- 301
- 6 511 703
Sangeetha Sthali
India
เข้าร่วมเมื่อ 1 ก.พ. 2012
సంగీతాభిమానుల కోసం🎤, సంగీత వ్యాప్తికోసం ఇంతవరకూ ఎక్కువ చర్చకు రాని, చాలా తక్కువ మంది సంగీత విద్వాంసుల దగ్గరున్న సమాచారాన్ని🎹, నవీన కాలంలో సవివరంగా విశ్లేషించి, భారతీయ సంగీత శాస్త్ర చరిత్రను🎼, ఘనతను అందించే ప్రయత్నంతో పాటు భక్తి గీతాలు, వైవిధ్య గీతాలు, విన్నూత్న సంగీత ప్రయోగాల సమాహారంగా... సంగీతస్థలి అనే, యూట్యూబ్ ఛానల్ ద్వారా సంగీతాభిలాషులకు చేరువు కావాలన్నది ధ్యేయం. సనాతనసాంప్రదాయ సంగీత యాత్రలో ప్రయాణం చేయాలనే సదుద్దేశంతో డా.కుడుపూడి శ్రీధర్ గారు ప్రారంభించిన SangeethaSthali అనే యూట్యూబ్ ఛానల్ ను ఆశీర్వదించి, ప్రోత్సహిస్తారని, ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, విన్నవించుకుంటున్నాము .🙏
సంగీతం నేర్చుకోవాలనుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుంది.
👇ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకోగలరు.
th-cam.com/users/SangeethaSthali
#sangeethasthali"
A complete musical channel
Dr. Kudupudi Sreedhar, Hyderabad.
sangeetha sthali channel link: th-cam.com/users/SangeethaSthali
please subscribe my youtube channel and press the bell icon

Some people cannot pronounce ri and da the episode is available to get rid of this problem check now
కొంతమంది పిల్లలైనా,పెద్దలైనా రీ ద స్వరాలు ఉచ్చరించటం కష్టమవుతూ ఉంటుంది. ఈ సమస్య ఉండటం వల్ల కొంతమంది సంగీతం నేర్చుకోవాలని ఉన్నా, మానసిక షాపుతో సంగీతానికి దూరం అవుతారు. సర్వసాధారణంగా పిల్లల్లో ఈ సమస్య ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అక్షరాలు సరిగ్గా పలకడం మొదలుపెడతారు. ఎవరికైతే నత్తి ఉంటుందో, ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, ఎవరికైతే గాత్ర ఉచ్చరణలో లోపాలు ఉంటాయో?
వాళ్లు ఉచ్చరించడం పలకడం కష్టమవుతుంది. ఇక్కడ చెప్పిన విధానాన్ని అనుసరించి ప్రయత్నం చేస్తే తప్పక ప్రయోజనం ఉంటుంది
వాళ్లు ఉచ్చరించడం పలకడం కష్టమవుతుంది. ఇక్కడ చెప్పిన విధానాన్ని అనుసరించి ప్రయత్నం చేస్తే తప్పక ప్రయోజనం ఉంటుంది
มุมมอง: 0
วีดีโอ
ప్రకృతిలో శబ్దాలన్నీ సంగీతమేనా ? ఈ విషయాన్ని స్పష్టంగా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం lets watch
มุมมอง 1958 ชั่วโมงที่ผ่านมา
In our nature we consider a few sounds which are audible only music.lets look at this episode to clarify for ourself
When you have no patience no victory in your musical journey to achieve what ever you want to become
มุมมอง 3002 ชั่วโมงที่ผ่านมา
సంగీత సాధనలో ఓపిక చాలా అవసరం. చాలా త్వరగా వేగంగా సంగీతం నేర్చుకోవాలి, అనుకోవడంలో తప్పు లేకున్నా, ఓపికతో కొంత సమయం తీసుకుని నేర్చుకోవడం వలన, కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ, ఈ ఓపిక అనే లక్ష్యంతో, విద్వాంసులు,పండితులు అనేక విజయాలు సాధించారు. ఇక్కడ చెప్పిన విషయాన్ని గ్రహించి, మీరు కూడా విజయాన్ని సాధించాలని ఆశపడుతున్నాము
Nitya keerthanam | lord venkateswaraswami | geetham devotional songs tirumala tirupati musical hits
มุมมอง 5Kหลายเดือนก่อน
పల్లవి : నిత్య కీర్తనం నవనీతము నామ గానము నవ వసంతము 1)విజయ తేజ ప్రకాశం నీ అవతారం వివిధ వర్ణ ప్రదేశం నీ తిరుపురం //2// సమర్థ సోపానం నీ గమనం సమగ్ర శాసనం నీ పాలనం శరణం శరణం దేవా // నిత్య // 2) హరిత ఛాయా సుందరం నీ దరహసం సతత ధార సుగంధం నీ వికాసం //2 // కైవల్య సిరి యోగం నీ కేతనం కైవార విరి యాగం నీ విధానం శరణం శరణం దేవా // నిత్య // 3) వలజి రాగ మధురం స్వరారాధనం వారిజ హార గేయం పదాలంకారం //2// త్రిశ్ర దుర...
Away from false voice a clear explanation done regarding very important one for singers and speakers
มุมมอง 3.9K2 หลายเดือนก่อน
#false #falsevoice #carnaticmusic #vocals #vocalstest #modulationinsitute #speaking #singing
హిందోళ రాగానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ చూడండి. you all please check for hindola raagam
มุมมอง 6K2 หลายเดือนก่อน
#hindolabhajan #hindolam #piano #music #chords F A# C D# F G# C G# C D# A# D# F హిందోళం రాగం పాటలు సందేహించకుమమ్మా… (లవకుశ) కలనైనా నీ తలపే… (శాంతినివాసం) పగలే వెన్నెలా… (పూజాఫలం) నేనే రాధనోయీ… (అంతా మన మంచికే) పిలువకురా అలుగకురా… (సువర్ణ సుందరి) వీణ వేణువైన సరిగమ… (ఇంటింటి రామాయణం) చూడుమదే చెలియా … (విప్రనారాయణ) సాగర సంగమమే ప్రణయ… (సీతాకోక చిలుక) మనసే అందాల బృందావనం సామజ వర గమన గురుబ్రహ్మ శ్ల...
While practicing we should have two qualities ఈ రెండు లక్షణాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి శ్రద్ధ శ్రమ
มุมมอง 1.5K2 หลายเดือนก่อน
#telugu #lessons #keyboard #piano #teaching #bhajans #bhakthisongs #indianmusic #qualities
Sadgunadhamudavu | lord venkateswaraswami | geetham sung by | pavanivasa | music by kudupudisreedhar
มุมมอง 7K2 หลายเดือนก่อน
th-cam.com/video/tb6Io9CSv1U/w-d-xo.html th-cam.com/video/-brYRc9bFE4/w-d-xo.html th-cam.com/video/JuDDkzx Qs/w-d-xo.html #tirumalatirupathi #tirumalsongs #bhakthisongs #telugu #venkateswaraswami #muaic #pavanivasa #kudupudisreedhar #music #bhajans #kolatamtelugusongs #annamayyakeerthas పల్లవి : సద్గుణ ధాముడవు సత్య స్వరూపుడవు సకల పాలకుడవు సంపూర్ణ వరదుడవు ...// సద్గుణ // చరణం 1) శేషాచలవన నారాయణు...
Releasing very soon devotional song by pavani vasa
มุมมอง 1.2K2 หลายเดือนก่อน
Releasing very soon devotional song by pavani vasa
గాలి వాయిద్యాలు తంత్రీ వాయిద్యాలు చర్మ వాయిద్యాలు లోహ వాయిద్యాలు ఈ నాలుగు వాయిద్యాల గురించి వివరాలు
มุมมอง 1.6K3 หลายเดือนก่อน
గాలి వాయిద్యాలు తంత్రీ వాయిద్యాలు చర్మ వాయిద్యాలు లోహ వాయిద్యాలు ఈ నాలుగు వాయిద్యాల గురించి వివరాలు
కర్ణాటక సంగీతంలో తప్పకుండా నేర్చుకోవలసిన మరొక ముఖ్యాంశము దశవిధ గమకములు lets learn dasavidha gamakas
มุมมอง 13K3 หลายเดือนก่อน
కర్ణాటక సంగీతంలో చాలా ముఖ్యమైన అంశం దశ విధ గమకాలు. ఎలా సాధన చేయాలో, ఎలా నేర్చుకోవాలో వివరించడమైంది.
How to set up easily transpose option in settings of yamaha keyboard i500 please look at here click
มุมมอง 4.5K3 หลายเดือนก่อน
How to set up easily transpose option in settings of yamaha keyboard i500 please look at here click
అందరూ అత్యంత సులభంగా పాడుకోగలిగే శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళహారతి గీతము mangala gitam lord srinivasa
มุมมอง 2K3 หลายเดือนก่อน
మంగళము శుభ మంగళము మంగళము జయ మంగళము శ్రీనివాస మంగళము వేంకటేశ మంగళము ||మంగ|| మనో హారాయ మంగళము గురువరాయ మంగళము కోరస్ శ్రీనివాస మంగళము వేంకటేశ మంగళము ||కోరస్| గుణపూజ్యాయ మంగళము గుణాశ్రయాయ మంగళము వజ్రకాయాయ మంగళము వజ్రభూషాయ మంగళము కీర్తి ప్రదాత మంగళము స్ఫూర్తి విధాత మంగళము శ్రీనివాస మంగళము వేంకటేశ మంగళము పద్మనాభాయ మంగళము సంకీర్తనాయ మంగళము శ్రీనివాస మంగళము వేంకటేశ మంగళము స్వర హస్తాయ మంగళము లోకనాథాట మం...
Now made very easy on your own to know which is your scale by following a few steps explained here
มุมมอง 3.8K3 หลายเดือนก่อน
Perfect piano Tanpuradriod
How many formulas of ragas in carnaticmusic which have been explained very clearly for all students
มุมมอง 3.7K3 หลายเดือนก่อน
In Carnatic music, many people have many doubts. We are sharing from time to time. How many original ragas are there in Carnatic music, in great detail. Try to find out.
What exactly meaning of madhyamasruthi and based on this scale how many ragas are there to perform
มุมมอง 5K4 หลายเดือนก่อน
What exactly meaning of madhyamasruthi and based on this scale how many ragas are there to perform
These three points are very important while practicing music on your own follow the steps orderly
มุมมอง 10K4 หลายเดือนก่อน
These three points are very important while practicing music on your own follow the steps orderly
Some other important carnatic music symbols are here to make you clear at all aspects while checking
มุมมอง 2.6K4 หลายเดือนก่อน
Some other important carnatic music symbols are here to make you clear at all aspects while checking
away from missing rythem from now by practicing as suggested here pro metronome as possible start it
มุมมอง 1.8K4 หลายเดือนก่อน
away from missing rythem from now by practicing as suggested here pro metronome as possible start it
ఈ ఒకే ఒక్క యాప్ ఉంటే చాలు మీ సెల్ ఫోన్ లో గాని మీరు వాడే టాబ్లెట్ లో గానీ, Miracles with jalra app
มุมมอง 5K4 หลายเดือนก่อน
ఈ ఒకే ఒక్క యాప్ ఉంటే చాలు మీ సెల్ ఫోన్ లో గాని మీరు వాడే టాబ్లెట్ లో గానీ, Miracles with jalra app
Should not practice without sruthi box what happens if done in signing lets look at discussion here
มุมมอง 2.2K4 หลายเดือนก่อน
Should not practice without sruthi box what happens if done in signing lets look at discussion here
Usually four music symbols using for singing the four lets all look at the topic for more clarity
มุมมอง 9K4 หลายเดือนก่อน
Usually four music symbols using for singing the four lets all look at the topic for more clarity
What ever we try to sing again maya malava gowla raga only presents why this so far any tips to jump
มุมมอง 1.2K4 หลายเดือนก่อน
What ever we try to sing again maya malava gowla raga only presents why this so far any tips to jump
Vaasanthi raagam and Vasantha raagam వాసంతి రాగం మరియు వసంత రాగం ఈ రెండు రాగాలుగురించి తెలుసుకుందాం
มุมมอง 3.6K6 หลายเดือนก่อน
Vaasanthi raagam and Vasantha raagam వాసంతి రాగం మరియు వసంత రాగం ఈ రెండు రాగాలుగురించి తెలుసుకుందాం
కీబోర్డు వలన గాత్ర సాధనకు ప్రయోజనం ఉంటుందా?any benifit for vocals by practicing along lets know here
มุมมอง 3.5K6 หลายเดือนก่อน
కీబోర్డు వలన గాత్ర సాధనకు ప్రయోజనం ఉంటుందా?any benifit for vocals by practicing along lets know here
ద్వావింశతి శ్రుతులు 22స్వరస్థానాలు (శ్రుతులు) వీటి గురించి సవివరంగా,శాస్త్రీయ నామాలతో తెలుసుకుందాం
มุมมอง 2.2K6 หลายเดือนก่อน
ద్వావింశతి శ్రుతులు 22స్వరస్థానాలు (శ్రుతులు) వీటి గురించి సవివరంగా,శాస్త్రీయ నామాలతో తెలుసుకుందాం
How to practice perfect sruthi in order to swara sthanas check here and improve yourself easily now
มุมมอง 4.4K6 หลายเดือนก่อน
How to practice perfect sruthi in order to swara sthanas check here and improve yourself easily now
మాయా మాళవగౌళ రాగం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం maya malavagowla raga lets practice easy teach
มุมมอง 18K7 หลายเดือนก่อน
మాయా మాళవగౌళ రాగం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం maya malavagowla raga lets practice easy teach
గోవిందా అంటుంటే ఆనందం ఆనందం శ్రీ వేంకటేశ్వర స్వామి భజన గీతం కోలాట గీతం తిరుమల తిరుపతి భక్తి సంగీతం
มุมมอง 58K9 หลายเดือนก่อน
గోవిందా అంటుంటే ఆనందం ఆనందం శ్రీ వేంకటేశ్వర స్వామి భజన గీతం కోలాట గీతం తిరుమల తిరుపతి భక్తి సంగీతం
Releasing soon | lord vekateswara swami song | all my students
มุมมอง 1.4K9 หลายเดือนก่อน
Releasing soon | lord vekateswara swami song | all my students
Guruvu garu Namaskaram as usual a valuable and informative video from you. Always eagerly waiting for latest videos from Sangeeta Sthali. Sir pl clarify what is Falceto How can we on our own recognize that we are singing in Falceto for Ex: if I can sing comfortably in G# as my Guru Said on should alway try to enhance our Range means increase from G# to A and so in, in trying process, do we commit Falceto pl clarify whether one's Range is Fixed or Enhancible. Dhanyavadalu.
You can enhance your vocals As your guru said. But it must be accordingly. Always keep on your comfortable levels of vocals by observing yourself Blessings 💐💐
In the nature all the sounds can we consider as music ?
ఈపాట వినటంఎంతోఆనందగాంఉంది
Nice👍👍❤
Rightly said. Absolutely true.
TQ🌹
మీరు చాలా విషయాలు చెప్పారు గురువుగారు వందనాలండి మీరు చెప్పిన,ప్రకారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అండి ధన్యవాదములు 🙏
విజయం లేకపోయిన పర్వాలేదు మనసు లో నెమ్మదిగా ఉంది
మనసులో ఎప్పుడైతే నెమ్మదిగా ఉందో, విజయం కూడా ఉంటుంది
మనసులో ఎప్పుడైతే నెమ్మదిగా ఉందో, విజయం కూడా ఉంటుంది
చాలా సంతోషం
T q Sir 🙏
Modalu yela padali
T q Sir gurugaru
G E sir jejas song padali Ani Asha
Patience..!! Success is sum of small efforts, day in day out is patience... Well explained throughout the video in simple words yet easily understood Thank you Sir Sometimes it looks like we may not get enough time to explain like this during our regular class so, you make a video for all of us in one go!
Yes God bless you maa
Hi sir good morning
శుభోదయం 🌹
Hi sir admissions unnaya .for vocal
Mail sangeethasthali@gmail.com
Excellent 🙏
Drama padyalu play cheyyadaniki edi sari poundage Guruvugaru
ಸೂಪರ್ ಗುರುಗಾರು
Namaste Sir Mee Address teliyajestara Please.
Is swar meter app to purchase or free
CHAALA BAAGA CHEBUTHUNNARU
గురువుగారికి ధన్యవాదములు మిమ్మల్ని చూసి చాలా తెలుసుకుంటున్నాం అండి చాలా చాలా థాంక్యూ గురువుగారు 🙏
All the best
Sir swara metre lo anni major scales ఉన్నాయి మైనర్ scale ఎలా గుర్తించాలి !
🙏🙏🙏🙏🙏
Song chala bavundi guruvugaru, Chalaabaga padaru sir dhanyvadalu sir🎉🎉🎉🎉🎉🎉❤❤❤
thank you so much, God bless you
Song chala bavundi guruvugaru, Chalaabaga padaru .dhanyavadalu sir🎉🎉🎉🎉🎉
Thank you so much 🙏🙏🙏 Sir
చాలా బాగుంది 🙏🙏🙏నారాయణ నమో నారాయణ 🙏🙏🙏
Supper
Tq guruvugaru sangeetam nerchukovalanekrika naku adi meedwara nerchukuntunanu thakyou sir
మీ సెల్ నెంబర్ sir
గురువుగారు మీ సెల్ నెంబర్ పెట్టండి sir
Sir nenu sangeetham neerchukoleekapoyaanu naku sangeetham parichayam kuda ledu nenu chinnappati nundi paatalu paaduthunnanu school lo unnapudu teachers students ki bandhuvula ki andariki naa paatante chala chala ishtam na gonthu baagundani unnadi unnattugaa chakkaga paaduthunnanani antuntaaru kani naaku paata paadataaniki breathing levels saripovatleedu sir chinnappatnunchi naa problem idee naaku shvaasa saripovatleedu eem cheyyali daya chesi cheppandi please 🙏🏼 🙏🏼🙏🏼
ఈ సమస్యను అర్థం చేసుకోగలుగుతాము. మీరు ENT డాక్టర్ ని కలిసే ప్రయత్నం చేయండి. వారి సలహాలతో సాధన చేస్తే, శ్వాస మీద పట్టు వస్తుంది. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది శుభం భూయాత్ !
@SangeethaSthali 🙏🏼
ఆ app లో కింద sensitivity అని ఉంది ఆది on చేసి పడాల off చేసి పడాల
చాలా బాగుంది సార్. బాలు మాస్టారు పాడినట్లే ఉంది . ధన్యవాదాలు
ఆన్ లైన్ నేర్పుతారా సార్ కర్ణాటక సంగీతం పెట్టండి సార్ మా లాంటి వారికోసం కావాలంటే కొంచముగా ఫీజు పెట్యిన కడతాము సార్
Mail me Sangeethasthali@gmail.com
మీ సలహా చాలా బాగుందండి. సాధనచేసి గొంతు బొంగురుగా వస్తుంది. పడతాము చాలా కష్టముగా వుంది.
Guruvu garu, sruti gurinchi chaala chakkaga teliparu.thanks andi.
జై శ్రీరామ్ అన్నయ్య గారు నీ పాట విన్న అంతసేపు భగవంతునికి ఎంతో దగ్గర ఉన్నట్టు భగవంతునికి సేవ చేస్తున్నట్టు ఏదో తెలియని అనుభూతి ఆనందం భగవంతుని ప్రేమిస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందని అనిపిస్తుంది ఈ పాట విన్న అంతసేపు చాలా అద్భుతంగా ప్రేమగా భక్తిశ్రద్ధలతో చాలా బాగా పాడారు అన్నయ్యగారు జైశ్రీరామ్ అన్నయ్యగారు జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుం జై శ్రీమన్నారాయణ ❤❤❤❤❤❤🎉🎉🎉
Chala baga vevarincharu takyou
గురువు గారూ.. నేను కెనడా టొరంటో లో ఉంటున్నాను. ఈ మధ్యనే కీబోర్డ్ నేర్చుకోవాలి అని మొదలు పెట్టాను. మీ వీడియోస్ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నా. మీ దగ్గర వ్యక్తిగతంగా సంగీతం నేర్చుకోవచ్చా? నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సమాధానం ఇవ్వగలరు. 1 . స్వర స్థానాలు ద్వారా శృతి నిర్ణయింపబడును అని అనుకున్నా ఇంతవరకు. కానీ మీ transpose setting వీడియో చూసాక I got confused. అసలు శృతి ఎలా identify చేస్తారు? అలానే శృతి ఎలా సెట్ చేస్తారు? 2. ఒక పాట ఫలానా రాగంలో ఉంది అంటే, దానర్ధం ఆ పాట ఆరాగ స్వర స్థానాలను మాత్రమే use చేసి compose చేసింది నా? 3. ఒక పాట ఏ రాగం లో compose చేసారు అని ఎలా identify చేస్తారు? 4. స్వర రచన చేసి పాట compose చేస్తారా or compose చేసి స్వర రచన చేస్తారా?
Respond on mail

Thank you sir
So nice of you
Sir ee Sai Sai rendo pata lo flute sruti match avaledandi track to mi voice to.
TQ sir
Tq soo much sir🙏
Super song👏👏
R1. R2 r3 alaswarala diffrence daggara confusion ga vundi
సంగీత సాధన కోసం 5 ఎక్సర్షియసెస్ అద్భుతం గా చెప్పారు, 👍
త్యాగేనైకే అమృతస్య మానశు: అంటారు. మీరుదానికి పరిశుద్ధ ఉదాహరణ. మాలాంటి సంగీత అల్పజ్ఞానులకు ఊపిరి పోస్తున్నారు....నిశ్శుల్కంగా!
Great