SP Kodandapani Musical hits ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025
  • เพลง

ความคิดเห็น • 137

  • @subbaraoturaga986
    @subbaraoturaga986 5 หลายเดือนก่อน +11

    రాజగోపాల్ గారికి Dr సుహసిని గారికి హృదయపూర్వక అభినందనలు ,మాకు ఇష్టమైన కోదండపాణి గారి గురించి ఎన్నో విషయాలు చెప్పారు .ఈ ప్రోగాం చూస్తున్నంత సేపు ఎంతో హాయిగా అనిపించింది ! తండ్రి కూతురు ఎంతో మదురంగా పాడారండి 🙏🙏👏👏

    • @jaffermohiuddin8935
      @jaffermohiuddin8935 5 หลายเดือนก่อน +1

      అద్భుతమైన విశ్లేషణ కోదండ పాణి గారి స్వర కల్పనా అపూర్వమైన ప్రస్తుతీకరణ తండ్రి కూతుర్ల ప్రతిభ అమోఘము 🎉

  • @shankar_jeeiit_maths
    @shankar_jeeiit_maths 2 หลายเดือนก่อน +1

    Excellent collection, superb

  • @bsrao2925
    @bsrao2925 5 หลายเดือนก่อน +13

    (SPKP):
    మరొక మంచి విశ్లేషణాత్మక సంచిక.
    అన్నీ పరిచయమున్న పాటలే అయినా, ‘కోదండపాణి గారు ఇన్ని సినిమాలకు సంగీతం సమకూర్చారా’ అనిపించింది.
    మంచి మంచి పాటలు ఏరికోరి అందించారు. ధన్యవాదాలు.
    ఈ సంచికకు ప్రత్యేక అభినందనలు రాజగోపాల్ గారికే 🌹🌹. ఒక్కొక్క పాటా ఎంత గొప్పగా ఆలపించారు. ఈ వయసులో కూడా అంత హై పిచ్ లో, పొల్లుపోకుండా, జీర లేకుండా పాడగలగడం అద్భుతం👏👏👏. వందనాలు 🙏.

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 5 หลายเดือนก่อน +1

      Manchi karya kramalaku adarana yeppudu untundi. । Neti taraniki pathapatale antjantha telusu. Yipudu darsakula gurinchi thelusukundamu.

  • @srideviyadav9668
    @srideviyadav9668 4 หลายเดือนก่อน +1

    Super sister

  • @virupakshireddy
    @virupakshireddy 5 หลายเดือนก่อน +9

    అమ్మ మీరు నాన్న అనే పదం చాలా మధురంగా అనిపించింది మీ ఇరువురికి 🙏ధన్యవాదములు

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 5 หลายเดือนก่อน +11

    ఇలాంటి ప్రోగ్రాం చూసిన్నపుడు
    ఎంత హాయిగా ఉంటుంది, చాలా కృతజ్ఞతలు 🙏

  • @B.MADHUSUDHANARAO-q3z
    @B.MADHUSUDHANARAO-q3z 5 หลายเดือนก่อน +5

    చాలా బాగుంది. ఈఎపిసోడ్ లో చాలా మంచి వివరాలు spk గారి వి తెలియజేసారు. మమ్మల్ని ఆనంద డోలిక లో తెలియదించారు. ఎపిసోడ్ ఇంకా ఉంటే బాగున్ను. మీ నాన్న గారి కి చాలా కనౌలెడ్జి వుంది. అతను ఆరోగ్యంగా వుంది మరెన్నో అమూల్యమైన ఎపిసోడ్ లు ఇస్తా రని దేవుణ్ణి ప్రార్ధిస్తూ ధన్యవాదములు.

  • @PSRPrasad
    @PSRPrasad 5 หลายเดือนก่อน +5

    Excellent program, should reach many more.

  • @prasadvanka2528
    @prasadvanka2528 5 หลายเดือนก่อน +4

    Mee thadri thanayikaku Chala thanks andi , from my child hood at the age of 12 , I am a fans of sri SP kodansapani garu , I don't know why it was happened, I saw all SPKP sir music films, thankq

  • @kotapurijeevanandam3502
    @kotapurijeevanandam3502 2 หลายเดือนก่อน +1

    Mee iddariki tandri gariki kooturu gariki namo vaksmulu. Meeru aapyaya ga naanna ee paata baguntundi ala nannaa antu pilavadam aa anubandam aapyaayata nindu tanaanni chekoorchindi Andi.

  • @jaffermohiuddin8935
    @jaffermohiuddin8935 5 หลายเดือนก่อน +4

    సూపర్ ప్రోగ్రాం తండ్రి కుమార్తైలు అభినంద నీయులు 🎉

    • @ashokraju944
      @ashokraju944 4 หลายเดือนก่อน

      Nawab Garu E Prapancham Loki Vaccharu Emiti

  • @సూర్యమురళీ
    @సూర్యమురళీ 5 หลายเดือนก่อน +2

    As a music lover and as a smule singer I love and appreciate this programme....Very nice,👌👌👌💐💐💐

  • @cvrsriharsha
    @cvrsriharsha 5 หลายเดือนก่อน +3

    Excellent recaps of golden songs showered and drenched in super hits

  • @satyamohansinghmangalampal625
    @satyamohansinghmangalampal625 5 หลายเดือนก่อน +2

    It requires lot of interest as well as knowledge of the music personalities why they created music for a particular lyric suitable which stands decade together- thank you for reminding the old songs.

  • @gowrim369
    @gowrim369 5 หลายเดือนก่อน +2

    Mind blowing andi father - daughter duo . . hats off 🙏

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 5 หลายเดือนก่อน +6

    ఈ ప్రోగ్రాం నేను ఈ రోజే మొట్టమొదటి సారిగా చూడటం తటస్థించింది.తండ్రీకూతుళ్ళప్రోగ్రాం చాలా అద్భుతంగా ఉంది.యస్.పి.కోదండపాణి గారి గురించి చాలా అద్భుతంగా వివరించారు.వీరిద్దరి గొంతు కూడా చాలా వినసొంపుగా ఉంది.వీరిద్దరి ద్వారా విన్న పాటలు నా మనసుకు ఎంతో ప్రశాంతత, ఆనందాన్ని కలిగించాయి.మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది

  • @shindetech2116
    @shindetech2116 5 หลายเดือนก่อน +3

    Very nice presentation....and epic song's from great legends....,🙏🙏🙏🙏

  • @jogaraosarvasiddhi2917
    @jogaraosarvasiddhi2917 5 หลายเดือนก่อน +3

    Excellent program. Very much delighted to know about the old singers and directors. Thank you very much to both.🎉

  • @veraiahbachina2451
    @veraiahbachina2451 5 หลายเดือนก่อน +4

    Kodandapani garu one of the great music director in telugu film industry

  • @madhumohan6719
    @madhumohan6719 5 หลายเดือนก่อน +24

    ఇది చాలా మంచి విశ్లేషణ బాగా పాత సంగీత దర్శకులను బాగా గుర్తు చేస్తున్నారు అప్పటి కాలం మాకు తెలియదు కాబట్టి ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు చక్కని వివరణ చేసినారు ధన్యవాదాలు

    • @kumarasamypinnapala7848
      @kumarasamypinnapala7848 5 หลายเดือนก่อน +2

      Ammai Gari ki Rajagopal Gari ki naa namaskaramulu🎉congratulations 👏 🎊 💐

  • @sivajinetapalli6482
    @sivajinetapalli6482 5 หลายเดือนก่อน +4

    పాత తరం అంటే నా చిన్న నాటి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి కావునా మీకు నా ధన్యవాదములు

    • @sivajinetapalli6482
      @sivajinetapalli6482 5 หลายเดือนก่อน

      ఇప్పుడు నా వయసు 69సంవత్సరాలు

  • @chellapillamaharishi1915
    @chellapillamaharishi1915 5 หลายเดือนก่อน +6

    హృదయాలను సుతి మెత్తగా తాకే మధురమైన బాణి...
    ఎస్. పి. కోదండపాణి!! మీ వాణితో ' ఏమి ఈవింత మొహం...' అంటూ మీ స్వర సమ్మోహనంతో,మల్లెల వేళల్ని వెన్నెల మాసాల్ని మనసుల్ని అందాల బృందావనంలో విహరింపజేస్తే... ఎన్నిసార్లు విన్నా, ఎనాళ్లో... వేచిన హృదయాలకి తనివి తీరలేదే... మా మనసు నిండలేదే... అనిపిస్తుంది!!

  • @SrinivasaraoPavani
    @SrinivasaraoPavani 5 หลายเดือนก่อน +3

    Super programme sir.🎉old 🎵songs thanks meeku iddariki

  • @nageswararaoanipindi6016
    @nageswararaoanipindi6016 5 หลายเดือนก่อน +3

    తండ్రీ కుమార్తెలిద్దరు చాల బాగా విశ్లేషణ చేసారు. Hats off to both.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 5 หลายเดือนก่อน +3

    కోదండపాణి గారి. గురించి ఎంత చెప్పినా చాలదు. అలాంటి మహానుభావులు గురించి మీ తండ్రి కూతురు వివరించడం. చాలా సంతోషం ఆయన పాటల్లో నాకిష్టమైన పాట( ఇది. మల్లెల వేళయనీ)అనే పాట. నా ఫేవరేట్

  • @mvrsavings1690
    @mvrsavings1690 5 หลายเดือนก่อน +2

    మేడం గారు నాన్న అనేకన్నా నాన్న గారు అంటే బాగుంటుంది

  • @FrancisM-mr3gx
    @FrancisM-mr3gx 5 หลายเดือนก่อน +2

    Thank you for presenting the heart touching sweety dreaming itemes especilly the beautiful song of great musical director namely Sp Kodandapani. Whom I like very much songs of his direction. And the songs of other beautiful singers.. Thank you for your good work. God bless you respected sir and madam.

  • @Hello-fd4sq
    @Hello-fd4sq 5 หลายเดือนก่อน +2

    Soooooooooooooper ❤❤

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 5 หลายเดือนก่อน +2

    ఈ వయసులో కూడా మంచి స్వరం దేవుడు మీకీచ్చారు.....

  • @chandraiahchakka5140
    @chandraiahchakka5140 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ambatipudiv.l.narasimham2899
    @ambatipudiv.l.narasimham2899 5 หลายเดือนก่อน +2

    Wonderful programme
    We cannot forget the golden songs of kodandspani garu

  • @gaddamramesh7367
    @gaddamramesh7367 5 หลายเดือนก่อน +2

    Excellent program

  • @sarmaammu8818
    @sarmaammu8818 5 หลายเดือนก่อน +2

    Hayi ga vundandi programme..ahaaa

  • @venkatramana9399
    @venkatramana9399 5 หลายเดือนก่อน +2

    Very fantastic programme pata rojulu guruthuku vastunnayi

  • @BalaramNyayapathi
    @BalaramNyayapathi 5 หลายเดือนก่อน +2

    Excellent Visleshana. Hatsoff andi.
    Beautiful programme

  • @sedimbijayalakshminarasimh9231
    @sedimbijayalakshminarasimh9231 5 หลายเดือนก่อน +2

    Wonderful episode.
    Nice explanation.
    Hats off to you both.

  • @VishnuP-g2j
    @VishnuP-g2j 5 หลายเดือนก่อน +3

    Super super super super super super super super super super super super super super super super

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 5 หลายเดือนก่อน +2

    మెడం మీ స్వరం సూపర్.....

  • @askvbabu8108
    @askvbabu8108 5 หลายเดือนก่อน +4

    Wonderful maataLu chalavu guruvugaru rajagopal garu bangaru talli suhasini garu

  • @goldiehans7683
    @goldiehans7683 5 หลายเดือนก่อน +2

    🙏🙏🙏 Thanks for this wonderful show. I came to it accidentally and I was glue to the screen. Forget about the commentary,it was a visual treat to see a father and daughter recollecting songs like two friends! We used to this in college with friends. Both father and daycare very good singers . Hearty congratulations.🎉🎉🎉🎉🎉

  • @Bharatiyudu99
    @Bharatiyudu99 2 หลายเดือนก่อน

    Very good program
    Interesting to know how they tune the songs
    Each song is on some tune

  • @patnalasrinivas4319
    @patnalasrinivas4319 5 หลายเดือนก่อน +2

    Excellent programme Sir

  • @vennapusaramamohanareddy9590
    @vennapusaramamohanareddy9590 5 หลายเดือนก่อน +2

    Excellent

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 5 หลายเดือนก่อน +3

    ఈ పోగ్రామ్ చూసి విని మా జన్మ ధన్య మైనది 🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 5 หลายเดือนก่อน +2

    Thanks Andi🌼👍💐

  • @vempativisalakshi9646
    @vempativisalakshi9646 5 หลายเดือนก่อน +3

    Suparsongs

  • @solomonpeter8033
    @solomonpeter8033 5 หลายเดือนก่อน +3

    Wonderful program super congratulations God bless you accordion peter potla

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 5 หลายเดือนก่อน +3

    Wonderful Episode Sir. "Nindu Chandamama NigaNigala Bhama". Thanks once again to both of you. Awaiting your next episode.

  • @bhanuprasad734
    @bhanuprasad734 5 หลายเดือนก่อน +8

    రాజ గోపాల్ గారు ఈ వయసులో కూడా మీ వాయిస్ లో ఎనర్జీ లెవల్ అద్భుతం అండి... మీరు సుహాసిని గారు కలిసి చేస్తున్న ఈ ప్రోగ్రాం ఒక ప్రత్యేక మైనది...

  • @nagarajyalakshmiveluvolu5663
    @nagarajyalakshmiveluvolu5663 4 หลายเดือนก่อน +2

    నా న్న అంటె ఆ ప్యా యత

  • @jogaraonandigam7732
    @jogaraonandigam7732 5 หลายเดือนก่อน +4

    పండంటి కాపురం లో స్వయంగా పాడిన ఇదిగో దేవుడు చేసిన బొమ్మా ఇది నిలిచేదేమో మూడు రోజులూ బంధాలేమో పదివేలు కూడా గొప్పదే

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 5 หลายเดือนก่อน +2

    Excellent program thanks for both Father and daughter

  • @muralidharrao8815
    @muralidharrao8815 5 หลายเดือนก่อน +1

    Very nice useful old is gold programme thankyou

  • @vempativisalakshi9646
    @vempativisalakshi9646 5 หลายเดือนก่อน +2

    🙏🙏👌

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 5 หลายเดือนก่อน +1

    మరొక మంచి మెలోడీ పాట గాంధీపుట్టీనదేశం మూవీలో వలపే వెన్నలగా సూపర్ సాంగ్.....

  • @mahalingampaladi4362
    @mahalingampaladi4362 5 หลายเดือนก่อน +2

    Excellent analysis on olden days musicians with singers thanksgiving 🙏 to both

  • @dangetivenkateshwarrao8237
    @dangetivenkateshwarrao8237 5 หลายเดือนก่อน +2

    సూపర్

  • @padmajarayala9544
    @padmajarayala9544 5 หลายเดือนก่อน +2

    Very nice 😊

  • @ranganathparankusam991
    @ranganathparankusam991 5 หลายเดือนก่อน +2

    One of the best episode’s I have seen . Brilliant Rajagopal garu !. Your commentary along with Suhasani gari is so pleasant ..that itself is music to the ears . I am a big fan of yours . 🤝👏

  • @dwivedulamurty511
    @dwivedulamurty511 5 หลายเดือนก่อน +2

    So nice programme 👌

  • @rammohangodthi
    @rammohangodthi 5 หลายเดือนก่อน +2

    Superb superb 🌺

  • @rajaraogoteti5278
    @rajaraogoteti5278 5 หลายเดือนก่อน +3

    Nice episode. Very interesting unknown information given about music directors and singers.And this time about Sri Kodandapani, the mentor of S.P.Balasubramaniam.

  • @srinivaskumar8992
    @srinivaskumar8992 4 หลายเดือนก่อน +1

    చాలా బాగా ఉంది పంతులుగారు

  • @janardhanpulluri5973
    @janardhanpulluri5973 5 หลายเดือนก่อน +1

    I favrate of kodapani i will like his music since 1970 like devta ntr

  • @anandmanvi1532
    @anandmanvi1532 5 หลายเดือนก่อน +1

    ❤️🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 5 หลายเดือนก่อน +2

    Please videos regularly Andi 🌿🌷🌸

  • @kaligotlasambasivarao2441
    @kaligotlasambasivarao2441 5 หลายเดือนก่อน +2

    Excellent explanation Sir

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 5 หลายเดือนก่อน +1

    So enriching experience congratulations

  • @telugunews2409
    @telugunews2409 6 วันที่ผ่านมา

    First aalap is very good

  • @UTTARACHARY
    @UTTARACHARY 4 หลายเดือนก่อน +1

    ఆ నాటి పాటలు ఈ నాటికి కూడా ప్రశాంతంగా వినగాలుగుచున్నాం ఇప్పుడు వచ్చే పాటలు వినలేక పోవుచున్నాను ఆ నాటి సాహిత్యం కాని సంగీతం కాని ఇప్పటిదాకా వింటున్నమంటే అది వాళ్ళ గొప్పదనం ఈ నాటి సాహిత్యం అర్ధం కాదు సంగీతం వినలేం సీతారాంశాస్త్రి ఉన్ననంత వరకు పాటలు వినగాగినం కాని పోయిన తరువాత ఇప్పటి హీరోల ఆ మొఖం ఏమిటో ఆ గడ్డలెమిటో ఆ హీరోయిన్ ల డ్రెస్ లేమిటో ఆ సినిమాలంటే రోత పుడుతుంది అసలు ఆసినిమా పేర్లేంటో ఎవ్వరికి అర్ధం కావుపాత సినిమాల లో హీరోయిన్ ప్రాముఖ్యత ఉండేది ఇప్పుడు ఎక్సపొజింగ్ కె పెట్టుకుంటున్నారు

  • @pemmarajugopalakrishna3344
    @pemmarajugopalakrishna3344 5 หลายเดือนก่อน +2

    Super episode

  • @mayaVr_TeluguSimilSimulTunes
    @mayaVr_TeluguSimilSimulTunes 5 หลายเดือนก่อน +3

    "ఇది మల్లెల వేళయని.. ఇది వెన్నెల మాసమని" In various articles it is mentioned, that the lyrics notes were jumbled by someone by mistake while passing on to Susheela Madam. Of course, no backup for that article. Wondering, how such a mistake could be made by famous cine artists, did a deep search and understood that the lyrics passed on to the Madam were in the right order. Thanks for including this song.

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 5 หลายเดือนก่อน +1

    ఇంత మంచి కార్యక్రమం ప్రసారం చేసిన మీకు ధన్యవాదములు.

  • @prasadrao1005
    @prasadrao1005 5 หลายเดือนก่อน +1

    comedian Padmanabhan Garu S p Kodandapani Garu Manchi Snehithulu

  • @jayababu4615
    @jayababu4615 5 หลายเดือนก่อน +2

    Super

  • @paulvijay6417
    @paulvijay6417 5 หลายเดือนก่อน +2

    సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు S.P. కోదండపాణి గారి పాటలపై తండ్రి కుమార్తె రాజ గోపాల్ గారు, సుహాసిని గారు కలిసి నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమం విజయవంత ముగా నిర్వహించినందుకు మీకు అభినందనలు.కోదండపాణి గారు మొదటిగా K.J. యేసు దాస్ గారిని , S.P బాలు గారిని , వాణి జయరాం గారిని గాయకులుగా చిత్ర సీమకు పరిచయం చేసిన సంగతి గుర్తు చేసినందుకు కూడా అభినందనలు.
    అలాగే మరో గాయకుడు G. ఆనంద్
    గారిని కూడా పండంటి కాపురం సినిమా ద్వారా ఒక group song లో పాడించి S.P కోదండపాణి గారు
    పరిచయం చేశారు. ఆ పాట Hit కాకపోయినా G. ఆనంద్ గారు చిత్ర సీమకు కోదండపాణి గారి ద్వారా పరిచయం అయ్యారు. రాజగోపాల్ గారు ఆ పాటల నేపథ్యం గురించి , రాగాల గురించి చెబుతూ ఆలపించిన
    విధానం కూడా చాలా బాగున్నది.
    నమస్కారం🎉🎉🎉 గడ్డం పాల్ విజయ కుమార్ , డైరెక్టర్, CARES స్వచ్ఛంద సంస్థ, GUNTUR, A.P
    86396 60206
    GUNTUR,

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 5 หลายเดือนก่อน +3

    భలే కోదండపాణి గారొక స్వరశిఖరం
    .ఏమండోయ్ సంగీతానికీ మెఖానిజం
    ఉంది "బీటెక్ మ్యూజిక్" కూడావస్తుంది
    బాగుంది కార్యక్రమం.

  • @hemavanibangaru2950
    @hemavanibangaru2950 5 หลายเดือนก่อน +2

    I appreciate your analysis and bringing the intricacies in the musical genius Sri SPKodandapani. It is also worth mentioning that kodandapani has composed fastest 100 films by then and he has left us very early age of 52 like Ghantasala. I suppose you have tried your level best to showcase his songs. One picture you have missed is " Jwala Deeparahasyam" in which he has composed some wonderful songs in the voices of Ghantasala and Susheela.

  • @rameshdasika8518
    @rameshdasika8518 5 หลายเดือนก่อน +2

    Meekudhanyavadamulu

  • @melanaturanantakrishna3726
    @melanaturanantakrishna3726 5 หลายเดือนก่อน +1

    Jwaldweeparasyam,gopaludubhupaludu,iddarumonagallu ,allsongs are superhitsespessially lele,kotaloni,chiukalannichustunayyeewe used to hear in 5pm vividbharati.
    Kodandamiskoda dam

  • @rangavajjaladamayanthi1889
    @rangavajjaladamayanthi1889 5 หลายเดือนก่อน +2

    👌🙏🌺

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 5 หลายเดือนก่อน +1

    Nanagar u, very, nice, singing

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 5 หลายเดือนก่อน +1

    Madam , you, very, nice singing.

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 5 หลายเดือนก่อน +1

    Sir మీకు నమస్సులు 🙏🙏🙏🙏🙏

  • @vijaybanu6616
    @vijaybanu6616 5 หลายเดือนก่อน +1

    🙏🏽

  • @bhaskarraovudaya6548
    @bhaskarraovudaya6548 5 หลายเดือนก่อน +1

    70 సంవత్సరాలు దాటిన మాకు పాత జ్ఞాపకాలుగా తీసుకెళ్లి ఎంతో మేలు చేస్తున్నారుచాలా సంతోషం కృతజ్ఞతలు

  • @udayabhaskarnemani804
    @udayabhaskarnemani804 5 หลายเดือนก่อน +2

    SP balu 1st song

  • @uppalaiahverigood3410
    @uppalaiahverigood3410 5 หลายเดือนก่อน +2

    🌹💯👌👌👌🌹🙏🙏🌹

  • @narasimhamurthy8728
    @narasimhamurthy8728 5 หลายเดือนก่อน +4

    సార్
    Vijaya bhasker, M. Ranga Rao music directors గురించి సంచికలు చేయాలనీ కోరుతున్నాను. 🙏

  • @vradhakrishnsn9892
    @vradhakrishnsn9892 5 หลายเดือนก่อน +3

    శ్రీ పెండ్యాల గారి బాణీ లా ఉంటుంది శ్రీ ఘంటసాల వారి బాణీలు. కానీ శ్రీ కోదండపాణి గారివి ఇంత వరకూ ఎవరూ అనుకరించలేదు.అదే శ్రీ SPKP గారి ప్రత్యేకత. బ్రతుకంత బాధగా, ఒకసారి కలలోకి రావయ్యా , విశాల గగనం లో చందమామా,ప్రశాంత సమయం లో కలువలేమా కూడా మాంచి బాణీలు.

  • @anjireddykarasani9459
    @anjireddykarasani9459 5 หลายเดือนก่อน

    S p gari top movie manchi kitumbam

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 5 หลายเดือนก่อน +2

    Jananam 1931.

  • @prathadarshanamprasad8322
    @prathadarshanamprasad8322 5 หลายเดือนก่อน +1

    Pulakinchaamu

  • @HussenReddy
    @HussenReddy 4 หลายเดือนก่อน +1

    Inna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏🙏

  • @CGK2108
    @CGK2108 5 หลายเดือนก่อน +1

  • @vraor7822
    @vraor7822 5 หลายเดือนก่อน +6

    మేడం గారు ఇంత గొప్ప కళాత్మక హృదయం ఉన్నవారని తెలియదు... వారిని పొలిటికల్ డిబేట్స్ లో ఒక participant గా చూడటం వలేనేమో... ఏమైనా వారి అనాలసిస్ అమోఘం

  • @rajeshsmusical
    @rajeshsmusical 5 หลายเดือนก่อน

    Manase andala original is maname muruganin mayilvaganam

  • @bravindra9219
    @bravindra9219 5 หลายเดือนก่อน +1

    Excellent programme 🙏

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala8275 5 หลายเดือนก่อน

    Naga malli kona lona nakkindi ledi kona composition musical song ee naatiki bavundi

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala8275 5 หลายเดือนก่อน

    Chukkalanni choostunna yi song marachi poyaru