ntr sees lord krishna in ntr pandu ranga mahatyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ย. 2008
  • pandurangamahatyam movie clips

ความคิดเห็น • 295

  • @kannurirao5903
    @kannurirao5903 10 หลายเดือนก่อน +25

    నిజమైన సూపర్ స్టార్, ప్రజ స్టార్ మన NTR గారు 💐🙏 ఘంటసాలగారు పాటలు పాత సినిమాలు లో ఉన్న అద్భుతమైన నటన, రచన ఇప్పుడు లేదు! 🙏🙏🙏

  • @KrishnaReddy-de1wt
    @KrishnaReddy-de1wt 7 หลายเดือนก่อน +9

    ఇటు వంటి పాటలు ఇటువంటి సీన్లు పాటలు పాడిన వారు ఆ దేవుడు దేవుని కరున కటాక్షం లు వారిపై న ఉన్నాయి కనుక ఇటువంటి సినిమాలు తీయగలిగారు

  • @madhusudhanacharpavagada1645
    @madhusudhanacharpavagada1645 11 หลายเดือนก่อน +10

    నటనలో అద్వితీయం
    ఈ కాలంలో వుండటం, ఇలాంటి చిత్రాలు చూడటం మన భాగ్యము.

  • @Kakarot_369
    @Kakarot_369 3 ปีที่แล้ว +40

    హే కృష్ణ !
    శ్రీ కామినీ కామితాకార సాకార
    కారుణ్య ధారా నవాంకుర సంసార సంతాప నిర్వాపణా..
    పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావా
    భవాభావా.. హే.. వాసుదేవా!
    సదానంద గోవింద సేవించు మావిందవై డెంద
    మానందమొందింప ఎందున్ విచారంబులేమిన్
    వచోగోచరాగోచరత్వంబు ఊహింపలేమైతిమో దేవా!
    నీ పాదసేవాదరంబుల్ మదిన్ గోరుచున్
    వేదవాదుల్ సమాదుల్ కడున్ జాల నార్జించి
    భోగేశ్చ వర్చించి నానా తపశ్చర్య
    తాత్పర్య పర్యాకులంత్వంబునన్ గైకొనన్
    మాకు నేత్రముల్ లేక యెనీ
    కృపాలోక సంసిద్ధి సిద్ధించుటన్
    బుద్ధి తర్కింప నత్యంత చిత్రంబు గాదె
    జగన్నాథా.. హే జగన్నాథా!
    యే రీతి చెన్నారముల్ మేరుషుల్
    నిన్ను గన్నార కన్నారు నా కన్ను
    లేన్నంగ ఏ పుణ్యముల్ చేసెనో
    నిన్నుదర్శింపగా!
    భవ్య యోగీంద్ర సాంద్రాధరా కాంక్షితై కాంత సంసేవనా
    భావనాతీత కళ్యాణ నానా గుణ స్త్రీ సముద్భాసితాంగ
    దయాపూర రంగస్థరంగాంతరంగా
    నమో రుక్మిణీ సంగ
    హే పాండురంగా..హే పాండురంగా!
    నమస్తే.. నమస్తే.. నమ:

    • @chacosravan
      @chacosravan ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏

    • @nitya2133
      @nitya2133 ปีที่แล้ว +1

      Anna neeku krutagnatalu

    • @satyavathir9980
      @satyavathir9980 11 หลายเดือนก่อน

      🙏

    • @Kakarot_369
      @Kakarot_369 11 หลายเดือนก่อน

      @@satyavathir9980 🙏

    • @Kakarot_369
      @Kakarot_369 11 หลายเดือนก่อน

      @@nitya2133 🙏🙏🙏🙏🙏

  • @salalagolden8294
    @salalagolden8294 4 ปีที่แล้ว +56

    ఇటువంటి సన్నువేశం ఏ సినిమాలో లేదు
    చూస్తుంటే, తనువు, మనసు పులకరిస్తుంది, ఈ సినిమాలో అన్ని అద్భుతాలే, ఇక, పాటలు అంటారా, అమృతం తాగినట్లే....🌻🌹🌼🍀🌷
    జై పాండురంగ...🥀💮🏵️🌸🌻
    జై పుండరీక...🥀🏵️🍀🌻🌼

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 ปีที่แล้ว +10

    అద్బుతమైన కంపోజింగ్ చేశారు,🙏🙏🙏🙏

  • @nagarathna1744
    @nagarathna1744 4 หลายเดือนก่อน +5

    నిజమైన దేవుడు నా గోపాలుడు నన్ను మంచి గ చూచి నా... అందమైన రూపము... హే కృష్ణా
    హే ముకుంద మురారి

  • @KrishnaReddy-de1wt
    @KrishnaReddy-de1wt 7 หลายเดือนก่อน +6

    ఇటువంటి సినిమాలు రావు తీయలేరు వారు దైవం అనుగ్రహము కలిగిన వారు

  • @kameswararao8977
    @kameswararao8977 2 ปีที่แล้ว +19

    Great action by legend ,immortal actor,producer,director and founder of TDP
    and trendsetter for regional parties in India.
    Hats off to this versatile personality .

  • @kameswararao8977
    @kameswararao8977 4 ปีที่แล้ว +9

    Superb rendering by Maestro Ghantasala .

  • @bhaskarevents7209
    @bhaskarevents7209 5 ปีที่แล้ว +18

    Great ..ghtasala gaaru... Ntr is God

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 2 หลายเดือนก่อน +1

    I am writing this comment with Tears in my Eyes which are emerging from my Eyes due to Tremendus EMOTION while watching this Scene from PANDU RANGA MAHATHYAM..These are the greatest pictures of those Golden OLD Days which had the Mighty, greatest Legendry Actors like KARANJANMULU SRI N.T.RAMA RAO garu,THE GREATEST GANTA SALA garu,SRI NAGAYYA garu and other greatest Actors and Actoresses of those Golden (Black and White picture)days.

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY 2 หลายเดือนก่อน +1

    What a voice of Sri Ghantasala garu. A Gandharva was born on earth. Acting of Sri NTR garu is immortal. They r legends lives in the hearts of millions of people. My heartfelt Salutations to them.

  • @kameswararao8977
    @kameswararao8977 10 หลายเดือนก่อน +8

    Golden dialogues & lyrics combined with divine singing by
    Master.

  • @maheshmindrana7395
    @maheshmindrana7395 ปีที่แล้ว +2

    కారణ జన్ములు మన రామారావు గారు.ఆయన పాదాలను తాకితేనే పుణ్యం వస్తుందని భావించే వారు ఈ నాటికీ ఉన్నారనడం లో అతిశయోక్తికాదు. దేవుని అసలు రూపం ఎలా ఉంటుందో తెలియదు.కానీ మన రామారావు ఆ పాత్ర వేస్తే....ఆయనే దేవుడు.అంత అద్భుత రూపం ఆ భగవంతుడు ఆయనకు ఇచ్చాడు.రామారావు గారు దేవుని పాత్రవేసి దానికి ఘంటసాలవారు సంగీతం, పాటలు తోడైతే....ఒళ్ళు గుగుర్పొడిచే సన్నివేశం కలుగుతుంది. వారిద్దరి కాంబినేషన్ అద్భుతం,మహాద్భుతం. ఘంటసాల,రామారావు గార్లకు హృదయ పూర్వక నీరాజనాలు.

  • @kveerubhai2040
    @kveerubhai2040 5 วันที่ผ่านมา

    ఈ అద్భుతమైన శ్లోకము ఈ పద్యము విన్నచో జ్ఞానోదయం కలుగును తాత్పర్యము తెలిసినచో ఘంటసాల గారికి ధన్యవాదములు

  • @kameswararao8977
    @kameswararao8977 ปีที่แล้ว +10

    Golden words,Eternal lyrics, fantastic music, excellent action,great legends and Classic movie

  • @rameswarareddyn3422
    @rameswarareddyn3422 3 ปีที่แล้ว +7

    ఏది స్మరించవలెనో దానిని స్మరించవలెను.
    ఏది విస్మరించవలెనో దానిని విస్మరించవలెను.

  • @kveerubhai2040
    @kveerubhai2040 10 วันที่ผ่านมา

    పాండురంగ మహత్యం లోని సూపర్ పద్యం ఎలాంటి పద్యాలు ఘంటసాల ఉండే ఇలా పాడినవారు చోలో ఆయన పాటలు వింటే ఆహా ఆహా ఆహా

  • @damodarareddy.i4526
    @damodarareddy.i4526 10 ปีที่แล้ว +10

    GOLDEN MUSICAL HITS SINCE DECAD's and BLESSED with
    PANDURANGA,JAI PANDURAMGA, JAI JAI PANDURANGA
    PANDURANGA,JAI PANDURAMGA, JAI JAI PANDURANGA
    PANDURANGA,JAI PANDURAMGA, JAI JAI PANDURANGA
    Pandu ranga namamm param punya dhammam
    Blessed to hear this song in 1973 when i studied in ZP High school ,Aragonda,Chittoor,Dt,.AP.
    With Blessings of SRI LORD PANDURANGA/SRI KRISHNA and Cherished in life
    With Blessings of MATHA &PITHA
    idamodara reddy
    aragonda,chittoor,dt,ap.
    07.07.2014
    Very Very Blessed

  • @vikramsharma2521
    @vikramsharma2521 4 ปีที่แล้ว +6

    Who came here after watching balayya singing this slokam. Hare krishna Hare Krishna 🙏🏻🙏🏻. Anna garu the unforgettable Telugu legend, actor who was as good looking as vintage Hollywood actors. The best of the best in Indian cinema.

  • @shari6439
    @shari6439 5 ปีที่แล้ว +12

    అద్భుతమైన గాయకుడు శ్రీ ఘంటసాల గారు. ఆయన పాటలు వింటుంటే ఇప్పుడు పాడుతున్న అనుభూతి కలుగుతుంది. గ్రేట్ పర్సనాలిటీ

  • @mailtopvs
    @mailtopvs 13 ปีที่แล้ว +11

    amazing voice by ghatasala... and acting by nagayya, ntr and anjali, rushyndramuni...
    thanks for posting..

  • @hemaraju5360
    @hemaraju5360 10 หลายเดือนก่อน +10

    కారణజన్ముడు తెలుగువారి ఆరాధ్య దైవం మళ్లీ పుట్టదీ ఈ రూపం

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 3 ปีที่แล้ว +6

    NTR Oka LEGEND

  • @kameswararao8977
    @kameswararao8977 2 ปีที่แล้ว +7

    Great classical musical hit one must see to
    feel the greatness of Parents, gods on the earth

  • @phaneeshwarm3373
    @phaneeshwarm3373 4 ปีที่แล้ว +18

    2:27 , superb acting skills from NTR 👌👌

  • @samsungphoneon7402
    @samsungphoneon7402 3 ปีที่แล้ว +9

    Padayam gantasala voice adubutam daily vinititua ntr natana wow👌👌👌👌

  • @kalisettigeetasatyarao3525
    @kalisettigeetasatyarao3525 10 ปีที่แล้ว +16

    Excellent and never forgettable of the great N.T.R. action as bhakta

  • @annaparthikkrishna3213
    @annaparthikkrishna3213 6 ปีที่แล้ว +12

    Mesmerizing music and NTR acting is involved

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 9 ปีที่แล้ว +32

    sri.Sr.Samudrala Raghavacharya composed the lyrics "Sri kaamini Kamitaakaara" and "ye paada seema".They are made immortal by none other our great Ghantasala Maastaru. Tribute we can pay them is just saying that they are "kaaarana janmulu".Our responsibility is making our younger generations to listen them,sing them and follow them.

  • @nagarajm3941
    @nagarajm3941 6 หลายเดือนก่อน +2

    greatest actor of the world and one of the most beautiful actor of Indian films.

  • @chrajeshwari7916
    @chrajeshwari7916 2 วันที่ผ่านมา

    ధన్యోస్మి తండ్రీ పాండురంగా ధన్యోస్మి . అద్భుతం . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ayyalurseshadri836
    @ayyalurseshadri836 ปีที่แล้ว +3

    No words to the acting and singing 🙏🙏🙏

  • @lakshmiprasadpolaki6003
    @lakshmiprasadpolaki6003 5 ปีที่แล้ว +4

    What aa acting... Wow.... Super... Ultimate

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 4 ปีที่แล้ว +26

    Unparalleled acting skills by NTR...The legend...His acting through out is eye feasting..

  • @harikrishna-hy6du
    @harikrishna-hy6du 5 หลายเดือนก่อน

    శ్రీ కామినీ కామితాకార
    సాకార కారుణ్య ధారా నవాంకూరా
    సంసార సంతాప నిర్వాపనా..
    పాప నిర్వాపనోపాయనామ ప్రశంసానుబావా ॥
    బావా బావా.. అతను వాసుదేవుడు
    సదానంద గోవిందా సేవించు మావిందవై..
    దెందమానంద మొండింప ఎందుకు
    విచారంబు లేమిన్.. వచోగోచారా.. గోచరత్వంబు లూహింప లేమైతిమో.. దేవా
    నీ పాద సేవ దారంబున్ మదిన్ గోరుచున్ వేదవాదుల్.. సమాదుల్ కడుంజల నార్జించి.. బోగెచ్చ వర్ధించి.. నానాతపశ్చర్య తాత్పర్యపర్యకు లత్వంబునన్ గైకొనన్..
    మాకునే యత్నముల్.. లేకయే.. నీ కృపాలోక సంసిద్ధి.. సిద్ధించుటల్..
    బుద్ధి తర్కింప నాట్యంత చిత్రంబుగాదె? జగన్నాథా.. ఆయన జగన్నాథా
    ఈ రీతి చెన్నారమున్ నే రుషుల్ నిన్ను గన్నార కన్నారు.. నా కన్నులెన్నంగ.. యే పుణ్యముల్ జేసెనో.. నిన్నుదర్శింపగా.. భవ్య యోగీంద్ర సాంద్రధరా.. కాంక్షితై కాంతా సంసేవనా.. భావనాతీత..
    కళ్యాణ నానాగుణశ్రీ సముద్భాషింతంగా.. దయాపూరా..
    రంగత్తరంగాంతరంగా.. నమో రుక్మిణీసంగ
    అతను పాండురంగా.. అతను పాండురంగా..
    నమస్తే.. నమస్తే.. నమః

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 ปีที่แล้ว +1

    హే పుండరీక వరదా పాండు రంగా నమో నమః 🕉️ నమో భగవతే వాసుదేవాయ. 👏👏👏

  • @chandrasekh
    @chandrasekh หลายเดือนก่อน +1

    It is Ghantasala who gave life to this picture. Without his great songs the actors pale into insignificance.

  • @naramonishivasagar9597
    @naramonishivasagar9597 10 หลายเดือนก่อน +3

    Such a long poems in single track, thus the memory power of NTR

  • @adarshguptak
    @adarshguptak ปีที่แล้ว +8

    No doubt, Telugu movies have brought, and still bringing the best of Bhakti, which is the only bridge between Karma and Jnana, as per Bhagavat Gita! 🙏
    Another thing to note, which other super star like NTR playing the role of devotee falls down and touches the feet of a junior artist playing the role of Bhagavan, so naturally, because the script demands it? That kind of professionalism is gone now. What's remaining now is unfathomable pride in most of the stars, who lack respect to their craft, besides being inept in it. My namaskarams to Chittoor Nagayya garu, who brings out Bhakti rasam next to none as of I know. Watch his Bhakta Potana movie!

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 ปีที่แล้ว

      Very nice comment about old Thelugu movies. While the old Hindi movies were highly concentrating in picturising the high values of Indian social life, love etc., old south cinema produced many excellent movies of traditional music, bhakti, rule and dignity of kings of both historic and mythological India. By the way, you haven't commented about the greatest ( in my opinion ) and devine voice of Indian cinema, of Padmasri Ghantasala Venkateswara Rao, who's song you watched through this video bit. We have celebrated his 101th birthday this year, though he could survive for only half of that. Ghantasala used to treat Padmasri C Naagaiah as a guru, just like Mukesh treated KL Sigal.

  • @brahmanamdhamkancharla9262
    @brahmanamdhamkancharla9262 3 หลายเดือนก่อน +1

    నా మిత్రుడు నా కృష్ణుడు రావయ్యా కన్నయ్య

  • @rajuvenkat7485
    @rajuvenkat7485 5 ปีที่แล้ว +18

    Without ghantasala....voice ..no ntr. No anr

  • @ramakrishna3672
    @ramakrishna3672 5 ปีที่แล้ว +8

    Praise the writer and gantashala and producer who funded for project

  • @kameswararao8977
    @kameswararao8977 ปีที่แล้ว +3

    It is an eternal music composed by
    TV Raju garu

  • @bdiwakarteja
    @bdiwakarteja 13 ปีที่แล้ว +42

    there is no doubt that NTR received it... Observe his face and he really saw the lord and made everyone watching the scene to see the lord with his action.... I am sure he has returned to a place of no return or attained moksha.

    • @addalasurya8002
      @addalasurya8002 4 ปีที่แล้ว +4

      I agree sir, you are absolutely spot on , what expression, you are right - the great man made us feel the presence of the Lord through his acting prowess. He is really a karana janmudu, mahanubhavudu🙏

    • @samsungphoneon7402
      @samsungphoneon7402 3 ปีที่แล้ว +1

      @@addalasurya8002 v

    • @srmurthy51
      @srmurthy51 3 ปีที่แล้ว +5

      ఈ పద్యము లోనున్న సన్నివేశమే కాదూ... ఇదే చిత్రములో ntr భక్తునిగా మారిన తరువాత పాండురంగ ని మీద ఒక పాట...సన్నుతి చేయవే మనసా...అని నాగయ్యగారు ఎన్టీఆర్ మీద...ఆ పాటలో కూడా ఎన్టీఆర్ గారి అభినయం నిజంగా దైవ ధ్యానం లో చేరిపోతాము...నిజంగా ప
      రకాయ ప్రవేశము చూడవచ్చును...వారందరు నటులు కాదు. నిజమైన కళాకారులు వ్యక్తులుగా కాక పాత్రలుగా మారి మరిపించి మురిపించిన కారణజన్ములు

    • @suryanarayanamurtyyellajos9590
      @suryanarayanamurtyyellajos9590 ปีที่แล้ว +1

      Yes.we are sure

    • @natarajuyellapu2205
      @natarajuyellapu2205 ปีที่แล้ว +1

      Avunu

  • @kameswararao8977
    @kameswararao8977 5 ปีที่แล้ว +23

    Great singer ganagandharva Ghantasala gave some IMMORTAL songs in this movie with divine music by TV Raju.

  • @ananthabazaranna1336
    @ananthabazaranna1336 4 หลายเดือนก่อน

    Jai Sri Krishna Paramatma , Jai Sri Rama Chandra.🙏🙏🙏🙏🙏🙏.

  • @umapattnaik
    @umapattnaik 11 ปีที่แล้ว +8

    wonderful..... slokas

  • @ramakrishna3672
    @ramakrishna3672 5 ปีที่แล้ว +9

    Let all the school s make it a point to show their wards this film to fill devotion towards parents and Devine

  • @umapattnaik
    @umapattnaik 12 ปีที่แล้ว +5

    wonderful......

  • @schandu1
    @schandu1 13 ปีที่แล้ว +11

    Agree with munnal and somasdhavala and i am sure Ghantasala/NTR/Nagaiah all of them must have seen HIM.Great People
    Simillar song also exist inTamil ,also equally sung well and acted very well by MKT
    Bhagavathar

  • @ramakrishna3672
    @ramakrishna3672 5 ปีที่แล้ว +5

    No words to praise

  • @bhaskarv9244
    @bhaskarv9244 5 ปีที่แล้ว +8

    Beautiful song in my lifetime

  • @somasekhar1079
    @somasekhar1079 10 หลายเดือนก่อน +1

    Excellent song

  • @janakiaayakadu4437
    @janakiaayakadu4437 หลายเดือนก่อน

    bhaktilo munigipoye atbhuta sannivesalu fantastic maruvalemu.

  • @gowrisankar4531
    @gowrisankar4531 4 ปีที่แล้ว +1

    Jayaho NTR garu and Gantasala garu telugu jathi unnantha varaku ee goppa patalu nu maruvaru jayaho panduranga mahatyam

  • @durgakumar8875
    @durgakumar8875 5 ปีที่แล้ว +2

    హే కృష్ణా నీ పాద పద్మ0 నందు నా జీవితం అర్పించాలి

    • @vijaysudheer5883
      @vijaysudheer5883 5 ปีที่แล้ว

      కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా కృష్ణా హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే హరే రామ్ రామ్

  • @amrutharaoregulavalasa7111
    @amrutharaoregulavalasa7111 ปีที่แล้ว +2

    Excited acting NTR garu🙏🙏🙏🙏

  • @ramakrishna3672
    @ramakrishna3672 5 ปีที่แล้ว +8

    Simple way to immerse soul in lord

  • @sreenuthaluri1416
    @sreenuthaluri1416 5 ปีที่แล้ว +1

    Super sang

  • @endralarajaiah6978
    @endralarajaiah6978 ปีที่แล้ว +78

    రామారావు గారు ఒక జగదేక వీరుడే మరి. తెలుగు వాళ్ళ అదృష్టం. అలాగే ఘంటశాల మాస్టారు గారు సాక్షాత్తు సంగీత పుంభావ సరస్వతీ.

    • @yadaiahgangishetty7510
      @yadaiahgangishetty7510 11 หลายเดือนก่อน +6

      ❤❤

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 10 หลายเดือนก่อน +2

      👌👏👍👍👍🙏🙏🙏🙏🙏

    • @tandranirmala4309
      @tandranirmala4309 10 หลายเดือนก่อน +3

      I Pray to God that Ghantasala and NTR would take rebirth in telugu states in near future🙏🙏🙏🙏🙏

    • @VarraNarasimhulu
      @VarraNarasimhulu 10 หลายเดือนก่อน

      B. Mil

    • @subramanyamnc852
      @subramanyamnc852 8 หลายเดือนก่อน

      🙏🙏💐👌👌

  • @143sansui
    @143sansui 11 ปีที่แล้ว +4

    Nice..

  • @narayanareddy2048
    @narayanareddy2048 8 ปีที่แล้ว +4

    Gud Movie.....................

  • @nagbnp4155
    @nagbnp4155 หลายเดือนก่อน +2

    VIJAYA NIRMALA AS LORD SRI KRISHNA,........

  • @user-uu9ri8ef1o
    @user-uu9ri8ef1o 7 หลายเดือนก่อน +1

    Very emotional song

  • @jarugulaprasannaa
    @jarugulaprasannaa 11 ปีที่แล้ว +5

    i like this song

  • @srinivasraosirigiri831
    @srinivasraosirigiri831 4 ปีที่แล้ว +2

    Wonderful

  • @girishvaranasi6307
    @girishvaranasi6307 3 ปีที่แล้ว +2

    Excellent unforgettable during life tenure

  • @naramsesheiah9976
    @naramsesheiah9976 5 ปีที่แล้ว +3

    Super song old is gold

  • @apkhzb7171
    @apkhzb7171 10 ปีที่แล้ว +3

    super song

  • @mohanakrishnaomnamahsivaya5222
    @mohanakrishnaomnamahsivaya5222 4 ปีที่แล้ว +2

    Thanks for song

  • @ramraj9995
    @ramraj9995 10 หลายเดือนก่อน

    Adbutam veeru

  • @Manohar854
    @Manohar854 7 ปีที่แล้ว +5

    old is gold

  • @chnani9995
    @chnani9995 6 ปีที่แล้ว +5

    Om excellent song action ntr

  • @sekharperumani2259
    @sekharperumani2259 4 หลายเดือนก่อน +1

    Chittoor Nagaiah garu real star and ghantasala Gary real gandharva. On Namo Venkatesaya Namah:

  • @user-my1wp2ko9c
    @user-my1wp2ko9c 7 หลายเดือนก่อน

    ఈ సాంగ్ ఈ సినిమా దా.

  • @user-uj5hg5yv4d
    @user-uj5hg5yv4d 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏💐💐💐 Jai shree krishna 💐💐💐

  • @sankarkumar2788
    @sankarkumar2788 ปีที่แล้ว +2

    NTR given life to the Subject.
    But Raghavendra rao garu and Bk garu killed the subject.

  • @krishnaveninori8867
    @krishnaveninori8867 3 ปีที่แล้ว +7

    ఈవిధంగా గానగంధరులు తప్ప ఇంకెవరు పాడలేరు.

  • @prasadavupati1242
    @prasadavupati1242 5 ปีที่แล้ว +4

    Gantasala gariki vandanam...🙏

  • @rudrasaiva3466
    @rudrasaiva3466 ปีที่แล้ว

    Jai shree Ganesha 🙏
    Jai shree Mata Rukmini Devi 🙏
    Jai shree vittala vittala vittala Panduranga Vittala 🙏
    Om Namah Shivaya 🙏

  • @p.rushikeshav2539
    @p.rushikeshav2539 2 ปีที่แล้ว +1

    Thank you

  • @venkatanarayana7647
    @venkatanarayana7647 4 ปีที่แล้ว +1

    Super

  • @sadanandampokkula7267
    @sadanandampokkula7267 5 หลายเดือนก่อน +1

    Ji krishna

  • @p.v.raosrjournalist7731
    @p.v.raosrjournalist7731 6 ปีที่แล้ว +3

    Super sceens that I like in this movie
    Acting of vijaya nirmala and NTR are Spectaculous😍☺🤗😊 Ghantasala Sir was gave marvelous Song in this movie

  • @jakkaladinakar4986
    @jakkaladinakar4986 5 ปีที่แล้ว +2

    Nice song

  • @sumalevudala9898
    @sumalevudala9898 4 ปีที่แล้ว

    E padyam challah bagundi

  • @PradeepKumar-gs6sv
    @PradeepKumar-gs6sv 7 หลายเดือนก่อน

    ఆ నాటి నటుల సినీ వై భం అజరామరం

  • @kammariravindra555
    @kammariravindra555 4 ปีที่แล้ว +1

    Ee sannivesam baaga nachindi

  • @shaikkhaleel8484
    @shaikkhaleel8484 4 ปีที่แล้ว +2

    Matalu levu sir

  • @m.ramakrishnamukkamala6746
    @m.ramakrishnamukkamala6746 4 ปีที่แล้ว +2

    Legend singer gantasala

  • @bandarukrishna7261
    @bandarukrishna7261 5 ปีที่แล้ว +3

    Ranga Ranga vittala Panduranga vittala.....

  • @goverdhanp4053
    @goverdhanp4053 5 ปีที่แล้ว +4

    Old is gold always

  • @sudhakarmadehal1064
    @sudhakarmadehal1064 8 ปีที่แล้ว +20

    for all Bakthi songs only Gantasala is great, there is no other wards.

  • @user-xq7rx5ic5f
    @user-xq7rx5ic5f 2 หลายเดือนก่อน

    *Great ... NTR the greatest Actor of not only Tollywood but Indian Screen ... !*
    Observe NTR keeps his head on the feet of Vijaya Nirmala who enacted as Panduranga ... !
    Same thing was done by Dr Rajkumar the greatest Actor of Sandalwood in KAVIRATNA KALIDASA. Great Artists they were ... They knew the role n effect ... !

  • @vijayakumaraswami871
    @vijayakumaraswami871 4 ปีที่แล้ว +1

    Jayasree krishna

  • @mkydv3709
    @mkydv3709 4 ปีที่แล้ว +2

    జై మాధవ్, జై యాదవ్

  • @Munnal
    @Munnal 13 ปีที่แล้ว +3

    agree with somasdhavala. God has no option but to come down....

  • @amilipogusivasankar2371
    @amilipogusivasankar2371 2 ปีที่แล้ว +2

    LEGENDARY MOVIE