +58

    ఈ పాట విన్న తరువాత ....ఎవరికైనా మనసు పరిమళించాల్సిందే,తనువు పరవశించాల్సిందే ....సూపర్ సాంగ్

  • @muralikrishnag1629
    @muralikrishnag1629 3 หลายเดือนก่อน

    In Telugu film industry one can count on fingers the movies ran for Silver Jubilee with all the songs becoming
    immortal hits.Mooga Manasulu stands out among those rarest films with immortal legendary Actor ANR and Immortal legendary actress Savithri acted as hero and heroine respectively.
    a tress

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    zn excellent and immense love song
    ghantasala Gari paata adbhutham superb.

  • @kumariguttula7112
    @kumariguttula7112 2 ปีที่แล้ว +3

    E song vintunte parimala vaasana gubhalisthundi ❤️wonderful song❤️

  • @suryanarayanaghattamaneni6696
    @suryanarayanaghattamaneni6696 ปีที่แล้ว +16

    అమృతం ఎక్కడో లేదు. మన ఘంటసాల, సుశీల ల గొంతులలో వున్నది.

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 ปีที่แล้ว

    Mahabharathamulo naaku estamyna hero abhimanyudu anr natana adrus cenima superb hit song gantasahala karanjanmudu malli puttadu telugu jathi adrustam elanti manshiputtadam padadam mana adrustam sageetham oho nice 👍 🎉🎉

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 5 ปีที่แล้ว +59

    *****Telugu Lyrics*****
    మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే
    నవవసంత గానముతో..నీవు నటనసేయగనే
    మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే
    నవవసంత రాగముతో..నీవు చెంత నిలువగనే
    మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే
    *నీకు నాకు స్వాగతమనగా..కోయిలమ్మ కూయగా
    గలగలగల సెలయేరులలో..కలకలములు రేగగా
    మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే
    నవవసంత రాగముతో..నీవు చెంత నిలువగనే
    మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే
    *క్రొత్తపూల నెత్తావులతో.. మత్తుగాలి వీచగా (2)
    భ్రమరమ్ములు గుములు గుములుగా
    ఝుంఝుమ్మని పాడగా
    మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే
    *తెలిమబ్బులు కొండకొనలపై హంసలవలె ఆడగా (2)
    రంగరంగ వైభవములతో ప్రకృతి విందుచేయగా
    మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే
    నవవసంత రాగముతో..నీవు చెంత నిలువగనే
    మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే

  • @abdulaleem3182
    @abdulaleem3182 3 ปีที่แล้ว +48

    Ghantasala, suseela గార్లు పోటాపోటీగా పాడారు ..నటన కూడా అద్భుతం..సూపర్ హిట్ పాట, నాటికి, నేటికి..

    • @NARASIMHARAOJVL
      @NARASIMHARAOJVL ปีที่แล้ว +3

      True.They competed with each other.For me Susheela excelled a bit

    • @abdulaleem3182
      @abdulaleem3182 ปีที่แล้ว

      ​@@NARASIMHARAOJVL😊

    • @kotathilokkumarreddy4773
      @kotathilokkumarreddy4773 ปีที่แล้ว +1

      ​@@NARASIMHARAOJVL😊😅😅😅😅

    • @Ramasankar-yy1nx
      @Ramasankar-yy1nx 6 หลายเดือนก่อน

      😢😢 hu CT😢😢😢yyuyyyuyg CT hu😊😊😊😊
      Vvgggg😊
      😢😢​@@NARASIMHARAOJVLivy CT😮😮😢😢 hu

    • @Lakshmanachari.N
      @Lakshmanachari.N 5 หลายเดือนก่อน +2

      😊

  • @bravindra9219
    @bravindra9219 5 ปีที่แล้ว +28

    ANR and NTR are legends in Telugu film history. I am lucky that I have grown watching and enjoying their movies from my childhood. All that time artists were also great performers. SVR, Gummadi, Jaggaiah, Savithri, Jamuna, B.Sarojadevi, Krishna kumari, Relangi, Suryakantham, Padmanabham etc and also many Directors, Music directors are talented.
    Old is gold.
    Thank you for uploading old classics.

  • @kongedattatreyarao1384
    @kongedattatreyarao1384 หลายเดือนก่อน

    ఘంటసాల మాస్టారు మరియు భానుమతి గార్ల మధుర స్వరం మరియు స్వర రాజేశ్వర రావు గారి సంగీతం వలన ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @babunani82
    @babunani82 3 ปีที่แล้ว +1

    చాలా వినసంపుగావుంది పాట వినటానికి గ్రేట్ ఘంటసాల గారు

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 ปีที่แล้ว +8

    మృదు మధురమైన పాటలు వింటే ఎంత బాధలో వున్న వారైనా మనసుకు ప్రశాంతత కలుగును 👍🙏🙏

  • @ramraons3873
    @ramraons3873 3 ปีที่แล้ว +5

    Gracious movements of B.Saroja Devi is a joy to watch. She is certainly great actress.

  • @syamasundarpedapenki8394
    @syamasundarpedapenki8394 6 หลายเดือนก่อน

    Wonderful melodius song Hats off Gantasala,Suseela,A.N.R,Sarojadevi

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 หลายเดือนก่อน

    anr garu b sarojudevi gaari patalu adbhutham athimadhuram.❤😢

  • @kothapallirajender7413
    @kothapallirajender7413 5 ปีที่แล้ว +21

    ఈపాట వింటున్న ప్రతిసారీ మనసు పులకరిస్తుంది

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 ปีที่แล้ว +5

    Super Song Melodious Voice.. Marvelous Acting

  • @svsprakasarao5658
    @svsprakasarao5658 6 ปีที่แล้ว +10

    పాటకు తగిన సజీవనటన, సరోజాదేవి అందం,అభినయం; అక్కినేని అభినయం గానమునకు తగిన జీవగఱ్ఱ. ఆహా!! ఆహాహా!!!

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 5 หลายเดือนก่อน

    ntrgzru krishna kumari ee paata adbhutham manoharam. super songs.❤❤

  • @yarraanjaneyulu8845
    @yarraanjaneyulu8845 9 หลายเดือนก่อน +3

    సూపర్ సాంగ్

  • @bvrrao8876
    @bvrrao8876 4 ปีที่แล้ว +4

    Aa rojullo Andhra desaanni Oka voopu voopaayi ee songs...anthati vijayaannee chavi choosindhi ee chitram...ANR and saroja praised best pair.

  • @narasingarao4251
    @narasingarao4251 2 ปีที่แล้ว

    Aadi padi alarincheru sarojadevi. Svarnayuga pradatalu meeru. 💐

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    anr Gari ee paata madhuram athimadhrsm .superb.

  • @mofra-englishforall
    @mofra-englishforall ปีที่แล้ว +4

    Selected wonderful scenery. Hat's off to the director Sri. K.V. Reddy.

  • @kotanithishkumar9828
    @kotanithishkumar9828 7 ปีที่แล้ว +44

    పాత పాటలు అప్పటి సంగీతము వింటుంటే నిజముగనే మనస్సు పరవశించు చున్నది నిజ జీవితములో హత్తుకొనే విధముగ ఉన్నది

  • @muralikrishnanarra431
    @muralikrishnanarra431 4 หลายเดือนก่อน

    Manasu maruva lekunnadhe,padhe padhe vinalani pinchene, , amrutha dharale kuripinchene...anela vundhi Eee saahithya geetham, sangeetha madhurimalu, nemali naatyam aadi natle sela yerula gala galali vunnayi.entha madhuram.

  • @gvrao7870
    @gvrao7870 ปีที่แล้ว

    Koyila ragalu prakruthi paravasamu lo ee amurutha ganam manasu lo aedho hayi

  • @MrSrikanthraja
    @MrSrikanthraja 4 ปีที่แล้ว +24

    Extremely well rendered by Ghantasala and P. Susheela

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 ปีที่แล้ว +14

    Everlasting romantic melody by the great Ghantasala garu and suseela garu with fantastic lyrics and tune is enthraling with charming pair of amazing talent

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    manasuku nachina mechina.song superb.

  • @sridurgaprasad.123
    @sridurgaprasad.123 6 หลายเดือนก่อน +1

    Adbuthamiana paata ❤

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +4

    a wonderful song of love by anr garu and b sarojadevi garu . excellent song.

  • @abdulhameedsadique7805
    @abdulhameedsadique7805 3 ปีที่แล้ว +3

    Oh! What a beautiful actress B. Sarojadevi?

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    an excellent song of anr garu and b saroja devi garu. superb.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    a love song of anr. garu and sarojadevigaru wonderful.

  • @subbarayasarmabaruri9997
    @subbarayasarmabaruri9997 2 ปีที่แล้ว +8

    సినీ కళామతల్లి ఏకైక ముద్దు బిడ్డ నవ నట సామ్రాట్ అక్కినేని సరసన ఊ ఏ కధానాయకి మనంబుల మందిరంబులన్.బరూరి.సుబ్బరాయ శర్మ.

  • @pillalamarriyadagiri3718
    @pillalamarriyadagiri3718 2 ปีที่แล้ว +6

    Golden melody hits of pendyala garu.

  • @brahmanandamsingamaneni6364
    @brahmanandamsingamaneni6364 2 ปีที่แล้ว +1

    శాంతి సందేశం చేసే సుమతికి మించి నదిలేదు

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy ปีที่แล้ว

    Gantasala garu is GOD.I am is devoty.there is nothing greater in this world than his voice for me.

  • @laxminarayanpatra818
    @laxminarayanpatra818 3 ปีที่แล้ว +13

    What a beautiful compose! I am listening this song everyday

  • @anilkumarchokkavarapu
    @anilkumarchokkavarapu 4 ปีที่แล้ว +3

    ఓల్డ్ సాంగ్స్ హెల్త్ కి మంచి టానిక్ లాంటివి వినినంత సేపు మనసు ఏ బాధలో ఉన్న అ బాధ లు మరచిపోతాము

  • @arjunreddy6520
    @arjunreddy6520 ปีที่แล้ว +1

    ఇలాంటి పాటలు ఎప్పటికి రావు పాడలేరు కూడా

  • @murthyrama8756
    @murthyrama8756 ปีที่แล้ว

    Alanti cinemalu, natulu, music, anni super

  • @mangalasarwa8942
    @mangalasarwa8942 8 หลายเดือนก่อน +6

    ఎన్ని రోజులకిఎన్ని జనమలకీమరిచిపోలేనిపాట😂

  • @sundararamamkasibhatla3389
    @sundararamamkasibhatla3389 3 ปีที่แล้ว +7

    Excellent song with good literature, and sequence

    • @rammohanmude595
      @rammohanmude595 2 ปีที่แล้ว

      Ii ii iii uuuuuuuuu uuu UI u up u

  • @premapishe6282
    @premapishe6282 หลายเดือนก่อน

    Mare favorite song nice song hai babu nise song 30 sal ka yad aetie hai guru wow 😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 11 หลายเดือนก่อน +1

    దయ చేసి ఇలాంటివే పాత పాటలు ప్రసారం చెయ్యండి

  • @rangaswamykalegowda5952
    @rangaswamykalegowda5952 5 ปีที่แล้ว +8

    Gandarva gaayana. Gantasala you are great. .outstanding. love you none other than your voice. .

  • @mallareddypuliyala2454
    @mallareddypuliyala2454 4 ปีที่แล้ว +10

    Jeevithamu ila Prathi okkariki Kontha kalamina undalani korukuntunnanu

  • @rrani5258
    @rrani5258 2 ปีที่แล้ว +2

    అలనాటి ఆణి ముత్యాలు నిజంగా మనసం పరిమళిస్తుంది

  • @suryanarayana1162
    @suryanarayana1162 2 ปีที่แล้ว

    ee pata vinte manasu hayiga untundi

  • @kandalamvenugopalarao5586
    @kandalamvenugopalarao5586 3 ปีที่แล้ว +5

    మధురమైన పాట. ఇప్పటి సినిమాలలో మధురం దుారమైంది.

  • @ramamohanaraokoduru3545
    @ramamohanaraokoduru3545 5 ปีที่แล้ว +19

    During 1963 this picture was released. I saw this movie several times. Excellent movie in respect of Saahityam,Sangeetha, direction, picturisation n many more. Ever Green movie.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +2

    Shree Krishnarjuna yuddamu.
    Super .Song.All time.and.Ever green.

  • @shaikimamhussain2849
    @shaikimamhussain2849 ปีที่แล้ว

    A nati music 'kavithvanam .anytime
    Manasu Hai ga untundi

  • @penchalaiahsiddamsetty5443
    @penchalaiahsiddamsetty5443 4 ปีที่แล้ว +14

    This type of song never & ever

  • @kondaveetidamodarreddy7006
    @kondaveetidamodarreddy7006 9 ปีที่แล้ว +38

    Very sweet Duet.Swinging Music of PendyalaNageshwar Rao.Which leads every viewer to top of hills.

  • @mandavagopichand2959
    @mandavagopichand2959 2 ปีที่แล้ว

    Alanati gayani gayakul Hero Hroen lu superb.

  • @uddavareddy7728
    @uddavareddy7728 6 ปีที่แล้ว +17

    మరువలేనిపాట