చాలా బాగుంది గురువుగారు. మీరు ముందు చెప్పిన 12 స్వర స్థానాలు చూసిన తరువాత నాకు అనుమానం వచ్చింది. 16 స్వర స్థానాలు ఉన్నాయి గదా. 12 గుర్తు పెట్టుకున్నా తరువాత 16 లో రి, గ, ద, ని లకు ఇంకొక సంఖ్య వస్తున్నది కదా అని అనుమానం. ఈ వీడియో చూసిన తరువాత అనుమానం తొలగింది. ధన్యవాదాలు గురువు గారు.
Chala manchi information chepparu gurugaaru chala danyavadamulu.🙏🙏 Alage ee video lo mi voice koncham low ga vinipisthundi...ani na opinion koncham high unte bagundu ani anipisthondi. Plsss.
గురువుగారికి నమస్కారములు Piano Casio sa 21 దీని కోసం మేము ఆన్లైన్లో వెతికాము ఇది లేదండి Casio sa 51 ఇది ఉన్నదండి మంచిదేనా 51sa కి 21sa కి రెంటికి తేడా వివరించండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్తే. చిన్న అనుమానం మీ ద్వారా తెలుసుకో గొరుతున్నాను. నేను తప్పుగా వ్రాసివుంటే మన్నించ ప్రార్థన. 12 స్వరస్టానాలు, 16 స్వరస్తానాలు గమనించినప్పుడు గ 1, గ 2 మరియు ని 1, ని 2 లు బ్లాక్ కీస్ నుండి వైట్ కీస్ కి మారాయి కదా స్వరాలతో తేడా రాదా . (మాయామాళవగౌళ రాగము) లో గ 2, గ 3 మరియు ని2, ని 3 వైట్ కీస్ లోనే ఒకే చోట ఉన్నాయి. దయచేసి అన్యధా భావించకండి
Thank you sir
చాలా బాగుంది గురువుగారు. మీరు ముందు చెప్పిన 12 స్వర స్థానాలు చూసిన తరువాత నాకు అనుమానం వచ్చింది. 16 స్వర స్థానాలు ఉన్నాయి గదా. 12 గుర్తు పెట్టుకున్నా తరువాత 16 లో రి, గ, ద, ని లకు ఇంకొక సంఖ్య వస్తున్నది కదా అని అనుమానం. ఈ వీడియో చూసిన తరువాత అనుమానం తొలగింది. ధన్యవాదాలు గురువు గారు.
చాలా బాగా చెప్పారు sir...... ధన్యావాదాలు....,
Chalaa bavundi guruvu garu
చాలా బాగా చెప్పారు గురువుగారు
తెలియని వారికి కూడా తెలిసేవిధంగా చెప్పారు
కృతజ్ఞతలు అండి
Excellent super explanation Sir
Excellent excellent ..... n...
Chala baga explain chesaru. Thank you so much
Dhanvadamulu guruvgaru 🙏
👌🏻👌🏻👌🏻👌🏻సార్
Thank u guruji
Super sir nice ❤️💐
చాలా ఓపికతో విడమరిచి చెప్పారు. ధన్యవాదములు గురూజీ..💐💐👍👍🙏🙏
చాలా భాగా వివరించారు గురువుగారు
సూపర్ సార్ 🙏🙏🙏🙏
చాలా బాగా explain చేశారు గురువు గారు 🙏
Excellent explanation sir👌👌👌🙏🙏🙏💐💐💐
చాలా బాగాచెప్పారు ధన్యవాదాలు
Super sir nice
🙏చాలా బాగా వివరించారు ధన్యవాదాలు👍
Thanks sir.You explained very well.
చాలా చక్కగా వివరించారు మాస్టారు 🙏
🙏🙏👌
Super sir
ధన్యవాదాలు మీకు
🙌
🙏🙏🙏
🙏
Super teaching sir
Namaskaram sir.vatapi Ganapathimpajeham cheppandi sir
ప్రయత్నిస్తాను
Very good teaching 👍
very nice sir
అయ్యా నమస్కారం మీ అడ్రస్ పోన్ నెంబర్ వివరాలు తెలియచేయండి
Give your number will call you
Na face book చూడండి kudupudi sreedhar
Chala manchi information chepparu gurugaaru chala danyavadamulu.🙏🙏 Alage ee video lo mi voice koncham low ga vinipisthundi...ani na opinion koncham high unte bagundu ani anipisthondi. Plsss.
Yes you are right.
చాలా బాగా వివరించారు ధన్యవాదములు మీరు మా ఛానల్ లో కి రండి
Please explain what exactly is the advantage of using 16 swara sthana approach ? What is the drawback or limitation with 12 swarasthanas ?
That's what exactly explained in the video.hope you would please check again.tq sir
Excellent video sir but voice is not clear
Yes some technical problem.
ఒక స్థానానికి రెండు పేర్లు పెట్టడం వలన ఉపయోగం ఏమిటి గురువుగారు
అది చాలా పెద్ద సబ్జెక్టు. ఒక మాటలో చెప్పడం కష్టం
గురువుగారికి నమస్కారములు
Piano Casio sa 21 దీని కోసం మేము ఆన్లైన్లో వెతికాము ఇది లేదండి Casio sa 51 ఇది ఉన్నదండి మంచిదేనా 51sa కి 21sa కి రెంటికి తేడా వివరించండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎప్పటికప్పుడు మోడల్స్ మారుతూ ఉంటాయి గమనించాలి. ప్రస్తుతానికి SA 81 మీ బడ్జెట్ను బట్టి తీసుకోండి. మళ్లీ మారే అవకాశం ఉంటుంది
గురువు గారికి నమస్తే. చిన్న అనుమానం మీ ద్వారా తెలుసుకో గొరుతున్నాను. నేను తప్పుగా వ్రాసివుంటే మన్నించ ప్రార్థన.
12 స్వరస్టానాలు, 16 స్వరస్తానాలు గమనించినప్పుడు గ 1, గ 2 మరియు ని 1, ని 2 లు బ్లాక్ కీస్ నుండి వైట్ కీస్ కి మారాయి కదా స్వరాలతో తేడా రాదా . (మాయామాళవగౌళ రాగము) లో గ 2, గ 3 మరియు ని2, ని 3 వైట్ కీస్ లోనే ఒకే చోట ఉన్నాయి. దయచేసి అన్యధా భావించకండి
మీ ఈ ప్రశ్నకు సమాధానం, వీడియో ఉంది.