చాల బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు! సంగీత సాధన మొదలు పెట్టడం మాయామాళవ లో మొదలు పెట్టినా ఉత్తరోత్తరా మిగతా రాగాలవైపు మ్రొగ్గుచూపి ఈ రాగాన్ని నిర్లక్ష్యం చేసామేమో ననిపిస్తుంది గురువుగారూ!
Excellent presentation master guru. You have expressed your start practice from BPM 65. Plz specify up which BPM we have to practice regularly & also plz explain how to practice with Jalara Setting. Expecting that you will clarify my question. Regards.
నేను 20 సంవత్సరాల క్రితం ఒక గురువు గారి దగ్గరికి వెళ్లాను కీబోర్డు నేర్పమని 9000 రూపాయలు తెచ్చుకో మన్నాడు కానీ మీకు ఎలాగ కృతజ్ఞత ఎలా తెలియజేయాలి సార్ చెప్పండి
సంగీత రచనను బట్టి గాయని మంద్ర స్థాయిలోలో పాడవచ్చును అలాగే మధ్య స్థాయిలో కూడా పాడవచ్చును. శాస్త్రీయ సంగీతంలో మంత్రస్థాయిలో ప్రారంభిస్తాము. ( సంగీత రచన ఆధారంగా ) సినిమా సంగీతంలో ఎక్కువ శాతం మధ్య స్థాయిలో ప్రారంభం ఉంటుంది. గమనించగలరు. విజయీభవ 💐💐💐
@@SangeethaSthali Nine four eight two eight eight six four eight eight. Please message your number sir. My name is Srinivas. Please reply. Thank you so much sir.
మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు మీ పరిచయం మా అదృష్టం గురువుగారు 🙏👍👍🙏🙏
Chala chala chakkaga chepparu Guruvugaru paadabhi vandanam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
14 సంవత్సరాల తర్వాత నాకూ ఒక గొప్ప గురువు గారు లభించినందుకు చాలా సంతోష పడుతున్నా🙏🙏🙏
గురువుగారు....మీరు సంగీత వ్యాప్తి కోసం చేస్తున్న కృషి అభినందనీయం.
మాకు గమకముల గురించి వివరముగా తెలుసుకోవాలని ఉంది. దయచేసి వివరించగలరా......,🙏
పురందరదాసు గారికి మీ, రుణం కూడా తీర్చుకోలేము గురువుగారు🙏🙏🙏
అరటి పండు వలిచి పెట్టినంత ఈజీగా చెప్పారు. ధన్యవాదాలు.
ధన్యవాదాలు విజయీభవ
మీ మాట కూడా ఒక రాగం విన్నట్లు హాయి గా వుంటుంది.
Ery nice explanation Sir. Pl continue.
చాల బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు!
సంగీత సాధన మొదలు పెట్టడం మాయామాళవ లో మొదలు పెట్టినా ఉత్తరోత్తరా మిగతా రాగాలవైపు మ్రొగ్గుచూపి ఈ రాగాన్ని నిర్లక్ష్యం చేసామేమో ననిపిస్తుంది గురువుగారూ!
Chala bagundi guruvgaru mi teaching very good 👍
Nice explination
Namaskaram sir Tq soo much tq soo much sir exlent sir challa useful tips and video
Tha k you so much sir, it is very useful to me
సూపర్ సార్
గురువు గారు మీరు చక్కగా నేర్పు తున్నారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు
Thankyou very much sir, chala baga chepparu sir, meeku marosari dhanyavadamulu sir.
Excellent sir meeru chala chakka ga chappinaruc
గురువుగారు హరేరామ సంకీర్తన మాత్రమే చెప్పలనుకుంటున్నాను స్వామి నేర్పండి
Thank you sir for providing useful information for beginners.
Thankyou sir we r learning many tips from you
🙏🙏🙏🙏 నమస్కారం సార్ మీరు చేసిన వీడియోలు వల్ల చాలా తెలుసుకోవచ్చును సార్ ధన్యవాదములు సార్
చాలా బాగుంది సార్...ధన్యవాదాలు
very useful to beginners tank usir
Super explanation master Garu nice playing
Guruvugaru ki padaalaku namaskaralu
Nenu keyboard psr i500
Konna
Roju practice sestunnu
Thank you so much sir
i500 is very good keyboard
Keep practicing
God bless you💐
Thank you Sir.. amazing explanation.
Super guruvu garu...
Sir అసలు కీబోర్డ్ ప్లేయర్ అవ్వాలంటే బేసిక్స్ నుండి ఎండింగ్ వరకు కొన్ని videos cheyandi 🙏
Will try
Yes Sir
Chepandi sir please
Vedios valla player avatam kastam master daggara join
Yes pls cheyandi guruvu gaaru
Gurugaru thankyou bagachaparu
Nice teaching
Guruvugaru chala baga chapparu
Guruji chala chala thanks dhanyvad aalu guruji
Sir inta chakkagaa vivarinchi cheppinandukhu meeku paadaabhivan danam taalamlo practice elacheyyalo naku ardhamayyindi
Chala vevaranga chaputunnaru guruvgaru 🙏
మీ మాటలు సంగీతసాధనకు పట్టు కొమ్మలు, కీబోర్డ్ వేగంగా నేర్చుకో గలుగు తున్నాను .......ధన్యవాదములు
ధన్యవాదాలు గురువుగారు🙏
Super sir nice
Wonderful presentIon brother. Very useful video 👍👍
నా ప్రియ సోదరా ధన్యోస్మి 🙏🙏🙏🙏💐💐
NAMASKARAM SIR EXCELLENT
ఒక పాట, పద్యం, శ్లోకం ఏ నడకలో ఉంది అని ఎలా తెలుసుకోవాలి, అది ఒక వీడియో చేయండి సార్
ప్రయత్నిస్తాను
Super 🌹
Baaga chepparu guruvu garu
Nice Guruvugaru
Meeru really 👌 sir.
Very nicely explained Sir
Keyboard lessons.... Keyboard player ayyevaraku nerpinchandi.. Sir.. ఎపిసోడ్స్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు...
Thank you so much sir.
Very nice sir.. very informative video
Thank you sir
Excellent presentation master guru. You have expressed your start practice from BPM 65. Plz specify up which BPM we have to practice regularly & also plz explain how to practice with Jalara Setting. Expecting that you will clarify my question. Regards.
Try to do video on this in sometime at my possibility
@@SangeethaSthali ppσσσ
Thank you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను 20 సంవత్సరాల క్రితం ఒక గురువు గారి దగ్గరికి వెళ్లాను కీబోర్డు నేర్పమని 9000 రూపాయలు తెచ్చుకో మన్నాడు కానీ మీకు ఎలాగ కృతజ్ఞత ఎలా తెలియజేయాలి సార్ చెప్పండి
Sir కీబోర్డ్ ఎలాంటిదో తెచ్చుకోవాలి ప్లీజ్ reply sir
ఇలాటి గురువులు మనకు కావాలి
Super explanation sir
Super sir nice ❤️👋
Song di time signature ela kanukkovalo oka video cheyandi sir please
Sure
Tq Sir
గురువు గారు మీ మాట వింటుంటే బాలు గారి మాట విన్నట్టు ఉంది
yes sir ur right
Very good sir 🙏
Thank you very much sir
Praise the lord sir.
Thank you sir
Tanq u gurijee
పూర్వము గురువులేని విద్య గుడ్డి విద్య అన్నారు ఇప్పుడు గురువు లేని విద్య వెరీ గుడ్ విద్య ధన్యవాదములు సార్ గురువు అక్కర్లేదు సార్
Sir, notes ni A A# laa disply cheastee , meamu note cheasukuntaamu, shruethi shuddamuga. Tq 👌
సార్ ఏ కీబోర్డ్ కొంటే బాగుంటది
🙏🙏🙏🙏 gurugaru
🙏
💐💐💐
Guru garu basic nudi Chepandi Aslu Ala start cheyali Ala play cheyali
నమస్తే సార్, మీరు మా లాంటి వాళ్లకు ఒక దిక్సూచి
Sir poorthi sthayi keyboard learning nerpinchandi sir
Check in the playlist done already
@@SangeethaSthali sir tqs sir me number isthara sir
ఆరు శృతిలో పాడాలి అంటే పిట్చ్ బాగా పైకి ఉండాలి కదా!!
కాదు.
మంద్ర స్థాయి నుండి పాడాలి...
అంటే..6 (A) నుండి
మనకు తెలియని పాట ఎవరైనా పాడితే ఎలా వాయించాలి తెలియజేయండి సార్
Sir బోర్డ్ చిన్నది కావాలి ఎలాంటిది తీసుకోవాలి ప్లీజ్ reply sir
గురువు గారు female వాయిస్ 6 మరియు 6.5 అంటారు, మరి lower octave లోనా middle octave లోనా?.
సంగీత రచనను బట్టి గాయని మంద్ర స్థాయిలోలో పాడవచ్చును అలాగే మధ్య స్థాయిలో కూడా పాడవచ్చును. శాస్త్రీయ సంగీతంలో మంత్రస్థాయిలో ప్రారంభిస్తాము. ( సంగీత రచన ఆధారంగా ) సినిమా సంగీతంలో ఎక్కువ శాతం మధ్య స్థాయిలో ప్రారంభం ఉంటుంది. గమనించగలరు.
విజయీభవ 💐💐💐
రాక్షస సాధన అంటే ఏమిటి సార్ తెలియజేయండి సార్
పట్టుదలతో బాగా సాధన చేయడం
అప స్వరం మరియు అన్యస్వరం మధ్య తేడా ఏమి సార్.
ఎంచుకున్న రాగంలో లేని స్వరాన్ని అపస్వరం అంటాం
అదే శృతి లో వేరే స్వరాన్ని వాయిస్తే అన్య స్వరం అంటాం
@@SangeethaSthali thank you sir
Sir, online class cheyppagalara sir,
Yes
@@SangeethaSthali :
Can you give your phone number sir?
సర్, మీరు తెలిపిన మెట్రోనామ్ app లింక్ ఉంటే తెలపండి, ఏది డౌన్లోడ్ చేసుకోవాలో తెలియుటలేదు.
ధన్యవాదములు సర్. డౌన్లోడ్ చేసుకున్నాను సర్.
Sir ఇది మైనర్ కార్డ్ మేజర్ కార్డ్ చెప్ప లేదు
అలాగే ఫ్యామిలీ కార్డ్స్ ఎలా ప్లై చేయాలి వీటికి కార్డ్స్ ఉంటాయా లేదా అని చిన్న సందేహం దయచేసి చెప్ప గలరు
Sir pdf file lo pettandi
Sir, రి 2, న -----రి 1 ఆ......
మాయమౌలా గౌల రాగం
వీడియో పూర్తిగా చూడండి
Me contact nmbr ivvagalaraa sir? Miru offline classes చెప్తారా?
Give your number msg you
@@SangeethaSthali Nine four eight two eight eight six four eight eight. Please message your number sir. My name is Srinivas. Please reply. Thank you so much sir.
ఒక కొత్త పాట పాడినప్పుడు దానికి intorlod ఎలా Play చేయాలో చెప్పండి.. sir
Will try my best to upload a video regarding
Sir thank you
🙏
💐💐