ఎంత బాగా వివరిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరూ ఇలా చెప్పిన వారు లేరు. కొంచెం సంగీతం అవగాహన వున్న వారు సాధన చేస్తే చాలా బాగా నేర్చుకో గలిగే టట్లు వివరిస్తున్నారు. మీకు నా ధన్యవాదములు, మరియు కృతజ్ఞతలు 🙏
మిత్రులారా కీబోర్డ్ లో తెల్ల మెట్లపై మాత్రమే, పలికించ గలిగే రాగాలను ఇక్కడ చర్చించడమైనది. మేళకర్త రాగాలు, మధ్యమ స్థాయిలో వివరించడమైనది. ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది ధన్యవాదాలు
గురువు గారు, అన్ని తెల్ల మెట్లు అని చెప్పి , ఒక్కొక్క నల్ల మెట్టు మాత్రమే ఉపయోగించి రాగాలు పరిచయం చేసారు. అలా కాకుండా అన్ని తెల్ల మెట్ల ఉపయోగించే రాగాలు కూడా చెప్పడి.
Thank you guruji
ఎంత బాగా వివరిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరూ ఇలా చెప్పిన వారు లేరు. కొంచెం సంగీతం అవగాహన వున్న వారు సాధన చేస్తే
చాలా బాగా నేర్చుకో గలిగే టట్లు వివరిస్తున్నారు. మీకు నా ధన్యవాదములు, మరియు కృతజ్ఞతలు 🙏
చాలా గొప్ప విషయం తెలియజేసినందుకు ద్గన్యవాడములు గురువు గారు 🙏🙏🙏
చాలా బాగా అర్థం చేసుకోవడానికి వీలుగా చెప్పరు గురువు గారు 🙏🙏
Nicely explained Ragas
Guruvugaru
Enthabagachppru
Gurvugaru
Meeru
Nidunoorllu
Jeevinchalani
Mnsara
Auprbhvuni
Praadista
Gurvugaru
Super explanation sir 🙏🙏🙏🙏
Chawla Baga chepparu guruvugaru
అద్భుతమైన వర్ణన గురువు గారు
ឿ
Super sir nice exlent 💐❤️💞
Guruvu garu padabhi vandanalu today kotha ga vivarincharu verry verry thanks
ధన్యవాదములు గురువుగారు
Maha Shivaratri subhakankshalu NAMASKARAM SIR
Your explanation is very easy going
Baga chepparu
Thank you very much sir you explained tremendously it is very easy to remember
మీకు నా నమస్కారం
Chala bhaga chepparu sir
Tq 💐💐
Namaskatsmulu frame k krishnarao kotamommali
well explain master
Well explained sir.
I have learned a new topic.
Meeku namaskaramulu.
👌👌👌🙏
Thank you very much Sir chala help chestunnaru.
Supar sar
Yentoo Baga cheparu Guruvu Garu
Super 🎉
Gurugariki 🙏🙏
💐💐💐
God bless you
Super
Namaste guruvu garu🙏
Chhakkga andharu telusucovalacina class thank you guruvgaru
Supar sar
Good teach sir
Tq💐💐
Sir! Thanks for your help sir
God bless you
బాగా చెపుతున్నారు గురువు గారు..మీరు రాగాలు చెప్పేటపుడు ఏ వ్రేళ్ళు ఎక్కడ వేయాలో కూడా చెప్పగలరు గురువు గారు
చెప్పాను, ఒకసారి నా playlist చూడండి
చాలా బాగా చెప్పారు సార్ 🙏
Super ❣️🙏
Nice....
Thank you very much
Thankyou
మిత్రులారా
కీబోర్డ్ లో తెల్ల మెట్లపై మాత్రమే, పలికించ గలిగే రాగాలను ఇక్కడ చర్చించడమైనది. మేళకర్త రాగాలు, మధ్యమ స్థాయిలో వివరించడమైనది. ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది ధన్యవాదాలు
❤
Namaskaram గురువు గారు
🙏🙏🙏
Guruvu garu 1 nara Sruthi lo elaa vastay sir
Tq sir.
Nenunerchkovalanukuntunanumenberchepandiguruvugaru
Done maa
Bangudi.guruva
గురువు గారు తెల్ల మెట్లతో వచ్చే జన్యరాగాలు గూర్చి చెబుతారని ఆశిస్తున్నాను.
Soon...sure
Sir ku 🌼🌼🌼🌼pushpamulu
TQ ..God bless you
Sir releative minor are major scales nu eala ea time lo use chestaru sir cheppagalra
Casio keyboard 3500 గురించి ఒకసారి వివరించండి గురువుగారు
మీరు jagadguru sir
మీరు ఎల్లప్పుడూ baavundaali
Please sir show full key board for easy understand to begginers
🙏🙏🙏🙏🙏🙏🙏
Hi sir mapapa ki sangetham nerchukovalani undhi mee Institute ekado chepandi paease🙏🙏🙏🙏🙏
Give your number will call you
👏
Sir nenu keyboard nerchukundham anukuntunanu sir mimalni ela contact avali sir
Sir print material unnada
No
🙏🙏🙏👌👌👌👌👏👏👏👏
Guru any printed book available to all raagas
No books I wrote
Tq
Tq
గురువు గారూ నెంబెర్
ఇ వ్వ గ లరా
Only mail
sangeethasthali@gmail.com
గూరువూగారూ 12స్వరస్తానాల ప్రకారం యిజిగా అర్తమవూతూంది 16 స్వరస్తనాల ప్రాకరంకోంచేం తికమక అయితూంది అలగే గ1 గ2 స్వరాలద్వనిలో తేడయేక్కువ తక్కూవ వాస్తయా చేప్పగలరూ ధయచేసి
th-cam.com/video/ymEGDZezPdc/w-d-xo.html
Keyboard నేర్చుకోవటానికి ఎక్కడ register chesukovali
Pl tell back metli also
Mee palukule oka ragam la undi sir...
గురువు గారు,
అన్ని తెల్ల మెట్లు అని చెప్పి , ఒక్కొక్క నల్ల మెట్టు మాత్రమే ఉపయోగించి రాగాలు పరిచయం చేసారు. అలా కాకుండా అన్ని తెల్ల మెట్ల ఉపయోగించే రాగాలు కూడా చెప్పడి.
Please check again video andi.all the best
sir mee phone no yelupandi sir dayachesi
Sarmephnomber
Sir me
Nomber
Hi sari please 🙏🙏 me phone number evagalra maa papku nerchu kovalani undhi memalani ela sampradhinchali
Super
𝗧𝗵𝗮𝗻𝗸 𝘆𝗼𝘂