Hare Krishna, Hare krishna, krisna krisna Hare hare, Hare Rama, hare Rama Rama Rama hare hare, ఈ మహా మంత్రం రోజుకి 108 సార్లు జపితే క్రిష్ణ దర్శనం ఈ జన్మ లోనే లభిస్తుంది,
మా చుట్టు పక్కల గ్రామాలలో, భజన మందిరాలు, మఠాలు చాలా ఉన్నాయి, ప్రతి రోజూ భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట, ఈ పాట వినిపిస్తూనే ఉంటది
The only word EXCELLENT 👍 no substitution for this creation. ఘంటసాల గారు, నాగయ్య గారు, నందమూరి తారక రామారావు గారు. మీకు substitution లేదు. మీ యొక్క కళ తపస్సును చూడగలగడం మా అదృష్టం. .
చాలా చాలా అద్భుతమైన సాంగ్స్ వెరీ వెరీ వెరీ గుడ్ సాంగ్స్ పంపించారు చూడండి ఈ పాటలో కన్నతల్లి స్వర్గం లో మురిసేనయ్యా అనే విషయం ఇక్కడ వచ్చింది ఈ పాటలో ఆ సన్నివేశం అంటే అంటే ఒకప్పుడు స్వర్గం ఉంది అని మనకు అర్థం అవుతుంది అయితే ఇప్పుడు మనం ఉన్నది ప్రస్తుతం మనము ఉన్నదినరకమని తెలుస్తుంది కాబట్టి తిరిగి మళ్లీ స్వర్గాన్ని ఈ భూమిస్థాపన కోసం పరమాత్మ జ్ఞానము మురళి మ్రోగిస్తూనారు ప్రతిరోజు మురళీ జరుగుతుంది ఇక్కడ పరమాత్మ తరఫునుంచి అందరూ వింటూ ఉంటారు ప్రతిరోజు శివ బాబా సంపూర్ణ పరిస్తా బ్రహ్మ బాబా నోటి ద్వారా స్వయం పరమాత్మచెప్పినటువంటి ది జ్ఞాన మురళి అంతేకానీ ఆ పాటలో విన్నట్టుగా కృష్ణుడు నోటితో ఎదురు మురళి ఫ్లూటు ఉన్నట్టుగా చూపించారు నిజానికి దాని యొక్క అర్థం జ్ఞానమురళి వినిపించింధానికి గుర్తుగా ఆ విధంగా కృష్ణుడు ఎదురు మురళి ఊదినట్లు గా చూపించారు ఇది కాదు ఇది తప్పు అంటారు పరమాత్మ కృష్ణుడు పరమాత్మ కాదు శివుడు పరమాత్ముడు కృష్ణుడు పరమాత్మ యొక్క పెద్ద కుమారుడు ఈ సృష్టిలో పరమాత్మ తర్వాత అంతటి వాడు శ్రీకృష్ణుడు అంతేగాని పరమాత్మ మాత్రము కాదు అని ఈ విషయాన్ని చెప్పింది ఎవరంటే స్వయంగా అసలు పరమాత్మే అంటే భగవంతుడే ఈ భూమ్మీద అవతరించి ఈ విషయాన్ని తెలియజేశారు నమ్మినవారికి స్వర్గము నమ్మని వారికి నరకము అనేది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి పార్టీలకతీతంగా ఉన్న విషయం ఇది అక్షరాల ముమ్మాటికి నిజము నిజము నిజం నిప్పులాంటిది అన్న విషయము మనందరికీ తెలిసిన విషయమే కావున మనమందరం కూడా మూడో నేత్రం తెలుసుకున్నప్పుడు అజ్ఞానాంధకారం తొలగిపోతుంది అంటే నిన్ను నువ్వు నన్ను నేను ఆత్మ అని తెలుసుకోవాలి అప్పుడే పరమాత్మ జ్ఞానము మనకి అంటుతుంది థాంక్యూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు మరియు శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొసం అయన తప్పకుండా వస్తాడు, అయననే ఈ సృష్టిని నడిపించేది. my favorite god🥰జై శ్రీమన్నారాయణ(💖కల్కి భగవాన్🏇)🌼కృష్ణం వందే జగత్గురుము💖🌼
Great song by mastergaru today is srikrish janmastami this song is dedicated to Lord krishna thanks to mastergariki for his great singing best singer in India I like master sings
దీనులను కాపాడవలసింది నిజంగా దేవుడే , నేడు మన దేశంలో జరిగే దారుణాలు, అన్యాయాన్ని, దేశాన్ని ఉద్దరిస్తామని ప్రజల కు మేలు చేస్తామని పదవులు పంచుకొంటూ మన దేశాన్ని శత్రుదేశాలకన్నా భయంకరంగా నాశనం చేసే రాజకీయ నాయకులనుండి , దేవుడే కాపాడి రక్షించాలి , ఎందుకంటే మానవ జన్మ ఎత్తిన మేము కులాలు/మతాలు/పార్టీలు పరంగా పురాణముల లోని రాక్షసలు కన్నా దుర్మార్గులం
@Psychicpower Alakazam సార్ నేను పార్టీలపరంగా ఆలోచన చేయడం లేదు , నాయకులగురించి మాత్రమే, మీరు చెప్పిన విధంగా ప్రజలు అందు లో నేనూ ఒకడిని, ఏ పార్టీ వారు పిలచినా , ఆశలు కలిపించినా గత 20 ఏళ్లుగా మా స్నేహితులు, మా కుటుంబం పోలింగ్ బూతులు దరిదాపుల్లోకీ కూడా వెళ్ళలేదు ఎందుకు అంటే పవిత్రమైన మా ఓటు పోందే పవిత్ర పార్టీ, పవిత్రనాయకులు కనిపించక , అందుకే మా పరిధిలో మేము మా ఆదాయంలో 77మంది విద్యార్థులు కు ఆవసరం అయిన సౌకర్యాలు కలిపించి చదివిస్తున్నాము , భగవంతుని దయతో మేము రిటైర్ అయ్యేలోగా వారందరూ ఉన్నతస్థానం లో ఉండాలి ఇదే మా ఆభిమతం
It's song invoking the divine grace for redressal of needy with his presence. So soothing to listen to the melodious voice of Ghantasala garu while highlighting the touching lyrics.
What a song .... Hindus or people of Bharath are deeply religious and really great religious tolerant people ... Lord Krishna Bless Bharath Lord Krishna Bless the world ..... Hare Rama Hare Rama Hare Krishna Hare Krishna
this Great Devotional song Written by Dr Sri Dasarathi Krishnama Charya Garu , his native place is Chinna Guduru Village of Maripeda Mandal of Erstwhile Warangal Dist now Mahabubabad District, Telangana state, Telugu Prajalu Garvinchadagga Kavi, Dr Sri Dasarathi Krishnama Charya Garu, and Sri Ghantasala Master Garu. Sri Nagaiah Garu and Dr Sri N T Rama Rao Garu ,
இந்த பாடல் தமிழில் டி எம் எஸ் சீர்காழி கோவிந்தராஜன் குரல்களில் மிகவும் இனிக்கிறது - நடிப்பில் தெலுங்கு என் டி ஆர் அருமை . குறிப்பாக சிறுவனின் முகபாவனை அற்புதம் .
இந்த பாடல் தமிழில் டி எம் எஸ் சீர்காழி கோவிந்தராஜன் குரல்களில் மிகவும் இனிக்கிறது - நடிப்பில் தெலுங்கு என் டி ஆர் அருமை . குறிப்பாக சிறுவனின் முகபாவனை அற்புதம் .
Ninny chusi badalanni marichanayya nevy ma badalanni tiruchumayya ra ra krishnayya ninny nammukunnamayya aadaram nivy ra krishna krishna krishnaaa krishnaa ra ra krishna
I think the Lyrics and Telugu language only can do full justice to the meaning in this song. And no one else but the legenday Ghantasala garu can touch such divine heights !! I feel a deep connection to Lord Krishna whenever I hear this song and have tears in my eyes everytime !
Great song by great singer enacted Screen big personalities. Very natural presentation. Ghantasala while singing to NTR just changes voice. The emotions shown by great NTR are simply heartthrob, making every involving themselves in the song. Now we cannot expect such scenes and songs.
దీనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు
దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు
ఆకలికి అన్నము వేదనకు ఔషదం
పరమాత్ముని సన్నిధికి రావే ఓ... మనసా
రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా! రారా
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా
ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా
ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
పేదల మొరలాలించే విభుడవు నీవే
కోరిన వరములనొసగే వరదుడవీవే
పేదల మొరలాలించే విభుడవు నీవే
కోరిన వరములనొసగే వరదుడవీవే
అజ్ఞానపు చీకటికి దీపము నీవే
అన్యాయమునెదిరించే ధర్మము నీవే
నీవే కృష్ణా..నీవే కృష్ణా..నీవే కృష్ణా
రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!
కుంటివాని నడిపించే బృందావనం
గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
కుంటివాని నడిపించే బృందావనం
గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
మూఢునికి జ్ఞానమొసగు బృందావనం
మూగవాని పలికించే బృందావనం
మూఢునికి జ్ఞానమొసగు బృందావనం
మూగవాని పలికించే బృందావనం
అందరినీ ఆదరించు సన్నిధానం
అభయమిచ్చి దీవించే సన్నిధానం
సన్నిధానం! దేవుని సన్నిధానం! సన్నిధానం
రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా
రారా కృష్ణయ్యా!
కృష్ణా... కృష్ణా... కృష్ణా... కృష్ణా...
కరుణించే చూపులతో కాంచవయ్యా
శరణొసగే కరములతో కావవయ్యా
కరుణించే చూపులతో కాంచవయ్యా
శరణొసగే కరములతో కావవయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా
కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా
కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
నిన్ను చూచి బాధలన్ని మరిచేనయ్యా
ఆధారము నీవేరా రారా కృష్ణా...
నిన్ను చూచి బాధలన్ని మరిచేనయ్యా
ఆధారము నీవేరా రారా కృష్ణా..
కృష్ణా... కృష్ణా... రారా... కృష్ణా...
రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!
దీనులను కాపాడ రారా కృష్ణయ్యా!
రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!
రారా కృష్ణయ్యా!
🎉thank you sir
సూపర్ సాంగ్ కన్నీ రోలికించు బాధల్ని
తొలగించు దేవుని పాట.
అందరు పాటబాగుంది అంటారు మీరు పాటనే పంపారు మెని thanks
tnq u ❤
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
ఆ తేజు మొత్తం దర్శనం ఒక్కసారి కావాలని ఉంది
నాకు రోజుకు ఒక్క సారైన గుర్తు కొస్తుంది ఈ పాట. క్రిష్ణయ్య కరుణిస్తాడా?
మీకు నమ్మకముంటే వక్కసారి విన్న కరుణిస్తాడు
Tanaka karunisthaadu
Hare Krishna, Hare krishna, krisna krisna Hare hare,
Hare Rama, hare Rama Rama Rama hare hare, ఈ మహా మంత్రం రోజుకి 108 సార్లు జపితే క్రిష్ణ దర్శనం ఈ జన్మ లోనే లభిస్తుంది,
ఈ పాటలో కనిపించే కృష్ణుని విగ్రహం ఎక్కడ ఉంది? ఇంతజీవకళ ఉట్టిపడే మూర్తిని నేనెక్కడా చూడలేదు! నమోకృష్ణ!!!
the
మా చుట్టు పక్కల గ్రామాలలో, భజన మందిరాలు, మఠాలు చాలా ఉన్నాయి, ప్రతి రోజూ భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట, ఈ పాట వినిపిస్తూనే ఉంటది
The only word EXCELLENT 👍 no substitution for this creation. ఘంటసాల గారు, నాగయ్య గారు, నందమూరి తారక రామారావు గారు. మీకు substitution లేదు. మీ యొక్క కళ తపస్సును చూడగలగడం మా అదృష్టం.
.
True. Very well said ! Outstanding !!
We should appreciate the lyrisyst
Please any one can tell the lyrisyst name
Excellent song from 'Ramu'producer & Director, music Director & and amazing Telugu's Velugu Singer Amarajeevi Ghantasala Venkateswara Rao, Om Shanti
అన్యాయం నేదిరించే ధర్మమూ నీవే.. కృష్ణా కృష్ణా
Yes 👍
@@ramanareddy3609vy
t q iniwars
కృష్ణ కృస్ణ జై శ్రీకృష్ణ
🙏🙏🙏
There are no actors at present who can show the emotions like the actors of NTR generation.
Gaana Gandharva.Oh what a song.What a melody.God has entered your body and gave this great melody.Heart is filled with divine feelings.
Rŕ
rafilu gadu baulauss divanugi uniwars
ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః.
🌺🌺🌺పల్లవి🌺🌺🌺
దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడూ
దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు
ఆకలికి అన్నమూ వేదనకు ఔషధం
పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా.....
🌺🌺🌺చరణం: 1🌺🌺🌺
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
పేదలమొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడ వీవే
పేదలమొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడ వీవే
అజ్ఞానపు చీకటికీ దీపము నీవే అన్యాయమునెదిరించే ధర్మము నీవే
నీవే కృష్ణా... నీవే కృష్ణా... నీవే కృష్ణా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా..... రా రా కృష్ణయ్యా
🌺🌺🌺చరణం: 2🌺🌺🌺
కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
మూఢునికీ జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం
మూఢునికీ జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం
అందరినీ ఆదరించు సన్నిధానం అభయమిచ్చి దీవించే సన్నిధానం
సన్నిధానం... దేవుని.. సన్నిధానం.. సన్నిధానం
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా.....
కృష్ణా కృష్ణా రా రా కృష్ణా
🌺🌺🌺చరణం: 3🌺🌺🌺
కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా
కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
నిన్ను చూసి బాధలన్ని మరిచేనయ్యా ఆధారము నీవేరా రా రా కృష్ణా
నిన్ను చూసి బాధలన్ని మరిచేనయ్యా ఆధారము నీవేరా రా రా కృష్ణా
కృష్ణా కృష్ణా రా రా కృష్ణా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
Ninnu choosi baadhalanni marichenayya, aadharamu neeve ra...ra ra Krishnaa!! What a line!
నువ్వు ఎంత పిలిచినా లాభం లేదు, కృషైహా రాడు,,,, తప్పు చేస్తే క్షమించ వచ్చు,,, కానీ, నేరం చేస్తే శిక్సించక మనడు దేవుడు,
దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు
దేవుని నమ్మినవాడు ఎన్నడు చెడిపోడు
ఆకలికి అన్నము, వేదనకు ఔషధ౦
పరమాత్ముని సన్నిధికి రావే..ఓ మనసా!
రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా
దీనులను కాపాడ రా రా కృష్ణయ్యా ||౨||
రారా కృష్ణయ్యా రా రా!
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా
ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
పేదల మొరలాలి౦చే విభుడవు నీవే
కోరినవరములనొసగే వరదుడవీవే
అజ్ఞానపు చీకటికి దీపమునీవే
అన్యాయమునెదిరి౦చే ధర్మము నీవే
నీవే కృష్ణా నీవే కృష్ణా నీవే కృష్ణా!
కు౦టివాన్ని నడిపి౦చే బృ౦దావన౦
గుడ్డివాడు చూడగలుగు బృ౦దావన౦
మూఢునికి జ్ఞానమొసగు బృ౦దావన౦
మూగవాని పలికి౦చే బృ౦దావన౦
అ౦దరిని ఆదరి౦చు సన్నిధాన౦
అభయమిచ్చి దీవి౦చే సన్నిధాన౦
సన్నిధాన౦ దేవుని సన్నిధాన౦ సన్నిధాన౦
కరుణి౦చే చూపులతో కా౦చవయ్యా
శరణొసగే కరములతో కావవయ్యా
మూగవాని పలికి౦చి బ్రోవవయ్యా
కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
నిన్ను చూసి బాధలన్ని మరచేనయ్యా
అధారము నీవేరా రారా కృష్ణా!
కృష్ణా కృష్ణా రా రా కృష్ణా!
చిత్రం : (1968)
సంగీతం : ఆర్. గోవర్ధన్
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల
hari kumar
The movie's name is Ramu ,an AVM Studio producten.
Radhey Radhey Krishna Krishna
Super I love this song
Tvv
జై జై కృష్టయ్య
Extraordinary, perfect acting by chittor nagaiah
పాటకున్న గొప్ప తగ్గదు . కాని పాటలోని ఒక్కో ఒక్కో పదానికి పెద్దాయన face లోని acting గమనిస్తే. చాల గొప్పగా నటించాడని చొప్పవచ్చు. Very nice talented old.
నటించారు కాదు జీవించారు
@@usthipallisudhakara6427g⁰10,000 10,000 10,000 9,000 ⁰099❤😅
I
చిత్తూరు నాగయ్య
ఆయన chitturu Nagayya , first hero of తెలుగు industry, the best actor, no one replace
ఇప్పటికీ కూడా చాలా ఊర్లలో వీధి మండపాల దగ్గర, భజన కార్యక్రమాలలో కచ్చితంగా ఈ పాట వినిపిస్తూనే ఉంటది,🙏🙏🙏
అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం.
అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
ఆ పాత సంగీతము, ఆ పాత గాత్రములు, ఆ పాత దృశ్య కావ్య మాలికలు మళ్ళీ చూడలేమేమో...!!
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మోక్షసాధనకు ఈ ఒక పాట సాలు
😊
Great Msg in the Song 🙏🙏
సూపర్ సాంగ్ జై కృష్ణ జై జై కృష్ణ
చాలా చాలా అద్భుతమైన సాంగ్స్ వెరీ వెరీ వెరీ గుడ్ సాంగ్స్ పంపించారు చూడండి ఈ పాటలో కన్నతల్లి స్వర్గం లో మురిసేనయ్యా అనే విషయం ఇక్కడ వచ్చింది ఈ పాటలో ఆ సన్నివేశం అంటే అంటే ఒకప్పుడు స్వర్గం ఉంది అని మనకు అర్థం అవుతుంది అయితే ఇప్పుడు మనం ఉన్నది ప్రస్తుతం మనము ఉన్నదినరకమని తెలుస్తుంది కాబట్టి తిరిగి మళ్లీ స్వర్గాన్ని ఈ భూమిస్థాపన కోసం పరమాత్మ జ్ఞానము మురళి మ్రోగిస్తూనారు ప్రతిరోజు మురళీ జరుగుతుంది ఇక్కడ పరమాత్మ తరఫునుంచి అందరూ వింటూ ఉంటారు ప్రతిరోజు శివ బాబా సంపూర్ణ పరిస్తా బ్రహ్మ బాబా నోటి ద్వారా స్వయం పరమాత్మచెప్పినటువంటి ది జ్ఞాన మురళి అంతేకానీ ఆ పాటలో విన్నట్టుగా కృష్ణుడు నోటితో ఎదురు మురళి ఫ్లూటు ఉన్నట్టుగా చూపించారు నిజానికి దాని యొక్క అర్థం జ్ఞానమురళి వినిపించింధానికి గుర్తుగా ఆ విధంగా కృష్ణుడు ఎదురు మురళి ఊదినట్లు గా చూపించారు ఇది కాదు ఇది తప్పు అంటారు పరమాత్మ కృష్ణుడు పరమాత్మ కాదు శివుడు పరమాత్ముడు కృష్ణుడు పరమాత్మ యొక్క పెద్ద కుమారుడు ఈ సృష్టిలో పరమాత్మ తర్వాత అంతటి వాడు శ్రీకృష్ణుడు అంతేగాని పరమాత్మ మాత్రము కాదు అని ఈ విషయాన్ని చెప్పింది ఎవరంటే స్వయంగా అసలు పరమాత్మే అంటే భగవంతుడే ఈ భూమ్మీద అవతరించి ఈ విషయాన్ని తెలియజేశారు నమ్మినవారికి స్వర్గము నమ్మని వారికి నరకము అనేది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి పార్టీలకతీతంగా ఉన్న విషయం ఇది అక్షరాల ముమ్మాటికి నిజము నిజము నిజం నిప్పులాంటిది అన్న విషయము మనందరికీ తెలిసిన విషయమే కావున మనమందరం కూడా మూడో నేత్రం తెలుసుకున్నప్పుడు అజ్ఞానాంధకారం తొలగిపోతుంది అంటే నిన్ను నువ్వు నన్ను నేను ఆత్మ అని తెలుసుకోవాలి అప్పుడే పరమాత్మ జ్ఞానము మనకి అంటుతుంది థాంక్యూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు మరియు శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా
భ్యభ్య
QA Aq
Ner brhamakumari trluvi chupinchaku....rayi rppa lo devudu unnadu untadu...
P8888p88888888888888888888888⁸88⁸888⁸88888888888888⁸8l0lp0p0000008
Very good songs
jai Sri Krishna 👣
నా ఇంటి ని ఎప్పుడూ రక్షణ దేవుడు నా కృష్ణయ్య
Thadasthu,,,, 🙂💯🙏🙏🙏🙏🙏🙏
రారా కృష్ణయ్య... ఇప్పటికే ఆలస్యం చేసావు...
ఈలోకంలో రాక్షసులు చాలా మంది పెరిగి పోయారు... ఘోరమైన పాపాలు చేస్తున్నారు... చిన్న పిల్లలని కూడా చూడటం లేదు..
Dusta sikshana thappadu ☝🐚🗡🏇
Idi paapula rajyam
Avunu 😔😔😔😔😥😥🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yess🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻srikurshan
@@dontuvenkateswararao226 zz
This awesom song picturized on Chittoor Nagaiah garu is superb and unique.
2023 lo kuda ee song vine vaallu oka like vesukondi...👍
2024 lo kuda😊
@@bhavanamallikarjunrao6638 But I believe that rationality behind his thoughts of the Krishna forever.
No words about this song ,only we salute to legendary singer Sri Ghanta sala master .
This song gives me goosebumps ! Soul touching....beautifully sung by the great Ghantasala garu. Respect :-)
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొసం అయన తప్పకుండా వస్తాడు, అయననే ఈ సృష్టిని నడిపించేది. my favorite god🥰జై శ్రీమన్నారాయణ(💖కల్కి భగవాన్🏇)🌼కృష్ణం వందే జగత్గురుము💖🌼
Yes
హరే కృష్ణ హరే కృష్ణ 🙏కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏ఘంటసాల మాస్టర్ గారికి పాదభి వందనాలు 🙏🙏🙏🙏!!
దీనులకు దీనాబ్బాంధవుడు...దేవుడే ఇది జగమెరిగిన సత్యం
W
@@naveensh4818 uui
@@chantturuachaya1245क्क
lq
Adbhutam Maina song 👍👌👌👌👌
Wonderful song.I love to listen many more times.Great Ghantasala Master.🙏🙏🙏
నాకు కూడా ఈ పాట అంటేచాలా చాలాఇష్టం 1:33
Tolliwood achieved lifetime success due to these songs ✌️
Great song by mastergaru today is srikrish janmastami this song is dedicated to Lord krishna thanks to mastergariki for his great singing best singer in India I like master sings
DD1 lo chusa e cinema chinapudu... Heart touching song and movie too
What a song touches and touches always the heart. So lovely praying God 💕💓💕💓💕🙏🙏🙏🙏🙏
So so much thanks 👍
దీనులను కాపాడవలసింది నిజంగా దేవుడే , నేడు మన దేశంలో జరిగే దారుణాలు, అన్యాయాన్ని, దేశాన్ని ఉద్దరిస్తామని ప్రజల కు మేలు చేస్తామని పదవులు పంచుకొంటూ మన దేశాన్ని శత్రుదేశాలకన్నా భయంకరంగా నాశనం చేసే రాజకీయ నాయకులనుండి , దేవుడే కాపాడి రక్షించాలి , ఎందుకంటే మానవ జన్మ ఎత్తిన మేము కులాలు/మతాలు/పార్టీలు పరంగా పురాణముల లోని రాక్షసలు కన్నా దుర్మార్గులం
@Psychicpower Alakazam శుభోదయం జరుగుతున్న వి , చూస్తూ ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపొతున్న మనందరం
@Psychicpower Alakazam సార్ నేను పార్టీలపరంగా ఆలోచన చేయడం లేదు , నాయకులగురించి మాత్రమే, మీరు చెప్పిన విధంగా ప్రజలు అందు లో నేనూ ఒకడిని, ఏ పార్టీ వారు పిలచినా , ఆశలు కలిపించినా గత 20 ఏళ్లుగా మా స్నేహితులు, మా కుటుంబం పోలింగ్ బూతులు దరిదాపుల్లోకీ కూడా వెళ్ళలేదు ఎందుకు అంటే పవిత్రమైన మా ఓటు పోందే పవిత్ర పార్టీ, పవిత్రనాయకులు కనిపించక , అందుకే మా పరిధిలో మేము మా ఆదాయంలో 77మంది విద్యార్థులు కు ఆవసరం అయిన సౌకర్యాలు కలిపించి చదివిస్తున్నాము , భగవంతుని దయతో మేము రిటైర్ అయ్యేలోగా వారందరూ ఉన్నతస్థానం లో ఉండాలి ఇదే మా ఆభిమతం
Devudi Daya
రాము సినిమా మొత్తంలో అన్నగారు N T రామారావు గారు ఎంత అద్భుతంగా నటించారో ఈ ఒక్క పాటలో చిత్తూరు నాగయ్యగారు అంత అద్భుతంగా నటించారు.
We miss you lejands
Immortal song by great singer
ghantasala shakes the soul
and gives a divine feeling.
It's song invoking the divine grace for redressal of needy with his presence. So soothing to listen to the melodious voice of Ghantasala garu while highlighting the touching lyrics.
🌺🙏 Om Namo Bhagavate Vaasudevaaya Namaha 🙏 Om Namo Naaraayanaaya Namaha 🙏🌺
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ❤❤❤❤❤
Ee song vinte mana bhadhalu anni marchepotham heartfull song
Inspiring song 👍
Excellent devotional song. Hats off to thee music director.
త్యాగయ్య, వేమన , రామదాసు పాత్రల ను పండించిన నాగయ్య ఈ పాట కు పరిపూర్ణత నీయగా ! మరి ఈ పాట సినిమా విజయానికి తన వంతు పాత్ర పోషించింది.
E pata vintene na janma danyamayindi
Yes.
@@purnachandraprasadyangalas7019 m. 9m
Lllllllllllpllp😮😢😢 😂😅
What a song ....
Hindus or people of Bharath are deeply religious and really great religious tolerant people ...
Lord Krishna Bless Bharath
Lord Krishna Bless the world .....
Hare Rama
Hare Rama
Hare Krishna
Hare Krishna
Rightly said ,Jai Sri Krishna
this Great Devotional song Written by Dr Sri Dasarathi Krishnama Charya Garu , his native place is Chinna Guduru Village of Maripeda Mandal of Erstwhile Warangal Dist now Mahabubabad District, Telangana state, Telugu Prajalu Garvinchadagga Kavi, Dr Sri Dasarathi Krishnama Charya Garu, and Sri Ghantasala Master Garu. Sri Nagaiah Garu and Dr Sri N T Rama Rao Garu ,
இந்த பாடல் தமிழில் டி எம் எஸ் சீர்காழி கோவிந்தராஜன் குரல்களில் மிகவும் இனிக்கிறது - நடிப்பில் தெலுங்கு என் டி ஆர் அருமை . குறிப்பாக சிறுவனின் முகபாவனை அற்புதம் .
இந்த பாடல் தமிழில் டி எம் எஸ் சீர்காழி கோவிந்தராஜன் குரல்களில் மிகவும் இனிக்கிறது - நடிப்பில் தெலுங்கு என் டி ஆர் அருமை . குறிப்பாக சிறுவனின் முகபாவனை அற்புதம் .
a melodious bhakthi. song on lord srikrishna w.onderful. song..krishnam vande jagadgurum.. superb song of bhakthi.
Ghantasala mahanubhava namo namaha ❤❤❤❤❤❤
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే హరేరామ హరేరామ రామరామ హరేహరే
Always always be successful in this direction song beautiful ❤️
What a beautiful, mesmerizing song. Heart touching
పాత పాటలు చాలా బాగుంటాయి ok like వేసుకొండి
రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడా రారా కృష్ణయ్య 🙏🏼🙏🏼
Bsn
@@suryanarayana24270:42 0000
L00000000
I Love this song more than life cost. I understand Telugu and speak but cannot read. Still this one influenced in my life.❤❤❤❤❤❤❤
Every time when I listen to this song. I cry a lot. Such a divine song.. God's creation! Masterpiece
I am 60 years of age,even now at this age i cry like a child,i am agitated when hear my GOD GANTASALA garu*s voice enters my heart.
Yes. Who wouldn't sir !
కృష్ణం వందే జగద్గురుమ్...❤️❤️❤️🙏🙏🙏
The greatest movie made on father - son sentiments.
It was an instant hit those days. Money spinner for AVM production
What is the name of the movie
Telugu movie channel ku naa namashtulu 🙏💯🌹
🕉 Namo krishna namo krishna 🕉
Krishna krishna namo namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రారా కృష్ట్నయ్య రా రా దీనులను కాపాడ రారా కృష్ణయ్య
కృతజ్ఞతలు గురువు గారు.
మీ యొక్క సహకారం ను
ఎన్నటికీ మర్చిపోను.
శుభం తథాస్తు.
always new hope will come after hearing this song
Ninny chusi badalanni marichanayya nevy ma badalanni tiruchumayya ra ra krishnayya ninny nammukunnamayya aadaram nivy ra krishna krishna krishnaaa krishnaa ra ra krishna
I think the Lyrics and Telugu language only can do full justice to the meaning in this song. And no one else but the legenday Ghantasala garu can touch such divine heights !!
I feel a deep connection to Lord Krishna whenever I hear this song and have tears in my eyes everytime !
Wonderful song with lot of meaning. Hats of to the writer, composer, actors and singers. Love to watch and listen any number of times.
కృష్ణం వందే జగద్గురుమ్
ఆహా ఎంత మంచి పాట
Janmashtami rojuna ee patani vinipinchinanduku bhakti channel ku naa dhanyavaadaalu🙏🙏🌹
Great song by great singer enacted Screen big personalities. Very natural presentation. Ghantasala while singing to NTR just changes voice. The emotions shown by great NTR are simply heartthrob, making every involving themselves in the song. Now we cannot expect such scenes and songs.
Great, memorable, marvelous and divine singing by Ghantasala.
It is a heart ❤ touch ing song 🎵
sarvam adharamu neve Krishna
జై శ్రీ కృష్ణ 🙏
Telugu vaadiga garvanga undi
హరే కృష్ణ 🚩
ఓం శ్రీకృష్ణ పర బ్రమహే..నమః..
గొప్ప భక్తి గీతం
కలిసి ఉంటే కలదు సుఖం hd పాటలు పెట్టండి
Best action and good performance and good successful in world real life is a good example ,
Best song ever! 🙏🏻
Yes ! And so well picturised too. Hat's off :-)
This song will be heard by the people even for hundred years.
Listening to it in 2023🙏
Old is gold
super lyrics and voice
Chala manchi song i ever heard
Jai sri Krishna
ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ
What a song watching this song everytime use to brought me tears hatsoff
👌👌👍 Excellent song's hat's of you.
Namo భాగవతే వాసుదేవయా
నమోభగతే వాసుదేవాయ