సార్ రాగానే చక్కగా వివరించారు ధన్యవాదములు ఈ రోజుల్లో సంగీతం గురించి వివరించి చెప్పే వాళ్ళు ఎవరూ లేరు మీరు చక్కగా వివరించి చెప్తున్నారు ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని మంచి కీర్తిని గొప్ప స్థానములో మిమ్మల్ని ఉంచాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్
శుభోదయం గురువు గారు. శ్రోతశ్విని రాగం గురించి చక్కగా వివరించారు. నావద్ద అరవై సంవత్సరాల నాటి మంచి డబుల్ రీడ్ హార్మోనియం బాక్స్ ఉంది.దాని సహాయంతో స్వరస్థనాలను గమనించ గలుగుతున్నాను.మన శాస్త్రీయసంగీతం విస్త్రుతపరచడానికి తమరు చేస్తున్న సేవలు అమూల్యమైనవి.ఐతే తమరు హార్మోనియంలో ప్రారంభించడానికి ఒకటి శృతి ఉత్తమమని తెలియజేశారు. మీరు చెప్పిన ఒకటి శృతి నాబాక్స్లో ఏడు శృతిలో చక్కగా కలుస్తున్నది.ఏడులో సాధన చేయమంటారా దయచేసి తెలియజేయండి. నమస్తే. నమస్తే.
@@SangeethaSthali గురువు గారు. శుభశుభోదయం. మీరు ఇంత త్వరగా స్పందించినందులకు శతకోటి ధన్యవాదాలు. అయితే మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలంటే మీ నంబరు నావద్ద లేదుకదా! ఎలాగా? దయచేసి ఎప్పుడూ అందుబాటులో ఉండే నంబరు తెలుపగలరు. నమస్తే.
Its a Minor Sharp 7 Pentatonic scale .Every Raga in telugu is defined and used in Western music Only the terminlogy is different Both ways approach to the same road that leads to the Ocean of Music
గురువు గారు నమస్తే, నేను క్రొత్తగా కీ బోర్డు నేర్చుకుంటున్నాను. నేను 72 మేళకర్త రాగల list కలిగి ఉన్నాను, 22 మరియు 23 రాగాల స్వరాలను పరిసిలించాను. వీటి స్వర స్థానాల తో శ్రోత స్విని రాగ స్వరాలు మాచ్ కాలేదు , మరియు శ్రోత స్విని రాగం పేరు కనిపించలేదు . అయితే మీరు చెప్పిన స్వర స్థానాల ప్రకారం పరిసిలించగా 9 వ మేళకర్త రాగమైన దేనుక రాగము జన్య రాగము అయ్యింది కాని నేను కలిగిన list లో శ్రోత స్విని రాగం ముద్రితము కాలేదు సర్. మంచి రాగమును పరిచయం చేసారు దన్యవాదములు .
O kotta raaganni mee dwaara nerchhukogaliganu . thank you sir
చాలా బాగా చెప్తున్నారు అండి.సంగీతమే తెలియని మాలాంటి వాళ్ళకి కూడా అర్థం అవుతోంది. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. గాయత్రి
నమస్తే గురువు గారు,సంగీత వ్యాప్తి జరగాలనే మీ సదుద్దేశమునకు హృదయపూర్వక అభినందనలు.
❤🎉
సార్ రాగానే చక్కగా వివరించారు ధన్యవాదములు
ఈ రోజుల్లో సంగీతం గురించి వివరించి చెప్పే వాళ్ళు ఎవరూ లేరు
మీరు చక్కగా వివరించి చెప్తున్నారు
ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మంచి ఆరోగ్యాన్ని మంచి కీర్తిని గొప్ప స్థానములో మిమ్మల్ని ఉంచాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్
Thank you sir 🙏 🙏🙏
All the best
దేవుని రూపంలో మాకు దొరికిన గురు మూర్థులు మీరు సార్.
Adbutha raagam thank you Sir
Good sir
మొదటిసారి వింటున్న ఈ రాగం
Very good explain sir
Nice
Thank you
చాలా చాలా బాగా explain చేస్తున్నారు sir మీకు maa ధన్యవాదాలు 🙏🙏🙏
🙏🙏👋👋👋👋
🙏 Super. explained.sir
Chala Ba GA chaparro me ko namaskaram
ధన్యవాదములు గురువు గారు ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻
చాల బాగా అర్థమైంది గురీజీ మీకు నా ధన్యవాదాలు
గురువుగారు చాలా బాగా వివరంగా చెప్పారు ధన్యవాదములు పాదాభివందనాలు
Vitiki chords cheppandi guruvu gaaru
Namaskaramulu sir
🙏🙏🙏🙏🙏🙏
Well explained sir
చాలా బాగా తెలియచేసారు ధన్యవాదాలు
Chalabagundisir
Thank you sir
Welcome 💐
God bless you
Super sir ❤️
Fan for your vocabulary and subject , especially your voice😍😍
Chaala vipulamga chypparu🙏🏻🙏🏻🙏🏻
Tyakyu sar
చాలా అద్భుతంగా ఉంది సార్ ఈ రాగం , ధన్యవాదములు సార్ 🙏
VERY VERY GOOD SIR NAMASKARAM EXCELLENT
శుభోదయం గురువు గారు.
శ్రోతశ్విని రాగం గురించి చక్కగా వివరించారు. నావద్ద అరవై సంవత్సరాల నాటి మంచి డబుల్ రీడ్ హార్మోనియం బాక్స్ ఉంది.దాని సహాయంతో స్వరస్థనాలను గమనించ గలుగుతున్నాను.మన శాస్త్రీయసంగీతం విస్త్రుతపరచడానికి తమరు చేస్తున్న సేవలు అమూల్యమైనవి.ఐతే తమరు హార్మోనియంలో ప్రారంభించడానికి ఒకటి శృతి ఉత్తమమని తెలియజేశారు. మీరు చెప్పిన ఒకటి శృతి నాబాక్స్లో ఏడు శృతిలో చక్కగా కలుస్తున్నది.ఏడులో సాధన చేయమంటారా దయచేసి తెలియజేయండి. నమస్తే. నమస్తే.
Miku time unnappudu natho matladandi vivaristanu
@@SangeethaSthali
గురువు గారు. శుభశుభోదయం.
మీరు ఇంత త్వరగా స్పందించినందులకు శతకోటి ధన్యవాదాలు. అయితే మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలంటే మీ నంబరు నావద్ద లేదుకదా! ఎలాగా? దయచేసి ఎప్పుడూ అందుబాటులో ఉండే నంబరు తెలుపగలరు. నమస్తే.
Super explanation
చాలా బాగా చెప్పారు సార్
very nice andi
బాగా చెప్పారు అన్న 🙏🙏
Excellent, well explained master garu.
ఆర్యా! ఉదయరవిచంద్రిక రాగానికి నిషాదాన్ని మార్చడంవల్ల " శ్రోతశ్విని " రాగం పలికించ వచ్చునని చక్కని చిట్కా తెలియజేసినందుకు ధన్యవాదములు .🙏
Sir chakrana Tera Ganj Anand Gujarat thanks dhanyvad new student nenu
Superb 🙏🙏
Namaskam, mee explanation chala bagundi. Can I request to keep all key board related separate and learning sequence
ధన్యవాదాలు
🙏
Nenu harmonium nerchukuntunanu naaku sarali swaralu gurinchi chapandi guru Garu
Its a Minor Sharp 7 Pentatonic scale .Every Raga in telugu is defined and used in Western music Only the terminlogy is different Both ways approach to the same road that leads to the Ocean of Music
True
Vitiki chords cheppandi guruvu gaaru
నేను ఈ శ్రోతశ్విని రాగం పేరు ఎప్పుడు వినలేదు.
Cheppandi
Sir... Manaki nachina raagam lo lyrics ki tune ela kattalo cheppagalara 😇
tq 🙏
Mi number ivvandi..call chesi, explain chestamu
Naku kuda cheppandi sir
Sir how to contact you are you taking on line classes sir if yes I want to learn
Give your number will call you
How to compose a own songs and own tunes sir
Practice some ragas well and musical notes perticularly sometime you can compose a song by your creativity all the best
@@SangeethaSthali sir meru pratical ga oka video cheyandi sir please request
సార్ కన్నడ రాగం లో హరే రామ నామ సంకీర్తనం ఎలా వాయించాలి కొంచెం అది వీడియో చేసి పెట్టరా కొంచెం ప్లీజ్ ప్లీజ్ సార్
ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు
Hai sar 1 kalam 2 kalam 3 kalam chepara Sar music lekunda annty Bel sound vastumdi ga Sar ala
Will do a video at my possibility
గురువు గారు నమస్తే, నేను క్రొత్తగా కీ బోర్డు నేర్చుకుంటున్నాను. నేను 72 మేళకర్త రాగల list కలిగి ఉన్నాను, 22 మరియు 23 రాగాల స్వరాలను పరిసిలించాను. వీటి స్వర స్థానాల తో శ్రోత స్విని రాగ స్వరాలు మాచ్ కాలేదు , మరియు శ్రోత స్విని రాగం పేరు కనిపించలేదు . అయితే మీరు చెప్పిన స్వర స్థానాల ప్రకారం పరిసిలించగా 9 వ మేళకర్త రాగమైన దేనుక రాగము జన్య రాగము అయ్యింది కాని నేను కలిగిన list లో శ్రోత స్విని రాగం ముద్రితము కాలేదు సర్. మంచి రాగమును పరిచయం చేసారు దన్యవాదములు .
Sir i watched ur video sir, but I have doubt meeru sadarana gandharmu annaru mari Ga2 annaru, saarana gandharamu Ga1 kada sir. Plz clear my doubt sir.
G1 suddha gandharam
G2 sadharana gandharam
G3 antara gandharam
16 swara stanala prakaram
Sir Ma 1 kada sir meeru Ma2 annaru.
Sir sorry Ga2 annaru, sudha gandharm kada Ga1 kada plz. tell me.
Please watch video you get all
Thank you sir