శంకరాభరణం || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 106

  • @SantaKumari-qj1li
    @SantaKumari-qj1li 2 หลายเดือนก่อน +2

    ఆహా నా pelliyanta ఓహో నా pelliyanta...mayabazar movie lo

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 วันที่ผ่านมา

    ఎంతెంతో హిట్టైన పాటలు కూడా వాయిద్యాలు లేకుండా పాడుతుంటే ఎంతో హాయిగా, బాగా అర్థమవుతూ ఆనందించటానికి ఎంతో బాగుంటున్నాయి
    అన్యధా భావించవలదు సంగీతమంటే వాయిద్యాలా, పాడే విధానమా
    మీకు అభినందనలు

  • @tvrameshkumar1461
    @tvrameshkumar1461 11 หลายเดือนก่อน +2

    Thank you so much ma bangaru thalli chala goppaga ma andhariki andisuntunavu thalli ma ammavu

  • @hrangarao5075
    @hrangarao5075 ปีที่แล้ว +2

    ఎంతో వికాసం, సంగీత జ్ఞానం మీ ప్రోగ్రామ్ లో పొందుతున్నాం. మాకు ఎంతో ఇష్టం అయిన పాటలను కొత్త కోణంలో చూపుతున్నారు. ధన్యవాదాలు. మీ ప్రతిభ మాకు ఇలా అనందం కలిగిస్తోంది.

  • @ramachandramurthy6323
    @ramachandramurthy6323 ปีที่แล้ว +2

    క్రితంలో
    కేవలం పాటలు పద్యాలు విని ఆనందం చే వాళ్ళం ఇప్పుడు మీ ద్వారా రాగాలు తెలుసు కొని ఆనందపడుతున్న

  • @sreeramkrishnaiahchalla3620
    @sreeramkrishnaiahchalla3620 4 วันที่ผ่านมา +1

    విశ్వ గురువు గారు, నమస్కారం 🎉

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 วันที่ผ่านมา

      ధన్యవాదాలు . కానీ మరి అంత లేదండి.

  • @sastryrayaprolu7824
    @sastryrayaprolu7824 หลายเดือนก่อน +1

    అద్భుతం 👌

  • @SantaKumari-qj1li
    @SantaKumari-qj1li 2 หลายเดือนก่อน +1

    "శంకరాభరణం " నరసయ్య గారు .

  • @rakigita9
    @rakigita9 ปีที่แล้ว +7

    మీరు అనేకానేక రాగాలు మాకు తెలపాలని మనవి,ముఖ్యంగా సారమతి

    • @konchadasuryarao488
      @konchadasuryarao488 ปีที่แล้ว +1

      Dheera sankarabharanam 29th Mela Kartha . Meru 65 Ani chepparu . 65 match Kalyani Katha.

  • @UmavenkataapparaoPentakota
    @UmavenkataapparaoPentakota 4 หลายเดือนก่อน +2

    మీ గొంతు చాలా బాగుంది, మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంది, చాలా ఉపయోగకరమైన వీడియో, వీడియో అప్లోడ్ చేసినందుకు ధన్యవాదములు

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 ปีที่แล้ว +2

    నాగేశ్వరిగారూ !స్వర స్థానాలు కూడా చెప్తే నేర్చు కొనేవారి కి కూడ ఉపయోగం ఉంటుంది.

    • @k.dilleswararao2853
      @k.dilleswararao2853 ปีที่แล้ว

      సేమ్ నా అభిప్రాయం ఇదేనండి 🙏🙏

  • @janakyanandalahari3533
    @janakyanandalahari3533 ปีที่แล้ว +2

    నాగేశ్వరి గారు నేను జానకి చాలా చాలా బాగున్నాయి మీ వీడియోలు ముఖ్యంగా మీ రాగాల వివరణ. మీతో కలిసి sbi లో మెయిన్ బ్రాంచ్ లో పని చేసాము. అప్పుడప్పుడు మనం కలిసి పాడేవాళ్ళం.
    అండీ

  • @lakshmincmudumby908
    @lakshmincmudumby908 6 หลายเดือนก่อน +2

    Excellent andi

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 ปีที่แล้ว +1

    Baga chepparu. Sarangadhara lo Jaya Jaya Mangal gowri Bhookailas lo M l V gari Deva mahadeva patalu padite bavundedi

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 8 หลายเดือนก่อน +3

    శంకరాభరణం రాగం గురించి చాలా చక్కగా పాడారు అందులోస్వరాలు చాలా చక్కగా పాడారు మీరురాగాలు గురించి చెబుతుంటే వీడియో లు చూసి చాలా నేర్చు కొంటున్నాము మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు పాదాభివందనం మరిన్ని రాగాలగురించి మీనుండిఆశిస్తున్నాము గురువుగారు నమస్సులు ప్రసారం చేసిన మీకు ధన్యవాదములు 🙏🙏

  • @prakashamarlapudi2694
    @prakashamarlapudi2694 ปีที่แล้ว +5

    చాలా చక్కగా వివరించారు, చాలా మధురంగా పాడుతున్నారు🎉

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 ปีที่แล้ว +1

    Sangeeta gyanam kaligiunna meeru maku madhuram ga vinipistunnanduku meeku na vandanam.

  • @rameshkurnool7232
    @rameshkurnool7232 ปีที่แล้ว +5

    మీ ప్రోగ్రాం 1980స్ లో తెలుగు దూరదర్శన్ వారి బాల మురళి కృష్ణ గారి స్వర రాగ సుధ ప్రోగ్రాం గుర్తొస్తుంది. ఆ ప్రోగ్రాంలో కూడా గురువు గారు ఒక్కొక్క రాగం స్వర లక్షణాలు వివరించి ఆ రాగాన్ని సినిమాలో ఏఏ పాటలు పాడారో చెప్పి ఆ పాటలను చూపించే వారు. ఆ రోజుల్లో నాకు చాల ఇష్టమైన ప్రోగ్రాం

    • @krishnarao3349
      @krishnarao3349 3 หลายเดือนก่อน

      Sankarabharanam is 29th Melakartha but not 65th. 65th is Kalyani

  • @sivesh14
    @sivesh14 ปีที่แล้ว +3

    అమ్మా మీరు అపర సరస్వతి రూపం.
    మీకు పాదాభివందనాలు .
    ఎంత ఆనందాన్ని సంగీత జ్ఞానాన్నీ పంచుతున్నారో మాటలలోచెప్పలేను.
    ఇలాగే ఎన్నో episode lu చేయగలరని ఆకాంక్ష.

  • @srinivasaraobv1449
    @srinivasaraobv1449 3 หลายเดือนก่อน +1

    Wonderful Madam. Great.

  • @balatripurasundarikowta2078
    @balatripurasundarikowta2078 4 หลายเดือนก่อน +1

    Excellent voice amma

  • @RevathiImmadi
    @RevathiImmadi 3 หลายเดือนก่อน +1

    Superb madam 🙏👌

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 หลายเดือนก่อน

      చాలా సంతోషం అండీ మీ స్పందనకు

  • @rajeshwarraopinnoju5151
    @rajeshwarraopinnoju5151 ปีที่แล้ว +1

    I really enjoying your vedios. Thankyou madam, pl keep going irrespect of petty critisisms consist of egos. God bless you madam.

  • @t6c6p6
    @t6c6p6 8 หลายเดือนก่อน +2

    నాగేశ్వరీ గారు వీనుల విందుగా గాత్ర అమృతాన్ని అందించారు.నాకు స్వరం జీర పోతుంది. చిట్కా ఏదైనా చెప్పండి దయచేసి.

  • @పద్మావతిchitturi9564
    @పద్మావతిchitturi9564 3 หลายเดือนก่อน +1

    గురువు గారు పంచేకొలది పెరిగేసంపద విద్యకదా! దయచేసి మాలాంటి వారికీ స్వరస్థానాలు చెప్పండీ.వయసుమీరినమాకు మీలాంటివారే-పూనుకోని చెప్పాలమ్మా!❤

  • @adityasarmatadepalli-pc3dh
    @adityasarmatadepalli-pc3dh ปีที่แล้ว +1

    Amma meeru sanathana dharmaniki brand ambassador.
    Namaste

  • @rajeswarivoleti1751
    @rajeswarivoleti1751 ปีที่แล้ว +1

    శంకరాభరణం 29వ మేళ కర్త రాగము

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty ปีที่แล้ว +1

    హిందుస్తానీ సంగీతము అంటూ ప్రత్యేకంగా ఒకటి లేదూ.
    శంకరాభరణం అంటే ఖచ్చితంగా ఒక అర్థం ఉందీ
    బిలావల్ అంటే ఖచ్చితంగా అర్థం లేదూ.
    రకరకాల శాస్త్రీయ సంగీతములు లేవూ.

  • @umasagar1134
    @umasagar1134 ปีที่แล้ว +1

    After seeing this video I became big fan of you mam, so much knowledge u have, very nicely experience, happy to see the video.

  • @rajeswarim2754
    @rajeswarim2754 ปีที่แล้ว

    Saahithyam valana kuda Raagam adhbhutham peruguthundi, So great madam meru..

  • @ranganathc5152
    @ranganathc5152 ปีที่แล้ว +1

    చాలా బావుంది అండి.

  • @Anveeksh
    @Anveeksh ปีที่แล้ว

    Maha adbhutam amma. Entho upayoga pade vivarana. Alage maaku theliyabi gnananni bodhincharu, paiga chakkati swaram tho. 🙏. Dhanyavaadalu amma.

  • @sedimbijayalakshminarasimh9231
    @sedimbijayalakshminarasimh9231 11 หลายเดือนก่อน

    Madam, namaste.
    Chala chakkaga vivarustunnaru.
    Ilanti programme evaru chestara ani eppudu anukunevallam.
    Innallaki chakkani telugu to meeru chesaru.
    Hats off.

  • @gmdskhtho8452
    @gmdskhtho8452 ปีที่แล้ว +1

    Rageswariki gariki vandanam

  • @mprashantkumar3815
    @mprashantkumar3815 ปีที่แล้ว +1

    హోసన్నా...ఏమ్మాయచేసావే

  • @lakshmanabalaga7807
    @lakshmanabalaga7807 2 หลายเดือนก่อน +1

    29 th parent ragam mam

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 หลายเดือนก่อน

      @@lakshmanabalaga7807 I have already uploaded another video immediately apologizing my mistake. Please go through it.

  • @puppalanageswararao2061
    @puppalanageswararao2061 ปีที่แล้ว

    Meeru cheppe ee vivaralu valana maku chala vishayalu telustunnayi.chala interesting ga vundi

  • @padmabendale3085
    @padmabendale3085 ปีที่แล้ว

    You look elegant in a sari than in a Punjabi dress

  • @RevathiImmadi
    @RevathiImmadi 3 หลายเดือนก่อน +1

    Swara kalpanalu kuda ila ardamina vidamu videos emina cheya vchhu ga madam maku chala helpful ga untundi

  • @padmajasingaraju7421
    @padmajasingaraju7421 ปีที่แล้ว

    manasuku haigaa anipistundi ekkuva vivarana lekunda pata mata manasumaimaripinchelaa chestaru.

  • @kancherlakameswararao2709
    @kancherlakameswararao2709 ปีที่แล้ว

    మేడం గారు చాలా బాగా పాడారు ధన్యవాదాలు

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 3 หลายเดือนก่อน +1

    స రి గ మ ప ద ని స్వరరాలు ఎలా పలకాలి మధ్యలో ఒక సారి మీరు చెబితే basic knowledge లేని వాళ్లకు ఉపయోగ పడుతుంది madam

  • @rajanich7184
    @rajanich7184 7 หลายเดือนก่อน

    Hi mam
    Chala chakkaga explain chesthunnaru
    Meeru yedho flow lo 29 mela kartha ragam ni Mecha kalyani ani annaru
    Learners confuse avutharu. Anthe.
    Meeru anni ragalu chakkaga
    chepthunnaru. Tq so much

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  7 หลายเดือนก่อน

      దానికి నేను క్షమాపణలు చెబుతూ పక్క రోజే వీడియో పెట్టాను. అప్పటికే వెయ్యి వ్యూస్ ఉండటంతో వీడియో డిలీట్ చేయలేకపోయాను. గమనించగలరు.th-cam.com/video/6N8H4doJ41I/w-d-xo.htmlsi=lWoUuCMrraCUkP7y

  • @padmabendale3085
    @padmabendale3085 ปีที่แล้ว

    Explained the ragas well - easy for us

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 ปีที่แล้ว +1

    శంకరాభరణ రాగము బాణా చక్రములోని 29 వ మేలకర్త రాగము 65 వ మేలకర్త రుద్ర చక్రములోని మేచ కళ్యాణి రాగం 65 మెలకర్త దీర శంకరాభరణం అన్నారు తప్పు కా.ది నవము టా ది నవము పా ది పంచకము యాద్యాస్టమము సూత్రము ప్రకారము మేలకర్త రాగములు ఏర్పడినవి దీ అను అక్షరము టా నవములో 9వ అక్షరము ఇది ఒక్కట్ల స్థానము ర అనునది యాద్యాష్టమములో 2వ అక్షరము ఇది పదుల స్థానమౌతుంది అందుకే 29వ మేలకర్తము దీర శంకరాభరణము ఒక మెలకర్తకు 484 జన్యరాగాలు 72 మేలకర్త రాగాలకు 34848 రాగాలు అవుతాయి ఇందు. నేత్ర.అగ్ని.వేద బాణా.ఋతు..ఇవి శుద్ధ మద్యమ రాగాల చక్రాలు ఋసి.వసు బ్రహ్మ.దిసి.రుద్ర.ఆదిత్య ఇవి ప్రతి మద్యమ రాగాల చక్రాలు.. పూర్తి తెలుసుకొని చెప్పండి

  • @ramakrishnamunganti7630
    @ramakrishnamunganti7630 ปีที่แล้ว +1

    అమ్మగారు మీరు సరస్వతి పుత్రులు
    అంతే యింకయేమి చెప్పలేము
    ఎంత చెప్పినా తక్కువే

  • @sekharPeesapati
    @sekharPeesapati ปีที่แล้ว +1

    Effort బాగుంది మేడం నాలాంటి వ్యాఖ్యత లకు మంచి ఇన్ఫర్మేషన్. మీకు నమస్కుతులు

  • @MVenkatesh8008
    @MVenkatesh8008 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @srinivasamurthypola4728
    @srinivasamurthypola4728 ปีที่แล้ว +1

    మీ programme బాగుంది....మీ వివరణ బాగుంది.

  • @K.Murali1614
    @K.Murali1614 ปีที่แล้ว

    స్వరం ...లో మాధుర్యం మా చెవికి ఇంపుగా ఉంది ..

  • @usharanipinni6837
    @usharanipinni6837 ปีที่แล้ว

    So interesting through out , beautiful old melodies ❤ and informative 👌 loved this 🙏

  • @sarvisettysubaramaiah6936
    @sarvisettysubaramaiah6936 ปีที่แล้ว +1

    Very best singer. Also sing Mohana Ragam songs also. NAMASTAE.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  ปีที่แล้ว

      Already I sang and uploaded. My previous video is about Mohana. Search in my channel. 🙏

  • @rameshkurnool7232
    @rameshkurnool7232 ปีที่แล้ว

    Great singing Madam!!! Very informative!!

  • @vadranamravi7553
    @vadranamravi7553 ปีที่แล้ว

    ❤😊🎉

  • @annapurnagundugola4989
    @annapurnagundugola4989 ปีที่แล้ว +1

    చలాబాగా వివరించారు.ఇంకెన్నోదయచేసి వివరించండి

  • @hymavathiappala8303
    @hymavathiappala8303 5 หลายเดือนก่อน +1

    స్వర్ణ కమలం పాటల గూర్చి చెప్పండి

  • @rkreddy9474
    @rkreddy9474 ปีที่แล้ว

    Namashakar ma

  • @priyankasari9844
    @priyankasari9844 ปีที่แล้ว +1

    మేడం గారు Background music వీణ వాయిస్ ఎక్కువగా ఉంది ఒకోసారి మీవాయిస్ కంటే బాగ్రౌండ్ వీణ సౌండ్ చాలా డిస్టర్బ్ చేస్తుంది కొంచెం గమనించగలరు 👍🙏🏻 మీ వివరణా వాయిస్ అన్నీ బాగున్నాయి మేడం గారు 🙏🏻 ధన్యవాదాలు 👍

  • @vjy246tube
    @vjy246tube 10 หลายเดือนก่อน

    Great work madam

  • @prasadlankalapalli2114
    @prasadlankalapalli2114 ปีที่แล้ว

    Hats off

  • @skdramaarts7445
    @skdramaarts7445 ปีที่แล้ว +1

    Ur great 🎉🎉🎉

  • @sandhyadasari2111
    @sandhyadasari2111 ปีที่แล้ว +1

    Madam namaste sankarabharanam 29th melakartha kadaa. Meeru 65 Annaru I love your videos

  • @SatyanarayanaBekkam
    @SatyanarayanaBekkam หลายเดือนก่อน

    Yemiti akkasamkarabaranamuragamusuddmadyamaragamuiruvaditommidavamelakartagaakka
    Aruvadiaidavamelakartaaniannaru

  • @kumaraswami9627
    @kumaraswami9627 ปีที่แล้ว

    Amma,Dheera sankarabharanam 29 va melakartha.sudha madyamam,unnappudu 65 va melakartha yetla avutundi amma.

  • @rajeswararaoganugula417
    @rajeswararaoganugula417 ปีที่แล้ว +1

    Namaste Madam
    make similar videos based on cinemas, we are more popular with cinemas

  • @meghachannel1148
    @meghachannel1148 ปีที่แล้ว

    Tq andi

  • @nithyaarts816
    @nithyaarts816 ปีที่แล้ว +5

    నమస్కారం మేడం... మీ వివరణ చాలా బాగుంది. background శృతి బాక్స్ volume తగ్గించండి.... మీ వాల్యూమ్ కంటే శృతి బాక్స్ వాల్యూ మే ఎక్కువ వినిపిస్తుంది....

    • @jps075.
      @jps075. ปีที่แล้ว

      శ్రుతి కరెక్ట్ గా ఉన్నది. అలాగే ఉండాలి.

  • @sasikalajandhyala303
    @sasikalajandhyala303 7 หลายเดือนก่อน +2

    Madam, Sankarabharanam is not 65 th, it’s 29 th Melakartha ragam

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  7 หลายเดือนก่อน

      పొరపాటు జరిగిందని దీనికి సవరణ ఇంకో వీడియో పెట్టాను అండీ

  • @amruthakalasham8278
    @amruthakalasham8278 ปีที่แล้ว +1

    అమ్మ నమస్కారాలు మీరు స్వరస్థానాలు కూడా చెబితే మాకు సులభంగా ఉంటుంది కదమ్మా

  • @ramaganeshanas1936
    @ramaganeshanas1936 ปีที่แล้ว

    🙏

  • @t6c6p6
    @t6c6p6 8 หลายเดือนก่อน

    Sorry sorry అండి నాగేశ్వరీ గారు మీ గాత్రం విని 😅

  • @SrinivasaraoTirunagari-up9td
    @SrinivasaraoTirunagari-up9td ปีที่แล้ว +2

    అమ్మా ఇది 29వ మేళకర్త కదమ్మా. మేచ కళ్యాణి 65 వ మేళ కర్త కదా. మీకు తెలియదని కాదు. ఏద

  • @nadasudhams7783
    @nadasudhams7783 ปีที่แล้ว

    Excellent madam

  • @korleparasattipandu2122
    @korleparasattipandu2122 ปีที่แล้ว

    🎉🎉🎉

  • @lathakalidindi5516
    @lathakalidindi5516 ปีที่แล้ว +2

    Small correction madam. Sankarabharanam is 29th melakarta. 65 is Kalyani.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  ปีที่แล้ว +1

      Thank you so much..I didn't notice it while posting. I am wondering why I tell like that? I know that it is 29 th Melakartha but somehow I wrongly expressed as 65. Sorry. I uploaded another video for correction. Thanks once again for correcting.

    • @lathakalidindi5516
      @lathakalidindi5516 ปีที่แล้ว +1

      🙏🏽

    • @ganeshputrevu8358
      @ganeshputrevu8358 ปีที่แล้ว

      Meeru paduthnna patalu meeru chapina swaramu elaga match avuthondo relation swara my ku pata ki relationship chaputhu paduthu vunta baguntandi. Swaramu oka line pata alaga paditha swarmu Baga ardhamu avuthundi.

    • @K.Murali1614
      @K.Murali1614 ปีที่แล้ว

      ​@@nageswarirupakula63మాకు ఏమి అర్థం కావడం లేదు.... ఈ సంగీతం సంపూర్ణంగా తెలుసుకోనేది ఎలా...అమ్మ .

    • @sarithavenkatanagaraj4492
      @sarithavenkatanagaraj4492 ปีที่แล้ว

      No problem. Now you can edit only that particular part madam. 👍
      Very good effort. 👏👏🙏🙏🙏

  • @padmajapolepalli6056
    @padmajapolepalli6056 ปีที่แล้ว

    Namaskaram.
    Meru sangeetham nerputharu

  • @srisandhya6217
    @srisandhya6217 ปีที่แล้ว

    Sankarabharanam is 29th Melakartha ragam

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  7 หลายเดือนก่อน

      th-cam.com/video/6N8H4doJ41I/w-d-xo.htmlsi=lWoUuCMrraCUkP7y

  • @ramakrishnasingidi2762
    @ramakrishnasingidi2762 8 หลายเดือนก่อน

    65 melakarta ragalu ante emiti madam garu

  • @SupreethaYeturi
    @SupreethaYeturi ปีที่แล้ว

    Thank you man for wonderful explanation
    One small correction Shankarabharanam is 29th melakartha, I think I think you were trying to explain it is suddha madhyamama of kalyani, it was incorrectly pronounced as 65.
    I apologize if I understood wrong madam

  • @VasundharaSripathi
    @VasundharaSripathi ปีที่แล้ว

    Adbhutamyna voice 🎉🎉
    Mee ru ekkada untaru madam

  • @rajeswarichivukula6758
    @rajeswarichivukula6758 ปีที่แล้ว

    Sorry madam ఇది 29 melakarta 65 mecha Kalyani

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  ปีที่แล้ว

      I apologized for that and another video is there. Please see. 🙏

  • @lagisettiannapoorna8703
    @lagisettiannapoorna8703 ปีที่แล้ว

    Can you pl. Teach our child in 7th class. JAYA GURU DATTA

  • @laxmitayaru726
    @laxmitayaru726 ปีที่แล้ว

    Music University po certificate courselaundi

  • @laxmijavvaji4880
    @laxmijavvaji4880 ปีที่แล้ว

    Nageshavari garu me alochana sarali matalu sweet ga songs best ga veenula vindhuga vintunnamu me videos Maku cool Hai ga vundhi Tq 👍👌👌👏👏⭐️🏆🎁🍧

  • @classicaperturesppplyvenka9035
    @classicaperturesppplyvenka9035 ปีที่แล้ว

    Mam, the Shruthi box sound is too loud … it is dominating the content and your song

  • @krishnakumarichintalapati3209
    @krishnakumarichintalapati3209 ปีที่แล้ว

    Very much helpful