- 136
- 1 986 863
RASI CARES
เข้าร่วมเมื่อ 21 ก.ค. 2022
We, " RASI CARES" , Cares about Spiritual, Tradition, Arts & Cultural, Rural, Agricultural, Health Care, Women empowerment , Education and Social issues, and any activities for the betterment of the society.
website: www.rasicares.org
contact: 98480 19078
93485 22192
93920 01377
e-mail: rasicaresngo@gmail.com
rajpalagummi@gmail.com
website: www.rasicares.org
contact: 98480 19078
93485 22192
93920 01377
e-mail: rasicaresngo@gmail.com
rajpalagummi@gmail.com
Girija Kalyanam || Yaksha ganam || Rahasyam || #Drsuhasinianand #rasicares
Ghantasala Jayanthi 90th anniversary celebrations musical program held at Visakhapatnam Kalabharathi. An exclusive masterpiece Yaksha ganam Girija Kalyanam music composed and sung by by Gaana Gandharva Ghantasala . Intuit concert This was sung by Sri. Palagummi Rajagopal, Dr. Suhasini Anand, Rajendraprasad, Sasikala , Jayalakshmi. #RasiCares #FatherDaughterTalkShow #telugu #telugusongs #telugufilmnagar #telugufilms #telugufilmnews #telugunews #telugumovienews #teluguvlogs #telugushorts
#ghantasala #susheela #spb #koti #music #musiclovers #musical #musicdirector #musicologist #musicians #western #melody #melodies #melodysongs #melodic #melodysong
#father #fatherlove #fatherdaughter #fathers #daughter #daughterlove #daughters #daughterfatherlove
#RasiCares TH-cam Channel
youtube.com/@rasicares
Like
Share
Comment
Subscribe
#ghantasala #susheela #spb #koti #music #musiclovers #musical #musicdirector #musicologist #musicians #western #melody #melodies #melodysongs #melodic #melodysong
#father #fatherlove #fatherdaughter #fathers #daughter #daughterlove #daughters #daughterfatherlove
#RasiCares TH-cam Channel
youtube.com/@rasicares
Like
Share
Comment
Subscribe
มุมมอง: 2 561
วีดีโอ
Asha Bhonsle hits || Jaayiye Aap Kahan Jayenge || Mere Sanam || Drsuhasinianand ||
มุมมอง 34321 ชั่วโมงที่ผ่านมา
Ek Haseen Sham Asha Ke Naam || Asha Bhonsle Hits cine musical hits Program held at Visakhapatnam 2012 #RasiCares #FatherDaughterTalkShow # Hindifilmsongs #hindi #hindisong #hindisongs #hindioldsongs #oldhindisongs #oldhindisong #oldhindiromanticsongs #telugu #telugusongs #telugufilmnagar #telugufilms #telugufilmnews #telugunews #telugumovienews #teluguvlogs #telugushorts #ghantasala #susheela #...
డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం "|| authored Drsuhasinianand ||Visakha Rasagna Vedika
มุมมอง 1.3Kวันที่ผ่านมา
Malleswari || Avuna Nijamena || Kalaprapoorna Saluru Rajeshwara Rao book " డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం" authored by Drsuhasinianand release function organised by Visakha Rasagna Vedika Dr. Raghurama Rao garu, at Visakhapatnam AMCOSA Auditorium. Chief Guest Sri. GSN Raju Chancellor, Centurion University, Vijayanagaram. Guest Of Honour : Sri. Palagummi Rajagopal garu, Music Compo...
డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం "|| authored Drsuhasinianand ||Visakha Rasagna Vedika
มุมมอง 891วันที่ผ่านมา
Mayabazaar || lahiri lahiri lahirilo డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం "|| authored Drsuhasinianand ||Visakha Rasagna Vedika Singers Rajendraprasad , Satyasri. Kalaprapoorna Saluru Rajeshwara Rao book " డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం" authored by Drsuhasinianand release function organised by Visakha Rasagna Vedika Dr. Raghurama Rao garu, at Visakhapatnam AMCOSA Auditori...
డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం "|| authored Drsuhasinianand ||Visakha Rasagna Vedika
มุมมอง 3.9Kวันที่ผ่านมา
Chigurulu vesina kalalanni || Poola Rangadu || P Suseela || Sobhanbabu || Vijayanirmala Kalaprapoorna Saluru Rajeshwara Rao book " డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం" authored by Drsuhasinianand release function organised by Visakha Rasagna Vedika Dr. Raghurama Rao garu, at Visakhapatnam AMCOSA Auditorium. Chief Guest Sri. GSN Raju Chancellor, Centurion University, Vijayanagaram. Gues...
డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం "|| authored Drsuhasinianand ||Visakha Rasagna Vedika
มุมมอง 1.6K14 วันที่ผ่านมา
Ee reyi theeyanidi || Chitti chellelu || #spb Kalaprapoorna Saluru Rajeshwara Rao book " డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం" authored by Drsuhasinianand release function organised by Visakha Rasagna Vedika Dr. Raghurama Rao garu, at Visakhapatnam AMCOSA Auditorium. Chief Guest Sri. GSN Raju Chancellor, Centurion University, Vijayanagaram. Guest Of Honour : Sri. Palagummi Rajagopal gar...
డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం "|| authored Drsuhasinianand ||Visakha Rasagna Vedika
มุมมอง 1.6K14 วันที่ผ่านมา
Song || Kalaprapoorna Saluru Rajeshwara Rao book " డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం" authored by Drsuhasinianand release function organised by Visakha Rasagna Vedika Dr. Raghurama Rao garu, at Visakhapatnam AMCOSA Auditorium. Chief Guest Sri. GSN Raju Chancellor, Centurion University, Vijayanagaram. Guest Of Honour : Sri. Palagummi Rajagopal garu, Music Composer & Cine Play Back Sin...
Cine Sangeetha Ratnalu || JV Raghavulu || B.Gopalam || B. Shankar || Drsuhasinianand
มุมมอง 4.4K21 วันที่ผ่านมา
#RasiCares #FatherDaughterTalkShow #telugu #telugusongs #telugufilmnagar #telugufilms #telugufilmnews #telugunews #telugumovienews #teluguvlogs #telugushorts #ghantasala #susheela #spb #lreswari #music #musiclovers #musical #musicdirector #musicologist #musicians #western #melody #melodies #melodysongs #melodic #melodysong #father #fatherlove #fatherdaughter #fathers #daughter #daughterlove #da...
SRajeswara rao || ఆ పాటలు వింటూ పెరిగాను|| దక్షిణ భారతదేశంలో నోవెల్ సబ్జెక్ట్ ||మొట్టమొదటిది|| Ph.D
มุมมอง 6Kหลายเดือนก่อน
డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం "|| authored Drsuhasinianand ||Visakha Rasagna Vedika PART 8 || Kalaprapoorna Saluru Rajeshwara Rao book " డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం" authored by Drsuhasinianand release function organised by Visakha Rasagna Vedika Dr. Raghurama Rao garu, at Visakhapatnam AMCOSA Auditorium. Chief Guest Sri. GSN Raju Chancellor, Centurion University...
Paata paduma krishna || SRajeswara Rao || Palagummi Rajagopal
มุมมอง 3.5Kหลายเดือนก่อน
PART 7 || SRajeshwara Rao book " డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం" authored by Drsuhasinianand release function organised by Visakha Rasagna Vedika Dr. Raghurama Rao garu, at Visakhapatnam AMCOSA Auditorium. Chief Guest Sri. GSN Raju Chancellor, Centurion University, Vijayanagaram. Guest Of Honour : Sri. Palagummi Rajagopal garu, Music Composer & Cine Play Back Singer. Author was Aw...
Saluru Rajeshwara Rao || పాలగుమ్మి రాజగోపాల్ గారి మాటల్లో || మనకు తెలియని ఎన్నో విషయాలు
มุมมอง 17Kหลายเดือนก่อน
డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం "|| authored Drsuhasinianand ||Visakha Rasagna Vedika PART 6 || Kalaprapoorna Saluru Rajeshwara Rao book " డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం" authored by Drsuhasinianand release function organised by Visakha Rasagna Vedika Dr. Raghurama Rao garu, at Visakhapatnam AMCOSA Auditorium. Chief Guest Sri. GSN Raju Chancellor, Centurion University...
"డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం "|| authored Drsuhasinianand ||Visakha Rasagna Vedika
มุมมอง 1.6Kหลายเดือนก่อน
PART 5 || Kalaprapoorna Saluru Rajeshwara Rao book " డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం" authored by Drsuhasinianand release function organised by Visakha Rasagna Vedika Dr. Raghurama Rao garu, at Visakhapatnam AMCOSA Auditorium. Chief Guest Sri. GSN Raju Chancellor, Centurion University, Vijayanagaram. Guest Of Honour : Sri. Palagummi Rajagopal garu, Music Composer & Cine Play Back S...
డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం "|| authored Drsuhasinianand ||Visakha Rasagna Vedika
มุมมอง 620หลายเดือนก่อน
PART 4 || Kalaprapoorna Saluru Rajeshwara Rao book " డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం" authored by Drsuhasinianand release function organised by Visakha Rasagna Vedika Dr. Raghurama Rao garu, at Visakhapatnam AMCOSA Auditorium. Chief Guest Sri. GSN Raju Chancellor, Centurion University, Vijayanagaram. Guest Of Honour : Sri. Palagummi Rajagopal garu, Music Composer & Cine Play Back S...
డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం "|| authored Drsuhasinianand ||Visakha Rasagna Vedika
มุมมอง 608หลายเดือนก่อน
PART 2 || Kalaprapoorna Saluru Rajeshwara Rao book " డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం" authored by Drsuhasinianand release function organised by Visakha Rasagna Vedika Dr. Raghurama Rao garu, at Visakhapatnam AMCOSA Auditorium. Chief Guest Sri. GSN Raju Chancellor, Centurion University, Vijayanagaram. Guest Of Honour : Sri. Palagummi Rajagopal garu, Music Composer & Cine Play Back S...
"డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం "|| authored Drsuhasinianand ||Visakha Rasagna Vedika
มุมมอง 2.3Kหลายเดือนก่อน
PART 3 || Kalaprapoorna Saluru Rajeshwara Rao book " డాక్టర్ సాలూరు రాజేశ్వరరావు సినీ సంగీత సౌరభం" authored by Drsuhasinianand release function organised by Visakha Rasagna Vedika Dr. Raghurama Rao garu, at Visakhapatnam AMCOSA Auditorium. Chief Guest Sri. GSN Raju Chancellor, Centurion University, Vijayanagaram. Guest Of Honour : Sri. Palagummi Rajagopal garu, Music Composer & Cine Play Back S...
Kalaprapoorna S.Rajeswara Rao book release || Author Drsuhasinianand || Visakha Rasagna Vedika
มุมมอง 809หลายเดือนก่อน
Kalaprapoorna S.Rajeswara Rao book release || Author Drsuhasinianand || Visakha Rasagna Vedika
Rasicares || Father-Daughter Talk Show || #Drsuhasinianand || Palagummi Rajagopal
มุมมอง 513หลายเดือนก่อน
Rasicares || Father-Daughter Talk Show || #Drsuhasinianand || Palagummi Rajagopal
సినీ సంగీత రత్నాలు || పామర్తి వెంకటేశ్వరరావు || విజయకృష్ణమూర్తి || జోసెఫ్ కృష్ణమూర్తి #Palagummi
มุมมอง 8Kหลายเดือนก่อน
సినీ సంగీత రత్నాలు || పామర్తి వెంకటేశ్వరరావు || విజయకృష్ణమూర్తి || జోసెఫ్ కృష్ణమూర్తి #Palagummi
INVITATION SRajeswara Rao Cine Sangeetha Sourabham book release 27.10.24 Amcosa, Vishakapatnam
มุมมอง 6082 หลายเดือนก่อน
INVITATION SRajeswara Rao Cine Sangeetha Sourabham book release 27.10.24 Amcosa, Vishakapatnam
Gali Penchala , CR Subburaman musical hits #rasicares
มุมมอง 15K2 หลายเดือนก่อน
Gali Penchala , CR Subburaman musical hits #rasicares
Bhanumathi Hits || బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ గారి హిట్స్ || Drsuhasinianand
มุมมอง 33K4 หลายเดือนก่อน
Bhanumathi Hits || బహుము ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ గారి హిట్స్ || Drsuhasinianand
SP Kodandapani Musical hits || #Drsuhasinianand #rajagopal #palagummi
มุมมอง 60K5 หลายเดือนก่อน
SP Kodandapani Musical hits || #Drsuhasinianand #rajagopal #palagummi
పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న || Drsuhasinianand #happybirthday #telugu #rajagopal #rasicares
มุมมอง 1K5 หลายเดือนก่อน
పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న || Drsuhasinianand #happybirthday #telugu #rajagopal #rasicares
కాలం ఖర్మం కలిసి రావడం అంటే .... మనస్తత్వశాస్త్ర విషయాలు || గరికపాటి ప్రవచనం || రాసి కేర్స్
มุมมอง 1K6 หลายเดือนก่อน
కాలం ఖర్మం కలిసి రావడం అంటే .... మనస్తత్వశాస్త్ర విషయాలు || గరికపాటి ప్రవచనం || రాసి కేర్స్
Sriramanavami Special || శ్రీరామ నవమి శుభాకాంక్షలు
มุมมอง 6558 หลายเดือนก่อน
Sriramanavami Special || శ్రీరామ నవమి శుభాకాంక్షలు
GK Venkatesh musical hits || రసిక హృదయాలలో సరాగాలని పండించిన G.K. Venkatesh
มุมมอง 10K8 หลายเดือนก่อน
GK Venkatesh musical hits || రసిక హృదయాలలో సరాగాలని పండించిన G.K. Venkatesh
మాస్ సంగీతానికి సంతకం , స్టార్ సంగీత దర్శకుడు చక్రవర్తి || Chakravarty Filmy Hits || Drsuhasinianand
มุมมอง 12K9 หลายเดือนก่อน
మాస్ సంగీతానికి సంతకం , స్టార్ సంగీత దర్శకుడు చక్రవర్తి || Chakravarty Filmy Hits || Drsuhasinianand
సత్యం సంగీతం సుందరం || Satyam Filmy hits || Drsuhasinianand || Palagummi Rajagopal
มุมมอง 35K9 หลายเดือนก่อน
సత్యం సంగీతం సుందరం || Satyam Filmy hits || Drsuhasinianand || Palagummi Rajagopal
Geetha Shankaram || Sivashtapadulu || vanijayaram || #devotional #rasicares
มุมมอง 40410 หลายเดือนก่อน
Geetha Shankaram || Sivashtapadulu || vanijayaram || #devotional #rasicares
సంగీతపు చందమామ అశ్వత్థామ || Aswathama musical hits || Rasicares
มุมมอง 22K10 หลายเดือนก่อน
సంగీతపు చందమామ అశ్వత్థామ || Aswathama musical hits || Rasicares
నా మది నిన్ను పిలిచింది గానమై
చాలా ఆనందాన్ని కలిగించారు మీ అందరికీ కృతజ్ఞతలు. గొప్ప కృషి. జనప్రియ ఫైన్ ఆర్ట్స్ హైదరాబాద్
Male original song vini paada ledu,tharagala lone ani undi,kaani meeru paadu thunnadi theegala lone paaduthunnaru gamaninchandi, paata maathram chala chala madhuranga paadaaru superb superb andi 🌹🥀🥀👌👌👍👍
Male తప్పులు పాడారు
Comparatively female tone very nice
Adbhuta visleshana.
Super 🙏👏
గిరిజా కళ్యాణాన్ని స్టేజి ప్రదర్శన చేయాలన్న మీ సంకల్పబలం శ్లాఘనీయం! ఆసాంతం ఆనందభరితం చేసిన బృందం మొత్తము నకు అనేక అభినందనలు!!!
చాలా అద్భుతం.. ఇంతమంది గాయనీ గాయకులతో , వాయిద్యాలతో రాగమాలిక చేయడం ఎంతో సాధన, సమన్వయం ఉండాలి.. నిజంగా సంగీతంలో సర్కస్ లాంటిది.. తండ్రీ కూతుళ్లు ఇద్దరికీ, మొత్తం బృందానికి అభినందనలు...❤🎉❤
Mahaprogramme sir
అద్భుతః. చాలా బాగుంది. చక్కగా గానం చేశారు . కష్టతరమైన కూడా సాధన చేసి ఇష్టంగా బాగా పాడారు.
బలే బలే గా ఉందండి కృతజ్ఞతలతో
Sir., These All Singers are Very Proud Of Ours Telugu People ., Sir.
Sir ., Great Efforts...Really All Of You Are Great., Sir.
To my knowledge in 2003 December..in Ravindra Bharathi this was attempted by A.P.S.O..That was recorded in Vissa TV...This time also all the singers did justice..సాగమ....ఇవే కైమోడ్పులు ..కొంచం fast అయిందనిపించింది....లీలమ్మ బిట్ బాగా వచ్చింది..అంబాయని..శరణం భవ.....కూడా బాగున్నది...Orchestra did splendid job...In the years to come this composition will remain as music guide...subham...jayam..18:78
మీ అందరికీ అభినందనలు🎉. ఈ పాటను మీరు పాడిన విధము చాలా బాగుంది. ఇంతవరకు ఎవరూ ఇలా ప్రయత్నము చేయ లేదు.
Great song.. good rendition.. congratulations
Pata nu vraya galaru Telugu lo.
Well tried Good singing
Adbhutam Mee sahasopetamaina girija kalyana yaksha ganam...andariki mastaru gari aseessulu
గిరిజా కళ్యాణ గానామృతం తండ్రిగాత్రమున వేదగాన రాగం! కూతురు స్వరమున చంద్రి కానురాగం సంగీత సంద్రమున నవతరంగం!! గానం అందించిన శ్రవణానందం ! ప్రతి హృదయంలో నీరాజనచందం!!
Excellent 👏👏
ధన్యవాదములు@@anandkomaragiri1888
@@anandkomaragiri1888 ధన్యవాదములు!
👏👏🙏🙏
కష్టమైన పాట చాలా బాగా పాడారు,నా బాల్యం నుండి ఈ కూచిపూడి యక్షగానం ( కంఠతా వచ్చు) పాడుతున్నాను, ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో ఈ పాట జ్ఞాపకం వచ్చి పాడుకుంటూనే ఉంటాను,అంత గొప్ప పాట,గాయకులందరికీ అభినందనలు
చాలా బాగా గానం చేశారు అందరూ కూడా... వీరి శృతిపక్వమైన గానం బహుదా శ్లాఘనీయం. 👌👌👌🙏
Extraordinary excellent mind blowing performance greatest experiment
చాలా చాలా బాగా పడినారు. ఇది ఒక సాహసం
చాల బాగుంది మంచి ప్రయత్నం🎉
👌👌👌
గోవర్ధన్ గారు, విజయ భాస్కర్ గారి వద్ద పని చేశారు. విజయ భాస్కర్ గారి ఎపిసోడ్ చేయండి సార్. 🙏
అభినందనలు రాజగోపాల్ గారూ
చాలా చాలా బాగా పాడారు మా చిన్న తనంలో పాడుకునే వాళ్ళము. బాగా ప్రాక్టీసు చేసి పాడారు మీఅందరికి మా అభినందనలు
పొరపాటున పద్మరాజు గారు అన్నాను క్షమించాలి, వారు రాజగోపాల్ గారు.
పాలగుమ్మి పద్మరాజు గారు, వారి కుమార్తె ఉండగా రక్తి కట్టడం సహజమే కదా.
చాలా చాలా సాహస వంతమైన చర్య. ఈ సినిమా విడుదల అయన 50సవంశరాలలో ఎవరు స్టేజ్ మీద గానం చేయలేదు.
నా ఆనందానికి అవధులు లేవు ..గిరిజా కళ్యాణం గానం చేయడం సాహసోపేత మైనా వారి ప్రయత్నం శ్లాఘనీయం ..అందులో సంగీతంలో నిష్ణాతులైన తండ్రి కూతుళ్ళు(శ్రీ P రాజగోపాల్ &Dr సుహాసిని ) బృంద గానం తో ఎంతో వన్నె తెచ్చారు ..నేను కూడా 2011 లో మా పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థులచే ఈ యక్ష గాన నాట్య ప్రదర్శనను చేయించే భాగ్యం కలిగింది ..ఈ కార్యక్రమాన్ని సమర్పించి నిర్వహించిన పోస్ట్ చేసిన రాసి గ్రూప్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు 🙏
Ineverseensuçh program in my life sir
90th anniversary means 2013. Dedication towards the industry is highly appreciated. :)
Nice 🎉
atya adbhutamu mee talk show dhanyavadamu
Great attempt !
NTR ANTE NATANA LO HIMAALAYAM, RAAJAKEEYAALALO MERU PARVATAM
NTR ANTE NATA KAARANA JANMUDU RAAJAKEEYA NISHKAMA YOGI
Well tried.
Chala chala baaga padaru.
Sweet Singin'.. "పోవో~యి, నీవు ఎటూ.. పోతావో~..; నా చూపు, నిను తా..కి నను చే~రేనూ.." Ages back, wonderful performance. :)
Wel singing sir
Great SRRao
కొన్ని పాటలు విన్నప్పుడు పాట తియ్యదనం , దానితో మన గ్యపాకాలు గుర్తు కొస్తాయి కానీ జమున పాటలు , సావిత్రి పాటలు వింటే వాళ్ళ అభినయం మన కళ్లముందు ఉన్నట్టు ఉంటుంది. అంత అద్భుతంగా వుండేది వాళ్ళ నటన👏👏👏🙏🙏🙏
వెన్నలేలోని వే డి ఏలనో పాట ప్రస్తావించలేదు చాలా disappoint అయ్యాను పాట yentha బాగుంటుందో భావ ప్రకటన అంత కంట అద్భుతంగా వుంటుంది, జమున నటన
వసంతంలో ప్రకృతి పరవశించినట్టు, మీ స్వరం శ్రోతల హృదయాల్లో పరిమళాల సవ్వడి చేస్తూ... కోకిల గానంతో సమప్రాయంగా, మీ తీయటి గానం దైవిక స్పర్శతో గాంధార రాగమై ప్రతిధ్వనిస్తుంది మామ్!!
Nice singing 👌👍👏👏👏👏
Dr.భానుమతి గారు ఒక అద్భుతమైన నటి,గాయకి,దర్శకురాలు,నిర్మాత,కవి,హాస్యరసిని,రచయిత మరియు సామాజిక దృక్పధాలు ను విస్తరించిన మహిళగా అష్టా వదాని అనిపించుకున్న సినీ ప్రపంచంలో ఒక సునామీని సృష్టించిన ఒక లెజెండ్.......అలాంటిఆవిడ మళ్ళీ పుడితే మనం నిజంగా అదృష్టవంతులం.......❤❤❤❤❤