Sir Good morning you explained about 4 ragas Hindola ragam Chandrakowsa ragam surya ragam and varam ragam sir I understood about 4 ragas l will practice very neat teaching and somuch happy namaste sir. G Mangaraju Rtd locopilot and ghantasala singar.
నమస్కారం గురువుగారు. భిన్న శడజ్ లేదా కౌశిక ధ్వని అనే రాగం హిందుస్తానీ సంప్రదాయం లో ఉండండి. అందులో అన్నిన్సుధ స్వరాలే. స గ3 మ1 ద2 ని3 స... అవే అవరోహణ లో కూడా. చాలా విన సొంపైన రాగం అదింకుడా. నేను ఇంకొక చెల్లెల్ని వేళ్ళతో కలిపాను. మీ పాద పద్మములకు నమస్సులు...
గురువు గారు శుద్ధ మధ్యమం రాగాల్లో ఉండే స గ మ ద ని స స్వరాలు వచ్చే నాలుగు రాగాల గురించి తెలుసుకున్నాం కదా మరి ఈ లాగానే ప్రతి మధ్యమ రాగాలు గూడ ఈ స్వరస్థానాలు ఉపయోగించి మరి నాల్గు రాగాలు వచ్చును కదా ఆ ప్రతి మధ్యమ ను అనుసరించి స గ మ ద ని స స ని ద మ గ స ఈ రకంగా ఉపయోగించి మల్లి కొత్త గా నాలుగు రాగాలు ఉన్నాయి కదా వాటి పేర్లు తెలుస్తె చెప్పండి గురువు గారు నమస్కారం
Thank you guruvu
ధన్యవాదములు గురువు గారు ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻
శ్రీ గురుభ్యోన్నమః
TQ
Sir
Good morning you explained
about 4 ragas Hindola ragam
Chandrakowsa ragam surya ragam and varam ragam sir I understood about 4 ragas l will practice very neat teaching and somuch happy namaste sir.
G Mangaraju
Rtd locopilot and ghantasala singar.
మిత్రులారా
చాలా దగ్గరగా ఉండే నాలుగు ఔడవ రాగాల గురించి విశ్లేషించటమైనది. ఈ విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు
Vandanahalli Guru Garu
Namaskaram gurugaru meeku me kutumba sabyulaku nuthana samvatsaram subhakanshalu
రాగాన్ని పరిచయం చేస్తూ ( ఉదా.గా సినిమా)పాటని చెప్పి వుంటే చాలా బాగుండేది. ధన్యవాదములు నమస్తే మాస్టర్ గారు.
Mentioned in the description
Gurubyonnamaha... Chaala baagundi
ఆశీస్సులు 💐💐💐
నాకు నచ్చింది ఓం నమః శివాయ
Super గురువు గారు
అద్భుతమైన వర్ణానికి ధన్యవాదాలు sir
బాగా వివరించారు. గురువుగారు ! సాధన చేస్తా. ధన్యవాదములు గురూజీ !
చాలా బాగా చెప్పుతున్నారు. మీకు thanks
Thank you sir Iam a learner learning from you lessons
Namaskaram Guruvugaru
.
గురువు గారికి నమస్కారములు ఇలాంటి కొత్త కొత్త రాగాలు చెబుతున్నది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది గురువుగారు మాకు రిప్లై ఇవ్వడం లేదు గురువుగారు మీరు నాకు
తప్పకుండా ఇస్తాను
గురువు గారు మీకు మీకుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🙏
Super sir chala baga cheparu 🙏🙏🙏
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు 🙏🙏🙏 చాలా బాగా చెప్పారు
చాలా చక్కగా చెప్తున్నారు గురువు గారు
Thank you sir 🙏🙏🙏
Super
అద్భుతం గా వివరించారు ధన్యవాదాలు💐💐💐💐💐
Very clarify
Guruvu garu, Your way of teaching is excellent 🙏👍🎉
Super annaiah
Namaste guruvu garu🙏
Sincerely appreciate your teaching andi🙏
I have learned a new topic.
Namastey sir.
Explained in a easily understandable way, pranaamam🙏
Excellent sir❤🙏🙏🙏
Greatexplanation sir.
Super explanation sir
Super bro
Guruvu garu rara sarasaku rara ee song surya ragam lo base indi kadandi
Very nicely described mithrama. Excellent learning techniques to the beginners👏👏👌👌💐💐
Tq mitramaa
నాలుగు రాగాలకు సినిమా పాటలు చెప్పండి సారి
సార్... ఈ నాలుగు రాగాలలో వున్న పాటలు కూడా చెప్తే ఇంకా ఉపయోగ పడుతుంది సార్ 🙏
🙏
Sir rag maduva thi, rag rageswari swarastaanalu తెలియజేయ ప్రార్ధన
Will try
నమస్కారం గురువుగారు. భిన్న శడజ్ లేదా కౌశిక ధ్వని అనే రాగం హిందుస్తానీ సంప్రదాయం లో ఉండండి. అందులో అన్నిన్సుధ స్వరాలే. స గ3 మ1 ద2 ని3 స... అవే అవరోహణ లో కూడా. చాలా విన సొంపైన రాగం అదింకుడా. నేను ఇంకొక చెల్లెల్ని వేళ్ళతో కలిపాను. మీ పాద పద్మములకు నమస్సులు...
If possible please put the songs designd songs in telugu for each Ragam i.e. Anuvu anuvuna velasinadeva Chandrakouns, like wise. Thanks Sir.
Sure
గురూజీ, ఇలాంటి రాగాలు ఉన్నాయి అన్నారు, దయచేసి ఇంక ఎన్నెన్ని ఉన్నాయో చెప్పండి ప్లీజ్
Will explain soon tq
గురువు గారు శుద్ధ మధ్యమం రాగాల్లో ఉండే స గ మ ద ని స స్వరాలు వచ్చే నాలుగు రాగాల గురించి తెలుసుకున్నాం కదా మరి ఈ లాగానే ప్రతి మధ్యమ రాగాలు గూడ ఈ స్వరస్థానాలు ఉపయోగించి మరి నాల్గు రాగాలు వచ్చును కదా ఆ ప్రతి మధ్యమ ను అనుసరించి స గ మ ద ని స స ని ద మ గ స ఈ రకంగా ఉపయోగించి మల్లి కొత్త గా నాలుగు రాగాలు ఉన్నాయి కదా వాటి పేర్లు తెలుస్తె చెప్పండి గురువు గారు నమస్కారం
తప్పనిసరిగా చెప్పే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు
Pls say song also sir
Mentioned in the description below
Vandanahalli Guru Garu
Namaskaram Guruvugaru.
🙏🙏🙏🙏
Very useful msg sir 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Bless you maa
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏