Memories of Veteran Singer & Actress S. Varalakshmi Part -2 | Rewind of Popular Show | Swagathaalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 141

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 ปีที่แล้ว +57

    మీ నటన అపూర్వం! మీ గానం అజరామరం! ఎక్కడున్నా, మీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను!

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 3 ปีที่แล้ว +56

    మాటలలో చెప్పలేనంత సంతోషంగా ఉంది ఈ ఈటీవీ స్వాగతాలు ప్రోగ్రాం చూస్తుంటే
    మా జనరేషన్ వాళ్ళము పెద్దగా అయ్యేలోపు ఇలాంటి గొప్ప నటులు లేకపోవడం చాలా బాధాకరం ,,వీళ్ళందరిని సినిమా లో చూసి ఆనందించం ఇప్పటివరకు ,,ఈ ఈటీవీ దయ వల్ల అలనాటి నటి నటులని ఇలాంటి ఇంటర్వ్యూ ద్వారా చూడగల్గుతునం సంతోషం,,,వీళ్ళు అందరూ తెలుగు చిత్ర సీమకు బంగారు ఆణిముత్యాలు
    ఈటీవీ వాళ్ళకి పాదభివందనాలు
    ఇలా అయిన వీళ్ళందరిని చూసే అదృష్టం కలిగింది

  • @Ram-je3ev
    @Ram-je3ev 3 ปีที่แล้ว +41

    ఇలాంటి మంచి ఫ్రోగ్రామ్స్ ప్రసారం చేస్తున్న రామోజీ రావు తాతయ్య గారికి కృతజ్ఞతలు🙏🙏🙏

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 3 ปีที่แล้ว +53

    అంత గొప్ప నటిమణి గొప్ప గాయని ఐనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు సిగ్గు పడుతూ మామూలుగా ఎంత సామాన్యంగా ఉన్నారు

  • @Ram-je3ev
    @Ram-je3ev 3 ปีที่แล้ว +23

    మేము రోజు ఎంతో అత్రుతగా ఈ కార్యక్రమం కోసం ఎదురుచూస్తుంటాము...ఈటీవి వారికి కృతజ్ఞతలు🙏🙏🙏

  • @AnilKumar-ue5mc
    @AnilKumar-ue5mc 3 ปีที่แล้ว +20

    ఇలా సీనియర్ హీరోయిన్ల ఇంటర్వ్యూలు చూస్తుంటే ఆనందంగా ఉంది చూస్తామని అనుకోలేదు ?మేము పుట్టక ముందు చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు ఇలా చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఇంకా మిగిలిన హీరోయిన్స్ వీడియోస్ కూడా పెట్టండి 🙏🙏🙏🙏🙏

  • @Radhikajs1352
    @Radhikajs1352 ปีที่แล้ว +9

    ఎంత నిరాడంబరమైన స్వభావం. ఎంత గొప్ప నటి .గాయని అయినా కూడా .ఆ రోజులలో వారు నిజంగా నటీమణులు 💐

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 3 ปีที่แล้ว +39

    మీ పాటలు ఈ ప్రపంచం ఉన్నంత వరకు బ్రతికే ఉంటాయి అమ్మ

  • @Priyavlogs-2009
    @Priyavlogs-2009 3 ปีที่แล้ว +30

    అమ్మ మీకు పాదాభివందనం మీమల్ని మిస్ ఆయమ్ము 👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chiranjeevinarendra
    @chiranjeevinarendra 3 ปีที่แล้ว +21

    అప్పటికి,ఇప్పటికి,ఎప్పటికి మీ గాత్రం సూపర్ అమ్మా.....👌👌👌👌🙏🙏🙏🙏

  • @Vigneswariselva
    @Vigneswariselva 3 ปีที่แล้ว +7

    Amma s so popular in tamil too one song s more enough to say about S. Varalakshmi amma garu.intha pachaikilikoru sevanthipoovil thottilai katti vaithen wow what a voice and beautiful song and so gorgious Varalakshmi amma in this song.

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 3 ปีที่แล้ว +29

    ఆస్తులు అంతస్తులు మూవీలో ఒక కూతురు మీద విపరీతమైన ప్రేమ ఉన్న తల్లిగా అద్భుతమైన నటన ప్రదర్శించారు ఆ మూవీ గురించి కూడా రెండు మాటలు చెప్పేతే బాగుండు

  • @bhargavicheetla3016
    @bhargavicheetla3016 3 ปีที่แล้ว +34

    అప్పట్లో అందానికంటే, టాలెంటికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే ఇప్పటికి, ఎప్పటికి ఓల్డ్ ఐస్ గోల్డ్.

  • @muralidharmaddali9712
    @muralidharmaddali9712 2 ปีที่แล้ว +13

    జీవితంలో ఎన్నో అనుభవాల తో వచ్చిన గాంభీర్యం,ఏదో కొంత వెలితి, ప్రశాంతత,.....
    చక్కటి స్వరం, అరుదైన గాత్ర శోభ, ....ఇంకా మీ సొంతం.
    మిమ్మల్ని సహజంగా, ఈ ప్రోగ్రాము ద్వారా చూడగలగటం సంతోషం కలిగింది.

  • @saksum15
    @saksum15 2 ปีที่แล้ว +4

    Thanks. I don't understand telugu but I love this legendary actress. She has done several good movies in tamil as well. Very highly talented actresses. Govt didn't award this legendary soul.

  • @gouthamcool1089
    @gouthamcool1089 3 ปีที่แล้ว +9

    Meena lo mother character is one of your great performances.....ah movie gurinchi kuda chepthe bagundedi.

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 3 ปีที่แล้ว +17

    నిజం ఆమె గాత్రం మరపురానిది ... కొన్ని పాటలు ఎప్పుడు విన్నా ఎక్కడ వున్నా స్వరలక్షి గుర్తురాకమానదు..

  • @narayanaps
    @narayanaps 3 ปีที่แล้ว +14

    మధుర గాయని, పాత్రలో ఇమిడిపోయే సహజ నటి, అమ్మ పదానికి ప్రతీక వరలక్ష్మమ్మ కి నమఃస్సుమాంజలి.

  • @krishnamurthi4664
    @krishnamurthi4664 หลายเดือนก่อน +1

    You are a great actress and legendary singer. Your simplicity is great ...

  • @JasthiCS
    @JasthiCS 4 หลายเดือนก่อน +4

    తెలుగు వాళ్ళ శ్రీ మహా లక్ష్మి, భూదేవి.

  • @chiranjeevinarendra
    @chiranjeevinarendra 3 ปีที่แล้ว +22

    అబ్బా ఎమీ పాడారు అమ్మా......🙏🙏🙏🙏🙏

  • @krishnakommu848
    @krishnakommu848 3 ปีที่แล้ว +2

    Goppa nati natula gurunchi vinadam anandanga santhoshanga undhi. Good program conducting on etv. Thank u 🙏.

  • @UshaRajavaram
    @UshaRajavaram 3 ปีที่แล้ว +6

    ఎస్. వరలక్ష్మి.. ఎస్ 👍 అవును ఈమె నటన అద్భుతం గాత్రం అమోఘం 👌 రూపం అతి సుందరం! 🌷 ఎస్.. అన్నీ కలిపితే ఎస్ వరలక్ష్మి 👏👏👏👏

  • @Savarkar819
    @Savarkar819 ปีที่แล้ว +5

    నా తల్లీ.... మా కోసం దిగి వచ్చిన గంధర్వ స్వరూపానివి నువ్వు. 🙏🙏🙏

  • @katakamsrinivasan3346
    @katakamsrinivasan3346 3 ปีที่แล้ว +9

    Mee voice kothaga undi medam supperb🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 3 ปีที่แล้ว +21

    మీ గానం అమృత బాండాం

  • @Telagariddi
    @Telagariddi 3 ปีที่แล้ว +33

    కన్నాంబ గారు వరలక్ష్మి గారు వీళ్ళిద్దరూ విలక్షణమైన నటీమణులు

    • @satyanarayanach3038
      @satyanarayanach3038 3 ปีที่แล้ว +4

      అప్పట్లో అందరూ విలక్షణమైన నటులే అండి....వారిలో వరలక్ష్మి గారు తప్పకుండా ఒకరు🙏

    • @Telagariddi
      @Telagariddi 3 ปีที่แล้ว +2

      @@satyanarayanach3038 కాదని అనడం లేదండి కానీ వారు వాయిస్ లో గంభీరత నటనలో వైవిధ్యం ఇంతవరకు ఏ నటిమణి అనుకరించ లేనంత ఇది గా ఉంది వీళ్లను చూస్తే మన చుట్టుపక్కల ఉన్న పాత్రలే కనబడతాయి

    • @jayaprakashalapati8008
      @jayaprakashalapati8008 2 ปีที่แล้ว +1

      @@satyanarayanach3038 and all that is a great time and

    • @nedamanurunedamanuru2395
      @nedamanurunedamanuru2395 5 หลายเดือนก่อน

      హీరోలని డామినేట్ చేయగల నటీమణులు ముగ్గురు...కన్నాంబమా , భానుమతిమా , వరలక్ష్మిమా...మహాతల్లులు...వారికి శతకోటి వందనాలు...

  • @rkrebal575
    @rkrebal575 4 หลายเดือนก่อน +2

    Enta gowravam ga ... Hunda ga .. nijayiti ga ...Amma... Me generation heroins ki....🙏🙏🙏⭐⭐🙏🙏🙏

  • @mantharivenkateswararao6722
    @mantharivenkateswararao6722 2 ปีที่แล้ว +5

    మహానటి, మదురగాయని శ్రీమతి సరిదె వరలక్ష్మి గారు ఈ విశ్వం ఉన్నంతవరకూ ఆమె ఆలపించిన పాటలు అజరామరంగా ఉంటాయి. ఈమె నటన సహజంగా ఉంటాది.
    ఓం నమో వేంకటేశాయ నమః .

  • @Telagariddi
    @Telagariddi 3 ปีที่แล้ว +8

    మంచి గాయనీమణి కోల్పోయాం

  • @mohanite
    @mohanite 3 ปีที่แล้ว +6

    అమ్మా, సుస్వరలక్ష్మీ అన్నా, S వరలక్ష్మి అన్నా మీరే. మీకే చెల్లుతాయి ఆ పేర్లు. మీ స్వగతాలు విన్న ఎవ్వరి కైనా ఇట్టే అర్ధమవుతుంది మీరెంత సంపూర్ణ, సమగ్ర నటియో అని. అలనాటి కన్నాంబ, ఋష్యేంద్రమణి, భానుమతి ప్రభృతుల వలే అలవోకగా గానం, నటనా చేయగల విదుషీమణి మీరు.
    మీ కంఠం విలక్షణ మైనది. వేసిన పాత్రలకే వన్నె తేవడం మీ సొంతం. మిమ్మల్ని మీరు తక్కువచేసుకొని మాట్లాడటం వల్ల మీ పట్ల గౌరవాభిమానాలు పెరిగినాయే తప్ప మీకు ఎటువంటి అపకారమూ జరుగలేదు. ఇంతమంది ప్రేక్షకులు నోరారా మిమ్మల్ని అమ్మా, అమ్మా అని సంబోధిస్తుంటే మీకు అర్ధమయ్యివుండాలి. మీరు అందరి హృదయాలలో శాశ్వతంగా ఉంటారు.
    ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులకోసం చేసినది కాబట్టి ఆమె తన్ను తాను అక్కడికే పరిమితం చేసుకున్నది. తమిళంలో ఆమెకు ఇంతకు ఇంతానో, ఇంకా ఎక్కువగానే యశస్సు సంపాదించుకొంది. లేని వన్నీ తమకే అపాదించుకునే ఈ సర్వ సాధారణ ప్రజలలో, ఉన్నది కూడా పూర్తిగా చెప్పుకోని నిరాడంబర ఇంకా అసాధారణ వ్యక్తి.
    మీ గురించి ఎంత కీర్తించినా తక్కువే.
    నమస్సులు అమ్మా స్వరలక్ష్మీ !!

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 3 ปีที่แล้ว +6

    Etv వారికి విన్నపము దేవిక గారి interview ఉంటే దయచేసి ప్రసారం చేయగలరు....🙏

  • @besamchandu6845
    @besamchandu6845 3 ปีที่แล้ว +13

    You are great singer also madum.. different voice

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 2 ปีที่แล้ว +3

    అమ్మ అలనాటి తారలైన మీ అందరికీ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 మీలాంటి వారు మళ్ళీ రారు,రాబోరు.అలాంటి నటనను కూడ చూడబోము.

  • @rajannayarappagowda5739
    @rajannayarappagowda5739 2 ปีที่แล้ว +4

    S varalakshmi one of the great artist as well as great singer, one of the rare artist and great legend of south india .

  • @jhetinmathiguddeti
    @jhetinmathiguddeti 3 ปีที่แล้ว +4

    Me co actors ni kuda garu ani sambodhinche me samskaraniki 🙏🏻

  • @trivikrama8699
    @trivikrama8699 2 ปีที่แล้ว +3

    She passed away in 2009, I love her so much she resembles my peddamma same body language and singing voice.

  • @viabinimeera2083
    @viabinimeera2083 9 หลายเดือนก่อน +1

    Fentastic singer and the best actor for ever of your memories

  • @purusothamp8135
    @purusothamp8135 หลายเดือนก่อน

    మీరు స్వర్గస్తులైనా మీ గాన మాధుర్యం చిరంజీవిగా మిగిలిపోయింది! 🙏🙏🙏

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 ปีที่แล้ว

    Etv valla ki na 🙏elanti maha maha natula interview vedios memu e genaration vallam chusthunam anty adi me etv valne tq so much,,,,,, entha goppa nati ,, singer ki sada na 🙏🙏🙏🙏

  • @AnilKumar-ue5mc
    @AnilKumar-ue5mc 3 ปีที่แล้ว +13

    జి వరలక్ష్మి గారి ఇంటర్వ్యూ ఉంటే పెట్టండి ఆమె ఇంటర్వ్యూ చూడాలని ఉంది

    • @satyanarayanach3038
      @satyanarayanach3038 3 ปีที่แล้ว +5

      అవునండీ నాకు చూడాలని వుంది....ఇంకా దేవిక గారి interview కూడా...!

  • @jagannadhrao2423
    @jagannadhrao2423 3 ปีที่แล้ว +7

    A great actress and a great singer

  • @padmapadma37
    @padmapadma37 3 ปีที่แล้ว +8

    2 parts telecost cheyyadam bagundi. Migilinavarivi kuda 2 parts pradaram cheyyandi.

  • @madhusudhanrao5321
    @madhusudhanrao5321 3 ปีที่แล้ว +5

    What a wonderful melody song ! it's S.VARALAKSHMI **.VEYISUBHAMULU ** WONDERFUL SINGER .NABHUTHO NABHAVISHYATHI SONG .

  • @rv4186
    @rv4186 3 ปีที่แล้ว +15

    s varalakshmi garu g varalakshmi garu kannamba garu bhanumati garu shavukaru janaki garu sv ranga rao garu chittoor nagaiah garu were more popular in Tamil than Telugu

  • @kumarraja2273
    @kumarraja2273 3 ปีที่แล้ว +7

    Excellent actress

  • @krisganesna5465
    @krisganesna5465 ปีที่แล้ว +3

    Great memorable action

  • @anasuyammab5099
    @anasuyammab5099 ปีที่แล้ว +2

    Very good singer and talented actress bold voice special voice acted in many films but she is not with us now her soul may be rest in peace

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 2 ปีที่แล้ว +2

    అమ్మగారూ మణ్ణించాలీ.
    🙏🥀💐రావే నాచెలియా💐🥀🙏

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 2 ปีที่แล้ว +2

    A great actress and singer. A legendary artist of all times.

  • @tejad100
    @tejad100 2 ปีที่แล้ว +1

    Thank u very much etv

  • @arunkumarmsr7627
    @arunkumarmsr7627 3 ปีที่แล้ว +4

    Nice programme👌

  • @ravirajug1137
    @ravirajug1137 3 ปีที่แล้ว +8

    great actress

  • @nazeerch3223
    @nazeerch3223 ปีที่แล้ว +2

    Babruvahana NTR cinema lo mee songs,natana adbutam amma

  • @romeorascal4165
    @romeorascal4165 หลายเดือนก่อน

    one of my fav actress Vara lakshmi garu.

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 ปีที่แล้ว +2

    Savitri amma interview vedios unty pettara ,,

  • @cvsrkprasad4510
    @cvsrkprasad4510 3 ปีที่แล้ว +7

    Super talli🙏🙏🙏

  • @madhumandli
    @madhumandli 3 ปีที่แล้ว +1

    S varalakshmi gar interview kosam wait chesanu abba dorekendi

  • @umasubha4781
    @umasubha4781 3 ปีที่แล้ว +2

    Thank u etv.

  • @abhihith2008
    @abhihith2008 3 ปีที่แล้ว +3

    Your songs live for ever

  • @sureshteluguvlogs5738
    @sureshteluguvlogs5738 3 ปีที่แล้ว +4

    Great Amma

  • @kasinathmeruva394
    @kasinathmeruva394 3 ปีที่แล้ว +2

    Meru great actress Amma

  • @VikramSriramoju
    @VikramSriramoju 2 ปีที่แล้ว +2

    3:00 what a voice ...🙏

  • @naradasucharansanjay6640
    @naradasucharansanjay6640 3 ปีที่แล้ว +2

    నాకు బొమ్మ బొరుసా సినిమా చాలా ఇష్టం డబ్బులున్న అత్తగా బాగా చేశారు

  • @Krupa123Ind
    @Krupa123Ind 2 ปีที่แล้ว +2

    great legend, I miss you amma

  • @radhamohan6151
    @radhamohan6151 3 ปีที่แล้ว +4

    Ammaaa...namaskAraamulu

  • @vishnuvardhanreddykethired9618
    @vishnuvardhanreddykethired9618 3 ปีที่แล้ว +5

    Amma meerantha yentho punyam cheysukoni ee baratha deyshamlo puttaramma Chana Chana danyvadalu

  • @katakamsrinivasan3346
    @katakamsrinivasan3346 3 ปีที่แล้ว +7

    Wow amma great actor in tollywood

  • @umasubha4781
    @umasubha4781 3 ปีที่แล้ว +1

    Mee patalu ever green amma we miss u.

  • @raghavendracharyomshivaya1355
    @raghavendracharyomshivaya1355 5 หลายเดือนก่อน

    Amma meru padina patalu amoham🙏🙏🙏🙏🙏

  • @narasingarao3687
    @narasingarao3687 2 ปีที่แล้ว +1

    A very rare talented artist

  • @SathishChalla-eh8oc
    @SathishChalla-eh8oc 2 หลายเดือนก่อน

    Amma mee voice naku chala estem

  • @mdnaidu5402
    @mdnaidu5402 ปีที่แล้ว +1

    Great actor mam meru

  • @johnmark7826
    @johnmark7826 5 หลายเดือนก่อน

    Nice Actress.

  • @galiramanaiah5978
    @galiramanaiah5978 4 หลายเดือนก่อน +1

    Appatlo talenttho natinchevaru anduke varini mahanatulu anedi

  • @thulasireddy6975
    @thulasireddy6975 3 ปีที่แล้ว +2

    Super amma

  • @sathiavathithiagarajan7476
    @sathiavathithiagarajan7476 7 หลายเดือนก่อน

    Great

  • @rameshpindi66
    @rameshpindi66 3 ปีที่แล้ว +7

    Sir comedian mamata gurinchi chupinchandi

  • @kalyanrajstudios1174
    @kalyanrajstudios1174 3 ปีที่แล้ว +1

    Super actress ...great person

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 ปีที่แล้ว

    సూపర్ అమ్మా

  • @gangababuy2117
    @gangababuy2117 3 ปีที่แล้ว +2

    Nice song tq ramoji rao

  • @jayasreedandamudi6276
    @jayasreedandamudi6276 3 ปีที่แล้ว +2

    Madam meena çenima baga chasers naaku aa muvi chala istam

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual 3 ปีที่แล้ว +1

    Voice ❤️❤️❤️❤️❤️

  • @pranaymass2592
    @pranaymass2592 ปีที่แล้ว

    I like her beauty

  • @nawazali4977
    @nawazali4977 ปีที่แล้ว

    Yanta chakkaga unnaru amma🙌🙏

  • @jithivemuru2288
    @jithivemuru2288 3 ปีที่แล้ว +3

    The great bramhin Legend

  • @Ramesh777-ch
    @Ramesh777-ch 10 หลายเดือนก่อน

    Super

  • @umasubha4781
    @umasubha4781 3 ปีที่แล้ว +1

    Mee pastalu chala bavuntai amma tirumala tirupathi Venkateswara paata srinivasudu ventane asirvadinchetattu hai ga undi.

  • @vishnuvenkatalaskhmi3345
    @vishnuvenkatalaskhmi3345 5 หลายเดือนก่อน

    🙏🙏🙏🌺🙏🙏🙏

  • @sandelamoses9701
    @sandelamoses9701 3 ปีที่แล้ว +1

    Great actor great singer. Its really a great memory.

  • @radhagopi3939
    @radhagopi3939 2 ปีที่แล้ว +2

    She is a very good actress singer but best singer award was not given National award was given to a female singer 6 times It is unfair

  • @VijayaVattam-b2q
    @VijayaVattam-b2q 10 หลายเดือนก่อน

    ❤❤

  • @narayanahiimm479
    @narayanahiimm479 3 ปีที่แล้ว +3

    Malli mimmulni choodadam Mee maatalu vinanadam maa adrustam thalli

  • @amrujtelugutv
    @amrujtelugutv 2 ปีที่แล้ว +1

    Standard+Quality= RAMOJI RAO

  • @MadhuGoud888
    @MadhuGoud888 2 ปีที่แล้ว

    Asthulu anthasthulu lo great character amma

  • @azra......4322
    @azra......4322 3 ปีที่แล้ว

    Salute Amma

  • @AcharyaAthreyaArts
    @AcharyaAthreyaArts 3 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉😢

  • @nageswarip755
    @nageswarip755 3 ปีที่แล้ว

    S.varalakshmigarulerianedanekanaameganamu,vinamrathha,enativarekandarkiokaswanubavamlantide.hatsof,amma.

  • @preethamravi5
    @preethamravi5 3 ปีที่แล้ว +2

    Amma

  • @bapanaiahchandolu734
    @bapanaiahchandolu734 3 ปีที่แล้ว

    సుస్వరాల వరలక్ష్మి.ఆమెకు ఆమె సాటి