ఉదయ రవి చంద్రిక రాగం || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 193

  • @manoharkaranam225
    @manoharkaranam225 หลายเดือนก่อน +4

    అద్భుత గానం! అన్ని భాషల్లో ఎంతో అందంగా పాడుతున్నారు. అభినందనలు అమ్మ!🎉🎉

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 🎶😇🙏

  • @gangeyacherukupalli1203
    @gangeyacherukupalli1203 3 หลายเดือนก่อน +4

    మీ గళం లో అమృతం పొదిగి ఉన్నది.. మీకు ఇదే మా స్వరాంజలి

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 หลายเดือนก่อน

      దేవుని దయ. మీకు నచ్చింది. సంతోషం .

  • @gopinathvemuru
    @gopinathvemuru หลายเดือนก่อน +2

    శుభాకాంక్షలు సినిమాలో గుండె నిండా గుడి గంటలు గువ్వల జంటలు

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 ปีที่แล้ว +10

    నమస్కారం తల్లీ మీ కృషి కి 🙏🙏🙏మాకు మంచి జ్ఞానం వస్తోంది

  • @sunithabyroju3478
    @sunithabyroju3478 ปีที่แล้ว +9

    నాగేశ్వరి గారికి నమస్కారములు 🙏🙏 సంగీతంలోని అతి ముఖ్య మైన విషయాలను సంగతులను అందులో ఉన్న రాగాలు.. స్వరాలు ఒక్కటేమిటి ఉదాహరణలతో సహా తెలియ పరుస్తూ..కళామ తల్లికి మీరు చేస్తున్న కృషి అనిర్వచ నీయము .. అభినందనీయము . ఇంత తెలిసి ఉన్నప్పటికీ మీలో ఉన్న అణుకువ.. నిగర్వము ఎంతో ప్రశంసనీయము !!! ఎంతో తెలిసి ఉన్న మహానుభావులు సామాన్యులకు అందనంత దూరంలో ఉంటారు . సంగీతంను సార్వాత్రికంగా పరిచయం చేయడం ... ఇది అనేక యజ్ఞ యాగదులు చేసినంతటిది !!! మీకు శుభాకాంక్షలు !!! అభినందనలు !!! మీ కృషిని ఇలాగే కొనసాగించండి !!! ఇంతకన్నా మరోభాగ్యం లేదమ్మా !!! సెలవు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 หลายเดือนก่อน +1

      మీ అమూల్యమైన స్పందనకు శతధా సహస్రధా కృతజ్ఞురాలిని . నాకు తెలిసిన కొంచెం జ్ఞానంతో చెప్పిన విషయాలే అవి. మీ మాటలు నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చాయి. ధన్యవాదాలు అండీ

  • @srinivasulugundapaneedi1316
    @srinivasulugundapaneedi1316 ปีที่แล้ว +2

    Madam garu namaste chaala baaga chebutunnaru...

  • @rajkumarburada3799
    @rajkumarburada3799 2 หลายเดือนก่อน +2

    You are doing great job madam. Pamaruliki ఆలోచింప చేస్తున్నారు సంగీతం అంటే ఏంటో

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 ปีที่แล้ว +7

    భలేమంచి రోజు పసందైన రోజు... కూడా అదే రాగం కదండీ

  • @murtybhrk4409
    @murtybhrk4409 ปีที่แล้ว +13

    సామాన్యులకు కూడా రాగజ్ఞానం కలిగేలా మీరు చేసే ప్రయత్నం విశ్లేషణ నోట్ perfection excellent mam.

    • @kamujuqp2588
      @kamujuqp2588 ปีที่แล้ว

      Good ewingAmm🎉🎉🎉🎉🎉🎉🎉

    • @kamujuqp2588
      @kamujuqp2588 ปีที่แล้ว

      Good Evineng🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @venkataraoch102
      @venkataraoch102 ปีที่แล้ว

      ​@@kamujuqp258811111111111

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 7 หลายเดือนก่อน +2

    ఏ తప్పులు లేవమ్మా మీ ప్రోగ్రాం అద్భుతంగా ఉంది____సాధారణ ప్రజలు మీ ప్రోగ్రాం వినడానికి అదృష్టం ఉండాలి🙏🙏

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  6 หลายเดือนก่อน

      థాంక్యూ వెరీమచ్ అండీ 🙏🌹

  • @kumaranchalla2289
    @kumaranchalla2289 8 หลายเดือนก่อน +2

    పామరులకు కూడా సంగీత జ్ఞానము కలిగించి అందరిమన్ననలు పొందుతున్నారు.. సంగితప్రియులకు మీరు అందిస్తున్న
    గానమ్రుతం అందరం ఆస్వాదిస్తున్నాము సోదరి.మీకు నా హృయపూర్వక ధన్యవాదాలు.🙏

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 🙏🌹

  • @KasturiGuruswamy
    @KasturiGuruswamy ปีที่แล้ว +5

    పాత కొత్త పాటల ఎంపిక లో me శ్రమ shodana కనిపిస్తోంది madam, రాగాలను parichayam chestunnanduku ఛాలా థాంక్స్.

  • @MvPrabhakararao
    @MvPrabhakararao 3 หลายเดือนก่อน +1

    I am at a loss of words to describe how much happiness I felt throughout the programme. It's the super best programme hitherto I have seen. Thank you very much mam.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 หลายเดือนก่อน

      I am also very happy that my videos are giving happiness to the viewers. whatelse I require? It's a great honour.

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 3 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు మేడం

  • @tatavartynageswararao8519
    @tatavartynageswararao8519 ปีที่แล้ว +3

    చక్కటి విశ్లేషణ 👏👏
    శాస్త్రీయ, సంగీతం తో బాటు, సినీ సంగీతం కూడా పాడి వినిపించడం అద్భుతమైన ప్రక్రియ 👏👏🙏🌹
    T. T. Nageswara Rao, SanJose, (CA)USA.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు అండీ . మీ అమూల్యమైన సమయం వెచ్చించి నా వీడియో చూసి ప్రోత్సాహకరమైన స్పందన తెలియజేసినందుకు 😇

  • @guntupallisrinivasarao6228
    @guntupallisrinivasarao6228 ปีที่แล้ว +2

    అమ్మా ...మధురమైన మీగానం, అద్భుతమైన మీ స్వర విశ్లేషణ , రాగ విశిష్టత గురించి మీరు విశదీకరించే తీరు ప్రశంసనీయం. ఎంత పనివత్తిడి ఉన్నా ఒకరాగంలో పది పాటలు వింటూవుంటే ఎంతో సేదతీరుచున్నాను . 80 వ దశకంలో దూర దర్శన్ లో "స్వరరాగ సుధ " శీర్షికన మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు కూడ ఒకొక్క రాగం , స్వరాలు , ఆయా రాగాలలో స్వరపరచబడిన కీర్తనలు , సినిమాపాటలు పాడి ఆ కార్యక్రమాన్ని జనరంజకం చేశారు . తిరిగి ఇంత కాలానికి మీరు అటువంటి కార్యక్రమమే చేపట్టి మాబోటి పామరులను రంజింపచేస్తున్నందుకు మీకు శతధా అభినందనలు తల్లీ .

  • @rukminibairavarasu1488
    @rukminibairavarasu1488 ปีที่แล้ว +1

    సూపర్ విశ్లేషణ... చాలా చక్కగా పాడి వినిపించారు నాగేశ్వరి గారు

  • @sesagiriraoyeddulapalli814
    @sesagiriraoyeddulapalli814 2 หลายเดือนก่อน +2

    Very interesting....melodious...Informative....😊😊😊😊...Great effort

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  2 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ

  • @SuryanarayanaJagarlapudi
    @SuryanarayanaJagarlapudi หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారమ్మ మీరు!

  • @madhusudanaraop1026
    @madhusudanaraop1026 ปีที่แล้ว +2

    అద్బుతం అమ్మా! ‌ అన్నీ తెలిసిన పాటలే, ఆస్వాదించిన పాటలే!

  • @Sarampati
    @Sarampati 11 หลายเดือนก่อน +2

    నమస్తే మేడమ్ గారు. చాలా చక్కగా సంగీత పరంగా విన సొంపుగా పాడి రాగం దాని వివరాలు పాడి వినిపించారు దన్యవాదములు. మరిన్ని పాటలు తో మమ్ములను అలరిస్తారాని మనవి.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ

  • @anuradharallabandi2434
    @anuradharallabandi2434 4 หลายเดือนก่อน +2

    మీ జ్ఞాపక శక్తి కి జోహార్లు 🙏🙏

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  4 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ.

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 ปีที่แล้ว +6

    మీరు క్షమించ మని అడగడం ఏంటి అది మీ సంస్కారం 🙏

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 หลายเดือนก่อน +1

      ఏమో... తప్పులు ఏవైనా ఉన్నాయే మో తెలియదు కదా ! ధన్యవాదాలు .

  • @orchidanand
    @orchidanand 8 หลายเดือนก่อน +1

    Excellent presentation. Music Lovers of any kind classical or non-classical will definitely enjoy every bit of this program. Just waiting for this kind of video for a very long time. Thank you Mam for giving us wonderful songs through your melodious voice.

  • @ramamohansaripaka2221
    @ramamohansaripaka2221 ปีที่แล้ว +2

    ముఖ్యంగా రాగం యెక్క స్వరూపం విశ్లేషణ బాగుంది ఉ"పాటలు వాటివలన పలానపాట రాగం తెలుస్తుంది బాగుందమ్మా దన్యవాదాలు

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 🙏🎶

  • @teluguguitarist4729
    @teluguguitarist4729 ปีที่แล้ว +1

    Madam garu Naku Udayaravichandrika ragamu chala istamu.Explaining excellent.Thank you..

  • @oprasad8393
    @oprasad8393 ปีที่แล้ว +1

    అద్భుతమైనవిశ్లేషణ,గానం,ధన్యవాదాలు మేడమ్గారు

  • @sknews51
    @sknews51 3 หลายเดือนก่อน +1

    Super madam.... చాలా బాగుంది మేడం....రాగాలు స్వరాల ఎంపిక.... పాత కొత్త పాటల ఎంపిక చాలా బాగుంది

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ

  • @pathuriadinarayanaprasad8217
    @pathuriadinarayanaprasad8217 ปีที่แล้ว +5

    నమస్తే నాగేశ్వరి గారూ! మీర శోధించిన సంకలనాలు, , విశ్లేషణ, చక్కని సమర్పణ అన్నీ గొప్ప గా ఉన్నాయ్. Really Hat's Off . ఈ మధ్య కాలంలో ఇంత శ్రద్ధగా, ఏదీ చూడలేదు, విన లేదు. ఇది మీ presentation లోని గొప్ప దనం.
    హృదయ పూర్వక అభినందనలు మీకు

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  ปีที่แล้ว

      చాలా చాలా ధన్యవాదాలు అండీ. 🙏🙏🙏😇😇😇

    • @ramakrishna4307
      @ramakrishna4307 ปีที่แล้ว

      😂 excellent voice madam please daily veodies pettend madam

  • @raghavareddygundam528
    @raghavareddygundam528 3 หลายเดือนก่อน +1

    I enjoyed your mohana ragam songs,thanks amma.

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 4 หลายเดือนก่อน +1

    Yesterday only I came across your videos for the first time.Now I am continuously watching your videos. I am lover of music. But I don't have any knowledge of music i.e Raagas, Sruti and Laya etc. I am enjoying your videos and forwarding them to other whats up groups. Group members are thanking me for sharing. Congratulations Madam.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  หลายเดือนก่อน

      Thank you so much for your encouraging feedback and forwarding videos. The very purpose is served. 😇🙏🙏🙏🤩

  • @Radha-u9w3q
    @Radha-u9w3q 8 หลายเดือนก่อน +2

    చాల బాగుందండీ. శృతపాండిత్యం మాత్రమే వున్న నా బోటివారికి ఎన్నో విషయాలు చెప్తున్నందుకు సంతోషంగా వుంది. నా చిన్నపుడు నెల్లూరు ఏబియం లో పాడిన చిన్నారి నాగేశ్వరి గుర్తు వస్తోంది.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  6 หลายเดือนก่อน +1

      నన్ను తెలుసా మీకు... మీరు కూడా ఏబియం లో చదివారా 🤩

    • @nageswararaokommuri2815
      @nageswararaokommuri2815 หลายเดือนก่อน

      ​@@nageswarirupakula63నేను తెలుసా

  • @prasadaraoaryasomayajula4222
    @prasadaraoaryasomayajula4222 ปีที่แล้ว +1

    Marvellous explanation on various ragas. Trisandhya namaskaramulu

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 9 หลายเดือนก่อน +1

    చాలా మంచి వివరణ. అద్భుతః

  • @kalidasuduvvana6866
    @kalidasuduvvana6866 หลายเดือนก่อน

    Amma supar chala baga ceputunnaru

  • @swapna1963
    @swapna1963 หลายเดือนก่อน +1

    chala bagundi andi, ee nidivi video time correct ga undi. naalnati variki interest kaabatti chalaa bagundi

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  หลายเดือนก่อน

      అదేనండీ . విషయం చాలా ఉంది. అంతా చెబితే తెలియని వారికి బోర్ గా ఉంటుంది. తెలిసిన వారికి ఇంకా ఉంది కదా అనిపిస్తుంది. సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ధన్యవాదాలు.

  • @ashokrokkam5282
    @ashokrokkam5282 ปีที่แล้ว +2

    మీ విశ్లేషణ అధ్భుతం ఎక్కడా స్కిప్ చేయాలని పించదు అప్పుడే అయిపోయిందా అన్నట్లు ఉంటుంది మీ వీడియో సంగీత పరిజ్ఞానం లేని మాలాంటి వాళ్లకు కూడా చూడాలి అనిపించేలా వే విశ్లేషణ ఉంధి ధన్య వాదాలు తల్లీ

  • @bhanumathisarma7260
    @bhanumathisarma7260 ปีที่แล้ว +2

    Chala manchi voice andi meedi. Vintunte Inka Inka vinalani anipistondi.

  • @namilakondajayanth1633
    @namilakondajayanth1633 ปีที่แล้ว +3

    ఆహా నేటి యువత రంగాల హృదయాలు హత్తుకునేల ఎన్ని పాటలను శాస్త్రీయ సంగీతంలో ని అతి మధుర పాటలను పరిచయం చేస్తూ వివరించే మీ అద్భుత ప్రయోగం అమోఘం మేడం చాలా ఆసక్తికరం
    మాలాంటి గాయకులు ఒక మేలుకొల్పు అభినందన శతకోటి వందనములు తల్లీ
    మరువలేము మీ అనితర శోధన మీ పట్టుదల నేటితరానికి ఒక గొప్ప సంగీత కానుక ఇది
    ఇదే నేటితరం ఆచరించేది అద్భుతమైన వినసొంపు పాటల సంగీత సాహిత్య మర్మాలకు తెలుపుతున్నందుకు మరొక్కసారి వందనములు
    💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 หลายเดือนก่อน +1

      మీ ప్రోత్సాహకరమైన స్పందనకు ధన్యవాదాలు అండీ 😇

  • @seshuboddapati-xq6ef
    @seshuboddapati-xq6ef หลายเดือนก่อน

    Mee jeevitham dhanyam madam

  • @vijayalakshmipola2285
    @vijayalakshmipola2285 4 หลายเดือนก่อน +1

    Namasthy Nageswari garu mee raga vivarana chala inspiring ga undandi. ❤

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 หลายเดือนก่อน

      థాంక్ యు విజయలక్ష్మి గారు

  • @p.srathnakumar4296
    @p.srathnakumar4296 ปีที่แล้ว +7

    సాహిత్యం సంగీతం చక్కటి గాన మాధుర్యం కలవోసి అలవోకగ గాణామృతాన్ని అందిస్తున్నారు మీరు సంగీత ప్రియులకు కళాభివందనములండి

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    మీ అనుభవం సాధన అనన్యదుర్లభమైనది.
    అభినందనలు.

  • @MuraliKrishna-Jandhyala
    @MuraliKrishna-Jandhyala ปีที่แล้ว +1

    మీ కంఠస్వరం అద్భుతమండీ

  • @praphullabai4177
    @praphullabai4177 4 หลายเดือนก่อน +1

    Wonderful programme.cinema paatalu istamunnavallu konni ragala parichayam chesikuntaru.Dhanyavadamulu.

  • @raghunadhsankaramanchi8454
    @raghunadhsankaramanchi8454 ปีที่แล้ว +3

    చాలా అద్భుతంగా పాడుతున్నారు. మీ presentation కూడా దివ్యంగా
    ఉంది. మీ గాత్రానికి
    మైమరిచి పోతున్నాను. మీకు ధన్యవాదములు.

  • @plaxman098
    @plaxman098 ปีที่แล้ว +3

    మేడం!" తనువా హరిచందనమే.." కూడా ఇదే రాగం అనిపిస్తుంది నాకు. ఈ వీడియో చూసిన తర్వాత.

  • @aylnarasimharao2602
    @aylnarasimharao2602 ปีที่แล้ว +1

    There is a beautiful song in udayaravichandrika Ghantasala master's భలే మంచి రోజు. How you have forgotten to bring out! 🤔

  • @rajkumarburada3799
    @rajkumarburada3799 2 หลายเดือนก่อน +2

    మీరు విద్యని పంచుతున్నారు. ధన్య వాదాలు. మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 🙏🎶

  • @shaliviran9071
    @shaliviran9071 ปีที่แล้ว +1

    Great initiative information.to know thank you for your service and passion in music.

  • @rambhupaltalari8809
    @rambhupaltalari8809 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారు మా

  • @srilakshmineelampati4135
    @srilakshmineelampati4135 ปีที่แล้ว +1

    Bhanumatigaru+s.varala kshmigaru+suryakumarigaru=naheswarigaru.dhanyavaadamulu .

  • @nsr1148
    @nsr1148 ปีที่แล้ว +1

    మీ స్వరం చాలా బాగుంది...

  • @pothavaramtalkies
    @pothavaramtalkies 7 หลายเดือนก่อน +1

    చక్కని గాత్రం.. వినసొంపైన వివరణ. tq madam.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  6 หลายเดือนก่อน +1

      థాంక్యూ వెరీమచ్ అండీ 🙏

  • @papajonnalagadda5781
    @papajonnalagadda5781 ปีที่แล้ว +1

    🙏🙏🙏Mahaa lakshmi laga vunnaru Amma❤❤🙏🙏🙏

  • @janvijaya5831
    @janvijaya5831 ปีที่แล้ว +1

    చాలా బాగుంది మీ gontuloni రాగము

  • @lakshmanaraokoti5575
    @lakshmanaraokoti5575 ปีที่แล้ว +1

    చాలా బాగుంది ధన్యవాదాలు

  • @boraramakrishna6771
    @boraramakrishna6771 4 หลายเดือนก่อน +1

    మీ ప్రయత్నం అమోఘం, you are great medam

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ

  • @popurinagabhushanarao7481
    @popurinagabhushanarao7481 ปีที่แล้ว +2

    Xlent .so many good songs in this ragam Madam

  • @srinivasulukalapati215
    @srinivasulukalapati215 ปีที่แล้ว +2

    అందుకే ఈ సంగీతం సంస్కారం చదువుల జాబితా లొ మొదటి స్థానంలో చేరింది. ప్రత్యేకించి మీ
    కుందనం మరీ వన్నె తెస్తుందమ్మా!

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 😇🙏🎶

  • @lakshmincmudumby908
    @lakshmincmudumby908 6 หลายเดือนก่อน +1

    Super Mee voice Mee presentation

  • @kosurichittibabu7050
    @kosurichittibabu7050 4 หลายเดือนก่อน +1

    చాలా గొప్ప గా ఉందమ్మా.

  • @srisudhavenkata524
    @srisudhavenkata524 ปีที่แล้ว +1

    What a song selection madam.from classical to light to film music. Hats off to your music knowledge and basis of songs of raagas.

  • @anuradharallabandi2434
    @anuradharallabandi2434 4 หลายเดือนก่อน +2

    అమ్మ మీరు సరస్వతి పుత్రులు 🙏మీ జ్ఞానం ముందు ఏ పాటి మీరు మాకు ధన్యవాదములు చెప్పడం ఏమిటండి 🙏🙏మీ స్వరం వినే కొద్దీ వినాలని అనిపిస్తుంది నేనైతే మీ రాగఝరి వినడం ఒకటే పని గా పెట్టుకున్నా 🙏🙏

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  4 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ . చాలా చాలా సంతోషం మీ స్పందనకు.

  • @uppalurisrinivas583
    @uppalurisrinivas583 ปีที่แล้ว +1

    So nice. Excellent. Sweet voice.

  • @manjulacs7937
    @manjulacs7937 ปีที่แล้ว +1

    🙏🙏🙏చాలా మంచి వాయిస్ అమ్మ God bless you 🙌

  • @gourikanthilatha6184
    @gourikanthilatha6184 ปีที่แล้ว +2

    Good presentation.hats off to your selection of ragas and songs 🎉

  • @k.archana3574
    @k.archana3574 ปีที่แล้ว +1

    🙏amma miku paadabi vandanam🙏

  • @durgaprasadgannavarapu7087
    @durgaprasadgannavarapu7087 10 หลายเดือนก่อน +1

    Amma chala bagundi 👏👌

  • @deepyaburugula7625
    @deepyaburugula7625 ปีที่แล้ว +1

    Wish you all success

  • @prakashveeduluri980
    @prakashveeduluri980 4 หลายเดือนก่อน +1

    Excellent madam nice presentation

  • @jvvasanth9341
    @jvvasanth9341 4 หลายเดือนก่อน +4

    నాగేశ్వరి గారు మీరు చాలా చక్కగా రాగ వివరణ ఆరోహణ అవరోహణలు రాగ లక్షణము తత్ సంబంధిత కృతులు కీర్తనలు చక్కగా వివరిస్తున్నారు అమ్మ అంతేకాకుండా సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిగా సినిమా పాటలను వివరిస్తున్నారు ఇది చాలా మంచి ప్రయత్నం దీని వలన ఆయా రాగాల గురించి తెలుసుకోవాలన్న ఉచ్చు కథ చాలామందిలో పెరిగి మనకు లభించిన అమూల్యమైన సంపద ఆయన సంగీతాన్ని కొందరయినా నేర్చుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను

    • @boraramakrishna6771
      @boraramakrishna6771 4 หลายเดือนก่อน

      మీ ప్రయత్నం అమోఘం, you are great medam

  • @abrahamlincoln4184
    @abrahamlincoln4184 ปีที่แล้ว +1

    Very nice !!!
    Thank you madam, ilaane
    Baavundi...

  • @madhusudanaraop1026
    @madhusudanaraop1026 ปีที่แล้ว +2

    మీ గానం నిజంగా చాలా శ్రావ్యంగా ఉందమ్మా! ధన్యవాదాలు.

    • @digumartisundersrinath6132
      @digumartisundersrinath6132 ปีที่แล้ว

      Superb..yento Baga chepparamma. Thanks. Yendaro mahanu bhavulu keertanaki related Ragam padiite bavuntundi. If possible.......

  • @satyanarayana1511
    @satyanarayana1511 ปีที่แล้ว +1

    AMMA NAMASTE EXLENT, 🙏🙏🙏

  • @kalyanisubramanyam9665
    @kalyanisubramanyam9665 ปีที่แล้ว +1

    Nice presentation. Great. Nice voice.

  • @virupakshireddy
    @virupakshireddy ปีที่แล้ว +1

    ధన్యవాదములు అమ్మ గారు మీకు

  • @pothurisnraju4868
    @pothurisnraju4868 ปีที่แล้ว +1

    Very nice and fantastic 👏🏽 👌 👍

  • @vinodkumarbejjarapu115
    @vinodkumarbejjarapu115 ปีที่แล้ว +1

    Nice contribution madam Thank you🙏

  • @NRKMusics
    @NRKMusics 6 หลายเดือนก่อน +1

    So Many Thanks Madam 🎉🎉🙏🙏

  • @nageswararaovangara5436
    @nageswararaovangara5436 7 หลายเดือนก่อน +1

    Wonderful episode ! Hats off to you Madum ❤❤❤❤❤

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ .

  • @padmavalli2480
    @padmavalli2480 4 หลายเดือนก่อน +1

    Very nice concept. Interesting. Please continue.

  • @kondalaraobusi7280
    @kondalaraobusi7280 ปีที่แล้ว +1

    Super Madam garu. Excellent.

  • @srinivasaraopotturi8764
    @srinivasaraopotturi8764 ปีที่แล้ว +2

    మీ యొక్క కృషికి ధన్యవాదములు, శుభాకాంక్షలు. మీరు సాహిత్యము మంచిగా ఉన్న సినిమా పాటలు మాత్రమే ఎంచుకొనండి. లేనట్లయితే వీడియో మొత్తము కలుషితమవుతుంది. భక్తి భావము, లలితభావములు మాత్రమే సంగీతములో చక్కగా ఇమడగలవు.

  • @s.mayurispoetryblowsyourbl4806
    @s.mayurispoetryblowsyourbl4806 ปีที่แล้ว +1

    Abba, anni manchi patale. Thank you andi

  • @ramprabhu9801
    @ramprabhu9801 ปีที่แล้ว +1

    Well explained amma. Regards.

  • @konekumar5260
    @konekumar5260 4 หลายเดือนก่อน

    Great job amma🎉 you are doing.

  • @chikakollasrinivasachary
    @chikakollasrinivasachary ปีที่แล้ว +2

    నమస్కారమండి మీరు ఒక రాగంలో 10 పాటలు చెప్తున్నారు.అలాగే ఆయా పాటలు ఏ ఏ శ్రుతులలో ఉన్నవో కూడా చెబితే.. మాకు ఉపయోగకరంగా ఉంటుంది..

  • @suchitrapratap2643
    @suchitrapratap2643 ปีที่แล้ว +1

    Mee performance chala bagundi

  • @seshuboddapati-xq6ef
    @seshuboddapati-xq6ef ปีที่แล้ว +1

    Super mam tq.

  • @rajkumarburada3799
    @rajkumarburada3799 2 หลายเดือนก่อน +2

    స్వరాలు అవసరం లేదు. ఈ విధంగా ముందు రాగ జ్ఞానం వస్తుంది. మీరు చేస్తున్నది చాలా గొప్ప ప్రయత్నం. అలాగే background శృతి వాల్యూం కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది.

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండీ 🎶🙏

  • @sivaburagumalla-zw4kl
    @sivaburagumalla-zw4kl 6 หลายเดือนก่อน +1

    Supr🎉

  • @AnandKumar-fj6it
    @AnandKumar-fj6it ปีที่แล้ว +1

    G2, ni2,m1 hanuma todi,nataka priya,nata bairavi &karahara priya ee 4 melallo vastundi.kani ragabhavamu 22 karahara priya lone vastundi. Gamanincha galaru.

  • @drksastry-4890
    @drksastry-4890 ปีที่แล้ว +1

    Great! Continue madam!🙏

  • @FluteMelodies7
    @FluteMelodies7 8 หลายเดือนก่อน +1

    Sam singaraya 🎉🎉

  • @pothurisnraju4868
    @pothurisnraju4868 ปีที่แล้ว +1

    Very nice 🙏 👌 👍 👏🏽

  • @ravivelpulavision1989
    @ravivelpulavision1989 ปีที่แล้ว +2

    జాబిల్లి కోసం ఆకాశమల్లె పాటను ఏ రాగంలో చేశారమ్మ ?

  • @FluteMelodies7
    @FluteMelodies7 8 หลายเดือนก่อน +2

    Aayiram tamil song xlent ga padaru madam❤🎉....hindustani equal raagam emitandi

    • @nageswarirupakula63
      @nageswarirupakula63  หลายเดือนก่อน

      Dhani is equivalent raga to udaya ravi Chandrika

  • @VishnuP-g2j
    @VishnuP-g2j ปีที่แล้ว +1

    Sweet voice mam

  • @ramakrishna4307
    @ramakrishna4307 ปีที่แล้ว +1

    Excellent voice madam