మొదటిసారి మీ ఛానల్ చూశాను సార్ మీరు రెండు రాగాల గురించి వివరించిన తీరు చాల బాగుంది వెంటనే ఛానల్ సబ్స్క్రయిబ్ కూడ చేశాను. మీ వల్ల చాల మంది సంగీతం నేర్చుకోవ లి అనే వాళ్ళకు ఎంతో ఉపయోగకరం..నమస్తే
మీరు బోధించే విధానం చాలా బాగుంది సార్, సంగీతాన్ని అందరూ నేర్చుకునే విధంగా సులభంగా ,అందరికీ అర్థమయ్యే విధంగా, ప్రాక్టీస్ నకు ఉపయోగపడే విధంగా మీ భోధన పద్ధతి చాలా బాగుంది, మీ సంగీతం ద్వారా కలమ్మ తల్లి కి పదిమంది కళాకారులు గా సంగీతం నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది గురువుగారు, మీ కల మీతో అంతం కాకూడదు, కల కలకాలం ఈ సృష్టిలో బ్రతికే ఉండాలి కదా గురువుగారు.Y. రవిచంద్రారెడ్డి .🎉
మీకున్న విశాల దృక్పథం చాలా మంది దగ్గర లేకపోవడం వల్ల మానవుడు తెలుసు కున్న విజ్ఞాన సర్వస్వం కొంత కాలానికి కనుమరుగై పోతూవచ్చింది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మరి కొందరు విజ్ఞులు వారి విద్వత్తు ను పది మంది కి పంచితే భావి తరాలకు మేలు జరుగుతుంది. ధన్యవాదాలు గురువు గారు
గురువుగారు మీరు చెప్పే సంగీత రహస్యాలు ...,మీరు ఓపిక గా వివరించడం సంగీత పాఠ కులకు వరప్రసాదం.మీకృషి కొనసాగించండి. పాత పాపులర్ తెలుగు సినీ సాంగ్స్ యొక్క రాగాలు వివరించ గలరని ప్రార్థి స్తూన్నాను. నమస్కారములు
ధన్యవాదములు sir sir సంగీతాన్ని బోధన విషయం లో ప్రపంచానికి ఇంత క్రిస్టల్ క్లియర్ గా అందించినవారు మీరే అవుతారు sir సంగీతం జనం లో శాస్వితంగా తీస్టవేసుకుంటుంది అని చెప్పడములో అతిషయోక్తికాదేమో sir మీరు మీ కుటుంభంము పదికాలాల పాటు వర్థి ల్లాలి sir, అని ఆ దేవుణ్ణి ప్రార్తిస్తున్నాను sir. నిజముగా మీరు గ్రేట్ sir మీకు మరిఒకసారి ధన్యవాదములు sir!
ఇంత స్ఫూర్తిదాయకంగా, బోధనా రంగంలో నీ మనసులో నిలిచిపోయేంత నా సంగీత ప్రయాణం ఉండగలిగితే, నా సంకల్పం సఫలీకృతమైనట్టే. చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఎంత వీలైతే అంత అర్థం అయ్యేలా చెప్పాలనేదే నా తాపత్రయం ఎప్పుడూ... 𝐆𝐨𝐝 𝐛𝐥𝐞𝐬𝐬 𝐲𝐨𝐮
Very interesting and important topic has been clearly explained in very easy method. So far I have not come across such lesson. Thank you so much Guruji.
Wonderful teaching guruvu garu..Ten years back Ghantasaala college lo nerchukunnanu..malli me dwara anni gurtu chesukunnaanu..Thank you so much for your valuable classes sir.. ❤️
Sangeetha abhimaanulaku meeru chakkati guruvu garuga gurthundipotharu...Sir🎉 Mee patience and energy ku Bhagavanthudu Inka Shakti saamardhyalanu ivvalani manaspurthiga Namaskaristunnanu sir . Nenu Mee lessions dvara sangetham nerchkoni mimmalni thappakunda kalustani Sir ... Namaste
మిత్రులారా ఇక్కడ సూచించిన రెండు రాగాలు క్రమం తప్పకుండా సాధన చేస్తే, ఏ రాగమైనా చాలా సులభంగా play చేయగలుగుతారు. అలాగే 12 స్వరాల పై పట్టు సాధిస్తారు. వీక్షించండి
Chala baga clear ga arthamaye vidhanga Sheppard, practical ga,play Chesi opikaga chupincharandi. Meeky chaala danyavdamulu sir,..Nakunna konni doubts chala baga clear ayyayidi,,me way of explaining super....GNRao Hyd.47.
GNRAO.
Pl correct,& read errors by correcting typing error. Thanks u...GNRao
Tq💐💐💐
సార్ మీరు ఇచ్చే తర్ఫీదు చాల బాగుంది: మీ విడియోస్ అన్నీ చూస్తూ ఉన్నాను: చాల బాగున్నాయి:
మొదటిసారి మీ ఛానల్ చూశాను సార్ మీరు రెండు రాగాల గురించి వివరించిన తీరు చాల బాగుంది వెంటనే ఛానల్ సబ్స్క్రయిబ్ కూడ చేశాను. మీ వల్ల చాల మంది సంగీతం నేర్చుకోవ లి అనే వాళ్ళకు ఎంతో ఉపయోగకరం..నమస్తే
మీరు బోధించే విధానం చాలా బాగుంది సార్, సంగీతాన్ని అందరూ నేర్చుకునే విధంగా సులభంగా ,అందరికీ అర్థమయ్యే విధంగా, ప్రాక్టీస్ నకు ఉపయోగపడే విధంగా మీ భోధన పద్ధతి చాలా బాగుంది, మీ సంగీతం ద్వారా కలమ్మ తల్లి కి పదిమంది కళాకారులు గా సంగీతం నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది గురువుగారు,
మీ కల మీతో అంతం కాకూడదు, కల కలకాలం ఈ సృష్టిలో బ్రతికే ఉండాలి కదా గురువుగారు.Y. రవిచంద్రారెడ్డి .🎉
మీ మెసేజ్ చూసి చాలా సంతోషం అనిపించింది. నా కృషి, మీలాంటి వారి స్పందన ద్వారా తెలుస్తే, ఇంకాస్త ముందుకు సాగడానికి దోహదపడుతుంది.
దీర్ఘాయుష్మాన్ భవ !
మీకున్న విశాల దృక్పథం చాలా మంది దగ్గర లేకపోవడం వల్ల మానవుడు తెలుసు కున్న విజ్ఞాన సర్వస్వం కొంత కాలానికి కనుమరుగై పోతూవచ్చింది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మరి కొందరు విజ్ఞులు వారి విద్వత్తు ను పది మంది కి పంచితే భావి తరాలకు మేలు జరుగుతుంది.
ధన్యవాదాలు గురువు గారు
గురువు గారికి పాదాభి వందనాలు .....చాల చక్కగా ....వివరించారు ...
గురువుగారు మీరు చెప్పే సంగీత రహస్యాలు ...,మీరు ఓపిక గా వివరించడం సంగీత పాఠ కులకు వరప్రసాదం.మీకృషి కొనసాగించండి. పాత పాపులర్ తెలుగు సినీ సాంగ్స్ యొక్క రాగాలు వివరించ గలరని ప్రార్థి స్తూన్నాను. నమస్కారములు
Tq💐💐💐
Sure
చాలా సులభంగా సూచించినరు మీకు మా ధన్యవాదాలు❤
God bless you
Chala isji gaa chepparu tanqs guruji
Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏
Sir lam very very happy tqsir
God bless you
ధన్యవాదములు sir sir సంగీతాన్ని బోధన విషయం లో ప్రపంచానికి ఇంత క్రిస్టల్ క్లియర్ గా అందించినవారు మీరే అవుతారు sir సంగీతం జనం లో శాస్వితంగా తీస్టవేసుకుంటుంది అని చెప్పడములో అతిషయోక్తికాదేమో sir మీరు మీ కుటుంభంము పదికాలాల పాటు వర్థి ల్లాలి sir, అని ఆ దేవుణ్ణి ప్రార్తిస్తున్నాను sir. నిజముగా మీరు గ్రేట్ sir మీకు మరిఒకసారి ధన్యవాదములు sir!
ఇంత స్ఫూర్తిదాయకంగా, బోధనా రంగంలో నీ మనసులో నిలిచిపోయేంత నా సంగీత ప్రయాణం ఉండగలిగితే, నా సంకల్పం సఫలీకృతమైనట్టే. చాలా చాలా ధన్యవాదాలు.
మీకు ఎంత వీలైతే అంత అర్థం అయ్యేలా చెప్పాలనేదే నా తాపత్రయం ఎప్పుడూ...
𝐆𝐨𝐝 𝐛𝐥𝐞𝐬𝐬 𝐲𝐨𝐮
శంకరాభరణం రాగం
ప్రియ రాగం ఎంత బాగా
వివరించార sir super🎉🎉
Very interesting and important topic has been clearly explained in very easy method. So far I have not come across such lesson. Thank you so much Guruji.
చాలా బాగుంది సార్ అర్థం అయ్యేలా చెప్పుతున్నారు సార్ ధన్యవాదములు 🙏
ఈ రెండు రాగాలు చాలా బాగుగా వివరించినారు గురువుగారు.
Many Many Thanks Sir 🙏
సర్ చాలా చక్కగా మీరు క్లాసు చెబుతూ 19:33 ఉంటే చాలా బాగా అర్థమవుతుంది సార్ ధన్యవాదాలు సార్
Tq andi💐💐
God bless you
Namaskaramsir, chalabaga neat ga explain chestunnaru 🙏🙏🙏
సార్ ధన్యవాదాలు. చాలా బాగా వివరించారు. నేను ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తాను. టెంపో ఎంత పెట్టాలి తెలియజేయగలరు.
Check video again
Provided all
Guruvugaru you are explaining so nice sir.My hearty pranams to you sir.
Tq💐
All the best
సంగీత ప్రపంచానికి సంబంధించి మంచి సమాచారం
ఓమ్ శ్రీ గురుభ్యనమః చాలా చక్కగా చెప్పారు గురువుగారు 👌 🌹🙏🙏🙏🙏🙏🌹
𝗚𝗼𝗱 𝗯𝗹𝗲𝘀𝘀 𝘆𝗼𝘂
Wonderful teaching guruvu garu..Ten years back Ghantasaala college lo nerchukunnanu..malli me dwara anni gurtu chesukunnaanu..Thank you so much for your valuable classes sir.. ❤️
Nejame sir
Sangeetha abhimaanulaku meeru chakkati guruvu garuga gurthundipotharu...Sir🎉 Mee patience and energy ku Bhagavanthudu Inka Shakti saamardhyalanu ivvalani manaspurthiga Namaskaristunnanu sir . Nenu Mee lessions dvara sangetham nerchkoni mimmalni thappakunda kalustani Sir ... Namaste
ధన్యవాదాలు 🌹🌹💐💐
God bless you
Vanthanalu sir chala bhaga cheputhunnaru guruvugaru
Wow superb Sir 😀👏👏👏 చాలా బాగా చెప్పారు👌🏻👌🏻👌🏻
Guruvugaru meeru baaga ardam ayyela cheptunnaru danyavadalu 🙏andi
Guruvu gariki padabhi vandanalu. Chala Baga chepparu
చాలా చక్కగా వివరించారు మాస్టర్ ధన్యవాదములు 🙏👏👏
చాలా చక్కగా అర్ధమయ్యే రీతిలో వివరించారు మాస్టర్ 🙏🤝🙏
వివరణ చాలా బాగుంది గురువు గారు...ధన్యవాదాలు
💐💐💐
TQ గురువు గారు మీ శిష్యుడు గా నన్ను స్వీకరించండి నేను పటిస్తున్నాను❤
Yes👍🏻
You plz mail in somtime below
sangeethasthali@gmail.com
Tqs sir, for your wonderful effort
చాలా చక్కగా వివరించారు ప్రణామహా
శుభోదయం గురువుగారు
వీడియో చాలా బాగుందండి
ధీర శంకరాభరణం , భవ ప్రియ రాగం బాగా తెలిసాయి గురువు గారు
Good teaching. Thank you sir.
Excellent teaching for bigness sir.
శ్రీ గురుబ్యో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏12స్వరస్థానాలు సులువుగా ఎలా సాధన చెయ్యాలో తెలిపారు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
Chala baga Artham India’s guruvugaru🙏🙏🙏🙏
Guruvugaru me lessons super
గుడ్ ఇన్ఫర్మేషన్... థాంక్స్ యు సార్
Renduragamula visistata mariyu prayojanam chepparu danyavadamulu
veryclearandclaritygoodteachertankyousir
💐💐💐
Excellent గురువు గారు🙏🙏🙏
మీరు చెబుతున్న విధానానికి ధన్యవాదాలు గురువుగారు ఎంతో చక్కగా
Excellent sir,👌🙏
Wonderful teaching sir, thank you very much.
ధన్యవాదములు గురువు గారు ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻
It is Marvelous , Hats off Sir
Chaalaa baagundi🎉
గురు వు గారు పాదాభివందనం
మిత్రులారా
ఇక్కడ సూచించిన రెండు రాగాలు క్రమం తప్పకుండా సాధన చేస్తే, ఏ రాగమైనా చాలా సులభంగా play చేయగలుగుతారు. అలాగే 12 స్వరాల పై పట్టు సాధిస్తారు. వీక్షించండి
Chala baga chepparu guruvu garu
Super guruji
💐💐💐
Thank you explained very well
గురువుగారికి ధన్యవాదములు. నమస్తే.
Chala baga cheparu sir vandanalu devudu mimulanu divinchunu gaka
చాల బాగా వివరించారు
Thanks
చాలా బాగా వివరించారు మాస్టారు., కృతజ్ఞతలు. సాధన చేసి మళ్ళా చెప్తాను.
శుభం భూయాత్
TQ so much guruvu garu
Super sir nice exlent 💐👋💞
ధన్యవాదాలు !
I learned a new topic.
Thank you Sir.
Verygood sir tq
Namaste guruvu garu🙏
Superbly explained guruji.Thank you very much
NAMASKARAM SIR
Thank you so much 🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯
Superb
Ragalu vati alapanalu swaram to cheppindi sir 🙏🙏🙏
Good practice sir
Nice video sir.Namasthe sir.
గురూజీ ! చాల బాగా వివరించారు. ధన్యవాదములు. మీ సలహా తప్పక పాటిస్తాను.
ధన్యవాదాలు
Thankyou Master... ..
Anni ragaluu ani scales Ela play cheyalo cheppandi guruvu garu
Sure👍
Thank you prelude and interlude timing explain cheyandi SIR 🙏
గురుభ్యోనమః 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಗುರುವ ಗಾರು 🙏🙏🙏🙏🙏
Thank you so much
బాలు.గారు వైఎస్ .లాగా ఉంది
శుభోదయం గురువు గారు
Thodi /Sindhu bhiravi eerendu ragalaku swaram okatigane undi Theda emiti cheppandi sir
Try my best soon
ఓం నమః శివాయ
Super sir
Super super
Chaala baagundi. Mayamalavagowla and hemavati kuda anni cover chestaayi kadandi?
Yes👍
Namaskaram guruji
Movies lo songs keyboard lo vayinchadaniki enni rojulu training paduthundi
super
నమస్కారం
Guruvu garu
Ragalu thelisayi
Pataku vayinchatam cheppandi guruvu garu
Nice sir
ఓమ్ నమశ్శివాయ.
🕉️
💐💐
Harmuni EDI okataina sar
Guruvugaru 🙏🙏🇮🇳
Thanks గురువు గారు
గురువు గారు..అద్భుతం. మీకు అభ్యంతరం లేకపోతే మీ address తెలియజేయగలరు.
Guruyu garu maku b note 7 koni ragalu chepandi plz sir
Hii sir nenu karnatak vocal nerchukovalunukuntunna.please give me your valuable advice
మేము నేర్చుకోవాలని
గురువుగారిని కింద సూచించిన మెయిల్ లో సంప్రదించండి
sangeethasthali@gmail.com
Sir,,,,,,ok,,